Ep-25 | నాతి చరామి | NATHICHARAMI. NO ABANDONMENT | Vivaha Vedam Audio Series

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Nathicharami is the pristine vow taken by the bride and groom to embrace and cherish each other in life and accept unconditionally all that life has in store in terms of duty, finances, desires and ultimately salvation - all in a dharmic way with truthfulness! They both promise to God and the guests that they will follow all the rules prescribed by Rishis and will strive for happiness of each other. This episode details the meaning and significance of this ritual.
    ఈ దశాబ్దంలో వచ్చిన అత్యుత్తమ ప్రయోజనాత్మక గ్రంథంగా ప్రశంసింపబడి, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం పొందిన ఉద్గ్రంథం వివాహ వేదం ఇప్పుడు ఆడియో రూపంలో అందుబాటులోకి తెస్తున్నాం . వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున విడుదల అవుతుంది.
    హిందూ ధర్మం, సంస్కృతి , దృక్పథం తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగిస్తుంది. కేవలం వివాహం గురించే కాక జననం నుంచి మరణం వరకు సమస్త విషయాలనూ క్రోడీకరించిన సింహ ప్రసాద్ గ్రంథం .
    Simha Prasad is a famous writer in Telugu, both in fiction and non-fiction with 430 short stories and 65 novels published to his credit. He is a recipient of many awards including from Govt. Of AP and Telugu University.
    He received the highest number of awards for short stories (100) and novels (18) and popularly referred to as 'Bahumathula Rachayitaa'.
    .#HinduWedding #TeluguAudioSeries #HinduCulture #IndianWedding
    #TeluguShortStories #TeluguStories #SimhaPrasad #Teluguaudiobooks #TeluguKathalu
    #TeluguStory #TeluguShortStory #TeluguKatha
    వివాహవేదం episodes playlist
    • వివాహవేదం | VivahaVeda...
    కథలు వినాలనుకుంటే ఈ ప్లే లిస్ట్ ను చూడండి
    • సింహ ప్రసాద్ కథలు - S...

КОМЕНТАРІ • 10