Telugu Story | D.Padmaja | Tamaswini | సోక్రటీస్ భార్య | డి.పద్మజ । తమస్విని

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 124

  • @arjulaneelakanteswararao6413
    @arjulaneelakanteswararao6413 8 місяців тому +12

    పద్మజ గారికి కృతజ్ఞతలు
    చాలా బాగుంది.
    ఎవరైనా దీనిని సినిమా గా తీస్తే బాగుంటుంది.
    సోక్రటీస్ గొప్ప తత్వవేత్తట!, భార్య ని పిల్లలను పట్టించుకునే నైజం, అవకాశం లేదని తెలియని మూర్ఖుడు కాదు, నాకు పెళ్ళి ఎందుకు అనే ఇంగితం, ఆలోచన లేనివాడు తత్వవేత్త ఎలా అవుతాడో?!

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 8 місяців тому +7

    ఇది విన్న క చాలా, చాలా నిజం అని పిస్తోంది.... ఎందుకంటే భార్య లు గయ్యాళి అంటాం కాని వెనుక ఉన్న అసలు విషయం ఆలోచించము...... బాగుంది కథ . మీకు రచయిత్రి గారికి అభినందనలు ‌🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 8 місяців тому +5

    భలే ఊహాత్మకతో కథ రాసారు. అదే నిజం కూడానేమో. చాల చాల బావుంది కథ. పద్మజగారికి అభినందనలు 🎉

  • @lavithrayalamanchili2366
    @lavithrayalamanchili2366 8 місяців тому +3

    పద్మజ గారి కథ, మీ గొంతు లో వినడం రెండూ చాలా బావున్నాయి సర్..
    ఇలాంటి కథని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు.

  • @renukajaladanki5746
    @renukajaladanki5746 8 місяців тому +12

    చాలా చాలా బాగుంది. రచన, స్వరకర్త చదివిన విధానం చాలా చాలా బాగుంది. 👌💐🌹💐

  • @radhapala611
    @radhapala611 8 місяців тому +5

    చాలా నచ్చింది, నాకసలు ఆ గయ్యాళి అనే పదమే నచ్చదు.. ప్రాసెషన్స్ లో, మీటింగ్స్ లో ఎంతమంది గట్టిగట్టిగా అరుచుకుంటూ మాట్లాడుతుంటారు..
    వాళ్ళనెవ్వరినీ గయ్యాళి వాళ్లు అని అనరు.. పద్మజ గారికి అభినందనలు..

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 8 місяців тому +4

    ముఖ్యంగా, సోక్రటీసు అంటే నాకు చాల ఇష్టం, గౌరవం !

  • @bhogaravinder649
    @bhogaravinder649 8 місяців тому +4

    కథ చాలా బాగుంది. మీ విశ్లేషణ కథ చెప్పిన విధం ఇంకా బాగుంది.
    బహుశా రచయిత్రి గారి అభిప్రాయం నిజమే కావచ్చు.
    ధన్యవాదాలు 🙏

  • @a12-b7v8c
    @a12-b7v8c 8 місяців тому +9

    సోక్రటీస్ భార్య కథ చాలా బాగుంది. ఆమె జీవితం సేమ్ నా జీవితం ఒకటే విధంగా ఉంది.

  • @veenadhariconikula7963
    @veenadhariconikula7963 7 місяців тому

    చాలా బాగుందండీ. కరెక్టుగా భలే ఉంది.

  • @swamyavighna6448
    @swamyavighna6448 8 місяців тому +1

    చాలా బావుంది సర్
    ధన్యవాదాలు🙏

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 8 місяців тому +1

    అద్భుతమైన కథ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు

  • @kumarikumariithyadokuparth1219
    @kumarikumariithyadokuparth1219 7 місяців тому +1

    చదివిన తీరు చాలా బాగుంది కథలాగా అనిపించింది ఇది కథ అయినా చాలామంది జీవితాల్లో ఇది నిజం

  • @VegiKumar
    @VegiKumar 8 місяців тому +3

    Sir Mee opikaku koti Namaskaramulu.

  • @KameswarKolluri
    @KameswarKolluri 8 місяців тому +1

    కథా రచయిత చాలా చక్కగా వివరించారు.

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 8 місяців тому +1

    Wonderful story with pleasant presentation 👍

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 8 місяців тому +2

    ఆ పద్మ గారికి నా పాదాభివందనం... ప్రపంచం మొత్తం మీద ఉన్న మగాళ్లు గురించి, ప్రపంచంలో ఉన్న ఒక అమ్మాయి గురించి రాయటం అంటే....... ఏమి చెప్పాలో తెలియదు కాని బూతు పదం వాడవచ్చు కానీ ఆ పదం కూడా ఆమెకి ఆభరణాలే జైహో D. Padmma❤❤

  • @b.umeshumesh5480
    @b.umeshumesh5480 8 місяців тому +1

    Very curious to hear these type of stories, please continue

  • @lkrishnamohan5850
    @lkrishnamohan5850 8 місяців тому

    Very interesting n thought provoking ...ur presentation dominates everything...waiting for such more from u ... Very proud of such a classic writer ...thanq ..

  • @muralimohan1909
    @muralimohan1909 8 місяців тому +1

    Super story and fantastic narration sir.❤

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 8 місяців тому

    డి పద్మజ గారు వ్రాసిన కథ , కల్పిత కథ అయినప్పటికీ ఆకట్టుకునే విధంగా ఉంది.

  • @girijaghanta7130
    @girijaghanta7130 8 місяців тому +2

    Padmaja 's imagination is appreciable

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 8 місяців тому +5

    నిజం వుంది ఈ కధలో. అందరికీ కాక పోయినా , కొంతమంది కి వర్తిస్తుంది

    • @rameshreddy3454
      @rameshreddy3454 8 місяців тому

      Kamath krodobhi jayate ... Ee rakamga chuste sokratese kuda gayylayyundale...

  • @heeramaglorekrishnasriniva9386
    @heeramaglorekrishnasriniva9386 7 місяців тому

    Well said, another viewpoint of a situation. This can help to us to understand, why an individual behaves/ behaved in a particular way, especially negative / prima facie not agreeable situation.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 8 місяців тому +1

    What ever it may be real story but heart touching TQ sir

  • @pranaykishore3751
    @pranaykishore3751 8 місяців тому +2

    After many days youve posted a story sir ..thanks

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 8 місяців тому +5

    సమాజానికి సోక్రటీస్. సంసారానికి వక్రటీస్.

  • @vhanurao
    @vhanurao 8 місяців тому

    చక్కని కథ. ధన్యవాదములు.

  • @motadmulla9258
    @motadmulla9258 7 місяців тому

    ❤సుగుణ మే జ్ఞానం అన్నా సోక్రాటిస్ ని ఈ విధంగా అవమానించటం స్త్రీ జాతి కె అవమానం ❤

  • @SriVidya-ht1gj
    @SriVidya-ht1gj 8 місяців тому +2

    "Hare Krishna! Although it is a work of fiction, it deeply resonates with the emotions of the heart. I often find myself reflecting on the wife of Bhakta Thukaram in much the same way that Padmaja garu contemplates Mrs. Socrates."

  • @IndiraSriDatta
    @IndiraSriDatta 8 місяців тому +1

    Chala baga rasaru adavallu anduku ala avutharani bhadyatha leni varu pelli chesukovaddu

  • @muralimohan7538
    @muralimohan7538 8 місяців тому

    Nice Story .. and your narration is also good as usual.
    Thank you sir ji

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 8 місяців тому

    Really excellent voice and excellent story.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 8 місяців тому

    Very interesting kadha .🙏🏼🙏🏼🙏🏼

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 8 місяців тому

    Excellent narration & very good voice

  • @smileentertainments6467
    @smileentertainments6467 8 місяців тому

    Namsthe kiran prabha garu Iam from Hyderabad. My name is Datta We are expecting more novel stories from writers like Gollapudi Marathi Rao garu, malladi garu, buchibabu garu, yaddanapudi Sulochana rani gari novels. Please make more videos on those novels. We want to hear those stories with u r voice.

  • @kosurisatyanarayana650
    @kosurisatyanarayana650 8 місяців тому

    A tragic life of a philosopher,which buried in the grave of TIME.
    Who can say how many were like this Noble Woman.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 місяців тому +2

    Very good story sir❤

  • @suryakumariayyagari4487
    @suryakumariayyagari4487 5 місяців тому

    ప్రతి వారి జీవితం లో కూడా వారి చుట్టూ ఉన్న వారి ప్రభావం ఎంతైనా ఉంటుంది . అది భర్త , భార్య, తల్లి తండ్రి, సహోదరులు లేక అత్త మామలు, ఆడ పడుచులు , ఇలా ఇంకా ఎవరైనా సరే... ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దు కోవటం లో వారి ప్రభావం ఎంతైనా ఉంటుంది.

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 8 місяців тому +5

    రాముడి భార్య సీత కూడా ఎంత బాధ పడిందో అంటుంది రచయిత్రి

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 8 місяців тому

    గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻

  • @ganapathirao5778
    @ganapathirao5778 8 місяців тому

    Very good analysis 👌👍🙏🙏🙏

  • @prasadart5898
    @prasadart5898 7 місяців тому +1

    రచన చదివిన తీరు అద్బుతం
    కల్పితం ఎక్కువ గా కనిపిస్తున్నది
    ఐతే భర్త కు బాద్యత లేకపోతే భార్య గయ్యాలి గా మారుతుంది అనే కాన్సెప్ట్ లో ఉదాహరణకి సోక్రటీసు రచియిత్రికి దొరకడం దురదృష్టం
    చరిత్ర ఆధారపూరితమైన మానవ గాథ కానీ ఇందులో కల్పన కే పెద్దపీట వేశారు రచయిత్రి🎉

  • @Padmaaja
    @Padmaaja 8 місяців тому +2

    కౌముది లో ఫస్ట్ చదివే కథ పద్మజ గారిదే..చాలా చాలా బాగా రాస్తారు..విషయం సింపుల్ గా అర్ధమయ్యి లా..చెప్పేస్తారు...కొన్నాళ్ళు యూట్యూబ్ లో కూడా మేడమ్ గారి వాయిస్ విన్నాం..తమస్విని అంటే ento google చేసి చూశాం కూడా😊😊..మీరు తర్వాత పద్మజ గారు మా fav.. కౌముది లో..as usual.. మీరు మీ శైలి లో adarakorresaru🎉🎉

  • @savitri238
    @savitri238 8 місяців тому

    Disclaimer బాగుంది.

  • @KrishnaMurthy-ec4er
    @KrishnaMurthy-ec4er 7 місяців тому

    Kiran gari voice chala Baga undi

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 8 місяців тому

    పద్మజ గారి కధలు విన్నాను నేను బాగుంటవి లిపి చెప్పే వి కూడా విన్నాను మీ గాత్రం లో ఈ కద వినడం ఇంకా బాగుంది సార్

  • @saishobha3559
    @saishobha3559 8 місяців тому +6

    నిన్న' సోక్రటీస్ భార్య ' పద్మజ గారి కథ విన్నాను,చదివాను.ఆమె ఊహ
    అసమంజసమేమీ కాదు. గయ్యాళ్ల గా ముద్ర పడిన స్త్రీ ల వెనుక విషాదం దాగి ఉండే అవకాశం ఉండవచ్చు. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తొస్తుంది.పూర్వం రావిశాస్త్రి గారు' మధురవాణి మధురమే ఈ ఫెమినిస్టు లే గయ్యాల్లు ' అన్న మాటకి అవును మేముగయ్యాలులమే అంటూ సమాధాన మిచ్చారు.
    చలం 'దైవ మిచ్చిన భార్య' లో(అనుకుంటా)ఇదే సున్నిత అంశాన్ని అంశాన్నిఅద్భుతంగా ఒకచిన్నవాక్యంలోవ్యక్త పరిచారు.
    మంచి కథ అందించిన పద్మజ గారికి,
    అంతే మృదుత్వంతో వినిపించిన కిరణ్ ప్రభాగారి కి ధన్యవాదాలు.
    శోభ,నెల్లూరు

  • @IndiraSriDatta
    @IndiraSriDatta 8 місяців тому

    Chadivina vidhanam chala bavundi

  • @shrii1857
    @shrii1857 8 місяців тому

    Wonderful Topic and rarely available in UA-cam, i need Chanakya, Aristotle and Socrates biographies please sir

  • @reddappabodidavedu5397
    @reddappabodidavedu5397 8 місяців тому

    Very Very interesting video

  • @pushparao6922
    @pushparao6922 8 місяців тому

    Good story. Thank you Sir.

  • @CommonManTV.Jan2024
    @CommonManTV.Jan2024 8 місяців тому +2

    ఈ కథానికకు అత్యధిక శాతం ఆడవాళ్లు మాత్రమే రచయిత్రికి అనుకూలంగా స్పందించారు ....
    ఈ వాదనను ఎంతమంది మగవారు ఒప్పుకుంటారు .... ?
    చూడాలి .... 🙏

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 8 місяців тому

    Correct padmaja gari story.

  • @sandeepande9891
    @sandeepande9891 8 місяців тому +2

    old videos lo noise baga undi sir , vatini yedokati chesi malli upload cheyandi sir noise lekunda 😁😁😁😁

  • @venkatt5542
    @venkatt5542 8 місяців тому

    బావుంది

  • @sivaprasadp6374
    @sivaprasadp6374 8 місяців тому

    Thank you sir.

  • @manjulay5461
    @manjulay5461 8 місяців тому

    Namaskaaram sir.

  • @KrishnaMurthy-ec4er
    @KrishnaMurthy-ec4er 7 місяців тому

    Super sir

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 7 місяців тому

    💐💐

  • @kasturisudhimati2568
    @kasturisudhimati2568 8 місяців тому +23

    నా చిన్నతనంలో ( నాకిప్పుడు72 సంవత్సరాలు) మా అమ్మగారు సోక్రటీస్ భార్య గయ్యాళి తనానికి ఇలాంటి కారణమే తరచు అనేవారు. ఎంత గొప్ప వేదాంతి అయినా ఇల్లు వాకిలి పట్టకపోతే భార్య నిస్సహాయతతో నెత్తిన నీళ్ళుపొయ్యక మరేం చేస్తుంది అని.

  • @meesalanagamani8468
    @meesalanagamani8468 7 місяців тому

    అవగాహనా రాహిత్యం తో జరిగే వివాహాలు ఇలానే వుంటాయి ఇందులో ఇద్దరూ కరెక్టే

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 8 місяців тому

    Extraordinary

  • @gandhibabu7351
    @gandhibabu7351 7 місяців тому

    కారణం లేకుండా యే మనిషీ గయ్యాళి కాదు అనే సత్యం ప్రతీ వారూ తెలుసుకోవాలి

  • @pallesatyanarayana8733
    @pallesatyanarayana8733 7 місяців тому

    Plesse relay the life biography of hindi actress Neetu Singh

  • @mothukurisamyuktha3658
    @mothukurisamyuktha3658 6 місяців тому

    అరసికుడుగా ఉండడం మాత్రమే కాదు బాధ్యత లేని ఏ వ్యక్తి భార్య అయినా గయ్యాళి గా మారుతుంది....

  • @pallesatyanarayana8733
    @pallesatyanarayana8733 7 місяців тому

    Please relay the bi😢
    ography life of Hindi actress Neetu singh

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 7 місяців тому

    ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గుర్తు సోక్రటీస్ భార్య గయ్యాళి అని మాత్రమే చదివాము ఇప్పుడు వివరించినందుకు రచిత్రిగారికి,మరియు మీకు ధన్యవాదాలు

  • @sucharithanagamalla3543
    @sucharithanagamalla3543 8 місяців тому

    Sir Madhubala life story chappandi Hindi actress

  • @anandakishore8569
    @anandakishore8569 8 місяців тому

    Abraham Lincoln gurinchi chepandi

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 8 місяців тому

    Yes, this must be true.

  • @Balu0308
    @Balu0308 8 місяців тому

    Nice sir

  • @tkgowri
    @tkgowri 8 місяців тому +1

    ముందే ఈ కథ చదివి ఉన్నా, కిరణ్ ప్రభగారి గొంతులో వినడం పత్యేకతను సంతరించుకుంది. తమిళంలో ఈ కథ అనువాదం చీయాలని నా కోరిక, పద్మజగారి అనుమతితో.

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 8 місяців тому

    పద్మజాగారు వ్రాసిన ఈ కధ చదివేకంటే భగవంతుడు ప్రత్యేకంగా మీ కనుగ్రహించిన కంఠ స్వరములో నుండి వినుట వలన వీనుల విందుగా అర్ధవంతముగా వుందండి, కిరణ్ ప్రభాగారికి శతకోటి ధన్యవాదాలు

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 8 місяців тому +6

    కథ పేరు చూసి, వారం రోజుల తరువాత, కథను విన్నాను ! గయ్యాళిభార్యల వెనక ఎటువంటి భర్తలు వుండివుంటారో అని ఊహించి రాసిన కథ ఇది -ఇది మీరే చెప్పారు! సంఘంలో ఇటువంటి భర్తలు 50% వుంటారు! ఇంకా ఎక్కువ వుండచ్చు !

  • @srinivasbaskari
    @srinivasbaskari 7 місяців тому

    అంత తత్వం తెలిసిన సోక్రటీస్ కి భార్య తత్వం ఏంటో తెలియదు అర్థం కాదు అంటావా...

  • @rkr130
    @rkr130 8 місяців тому

    Lankala koderu(Andhra Pradesh) Vasthadu Raju garu gurinchi video Cheeyandi,he is freedom fighter and actor also, Mahatma Gandh,i Javahar Lal nehru, Mahmmad ali jinna etc...body guard, Indian wrestler also ,,

  • @duggiralasudharani1468
    @duggiralasudharani1468 8 місяців тому

    👌

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 8 місяців тому

    🙏🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 місяців тому

    👌🤝

  • @kaavyasri2705
    @kaavyasri2705 8 місяців тому

    గయ్యాళి భార్య ను కూడా మేచ్చుకోవాలి.. లేకుంటే సోక్రాటీస్ గురించి ప్రపంచం తెలుసుకునే అవకాశం లేదుగా

  • @koppulajayanandrao1628
    @koppulajayanandrao1628 8 місяців тому

    I am unable to find the writers idea. 😢

  • @janajagrutimanch4312
    @janajagrutimanch4312 7 місяців тому

    Rachaitri Ela undavachu Ani, rayadaniki mundu paatrala yoka pranthamu, ardhika, samajika, manasika vishayalanu pariganaloniki theesukunatlu ekada anipichaledu, sthri Vada drushti konam ni rudadam jargindi ee rachana charitraloni vastavani samajani gandagolaniki gurichesina vaariga teesukovalasi vundi edi sariainadi kaadu.

  • @jaisankarv
    @jaisankarv 7 місяців тому

    కద బాగుందా లేదా అనేది తర్వాత శోక్రాటిస్ లాంటి తత్వ వేత్త మీద ఇలాంటి చావుకసబారు కధ రాయడం దారుణం - ప్రశ్న, మూస ధోరణి లోంచి బయట పడి వేరుగా ఆలోచించడం అనేది ప్రపంచానికి నేర్పిన లెజెండ్ - ఆ మహానుభావుడిపై ఇలాంటి కధ వ్రాయడం దారుణంతి దారుణం

  • @lakshmipathidevarla6873
    @lakshmipathidevarla6873 8 місяців тому

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 8 місяців тому

    నాకూ. మా చిన్న అన్న య చెప్పే వాడు. సోక్రటీస్ 'గ్రీకు తత్వవేత్త. సోక్రటీస్కసుకు పెండ్లి అయినదీ
    , కానీ ఎప్పుడూ ఇలు సంసారం పట్టక' శిష్యులను వెంటతీసుకొని తిరుగుతుండేవాడు, భార్య కు సోక్రటీస్. ఇలా వుండటం నచ్చ లేదు. కొన్నేళ్ల కు సోక్రటీస్ని సాధించడం మొదలుపెట్టినదిట. ఒక్కసారి సోక్రటీస్ శిష్యులతో కూర్చొని వున్నా. లోపలనుండి భార్య గ్లాసులు. గినెలు వగైరాలు బయటకు విసిరి వేయబడ్డుతునాయి. సోక్రటీస్. మౌనముగా శిష్యులకు పాఠాలు చెప్తునారు ' కాసేపటికి. కుండెడు నీళు తెచ్చి భర్త నెత్తిన కుమ్మరించింది సోక్రటీస్ అలానే కూర్చొని శిష్యుల వంక చూసస. నవుతూ ఇంతక్రితం వరకూ ఉరుములూ. మెరుపులు. వచ్చచయి. ఇపుడు పెద్దఎత్తున వర్షం కురిసింది . ఈ కథ వ్రాసిన వారు మా చిన్న అన్న ను గుర్తుకు తెచ్చచరు. మా అన్న కూడా సోక్రటీస్ లాంటి వాడే! అంటే భార్య గయాళి అని అర్ధ మైందనుకుంటాను మిత్రులకు. నా వయస్సు కూడా 70సం.లే. అనయ. చనిపోయాడు.
    మొదలయినాయి. డు. చుట్టూ త శిష్యులు వున్నా రు.

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 8 місяців тому +1

    సోక్రటీస్ చరిత్ర గురించి చెప్పండి...

  • @murthypvt6850
    @murthypvt6850 Місяць тому

    నిజమైన తత్వవేత్త భార్యనే కాదు, ఎవరినీ బాధ పెట్టేలా ప్రవర్తించరు. ఇది కల్పిత కథ. సోక్రటీస్ తత్వం కాదు. ముప్పాల రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం లాగ ఉంది.

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 8 місяців тому

    నూటికి నూరు పాళ్ళు నిజం. జీన్స్ సినిమా లో రాధిక పాత్ర కూడా

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 8 місяців тому

    రచయిత కేవలం ఒక పార్శ్వం మాత్రమే స్పృశించారు. ఒక మహిళ వలన మూడు తరాల వారు ప్రేరేపించబడతారు. అది మంచిగా కావచ్చు లేదా ‌చెడుగా కావచ్చును.
    వాడ్రేవు వీరభద్రుడు అనే కాలమిస్టు ఉవాచ, మహిళామణుల విధేయత/విశ్వాసం/ప్రాధాన్యతలు‌ వయసును బట్టి మారిపోతుంటాయి. బాల్యం లో తల్లి తండ్రుల పట్ల యవ్వనంలో ఉన్నప్పుడు భాగస్వామి లేదా సోదరులు పట్ల ప్రౌఢత్వంలో సంతానం పట్ల, ముదిమి లో మనుమలు లేదా మనుమరాళ్ళ పట్ల మారిపోతుందని చెబుతాడు. అంటే మహిళ సమయానుకూలంగా తనను తాను మార్చుకో/మలచుకో గలదు అని అంటాడు.

  • @girijaghanta7130
    @girijaghanta7130 8 місяців тому

    Many researchers are not bothered about money matters

  • @ajayc722
    @ajayc722 8 місяців тому

    అవునండి,, సమస్య లు ఉంటే,, ఎంతవరకు సౌమ్యంగా ఉంటారు,, పిల్లినైనా బంధిస్తే.. ఏమౌతుంది తెలుసు కదా 😂

  • @Pgnaneshwar2006
    @Pgnaneshwar2006 8 місяців тому

    😢😢😢

  • @mastergaming6021
    @mastergaming6021 8 місяців тому

    NijamainaVedanthi, sanyasi,vaalla jeevithamlo jargina hrudayanni chimpe,baddalayye sangatanale ala thayaru chestayi

  • @MALLAMARIDEVAIAH-MPGT
    @MALLAMARIDEVAIAH-MPGT 7 місяців тому

    పద్మజ గారు స్త్రీ వాద రచయిత్రి వంటిది, అందరు సోక్రటిసులు కాదు
    అందరు గయ్యాళి గంపలు కాదు.

  • @mkrishna1062
    @mkrishna1062 8 місяців тому

    🎉

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 8 місяців тому +1

    కథ కల్పితం అయినా సోక్రటీస్ కు చెడ్డపేరు వస్తుందేమో

  • @yanamalaaruna6267
    @yanamalaaruna6267 8 місяців тому

    నాది అలాంటి జీవితమే అయితే అతను సోక్రటీసు అంత మేథావి కాదు నా స్వభావాన్ని కి ఆయన కారణమని. ఒప్పుకుంటారు

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 8 місяців тому

    Any body who lives for the sake of
    Other aims in their life other than
    Family is better to remain unmarried like jagadguru sankaracharya,swamy vivekananda .

  • @devashastrulukonda6783
    @devashastrulukonda6783 8 місяців тому +1

    Antha medhavini ela unpopular cheyadam thappu prathi bharthalo edo oka lopam unnatle prathi sthree lo kuda lopaluntai ani grahinchi sarduku povali paruvu theesuko kudadu.