😂Super super comedy😂 ఈ స్కిట్ లో అందరూ చాలా బాగా చేసారు( జీవించారు) ముఖ్యంగా డాక్టర్ హరి గారి action super hillarious. ఈ స్కిట్ గుర్తుకొచ్చినపుడల్లా నవ్వాపుకొలేక పోతున్నాను😅😂
హరి గారు మీ పర్ఫామెన్స్ కి నమస్కారములు నిజంగా ఎంత నవ్వుకున్న అంటే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంతటి పొడుగు మనిషి ని వన్ మ్యాన్ షో హరి గారు నిజంగా ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది లాస్ట్ కు నెటిజెన్స్ కు అబ్బా అనిపించారు గా
అబ్బా ... ఏమి అబ్బా టీవీ . యూట్యూబ్ అంతా అబ్బా టీవీ వీడియోలతో నిండిపోయింది. వీడియో లు బాగా తీశారు. బాగున్నాయి. అందరూ బాగా ఆక్ట్ చేస్తున్నారు. డ్ర్. హరి ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఒకరిని మించిన వారొకరున్నారు. వేరే వీడియో లన్నింటినీ డామినెటే చేస్తోంది ఈ అబ్బా టీవీ. అందరికి అభినందనలు.
అబ్బా డాక్టర్ ని performance ఆస్కార్ అవార్డు ఇచ్చే level లో వుంది
హరి sir అస్సలు ఎంత నవ్వు అంటే మీరు బ్రహ్మానందం లాగా చేస్తున్నారు మీ సినిమాలో కి వెళితే తిరుగేలేదు sir మీకు
Sir meeru chair vesukuni korte seen chala bagundi. Ekkadi nundi techaru tv tower sir
😂Super super comedy😂 ఈ స్కిట్ లో అందరూ చాలా బాగా చేసారు( జీవించారు) ముఖ్యంగా డాక్టర్ హరి గారి action super hillarious. ఈ స్కిట్ గుర్తుకొచ్చినపుడల్లా నవ్వాపుకొలేక పోతున్నాను😅😂
కామెడీ తో పాటు మంచి msg kuda వుంది. మంచి స్కిట్
నవ్వులపూదోటలో పువ్వులు మీరు 😃😃😃😃😃
(VRC) : 🙏🌹👏👏👏💐🙏
మీరు, మీ తమ్ముళ్లు , చెల్లెలు మీద చూపించే ప్రేమ చూస్తే కంట్లో నీళ్లు వచ్చింది.
ఇలా అతి ప్రేమాతో యెన్నో సంసారం లూ కూలిపోయాయి 😢
Ledu le yoi comedy
Dr gaaru ..super ... 👍
మీ బావగారు చాల హైట్ ఉన్నారు. 👍
సోదరులారా మీ ఐదుగురి కాంబినేషన్ చాలా చాలా నేచరల్ గా స్కిట్ చేశారు ధన్యవాదములు
Zirrafi palu.. super sir
చిన్నపిల్లల,చిన్నారి హాస్పిటల్
డాక్టర్ గారు చైర్ కి అందకుంటే నిచ్చెన వేసుకోని మరీ కొట్టేటట్లు వున్నారు
🤣🤣🤣
Vissu మావయ్య ఈ వీడియో లో మీరు మిస్స్ అయ్యారు 🤔🤔
వామ్మో ఎంత పొడుగు ఉన్నాడు చెల్లెలి మీద ప్రేమ అంత పొడుగోడుని కూడా ఎదిరించే చేసే దమ్ముంది శభాష్
Prasad(tower) anna - super gaa chesthivi acting,😂😂😂😂😂
హరి గారు మీ పర్ఫామెన్స్ కి నమస్కారములు నిజంగా ఎంత నవ్వుకున్న అంటే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంతటి పొడుగు మనిషి ని వన్ మ్యాన్ షో హరి గారు నిజంగా ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది లాస్ట్ కు నెటిజెన్స్ కు అబ్బా అనిపించారు గా
Same here
కరెక్టే
హరి , షార్ట్ ఫిల్మ్ ల్లో ఇది నాకు బాగా నచ్చింది
super comedy...thanks for entertaining us 😀
Sir miru chese videos valla prapanchamlo unde teluguvallatha santhoshanga untaru
Excellent comedy skit.
All performed well.
But Hari gari performance next level.
Haaaaaaa high voltage comedy,Fenstaic fermonce all CHEARCTOR ,high voltage comedy,😁😁😁😁😁😁
Sir ఎట్లా వస్తాయి sir ఆ థాట్స్ ప్రతి స్కిట్ దేనికదే ప్రత్యేకం సూపర్
💐🎉🎉🎉🎉😀😀😀😀😀సూపర్ సర్ చాలా బాగుంది కామిడి💐💐💐💐💐
Super acting hari sir
Khalla venta niru vachindi.😂me,action super sir
Hahahaha....navvi navvi kallallo....neellu vachhai.....super skit...Hari garu....👌👌👌👌
అబ్బా ఏం కామిడి అండి 😂😂😂
గుడ్ జోక్స్.
😂 sooper dr Hari garu,, 7 adugula andhagaanni,, bhale thecchaaru,,, baava character ki., scene beautiful gaa pandindhi. ❤
బలే చేశారు చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్
ఒంటె కాళ్ళ మాదిరి వున్నాయి😃😄😃
అందరూ సూపర్ చేశారు సార్
మహిత నీవు ఒకరిని మాత్రమే భార్య చేయే తల్లి
Super comedy sir I'm ur fan
Hari sir super.
Chala bagundi Hari sir
Great video. Please kindly fix volume
Miru chesina concepts lokella idhe highlight comedy,chair vesukovatam maatram sooper sir baaga pandindhi comedy 😂😂
ule anedi highlight sir
Super Hari bro
Els undali brothers ante😂
Yo ilanti comedy😂 nijamga life lo jarigeve (name is affection -super) ayina me hight ni minchi chesaru definitely 😂❤
Ayya boboyee chaalaa bhagundhi
I liked so much wow, great
Super 1
Mass Camedy
అబ్బా ... ఏమి అబ్బా టీవీ . యూట్యూబ్ అంతా అబ్బా టీవీ వీడియోలతో నిండిపోయింది. వీడియో లు బాగా తీశారు. బాగున్నాయి. అందరూ బాగా ఆక్ట్ చేస్తున్నారు. డ్ర్. హరి ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఒకరిని మించిన వారొకరున్నారు. వేరే వీడియో లన్నింటినీ డామినెటే చేస్తోంది ఈ అబ్బా టీవీ. అందరికి అభినందనలు.
NTR, ANR, SIVAJI GANESHAN కంటే గొప్పగా చెల్లెలు పైన ప్రేమ చూపిస్తున్నారు. 🤣🤣🤣🤣
Le… Le… Ani Hari sir Anedi super ..😅😅😅👍🏻👍🏻👍🏻
Abbaa... Chair clip superrrrrrr... Antha height unadu ayana😆😆😆😆
Super comedy sir
Super super
Verry naice bro
మేము నవ్వుతూ కడుపునొప్పితొ చాలా ఇబ్బందులుపడుతున్నారు
Sooooper😂😂😂
Bhavanu khottey Mally samudhayinchadam super high light
ఆహా మంచి పొడవు camedy
Dr,hariverygoodperfomacting
ఎక్సలెంట్ కామెడీ సూపర్
Chair idea super sir 😄😄😄😄
👌👌👌😁😁
చాలా బాగా వుంది ఈ నవ్వుల కామెడీ
Chala baga chesaru total team Dr gaaru geevincharu very good sir
Jeevincharu andi geevincharu kadu
Sir sir sir super
సూపర్ సూపర్ క్యామిడి... గుడ్
sir😅super😅😊😅
స్కిట్ తో పాటు డాక్టర్ గారి ఇల్లు చాలా బాగుంది
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌
Hari sir, navvi navvi naa Kantlo kooda neellu vacchhaayi🤣🤣🤣
వీడియో అద్భుతముగా ఉన్నది..
Super sir
Super
Doctor garu jeevincharu meeru. ।।
Super undi
Very funny vedeo❤❤
😂😂😂😂😂😂hari anna na majaka😂😂😂
మి బావ చాలా పోడుగు...... సార్
EXLENT GA VUNNADI
Chile meda prama super good brothers 😂🌷
Sir mee acting keka sir,reminded my father,aavesam choosthe
Comedy comedy.
Nijanga .....super.....
Sir
Comedy .....hight person......super....... 😀😀😀
😂😂 నవ్వులే నవ్వులు, Super doctor సాబ్ 🎉
Ziraffi palu anta😂
Anta hight ga u na ayanni yekkadi nunchi techi naru sir , miru super
Eiffel Tower Hari Sar supar congratulation👍👍👍👍
ఈ మధ్య గౌరీ లేదే
Sir meeru gold shiva combination hit avutunnay
Dr.Hari garu action excellent😂🎉😂
Suuuuuuuuuuuuuuuuuperb sir..
👌👌👌👌👌👌
Namaste sir Abba Abba superb action sir excellent 🙏🌹🤣👍
మీ బావ గారు. సూపర్ సూపర్
Super brothers👌 excellent brothers Unte ela undali😂😂😂
😅😮
Super
WHAT A COMEDY SIR...SUPER GA CHESAARU
నమస్తే సార్. కామెడీ చాలా బాగుంది
కాళ్ల కింద కర్రలు కట్టారు అనుకున్నా 😃
సూపర్ స్కిట్ సార్
Chair comedy super 👍👍👍👍👍
❤😂😅
Part two తీయండి