మతోన్మాద దాడులపై ప్రజాసంఘాలు సీరియస్! | Religious attacks on public organizations are serious | N9

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ •

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh День тому +7

    నిజమే , కులాలు లేకుండా తీసి పడేస్తే ఈ దేశం బాగుపడుతుంది, ముందు రిజర్వేషన్లు లేకుండా పోతాయి !!!!

  • @BelieversMediaMinistries
    @BelieversMediaMinistries 3 дні тому +31

    We sapport you 👌💪

  • @Brsaleem.
    @Brsaleem. 3 дні тому +32

    ముందు ప్రజలను స్వార్థం నుండి మతోన్మాదం నుండి సంకుచిత తత్వం నుండి రక్షించాలి.
    అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

    • @rammohan6454
      @rammohan6454 2 дні тому

      అంటే మొదట మార వలసినది నువ్వే నీతో మోదలు పెట్టు మాతోన్మాదం వదలడం

    • @Moksham-d7n
      @Moksham-d7n День тому +2

      @@Brsaleem. నిజమయిన మతోన్మాదులు..ఇతర మతాల దేవుళ్ళ ని గౌరవించలేని....సంకుచిత తత్వము .. దేశభక్తి లేని...ఆ విదేశీ ..నీచ మతాల నుండి మా హిందూ దేశం ను రక్షించు కోవడం మా తక్షణ కర్తవ్యం..

    • @target8428
      @target8428 14 годин тому

      Mee sankarajathi gurinchi prapancham antha thelusulera 🐷🐷🐷

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @IsranPadhanamam
    @IsranPadhanamam 3 дні тому +23

    సార్ 1900 లో వున్నా విధంగా మరొక అస్సాం మణిపూర్ బాంగ్లాదేశ్ లాగ మన రాష్ట్రాలలో జరుగుతుంది అని భయం సోదరులారా

  • @venkatesha2124
    @venkatesha2124 День тому +8

    మొన్న తిరుపతిలో వేసిన బుక్ స్టాల్ లో. నేను వీడియోలో చూసినది. చెప్తున్నాను ఆ బుక్ పై వెంకటేశ్వర స్వామి బొమ్మ. ప్రతిమ. ఏమి బాగాలేదు. ఆరోజు హిందూ మతానికి. జరిగిన అవమానం. ఆనాడు దుర్మార్గ మతమని అన్నారు. హిందూ మతం అనేద . తిరుపతిలో జరిగిన సంఘటన హిందూ మతంపై జరిగిన కుట్ర.

  • @deshabattinisrirajesh3688
    @deshabattinisrirajesh3688 3 дні тому +25

    Excellent program

  • @baburaododdapaneni
    @baburaododdapaneni 3 дні тому +7

    Thanks!

  • @satyassongsandestates5812
    @satyassongsandestates5812 6 годин тому +1

    Jai Sriram 🚩🚩😊

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 2 дні тому +11

    Thank you madam garu. Thank you all. God bless you all.

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @lakshmanguttula6772
    @lakshmanguttula6772 9 годин тому +3

    హక్కు ఉందని,ఏదైనా రాయవచ్చా ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటది, మీ తల్లి తండ్రులు చెప్పారా హక్కుగా ఉంటే ఎదైనా చెయ్యొచ్చు అని, మేము గొప్ప అని ఎంతైనా డప్పులు కొట్టుకోండి, ఎదుటి వాళ్లగురించి వాళ్ళ విశ్వాసాలగురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి పెద్దపెద్ద వయసు ఉన్నవాళ్లు ఉన్నారు, వయసుకి తగిన పరిణితితో ఆలోచించండి ఎవరిది మతోన్మాదం అనేది తెలుస్తుంది, అసలు వాళ్ళది మతమే కాదు business, అందుకే పక్కవాళ్ళని ఏదోకటి అంటువుంటారు అది markating స్ట్రాటజీ.

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 День тому +3

    Jai sriram

  • @arunkumar5493-e8q
    @arunkumar5493-e8q 3 дні тому +13

    Amma. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God gives you all good Knowledge.))

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh День тому +4

    అదే రాజ్యాంగం ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలనే విషయం మీకు కనబడడం లేదా మేధావులు ?????

  • @nirmalaka3181
    @nirmalaka3181 День тому +1

    Thankyou for your efforts to create such awareness. Long live our democracy.

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru 3 дні тому +14

    Excellent explanations

  • @yanadireddypenna1366
    @yanadireddypenna1366 18 годин тому +3

    యీ వారిది వారు కడుక్కొని చెయ్యే వాసనా చూసుకొంటే manచిది ////// వేరేవాళ్ళది పూసుకోవడమేందుకు వాసనా అనడం ఎందుకు

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 2 дні тому +4

    Old city meeku correct

  • @SantoshChodimalla
    @SantoshChodimalla 15 годин тому +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది రా

  • @rajeshsavara3596
    @rajeshsavara3596 2 дні тому +8

    జై రాజ్యాంగం జై భీమ్

  • @rajbraganza2405
    @rajbraganza2405 2 дні тому +3

    Well done for raising awareness about the attacks on minorities and on our democracy and on our freedom of speech and expression and religious liberty.

    • @rammohan6454
      @rammohan6454 2 дні тому

      మీ అమ్మ బదులు నీ అమ్మ మీ అక్క బదులు నీ అక్క అంటే ఒప్పుకుంటారా రెండింటికీ అర్థం ఒకటే కదా Freedom of speech అంటె ఒప్పుకుంటారా
      Freedom of speech అని మొగోడు మొగోడు కలిస్తే నువ్వు ఎలా పుట్టావురా ayyappa అని ప్రశ్నించిన bhiri naresh ఏ రోజు అయినా అంత పెద్ద చంద్రుడిని Mohemmad ప్రవక్త ఎలా చీల్చాడు అని ఏ రోజు అయినా stage పైన ధైర్యం గా ప్రశ్నించాడా? భూమి గుండ్రంగా ఉంటుంది flat గా ఉండదు రా తెలివి తక్కువ దద్దమ్మలారా అని ఏ రోజు అయినా క్రైస్తవ muslim లను stage ఎక్కి ప్రశ్నించాడ లేక మేధావి secular సంగం ప్రశ్నించిందా?
      మీరు ఎవరు వారిని ప్రశ్నించారు ఎందుకు అంటే వాళ్ల తలలు నరుకుతారు కాబట్టి
      Freedom of speech అని ramudu సీతను అడివికి పంపించాడు అని ప్రశ్నిస్తున్నారు కృష్ణుడికి 16000 మంది భార్యలా అని ఎందరో ప్రశ్నిస్తున్నారు కానీ Mohemmad pravaktha 6 years పాప తో సహా 10 మందిని పెళ్లి చేసుకున్నాడు ఇది యెంత వరకు correct అని ఈ దేశం లో యెంత మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు
      మనిషికి యేనుగు తలకాయ ఏమిటి రా అని చాలా మంది మేధావులు అవహేళనగా ప్రశ్నిస్తున్నారు
      మరి ఆత్మ ఆవహిస్తే యేసు ఎలా పుట్టాడు రా అని ఎంత మంది సెక్యులర్ మేధావులు ప్రశ్నిస్తున్నారు
      ఇవేవీ నువ్వు నమ్మ నందుకు హిందువులు నిన్ను చంపడము లేదు నా దేవుడే గొప్ప అని ఇతర మతస్తుల దేవుల్లను నమ్మకండి అని ఏ రోజు అనలేదు మా దేవుల్ల పాటలతో పాటు బుద్ధుడు జీసస్ పట్టాలను కలుపుకుని పూజించే మమ్మల్ని మతోన్మాదులుగా మారుస్తుంది మీ లాంటి పిరికి సెక్యులర్లే
      కానీ మీలాంటి ఏకపక్ష secular మాతోన్మాదులు freedom of speech అనే ముసుగులో ఇతర మతస్తులను ప్రశ్నించే ధైర్యం లేక కేవలం హిందూవులనే అవహేలన చేయడం వలన కర్మ సిద్ధాంతం నమ్మిన పాప భీతి కలిగిన హిందువులు కూడా భవిష్యత్తు మీద భయముతో radicals లా తయారు అవుతున్నారు యెదురు దాడికి దిగుతున్నారు
      ఇతర మతాల వారు వారి నమ్మకాలను ప్రశ్నించినందుకు నందుకు యేమీ చేస్తారో యేమీ చేస్తున్నారో చరిత్ర చాలా స్పష్టం గా చెబుతుంది

    • @ASHOKkumar-ij6nd
      @ASHOKkumar-ij6nd День тому +1

      Nupur sharma vishayam lo emaindhi brother freedom of speech.

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 3 дні тому +19

    మీరు అన్నట్లు చిన్న విషయాలు అని వదిలిపెట్టరాదు.

  • @mrutyanjaya895
    @mrutyanjaya895 3 дні тому +13

    Good program

  • @satyanarayanamunjarapu2637
    @satyanarayanamunjarapu2637 4 дні тому +21

    మంచి కార్యక్రమం

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 3 дні тому +8

    Good అక్కా
    Thanking you mam

  • @brotherfrancis6389
    @brotherfrancis6389 3 дні тому +10

    Good program.

  • @joshrajkumartalari4247
    @joshrajkumartalari4247 2 дні тому +2

    God bless you medam

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 День тому +1

    Good explanation and thought provacking ❤

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @alscar7423
    @alscar7423 День тому +1

    Ladies and Gentlemen please make more videos like this, I appreciate your efforts to save our democracy, while others are leaving the country.

  • @Chandra-s8d
    @Chandra-s8d 2 дні тому +10

    ప్రజా సంఘాల ఇది ఎప్పుడు పెట్టారు

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 День тому +2

    We support you

  • @SekharGUNDEPOGU-jb9yf
    @SekharGUNDEPOGU-jb9yf 2 дні тому +2

    Good program mam iam supporting me

  • @BelieversMediaMinistries
    @BelieversMediaMinistries 3 дні тому +7

    Keep goin 🎉

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @venkataramanaiahpadharthip41
    @venkataramanaiahpadharthip41 3 дні тому +6

    Good program thanks

  • @addurichitrasena6164
    @addurichitrasena6164 2 дні тому +7

    Exallent

  • @supathachannel8392
    @supathachannel8392 23 години тому +3

    మీ అందరినీ పాత బస్తీలో ఉంచాలి

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 День тому +1

    You are correct mam

  • @maruthicarcar4939
    @maruthicarcar4939 День тому +2

    Ur saying 💯 correct medam🎉

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @chebolutavitiraju7367
    @chebolutavitiraju7367 11 годин тому +6

    ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పుకొని బతుకుతారు మాట్లాడితే ఎప్పుడు చూసిన హిందూ ధర్మం మీద ఏడుస్తూనే ఉంటారు మిమ్మల్ని నిజాలు చెప్పడం నేర్చుకోండి ఎప్పుడు ఎంత కాలం అబద్ధాలు చెప్పి ఈ దేశ చరిత్రను మారుస్తారు ఇంకెంతకాలం ఆ బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా ఉంటారు

  • @mdeepthideepthi8334
    @mdeepthideepthi8334 3 дні тому +20

    రాజ్యాంగం వర్ధిల్లాలి

    • @KANCHAMVENKATARAMIREDDY
      @KANCHAMVENKATARAMIREDDY 2 години тому

      అందుకే వీరిని "కమ్యూనికృస్టులు" అనేది... ఈ భూమి పై ఏదైనా నికృష్ట జాతి ఉండంటే అది విదేశీ భావజాలంతో ఏడ్చే "కమ్యూనికృస్టులే"...😡
      ఈ పోస్ట్ చదవండి మీరు ఏకీభవిస్తారు...
      కమ్యునిస్ట్ ల విధానాలు ఎలా ఉంటాయి అంటే!🤔
      1. వీళ్ళు మతతత్వం కు వ్యతిరేకులు అని చెప్పుకుంటారు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు West Bengal లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో PFI ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు..
      2. కమ్యునిస్ట్ లకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు కమ్యునిస్ట్ లలో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు కమ్యునిస్ట్ లలో ఉన్న ముస్లిం లు స్వేచ్చగా నమాజ్ చేస్తారు కానీ హిందూ కమ్యునిస్ట్ లు ఎవడు గుడి కి కూడా పోరు..
      3. ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు మతతత్వ వాది అని కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు ఇంత వరకు కమ్యునిస్ట్ లు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి...
      4.యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు చేస్తే వాళ్ళు వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం...
      5. హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు....
      6. 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే ఇగ వీళ్లకు పండగే ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారంగా చేసుకొని హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు....

  • @johnalbertjayarajbukkarapu1072
    @johnalbertjayarajbukkarapu1072 3 дні тому +12

    Same seen U P lo kuda jarigindi good advise for save Democrasi

  • @shivashankarthupakula5903
    @shivashankarthupakula5903 День тому +4

    Islamic meeda. yenduku research chesthaleru

  • @benjamingolla
    @benjamingolla День тому +2

    Very good meeting

  • @ezrapallepogu9418
    @ezrapallepogu9418 День тому +5

    Veri good 👍 i saport you

  • @SamuelJada
    @SamuelJada День тому +4

    జై అభ్యుదయ రచయితలసంఘం 🙏

  • @SantoshChodimalla
    @SantoshChodimalla 15 годин тому +6

    మీరు ఏ దిక్కుమాలిన ప్రోగ్రాములు చేసుకుంటారో చేసుకోండి హిందుత్వం జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు....

  • @satyana200
    @satyana200 3 дні тому +8

    Excellent

  • @prasunabejjam246
    @prasunabejjam246 2 дні тому +2

    Inka manchi undhi India lo anipisthundi mam mee speech vinnaka dhanyavaadaalu

  • @gvdsastry5381
    @gvdsastry5381 День тому

    Better to understand present day thinking

  • @Bpro8621
    @Bpro8621 2 дні тому +4

    We Indians support you...we are with you

  • @jithenderkomatireddy910
    @jithenderkomatireddy910 День тому +2

    Please make a video on Bangladesh arrasment s

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 3 дні тому +2

    ఇది దేశాన్ని ఏమి ఉద్దరించదు, మీరు ఒకవైపు మాత్రమే ఆలోచిస్తున్నారు, దీనివల్ల ఏమి ఉపయోగం లేదు, కులాలకు, మతాలకు, అతీతంగా ఆలోచించండి, మానవత్వం మనిషి ధర్మం, మనిషిని మనిషిగా చూడండి, మనుషులను వేరు చేయకండి, మేధావులు చేయవలసిన పని ఇదే.

  • @prasunabejjam246
    @prasunabejjam246 2 дні тому +4

    Amma mimmalani Devudu deevinchunu gaaka Amen.

  • @vnlreddy9560
    @vnlreddy9560 2 дні тому

    You are right brother, you are the most intelligent person on this planet.
    Stay in your own world

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 День тому +4

    రేయ్ మతోన్మాదం అంటే ఎంటో తెలుసా ఒక్కసారి Bangladesh లో జరుగుతున్నది చూడు వెళ్లి

  • @saralapulluru5673
    @saralapulluru5673 3 дні тому +8

    Awareness programme its need

  • @publicvoice-t9c
    @publicvoice-t9c 3 дні тому +23

    మన తప్పిదాలు కూడ చాల ఉన్నాయ్‌ వాల్లు ఏదో ఆరాధించే దేవి దేవతలను కించపరిచే విదంగా మన భావ వ్యక్‌తీ కరన పేరుతో వీచ్ఛల వీడీగా ప్రవరస్తునాము మానలో రావాలి మార్పు
    వాల్లకు ఉంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అదీ మనకు ఏందుకు ఇబ్బంది
    అదే ఇలాగే వేరే మతాలను కించపరిచే విదంగా అనగలమా

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 3 дні тому +4

      ఏం కించపరిచారు? ఎప్పుడు?
      నువ్వు తమిళం, కన్నడం, మళయాళం లో కామెంట్స్ ఎందుకు చేయవు.

  • @karimnagarcongressrajamall8706
    @karimnagarcongressrajamall8706 3 дні тому +3

    We strongly condemned this incident at this time I demand a through investigation and strict action . Jai Bhim 💐🙏🌳

  • @DaraAnil-gk4wk
    @DaraAnil-gk4wk 2 дні тому +6

    Very good 👍

    • @haribabu8651
      @haribabu8651 День тому

      వీరు కొందరికి
      కొరకు మాత్రమే బయటకు వస్తారు.,

  • @nellutlakiran7131
    @nellutlakiran7131 3 дні тому +22

    ప్రజా సంఘాల పేరుతో మీరు చేసే పనులు ప్రశ్నించడం తప్పా?

  • @baburaododdapaneni
    @baburaododdapaneni 3 дні тому +3

    We must grow faster. Stronger. Recruitment in world free speech. Humanist. Ireland uk. USA. Germany

    • @satishk7406
      @satishk7406 3 дні тому

      విదేశీ నిధులు దొబ్బి తింటున్నారు కదరా

  • @rasapalliachucth9222
    @rasapalliachucth9222 17 годин тому +2

    Kirastani sangalu

  • @Satyendra-v8v
    @Satyendra-v8v День тому +1

    All of you think..... your organization and even socialism were to start with against discrimination and not against one religion..... don't forget.... improve your credentials by opposing both atrocities against hindus minorities in Bangladesh and Muslim minorities in israel and then protest here then your stance will be socialist.....vargadurabhimanam meeda poratam......vargaporu ani 60s lo start chesaru.....that was detrimental 😮

  • @suribabupodala7428
    @suribabupodala7428 День тому +5

    అదేమిటో దేవుడా. సెక్యూలర్ నీతులు హిందూ సమాజానికి మాత్రమే చెపుతారు. అదీ హిదువులకి హిందువులే చెపుతారు. ఎంత దూర్మార్గమైన విజ్ఞానమ్ 🙏🙏🙏మేజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలులాగ బ్రతికే దేశం. మనదేశమే, ఇక్కడ హిందూ ఆచారాలని. విశ్వాసాలని ఎవరైనా కించపరచవచ్చు. దేవి దేవతలుని ధుషేంచవచ్చు. మీరు అంత పెద్ద పెద్ద చదువులే చదివారు కదా. నిజంగా మీరంతా గుండెలమీద చెయ్యి వేసుకొని. సెక్యూలర్ గా ఏ మతం వారు వుంటారో మీకు తెలియదా. ఆత్మవిమర్శ చేసుకోండి. పక్కన పాకిస్తాన్. బంగ్లాదేశ్ ని చూడండి. ఎంత కాలం హిందూ వులకే నీతులు చెప్పకండి. మీలాంటి వాళ్ళు వల్లే సెక్యూలరిజం దెబ్బ తింటుంది. మీరు చెప్పే వన్ సైడ్ సెక్యూలరిజం వల్ల చాలా ప్రమాదం. Iam a హిందూ. మీరు చెపితే రెండు వైపులా సెక్యూలరిజం చెప్పండి. లేదా మీనోళ్లు మూసుకొంటే చాలా మంచిది 🙏🙏🙏ఒక సామాన్య హిందువు 🙏

  • @Therisapadamata
    @Therisapadamata 2 дні тому +1

    Thankyou for the movement,. Meru chepthundi aksharala nijam. Mundu evaraithe thirugabaduthunaro variki indian history, idols history, migrants history, empetors history n world history. Chadavamanandi. Appudu moorkhatwam nisinchaka variki questionaire ivvandi. Asalu ee festival s ekkadanundi vachinai. Politics play elaga manushulanu, youth nu jeevitham waste chesthu jobs levu, drought problems unnai, midfile class ela lower middle class ku velthondi jnanam leda govt ku, aa daridrapu mookalaku mundu roomlo kurchopetti chattalu amaly chesi Rss nu nsanam cheyyali. Varini vete govt erpatu chesukuni vundamanandi. Miorkha samajam ga chasthunaru. Varu. Mana pillalu srva nasanam avuthunaru. Adapillala meeda maga paduvuluga unnavallu vari jeevitham chidram chesthunaru. Deeniki rajyangam patishtam kavalsinde. Courts chattalu anni patishtam kavalsinde. Rakarakala moorkhatwam lo nasinchali. Plz. Annitini corners lo work cheyali andaru. Plz

  • @vnlreddy9560
    @vnlreddy9560 2 дні тому +2

    How many temples are destroyed in this land by the western robbers madam.
    I think she is representing the robbers

  • @DaraAnil-gk4wk
    @DaraAnil-gk4wk 2 дні тому +4

    🙏🙏🙏👍🤝

  • @CalebSeeku
    @CalebSeeku День тому +1

    👍👍👌👌👌

  • @RaviKumar-ny1hn
    @RaviKumar-ny1hn 3 дні тому +15

    మెత్తగా కాటు వేయటానికి పెట్టిన సమావేశము...మీరు country shaming చేయొచ్చు గాని body shaming చేయకూడదా..
    కాశ్మీర్ లో హిందువులు శాతాము ఎందుకు తగ్గింది...
    ప్రగతి శీలవాదులకి శీలం ఉండి ఏడవాలి
    అశుద్ధ భక్షకులైన మీ గురించి వ్యాసము ఎలా ఉంటది...
    Minorities% పెరిగి majaoriy % ఎలా తగ్గింది అంటారు...
    పాపము మీరు చేసే అబూత కల్పనల్ని సామజిక మాద్యము బయట పెట్టేస్తుంది పాపము
    Unfair books in book fair
    రాజ్యాంగము కాశ్మీర్ లో రాళ్లు వెయ్యమని చెప్పిందా...
    ఇంతకీ మీరు ఎవరు... మీ మూలలు ఏంటి.
    ఇలా condemn చేసే freedom బాగానే అనుభూవాస్తిన్నారు
    ఆమ్మో ఎంత నొప్పి వచ్చిందో
    అందరకు పుస్తకాలు రాయటానికి ఎవరి దగ్గరినుండి మీరు బిక్షమెత్తి నట్లు అందరూ అడుక్కోలేరు కదా
    మీ పథకాలే విజయం సాధించాలా...
    చూసేది తప్ప నువ్వు పొడిచేది ఏమి లేదులే...

  • @vishnusharma3634
    @vishnusharma3634 2 дні тому +28

    హిందూ మతం పై పడి ఏడవడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపొయింది. మిగతా మతాల హింసను, ఆరాచకాలను ప్రశ్నించే ధైర్యం, నోరు లేదు వీళ్ళకి.

    • @naumanrusumdar
      @naumanrusumdar 2 дні тому +4

      హిందూ దర్మం ఎక్జాడా సార్ only సనాతన దర్మం కదా

    • @ramanasrim1301
      @ramanasrim1301 День тому

      వాళ్ళ బొంద....

    • @naniy7736
      @naniy7736 День тому +1

      హిందూ మతం నా హిందూ అనే పదం ఎక్కడ ఉందిరా మీ గ్రంధాల్లో 🤣🤣🤣

    • @KAnush-m7s
      @KAnush-m7s День тому

      Pappu lanjodukulaki bayam pattukundhi..... sannAATHU dharmam pothe mimmalni yevvadu dhekadani😂

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 3 дні тому +5

    We support

  • @karimnagarcongressrajamall8706
    @karimnagarcongressrajamall8706 3 дні тому +2

    Scheduled Castes Department,
    Telangana Pradesh Congress Committee Stands with Support. Jai Bhim 💐🙏🌳

    • @satishk7406
      @satishk7406 3 дні тому

      ఇది మీ స్టాండ్? మీ పార్టీ స్టాండ్? హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం హిందూ సమాజం సహించదు

  • @krishnareddy-tk7zt
    @krishnareddy-tk7zt День тому

    Jai Sri Ram 🙏🙏🙏

  • @suvaranapalli4022
    @suvaranapalli4022 День тому +1

    Kutami government is responsible DCM pk.cm cbn.
    And education minister.

  • @DrbshankarSingh
    @DrbshankarSingh 3 дні тому +2

    एसा मानवता दिखाया जाता है, ఇది మానవత కు నిదర్శనం : ए भारत देश है - अंधेरा देश नहीं - रोशनी देने वाला देश कहलाता है : మన దేశం భారతదేశం - అంధుల దేశం కారాదు - అంధులకు కూడా వెలుగు నింపే దేశం

  • @SATISHBURRA1
    @SATISHBURRA1 День тому +3

    ఎవ్వరమ్మ మీరందరూ..

  • @AMBRUSPREMSAGAR
    @AMBRUSPREMSAGAR День тому

    🙏

  • @Nature12345-
    @Nature12345- 2 дні тому +3

    These are all wastefellows. They never critisice other than hindus. These fellows go to bangladesh live their

  • @payamsrinu4444
    @payamsrinu4444 2 дні тому

    ప్ర జలందరికి కావలసిన విషియాలు ఇవి గుడ్ పోగ్రామ్

  • @rbhaskarrao8467
    @rbhaskarrao8467 3 дні тому +5

    ఆర్య బ్రాహ్మణ హిందు మతం వందల సంవత్సరాలుగా ఈ దేశ మూల వాసుల పైన , సూద్రులపైన దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ బౌద్దులను హత్యలు చేస్తూ వారు గుడులను , మటాలను హిందూ దేవుళ్ళగా ప్రచారం చేసుకోని వాటిని దౌర్జన్యంరా తీసుకోని మూడనమ్మకాలను ప్రోస్చహిస్తూ , ప్రశ్నించిన వారిపై గుంపులుగా బౌతిక దాడు చేయ్యడం పరిపాటిగా మారింది. ప్రజాస్యామ్యాన్ని అపహ్యం చేస్తున్నా పాలకులు , అదికారులు కళ్ళకు గంతలు కట్టుకున్నారు.

    • @satishk7406
      @satishk7406 3 дні тому +4

      😂 చరిత్ర చదువు ఫస్ట్. ఊహ లోకంలో బతకొద్దు

    • @mohinishsarpuru1583
      @mohinishsarpuru1583 2 дні тому

      పిండి రఫ్ గాడిని నీకేం తెలుసురా చరిత్ర చదవకపోతేనే ఇలా మాట్లాడతారు

  • @bejjenkisureshsure3799
    @bejjenkisureshsure3799 3 дні тому +14

    మీకు హిందూవులే గుర్తు కాస్తాయి, మీగతావావి గుర్తు కు రావు

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 3 дні тому

      Ippudu Hinduvu lalo unnadi cheppinanduku vatini Sarididdudam anedi ledu migitha vallavi chepte Chalu... Antena sodhara

  • @GG-rc8us
    @GG-rc8us День тому +2

    👏👏👏👌👌👌👍👍👍🙏🙏🙏

  • @kallurisairam6470
    @kallurisairam6470 2 дні тому +3

    Mimmalani tidete appudu teluatundi

  • @SanthoshYarramalli
    @SanthoshYarramalli День тому +7

    ఇక నుండి మతోన్మాదం అంటూ భయటికి తొక్కి పట్టి తోలు తీస్తాం పక్క దేశాలలో సంపుతుంటే నోరు లేవదు ఇక్కడ మాత్రం ఏదో జరుగుతుంది అని వాగుతున్నాయి కుక్కలు భయట కనపడితే కుక్కని కొట్టినట్టు కొడతారు మీ ఇష్టం ఇక జై శ్రీరామ్ ❤

    • @muralikousikasa7791
      @muralikousikasa7791 День тому +2

      వీళ్ళు దేశానికి పట్టిన దరిద్రం.

    • @njayanna510
      @njayanna510 5 годин тому

      @@SanthoshYarramalli ధర్మ మేవ జయతే.వీల్లు పిచ్చి కుక్కలు చాలా ప్రమాదం

  • @ashokraju944
    @ashokraju944 3 дні тому +4

    Mathalu pakkana petti Political Corruption, strengthening of the country and for peaceful life poradandi.

  • @Millionairesmetaforce
    @Millionairesmetaforce День тому +1

    🎉🎉🎉

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 2 дні тому +2

    దేశ హిందూ ధర్మ వ్యతిరేకుల...ఆర్త నాదాలు కడుపు మంటలు భావదాస్యం...! అమ్ముడుపోతున్న కలాలు..రంగుమారూతున్న సిరా....ఇక ఎదురు కోవడం అన్యాయాన్ని అంగీకరించకపోఏ స్వభావం హిందూసమాజానికి సహజసిద్దం.. చట్ట బద్దతోనే సరైన జవాబు ఉంటుంది... డెమాక్రసీ గురించి హిందువులకా నేర్పేది ?? సుద్దులు...చెప్పడం...దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే నేమో??? ఇక చెల్లుబాటు కాని కబుర్లు??ఇంకెంత కాలం....అదిగో అరుణాచలం నుంచి చలంగారు...రమణుల చెంతనుండి..ఏదో వినిపిస్తున్నారు...విందాం!

  • @ramaraomatcha5354
    @ramaraomatcha5354 3 дні тому +6

    వాళ్ల బుర్రలో పెడ ఉంది అందుకే వాళ్లకు బుక్స్ అంటే వ్యతిరేకం

  • @vasanthkumar-nv3pp
    @vasanthkumar-nv3pp 3 дні тому +7

    Sanathana dharmamam perutho mathonmadulu rechipothunna daridrannanni gaati ga odinchali

    • @yachendrarajeshkumartatipa1861
      @yachendrarajeshkumartatipa1861 День тому

      ఒరేయ్ సన్నాసి... వెళ్ళి క్రైస్తవ, ఇస్లాం చరిత్రలు చదువు.. అలానే బైబిల్ ఖురాన్ కూడా చదువు.. మతోన్మాదం అంటే ఏంటో అర్ధం తెలుస్తుంది... రష్యా లో స్టాలిన్, లెనిన్ అలానే జర్మనీ లో హిట్లర్ చెసింది కూడా తెలుసుకో.. నాజి కి, కమ్యూనిజం కీ కూడా పునాదులు బైబిల్ లోనే ఉన్నాయనే విషయం కూడా తెలుసుకో.. -- జై శ్రీరామ్

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 3 дні тому +11

    మీకు భావ వ్యక్తీకరణ ఉండాలి కానీ ఎదుటివారికి అవసరం లేదా మీరు మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మేము ఊరుకోవాలా ఈ దేశ సంస్కృతిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

  • @shivashankarthupakula5903
    @shivashankarthupakula5903 День тому +2

    Sc st kani varu. Matam marani varu matladandi

  • @karimnagarcongressrajamall8706
    @karimnagarcongressrajamall8706 3 дні тому +1

    Jai Bhim 💐🙏🌳

  • @rameshbabu-iq1yv
    @rameshbabu-iq1yv День тому +2

    Wrong video

  • @Reddy-b3j
    @Reddy-b3j 3 дні тому +2

    Memu mejority unnamu ani, muslim laga memu alochiste hindu matam durmargam ani anna ventanr tala tegipadali

  • @Reddy-b3j
    @Reddy-b3j 3 дні тому +2

    Ilage meeru muslim, cristians meeda books rayali vallanundi vyatirekatha vastundho radho chuddam

  • @mohinishsarpuru1583
    @mohinishsarpuru1583 2 дні тому +11

    రామాయణం విష వ్రుక్షం, మా దేవతలను అవమానించే విధంగా ఎవరు రాసినా ఊరుకునేది లేదు. ఇది భావ ప్రకటన కాదు, అవమానించడం అని మీకు ఎందకు అనిపించలేదు,మాది దరిద్రపు మతమా, ఇవన్నీ మీకు మంచిగా కనిపిస్తూ ఉన్నాయా, మీరు మంచిని పెంచే పుస్తకాలు రాసుకోండి, ఎవరూ ఏమీ అనరు, ఇలాగే వేరే మతాలను విమర్శిస్తూ రాసే దమ్ముందా. మీ లాంటి రచనల వల్లే గొడవలు. ఎవరైనా అడిగారా రాయమని.మీటింగ్ పెట్టుకుని మరీ చెప్పుకుంటున్నారు. మీ తప్పులు సరి దిద్దుకోండి, స్కూల లో మతప్రచారం చేస్తే తప్పు అని కూడా చెప్పండి. అంతా అక్కడ మా హిందూ వ్యతిరేకులే, మాకు సెక్యులర్ వద్దు,మనది హిందుస్తాన్ , పాకిస్తాన్ కాదు. దయచేసి మీ భావజాలాన్ని సమాజంలో వదలకండి. మా హిందువులను అవమానించినపుడు మీరందరూ ఏమై పోయారు. మనుషులు సమానం కానీ ఇక్కడ మతాల వల్లే గొడవ, హిందూ ఎప్పుడూ హింసను అనుసరించలేదు. అన్ని దోపిడీలకు గురై పోరాడుతూ నిలబడింది కానీ ఇప్పటికీ మాకు వేరే మతాలకు ఉన్న స్వేచ్చ లేదు

  • @SuryaVeligatla
    @SuryaVeligatla 3 дні тому +1

    Marandhi

  • @PCMANINDIA
    @PCMANINDIA 3 дні тому +5

    ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి , దేవుడు అనే కాన్సెప్ట్ ప్రపంచం మొత్తం మన పెద్దలు ఎందుకు పెట్టారో , ప్రజలలో అనేక రకాల ఆలోచనలు ఉంటాయి , ఎవరు చూడరులే అని గోరమైన పనులు చేసే వారిని , వాలా ఆలోచనలో భయాన్ని నింపటానికి దేవుడు అనే కాన్సెప్ట్ పెట్టి ఉండొచ్చు, ఎదో సినిమా కథని చూసి మనం దానిమీద పోరాటాలు చేస్తే ఎలాఉంటదో ఆలోచించండి, అలానే మీరు రాసె పుస్తకాలు కూడా ఒక దేవుడో లేక మతమో టార్గెట్ చేయకూడదు, మీదే తప్పు , మీకు ఎవరి మనోభావాలు కూడా బెంగపరచకూడదని తెలీదా? ఒక రచయితగా నీకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలీదా, నీవు సృష్టించని దాన్ని నీవు ఎలా వ్యతిరేకిస్తావు, ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి అందరు - విమర్శించటం చాల ఈజీ, ఒకవేళ నేను క్రిస్టియన్స్ ని వ్యతిరేకించేలా ఒక మాట example చెప్పనా "ఒకవేళ ఒక sc అబ్బాయి క్రిస్టియన్ గా మారాడు, ఇంకో సైడ్ ఒక రెడ్డి అమ్మాయి సైడ్ వాలు కూడా క్రిస్టియన్ గా మారారు , ఇప్పుడు ఈ scenario లో ఆ sc అబ్బాయికి రెడ్డి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా ? చేయరు, క్రిస్టియన్ కదా అని ఆలోచించరు, మేము రెడ్డీస్ ఒక sc వాళ్లకి ఎలా ఇష్టం అంటారు" ఇక్కడ ఎవరైనా విమర్శించటం చాల ఈజీ , అందుకే రచయితలూ మీరు పోరాడాల్సింది మతాలమీద మీద కాదు , గవర్నమెంట్ మీద, కులవ్యవస్థలని పెంచి పోషించటం ఏంటి ? అడగండి కడగండి అంతేకాని వేరోవల మనోభావాల్ని కదిపితే మిమ్ముల్ని ఇలానే కుదుపుతారు జాగర్తగా వుండండి , అసలే హిందువులు వేడి మీద వున్నారు, సర్వేజనా సుకునోభవంతూ

  • @rangareddyjulakanti
    @rangareddyjulakanti 3 дні тому +14

    అక్కా మతోన్మాదం అంటే పరమతని విమర్శించడం కదా

  • @Light-truth
    @Light-truth 3 дні тому +3

    సత్యా అసత్యా లతొ పనిలేదు వాళ్ళకి.

  • @vnlreddy9560
    @vnlreddy9560 2 дні тому +1

    The name of the book that you are mentioned had disrespecting the national song and you people are teaching respect towards constitution
    Pls retrospect yourself and question yourself and don't not work for the outside forces work for this great nation