బైబిల్ లో చెట్లు అవి నేర్పుతున్న అలవాట్లు. పార్ట్ 1 Msg By Bro P James Garu.

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Part 2 full Message link
    • బైబిల్ లో చెట్లు అవి న...
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ►Subscribe us on UA-cam:
    / @desireofchrist
    ►Like us: / watch and stay connected with us!!
    ► Contact us at 8500661556, ►Subscribe us on UA-cam: www.youtube.co....
    ►Like us: / desire-of-ch. .
    మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మరియు సమాచారం కొరకు మా సోషల్ మీడియా లింక్స్
    ___________________________________
    జేమ్స్ గారు మాట్లాడిన సందేశాలు ఆడియో రూపంలో కావలసిన వారు ఈ లింక్ ఓపెన్ చేసి whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 🙏
    whatsapp group link:
    chat.whatsapp....
    ___________________________________
    Main UA-cam channel full msgs Desire of Christ http//www.youtube/c/desireofchrist
    ___________________________________
    ►Subscribe us on UA-cam: www.youtube.co....
    ___________________________________ Short videos UA-cam channel. Desire of Christ Inspirational videos.
    ___________________________________ UA-cam live channel Desire of Christ live.
    ___________________________________ Follow on FB page Desire Of Christ FB page / desire-of-ch. . / FB live & ID Vardhanapu Suresh Kumar / vardhanapu.s. .
    contact WhatsApp Telegram IMO 8500661556
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ►Subscribe us on UA-cam:
    / @desireofchrist
    ►Like us: / desire-of-christ-14293...

КОМЕНТАРІ • 86

  • @pravallikag5467
    @pravallikag5467 3 роки тому +15

    బైబిల్లో ఇంత.... లోతైన విషయాలు మీ ద్వారా దేవుడు నాకు తెలియజేస్తున్నడు అన్నయ్య దేవునికి మహిమకలుగినుగాక🙌🙌🙌దేవుడు మిమ్మల్ని దివించునుగాక ఆమెన్🙏🙏🙏

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 3 роки тому +10

    "నేనిలా అనుకుంటున్నాను
    ఒకవేళ కాదంటే చెప్పండి"
    ఇలా అనగలిగే బోధకులు ఉన్నారా ఈ కాలములో. Thanks Bro James 💙

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 3 роки тому +3

    మన ప్రభువు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామం లో వందనములు అన్నయ్య 🙏🙏

  • @biblemiracles9516
    @biblemiracles9516 3 роки тому +3

    One month
    కంటే ఎక్కువగా చెట్లు నేర్పించే పరలోకపు యాత్ర పార్ట్ 3 & 4 కొరకు ఎదురు చూస్తున్నాను
    దేవుడు మిమ్మును మీ కుటుంబమును పరిచర్యను దీవించు గాక!

  • @rajkumarrjphotography2022
    @rajkumarrjphotography2022 3 роки тому +8

    జేమ్స్ అన్నయ్య వందనాలు
    దేవుని గూర్చి బైబిల్ లోని విషయాలను వివరించే లోతుగా పరిశీలన చేసే విభజించి నీలాంటి సేవకులు మనం బ్రతుకుతున్న ఇలాంటి దుర్మార్గపు సమాజంలో.... ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధించే మీలాంటి సేవకులు చాలా అవసరం బ్రదర్...🙏🙏🙏 ప్రభు సేవలో మరింత ముందుకు మీరు వెళ్లాలని కోరుకుంటూ మీ సహోదరుడు రాజ్ కుమార్.. కాకినాడ

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 4 місяці тому

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏💐💐💐

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 3 роки тому +11

    *మేధావులకు తెలియని*
    *వృక్షశాస్త్రము...* 🌴
    1.
    🥭
    మిరప విత్తనం నాటితే మామిడికాయలు కాయవు
    అలాగే...
    చెడు పనులు చేస్తే మంచి జరగదు
    🍇
    "ముళ్ల చెట్లకు ద్రాక్ష పళ్ళు కాయవు"
    (మత్తయి 7:16)
    2.
    చెట్టు ఉన్నా, పండు తినకుండా ఉండగలిగితేనే గొప్ప
    అలాగే...
    పాపము చేసే అవకాశము ఉన్నా, చేయకపోవడమే శోధనను జయించడము
    పాపము చేసే అవకాశమే లేనపుడు, ఎవరూ పాపం చేయరు. ఇందులో ప్రత్యేకత ఏముంది...
    🍏
    "ఏదేను తోటలోని తినకూడని వృక్ష ఫలము"
    (ఆది 2:17)
    3.
    మట్టిలో నాటబడిన విత్తనం తిరిగి మొలకెత్తుతుంది
    అలాగే...
    ⚰️
    మరణించాక మట్టిలో కలసిపోయే మనకు, మరో శాశ్వత జీవితం ఉంది
    "పాపులు నిత్యశిక్షకు
    నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు"
    (మత్తయి 25:46)
    4.
    🌴
    మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుంది
    అలాగే...
    ఎదిగేకొద్దీ ఒదుగుతూ మనల్ని మనం తగ్గించుకోవాలి
    🧎‍♂️
    "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును"
    (మత్తయి 23:12)
    5.
    🪓
    చెట్లు త్యాగానికి గుర్తు...
    రాళ్లతో కొట్టినా, గొడ్డలితో నరికినా మనకు మేలు చేస్తాయి తప్ప ప్రతీకారం తీసుకోవు
    అలాగే...
    మనం పగ, ప్రతీకారాలకు పోకుండా,
    ఒక చెంప మీద కొట్టినవారికి మరో చెంప చూపాలి
    మన శత్రువులను ప్రేమించాలి.
    మనల్ని హింసించేవారి కోసము ప్రార్థించాలి
    (మత్తయి 5:39,44)
    6.
    మంచి చెట్టు కానిఫలములను ఇవ్వదు
    పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఇవ్వదు
    (మత్తయి 7:18)
    అలాగే...
    🥼 🐺
    తమ స్వార్థం కోసం, అబద్ధముతో మన ఆత్మను నిత్యనారకాగ్నికి గురి చేసే
    అబద్ధపు బోధకులను వాక్యంతో పరీక్షించి కనిపెట్టవచ్చును.
    7.
    పండ్లు కాయని చెట్టును నరకకుండా, ఎరువు వేసి మరికొంత సమయం చూడాలి
    అలాగే...
    పశ్చాత్తాపపడి, పాపమును విడిచి, తిరిగి క్రీస్తులో జన్మించడానికి
    *దేవుడు* ఎన్నో ఎన్నెన్నో అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు.
    మనదే ఆలస్యం
    🕒
    " *నేను* దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము
    అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుము"
    (లూకా 13:8,9)
    "మారుమనస్సు పొందుటకు *నేను* దానికి సమయమిచ్చితిని"
    (ప్రకటన 2:21)
    8.
    పొలంలో చల్లిన అన్ని విత్తనాలూ మొలకెత్తవు
    అలాగే...
    సువార్తలొ *దేవుని* వాక్యము వినిన వారందరూ సత్యం గ్రహించరు
    సత్యం గ్రహించిన అందరూ, వాక్యానుసారం జీవించరు
    (మత్తయి 13:19)
    "ఏర్పరచబడినవారు కొందరే"
    (మత్తయి 22:14)
    9.
    🌿 🍂
    కొమ్మలు, రెమ్మలు, చెట్టులో ఉంటేనే ఫలిస్తాయి
    అలాగే...
    మనము దేవునిలో ఉంటేనే పాపాన్ని వీడి
    మృతులలో నుండీ సజీవులలో చేర్చబడుతాము
    (యోహాను 15:1)
    10.
    గడ్డి పువ్వునే ఎంతో జాగర్తగా అలంకరించిన *దేవుడు*
    తన స్వరూపములో చేయబడిన మనమీద ఇంకెంతో జాగర్త చూపుతాడు
    (మత్తయి 6:30)
    "పరలోకములో జీవవృక్షఫలమును ప్రసాదిస్తాడు"
    (ప్రకటన 2:7)
    📖

  • @gudapogularaju9592
    @gudapogularaju9592 2 роки тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @chintalacheruvusanthi6124
    @chintalacheruvusanthi6124 3 роки тому +1

    God bless you brother

  • @nagalakshmigarnepudi9901
    @nagalakshmigarnepudi9901 2 роки тому

    Praise the Lord brother 🙏

  • @medipallinaresh5236
    @medipallinaresh5236 3 роки тому

    Praise the lord brother

  • @rajinia2626
    @rajinia2626 2 роки тому +1

    Vandanallu anna🙏🙏🙏

  • @joyocampo6739
    @joyocampo6739 Рік тому

    ఆమెన్ 🙏🙏🙏🙏✝️✝️🤲🤲🤲

  • @ganeshkamuju1716
    @ganeshkamuju1716 3 роки тому +3

    Praise the lord annayya 🙏

  • @aparnaindian8210
    @aparnaindian8210 3 роки тому +1

    Praise the lord JAMES annayya 🙏
    God bless our ministry more and more for his glory always Annayya 🙏🙏🙏

  • @ssukanya6492
    @ssukanya6492 2 роки тому

    Praise the Lord Anna

  • @Selfmotivatio
    @Selfmotivatio 3 роки тому

    praise the lord Annayya. mee dwara bible loni yenno lothaina marmalu devudu maaku teliya jesthunnadu.devunike mahima kalugunu gaaka . god bless you annayya

  • @pushapalatha4447
    @pushapalatha4447 2 роки тому

    వందనాలు.అన్నయ్య.🙏🙏🙏

  • @nalliiesther2415
    @nalliiesther2415 3 роки тому +1

    Praise the lord james anayya🛐🙏🛐

  • @jasmineratnakar6935
    @jasmineratnakar6935 3 роки тому +1

    very clearly explained abt the trees n nature from the Bible ....God bless you bro ..

  • @rmaneesha761
    @rmaneesha761 3 роки тому +1

    Praise the Lord James Brother....

  • @vagalashruti5439
    @vagalashruti5439 Рік тому

    Prase the lord sir

  • @loveofcalvary8290
    @loveofcalvary8290 3 роки тому +1

    praise the lord James annayya 🙏🙏🙏🙏

  • @vijayakumari6838
    @vijayakumari6838 3 роки тому +2

    Praise the lord bro🙏

  • @kurmachandarakala63
    @kurmachandarakala63 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 brother

  • @joyocampo6739
    @joyocampo6739 2 роки тому

    Good Amen 🙏🙏👐👐👏

  • @Dasisubhuddi1001
    @Dasisubhuddi1001 3 роки тому

    Praise The Lord Anna Garu
    Thank you brother🙏🙏🙏🙏🙏

  • @sksubhanie2375
    @sksubhanie2375 2 роки тому

    Amen💅💅💅

  • @nalliraju8856
    @nalliraju8856 3 роки тому +1

    Praise the lord

  • @lakshmit6290
    @lakshmit6290 3 роки тому

    Praise the Lord amen Jesus god 🙏✝️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️✝️

  • @rajini2214
    @rajini2214 3 роки тому +1

    Prise the lord brother 🙏🙏..devudu memalni,me ministry ne divinchunu gaka..amen

  • @tejadubbaku9698
    @tejadubbaku9698 3 роки тому

    Praise the lord James annayaa and Suresh annayaa 🙏

  • @davidjonesbandila4429
    @davidjonesbandila4429 3 роки тому

    Praise the lord brother. I am very much blessed with this message, I have ever heard. I have learned many unknown things. And also while I am studying The Holy Bible I noticed about Tree of Life in (Proverbs11:30)

  • @chmercy723
    @chmercy723 3 роки тому

    Yes brother. suresh brother miru same to same spiritual life lo

  • @chandrashekarkollam3103
    @chandrashekarkollam3103 3 роки тому

    Awesome message james annayya god bless you and our dc ministry more and more simply chepali ante such a stunning message annayya tq soo much suresh annayya anni messages upload chestunnanduku james annayya part 3 kosam waiting chepandi annayya please🤗🤗🤗

  • @dravidpamula1281
    @dravidpamula1281 3 роки тому

    Praise the Lord annayya🛐

  • @ashalatha4308
    @ashalatha4308 3 роки тому

    Good massage brother

  • @katamananth9656
    @katamananth9656 2 роки тому

    Good message 🙏🙏🙏

  • @premkumar-fr7bu
    @premkumar-fr7bu Рік тому

    గాడ్ బ్లెస్ యు బ్రదర్

  • @pulukuribalayesu4657
    @pulukuribalayesu4657 3 роки тому +1

    అన్న మీ నోటి ద్వార దేవుడు మాట్లాడిన ఈ వాక్యం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. బైబిల్ లోని చెట్లను గురించి ఇంకా తెలుసు కావాలని వుంది .

  • @chmercy723
    @chmercy723 3 роки тому

    🙏🙏🙏praise the lord brother

  • @akepogurajarao8422
    @akepogurajarao8422 3 роки тому

    Praise the lord Jemesh anna Kurnool

  • @ranis8546
    @ranis8546 3 роки тому

    Praise lord bro

  • @nakkasudhakar133
    @nakkasudhakar133 3 роки тому

    Praise.the.lord.annya

  • @ramanama1164
    @ramanama1164 3 роки тому

    🙏🙏

  • @bharathiiiiiiiiii
    @bharathiiiiiiiiii 3 роки тому

    praise the lord brother

  • @naresh.lovelynaresh4944
    @naresh.lovelynaresh4944 3 роки тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🤲🙏🙏🙏🙇‍♂️

  • @simhachalamsimhadri9006
    @simhachalamsimhadri9006 3 роки тому

    Prabhu yasu namamulu vandhanalu brother

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 3 роки тому

    వందనములు అన్నయ్య🙏🙏

  • @Vizwal12345
    @Vizwal12345 3 роки тому

    Priase the lord annaya

  • @tmktmk213
    @tmktmk213 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🤝

  • @jnagaraju3958
    @jnagaraju3958 2 роки тому

    👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @realgodministries2406
    @realgodministries2406 3 роки тому

    👌👌👌👌👌

  • @karthiktaneti965
    @karthiktaneti965 3 роки тому

    Prise the lord anna

  • @nagamani8007
    @nagamani8007 2 роки тому

    కీర్తనలు 135:07....."

  • @srivanichittem9906
    @srivanichittem9906 3 роки тому

    James annaya vandanalu

  • @rajasekhar475
    @rajasekhar475 Рік тому

    Meelanti neethi manthudu maku vakyamu cheppali annayya

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 3 місяці тому

    Devudu mimmalni bahuga deevinchunu gaka

  • @vagalashruti5439
    @vagalashruti5439 Рік тому

    Sound chala low ga vasthundi

  • @venkatadribommanaboina7910
    @venkatadribommanaboina7910 3 роки тому +1

    Anna suresh kumar anna vi kuda msg upload cheyandi please 🙏🙏🙏

  • @Vizwal12345
    @Vizwal12345 3 роки тому

    Ma family koraku prayer cheyandi annaya

  • @venkatadribommanaboina7910
    @venkatadribommanaboina7910 3 роки тому +1

    Yes you are correct brother
    suresh kumar anna girax cappy to James anna 🙏🙏
    Meeridharu brothersaaaaa🤔🤔

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 3 роки тому

    👍👍👍👍🙏🙏🙏🙏

  • @boddapatisuvarna6286
    @boddapatisuvarna6286 2 роки тому

    ఏదోను పరదేసు ఒకటేనా బ్రదర్

  • @thoditikrishnakrishna9161
    @thoditikrishnakrishna9161 3 роки тому

    Anniya

  • @rameshrandy7887
    @rameshrandy7887 3 роки тому +1

    Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abbulupandu1788
    @abbulupandu1788 3 роки тому +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @chmercy723
    @chmercy723 3 роки тому

    Yes brother. suresh brother miru same to same spiritual life lo

  • @SanjeevKumar-ft3op
    @SanjeevKumar-ft3op 3 роки тому

    Praise the lord God bless you my brother

  • @vinayajesus2646
    @vinayajesus2646 3 роки тому

    Praise the lord annayya🙌🏻

  • @asirvadamchetti3527
    @asirvadamchetti3527 3 роки тому

    Praise the lord brother

  • @AnilKumar-xr9xf
    @AnilKumar-xr9xf 3 роки тому

    Praise the Lord brother ❣️

  • @ranis8546
    @ranis8546 3 роки тому

    Praise lord bro

  • @AniaShorts
    @AniaShorts 3 роки тому

    Praise the Lord anna

  • @venkateshgo186
    @venkateshgo186 3 роки тому

    🙏🙏🙏🙏

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 3 роки тому +1

    Praise the lord brother 🙏

  • @SJpriya3569
    @SJpriya3569 3 роки тому

    Praise the lord Annayya 🙏🏻🙏🏻

  • @vasapavithra1056
    @vasapavithra1056 3 роки тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @pragatipragathi7933
    @pragatipragathi7933 3 роки тому

    Praise the lord brother

  • @-jesustelugusongslyrics
    @-jesustelugusongslyrics 3 роки тому

    Praise the lord anna

  • @voiceofyehovayire907
    @voiceofyehovayire907 3 роки тому

    Praise the lord anna