Sir naku gas vallana chest pain' back and front vasthudi so nenu my endoscopy report lo medicine vaduthunnanu but no use plz give valuable suggestions sir
సార్ నమస్తే అండి ఈ మధ్య కాలంలో కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం జరుగుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళితే గ్యాస్ సోని చెప్పినారు ఒక టాబ్లెట్ సాయంకాలం ఒక టాబ్లెట్ ఇచ్చినారు అది వాడితో ఉన్నాను బాగానే ఉంది మంచి సలహా చెప్పగలరు చెప్పగలరు
నమస్తే డాక్టర్ గారు.. మిమ్మల్ని కలవాలి.. అంటే ఎలా సర్.. హాస్పిటల్ ఎక్కడ.. ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి సార్.. నేను చాలా హాస్పిటల్ కి తిరిగిన కాని గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గడం లేదు.. చాతి అంతా బిగపట్టి నట్టు.. తల తిరిగి కళ్ళు తిరగటం.. చాతి నుండి భుజాలు వరకు వెన్ను లో కూడా నొప్పి వస్తుంది.. ఎక్కువ త్రేనపులు వస్తాయి ఆలా త్రేంపు వెళ్తే ఫ్రీ అవ్వడం.. వెళ్లకపోతే ఉక్కిరి బిక్కిరి గా ఉండి ఆయాసం రావడం వెంటనే చాతి నుండి భుజాలు వరకు నొప్పి రావడం జరుగుతుంది.. నా ప్రాబ్లెమ్ మీరు తగ్గించ గలరు సార్.. చాలా మానసిక భాద కూడా దాని వల్ల అనుభవిస్తూ ఉన్నాను ECG 2D echo కూడా నార్మల్ గా ఉంది.. ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్..
సార్ నాకు పేగు వరపు వచ్చింది డాక్టర్ ఎండోస్కోపీ చేశారు మెడిసిన్స్ వాడాక తగ్గింది కానీ ఈ మధ్య నాకు మటన్ దానికి సంబంధించింది ది ఏది తిన్నా మలంలో నూనె కింద పడుతుంది ఇది ఏంటి సార్
@drsrinivastaneti ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదు వెజ్ తిన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్ మటన్ మటన్ సంబంధించినవి తిన్నప్పుడు గాని లాంగ్ జర్నీ చేసినప్పుడు గాని సరిగ్గా నిద్ర పట్ట లేనప్పుడు గాని మలంలో నూనె కింద పడుతుంది
Mana India lo HP pylori bacteria gurinchi taqwa acid gurinchi evaru cheppaledu sri meri chala manchi videos chestunnaru sir
చాలా చాలా చాలా బాగుంది. మందులు తీసుకోకుండా digestion చక్క దిద్దుకోవడం ఎలాగో వివరణ బాగుంది🎉🎉🎉
12.30 దగ్గర నుంచి ఇంకా బాగుంది
చాలా సమాచారం వివరించడం జరిగింది
చాల ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు చెప్పరు థాంక్యూ సర్
Sir mereu chla baga cheppu ru thanks Sir 🎉
Thank you sir video Jaswant ko
Wah Drjee... Acid base magic in stomach is well explained ❤
Super sir good impression sir Jai hind sir 😊
TQ sir for your valuable information
Super sir good impression sir jaihind jaihind sir
H pylori diet diet gurinchi cheppandi sir diet video chahie and sir please please
Pedathanu Chudandi.
Chala manchi videos chestunna sar
Sir i h pylori wala chala Mandi Badapaduthunna re Saharsa please sar
Sir h pylori unte cabbage Vada vacha sar please chahie pandi sir video chahie and sir
👌
Thanks doctor gaaru
Supersir
Acid takwa HondaEla telusukovali sir
Symptoms
Tests oka short pedatha chudandi
Elante videos followers chesthe aquarium tarsar
Sir naku gas vallana chest pain' back and front vasthudi so nenu my endoscopy report lo medicine vaduthunnanu but no use plz give valuable suggestions sir
ua-cam.com/video/Y5zUlKaw9bk/v-deo.htmlsi=J3dMnes5TJuUmwGS
వీడియో చూడండి.
మిగిలిన గ్యాస్ ట్రబుల్ వీడియోలు కూడా చూడండి
సార్ నమస్తే అండి ఈ మధ్య కాలంలో కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం జరుగుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళితే గ్యాస్ సోని చెప్పినారు ఒక టాబ్లెట్ సాయంకాలం ఒక టాబ్లెట్ ఇచ్చినారు అది వాడితో ఉన్నాను బాగానే ఉంది మంచి సలహా చెప్పగలరు చెప్పగలరు
GAS TROUBLE in Telugu DR T Srinivas M.D.,F.A.C.C.(U.S.A)
ua-cam.com/video/Y5zUlKaw9bk/v-deo.html
ఈ వీడియో చూడండి
Cabbage Aqua water thyroid vastundi Antara sir
Ledu
Stool free ga ravalante night emi tinali?
Over night??
Laxative tesukovali. Avi alavatu ayipothayi.
Don’t depend upon those syrups.
Need life style changes.
నమస్తే డాక్టర్ గారు.. మిమ్మల్ని కలవాలి.. అంటే ఎలా సర్.. హాస్పిటల్ ఎక్కడ.. ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి సార్.. నేను చాలా హాస్పిటల్ కి తిరిగిన కాని గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గడం లేదు.. చాతి అంతా బిగపట్టి నట్టు.. తల తిరిగి కళ్ళు తిరగటం.. చాతి నుండి భుజాలు వరకు వెన్ను లో కూడా నొప్పి వస్తుంది.. ఎక్కువ త్రేనపులు వస్తాయి ఆలా త్రేంపు వెళ్తే ఫ్రీ అవ్వడం.. వెళ్లకపోతే ఉక్కిరి బిక్కిరి గా ఉండి ఆయాసం రావడం వెంటనే చాతి నుండి భుజాలు వరకు నొప్పి రావడం జరుగుతుంది.. నా ప్రాబ్లెమ్ మీరు తగ్గించ గలరు సార్.. చాలా మానసిక భాద కూడా దాని వల్ల అనుభవిస్తూ ఉన్నాను ECG 2D echo కూడా నార్మల్ గా ఉంది.. ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్..
Tadepaligudem ap bus stand road super aspital valamdi
Op. Morning 8 am to 2. evening 6 to 8 pm aviri Sunday selavu
Thank you sir
సార్ మిమ్మల్ని కావాలనుకుంటున్నాను కాంటాక్ట్ నెంబర్ కావాలి అడ్రస్ చెప్తారా
I’m practicing at Tadepalligudem. Mee daggara ga unna Doctor ni kalavandi.
సార్ నాకు పేగు వరపు వచ్చింది డాక్టర్ ఎండోస్కోపీ చేశారు మెడిసిన్స్ వాడాక తగ్గింది కానీ ఈ మధ్య నాకు మటన్ దానికి సంబంధించింది ది ఏది తిన్నా మలంలో నూనె కింద పడుతుంది ఇది ఏంటి సార్
Digest avvadam ledu.
Pancreas or liver diseases unnayemo chudali.
Lifestyle changes, Balanced diet, Panlipase lanti Digestive enzymes vadalsi untundi. Mee Doctor ni kalavandi.
@drsrinivastaneti ఇప్పుడు ఎటువంటి నొప్పి లేదు వెజ్ తిన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్ మటన్ మటన్ సంబంధించినవి తిన్నప్పుడు గాని లాంగ్ జర్నీ చేసినప్పుడు గాని సరిగ్గా నిద్ర పట్ట లేనప్పుడు గాని మలంలో నూనె కింద పడుతుంది
Food thinnaka Panlipase tablet mee Doctor ni consult chesi konni rojulu vesukondi
@@drsrinivastaneti tq డాక్టర్ గారు రిప్లై ఇచ్చినందుకు