శరత్ బాబు ఇద్దరు భార్యలను చూసారా? ఆ హీరోయిన్స్ ఎవరంటే..

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 296

  • @vprasad5924
    @vprasad5924 Рік тому +442

    చాలా ముఖ్యమైన, రహస్యం తెలియచేసినందుకు దేనితో కొట్టాలో తెలియచేస్తారా.....??

  • @sankararaoganta5983
    @sankararaoganta5983 Рік тому +39

    రోజా ఫోటో పెట్టి రమాప్రభ అంటున్నావా

  • @tpshobananair8317
    @tpshobananair8317 Рік тому +116

    ఏంటీ Rama Prabha ఒకప్పటి టాలీవుడ్ top హీరోయినా ఈ news చదివేదాన్ని ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు

  • @p.srinivasrao5601
    @p.srinivasrao5601 Рік тому +46

    Nee voice parama worst ga chala చండాలంగా ఉందమ్మా

  • @sk.zakeersk.zakeer5527
    @sk.zakeersk.zakeer5527 8 місяців тому +3

    😔

  • @davasuresh2398
    @davasuresh2398 4 місяці тому +1

    రామ ప్రభ చెప్పింది నిజం
    ఆమెను అన్యాయంగా విడిచిపెట్టాడు ఆమెకున్న ఆస్తి కొత్త మేరకు తీసుకున్నారు
    రామ ప్రభ గారు చాలా మంచి వారు నా దృష్టిలో

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz 11 місяців тому +161

    మరి రోజా ఫోటో ఎందుకు పెట్టావు.ని ఫోటో పెట్టచ్చు గా

  • @nandanavanam1671
    @nandanavanam1671 Рік тому +6

    పక్కన వాళ్ళ కాపురాలు తెలుసుకోవడంలో వున్నా కిక్కు ఎందులోనూ లేదబ్బ 😂😂

  • @sekharyalla4363
    @sekharyalla4363 Рік тому +102

    నువ్వు చెప్పింది ఎవరికై ఉపయోగం ఉంద దేశానికి ఏమీ ఉపయోగంరా బాలరాజు

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 11 місяців тому

      బాల రాజు కాదు నీకు లింగబేధాలు లేవా? కాబట్టి బాలా రాణి అని పిలవండి!!🤪😜🤪😜🤪😜🤪😜🤪

    • @s.p.prasad
      @s.p.prasad 4 місяці тому +2

      😂😂😂😂😂😂👌👌👌👌

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Рік тому +23

    భార్య కు ఇష్టం అయితే రెండో వివాహం చేసుకోవచ్చు చట్టం లోనే ఉంది. లేదా బార్య కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకోవచ్చు చట్టం లోనే ఉంది. అయితే ఎందుకు ఇలాంటి పోస్ట్ లు పెట్టటం.

    • @gouthamiavula1235
      @gouthamiavula1235 Рік тому

      Correct

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Рік тому +4

      భార్య కి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం లేదు. ముస్లిం వ్యక్తిగత లా లో ఉంది అంటారు కానీ వాటికి కూడా చాలా వాళ్ళ నియమాలు ఉన్నాయి. వాళ్ళు అది చెప్పరు.

    • @adhityaram.916
      @adhityaram.916 11 місяців тому

      మొగుడు సంపాదించ లేకున్నా పెళ్ళాం కి వేరే వాళ్ళ పైన ఆధార పడిన తప్పు కాదు అని కూడా ఉంది చట్టం లో.
      కాబట్టి అందరూ పెళ్ళాం ఒప్పుకుంటే ఇంకో లపాకి నీ.మొగుడికి సంపాదన లేకుంటే ఇంకో లపుట్ తో ఉండవచ్చు.
      అంతే నా.......గారు.
      వెదవ లాజిక్ లు చెప్పకు.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 11 місяців тому +1

    🙉🙊🙈🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @gsudhakar1524
    @gsudhakar1524 Рік тому +72

    మూడో భార్య నువ్వేనా ఆమె గురించి చెప్పలేధు

  • @zaklak6319
    @zaklak6319 Рік тому +13

    కోట్ల మందితో గాలి తిరుగుళ్ళు తిరిగి, తర్వాత ఐదారు పెళ్ళాలను పెట్టుకుంటారు వాళ్ళకి మనం జేజేలు పలికతము,

  • @HighCourtAdvocate8022
    @HighCourtAdvocate8022 10 місяців тому +8

    Mari Roja pic enduku display mid ninnu cheputho kotala

    • @dvsjyoti549
      @dvsjyoti549 5 місяців тому

      Thumb nail. కోసం. వెధవ. Hunt 😡

    • @Shiva-39-India
      @Shiva-39-India 5 місяців тому

      Hi madam
      You are so cute
      Nice to meet you
      Are you single madam ?
      What is your name ?
      💐🌹🙏

    • @Shiva-39-India
      @Shiva-39-India 5 місяців тому

      💐🙏

  • @LakshmanaAllaki
    @LakshmanaAllaki 7 місяців тому

    Bagundi

  • @venkatarao1658
    @venkatarao1658 Рік тому +10

    ఓసి....నిజంగా నీ వాయిస్ న్యూస్/ వీడియో రిపోర్టింగ్ కి పనికి రాదే...పిల్లా !!!
    నీ ఈ వీడియోలతో మమ్మల్ని ఎందుకు చంపుతున్నావబ్బా...???

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd 10 місяців тому +2

    Sharath babu hiro ramaprba kadu sarath gaaru super natana❤❤❤

  • @anmurthymurthy8818
    @anmurthymurthy8818 Рік тому +1

    👌👌👌👏👏

  • @nagalakshmiduddukuri6584
    @nagalakshmiduddukuri6584 Рік тому +59

    ఆయన personal విషయాలు మీద ఆసక్తి అంటున్నావు ఎందుకు, ఎవరు వాళ్ళు ..నాకు ఇపుడే చెప్పాలి,నాకు తెలుసు నువ్ చెప్తావు ,మంచి దానివి..ఇలా ప్రభుత్వానికి తెలియని సెక్రెట్స్ కూడా తెలుసుకోవాలి నువ్వు..దేశాన్ని కాపాడాలి..ok na

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 Рік тому +7

    Nice beauty person Sharth Babu Garu God bless you Tq sm Tq

  • @priyaskitchen78
    @priyaskitchen78 11 місяців тому

    ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకండీ 🤦‍♀️

  • @radhamathstutorials9287
    @radhamathstutorials9287 2 місяці тому +1

    Me voice clarity miss avthundhi chusukoma

  • @khprasad2272
    @khprasad2272 10 місяців тому

    రమాప్రభ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అంట...ఎవ్వరికీ తెలియని ఎంత నిజమో...😂😂😂😂

  • @shapnas3282
    @shapnas3282 4 місяці тому +1

    ❤❤❤❤❤❤❤

  • @Telugu7822
    @Telugu7822 Рік тому +12

    శరత్ బాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు .ఇద్దరికీ పిల్లలు
    లేరు ....రమాప్రభ మాత్రం ఈడు మగాడు కాదూ అని చెప్పింది . రెండవ పెళ్ళి చెసుకున్నాడు దానికి కూడా పిల్లలు లేరు .....మరి మీరేమంటారు చెప్పండి ... ఇతడు మగాడా కాదా !

  • @beerameshb.r.8600
    @beerameshb.r.8600 Рік тому

    OK madam. ...😢

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt Рік тому +1

    👌👌👌👌👍👍

  • @venkataramayya216
    @venkataramayya216 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤ wow 👌 👏 😍 👍 🥰

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 Рік тому +9

    Secrets చాలా రహస్యంగా ga చెవిలో చెప్పారు,,అర్థమైనది. Nee tone inkaa తగ్గించి చెప్పు....యెవరైనా vintaaru.🤏📢🤔

  • @gpavithra2602
    @gpavithra2602 4 місяці тому

    ఎందుకో మంచి వాళ్ళ గురించీ మాట్లాడుకునే ముందు కొంచ్చమ్ అలోచించండి లేక పోతే జనాలు తన్న గలరు జాగ్రత్త.......

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z 3 місяці тому

    డైమండ్ రాణి కూడా శరత్ బాబు భార్య అది ఎంతమందిని చేసుకున్నది ఎంతమందిని ఉంచుకొన్నది

  • @sarasijavadiyampeta9566
    @sarasijavadiyampeta9566 Рік тому +17

    నీవు ఎందుకు అంత రహస్యంగా చెప్పినట్టు మాట్లాడుతున్నావ్

  • @chittumittu2222
    @chittumittu2222 Рік тому +2

    Top heroine ha

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 Рік тому +12

    వాయిస్ లో అతివినయం బాగా ఎక్కువయింది

  • @nayak.b1739
    @nayak.b1739 11 місяців тому +1

    I don't like sarath Babu personal matter. But I don't like sarath Babu that's all

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +12

    ఈ దేశంలో వీడికి ఇద్దరు పెళ్ళలు
    వాడికి ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు అని అంటారు కానీ ఆమెకు ముగ్గురు మొగుళ్ళు
    ఈమెకు నలుగురు మొగుళ్ళు ఉన్నారు అని చెప్పరు ఎందుకు!?!?!?
    ఇంకెన్నాళ్ళకు మగవారితో పాటు ఆడ వారికి కూడా అన్ని రంగాలలో నిజమైనస్వేచ్చ, సమానత్వం, హక్కులు వస్తాయి ఈ సమాజంలో!?!?!?
    శరీర ధర్మం దృష్ట్యా చూస్తే స్త్రీకి ఒక్కరి కంటే ఎక్కువ అంటే ఇద్దరు/ముగ్గురు మొగుళ్ళు అవసరం ఉంటారు!
    కానీ పురుషాధిక్య సమాజంలో అన్ని కూడా తారుమారుగానే కొనసాగడం స్త్రీల దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి!
    ఇందులోని సత్యాన్ని, ఆవేదనను జ్ఞానులు అయిన వారు అర్థం చేసుకుంటే చాలు!

    • @komalagene6771
      @komalagene6771 Рік тому +4

      Shut up!! Don't you just think when you post something on public platforms!! Respect women...Jai hind

    • @ramadeviavvari1315
      @ramadeviavvari1315 Рік тому +1

      ఒక పాయింట్ లో చూస్తే కరెక్టే

    • @leelachinababu
      @leelachinababu 8 місяців тому

      ​@@komalagene6771❤

    • @uhv13
      @uhv13 8 місяців тому

      Yenduku leru unnaru Vijaya nirmala ki iddaru mogullu inka yevarunnaro list lo gurtu ravatledu

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 7 місяців тому

      అయితే నేను అంటాను, ఒకప్పటి హీరోయిన్ (అడవిదున్న) కి బోలెడు మంది రంకు మొగుళ్లు

  • @saidulupoojala4023
    @saidulupoojala4023 Рік тому

    Thumbnail lo Roja pic endhuku pettaavey lelimundaa

  • @ekambaranadhkumar7805
    @ekambaranadhkumar7805 Рік тому

    Ayana gud actor+ hero

  • @cvl4379
    @cvl4379 2 місяці тому

    Ramaprabha top heroine yentamma?

  • @vimaladevi1613
    @vimaladevi1613 4 місяці тому

    🎉🎉

  • @harinath1754
    @harinath1754 2 місяці тому

    రమాప్రభ హీరోయిన్ కాదు, ప్రముఖ హాస్య నటి.

  • @Madhavi-c8o
    @Madhavi-c8o 10 днів тому

    Voice chandalanga undhi

  • @SuryaSurya-hx7dc
    @SuryaSurya-hx7dc Місяць тому +1

    Aayo aayo papam

  • @Priyatham556
    @Priyatham556 Рік тому +17

    Roja photo endhuku pettav vedava

  • @sureshyedida5716
    @sureshyedida5716 Рік тому +14

    Rama prabha heroin kadamma talli.

  • @indolanka8374
    @indolanka8374 5 місяців тому

    Sarath babu hero movies list chudu , Telugu and Tamil big hits vunnayi

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 Рік тому +11

    రోజా తర్వాత నువ్వేనా

  • @mukkisajayavardhan3141
    @mukkisajayavardhan3141 Рік тому

    బెల్లంకొండ సురేశ్ ని మరిచిపోయారా….??

  • @venkateswarlubheema1787
    @venkateswarlubheema1787 11 місяців тому

    ఆయన పర్సనల్ విషయాల్లో ఎవరికీ ఇంటరెస్ట్ లేదు.. అసలు ఎవరి పర్సనల్ విషయాలు కూడా మనకు అవసరం లేదు... నువ్వు ఇలాంటి విషయాలు కాకుండా ఇంకేదైనా చూసుకో...అయినా జరిగి పోయిన సంగతులు తెలుసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం...?

  • @girishbk4195
    @girishbk4195 7 днів тому

    Second picture wrong please don't this

  • @RajKumar-dh6is
    @RajKumar-dh6is Рік тому

    Ee voice ekkado vinnattundi

  • @PuppalaNagaraju-i4y
    @PuppalaNagaraju-i4y 3 місяці тому

    😢😢😢😢

  • @padmasald8545
    @padmasald8545 Рік тому

    Give respect to olders dear

  • @ponnadasrinivasrao9868
    @ponnadasrinivasrao9868 Рік тому +3

    Hi sir 🙏

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z 11 місяців тому

    ఒకటి రామా ప్రభ రెండోది మినిస్టర్ డైమండ్ రాణి

  • @sekharreddy6935
    @sekharreddy6935 11 місяців тому +4

    లైకుల కోసం,కామెంట్ల కోసం రోజా గారి ఫోటో పెట్టి...నీ నీచ దుర్భుద్ది చాటుకున్నావ్..చి...నీ జీవితం

  • @girigiristyle143
    @girigiristyle143 Рік тому +1

    నిన్ను ఏ చెప్పు తొ కొట్టాలో అది కూడ నేవే చెప్పు నీ యక్క పెట్టిన పోటో ఏంది చేపింది ఎంది....

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv Рік тому

    Ni voice enti thali video pi intrest pothundi

  • @vanisaripalli9532
    @vanisaripalli9532 8 місяців тому

    రామ ప్రభ గారు టాప్ హీరోయిన్ కాదు

  • @prasadjami4747
    @prasadjami4747 Рік тому +1

    He is a handsom person

  • @YellumahanthiNalini-dn7bg
    @YellumahanthiNalini-dn7bg Рік тому +5

    Rip sir

  • @Tamil2002-k1i
    @Tamil2002-k1i Рік тому +2

    I like Sarathbabu very nice Kero 💐🙏

  • @buruguvijayalakshmi4723
    @buruguvijayalakshmi4723 11 місяців тому

    నువ్వు చూశావా ఇంకేమి దొరకలేదా

  • @venkataswamyvangala9710
    @venkataswamyvangala9710 3 місяці тому

    257

  • @sivaramathiracha244
    @sivaramathiracha244 Рік тому +1

    ఎలాంటి పుల్కాలు చాలా ఉన్నాయి.. fake న్యూస్ చెప్పడానికి,.. రోజా ఫోటో ఎందుకు thumb nail lo.,.. lapaki...

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 Рік тому +11

    Hero ga 17 films super hit sr directors advise tho thanu villan character artist ga grand success

  • @mummidiuma6331
    @mummidiuma6331 Рік тому +6

    sir missu
    melnte andhamu
    evara ki ladhu

  • @padmasald8545
    @padmasald8545 Рік тому

    Sharath Babu enti gaaru anandi

  • @saivinod1790
    @saivinod1790 Рік тому

    Me voice very slow ga undi

  • @papukirandas5721
    @papukirandas5721 5 місяців тому

    sneha is a serial actor she is not his wife

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 Рік тому

    Leni vaalla gurinchi anni teleeni vishayaalu cheppatam lo vunna aasakthi vunna vaalla. Tappulu cheppatam lo vundadu

  • @madhubaby3710
    @madhubaby3710 Рік тому

    Roja petti shock icchvvu

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Рік тому +1

    🙈🙊🙉🙏🙏🙏

  • @kalyank.kloves143
    @kalyank.kloves143 11 місяців тому

    మధ్యలో రోజా ఎందుకు రా 😂😂

  • @ravichidura7979
    @ravichidura7979 Рік тому +4

    షేరాతబాబు కన్నా రామప్రభ age ఎక్కువగా అనిపిస్తది

  • @gudibandavenkat4998
    @gudibandavenkat4998 11 місяців тому

    నోట్లోకి వెళ్లి వాయిస్ రావట్లేదు నీకు ఫస్ట్

  • @radhakrishna5170
    @radhakrishna5170 2 місяці тому

    Roja photo pette kante nee photo
    Pettalsindhi

  • @Villagefood229
    @Villagefood229 Рік тому +2

    neeku telisunte cheppu ledha muskoni intlo undu sarena

  • @anandkolli8897
    @anandkolli8897 Рік тому

    మధ్యలో రోజా ఫోటో ఎందుకు మీకు యింకా పని ఏమి లేదా తెలియని విషయాలు చెప్పు

  • @AdarshaA-q7p
    @AdarshaA-q7p 3 місяці тому

    😊 రోజా ఫోటో పెట్టి ఎందుకు చేస్తున్నారు అలా మీకు కొంచమైనా తేలు ఉన్నదా

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Рік тому +2

    శరత్ బాబు రమాప్రభ కలిసి చాలా సినిమాల లో నటించ లేదు. అది తప్పు సమాచారం. వాళ్లిద్దరూ విడి పోయింది 90 తరువాత.

  • @dr.kamesh.9636
    @dr.kamesh.9636 11 місяців тому

    బొంగులో వీడియో, ఏదో రహస్యం చెవిలో నెమ్మదిగా చెప్పినట్టు ఆ వాయిస్ ఒకటి. ఛీ.
    శరత్ బాబు: నా గురుంచి నా కన్నా వేళ్ళకే ఎక్కువ తెలుసు. నాకు ఇంత చరిత్ర వుందా? 🤔🤔

  • @Manchineella-er1pi
    @Manchineella-er1pi Рік тому +3

    Rojanu albam lo anduku pettavu

  • @AdarshaA-q7p
    @AdarshaA-q7p 3 місяці тому

    Roja photo beti రోజా ఫోటో పెట్టి ఎంత నటిస్తారు మీరు సైకిల్ కోసం మీకు కొంచమైనా తేలు ఉన్నదా నేను నుంచి ఉన్నదా ఎందుకలా చేస్తున్నారు

  • @samsagarkallu834
    @samsagarkallu834 Рік тому +3

    Orey cover photo verodi petti lopala inkokati...

  • @vijaykumarnalla1228
    @vijaykumarnalla1228 Рік тому +1

    😊😊😊😢😢😢😢😢😢

  • @ngayathri3882
    @ngayathri3882 11 місяців тому

    Video lo Roja photo petti custaru ani likes kosam modam anta yenduku cestaru dabbu kosamma?

  • @arunaakella4339
    @arunaakella4339 4 місяці тому

    Ayana sucess kale daa meeru mundu telusukuni appudu manchi vishayalu post cheyyandi

  • @madhavimeenakshi4950
    @madhavimeenakshi4950 8 місяців тому

    Asalu Roja pic enduku pettavo neekaina telusaa??

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 Рік тому +3

    Hero gaa vesina sarath baabuni only chatecter actere antondi rama prabha ni heroen gaa chesindi

  • @chi-chidiaries2902
    @chi-chidiaries2902 Рік тому +2

    emenu enduku highlight chestunnaro....pedda pichidi

  • @ekambaranadhkumar7805
    @ekambaranadhkumar7805 Рік тому

    Roja foto enduku uploadchesaru

  • @6996-hyb
    @6996-hyb 7 місяців тому

    జయలలిత ని ఎందుకు వడిలేసావు

  • @chaitanyavarma7378
    @chaitanyavarma7378 Рік тому

    Roja photo yendhuku pettinattu

  • @rameshpadakandla8195
    @rameshpadakandla8195 Рік тому

    మీ సమయం వృధా చేసుకోవద్దు

  • @saakshisiva6272
    @saakshisiva6272 11 місяців тому

    Sneha Nambiar is absolutely wrong news. Sneha is an small screen actress. She is not legendary villain Nambiar 's daughter. Delete this wrong news or rectify ur blunder please

  • @kursenganagorao7627
    @kursenganagorao7627 Рік тому

    మూడవ భార్య రోజా యేనా?

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 Рік тому +1

    Anthakanthaki years penchesthunnaaru 74. Lo. Marriage. Ayindani. Chebuthondi. Vaallu. Kalisunnafi. 4years. Anthe.

  • @rajeshventrapati252
    @rajeshventrapati252 Рік тому

    Hello enti roja name pettaaav

  • @SunitaDakur
    @SunitaDakur 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤