Sudha Raghunathan- Nagumomu Ganaleni- Abheri- Adi- Thyagaraja
Вставка
- Опубліковано 7 вер 2024
- Indian Carnatic Music- Radio Recording
Lyrics:
pallavi
nagumOmu ganalEni nAjAli telisi nanu brOvaga rAdA shrI raghuvara nI
anupallavi
nagarAjadhara nIdu paraivAra lella ogibOdhana jEsE vAralu gArE yiTu luNDudure
caraNam
khagarAju nI yAnati vini vEga canalEdO gaganAni kilaku bahu dUrambaninAdO
jagamEle paramAtma evaritO moraliDudu vaga jUpaku tALanu nannElukOra tyAgarAjanuta nI
భగవత్ విరహ యోగం అంటే
నిరంతరం భగవంతుడు కావాలని తపించే వాళ్ళు.లోకం కోసం ఏడ్చే ఏడుపు దరిద్రం.పరమాత్మ కోసం ఏడ్చే ఏడుపు వాడికి యోగం. అది విన్న వారికి సంగీతం. అందుకే ఒక త్యాగరాజ ఏడుపు ఒక అన్నమయ్య ఏడుపు ఒక మీరాబాయ్ ఏడుపు ఒక సూరదాసు ఏడుపు మనకు రమ్యమైన సంగీతం అయి సాధనా మార్గం అయింది.ఆ దుఃఖము చాలా గొప్పది.రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట చెపుతాడు ఈ సందర్భంలో
భగవంతుడ్ని పొందాలనే తపన ఎంత ఉండాలంటే విరహం జ్వరం పెరిగినట్టు పెరిగిపోవాలి.ఈ క్షణమే భగవంతుడు కావాలన్న తహ తహ తపన కలిగితే జన్మ పూర్తి అయ్యే లోపు ఎప్పుడైనా పొందుతావు పరమాత్మ ను.అంత విరహంతో బతుకంతా రగిలిపోవాలి.అది విరహాసక్తి విరహ యోగం.ఆ విరహం సామాన్యమైనది కాదు.
యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితమ్ ।
శూన్యాయితం జగత్ సర్వం గోవిన్ద-విరహేణ మే
శిక్షాష్టకం లో చైతన్యమహాప్రభు అంటాడు.
గోవింద విరహం ఎలాంటి దంటే క్షణాలను యుగాలను చేస్తుంది.
భగవంతుడు దూరమవుతున్న కొద్ది ఎలుగెత్తి ఉన్మత్తత తో బ్రహ్మానంద పారవశ్యంతో వేడుకుంటున్నాడు..
నగు మోము కన లేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా అంటాడు త్యాగరాజు. ఇంత ఏడుపు ఎందుకంటే నీ నగుమోము చూడాలని మరి ఇంకేమీ లేదు ఎందకయ్యా ఆలస్యం చేస్తున్నావు
ఖగ రాజు నీయానతి విని వేగ చన లేడో గగనానికిలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా అని ఆర్తి తో పిలిచే
త్యాగయ్య గోపికే కాదా !!!అది విరహాసక్తే కదా ఎంతో ఆర్తి తో పిలస్తున్నాడు తన హృదయంలో కనబడి మాయమయిన పరమాత్ముణ్ణి గురించి
పోగొట్టుకున్న వస్తువుని వెదికినట్టు అన్వేషణ.అన్వేషణ చేస్తున్నంత సేపూ పోగొట్టుకున్న వస్తువు పై ధ్యానం బలపడుతుంది కనుక ఆ ధ్యానం బలపడటానికై హృదయవాసియైన పరమాత్మ అంతర్థానమై శుద్ధ అంతఃకరణులైన
గోపికలచేత అన్వేషణ సాగిస్తున్నాడు శ్రీ కృష్ణ పరమాత్మ
రాసలీల లో బృందవనంలో.
ua-cam.com/video/lETN2VL5XdQ/v-deo.htmlsi=69WwPsowysiI7mgN
gurujnanam.org
Chala Baga chepparandi 😊🙏
Love her voice. But those who listened to this should listen to the MS version and then decide if the Queen can (ever)be dethroned.
Very nice and beautiful song, by Madam Sudha Raghunathan.
Super❤ ............................Ramaa
Never heard this much technically perfect Nagamomu...high level performance
Fantastic song-----sudha mam u always mesmerize me with ur voice ......hatsoff
I just love this song so much I'll forget myself whenever I listen nagumomu. One of my favourite song
Sudha madam ...NAGUMOMU.....Abheri ragamuffin.... Wonderful, mesmerising, sweet voice.. Hatsoff
Mam very good singing & i always hearing nagomomu in saxophone by kadri Gopalnath but lyrics I hear today tq. Very much good singing
Sudharaghunathan performance excellent
Beautiful. Mam
excellent voice, one of the best songs to hear when I want to refresh and during my leisure time.I FORGET MY WORLD WITH CRICKET,SECOND MUSIC THAT TO Mrs.Sudha Raghunathan madam voice,and 80s-90s tamil movie songs.
I HEARED THIS ,NAGUMOMO
KEERTHANAI BY SUDHA RAGUNATHAN , HER NICE
CHARACTERISTIC VOICE
IN 1994 IN NANGAINALLUR ,
CHENNAI , AANJENAEYAR KOIL
STILL RINGING IN MY EAR
DR.. NAMASIVAYAM
RTD. PROF.OF PHYSICS ,ANNAMARIA UNIVERSITY .
Superb by Madam: Sudha Raghunadhan
Nice rendering.
Excellent voice and performance
Excellent my fav composer thiyagarajar. My fav raga krithi...Rama 🌹🌹🌹.sathuguru swamki jai......
Excellent voice thank you very much madam
சரணாகதம்
ആഭേരി ഗംഭീരമായി
Very pleasant to hear. I would have liked alaapana for a longer period and Niraval or Kalpana Swaras , but this musical treat is free - I am happy with what I got. My pranams to this upload and the artists.
Raises one to a sublime level.
Namasthe madam. Music is divine, so is your rendering of the keerthana.
God bless you..
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
This song was melt my heart *abheri raaga *adi thaalam*nagumomu ganeleni
👍🙌👌👏💯
Excellent voice
Excellent voice I am totally addict to this Aberi Raagam.
chakrapani ap very melodious raga indeed
I also
Simply superb
Nabhutonabhavasti
Thanks sudhamma
Fantastic
Very nice
supper
Super
நகு3 மோமு கன லேனி - ராகம் ஆபே4ரி - Nagu Momu Kana Leni - Raga Abheri
பல்லவி
நகு3 மோமு கன லேனி நா ஜாலி தெலிஸி
நன்னு 1ப்3ரோவ ராதா3 ஸ்ரீ ரகு4வர நீ (நகு3)
அனுபல்லவி
நக3 ராஜ த4ர நீது3 பரிவாருலெல்ல
2ஒகி3 போ3த4ன ஜேஸே வாரலு காரே3யடுலுண்டு3து3ரே நீ (நகு3)
சரணம்
4க2க3 ராஜு நீயானதி வினி வேக3 சன லேடோ3
க3க3னானிகிலகு ப3ஹு தூ3ரம்ப3னினாடோ3
5ஜக3மேலே பரமாத்ம 6எவரிதோ மொரலிடு3து3
வக3 ஜூபகு தாளனு நன்னேலுகோரா த்யாக3ராஜ நுத நீ (நகு3)
பொருள் - சுருக்கம்
இரகுவரா! மந்தர மலை சுமந்தோனே! உலகத்தினையாளும் பரம்பொருளே! தியாகராசனால் போற்றப்பெற்றோனே!
உனது சிரித்த முகத்தினைக் காணவியலாத எனது துயரறிந்து, என்னைக் காக்கலாகாதா?
உனது பரிவாரத்தினர் யாவரும் முறையான அறிவுரை வழங்குபவரன்றோ? அவ்விதமிருப்பரோ?
புள்ளரசன் உனதாணையைக் கேட்டு, விரைந்து செல்லவில்லையோ? ஆகாயத்திலிருந்து புவிக்கு வெகு தூரமென்றானோ? எவரிடம் முறையிடுவேன்? போக்குக் காட்டாதே; தாளேன்; என்னையாள்வாய்.
Thanks for the lirics
Thanks for the lyrics and the meaning
Arumai nandri
Can you please translate these into english
bagavunnaadee
smt.sudharaghunathan is very excellent classical singer
Excellent
nice super
Very professional
❤💐
music has direct link to the serpent power of human body, thereby the raaga 'abheri' has rights to instill or to awaken the 'anaahata' chakra of kundalini lineage, hence the name indicates abheri ,not hit ,so the chakra is ana ahata = not hit sound , but both words do give same meaning, hence the demand and desire to listen to it natural,as to it is the upliftment of serpent power, thanks to all vocalists and audience!!!!
Your explanation is very interesting.
Good
smt.SudhaRanganathan sung well nagumomu.thyagarajakirthana.thanks
Song will boost our happiness when we are in tens & pain .
Thanks to composer.
Arpudham
Simply superb
Bhanumthi Amma did better, you are the second good.
Sorry , smt sudha ragunathan has not done justice to this great composition . Too much of head but no heart . Soul is missing .
Good voice