Israel 🇮🇱 Palestine 🇵🇸 Western wall 🧱 | Al -Aqsa Mosque | Dome of the Rock | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 914

  • @santhireturu1337
    @santhireturu1337 7 місяців тому +123

    అసలు ఈ టైం లో మీరు ఇశ్రాయేల్ వెళ్లి, ఇంత డేరింగ్ గా యుద్ధము జరిగే సమయంలో వీడియోలు తీయగలగడం, రియల్లీ గ్రేట్ ఉమా బ్రో.... గాడ్ బ్లెస్ యూ.... 😍😍😍

    • @aa00aa40
      @aa00aa40 7 місяців тому +2

      S, really I like it

    • @fearless_gamer_telugu
      @fearless_gamer_telugu 7 місяців тому

      Rendu side la fight cheste adhi war bro Gaza Medha matrame bomb padithe adhi war yela avutundhi

    • @vaanakka
      @vaanakka 7 місяців тому +1

      నేను అదే అనుకుంటున్నాను. మామూలుగా tv anchors nu చూసి ఎంత ధైర్యం అని అనుకునే దాన్ని. వాళ్లకి జీతం వస్తుంది. కెమెరా పర్సన్ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఒక చేత్తో పట్టుకుని, నీళ్ళల్లో, bike మీద అలా అన్ని చోట్ల video తీసి మాకు చూపిస్తున్నారు. ధన్య వాదములు

  • @BurlaarunaAruna
    @BurlaarunaAruna 16 днів тому +1

    Super super uma bro video super maku chupinchindhi nadhiku God bless you 🙏🙏👍🙏

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 7 місяців тому +106

    ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే గూగుల్ లో చూస్తాము. కానీ మన ఉమా brother వీడియోస్ చుస్తే గూగుల్ కంటే మంచి ఇన్ఫర్మేషన్ with వీడియోస్ తో తెలుసుకోవచ్చు. Lovely brother ❤❤❤❤❤

    • @santhireturu1337
      @santhireturu1337 7 місяців тому +2

      Yes... With Live proof's... 😃😃

    • @ISAACELIOTKOLANUKONDA
      @ISAACELIOTKOLANUKONDA 7 місяців тому +2

      But HE also gets information from Google only

    • @MsVenkatakumar
      @MsVenkatakumar 7 місяців тому +1

      ​@@ISAACELIOTKOLANUKONDA sir మీకు ala అర్ధం iyenda. గూగుల్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరన్నా సేకరించి స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్.

    • @vaanakka
      @vaanakka 7 місяців тому

      అవును

    • @vaanakka
      @vaanakka 7 місяців тому

      పైగా చక్కటి తెలుగులో

  • @deevankumar8390
    @deevankumar8390 7 місяців тому +58

    Srikanth nakirekanti అనే మన తెలుగు బ్రదర్ ఒకరు ఉన్నారు అతను కూడా ఒక youtuber, అతను అక్కడే ఒక యూదురాలిని పెళ్ళి చేసుకున్నారు , అక్కడే సెటిల్ అయ్యారు, అతనిని ఒకసారి కలవండి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు,

  • @franciskesupaka6400
    @franciskesupaka6400 7 місяців тому +31

    దేవుడు మీకు రక్షణ ఆరోగ్యం దయచేయును గాక అసలు దేవుని విషయాలు ఎంతో చక్కగా చెపుతున్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీరు మీ కుటుంబం దీవించబడు గాక ఆమెన్ ఆమెన్

  • @BungaJosephine
    @BungaJosephine 7 місяців тому +95

    ఎందరో క్రైస్తవుల కల ఒక్కసారి అయిన ఇజ్రాయిల్ చూడాలని.

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds 7 місяців тому +13

      కానీ మీలాంటి వారు అక్కడికి వెళితే చిన్న చూపు చూసినట్టు చూస్తారు తెలుసా మీకు? Why because మిది నిజమైన మతం క్రిష్టియన్ కాదు కద...Like తక్కువ కులం లా...same to same ఇలానే అరబ్బులు కూడా ఇండియా, పాకిస్థాన్ లో ఉండే ముస్లింలను కూడా....అదే హిందులు వెళితే చాలా మర్యాద ఇస్తారు

    • @GK-yh7nk
      @GK-yh7nk 7 місяців тому +11

      Total Christian populated countries 157
      Total muslim populated countries 50
      Hindu populated country 1 😂 ​@@Tshekar-ur2ds

    • @hemaduvvuri4688
      @hemaduvvuri4688 7 місяців тому

      1=157=50😂​@@GK-yh7nk

    • @iammealways1124
      @iammealways1124 7 місяців тому +11

      ​@@GK-yh7nkso?
      Hinduism is 10 times older than all Abhramic cults.
      Kashi is oldest city in the world. Kumbamela is biggest human gathering event in the world.
      Ganesh Chaturthi is most celebrated with huge numbers in the world.
      Hindu Temples are superior architecture than any other ancient religion structures in the world.
      Hinduism and Buddhism are the only religions to work on Human Development like ayurveda, education and Universities when there are not even a single religion exist.
      You people follow a single book. We have 1000s of books and 2 Grand Events plus Bagavat Gita most important book for Humanity.
      Our Gita doesn't force anyone to convert to this religion or It never call a human sinner or Kafir just because you're not a Hindu.
      This is greatness of My Hinduism aka Sanatana Dharma.
      We are originals, no one manipulated my forefathers nor my ancestors fear of any sharp swords.
      Jai Shree Ram 🙏🏻🥰

    • @KASHIKASHI1541
      @KASHIKASHI1541 7 місяців тому +5

      ​@@GK-yh7nkరేయ్ హుక్కా సరే సనాతన ధర్మం పుట్టినపుడు ఏ ఒక మతము అయినా పుటిందా 😂

  • @rajesh166
    @rajesh166 7 місяців тому +28

    అబ్బా అతి ముఖ్యమైన ప్రదేశం చూపించారు ఉమ గారు. మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉండేది ఆ ఆర్కిటెక్చర్ ఇంకా construction అన్ని కూడా ఎక్కువుగా ఒట్టోమన్ నిర్మాణ శైలి అయి ఉండవచ్చు. Wall, Dome of the rock, alaqsa మస్జిద్ ఉన్న ప్రాంతం మూడు మతాల వాళ్ళకి important. మీరు మాట్లాడినప్పుడు అక్కడ ఇజ్రాయెల్ వారు I love India అంటు వుంటే ప్రపంచంలో మన భారత దేశం ఎంత గొప్పదో తెలుస్తోంది. మోడీ గారి వాళ్ల ఇప్పుడు ఎక్కడ పోయిన మన భారత దేశం గురించి మంచిగా చెబుతున్నారు. సూపర్. ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీనా లో ప్రజలు అందరూ మంచి వాళ్ళే కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు పాలకుల విధానాల వల్ల ప్రజలు బాధ పడాల్సి వస్తోంది. ప్రపంచం అంతా శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.

    • @chakravathimaster8144
      @chakravathimaster8144 7 місяців тому +1

      Hello,friends it's whole land is Israel but some religion occupied by them and destroyed the land of Israel but same case in India and hindus

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda 7 місяців тому +213

    యెరుషలేము చుట్టూ ప్రాకారంలో ఉన్నట్లుగా.. దేవుడు తన ప్రజల చుట్టూ ప్రాకారముగా ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి వారి చుట్టూ ఎన్ని శత్రు దేశాలు ఉన్న వారు అంత నిశ్చింతగా బ్రతకగలుగుతున్నారు. ఇది ఆ దేవుని కాపుదల.

  • @rameshkondaveeti7587
    @rameshkondaveeti7587 7 місяців тому +5

    ఉమా గారు బాగా తెలుసుకొని మీరు వివరిస్తున్నారు బైబిల్ లో ఉన్నవి మోరియా పర్వతం అబ్రహం తన కుమారుడిని బలిచ్చే స్థలాన్ని కూడా చూపించారు చూడటానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఉమా గారు బెత్లహేము వెళ్ళండి క్రీస్తు పుట్టిన స్థలము అక్కడ కూడా మీరు చూపించగలరు ఇంకా మీరు మంచి మంచి బైబిల్ లోని అన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను god bless you ఉమా గారు

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 7 місяців тому +11

    Jesus Christ blessings unnayi kabatti Israel nu evaru odinchaleru❤❤❤ thank you uma garu

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 7 місяців тому +38

    దేవుడు మీకు రక్షణ ఆరోగ్యం దయచేయును గాక అసలు దేవుని విషయాలు ఎంతో చక్కగా చెపుతున్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీరు మీ కుటుంబం దీవించబడు గాక ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐

  • @ravindranadhadapaka4212
    @ravindranadhadapaka4212 7 місяців тому +12

    ఈ యుద్ధం సమయంలో వెళ్ళటం డేరింగ్.... సూపర్ హిస్టరీ జెరూసలేం great

  • @harithasammeta
    @harithasammeta 7 місяців тому +10

    చాలా అద్భుతం గా ఉంది ఇజ్రాయిల్, చాలా emotional గా కూడా ఉంది, thank u, మి కళ్ళ తో చూపిస్తునందుకు. 🎉🎉

  • @santhireturu1337
    @santhireturu1337 7 місяців тому +10

    Yes... Uma bro.. Meet srikanth nakirekanti garu... Telugu person resides in Israel.

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 7 місяців тому +24

    మీ వీడియోలు చాలా బాగుంటాయి ఉమా అన్నయ్య మీ ప్రయాణంలో దేవుడు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు మౌనిక దుగ్గిరాల

  • @suryaraju1813
    @suryaraju1813 7 місяців тому +2

    ఏమీ మెసేజ్ చేయాలో అర్థం కావడం లేదు అన్న ,,,
    Life loo video's marichipolenu. ❤❤❤❤❤ thanks so much ❤❤❤

  • @Shivashortfilms123
    @Shivashortfilms123 7 місяців тому +60

    డోమ్ ఆఫ్ ది రాక్ క్రిస్టియన్ సంబంధించిందన్న అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేక కుమారుడు ⛪

    • @Hi_Friendz
      @Hi_Friendz 7 місяців тому +1

      దేముడికి కుమారులు పెళ్ళాలు ఉంటారా ఎడారోడా అబ్రహం దేముడు అయితె పిసు మొద్ద గాడు ఎవడురా. ఎడారి పంది గొర్రె 2 మతలను కుత్త బగల బెంగాలీ

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda 7 місяців тому +58

    అందుకే ఆ గోడ దగ్గరికి వెళ్లి వాళ్లంతా కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. పూర్వం కట్టుబడిన యెరుషలేము దేవాలయానికి ప్రాకారమే ఆ గోడ. ఇప్పుడు అది మాత్రమే మిగిలింది కాబట్టి వారంతా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటారు. పూర్వం దేవాలయం ఉన్న ఆ స్థలమంతా అరబ్బులు చేతుల్లోకి వెళ్ళింది. యూదు ప్రజలకు వారి దేవుడు ఆరాధించుటకు ఆ గోడ మాత్రమే మిగిలింది.

  • @suharsh0208
    @suharsh0208 7 місяців тому +15

    సాంతం పైన and సాంతం కింద అనే పదాలు is an emotion..😅

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 7 місяців тому +10

    TEMPLE was built by the king Solomon before 3000 years on B.C. Times. It's Holy place for Jews, Chris and Muslims. U had a good opportunity to visit such a Holy places. May God bless you.

  • @AadhyaRevalla
    @AadhyaRevalla 7 місяців тому +8

    Mitho matldataniki memu unam umagaru miru machiga ella videos petandi memu full ga support chestham miru chepe vidhanm challa baguntundhi ❤❤❤

  • @nanidec25
    @nanidec25 6 місяців тому

    నాకు ఒకసారి అయినా అక్కడకు వెళ్ళాలి అని ఆశ చాలా బాగా చూపించావు బ్రదర్ God bless you 🙏

  • @mendaanu1227
    @mendaanu1227 7 місяців тому +61

    యెరూషలేము కోసం ప్రేయర్ చేస్తే దేవుడు మనలను దీవిస్తాడు

    • @ZulfiQar_3
      @ZulfiQar_3 7 місяців тому

      Jews(not all) have betrayed Palestinians who have given shelter to jews during crisis.
      And during Christian rule, Jews were massacred and thrived to live but..
      *During every Islamic rule over Israel,
      Jews were safeguarded from Christians; And given shelter to both jews and Christians during islamic rule*

    • @mullabaji3988
      @mullabaji3988 7 місяців тому +2

      యెరూషలేం లో మి ఏసు ను ఇ యూదులే కోసి కారం పెట్టి ఊరంతాతిప్పి రోడ్ షో చేసి సిలువ కొట్యారు బైబిల్ ని కాల్చేస్యారు😅😂😂 ఏ దేవుడు ఎవ్వర్నీ దీవించ్యడు 😂😂😂 నితి జాతి లేని ని

    • @ZulfiQar_3
      @ZulfiQar_3 7 місяців тому +2

      @@mullabaji3988 bro, it's very wrong talking about prophet Isa(Jesus){PBUH} like that he's one of our great prophets.
      And also, prophet Isa hasn't been crucified it's an illusion ( miracle) shown by Allah , he's not dead; prophet Isa & Imam Mahdi will come at end times.

    • @Ms-uh2yt_imran
      @Ms-uh2yt_imran 6 місяців тому

      ​@@mullabaji3988 you correct bro konta mandi Cristian ki telidu

    • @prashanthpeter543
      @prashanthpeter543 5 місяців тому +1

      ​@@ZulfiQar_3Bro Shaikh Makhbool gari videos chudu nijam nikey thelusthundhi

  • @lucymary3100
    @lucymary3100 7 місяців тому +10

    రవి తెలుగు ట్రవెల్లెర్ you tuber ఈ అల్ అక్సా మసీదు మరియు డోమ్ అఫ్ ది రాక్ లోపలికి వెళ్లి క్లియర్ గా మొత్తం చూపించారు ...బాగా explain చేసారు ... వీడియో చాల బాగా ఉంటుంది ...playlist లో కి వెళ్లి ఇజ్రాయెల్ టూర్ వీడియోస్ లో ఉంటుంది ...ఆయన చాల బాగా తీసారు ...లోపల చాల బాగా ఉంటుంది చుడండి

  • @santhireturu1337
    @santhireturu1337 7 місяців тому +3

    Really really a feast of eye's video uma bro... Thank you, thank you sooo much... Your way of explanation is very very good, even though you are not a Christian or muslim.. Love from sattenapalli... 😍😍😍waiting for more wonderful video's from Israel.. 😍😍😍

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 7 місяців тому +9

    మీరు అదృష్టవంతులు దేవుడు నాయడిన భూమిలో

  • @Bhavana-yd1ht
    @Bhavana-yd1ht 7 місяців тому +4

    Ur the most blessed anna 😇💓 Miru first Israel ki vellali anukovadame meru blessed anna 😇❤

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 7 місяців тому +6

    వీడియో సూపర్ సూపర్ అన్న...కానీ మీ వీడియోస్ లో నేను ఒకటి చాలా మిస్ అవుతున్నాను అదేంటంటే...వీడియో స్టార్టింగ్ లో మీ ఛానెల్ పేరుతో మీరు మౌంటెన్ మీద కూర్చోని ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ వస్తుందిగా అది...వీడియో స్టార్టింగ్ లో మళ్ళీ రోజు పెట్టండన్నా❤😍

  • @SureshSurakasi
    @SureshSurakasi 7 місяців тому +1

    ఉమా గారు చరిత్రను మీరు చూసి మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు వీడియో చాలా చాలా బాగుంది😊

  • @praveengujjala
    @praveengujjala 7 місяців тому +3

    Great that u r showing us Israel at peak if its situation. We got to know that even in middle of so called war, day to day is going on normal. Hope the best for everyone.

  • @balarampothala3042
    @balarampothala3042 7 місяців тому +26

    Good morning bro
    ఆ యొక్క స్థలాల యొక్క వివరణ ఇంకా మీకు కావాలంటే B+ బైబిల్ లో
    1. రాజులు, 2.రాజులు,
    1, దినవృత్తాంతములు, 2.దినవృత్తాంతములు
    మీకు పూర్తిగా అర్థం అవుతుంది.

  • @asthmapratheep2766
    @asthmapratheep2766 7 місяців тому +8

    నమస్కారం అన్నగారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయిల్ వ్యవసాయం ఉద్యోగాలు మరియు బిల్డింగ్ ఉద్యోగాలు దాని గురించి ఒక వీడియో చెయ్ అన్న అక్కడ జాబ్స్ గురించి కూడా ఒక వీడియో చెయ్ అన్న 🙏🙏❤️

  • @pubgcatto6834
    @pubgcatto6834 7 місяців тому +1

    Thankyou uma bro etuvanti samayam lo velli nanku meeru great 👍 all the best annayya

  • @Aidmind
    @Aidmind 7 місяців тому +3

    Hi uma anna i love your videos it’s true that your explore as muslim my dreem to one day vist al aqsa mazjid but now im am i see that via your videos thanks so much you brother ❤❤❤❤ love you i pray for you inshallah allah will bless happiness journey 🎉🎉🎉

  • @gopiborugadda228
    @gopiborugadda228 7 місяців тому +1

    Take care Uma brother jesus ki sambandinchina anni place chupinchandi mana tenali vallu Happy ga chustaru God bless you 💖

  • @juturuarshiya7694
    @juturuarshiya7694 7 місяців тому +29

    Masjid Al aqsa.. Muslims ki emotional place.. 2nd holy place in Islam.. Akkada ma prophets andaru namaz chesaru Muhammad (peace be upon him)pravkta tho saha.. Eppudu adi Jews akramanga lakkunaruu, gaza meeda anyayam ga dhadi chesi vela mandi amayakulni champi....annitikante neechulu Israel Jews people.. Chinna pillalni ni koda chudakunda 30,0000mandi pillalni last 9months lo champesaru..

    • @Urumuladora143
      @Urumuladora143 7 місяців тому +5

      india nundi mingey ithe

    • @ImranImmu-nt7tf
      @ImranImmu-nt7tf 7 місяців тому +2

      India yevardhi brother....

    • @khan8258
      @khan8258 7 місяців тому +1

      ​@@Urumuladora143 Ni Amma sothara pu

    • @thephysicianspath
      @thephysicianspath 5 місяців тому

      @@Urumuladora143ni amma ni Muslim dengada anta feel avtunav

    • @Micheal-f9w
      @Micheal-f9w 4 місяці тому

      ​@@Urumuladora143mee amma ni pampi raa mimgestha 🤣🤣🤣🤣

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 7 місяців тому +2

    Uma garu namasthe ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధ తరవాత ఇంత సాధారణ పరిస్థితులు ఉన్నాయి అంటే ఏమిటో అచ్చర్యగాఉంది. పవిత్ర క్షేత్రం,రాక్ ఆఫ్ ద డోమ్ ఆప్రజలతో మీరు ధైర్యంగా మమేకమై మాట్లాడటం మొదలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండటం చాలనచ్చింది.🎉❤,✌️👍🔱🆙

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 7 місяців тому +6

    Thank you for explaining about Alaqsa mosque and Dome

  • @ArchanaSingh-vm3ht
    @ArchanaSingh-vm3ht 7 місяців тому +3

    Western wall is also called wailing wall, ur explanation is clear n easy to understand bro. God bless you

  • @bhartiv9991
    @bhartiv9991 7 місяців тому +3

    Nice exploring uma garu. Jerusalem city main places ni chupincheru inka explain chaiyadam super.

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr 7 місяців тому +1

    Western wall, al-aqsa mosque, dome of the rock చాలా బాగా చూపించారు

  • @User__9963sr
    @User__9963sr 7 місяців тому +3

    మానవ సేవయే మాధవ సేవ.సర్వే జనా సుఖినోభవంతు.జై మన ప్రపంచం.

  • @sekharjaligapu
    @sekharjaligapu 7 місяців тому +1

    చాలా మంచి వీడియో అన్న ❤ ❤ మీకు లోపలి వెళ్లి అవకాశం వస్తే బాగుణ్ణు కానీ వాళ్ళ కు పవిత్రమైన ప్లేస్ వాళ్ళు కు కూడా గౌరవం ఇవ్వాలి కదా..❤

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 7 місяців тому +7

    Praise the lord 🎉 thank you sir🎉 marala Devudu Moria parvatam midake tirigi vastaru, yesayya samadhi nundi paralokaniki ethabaddaru,marala vastaru,ade rahasya rakada. Bahiranga rakada compulsary jarugutundi.yesayya tirigina anavallu,Devuni srusti ki sakshyalu.

    • @stylishstarsreenu1481
      @stylishstarsreenu1481 7 місяців тому

      rey erri hukk mi pichi picss velindi raa gorre biddalara vaste vastadu ela pracharam cheyadam entra errihukkk gaa makkki chhttt

  • @panakalasharma3391
    @panakalasharma3391 7 місяців тому +5

    Ala Nazareth n Hebron Bible lo unna impartent histarical cities ni explore cheyandi

  • @sunithakutcharlapati6566
    @sunithakutcharlapati6566 7 місяців тому +4

    Love from vizag, your videos regularly im watching sir👍

  • @AnuRag-py2rp
    @AnuRag-py2rp 7 місяців тому +3

    No1 best traveller ❤❤❤❤❤❤

  • @KASHIKASHI1541
    @KASHIKASHI1541 7 місяців тому +4

    ఈ సృష్టి సనాతన ధర్మం ఒకటే నిజమే.. 🚩🔥

  • @dasarisujitha5872
    @dasarisujitha5872 7 місяців тому +1

    Jerusalem lo under ground lo tunnel vuntundi brother ...chala baguntundi city motham ..undergound lo fundations chudochu ...chala baguntundi brother

  • @Pramodofficial20
    @Pramodofficial20 7 місяців тому +28

    ఈ విడియో కూడా ట్రెండింగ్ లోకి వస్తది ❤
    Jesus 👑

  • @sagarikumari3854
    @sagarikumari3854 5 місяців тому +1

    సువర్ iam సో............ హ్యాపీ

  • @nri-r1
    @nri-r1 7 місяців тому +6

    ముందు గా మీకు కృతజ్ఞతలు 🎉

  • @yakubpashamohammed7035
    @yakubpashamohammed7035 7 місяців тому +1

    నువ్వు చాలా అదృష్టవoతుడివి సోదర...

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 7 місяців тому +3

    ఉమా గారు నమస్కారం మీరు చూపించిన ఈ పవిత్ర స్థలాన్ని బట్టి మీకు వందనాలు దేవుడు బైబిల్ కొత్త నిబంధన లో ఈ ప్రపంచంలో పవిత్ర స్థలం అంటూ ఉంటే నీ నా హృదయమే ఆయన ఆలయం అని చెప్పాడు మన హృదయమే అని చెప్పాడు ఏసుప్రభు దేవుడు త్వరలో రాబోతున్నాడు అప్పుడు ఈ ప్రపంచ అంతం ఉంటుంది అని ప్రకటన గ్రంథం అయిన బైబుల్లో దేవుడు సెలవిచ్చాడు వీలైతే ప్రకటన గ్రంధం వివరించండి ఆయన రాకడలో యుద్ధ సమాచారాలు భూకంపాలు భయంకరమైన తెగుళ్లు అంటే రోగాలు రాజ్యం మీదికి రాజ్యం భీకర యుద్ధ వాతావరణం ఇవన్నీ ఆయన రాకడ గుర్తులు కులంతో మతంతో మనిషితో ప్రాంతంతో భాషతో సంబంధం లేదు అందరికీ ఒకే దేవుడు అది బైబిల్ సెలవిస్తుంది ప్రపంచ ముగింపు స్థలం ఎరుషలేము అని ప్రకటన గ్రంధ సారాంశం

  • @Avenger0505
    @Avenger0505 7 місяців тому +1

    Meeru cheppey style chala bagundhi. Nice

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 7 місяців тому +3

    6:50 Pubg player annayya nenu nannu adugu cheptha guns gurinchi 😅 Max AK Leda M4 use chestaru 😊

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 7 місяців тому +1

    Jesus Christ holy place nu respect chesaru umagaru praise the lord 🙏🌟

  • @iu665
    @iu665 Місяць тому

    Your the very humble person as i have seen it’s very greatness to give respects to their values on the places that you have visited.. with all respect 🫡

  • @harikotikumari9310
    @harikotikumari9310 7 місяців тому +3

    Good infarmation bro, western wall, alaqsa mosque supar mount of moriya, dome of the rock excellent, israel lo now summar, take care bro, jesus birth place chupinchandi, dead sea kuda chupinchandi

  • @kotturaravindkumar9615
    @kotturaravindkumar9615 7 місяців тому +1

    Ee war time lo vellav ni guts ki salute uma❤

  • @ratnagampala3301
    @ratnagampala3301 7 місяців тому +22

    ఆ గోడ సొలోమోను రాజు దావీదు కుమారుడు సొలోమోను రాజు కట్టిన దేవాలయం... సులేమాన్ కాదండి సొలోమోను Salomon king🙏

  • @mohammedasif9111
    @mohammedasif9111 7 місяців тому

    Thanks Uma I'm so gratitude after seen AL Aqsa mosque which 3rd Important place in Islam after mecca n madina .Thanks lot

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 7 місяців тому +48

    Video chudakundaney like kottinavaru entha mandhi ❤❤🎉🎉

  • @davidpervala8849
    @davidpervala8849 7 місяців тому

    Uma Garu May God Bless You and Your Family Abundantly, Prosperity You Are Showing Holy Places We Are Seen God Will Help You Always.Thank You So Much.🙌👍

  • @swarupa--anand1252
    @swarupa--anand1252 7 місяців тому +3

    Thank you so much visit this holy places

    • @swarupa--anand1252
      @swarupa--anand1252 7 місяців тому

      Rendu tombs levvu brother second one is Jesus birth place

  • @Jesusiscomingsoon25
    @Jesusiscomingsoon25 6 місяців тому

    God bless you brother .ur lucky true god spend place stay chesaru.ur and ur family blessed us.good video 📷📸

  • @anilanilreddy7030
    @anilanilreddy7030 7 місяців тому +3

    Jai shree ram jai hindu❤❤❤

  • @user-Sani888kk
    @user-Sani888kk 7 місяців тому

    Tq so much uma garu meemu chudaleni Israel ni chupinchinandhuku god bless u

  • @shaikhaseenaparveen2588
    @shaikhaseenaparveen2588 7 місяців тому +4

    Thank you so much Anna.... masque ni kuda chepettaru....adi chala pavitra maina masque

  • @Pendemsalomi
    @Pendemsalomi 7 місяців тому +1

    🙏 Brother, వేరే వాళ్ళు అక్కడ visit చేస్తూ ఉంటారు కదా వారు ఎవరైనా videos తీసి ఉంటారు వారి దగ్గర video share chesukuni,, upload చేయండి. ( Very beautiful and very important country Israel) 🙏

  • @kotlatimothy3754
    @kotlatimothy3754 7 місяців тому +4

    God bless you anna మంచి ప్రదేశాలు చూపిస్థున్నారు అన్న Thak you somuch

  • @franciskesupaka6400
    @franciskesupaka6400 7 місяців тому +1

    praise the lord bro..... thank you very much 💯👪👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @Proud-2B-An-Indian
    @Proud-2B-An-Indian 7 місяців тому +5

    ముస్లిం కి సంబంధించి అన్ని కట్టడాల పై అరబిక్ భాషలో మాత్రమే వ్రాస్తారు. So అది అరబిక్ భాష.
    ఇంకొక విషయం, నువ్వు పలికిన పదాలు exact గా పలకాలి, ఆ మసీదు అలాస్కా కాదు అల్ అక్సా, The mosque of al aksa. History ని మనం ఏ mistake లేకుండా తెలియపర్చాలి, అది మన కర్తవ్యం ✍️

  • @uumessh4530
    @uumessh4530 6 місяців тому +1

    Your so lucky that you visit holy place god bless you brother,I have desire to visit isreal ani

  • @pastor.raju.pallikonda
    @pastor.raju.pallikonda 7 місяців тому +32

    ప్రపంచ జాతులలో యూదులు ప్రత్యేకమైన వారు.. వారు దేవుని చేత ఏర్పరచబడిన దేవునికి స్వకీయ జనాంగం. అందుకే వారు వస్త్రధారణ విధానము అంతా ప్రత్యేకంగా ఉంటది

    • @juturuarshiya7694
      @juturuarshiya7694 7 місяців тому

      Dentlo pratyekamaina varu.... Palatine lo chorabadi aa deshanni akraminchukodamlo na.. Leka khojjala madiriga civilian people gaza meeda bombulu visaradam lona... Lokam lo annitikante luccha jati adi ante adey Jews.. Marks my words

    • @ravirampual4698
      @ravirampual4698 7 місяців тому

      Eppudu emi cheyalira pichi na kodaka

    • @_MAHESH007
      @_MAHESH007 7 місяців тому

      @@pastor.raju.pallikonda 😂🤣🤣

    • @shaikmasavali3116
      @shaikmasavali3116 7 місяців тому

      Mirantha deyyam dengite puttara.? Gorre

    • @venkat17076
      @venkat17076 7 місяців тому +4

      అసలు యూదులు జీసస్ ని దేవుడు అని నమ్మరు గా బ్రదర్. నువ్వు ఎండి కొత్తగా చెప్తున్నావ్?

  • @sumashanvi6968
    @sumashanvi6968 7 місяців тому +4

    ప్రపంచం లో ఉన్న ఒకే ఒక్క దేశం ప్రజలు లు అందరు ఆర్మీ లో ఉండాలి అనే రూల్ తీసుకొని వచ్చిన దేశం ఇజ్రాయెల్

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 7 місяців тому +2

    Love from Karnataka Bengaluru ❤

  • @cherukururuthwik2347
    @cherukururuthwik2347 7 місяців тому +10

    After Mecca and Madina Al Aqsa mosque is important for muslims

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 7 місяців тому

    Great information about Western Wall and Doom of the Rock

  • @nani_techofficial
    @nani_techofficial 7 місяців тому +5

    Good morning anna❤❤
    Love from ananthapur😊

  • @hiddenstories808
    @hiddenstories808 16 днів тому

    14:23 adhi thagedhaniki kadhu bro a water cut chesyav kadha a clip hand wash during visit in temple anukunta

  • @ShivaKumar-gr7jp
    @ShivaKumar-gr7jp 7 місяців тому +4

    Anna Israel visa process gurinchi video cheyandi plz

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 7 місяців тому

    Uma you are very lucky and blessed, God bless you and your family... have a joyful trip....

  • @ravivarma8511
    @ravivarma8511 7 місяців тому +14

    Bro Jerusalem is not a palastine,,, Jerusalem is the capital of Israel 🇮🇱🙏💐

    • @mohammedquadeer2025
      @mohammedquadeer2025 7 місяців тому +2

      Palestine ❤❤❤🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸🇵🇸

    • @mohammedquadeer2025
      @mohammedquadeer2025 7 місяців тому

      Khabja chesru Jews na kodukulu😡😡😡

    • @niveshnivesh2906
      @niveshnivesh2906 7 місяців тому

      In your dreams ​@raheemshaik4738

    • @niveshnivesh2906
      @niveshnivesh2906 7 місяців тому

      ​@mohammedquadein your dream's er2025

    • @ravivarma8511
      @ravivarma8511 7 місяців тому

      @raheemshaik4738 nuvvu konda erripuka,,,,, Ani ni perulone thelusthundhi raa ,,,gutle 🤣🤣

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 4 місяці тому

    Uma g aru meeru chala manchi vishyalanu teesukuni vedios chesthunnaru Mee vedios prathidi nenu okatiki nalugusaarlu chusthanu tq uma annaya

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 місяців тому +3

    Society లో మానవత్వం ని, personal గా మాత్రమే మతాన్ని ఉంచి నపుడే సమాజం బాగుటుంది..... కానీ ఈ దేశంలో మతం పేరుతో రాజకీయం చేసే నాయకులు ఎక్కువ అయిపోయారు...

  • @teluguinfotalksandmusic3553
    @teluguinfotalksandmusic3553 7 місяців тому +1

    uma bro valla religious rituals gurinchi study chesi explain cheyyandi
    ee vedio lo choopinchina gate daggara chinna dance lantidhi undhi kadha dhanni Bar-mitzva antaru ante boy ki 13 years vachinappudu chestharu apatninchi he is responsible for his deeds ani appati varaku vallu Torah chadivpistaru
    inka valla attire ( dressing style) ki chaala meaning untundhi adhi kooda chepthe baguntundhi

  • @nirmalayuvraj
    @nirmalayuvraj 7 місяців тому +4

    Anna inka konni depth points miss avthunnaru western wall and temple mount firstly it builted by king Solomon and it destroyed several times by romans, Babylonians,ect now were al aksa masjid builted once upon a time there was tempel mount now jews believe that there built the temple third time again.

  • @ramuluchary8666
    @ramuluchary8666 7 місяців тому +1

    Telangana.🚩👍

  • @krishhm5957
    @krishhm5957 7 місяців тому +14

    King Solomon కట్టిన యెహోవా మందిరం మీద ఈ dome of rock mosque కట్టారు. అయితే బైబిల్ ప్రకారం యూదులు భవిష్యత్తులో ఇదే ప్రదేశంలో మూడవ మందిరం నిర్మిస్తారు.అప్పుడు ముస్లిం దేశాలు ,రష్యా, చైనా లాంటి దేశాలు ఇజ్రాయేల్ తో యుద్ధం చేస్తాయి.అది ఇప్పటి వరకు మానవ ప్రపంచం ఎరుగని భయంకర యుద్ధం .ప్రపంచంలో మూడవ వంతు జనాభా ఈ యుద్ధంలో మరణిస్తారు.

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 7 місяців тому +1

      😂😂

    • @Anmithaanmitha-yd8hu
      @Anmithaanmitha-yd8hu 7 місяців тому +1

      ​@@Eagle_Eye2Bible chaduvandhi telesthadhi story

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 7 місяців тому +2

      @@Anmithaanmitha-yd8hu Niku telusa asalu christian desale nammav bible book nu 😇

    • @morningstar5875
      @morningstar5875 7 місяців тому

      Evaru gelustharu? Israel or Muslim countries?

    • @jstarfreeone
      @jstarfreeone 7 місяців тому

      ​@@Eagle_Eye2😂😂😂

  • @indiantraveller6055
    @indiantraveller6055 7 місяців тому +3

    First Comment from bangalore❤

  • @animalsandplantsfarming4619
    @animalsandplantsfarming4619 6 місяців тому +1

    Annaya e camera modal cheppu annaya ❤❤❤❤❤

  • @botany143
    @botany143 7 місяців тому +9

    జూస్ టెంపుల్ నీ కులగొట్టి అక్కడ మౌస్క్ కట్టారు అన్నా,, అచ్చం మన భారత్ లో చేస్తున్నట్టే.. Nice content... ❤

    • @girijans8581
      @girijans8581 3 місяці тому

      Vaallu maaraaraa ?? andhari temples koolagottadam maseedhu kattadam. Yedhava santha. Evvarini peaceful ga brathakanivvaraa muslims ?

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 7 місяців тому +1

    సూపర్ బ్రదర్ బాగా చూపించారు వ్లాగ్ కేర్ ఫుల్ బ్రదర్ ❤😊❤

  • @adarsh2952
    @adarsh2952 7 місяців тому +6

    Actual gaa Christianity,jews , muslim ee religions anni abhrahamic religions bro.
    But ee మూడు religions కి గొడవ ఏంటంటే , Actual gaa Christians believe చేసేది ఏంటంటే
    1)Father- The god(Allah)
    2)God in human form-Jesus (The son of god)
    3) Holy spirit
    వీళ్ళు ముగ్గురు ఒకరే అని believe చేస్తారు
    But muslims enti antey only father (Allah) ఒక్కరే god. Jesus ఏమో ఒక ప్రవక్త అని ఇంకా holy spirit ni నమ్మరు.
    So ilaa muslims ki christians ki padadhu oka విధంగా . Jews గురుంచి ఐతే christian bible lo ప్రాత నిబంధన ఇంకా క్రొత్త నిబంధన వుంటుంది బ్రో but jews only ప్రాత నిబంధననే follow అవ్వుతారు.
    So ilaa ఈ 3 రిలీజియన్స్ believe చేస్తారు. దీని వల్ల అప్పట్లో lite gaa గొడవలు start అయ్యాయి ఈ 3 religions మధ్యన.

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni 6 місяців тому

    నాకు ఫీవర్ వాళ్ళ వీడియో చూడలేకపోయాను అన్న గత నెల రోజులు గా ఈ రోజు నుండి మీ వీడియో లు చూస్తున చాలా బాగున్నాయి

  • @M.EMMANUEL-y5f
    @M.EMMANUEL-y5f 7 місяців тому +7

    2 దినవృత్తాంతములు 7=1;22 చదవండి అర్థమవుతుంది.

  • @VIRALTOPICS_00
    @VIRALTOPICS_00 7 місяців тому

    Eroju meru chesina video 📸 chala powerful place uma garu 😊

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 7 місяців тому +24

    జమ్మలమడుగు ఉమ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి

  • @sivaprasadSaketi
    @sivaprasadSaketi 7 місяців тому

    Very very good exploring brother, chaala baaga explain chesthu chaala baaga ardham ayyela chepthunnav brother, all the very best for your journey and tc