వావ్‌.. వాట్‌ ఏ స్క్రీన్‌ ప్లే టీడీపీ! కరెక్ట్‌గా అక్కడికే వచ్చి ఆగారు || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • వావ్‌.. వాట్‌ ఏ స్క్రీన్‌ ప్లే టీడీపీ! కరెక్ట్‌గా అక్కడికే వచ్చి ఆగారు.. AP PRIDE

КОМЕНТАРІ • 229

  • @Chani847
    @Chani847 17 днів тому +264

    పరిపాలన చేయడం చేతకాక నారసురుడు ఆడుతున్న నాటకాలు... ముండనాయాళ్ళు... ఎంతమంది ఆడపిల్లలు రేప్, మర్డర్ జరుగుతున్నాయి వాటిని పట్టించుకోకుండా డ్రామాలు

    • @satyanarayanapalagiri4532
      @satyanarayanapalagiri4532 17 днів тому +13

      💯 correct

    • @venkatreddy3330
      @venkatreddy3330 17 днів тому +5

      ఎవడు లేవనేత్తితున్నాడు,ఇది ఖండించడానికే ముండలకి వారం పట్టింది.

    • @sarojaarigenapalli637
      @sarojaarigenapalli637 17 днів тому +5

      Its true

  • @Nari9999.
    @Nari9999. 17 днів тому +148

    సూపర్ సిక్స్ పక్కదారి పట్టింది ఎప్పుడు జగన్ మీద పడి ఎడవడమే

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 17 днів тому +126

    రోజూ జగన్ గారి కలవరింత లేనిదే వాళ్లకి పొద్దు పొడవదు. గెలిచిన ఓడిన జగన్మోహన్ రెడ్డి గారి నామ స్మరణే. రోజు వాళ్లే కథనాలు రాసుకోవడం. వాళ్లే డిబేట్లో పెట్టుకోవడం. చీ.. చీ.. దరిద్రపు గొట్టు చానల్స్ ఈ ప్రపంచంలోనే ఉండవు.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 17 днів тому +81

    ఇచ్చిన హామీలు నుండి ప్రజలను ప్రక్క దారి పట్టించడానికి ఈ స్కిట్స్.
    సోనియాకు భయపదనప్పుడు ఇంకెవరికి జగన్ భయపడతాడు.

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 17 днів тому +118

    అబద్దం. ఇలాంటి వాటికి ఆద్యుడు చంద్రబాబు.

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 17 днів тому +132

    రామ్నాథ్ గారు నేను ఒక మాట చెప్తాను. ఎంతసేపు ఆ పచ్చ పార్టీ వాళ్ళు పచ్చ టీవీ ఛానల్ లో ఆరోపణలు చేయడం వైసిపి పార్టీ తరపున ఉన్నవాళ్లు దాన్ని డిపెండ్ చేసుకోవడం తోనే సరిపోతుంది.
    పచ్చ వాళ్లు అవతలి పార్టీ వాళ్ళని డిఫేన్స్ లో పడేస్తున్నారు వీళ్ళ డిఫెన్స్ లో పడిపోతున్నారు.
    అందుకే ఇప్పటినుండి ఎటాక్ చేయటం మొదలు పెట్టాలి డిఫరెంట్ చేస్తూనే.

  • @sailajatalla7057
    @sailajatalla7057 17 днів тому +75

    నిన్న ఏబీఎన్ డిబేట్లో పెంట కృష్ణ ఇదే చెప్పాడు అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడంట అబ్బా పుకార్లు అబద్ధాలు ప్రసారం చేయడంలో వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 17 днів тому +47

    రామ్నాథ్ గారు మీలాంటి జర్నలిస్టులు ఉండాలి కొన్ని నిజాలు జనాలకి కలుస్తాయి

  • @పశ్చిమగోదావరిగేదె

    😎చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే, జగన్ చేత కూడా చేపిద్దాం అది ఎంత పని.🤙😎🙏

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 17 днів тому +15

      Abba memu cheyyamu EVM valla win ayyindi. Raajinama cheyatanika. Jagan annaki unna dairyam maaku ledu

    • @ashokposhala7219
      @ashokposhala7219 17 днів тому +13

      🙏🙏🙏🙏♥️♥️♥️
      🙏🙏🙏🙏♥️♥️♥️
      సూపర్ భయ్యా సూపర్

    • @padmajalankireddy8718
      @padmajalankireddy8718 17 днів тому

      Super sister bale chepparu​@@jayalakshmi143lakshmi8

    • @VijayKumarReddy56143
      @VijayKumarReddy56143 16 днів тому +2

      @@jayalakshmi143lakshmi8 VMC election clean sweep by YSRCP , ballot voting not EVM

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 16 днів тому +1

      @@VijayKumarReddy56143 good

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 17 днів тому +89

    ఈవీఎం లు ఆలా మాట్లాడిస్తున్నాయి 😄😄

  • @malli824
    @malli824 17 днів тому +50

    చిల్లర మీడియా సంస్థలు ఈనాడు ఆంధ్ర జోతి పత్రిక లు ప్రజల సమస్య లు రాయరు చెప్పరు

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 17 днів тому +31

    అస్సలు జనసైకులకు
    DCB బాబా రిజైన్ చేసి మళ్ళీ 22 MLA seat la lo నుంచి రీఎలక్షన్స్ అడుగుతున్నారు
    టీడీపీ లేకుండా వాళ్ళ సత్తా నిరూపించుకోవాలి అని 😂

  • @User475-p2c
    @User475-p2c 17 днів тому +33

    అమ్మ ఒడి అడగాలి రైతు భరోసా ఇవ్వాలి

  • @పశ్చిమగోదావరిగేదె

    🙏రామ్నాథ్ గారు కర్నూలు జిల్లాలో 9 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్😥 చేసి చంపేశారు వీడియో చేయండి సార్ ప్లీజ్.😥😎🙏

    • @chitty393
      @chitty393 17 днів тому +2

      ఇంకేముంది ఆంధ్రా మరో up, మణిపూర్ అవుతుంది

    • @samisayg
      @samisayg 16 днів тому

      PK what he is doing

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik1908 17 днів тому +22

    డిబేట్స్ లో పాల్గొనే ముండమోపి బ్రోకర్ గాళ్ళకు ఎప్పుడు వైసీపీ ని విమర్శించనిదే సంసారం cheyaleru

  • @chandramohandv1223
    @chandramohandv1223 17 днів тому +21

    వీళ్ళే కర్త కర్మ క్రియ ఈనాడు క్రియేషన్

  • @ksnmurthy7996
    @ksnmurthy7996 17 днів тому +51

    Worst caste media in AP

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 17 днів тому +16

    దీన్నే అంటారు రాక్షసా ఆనందం అంటారు

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 17 днів тому +7

    అసలు విషయం అదికాదు cbn ఇచ్చిన ఏ హామీ ను నెరవేర్చక పోగా ఇసుక ఉచితం అని చెప్పి ఇప్పుడు టన్నుకి ₹1394/-అని అమ్మి సొమ్ము చేసుకున్న ఎవరి దృష్టి అటువైపు మళ్లకుండా చూసేందుకే ఇ ఎత్తుగడ. ఇక పై ప్రతి అంశము మీద ఇలాగే జనం దృష్టి మరలంచే ప్రక్రియ కొనసాగుతుంది ఇదే కదా cbn మార్క్ రాజకీయాము.

  • @suneelanilayam
    @suneelanilayam 17 днів тому +7

    అపద్దాలకు చొక్కా ప్యాంటు తోడుగుతే అతడే చక్రం బాబా రేవంత్ రెడ్డి మాటలకు విలువ వుంటుందా అన్నా

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 17 днів тому +9

    రాజకీయం రోత పుష్టిస్తోంది.ఎందుకు నడుపుతున్న పత్రికలు. అన్నది, వున్నది రాయండి.

  • @chandram7964
    @chandram7964 17 днів тому +6

    అయ్యా రామ్నద్ గారు. ఈ చంద్రం కు ఈ విద్య ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ ను బద్నాం చేసిన దగ్గర్నుండి యిదే తంతు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడానికి లక్ష్మి పార్వతిని అడ్డం పెట్టుకున్నాడు. ఆ తరువాత మద్యపాన నిషేధం యెత్తేయ డానికి,దొంగ సారా వల్ల ప్రజలు చనిపోతున్నారని, మన రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుందని నిస్సహాయ స్థితిలో సీఎం అని ఈనాడు పేపర్ లో రోజూ వార్తలు వండి వార్చి వన్ ఫైన్ మార్నింగ్ నిషేధం ఎత్తేశాడు. మళ్ళీ రుణమాఫీ అయితే మన చంద్రం మాత్రమే చెయ్యగలడు అని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్ లో వూదరకొట్టి సీఎం అవ్వగానే "ముందు నుయ్యి వెనుక గొయ్యి " లోటు బడ్జెట్ అని యిప్పటిలాగే బీద అరుపులు అరిచారు. అంతకన్నా ఘోరం నీచం వుండదు. చీ ఆ బ్రతుకు ఒక బ్రతుకేనా!!!

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 17 днів тому +10

    మీడియా ప్రచారం తోనే పొగ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే దురాగత రాజకీయ ఎత్తు గడలతో ఊపిరి పోసు కున్న టిడిపి ఇప్పుడు కూడా అదే బాటలో పయనం టిడిపి వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్ టి ఆర్ ను ప్రధమం గా ఇటు వంటి మీడియా ఎత్తు గడ లలో బలిచేసి అధికారంఛేజిక్కించుకున్నవారు. ఆపందా నే కొనసాగిస్తున్నారు. అయితే కాలగమనం లో ఇటువంటి ఎత్తుగడ లే స్వయం కృత అపరాదా లై వారి మెడకే పాశాలవుతాయి

  • @jsnmurthy47
    @jsnmurthy47 17 днів тому +6

    నిద్రలో కూడా జగన్ భయం తగ్గడం లేదు

  • @challachinnarao4140
    @challachinnarao4140 17 днів тому +5

    ఇవన్నీ సూపర్ సిక్స్ యెగ డెంగ్డానికి
    పథకాలకు యెసరు పెట్టడానికి ప్రజల ను డైవర్ట్ చేయడానికి

  • @venkatt6450
    @venkatt6450 17 днів тому +10

    అదంత కాదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పుకోలేని వెధవలు ఇలా ప్రచారం చేసి మైండ్ డైవర్షన్ చేయడం

  • @nithya.b7048
    @nithya.b7048 17 днів тому +4

    నీతి జాతి సిగ్గు ఎగ్గు లేని బ్రోకరిజం 😢😢

  • @balakrishnareddy9770
    @balakrishnareddy9770 17 днів тому +37

    Yes you are 💯 correct

  • @User475-p2c
    @User475-p2c 17 днів тому +6

    Mano అమ్మ ఒడి రైతు భరోసా గురించి మాట్లాడాలి

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 17 днів тому +2

    అధికారపక్షానికి సిగ్గులేదు
    జగనన్న కి ఎదురులేదు
    జై జగన్ 💙🇱🇸💙

  • @udaya5392
    @udaya5392 17 днів тому +29

    చెక్కలు ఇస్తే జగన్ భజన పూర్త్యవుతుంది వాళ్ళ కు
    . జగన్ పేరు లేకుండా వాల్ల ఛానెల్స్,డిబేట్స్ పేపర్స్ చూడరని వాళ్ళ కు బాగా తెలుసు.
    that is called jagan FOBIA .

  • @chakubaku
    @chakubaku 17 днів тому +7

    బేస్ సినిమా కథ ఈ పార్టీ కి అన్ని ఇలాంటివి ఉంటాయి ఈ 5 సంవత్సరాలు జనాలకి కూడా ఇలాంటి థ్రిల్లర్ ఇంటరెస్టింగ్ ఎప్పటికి జరగనివి ఎదో జరిగిపోతుంది అని చూపిస్తేనే ఇష్టం. ఒక్క దెబ్బకి ఎన్ని లాభాలో, ఎన్ని పిట్టలు రాలుతాయో చూద్దాం , అందరి పైన బాడ్ ప్రాపకండ బురద వాళ్ళు కడుక్కోవాలి వాళ్ళ టైం అంత ఈ బురద కొడుకోవడానికే సరిపోతుంది ఇంకెక్కడా ప్రజా సమస్యలమీద పోరాడగలరు , వీళ్ళ లీడర్ ని పైకి లేపుకోవడం మంచిగా, వాళ్ళ క్యాడర్ ని ఉత్తేజ పరచడం ఇలాంటి అబద్దాలతో , అవతలివాళ్ళని క్యాడర్ ని ,నిస్పృహ,భయం,ఆందోళన,కోపం,నిరుత్సాహ పరచడం అదే టైం లో వాళ్ళు సైకో ఇస్ం తో ఎంజాయ్ చేయడం, వాళ్ళ చానెల్స్ చూసేవాళ్లు సంఖ్య పెంచుకోవడం, అదే టైములో జనాలని ,ప్రతిపక్షాన్ని ఈ కథనాల పైకి నెట్టి, వెనకాల మొత్తం దొంగ ఆర్డర్స్ ఇచ్చి మొత్తం దోచేసుకోవడం, ప్రతిపక్షాలు ఇవన్నీ అబద్దాలు , ఇవి నిజాలు అని గొంతు చించుకోవడం కానీ మీడియా 5 పెర్సెంట్ కాబట్టి అది జనాలలోకి వెళ్ళకపోవడం, ఈ లోపు ప్రజలకి లేనిపోని అనుమానాలు రావడం ఎందుకు అంటే 95 పెర్సెంట్ మీడియా , సిపిఐ/సిపిఎం,టీడీపీ,కాంగ్రెస్, బీజేపీ,జేస్పీ,మేధావులు,అనలిస్ట్స్ ఇదే చెప్తే ఏమి చేస్తారు ప్రజలైన కూడా.నమ్మేస్తారు.చివరికి నాలిక కరుచుకోవడం మరల ప్రజలు మోసపోవడం ఇదే లైఫ్ ఇంకేమి ఉండదు ఏపీ లో. దీనికి అంతముండదు ఒక ధనిక వర్గానికి ఆకలేసింది అంతే పేద చిన్న వర్గాల ఫై పడిపోయే తినేయడమే అంతే. అందుకే వైసీపీ పార్టీ ఎంతయినా ఖర్చుపెట్టి సోషల్ మీడియా లో ఇంకా వాళ్ళపైన లేనిపోనివి వండి వార్చేయాలి వాళ్ళని డిఫెన్సె లో పడేయాలి లేకపోతె బెటర్ పార్టీ మూసుకోవడం.ఎప్పుడు వాళ్ళు ఎదో చెప్పడం , ఇది నిజం అని మీరు డిఫెన్సె చేయడం చిరాకు గ వుంది..

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 17 днів тому +2

    బాబుగారి హామీలపైన ప్రజలలో చర్చ జరగకుండా ఉండేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు

  • @guravareddy2133
    @guravareddy2133 17 днів тому +4

    ఎవడు ఎవడు ఇలాంటి ప్రసారం చేస్తున్నారో వాళ్లను etiki etiki rollar కింద పెట్టాలి avasarm కూడా

  • @rajyalakshmikristipati8102
    @rajyalakshmikristipati8102 17 днів тому +15

    Abbabba super andi yello media vallu mararu

  • @vijayarathnam972
    @vijayarathnam972 17 днів тому +19

    visha pracharaalu cheyadam lo yellow media dhitta😮😮😮

  • @muralidhar7406
    @muralidhar7406 17 днів тому +35

    Cinema party kadha ahh matram Screenplay vuntadhi

  • @bujjibabu7620
    @bujjibabu7620 17 днів тому +3

    Pacchha batches ki Pani ledu sir

  • @bujjisandeep6869
    @bujjisandeep6869 17 днів тому +5

    Sir ఏది ఏమైనా టీడీపీ వాళ్లు నెగిటివ్ పబ్లిసిటీ ట్రోల్ చేస్తున్నప్పుడు దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెంటనే స్పందించడం లేదు , జగన్ గారు రాజీనామా చేస్తున్నాడు అన్న విషయం గత వారం రోజులుగా పబ్లిసిటీ చేస్తున్నారు , ఈ విషయం పై కార్యకర్తల్లో కూడా అయోమయం అయోమయం నెలకొంది ,ఇలాంటి విషయాల్లో ఇప్పటికైనా సరే నాయకులు వెంటనే స్పందిస్తే బాగుంటది అని నా అభిప్రాయం

  • @Ram-is7je
    @Ram-is7je 17 днів тому +15

    Ee yellow media ki aa mp direct ga cheppinatlu chupistaru.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 17 днів тому +4

    That is evm party

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 17 днів тому +5

    బురదలో పందులు బురద చల్లుతాయి

  • @anilkumarinti
    @anilkumarinti 17 днів тому +4

    వాళ్ళు చేసేది తక్కువ ప్రచారం కొండ అంత వల్లా ప్రచారం చూస్తే కొన్ని అయితే చేయకుండానే ప్రచారాలు ఎక్కువ అయ్యాయి

  • @Raju-td7fe
    @Raju-td7fe 17 днів тому +3

    Sir meeru super sir

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 17 днів тому +10

    This kind of politics is only same with NTR and LAKSHMI PARVATHI

  • @skarantej3261
    @skarantej3261 17 днів тому +1

    సిగ్గులేని బ్రతుకులు ఇలాగే ఉంటాయి

  • @mynampatynageswararao9198
    @mynampatynageswararao9198 17 днів тому +3

    Starting lo ycp enduku condemn cheyaledu.

  • @SumanKumar-mx9jr
    @SumanKumar-mx9jr 17 днів тому +3

    Super sir meeru

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 17 днів тому +2

    Ycp now at opposition, so no problem with this fake propogenda. But it's good thought.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 17 днів тому +2

    First of all let those men from Kuppam, Mangalagiri, Hindupur, Pittapuram and Rajahmundry MP resign and contest afresh to prove their capacity to win by ballot paper.

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 17 днів тому +1

    Correct 🌱

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 17 днів тому +5

    👌 👌 👌 👌 👌

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 17 днів тому +2

    జై జగన్ 🎉🎉🎉🎉

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 17 днів тому +5

    Ramnadh garu,
    Mari velle avakasam echarukada,

  • @ramaraju7182
    @ramaraju7182 17 днів тому

    ఇలాంటి వేదవులు జర్నిలిస్ట్ ఉండటం ఏపీ జర్నిలస్ట్ లా దౌర్భాగ్యం

  • @devikireddy634
    @devikireddy634 17 днів тому +1

    Abn etv tv5 telugudesam adhikaramulounna pratipksamulounna jakypettilpthoo patrikeyaviluvalaku samhadi chestunnayi

  • @kallasrinivasarao9412
    @kallasrinivasarao9412 17 днів тому +3

    Jagan mohan reddy assembly ki vastharani bayapaduthunnaru abn vadu

  • @ravibabu6210
    @ravibabu6210 17 днів тому +5

    Globals media sir 😢

  • @palukurunarasareddy9594
    @palukurunarasareddy9594 17 днів тому +2

    Ee script ki yellow medialo editer evaro directer evaro meeru identify cheyalera Ramnadhgaru

  • @Bhanuprasad-fi8vm
    @Bhanuprasad-fi8vm 17 днів тому

    జై జగన్ అన్న, జగన్ అంటే ఇంకా భయం పోలేదు వాళ్ళకి అందుకే పార్లమెంట్ కి వెళ్లిపోతున్నాడు అని ప్రచారం చేస్తున్నారు ఎదుర్కులేక పరిపాలించలేక

  • @YDRmediacreations
    @YDRmediacreations 17 днів тому +12

    2019 nunchi kudaa
    Janala నోట్లో నాన్న డానికి ఏదో ఒక టాపిక్ తో లైవ్ గా ఉన్నారు.
    తిరుమల టికెట్ ల నుంచి
    Kia
    Jail
    Temples
    Malli jail
    CM
    Abbo, adhantha oka artu 😂

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 17 днів тому

      Pink diamond vishayamlo yemi art undi& goddali potu vishayamlo yemi art undi

  • @kamlal1611
    @kamlal1611 17 днів тому

    వాళ్ల ప్రచారాలు ప్రజలు లేరండి
    వాళ్లు మరొక విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ద బ్యాడ్ ప్రచారం చేయడానికి జగన్ గారి మీద దాడి చేయడానికి ఆల్రెడీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారి చేత ఒక పునాది రాయి వేయించి స్క్రిప్టు రాసి రెడీగా ఉంటున్నారు
    మోడీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడం గ్యారేజీ, అది కన్ఫర్మ్ చేసుకున్న తరువాత చంప గాడు పాపమంతా జగన్మోహన్ రెడ్డి దే ప్రచారం చేయడానికి ఎల్వి సుబ్రహ్మణ్యం అనే ఒక ఐఏఎస్ బ్రోకర్ చేత విశాఖపట్నం రాజధాని చేయడం కోసం జగన్ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి సిద్ధమయ్యాడు అని నాతో అన్నాడు అని ఆంధ్రప్రదేశ్ సి ఎస్ గా పనిచేసిన సిగ్గు లజ్జ అన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు ఉచ్చ తాగుతున్న పియ్య తింటున్న ఐఏఎస్ బ్రోకర్ గాడు చెడు జారి చెప్పిన మాటలను జగన్ పై దాడికి ఉపయోగిస్తారు ఎల్లో బాక్స్, ఈ విధంగా ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తారు

  • @sravyareddy8527
    @sravyareddy8527 17 днів тому +4

    Vaalle prachaaram chesukuntaaru....janaalu eduru thirigithe malli vaalle justification isthaaru u-turn ki 😂😂😂😂

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 16 днів тому

    ఈ ఖండన ముందే చేయాలి, ఇంకా బుద్ధి రాలేదు.జగన్ కి.

  • @spicybites2832
    @spicybites2832 17 днів тому +7

    Jai jagan

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 17 днів тому

    వాల్ల బతుకే అబద్ధాలు ప్రచారం చేయడం.

  • @newmanimani5813
    @newmanimani5813 17 днів тому +3

    Jeevithaantham abaddaala bathukena

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 17 днів тому

    Some are blessed to weep

  • @happylife...843
    @happylife...843 17 днів тому +1

    chebn.....west politition in the world

  • @srilunannaka4127
    @srilunannaka4127 16 днів тому

    jagan anna super

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 17 днів тому +1

    Win ayena , voodina jagan anna magadra , 45 industry, 4 terms systems management Chamba and vaadi batch ki, jagan anna power lo unna lekunna, nidra lekunda,uchapoyesthunnadu 🔥🔥🔥💪💪💪🩵💚💙.!!

  • @cherukumudihanumantharao816
    @cherukumudihanumantharao816 17 днів тому +1

    Andhra jyothi is not a news paper it is handpaper of cbn. Abn means All bhogus news.

  • @jagarao3379
    @jagarao3379 17 днів тому +1

    From past one year yellow gang wrong propaganda against to Jagan .They are not have a commonsense as polute the society

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 17 днів тому

    సూపర్ 6 ఇచ్చిన హామీలు జనం మార్చిపోవటానికి Abn టీవీ5 evm tamprimg బ్యాచ్ పన్నే కుయుక్తులు

  • @Iamhere144-p8l
    @Iamhere144-p8l 17 днів тому

    నమ్మే వాళ్ళకి సిగ్గు ఉండాలి. మేమేం చెప్పిన జనాలు నమ్ముతారు అని అనుకున్న అన్ని రోజులు వాళ్లు అలానే బురద జల్లుతూనే ఉంటారు. CBN TDP లో ఎవరినైనా రాజీనామా చేయి నీ ప్లేస్ నుంచి నేను పోటీ చేస్తా అని చెప్తే ఎదురుతిరిగే అంత దమ్ము ఎవరికైనా ఉంటుందా. అలాగే YSRCPలో కూడా.

  • @PSREDDY4601
    @PSREDDY4601 17 днів тому +1

    That is paccha batch and paccha media, ee management manam cheyalem adi valla sontham

  • @manikridi.mahaboobbasha5069
    @manikridi.mahaboobbasha5069 17 днів тому

    మన ఆంద్రప్రదేశ్ లోదరిద్రపుపత్రిక దరిద్రజ్యోతిఅదేనండి ఆంద్రజ్యోతి దానిఎడిటర్ రాధకృష్ణగాడు ఏపుడు బాబు నుకాపడడమేవీడిపని

  • @honesttaxpayer4326
    @honesttaxpayer4326 17 днів тому +1

    ఇప్పుడిప్పుడే yellow మీడియా ఫేక్ ప్రచారాల్లో గ్రాడ్యుయేషన్ చేస్తుంది కానీ వాళ్ళకి తెలియనిది ఎంతటే ఇవన్నీ blue మీడియా ముందు జుజుబి వాళ్ళు ఎప్పుడో phd చేసేశారు నారాసుర రక్త చరిత్ర తో నే ఆ విషయం జనాలకు అర్థం అయింది

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 17 днів тому +1

    First of all there is no need to counter this foolish, absurd allegation raised by mentally unstable fellows.

  • @atchuthungati4938
    @atchuthungati4938 17 днів тому

    అబ్బా బాబులకు ఇద్దరికి వగోబెట్టాలి....😂😂😂

  • @User475-p2c
    @User475-p2c 17 днів тому +1

    Mano వాళ్లమాటలకి answer ఇవ్వాలిసి అవసరో o లేదు

  • @targettitle8511
    @targettitle8511 17 днів тому

    ఎదుటివాడు ఎలా ప్రచారం చేయలో ముందుగానే మీరు ప్రాణాలిక చెప్పేస్తారన్నమాట.మరల మనం ముందుగానే చెప్పుకున్నాం అంటున్నరు ఎవడి ఎలా తిట్టాలో మీరే పిరిహోల్పుతున్నారు అనే విషయం మీరు మార్చిపోయారు 😂

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 17 днів тому +4

    Facke news media factory😂😂😂thats all😂😂😂

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 17 днів тому

    బాబు కుప్పం mla పదవికి రాజీనామా చేసి విశాఖ ఎంపి గా potichestarata dy pm padavikosam లోకేష్ సిఎం ఆట విశాఖ ఎంపి కుప్పం నుండి mla ఆట dy సిఎం ఆట

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 16 днів тому

    Kadhalu Alladam lo Yee Vedhavala ku Vintaga "Vuriteeta" Bahumati ga yiste Samanjadam ga Vuntadi Kadou 😊😊

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 17 днів тому

    👍

  • @kondalarao7286
    @kondalarao7286 17 днів тому +2

    Day one khandincali kada

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 17 днів тому

    వాళ్ళు 3 డప్పులు కొడితే మనం 6 డప్పులు కొట్టాలి. అప్పుడే జనం వింటారు. ఒక్క డప్పు వాయిస్తూ ఉంటే వెనుకబడిపోతాం (డప్పు/ఛానెల్స్)

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 16 днів тому

    ఈ ----- గాళ్ళు జగన్ గారు, బాత్రూమ్ , బెడ్రూమ్ లో ఎల్లప్పుడూ ఉండి వివరాలు సేకరిస్తారు అనుకంటా సార్.

  • @santhigaddam6505
    @santhigaddam6505 17 днів тому

    Visha prasaralu

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7ko 16 днів тому

    CBN & Yellow media Inka yennenno Abaddalu cheptharu janalloki pampistharu Inka yenno goralu neralu chestharu Veelu Manushulena Rakhta picahalu

  • @srisrikanth5292
    @srisrikanth5292 17 днів тому

    Super six sankha nakhipoyayaa prajhalu adaghali khadha 😂😂😂

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k 17 днів тому

    Enadu ni close cheyyndi

  • @rathnapault7877
    @rathnapault7877 17 днів тому

    Yellow gang motham vaka dirty dustbin batch ani prajalaku thelusu anukunta.

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 17 днів тому

    International criminal Chandrababu natakam

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 17 днів тому

    ఫేక్ న్యూస్ సార్ 👌👌👌👌👌👌

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 17 днів тому

    Tdp media worst media jagan odipoina vellaku 24 hours jagan gurinche musali nakka super six gurinchi noru ettaru divert politics

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 17 днів тому

    వైసీపీ పార్టీలో ధనవంతులు లేరా! గ్రూప్ గా మారి 2,3 న్యూస్ ఛానెల్స్ పెట్టలేరా? మీడియా లో బలం పెంచుకొని అటకింగ్ చేయాలి. వాళ్ళను డిఫెన్స్ లో పడవేయాలి . ఇది సరైన వ్యూహం.

  • @vineethivy3320
    @vineethivy3320 17 днів тому

    EVM pebhutvam

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 17 днів тому

    prajalanu divert cheyadaniki TDP ee vidhanga chestundhi pathakala guurinchi ekkadaprajalu adugutarani valla andholana