Gummadi Gopala Krishna Open Heart With RK | Season:1 - Episode:162 | 02.12.2012 |
Вставка
- Опубліковано 2 вер 2021
- Gummadi Gopala Krishna Open Heart With RK | Season:1 - Episode:162 | 02.12.2012 | #OHRK | ABN
#GummadiGopalaKrishna #RK #OpenHeart #ABN
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q - Розваги
పదోతరగతి వరకు మాత్రమే చదివిన ఓ కుర్రవాడు ...ఇంత రంగస్థల నటులు గా దేశవిదేశాల్లో గుర్తింపు పొందటం...అంతా ఎంతో విచిత్రంగా ఉంది..
అక్కినేని నాగేశ్వర రావు గారుకూడా... ఏమీ చదువు కోలేదు.. కోట్లాదిమంది అభిమానం పొందారు..
మీవంటి నటులు.. కారణ జన్ములు ...🎉🎉🎉🎉 మీరు భావి జీవితాన్ని ఇంకా ఇంకామంచి పాత్రలు పోషించి మరింత ఖ్యాతి పొందాలని ఆకాంక్ష.. నమస్తే...
అద్భుతం అపూర్వం అమోఘం, మీ గాత్ర స్వర మాధుర్యానికి నాటక రంగంపై మీకున్న మక్కువ కు వందనం అభివందనం, మీ లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అద్భుతమైన గాత్రం సార్. ఎంత చక్కని ఉచ్చారణ!!!
జీవిత గమనాన్ని అంత పోసిటివ్ గా తీసుకున్న విధం చాలా బాగుంది. మీ కుటుంబ సహకారం కూడా చాలా ఉంది.
మీరు భయపడినా మీరు సన్మానానికి సంపూర్ణం గా అర్హులు. చాలా గ్రేట్.
అల్పబుద్ది పద్యం కరెక్టుగా సందర్బంలో చెప్పు దెబ్బ కొట్టారు.😄😄😄
పద్యం పూర్తి రాగయుక్తంగా నే ఉండాలి. అది మన సంస్కృతి. అలాంటి భాగ్యన్ని మనకు అందించినందుకు గోపాల కృష్ణ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
Wah what a beautiful voice,mee voice ku koti namaskaramulu
Gopala Krishna Gariki ❤❤❤
wondrfully sung by gopalakrishna garu!!!
Adbutam 🎉 gopala Krishna sir
Gummadi a great artist.a genius can find most extensive words to describe his talent.god bless u .
Great sir amazing voice
వీనుల విందుగా పాత కాలపు మధుర స్మృతులు గుర్తుకు తెచ్చారు.
కళ్ళు చెమర్చిన.. మనసు పులకరించిన ఇంటర్వ్యూ ఇది...!
కళాకారులకు వందనాలు
Great RK sar
Best sir congratulations.
Great sir
Radhakrishna gaaru You are our Hero.
❤ songs
❤😮😢 wonderful contribution to the next GENERATION 🎉😂❤😮
🙏🙏❤️🙏❤️❤️
రాధా కృష్ణ గారి ఆలోచన బావుంది....
Rk gaaru realy mimmalni kalvali
Padhyam adhbhuthaha 🌹🌹🌹
52:50 Top Notch
Came back
@37:00
Thamari num
Asalu padhayaani paadakundaa saahithayaani chadhivina kudaa vinevaaru leru kadha sir raagam lekundaa padhyam elaavuntundhi sir asalu mi idharu pillaluki okka padhyam ayna vacho raadhoo adagandi
Naatakaalaku yedala bandlu kattukoni vellevarante indukanna maata old is natakam
😁👏👏👏🙏🙏🙏
Ee kalapu youth nachhavu