పోలవరం పై సెమినార్‌ లో మాట్లాడుతున్న రచయిత, జర్నలిస్ట్ ఆర్. ఉమామహేశ్వరి | Polavaram || CPIM AP

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
    All videos are about #AndhraPradesh politics and indian politics
    #appolitics #cpimap
    కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
    ---------------*----------------*----------------*----------------
    Like 👍 , comment, share and Subscribe to your CPIM AP UA-cam Channel...
    Follow our social media sites...
    Facebook : / cpimap
    UA-cam : / cpimap
    Twitter : / cpimap
    Web Site : www.cpimap.org/
    ------------------------*------------------------*-------------------------*--------------------------

КОМЕНТАРІ • 14

  • @manabalarajesh3928
    @manabalarajesh3928 Місяць тому +6

    ✊✊✊నిర్వాశితులు సమస్యలు పరిస్కారం చేసిన తరువాతే పోలవరం పూర్తి చెయ్యాలి ✊✊✊✊

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Місяць тому +5

    ధన్యవాదాలు మేడమ్ చాలా విషయాలు ,ఇతర రాష్ట్రాల పరిస్థితి వివరించారు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు .

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Місяць тому +5

    నిర్వాసుల సమస్యలు పరిష్కరించాలి. తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయండి .😢😢😢

  • @rraghupathi586
    @rraghupathi586 Місяць тому +2

    Dear Respected Madam! Well case explained, Also speaking Language Telugu being a Native Himachal Pradesh , you are Knowledgeable 👍

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Місяць тому +6

    పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేయలేరు.నిర్వాసితులు అందరు అడవి గిరిజన పుత్రులు ఆదివాసిలకు అన్యాయం చేస్తే ఆదివాసిల పాపం చుట్టుకుంటుంది .

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 Місяць тому

    Very good analysis and advice madam. Thanks 🙏

  • @DamodarNaiduRamineni
    @DamodarNaiduRamineni Місяць тому +2

    👏👍

  • @murthymsr.295
    @murthymsr.295 Місяць тому +1

    అమ్మా, ప్రాజెక్ట్ మీద చాలా కోట్లు ఖర్చు పెట్టారు. సముద్రం లో వృధాగా పోతున్న నీటిని పట్టుకుని నిల్వ చేసి సేద్యపు అవసరాలకోసం ఈ ప్రాజెక్టు.People of certain villages really get effected.Most of displaced are poor people mostly rely on agriculture.Govt.,instead giving compensation can develop a residential township ,build houses with all basic facilities and allot free of cost.Govt can show some sort of employment to the needy

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 Місяць тому +2

    Better you people come and become cm and do help the people

  • @raghu151
    @raghu151 Місяць тому +1

    వడ్డే గారి స్పీచ్ కూడ త్వరగా upload చేయండి..
    ధన్యవాదాలు

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 Місяць тому

    So sad and bad

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 Місяць тому

    పోలవరం గురించి ఇంతకు ముందు ప్రభుత్వ హయంలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు కాని ఇప్పుడు హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సివచ్చింది & మీకు తెలీదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని డామ్ లో ఉన్నాయి

  • @dasaradharamamurthy-es6ij
    @dasaradharamamurthy-es6ij Місяць тому +2

    Where are you in lost four years, you all paid artists,