పొలాల్లో మోటర్ ఆన్ -అఫ్ చేసే యంత్రం | Tq Mobile Motor Pump Starter | Shiva Agri Clinic

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • పొలాల్లో మోటర్ ఆన్ -అఫ్ చేసే యంత్రం | Tq Mobile Motor Pump Starter | Shiva Agri Clinic
    #Mobilepumpstarter #Tqmobilestarter #Kisanpumpstarter #Mobilemotorstarter
    #Mobilewaterpumpcontrol #shivaagriclinic
    రైతులు పంట పొలాలకు నీరు అందించే సమయంలో ప్రతి సారి స్టార్టర్ బాక్స్ లో ఆన్ ఆఫ్ చేయడం, కరెంటు పోయినప్పుడు ఇబ్బంది పడటం, అలాగే పొలాలు దూరం అయింతే మరొక పెద్ద సమస్య. కానీ ఇప్పుడు TQ మొబైల్ పంప్ స్టార్టర్ ద్వారా దేశంలో ఎక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా మోటర్ ఆన్ అఫ్ చేసుకొని,అలాగే మరిన్ని కొత్త సదుపాయలు పొందోచ్చు . ఈ TQ మొబైల్ స్టార్టర్ 5సం నుంచి వాడుతున్న నర్సాయిపల్లి గ్రా నాగర్ కర్నూల్ మం జిల్లా రైతు రాజవర్దన్ రెడ్డి అనుభవాలు, అలాగే Tq మొబైల్ స్టార్టర్ రైతులకు అందిస్తున్న శ్రీధర్ గారు సమాచారం తెలిపారు.
    TQ మైబైల్ స్టార్టర్ కొసం : 7989682170
    Contact Shiva Agri Clinic® -
    Mail :
    Shivaagriclinic@gmail.com
    Instagram :
    / shiva_agriclinic
    Facebook :
    / shivaagriclinic5
    Twitter [X]:
    x.com/ShivaAgr...
    Title : పొలాల్లో మోటర్ ఆన్ -అఫ్ చేసే యంత్రం | Tq Mobile Motor Pump Starter | Shiva Agri Clinic

КОМЕНТАРІ • 65

  • @sridharkasarla8814
    @sridharkasarla8814 2 місяці тому +2

    చాలా బాగా పనిచేస్తుంది. నేను 2020 నుండి వడుతున్న శ్రీధర్ అన్న కు ధన్యవాదాలు🙏🙏

  • @rajub2835
    @rajub2835 2 місяці тому +9

    ప్రతి నెల రీఛార్జ్ అంటే.. మాములు విషయం కాదు బ్రదర్.. మనకు వచ్చిపోతుంది రీఛార్జ్ తో

    • @nagarajukanukuntla1197
      @nagarajukanukuntla1197 2 місяці тому +1

      ప్రతి నెల రీఛార్జ్ అంటే వచ్చిపోద్ది, అసలే రీఛార్జ్ రేట్స్ పెంచుతున్నారు 😔

    • @reddysham7556
      @reddysham7556 2 місяці тому

      Yes signal problems also

  • @rumaisa2211
    @rumaisa2211 3 місяці тому +7

    ❤❤❤Super Shiva ❤❤ ఇలాంటి మంచి వీడియోలు తీస్తున్న అందుకు ధన్యవాదాలు❤❤

  • @k.srikanth2039
    @k.srikanth2039 2 місяці тому +1

    Makkinavarigudem village lo oil palm farmer's ki farmer's first program lo prathi rhythuki free ga estunamu Sridhar gari daggarave 40 members use chestunaru very useful

  • @govardhankalukuntla5157
    @govardhankalukuntla5157 2 місяці тому

    Super ga pani chesthundi
    Thank you sridhar sir

  • @farmingtrendz2484
    @farmingtrendz2484 2 місяці тому

    Nenu 5years nunchi L&T mobiler starter use chrstunna

  • @telanganamaratibhajans
    @telanganamaratibhajans 2 місяці тому +3

    నేను 5 సంవత్సరాలనుండి కిసాన్ రాజా వాడుతున్నాను

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 місяці тому +2

    Good information

  • @m.yrammohanreddy1734
    @m.yrammohanreddy1734 2 місяці тому +3

    నేను 2019నుడి. వాడుతున్న. కానీ. రీఛార్జి. 200

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 місяці тому +1

    Very good information sir 👍

  • @apk225
    @apk225 Місяць тому +1

    Nice

  • @bhooshankarpabba7340
    @bhooshankarpabba7340 3 місяці тому

    I used previously however it's worked for 4 months

  • @RajuYadav-pe7oo
    @RajuYadav-pe7oo 2 місяці тому +1

    Super🎉

  • @vishnureddy5651
    @vishnureddy5651 2 місяці тому +1

    Super info

  • @Uppunuthulamadhu
    @Uppunuthulamadhu 2 місяці тому

    Anna sim recharge antha anna❤❤

  • @shankarappa8988
    @shankarappa8988 3 місяці тому +1

    Nice information sir

  • @venkateshkankanala7912
    @venkateshkankanala7912 2 місяці тому

    Eppudu recharge retlu baga periginavi na daggara 4 unnavi

  • @suryaprabavathi2123
    @suryaprabavathi2123 2 місяці тому

    Bor yru cut chaci patuku pothinaru daniki kuda msg vasthunda sr thlapandi

  • @PavanKumar-ll3ez
    @PavanKumar-ll3ez 2 місяці тому +1

    👌

  • @narasimhareddy2040
    @narasimhareddy2040 3 місяці тому +3

    Sim ku richarj aenta chechukovali

  • @bjpdurgaprasad2899
    @bjpdurgaprasad2899 2 місяці тому +1

    👍💐

  • @mrsubhantrade830
    @mrsubhantrade830 2 місяці тому +1

    How many km distance

  • @madupathijagadeshwar3180
    @madupathijagadeshwar3180 2 місяці тому +2

    ఎక్కడ దొరుకుతుంది దీని రేటు ఎంత

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  2 місяці тому

      Video స్టార్టింగ్ లో రేట్స్ చెప్పాము.. వీడియో లో నెం ఉంది క్లియర్ గా వీడియో చూడగలరు 🌱

  • @chanduchandu8355
    @chanduchandu8355 2 місяці тому

    కరెంట్ బిల్లు కట్టాలి అంటే గాగోలు పెట్టుతారు అదే sim card కోసం బిల్లు కట్టుతారు....రోజు నడవడం వల్లన కొంచం ఆరోగ్యం గా ఉంటారు... పార్టీ లు అధికారం కోసం అన్ని ఫ్రీ గా ఇస్తున కొది ప్రజలో సోమరి తనం పెరికి పనికి చేయడానికి ఎవరూ ఉంటలేరు...ప్రజలకు ఏమీ అవసరం ఉన్నవి కొన్ని ఇవ్వాలి ఫ్రీ గా కని అన్ని కాదు

  • @bhooshankarpabba7340
    @bhooshankarpabba7340 3 місяці тому +1

    What is the price?

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  2 місяці тому

      Sir in video starting wr said cost plz watch video clearly tq. 🌱

  • @raveenderreddy1438
    @raveenderreddy1438 Місяць тому

    Cost ekkuva anna

  • @villege-fermar9025
    @villege-fermar9025 2 місяці тому

    ఒక్క నెలకు రీచార్జ్ ఎంత

  • @venkataramanakola651
    @venkataramanakola651 2 місяці тому

    kharchenta avutundi

  • @rajeshraju6750
    @rajeshraju6750 2 місяці тому +1

    HI anana

  • @Kamal.-
    @Kamal.- 3 місяці тому +1

    Price

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  3 місяці тому

      Video starting lone price cheppinaru plz watch video and contact num is also available check..

  • @kumarnalluri1527
    @kumarnalluri1527 Місяць тому +1

    Cost ఎక్కువ

  • @Reddi.shashi
    @Reddi.shashi 2 місяці тому +1

    L & t mobile staters 3500

  • @nagasinivasareddykatam1178
    @nagasinivasareddykatam1178 2 місяці тому

    LT company 5000/-

  • @rajeshraju6750
    @rajeshraju6750 2 місяці тому

    Anna your mobile number

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 місяці тому +2

    Good information

  • @mogiliharshith2295
    @mogiliharshith2295 2 місяці тому +1

    Super information