డిప్యూటీ CM 🔥👌| Goosebumps Video Of Pawan Kalyan Reaction On Announcing As New DEPUTY CM Of AP

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • డిప్యూటీ CM 🔥👌| Goosebumps Video Of Pawan Kalyan Reaction On Announcing As New DEPUTY CM Of AP
    #pawankalyan #chandrababu
  • Розваги

КОМЕНТАРІ • 772

  • @bparvathi9724
    @bparvathi9724 11 днів тому +121

    2019 లో 1 గా వచ్చావు 2024లో దాని ముందు 2 ను చేర్పించావు తమ్ముడు, గేటు తాకడం కాదు నేరుగా కుంభ స్థలాన్ని కొత్తావు all the best 🎉🎉🎉🎉🎉🎉

  • @SavaraJagadeesh
    @SavaraJagadeesh 11 днів тому +83

    మిమ్మల్ని MLA గా చూడాలని మా కలని డిప్యూటీ సిఎం అయ్యి చూపించినదండకు మీ కృషి కీ మీ పట్టుదల కీ పాదాభివందనాలు.....
    మా డిప్యూటీ CM ki congratulation s 🎉🎉🎉🎉
    🎉🎉🎉🎉🎉🎉🎉....

  • @kasiram2134
    @kasiram2134 10 днів тому +9

    గెలిచిన తర్వాత కూడా గోరంత కూడా పొగరు లేకుండా ఇలా మాట్లాడగలిగే వాడు ఈ భూమి మీదే ఉండడు. Love You Annayaa

  • @srikantheddymamidi8702
    @srikantheddymamidi8702 11 днів тому +297

    పవన్ కల్యాణ్ గారిని చూస్తే ప్రతి ఒక్కరు ఎన్ని మాటలు అన్న కూడా ఎదురు అనకుండా ఆ కోపాన్ని నవ్వుగా చేసి గెలుపుగా మార్చుకున్నాడు గెలిచి చూపించాడు ఇది గెలుపు అని చూపాడు

    • @gondianil3503
      @gondianil3503 11 днів тому +2

      😢

    • @koteshwaraoo8959
      @koteshwaraoo8959 11 днів тому +3

      డిపాజిట్ రాని pk 21 seats just joke bro r pm tampering

    • @damodherpakkalocaldamu2384
      @damodherpakkalocaldamu2384 11 днів тому +5

      Thattulekapothunav kadha that's pawan Kalyan

    • @vbroyal-70279
      @vbroyal-70279 11 днів тому

      ​@@koteshwaraoo8959deposit అవతలి వైపు వాళ్ళకి వచ్చాయా...సచ్చినాయా.. ..
      సామీ అధికారం ఉన్న వాళ్ళకి tampering అవకాశాలు మెండుగా ఉంటాయని అంటారు.. గతంలో జగ్గయ్య @ గూడెం tampering చేయకపోతే ఎలా గెలుపయ్యింది.... ఒకసారి చేశాం గెలిచాం అని మళ్ళీ tampering చేస్తే 175 వస్తుందని జగ్గయ్య మేలుకొని కలగన్నాడు... సోదరా

    • @chakrimekkala1639
      @chakrimekkala1639 11 днів тому

      2019లో
      కూడా టెంప్రైగ్ మీరే చేశారా ​@@koteshwaraoo8959

  • @methukuvlogs
    @methukuvlogs 11 днів тому +395

    ఈ నవ్వు కోసమే ఎన్ని రోజులు వేచి చూసాం పవన్ కళ్యాణ్ గారు జనసేన ని ఇక ముందు మీ పోరాటం ఇలాగనే సాగిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ తెలంగాణ అభిమాని

    • @nobelraju
      @nobelraju 11 днів тому +15

      ✅ Mana Telangana Matta gudisi poyela undhi idhey 5 years loo 😮
      So Be ready to grab Janasena in Telangana also..
      We also give you much majority sir must try on next elections..

    • @damallakarthik7385
      @damallakarthik7385 11 днів тому +3

      Yes​@@nobelraju

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 11 днів тому +3

      అన్న మీ తెలంగాణ ప్రజలు శ్రీ పవన్కళ్యాణ్ గారిలాగే స్వచ్ఛమైన నిష్కలమాషమైన మనుషులు మీకు ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🕉️🚩🌹

    • @verannav.veranna2679
      @verannav.veranna2679 11 днів тому

      😮😮​@@damallakarthik7385

    • @varaprasad649
      @varaprasad649 11 днів тому

      Telangana lo poti cheste vesaruga votes​@@manognasettipalli2974

  • @veeraraghava1075
    @veeraraghava1075 11 днів тому +198

    పవన్ గారు నా యొక్క హృదయపూర్వక అభినందలు ఒక మొక్క వాడి పోతూ బాధపడుతూ ఉండేదంట ఆ బాధ చూడలేక ఒక వర్షపు చుక్క తనపై పడడంతో ఆ మొక్క యధావిధిస్తానంలోకి వచ్చిందంట అలాగా మాకు మీరు 🙏🙏👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐👌🙏

    • @tgmuthaiah8823
      @tgmuthaiah8823 11 днів тому +1

      Thank you sir very good very good lidar 👏👏🙏🙏

  • @satyaraopathivada8782
    @satyaraopathivada8782 11 днів тому +231

    ఇన్నేళ్ల భారత్ రాజకీయ చరిత్రలో బహుశా ఏ పార్టీ అధినాయకుడు వారి ఎమ్మెల్యేలు,ఎంపీ లకు ఇలా చెప్పి ఉండరేమో...what a mature speech❤❤❤❤🎉🎉🎉

    • @lovelyrajujsr1031
      @lovelyrajujsr1031 11 днів тому

      చెప్పలేదు అన్న అది మన అన్న అంటే ❤

    • @manoharguntuka8124
      @manoharguntuka8124 11 днів тому

      Correct

    • @manoharguntuka8124
      @manoharguntuka8124 11 днів тому +5

      మనోడు...!
      ట్రెండ్ ఫాలో అవ్వడు..
      ట్రెండ్ సెట్ చేస్తాడు.
      It's New Politucal Trend

    • @gandhamnagaramakrishna5593
      @gandhamnagaramakrishna5593 11 днів тому +3

      పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన మాటలు ప్రతీ జనసేన శాసన సభ్యులు శ్రద్దగా విని బాధ్యతతో నడుచుకోవాలి..
      జై జనసేన ✊
      జైజై పవన్ కళ్యాణ్ ✊✊

  • @yerukalasulochana6896
    @yerukalasulochana6896 11 днів тому +32

    Congratulations Pavan Anna మిమల్ని తిడుతుంటే చాలా బాధ వేసేది ఇప్పుడు తిట్టిన నోర్లు మూయించేలా మీ విజయంతో సమాధానం ఇచ్చారు నా సొంత అన్న గెలిచినంత సంతోషంగా ఉంది

  • @malapakasubbarao5548
    @malapakasubbarao5548 11 днів тому +163

    ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాలని కోరుతూ
    యం సుబ్బారావు

  • @KiranKumar-tc9ic
    @KiranKumar-tc9ic 11 днів тому +142

    దేశం మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని సుపరిపాలన చూసి ఆశ్చర్యపడే విధంగా మన ప్రభుత్వమ్ వుండాలని కోరుకుంటున్నాము జైహింద్ జై జనసేన

  • @BhavyaDeekshu-ei1ue
    @BhavyaDeekshu-ei1ue 11 днів тому +52

    చూడటానికి రెండు కళ్ళు సరిపోవడంలేదు జై పవన్ కళ్యాణ్ అన్న❤

  • @KRSTARS123
    @KRSTARS123 11 днів тому +59

    అన్న ఇల్లు లేని పేదలు. రైతులు విద్య వైద్యం నిరుద్యోగం పేదవాని వెతుక్కుంటూ పోవాలన్న...... 1000 చరిత్ర తిరగ రాయాలన్న..... ప్రైవేట్ హాస్పిటల్ లో దోపకం.... భరించలేకపోతున్నాము..... మీరే మా ఆశ మీరే మా నమ్మకం మీరే మా తెలుగు.......

  • @tezaarttezaraazupdr7510
    @tezaarttezaraazupdr7510 11 днів тому +31

    ప్రజలకు సేవ చేయడం లోనే భగవంతుడు తృప్తి చెందుతారు ,సేవ అంటే నే భగవంతుడు🙏

  • @jkcreations6
    @jkcreations6 11 днів тому +68

    I love you anna. నీలాంటి వ్యక్తి ఈ కాలం లో ఎవరు లేరు. నా మనస్తత్వం కూడా మీ మనస్తత్వానికి దగ్గరగా వుంటుంది.

    • @ravikiran8059
      @ravikiran8059 11 днів тому +5

      Yes andaru ilage unte ee Desam bagupadtundi chedu meda manchi chese yuddam idi please everyone cooperate😊

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 11 днів тому +24

    దత్తాత్రేయుడు ఆశీర్వాదం సార్... పిఠాపురం ప్రజలు కి ధన్యవాదాలు..... Hailey హైజిన్ important ....

  • @kandurisampathkumar2717
    @kandurisampathkumar2717 11 днів тому +27

    దేవుడు మంచి చేయడం కొంచెం late అవ్వ వచ్చు, మంచి చేయడం మాత్రం పక్కా నిజం.❤

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 11 днів тому +158

    Congratulations Power satr ❤💐💐💐💐

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 11 днів тому +9

    2029 లో పవన్ కళ్యాణ్ గారు సిఎం స్థానంలో కూర్చోవాలి ఈ ఐదు సంవత్సరాలు అందరూ ఆశ్చర్యపోయేలా అభివృద్ధి అండ్ పరిపాలన ఉండాలి సార్

    • @sureshreddy3837
      @sureshreddy3837 10 днів тому

      Chambu naidu vuresukuntaadu pawan CM aithe 🤣👆🏼

  • @venkirebel7628
    @venkirebel7628 11 днів тому +24

    ఏమో అనుకున్నాను కానీ మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది... ఫ్యూచర్ ఆఫ్ AP sir మీరు

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 11 днів тому +18

    జన సైనికులను మరిచిపోలేదు పవన్ కళ్యాణ్ గారు , హాట్స్ ఆఫ్ sir. 🔥🔥🔥

  • @RamuRamu-gi8tx
    @RamuRamu-gi8tx 11 днів тому +55

    పవన్ గారికి డిప్యూటీ సీఎం కన్నా హోంశాఖ ఇస్తే చాలా మంచిది

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 11 днів тому +1

      Yes

    • @naralasettiravi6476
      @naralasettiravi6476 11 днів тому +5

      Next C.M అవాలి అంటే ఇప్పుడు డిప్యూటీ C.M. చెయ్యాలి. ఇది చంద్రబాబు గారి ఆకాంక్ష. జై పవన్ గారు. జై బాబు గారు.

    • @santhikumarie6534
      @santhikumarie6534 10 днів тому +1

      Yes

    • @anilabraham2869
      @anilabraham2869 10 днів тому +1

      Next CM nara family kisi istaru kada bro.

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 9 днів тому

      No chance bro

  • @omgk4u
    @omgk4u 11 днів тому +45

    Congrats to all MLA s and MPs ... maa Anna(Deputy CM) ki Congrats ❤❤❤

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 11 днів тому +43

    జనసేన శాసనసభాపక్ష నేతగా శ్రీశ్రీశ్రీ కొణిదెల పవన్కళ్యాణ్గారుని ఏకపక్షంగా ఎన్నుకున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాభినందనలు🙏🙏🙏🕉️🚩🌹

  • @kandurisampathkumar2717
    @kandurisampathkumar2717 11 днів тому +7

    ఎన్ని మాటలు పడ్డారో, దేవుడు అన్ని గమనిస్తాడు..

  • @user-nb3vc1fk5g
    @user-nb3vc1fk5g 11 днів тому +58

    Congretchulation Pawan Kalyan Garu🎉🎉🎉🎉

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 11 днів тому +8

    లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం....అన్ని చోట్లా డ్రైనేజీ నాళాలు మంచిగా చేయాలి.... పరిసర ప్రాంతాలు శుభ్రం ముఖ్యం... మున్సిపల్ కార్మికులను ఎక్కువ మందిని ఉద్యోగాలు కల్పించాలి.

  • @subrahmanyamgandham9202
    @subrahmanyamgandham9202 11 днів тому +19

    ఈ స్పీచ్ చూస్తుంటే ఒక 50 ఇయర్స్ పొలిటికల్ ఎక్సపీరియన్స్ ఉన్న పర్సన్ ల ఉంది సామి ❤❤❤❤❤

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 11 днів тому +12

    పవన్ కళ్యాణ్ నాయకుడు సరైన గౌరవం దక్కింది భవిష్యత్తులో ఇందుకు పదిరెట్లు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను తదుపరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడు మీరు మాత్రమే జైహింద్

  • @kp.n.murthynayudy2945
    @kp.n.murthynayudy2945 11 днів тому +58

    Thank you so much Pavan Kalyan garu Deputy CM garu i like you so much

  • @PrakashPrakash-hf3ko
    @PrakashPrakash-hf3ko 11 днів тому +8

    అన్న రాయపాటి అరుణ అక్క ని మిస్ అవ్వుతున్నాం

  • @orugantiraghu4254
    @orugantiraghu4254 11 днів тому +40

    Congratulations Anna❤❤❤

  • @chandrikagiduthuri1808
    @chandrikagiduthuri1808 11 днів тому +5

    Congratulations to the whole team...asalu gelichina pogaru evari face lonu ledu...me paalanalo janalaki manchi jaragali,nirudyogam nasinchali....manchi vidya,udyogam students ki ravali

  • @shaikasma2634
    @shaikasma2634 11 днів тому +47

    Congratulations 🎊🎉 pspk garu

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 11 днів тому +14

    నిస్వార్థ పరుడైన రాజకీయ నాయకులను ప్రజలు గమనిస్తూ ఉంటారు.అవసరమైనప్పుడు వెన్నుదన్నుగా నిలిస్తారు.మీరు నిరుత్సాహం చెందకుండా నిలబడ్డారు.ఇపుడు ప్రజలు మీ వెనుక నిలబడ్డారు.

  • @srkadarla
    @srkadarla 11 днів тому +13

    Em adhrustavanthulu ra babu..Elantinnijaithi gala politician undadam.!!❤❤

  • @gangamohanakkabathula4012
    @gangamohanakkabathula4012 11 днів тому +24

    ఇలాగే ప్రతి నెలకి ఒక్కసారి అది కుదరకపోతే కనీసం 2,3 నెలలకి ఒక్కసారైనా నాయకులందరూ ఇలా కూడుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుకుంటు ఉంటే చేలా బాగుంట్టుంది .అలాగే మీ మీ నియోజకవర్గాలలో ఉన్న మంచి, చెడులు గురించి చర్చించు కుంటు .పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముందికి వెళ్తే.సరిపోతుంది.ఎవరెన్ని కుయ్యుక్తులు చేసిన చేసేది ఏమి వుండదు

  • @vts18
    @vts18 11 днів тому +12

    This man is going to change the political spectrum for good

  • @anilanilreddy7030
    @anilanilreddy7030 11 днів тому +27

    Congratulations sir ❤❤

  • @bprao965
    @bprao965 11 днів тому +5

    Hearty congratulations Mr. Pawan Kalyan💐💐💐🙏

  • @mpudisvas123
    @mpudisvas123 11 днів тому +5

    What a simple guy. Long Live Pawan Kalyan garu.

  • @KatariChandu-fe9im
    @KatariChandu-fe9im 11 днів тому +52

    Congratulations pspk king 👑🎉

  • @JilanibashaShaik-jx8vp
    @JilanibashaShaik-jx8vp 11 днів тому +12

    Naa annaya deputy CM POWERSTAR PAWAN KALYAN

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 11 днів тому +22

    Congrats all of you 🎉🎉🎉
    Jai janasena 👍🥰

  • @panduchandarao-by8hp
    @panduchandarao-by8hp 11 днів тому +12

    Wonderful hetsup kalyangaru

  • @ayyorinaresh6486
    @ayyorinaresh6486 10 днів тому +1

    శుభాకాంక్షలు pawarstar పవన్కళ్యాణ్ sir జై జనసేన

  • @sreenivastadakamalla1573
    @sreenivastadakamalla1573 11 днів тому +2

    Heartily Congratulations to Pawan n Team💐💐💐💐💐👍👍👍👏👏👏 You are very great👏👏

  • @kishorealur7856
    @kishorealur7856 11 днів тому +20

    Commendable speech by pawan Kalyan garu,if he follows as preached development can be expected in Andhrapradesh

  • @KrishnaRaoDarapu
    @KrishnaRaoDarapu 11 днів тому +13

    Jai pawan Jai jena sena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Venkyroyal91103
    @Venkyroyal91103 11 днів тому +17

    Jai JSP❤ Congratulations anna ❤❤🎉🎉🎉

  • @venkatchary5300
    @venkatchary5300 11 днів тому +3

    Me kashtam me poratam vrudha avvaledu jai janasena jai pavankalyangaru🚩🚩

  • @shyamalasalve4156
    @shyamalasalve4156 11 днів тому +12

    Congratulations anna

  • @krany844
    @krany844 11 днів тому +4

    Hope Pawan Kalyan gaaru brings a new way of politics into the system and hope you will be strong and you will face the difficulties with strong mind.

  • @kalikrishna7420
    @kalikrishna7420 10 днів тому

    Wish you best of luck Pawan garu💯💯💯💯🌹🌹🌹🌹🌹💐💐💐🙏🙏

  • @kamaladevijami7501
    @kamaladevijami7501 11 днів тому +1

    Congratulations pavn Kalyan deputycm brio God bless you good health and happiness inliff God bless you bright future 🎉🎉

  • @satyarajeswari7671
    @satyarajeswari7671 11 днів тому +1

    What amature speech super congratulations pavankalyan garu

  • @lavakumar6535
    @lavakumar6535 9 днів тому

    దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్టం పరిపాలన వైపు చూసి గర్వపడేలా చెయ్యాలి అన్న
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Congratulated Pawan kalyan Anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NaggannaThota
    @NaggannaThota 10 днів тому +1

    Congratulations Kalyan sir God bless you sir💐💐💐♥️♥️♥️

  • @rameshm7913
    @rameshm7913 10 днів тому

    Congratulations Pawan Kalyan garu .God bless you..

  • @SriDevi-fo4qn
    @SriDevi-fo4qn 11 днів тому +6

    Here I wanted to specially thank sri Nadendla Manohar Sir...for believing in Pawan Kalyan sir.. politics lo chala rare ga ilanti bond chustham...we all are watching you sir... Pawan Kalyan sir ni nammi aayana pakkana nilabaddanduku thank you so much and my hearty congratulations to you too sir..happy to see this type of clean politics.. Love ❤ from Telangana.

    • @vinaykrish4208
      @vinaykrish4208 11 днів тому

      Finally Someone acknowledged him 😊

  • @gayathrishatdarsanam2940
    @gayathrishatdarsanam2940 11 днів тому +2

    Very practical matured approach seeing first time in politi g cs,honestly appreciable, all the best.

  • @The_warrior_ashok
    @The_warrior_ashok 11 днів тому +26

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🔥💫💫👏👏👏👏🤝

  • @ksd-sl2vo
    @ksd-sl2vo 11 днів тому +2

    పవన్ అన్న మీరంటే చాల ఇష్టం ఎందుకంటె నా మనస్తత్వం కూడా మీ లాగే ఉంటుంది.ప్రజలకు ఏదో మంచి చేయాలనే తపన నన్ను వెంటాడుతూ ఉంటుంది .

    • @sureshreddy3837
      @sureshreddy3837 10 днів тому

      Mundhu meerunde gramamlo ledha pattanamlo chethanaindhi chey seva cheyyalante party lo vundaalsina paniledhu 👆🏼

  • @sk-wsdm9
    @sk-wsdm9 11 днів тому +1

    Hearty Congratulations 🎉👏 to Sri Pawan Kalyan Garu on your tremendous Victory and wish you all the Success ahead in your political journey.😊😊

  • @umamaheswararaochavvakula8962
    @umamaheswararaochavvakula8962 11 днів тому +1

    మా అభిమాన నాయకుడు మేం ఎంతో ఇష్టపడే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఓక శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం చాలా చాలా కన్నుల పండుగగా ఉంది ఈరోజు కోసం పది సంవత్సరాలుగా పడిన కష్టం విలువ గొప్ప సంతృప్తిని ఇచ్చింది ఆయనను ముఖ్యమంత్రి స్థానంలో చూసేవరకు ఇంకా కష్టపడి పనిచేస్తాం జై జనసేన ❤🔥✊🥳💐💐

  • @user-fb9tw8lr6l
    @user-fb9tw8lr6l 11 днів тому +2

    Attandece super, congratulations success, people hope your pawan garu. Only alliance win your .

  • @vssrao7691
    @vssrao7691 11 днів тому +2

    Congratulations Andhra "Chatrapati Shivaji Maharaj".
    🕉️✡️🔱🚩🙏🚩 జై శ్రీ రామ్ 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩👍👍👍👍👍👍👍✌️✌️✌️✌️✌️✌️

  • @raghavendramaddimsetty445
    @raghavendramaddimsetty445 11 днів тому +2

    ప్రజల మనిషి ప్రజల కోసం గెలిచారు

  • @suneethaila9839
    @suneethaila9839 11 днів тому +34

    Congratulations 🎉🎉🎉 అన్నయ్య

  • @chaitramanaswini2671
    @chaitramanaswini2671 11 днів тому +1

    Congratuletiones pavankalyangaru❤🎉🎉❤🎉🎉

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 11 днів тому +2

    gud clarity Pavan Kalyan sir 👍 TQ

  • @jaswanthkumar378
    @jaswanthkumar378 11 днів тому +1

    🎉🎉 Thank you Pawan Kalyan garu🎉🎉🎉 great and Good governance ahead, we trust you sir...

  • @manjunath5010
    @manjunath5010 11 днів тому +1

    beautiful speech. such a dream come true for a true aspirant to bring change in Indian politics. Your mannerisms speak everything on and off screen. Huge respects and happiness for your work.

  • @user-ir5to4km6w
    @user-ir5to4km6w 10 днів тому +1

    హ్యాట్సాఫ్ అండి మీకు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే ఎంతమంది ఎన్ని విమర్శించినా కూడా ఎవ్వని ఏమనకుండా మీ పని మీరు చేసుకుంటూ గెలుపొందారు రియల్లీ గ్రేట్ అండి మీరు అండ్ ప్రతి వాళ్లు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా ఎవరితో కూడా కంపేరిజన్ చేసుకోకుండా ఒకరికొకరు స్నేహభావంతో ఒక అన్నదమ్ముల లాగా ఆడవాళ్ళని అయితే సోదరులారా భావించి అందరూ కలిసికట్టుగా పని చేయండి పార్టీకి ఎప్పుడు అండగా ఉండండి అందరికీ నా మనసు పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ప్రజలందరూ ఎలాంటి కష్టాల్లో ఉన్న అందరికీ సహాయపడండి ఎవరి మీద కోపం పెట్టుకోకండి 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఎప్పుడు మీరు సపోర్టివ్ గా ఉండండి

  • @singam.amarnadhreddy9139
    @singam.amarnadhreddy9139 11 днів тому +1

    Congratulations to Pawan Kalyan Garu ❤🎉Well deserved

  • @amarreddyg
    @amarreddyg 11 днів тому +1

    Congratulations 🎉🎉🎉 power star pavanvkalyan.

  • @karthikcheruku1078
    @karthikcheruku1078 11 днів тому +1

    Super sir ,idhi kakshalu sadhinche time kadhu is the great line❤

  • @somasundaram1784
    @somasundaram1784 11 днів тому +1

    Power star pawan sir, do good, be good. Follow foot steps of your mega GENTLEMAN brother Sri Chiranjeevi sir . BE COOL, CALM while taking Govt decisions,. Its not like reel, film stage. People r watching with microscope. GOOD LUCK SIR.

  • @chsuryanarayana784
    @chsuryanarayana784 11 днів тому +1

    mi navvu chirakalam undali sir Congratulations Pawan Kalyan garu 🎉❤

  • @nagendrakumar-rr7tf
    @nagendrakumar-rr7tf 11 днів тому +1

    Congratulations sir God always with you ❤❤❤

  • @RatnakumariKorra-wz8ke
    @RatnakumariKorra-wz8ke 11 днів тому +1

    Congratulations pavan sir 🙏🙏🙏 m hopefully u r a great politician sir👍

  • @vijjumoon3578
    @vijjumoon3578 11 днів тому +3

    Congratulations thammudu

  • @mungarasureshbabu4594
    @mungarasureshbabu4594 11 днів тому +1

    andra pradesh sashanasha paksha netha gaa sri pawan kalyan gaariki naa hrudayapurvaka congratulations sir your speach is very well sir

  • @koppolu6094
    @koppolu6094 11 днів тому +4

    Good human being sir

  • @sujathavarkala3070
    @sujathavarkala3070 10 днів тому

    Congratulations Sir chala ssanthoshanga undi meeru ekagreevanga dipyuty cm ayinanduku

  • @tirupathia6153
    @tirupathia6153 11 днів тому +1

    Hearty Congratulations janesena cheif pavan kalyan garu and MLAs, MPs

  • @hariprasadreddy108
    @hariprasadreddy108 11 днів тому

    Man with golden heart.. what a sensable way of addressing fellow party members,..
    congratulations sri Pawan Kalyan garu.
    Power Star always rocks

  • @payamseetha2825
    @payamseetha2825 11 днів тому +15

    Congratulations sir 👏 🎉

  • @luckylakshmi
    @luckylakshmi 8 днів тому

    Ippudu ap people's ki prasanthamga dhairyamga undhi mee valla meeru ap ki new life estharu ani dhaanni meeru nilabettukuntaru next cm avutharani aasisthu all the best bangaram love you soooooo much ❤❤❤❤🎉🎉😘😘😘🙏🙏🙏🙏🙏💪💪💃

  • @rkrafriend
    @rkrafriend 10 днів тому

    Great personality Great leader Party name itself A great thinking JANASENA congratulations sir 🙏🎉🎉🎉🎉❤

  • @sampathmanthena9698
    @sampathmanthena9698 9 днів тому

    My heartiest congratulations on your success anna🎉🎉

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 11 днів тому +3

    We are with you
    Do your duty

  • @VasantaLakshmi
    @VasantaLakshmi 11 днів тому +1

    Hoping to see him as an active, visible, and proactive Deputy CM who makes positive changes and impacts AP needs

  • @phoenixhk0377
    @phoenixhk0377 11 днів тому

    Mature realisations and understanding. Respets for his democratical view and changing generational concepts 👌
    Wholehearted wishes for all the success.
    Congratulations 🎉
    Jai Shri Ram 🪔🏹💐

  • @vasanth60
    @vasanth60 11 днів тому +1

    Congratulations pawan gaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @Su-cd6ew
    @Su-cd6ew 9 днів тому

    ❤Pavan ji congratulations and God bless. BHARAT needs strong headed n young leadership like you , Annamalaiji, Saideepak, Madhvi latha ji, Hemanta ji, Chirag ji and MANY more TO come. Thank you and God bless. ❤

  • @naniyt1072
    @naniyt1072 11 днів тому +36

    Pawan anna fans oka like veaskondiii ✊

  • @t.venkatarao3341
    @t.venkatarao3341 11 днів тому +1

    Hearty Congratulations dear power Star 🎉🎉🎉

  • @RajeshKumar-ef8dr
    @RajeshKumar-ef8dr 11 днів тому

    🙏🙏Hartley Congratulations To Kalyan Really Sir You Done A Great Sir 💐💐💐💐

  • @RamRaj-ov4hm
    @RamRaj-ov4hm 11 днів тому +3

    What a mature talk by pk sir...after winning. Hats off 🎉🎉❤❤

  • @sreekanthsanathan2595
    @sreekanthsanathan2595 8 днів тому

    What a beautiful speech by Pawan sir, very constructive, matured and on point. He's a born leader.