జీసస్ అన్నారు - All are one My dear son Be alike to everyone | Christmas Discourse | 25th Dec 2001

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #SriSathyaSai #RadioSaiTelugu #RadioSai #SriSathyaSaiTelugu #jesus #christmas #jerusalem #prasanthinilayam
    For feedback or any queries, please reach us at listener@sssmediacentre.org or via WhatsApp at +91 9393258258.
    Website - www.sssmediacen...
    Prasanthi Connect App:
    Google : shorturl.at/bdtX3
    Apple : apple.co/3KfWj3F
    Social Media & Messaging Platforms
    Telegram - t.me/SriSathya... (Please install the Telegram App and click this link to join).
    WhatsApp - chat.whatsapp....
    Twitter - / thesathyasai and / radiosaih2h
    Facebook - / srisathyasaibaba
    Instagram - @srisathyasaiofficial
    UA-cam Channels -
    / @srisathyasaiofficial (Sri Sathya Sai Official)
    / @srisathyasaispeaksoff... (Discourse Channel)
    / @srisathyasaibhajans (Bhajans Channel)
    / @prasanthimandirlivera... (Daily Mandir Live)
    / @srisathyasaikidsworld (Kids Channel)
    / @srisathyasaitelugu
    / @srisathyasaihindi
    / @srisathyasaitamil
    / @srisathyasaimalayalam
    / @srisathyasaikannada
    / @srisathyasaimandarin
    Explore More -
    Our Digital Footprint - linktr.ee/sris...
    The Sri Sathya Sai Media Centre is the media wing of the Sri Sathya Sai Central Trust, headquartered in Prasanthi Nilayam, Puttaparthi, India. This platform offers content centred on the life, message, and mission of Bhagawan Sri Sathya Sai Baba, featuring spiritual discussions, Divine discourses, bhajans, devotional songs, music videos, documentaries, and much more.

КОМЕНТАРІ • 114

  • @vissu6355
    @vissu6355 Місяць тому +48

    Love all. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు యేసుక్రీస్తు. ఏసుక్రీస్తు అందరికీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లడానికి ఏసుక్రీస్తే మార్గం అని చెప్పాడు ఆ రెండు విషయాలు బైబిల్ లో బోధించాడు.

    • @NaniAlthi-s4h
      @NaniAlthi-s4h Місяць тому +1

      సత్యం గారు కూడా ఇదే చెప్పారు,ఆయన తెలుసుకుని ఉంటే ఎంత ధ్యనం.😊😊😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹🙂🙂🙏🙏🙏

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 Місяць тому +1

      Yes .... Wish you happy new year bro

    • @NaniLucky-w5k
      @NaniLucky-w5k Місяць тому

      Nice

    • @amalrajxavier
      @amalrajxavier Місяць тому

      [ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
      1.
      ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది.
      2.
      చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు.
      3.
      ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు.
      4.
      శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు.
      5.
      ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్).
      6.
      మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త).
      7.
      మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు.
      8.
      అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు.
      9.
      హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే.
      10.
      దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      మానవకోటి విధి:
      # సత్యాన్ని ఒప్పుకోవడం
      # చెడు మానుకోవడం &
      # చేతనైన మంచి చేయడం.
      "దేవుడు న్యాయం తప్పడు"

    • @manohara2396
      @manohara2396 Місяць тому

      ​@@NaniAlthi-s4h
      పక్కన వాడు క్రైస్తవుడు అయితే నే ప్రేమించండి అనీ అన్నాడు

  • @Alluritribalchannel
    @Alluritribalchannel Місяць тому +35

    సర్వ సృష్టికి యేసు ప్రభువు మాత్రమే. ఒక్కడే దేవుడు అయన I love you Jesus ❤❤❤❤❤

    • @RamakrishnaRajana
      @RamakrishnaRajana Місяць тому +1

      Gorrelu 😂

    • @Alluritribalchannel
      @Alluritribalchannel Місяць тому +2

      @RamakrishnaRajana ప్రేమించే దేవుడు యేసు ప్రభువు మాత్రమే

    • @venkey2774
      @venkey2774 Місяць тому

      ​@@RamakrishnaRajanaనువ్వు ఎలుగుబంటి వా రా 😅😅,

    • @dinakarg8929
      @dinakarg8929 Місяць тому +1

      Amen ❤

    • @amalrajxavier
      @amalrajxavier Місяць тому

      [ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
      1.
      ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది.
      2.
      చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు.
      3.
      ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు.
      4.
      శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు.
      5.
      ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్).
      6.
      మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త).
      7.
      మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు.
      8.
      అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు.
      9.
      హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే.
      10.
      దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      మానవకోటి విధి:
      # సత్యాన్ని ఒప్పుకోవడం
      # చెడు మానుకోవడం &
      # చేతనైన మంచి చేయడం.
      "దేవుడు న్యాయం తప్పడు"

  • @sivakumar...joseph
    @sivakumar...joseph Місяць тому +17

    అందరికీ తండ్రి యైన🙏🙏 దేవుడు🙏🙏 ఒక్కడే☝️☝️🛐🛐🛐

    • @SeshaiahVenkata-l2z
      @SeshaiahVenkata-l2z 6 днів тому

      ఆయన చెప్పినది ఏంది? మీరు అర్థం చేసుకున్నది ఎంది?

  • @Saraswathisays123
    @Saraswathisays123 Місяць тому +3

    దేవుడు ఒక్కడే అని చెప్పిన వాడిని దేవుడిని చెయ్యడం మన భారతీయుల మూర్ఖత్వానికి నిదర్శనం. సత్య sai jesus ని అనుసరించాడు అంగీకరించాడు . కాని ఆయన ఎవరికి చెప్పలేదు. దానికి కారణం భారతీయులు మూర్ఖత్వంతో ఆయనను ఎక్కడ రిజెక్ట్ చేస్తారో ఎక్కడ చంపుతారో అని చాలా భయపడ్డాడు. పాపం.ఒకే ఒక్క దేవుడి దగ్గర సాయికి ప్రత్యేక తీర్పు ఉండొచ్చు అనుకుంటున్నాను.

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 Місяць тому +9

    Jesus Christ is the Lord of all. Believe on Jesus Christ, and you will be Saved.

  • @lasi893
    @lasi893 20 днів тому

    అందరికి ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు వారు 🙏🙏🙏

  • @badugunagaraju4459
    @badugunagaraju4459 Місяць тому +1

    Intha goppa speech icharu.Jesus be with you sai ram.

  • @korra.bhadralovelyboy7296
    @korra.bhadralovelyboy7296 Місяць тому +15

    నేను jesus ను నమ్ముతాను ఆయన నిజ దేవుని కుమారుడు. క్రైస్తవ్యం మతం కాదు ఒక్క మంచి మార్గం... నేను క్రీస్తును దేవునిగానే అంగీకరిస్తాను ...మానవునిగా కాదు క్రీస్తు దేవుడే

  • @VENKATALAKSHMIMantrabuddi
    @VENKATALAKSHMIMantrabuddi Місяць тому +1

    Sai dhanyavadhalu

  • @crownvarlas8583
    @crownvarlas8583 Місяць тому

    Love of God JESUS because I have decided to love JESUS CHRIST ❤❤❤

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 Місяць тому +6

    💐💎🙏 బాబా 🙏💎💐 !
    నీ మాట విన్న ప్రతి వారు గ్రహించువారై ఉందురూ గాక!

  • @amazingtechteluguchannel9461
    @amazingtechteluguchannel9461 Місяць тому +5

    జీసస్ నన్ను చుస్తే నా తండ్రిని చుసినట్లే అని చెప్పాడు

  • @mahendarreddy980
    @mahendarreddy980 Місяць тому

    GLORY to Jesus Christ ❤

  • @babukuralla3106
    @babukuralla3106 Місяць тому +1

    Om sri Sathya Sai namo namah

  • @gorrelamaheshpapammavalasa2399
    @gorrelamaheshpapammavalasa2399 Місяць тому

    Praise the lord jesus 🙏🙏🙏🙏🙏

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti3599 Місяць тому

    Jesus is one gob only 🎉

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w Місяць тому

    Jesus god onley God bless you brother

  • @lgopaiah8748
    @lgopaiah8748 Місяць тому

    Thank you so much

  • @Gangajosephgktr
    @Gangajosephgktr Місяць тому

    Na dwara tappa evvaru devini yaddaku raru annaru.yesu swamy so ayana matalu kalipi cherapakudaduu swamy.
    Daniki pedda shiskshavunttadhi swamy.

  • @vaddikamaraju
    @vaddikamaraju Місяць тому +2

    సత్య సాయి అందరినీ సమానమని చెప్పారు అందుకే ఈయనకు డబ్బు ఆ డబ్బుతో సమాజానికి సేవ చేశారు,కొంతమందికి దేవుడయ్యాడు,ఈయన చెప్పే విషయాలలో హిందూ కాకుండా మిగిలిన మార్గ దర్శకుల విషయములో చెప్పకుంటే ఈయన ముఖ్యంగా వారికి నచ్చరు,వీరికి నచ్చకపోతే ఈయన దేవుడు అయేవాడు కాదు ఎందుకంటే హిందువులు అందరినీ కలుపుకుంటూ పోతారు, ఇదే ఇయనలో సీక్రెట్...

  • @suseelagadepalli9163
    @suseelagadepalli9163 Місяць тому

    Prema roopa priyankari 🙏

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Місяць тому +1

    Omsri satyasairam god

    • @Dr.Ksn-3y
      @Dr.Ksn-3y Місяць тому

      Mam Bhaghavan Sri Sri Sri Sathya Sai Baba Parabrahmane Namaha

  • @srihari6409
    @srihari6409 Місяць тому +2

    సృష్టి స్థితి లయ కారకుడు ఈశ్వరుడు

  • @srinivasgeddhada4338
    @srinivasgeddhada4338 8 днів тому

    Jesus Christ is Lord of all

  • @sbonjubabu
    @sbonjubabu Місяць тому

    సాయిరాం ❤

  • @gorurajeswararao
    @gorurajeswararao Місяць тому

    ఓం శ్రీ సాయిరాం 🙏

  • @pinkybhandarimarypinky5759
    @pinkybhandarimarypinky5759 Місяць тому +1

    ✝️🙏🙇‍♀️

  • @RamuAdurapallyramu-sk3pf
    @RamuAdurapallyramu-sk3pf Місяць тому +1

    Jesus never fails

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త Місяць тому +4

    నా దైవ దర్శనం మీరే స్వామీ సాక్షాత్కారం... జై సాయి రామ్ 🙏🙏🙏

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు Місяць тому

      ❤ అందరికీ గౌరవంగా చెబుతున్నాను.
      ❤ " సాయి --- రామ్. " అనవద్దు. ప్లీజ్ !
      ❤ సాయిబాబా / పర్తిబాబా / షిర్డీబాబా అనుకోండి.

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Om sri sairam❤❤❤❤❤

  • @NookarajuKambala
    @NookarajuKambala Місяць тому

    Only jesus🙏 God

  • @ramagaddala2577
    @ramagaddala2577 Місяць тому

    God son jesus i♥️ jehova god

  • @HimaBindu-e9i
    @HimaBindu-e9i Місяць тому

    Sairam❤🎉

  • @sumenthrirao8489
    @sumenthrirao8489 Місяць тому

    @Radio Sai Telgu🇮🇳
    Merry Christmas to you and your family 🇮🇳
    🇰🇷

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 Місяць тому

    Love thy neighbour as thyself.

  • @maheshgoud761
    @maheshgoud761 Місяць тому

    Jai sri ram

  • @adityasaik7854
    @adityasaik7854 Місяць тому

    Om sri sairam

  • @pentelajohnkumar4307
    @pentelajohnkumar4307 Місяць тому +1

    Preme dyva swarupam premy nitya jeevan AA premy moksha margam

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Jai sairam

  • @SaikumarkotlaKotla
    @SaikumarkotlaKotla Місяць тому

    You look to me i look to you 😮sai baba🎉

  • @potinurpurushothampurushot7051
    @potinurpurushothampurushot7051 Місяць тому +1

    Vedalalo unna satyani grahinchandi.

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 Місяць тому

    Om Sri Sai ram

  • @premalatagudivaka3079
    @premalatagudivaka3079 Місяць тому

    OM sairam

  • @radharadha571
    @radharadha571 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @hosannakatta
    @hosannakatta Місяць тому +7

    యేసు ప్రభువు వారు తప్పిపోయినప్పుడు 12 సంవత్సరాలు...in లుకా

    • @Kruparaju246
      @Kruparaju246 Місяць тому

      Yes

    • @prasadprasad7565
      @prasadprasad7565 Місяць тому

      ఆ తర్వాత చదవలేదా bro

    • @amalrajxavier
      @amalrajxavier Місяць тому

      [ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
      1.
      ప్రపంచములోని న్యాయస్థానాలు, చట్టాలు రాసుకోడానికి మనుషులకు ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఎలా తెలుసు..? ఎందుకంటే, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది. అది దేవుడు రాసిన చట్టం, దైవచట్టం. అది మనుషులు రాసుకోలేదు. ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే లంచం తీసుకోవచ్చు, అది త్రాగవచ్చు, ఇది చేయవచ్చు అని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాసుకునేవారు. కానీ, లోపల అలా లేదు. చాలా ఖచ్చితంగా ఉంది.
      2.
      చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే; అలాంటిది, చినిగిపోని మనసుపై సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు, దేవుని దృష్టికి నేరాలు.
      3.
      ఒక వ్యక్తి ఏడేళ్ళ పాపను బాగా కొట్టి చంపాడు. నగలను దొంగతనం చేశాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి పశ్చాత్తాప పడుతున్నాను. అయినా, నేను ఆ హత్య గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, తల నీలాలు ఇచ్చాను, నదులలో మునిగాను. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు.
      4.
      శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? తప్పడు. కాబట్టి, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు.
      5.
      ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, హుండీలో కానుకలు, లంచం కాదు. "పవిత్రత". "పవిత్రత" అనే జరిమానా కట్టడానికి పవిత్రుడైన దేవుడు భూలోకానికి వచ్చాడు (క్రిస్మస్).
      6.
      మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని తన పిల్లలమైన మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు (గుడ్ ఫ్రైడే). "యేసు" అనే శబ్దానికి "రక్షకుడు" అని అర్థము. అందుకే ఇది శుభవార్త (సువార్త).
      7.
      మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు (ఈస్టర్). లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు (యుగాంతము). ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే పరలోకంలో శాశ్వతమైన పవిత్ర ఆనందాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు.
      8.
      అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు, ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన వారు, తల్లిదండ్రుల మాటను వినని వారు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే వారు దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో హత్య & వ్యభిచారము చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులు.
      9.
      హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా, 100 అడుగులు వేసినా మాట జవదాటినట్టే. కాబట్టి, వాళ్ళు నాకంటే చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకంటే నేనే ఎంతో మేలు అనే వాదన న్యాయానికి నిలబడదు. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందు మనుషులందరూ మాసిన వాళ్ళే.
      10.
      దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే, వీధుల్లో రికార్డింగ్ డాన్సులు ఆపని లోకం, సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లలను సహించే లోకం, దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఒకప్రక్క లంచాలు తీసుకుంటూ, హత్యలు చేస్తూ, మరోప్రక్క అన్నదానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా నీతిగా మారకుండా చెడుగానే జీవించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      మానవకోటి విధి:
      # సత్యాన్ని ఒప్పుకోవడం
      # చెడు మానుకోవడం &
      # చేతనైన మంచి చేయడం.
      "దేవుడు న్యాయం తప్పడు"

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Jai sairam❤❤❤❤❤

    • @manohara2396
      @manohara2396 Місяць тому

      అలాంటప్పుడు ఈ తేడా మాడా గాల్లా బోధనలు మనకు అవసరమా

  • @SubbalakshmiBhavaraju
    @SubbalakshmiBhavaraju Місяць тому

    Om sai ram

  • @elishadidde1445
    @elishadidde1445 Місяць тому

    ఏం సామీ చచ్చి ఎక్కడున్నావో కానీ.యేసు ప్రభు చెప్పినదానికి.భిన్నమైన బోధ చేస్తున్నావే..ఆయన ఏమో.నాయందు విశ్వాసముంచువాడే.నిత్య జీవము గలవాడు.అన్నాడు. నీవేమో అంతా వకటే అంటున్నావు..కలిపి చెరపటం అంటే ఇదే..

  • @pentelajohnkumar4307
    @pentelajohnkumar4307 Місяць тому

    Preme jagatiki mulam

  • @rathnayyadevasri2060
    @rathnayyadevasri2060 Місяць тому +2

    Super message

  • @benyaminusripathi9265
    @benyaminusripathi9265 Місяць тому

    Devudu vakkade Ani voppuknnaru but okka devuni peru clear chappaledu meru

  • @Prasad-b1j
    @Prasad-b1j Місяць тому

    Yessss😊

  • @nannepagapanduranga4
    @nannepagapanduranga4 Місяць тому

    God is jesus Christ.. Only God is love God is holy jehova is jesus. Jesus God only died for world people to forgive us with his blood and flesh crucified

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    ❤❤❤❤❤

  • @kakarla_moses_james
    @kakarla_moses_james Місяць тому

    1.Ohm Shri Brahmaputraya namaha: Oh Lord, The Son of God, we praise you.
    2.Ohm Shri Umathyaya namaha: Oh Lord who is born of the Spirit, we praise you.
    3.Ohm Shri kanni sudhaya namaha: Oh Lord who is born of a virgin, we praise you.
    4.Ohm Shri tharithra narayanaya namaha: Oh Lord who became poor for our sake, we praise you.
    5.Ohm Shri vidhiristaya namaha: Oh Lord who is circumcised, we praise you.
    6.Ohm Shri panchagayaya namaha: Oh Lord who bore five wounds on your body, we praise you.
    7.Ohm Shri vruksha shul aruthaya namaha: Oh Lord who offered yourself as a sacrifice on a trishool-like tree (three headed spear). we praise vou.
    8.Ohm Shri mruthyam jaya namaha: Oh Lord who got victory over death, we praise you.
    9.Ohm Shri shibilistaya namaha: Oh Lord who willingly offered your flesh to be eaten by your saints, we praise you.
    10.Ohm Shri thatchina moorthyaya namaha: Oh Lord who is seated by the side of the Father, we praise you.
    11.Ohm Shri maha devayaya namaha: Oh Lord who is Lord of lords, we praise you.
    The truth and the way and the light is infront of u ... it's upto u to choose which path should u go...☺️

  • @nareshanaganti7661
    @nareshanaganti7661 Місяць тому +2

    😭😭👍👍👌👌✝️✝️✝️

  • @yallakattururajesh7784
    @yallakattururajesh7784 Місяць тому

    In society Christianity give to equality here no religion no cast feeling

  • @aquarius8709
    @aquarius8709 Місяць тому

    🙏

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Om sri sai ram

    • @potinurpurushothampurushot7051
      @potinurpurushothampurushot7051 Місяць тому

      Sai Baba agnani.Aayana ippudu Narakamulo unnadu . Devudu okkade annaru. Aa okka devudu evaro cheppaleka poyaadu.

  • @hanumanthappaic298
    @hanumanthappaic298 28 днів тому

    Jesus is the all savior. His king of king ❤❤❤😂😂

  • @saidarao1551
    @saidarao1551 Місяць тому

    అధర్మప్రసారాన్ని. ఖండించండి🚩

  • @rajee1234
    @rajee1234 Місяць тому

    Jesus is May lord Bible jhon1:1

  • @veerabrahamendracharyulu8935
    @veerabrahamendracharyulu8935 Місяць тому

    SRI SATHYANARAYANA RAJU 1926 LO JANMINCHAARU. SANATHANA SAARADHI ..AAYANA YELLAPPUDUU CHAKKATI TELUGU LO MAATLAADUTHAARU. dhubaasee -translator - ENGLISH lo maatlaadunu...AMARABHAASHA ,SANSKRIT. adhbhuthamayina bhaasha. aayana palukullo mathasamarasyamu..

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 Місяць тому +1

    Please Read the Bible.

  • @KorraBonju
    @KorraBonju Місяць тому

    🙏🙏om sri sairam thank you so much.

  • @prashantnepal1760
    @prashantnepal1760 Місяць тому

    LOVE ALL SERVE ALL ❤❤❤❤❤❤

  • @satyamthatamsetty5323
    @satyamthatamsetty5323 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pediredlasatyanarayana6036
    @pediredlasatyanarayana6036 Місяць тому

    ❤OM SRI SAI RAM , OM SRI SAI RAM, OM SRI SAI RAM❤

  • @srihari6409
    @srihari6409 Місяць тому

    అన్నిటికీ ఆధారం ఈశ్వరుడు

  • @madhurimondal7182
    @madhurimondal7182 Місяць тому

    Om Sri Sai Ram 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @puttaparthidiary
    @puttaparthidiary 25 днів тому

    Mathew version is jesus christ words,rest all are imaginary.

  • @ARIKARAVINDRA-x2t
    @ARIKARAVINDRA-x2t Місяць тому

    సాయిరాం బాబా కి పూర్తిగా బైబిల్ చదవలేదు తెలియదు...

    • @badugunagaraju4459
      @badugunagaraju4459 Місяць тому +1

      Theliyakapovachu, kani Jesus ni Praise chesthunnaru, radha Manohar das la kadhuga.think big brother.

  • @muralikarun8086
    @muralikarun8086 Місяць тому

    Sai 😂😂😂kya joke ye

  • @amazingtechteluguchannel9461
    @amazingtechteluguchannel9461 Місяць тому

    తప్పుడు మాటట్టాలు చెప్పారు

  • @NareshK-w3x
    @NareshK-w3x Місяць тому

    సర్వే జన సుఖినోభవంతు అనే దాన్ని కాపీ చేసి నిన్ను వలె ని పొరుగు వాని ప్రేమించు అనే దాన్ని తయారు చేశారు

    • @RajuRani-t3f
      @RajuRani-t3f Місяць тому

      ఎవరు తయారు చేసారు

    • @NareshK-w3x
      @NareshK-w3x Місяць тому

      @RajuRani-t3f ఏసు ప్రభు తండ్రి ని చేసినోడు

    • @ARIKARAVINDRA-x2t
      @ARIKARAVINDRA-x2t Місяць тому

      సర్వేజనా సుఖినోభవంతు అనే మాట ఒరిజినల్ కపి ఉందా...? లేక మార్చారు అని ఫ్రూప్ ఉందా....? కాస్తా మాదే గొప్పా అని కాకుండా వాస్తవం ఏదో నిజం ఏదో తెలుసుకోవడం మంచిది...బ్రదర్

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w Місяць тому +2

    Jesus god onley God bless you brother

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Om sri sairam❤❤❤❤❤

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Jai sairamm❤❤❤❤❤

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Jai sairam

  • @rajaraopasalapudi5951
    @rajaraopasalapudi5951 Місяць тому

    Om sri sai ram

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 Місяць тому

    Om sai ram

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому

    Jai sairam❤❤❤❤❤

  • @SumantKumar-v6s
    @SumantKumar-v6s Місяць тому

    🙏🙏🙏

  • @OmSairam-mn2wq
    @OmSairam-mn2wq Місяць тому +1

    Jai sairam❤❤❤❤❤

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx Місяць тому

    🙏🙏🙏

  • @pawanprashanthi636
    @pawanprashanthi636 Місяць тому +1

    Jai sairam ❤❤❤❤❤