very very nice vlog thammu, im from vizag, u showed new definition to vizag to me, you have done a lot of hard work for this vlog, keep going thammu, you will shine, BE STRONG AND DEDICATED, ALL THE BEST FOR FUTURE VLOGS
Vizag జనాభా 30 లక్షలు.. జీడీపీ 49 బిలియన్ డాలర్లు.. ఇండియాలో టాప్ ten city.. హైదరాబాద్ జీడీపీ 75 బిలియన్ డాలర్స్.. కాబంధ హాస్తాలు అనకూడదు.. నేను vizag నుంచి.. మద్దిలపాలెం.. Au ఇంజనీరింగ్ గేట్.
Mi telangana hyd gain cheyochu .........u lost 974km coastal & beautiful beaches, isro launching pad, tirumala, lambasingi ......love my andhra state ......thanks kcr telangana nunchi andhra vimukthi ichinanduku❤
@@GeoTraveller9 bro, im from nellore land of isro, love andhra state & madras state till 1953 manamu madras state lo Part ......telangana & hyd is not our state .....manamu telugu vallamu anukuntamu vallu telangana vallu anukuntaru......love my andhra state .....we should work hard like tamilnadu to enter in top 5 states ....we have potential.......974km coastaline is our strength & emotion
విశాఖపట్నం లో పాపులేషన్ ఎంత పెరిగిందో పొల్యూషన్ అంతకుమించి పెరుగుతుంది. ఇది గాని రాజధానిగా ఉంటే అంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. సైకోగాడు రాజధాని పేరు చెప్పి అనేక భూములు కబ్జాలకు గురి చేశాడు. మీ ఛానల్ వైసిపి భజన ఛానలని నాకు అర్ధమయింది.
Vizag pollution zoo కి అటు, కాని అద్భుతమైన మంచి వాతావరణం తో కూడిన pollution free నగరం zoo కి ఇటు Vizag ని నాలుగు parts గా చూడాలి 1.Center,2.Gajuwaka,3.పెందుర్తి, 4. మధురవాడ.
Wow
Brilliant
Amazing vedios
Thanks 🤗
Great visuals & Greater voiceover 🤩 Amazing video
Thank you
Good video showing around the port city Visakhapatnam. It is indeed a jewel in the eastern coast. Thanks.
@@nagabhushana1150 Thank you so much 😊☺️
సూపర్ గా చూపించారు సోదర
@@baburaokaki582 Tq very much 😊😊..
Amazing video....
🤚🏻
Nice ❤
Super vedeo
Excellent video motion and very nice description.👍👍👍👍
Thank u
బాబు నీవు వివరించే విధానం బాగుంది. విశాఖపట్నని కొత్తగా చూపించావు బాబు ధన్యవాదాలు
చాలా కృతజ్ఞతలు అండి..
👌👌
Nice
Exllent video
Superb 👌
Thanks 🤗
బాబు vizag పాపులషన్ 30 లక్షలు ఇప్పుడు.. నేను vizag.. మద్దిలపాలెం..
very very nice vlog thammu, im from vizag, u showed new definition to vizag to me, you have done a lot of hard work for this vlog, keep going thammu, you will shine, BE STRONG AND DEDICATED, ALL THE BEST FOR FUTURE VLOGS
@anukusrinivasarao347 Thank u so much brother.
Very nice babu Visakhapatnam kosam chala chakkaga cheppi Chala baaga Chupincharu👏👏😍😍
కృతజ్ఞతలు అమ్మ..
The video quality,editing,music,everything deserves appreciation❤❤
Thank you so much 😀
Nice❤ video
Excellent video 🎉
@@umaprasanna2938 tq very much 😊
Super ga edit chesevu guru
Thank you 😊
Buhut achha content banana Vishakapatnam pr
Thanks
Nice uma
word cant describe for u r visualls
Thanks brother…
Super
jagan garu vunte vizag development oka range lo vundedi
😂😂😂😂🎉
Lullu mall 😂
Joke of 2024
❤❤❤❤
GOOD PRESENTATION BRO...CHAALA BAGUNDI CONTINUE CHEY DEFINITELY MANCHI CREATOR AVUTHAV
Thank you very much 😊😊
Vizag జనాభా 30 లక్షలు.. జీడీపీ 49 బిలియన్ డాలర్లు.. ఇండియాలో టాప్ ten city.. హైదరాబాద్ జీడీపీ 75 బిలియన్ డాలర్స్.. కాబంధ హాస్తాలు అనకూడదు.. నేను vizag నుంచి.. మద్దిలపాలెం.. Au ఇంజనీరింగ్ గేట్.
@@Appalareddy-s7e thappu savarinchinanduku danyavadalu. Next videos lo ranivvakunda chusukuntaanu. Tq..
@@GeoTraveller9 vedio చాలా బాగుంది.. బాగా కవర్ చేశారు. అభినందనలు 🌹🌹🌹
Tq very much..
Your photography Quality is appreciable .
The size of the titles should be reduced . Many times they are covering the entire picture .
Noted.. Tq
Super
Thank you
Bro explanation is wonder but vedio lo saturation kocham panchu editing lo
Sure..😊
కబంద హస్తాలు అనకూడదండి, ఆ పదం నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది.
అది కరక్ట్ చెయ్యండి అని నా సలహా
ట్రిమ్ చేసేసానండి. Thanks for correcting my words..
Vizag population 10L ani wrong cheppanu. Present vizag population: 30L+.. sorry for the wrong number. Plz excuse...
No it's 35+ lakhs bro
Bro vizag population wrong cheppav bro it will be 25lack above untundhi
Thanks for correcting me. I will update in the comment box..
సబ్స్క్రయిబ్ చేసిన from తెలంగాణ
🙏కృతజ్ఞతలు
Mi telangana hyd gain cheyochu .........u lost 974km coastal & beautiful beaches, isro launching pad, tirumala, lambasingi ......love my andhra state ......thanks kcr telangana nunchi andhra vimukthi ichinanduku❤
బ్రదర్ అలా కామెంట్ చెయ్యొద్దు తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్న ఒక్కటే.. ప్రాంతాలు ఒక్కటే వేరు, అందరం ఒక్కటే.
@@GeoTraveller9 bro, im from nellore land of isro, love andhra state & madras state till 1953 manamu madras state lo Part ......telangana & hyd is not our state .....manamu telugu vallamu anukuntamu vallu telangana vallu anukuntaru......love my andhra state .....we should work hard like tamilnadu to enter in top 5 states ....we have potential.......974km coastaline is our strength & emotion
విశాఖపట్నం లో పాపులేషన్ ఎంత పెరిగిందో పొల్యూషన్ అంతకుమించి పెరుగుతుంది. ఇది గాని రాజధానిగా ఉంటే అంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. సైకోగాడు రాజధాని పేరు చెప్పి అనేక భూములు కబ్జాలకు గురి చేశాడు. మీ ఛానల్ వైసిపి భజన ఛానలని నాకు అర్ధమయింది.
సరిగ్గా వినలేదనుకుంటా మీరు కొద్దిగా ధ్యాస పెట్టి వింటే మీరు e కామెంట్ చెయ్యరు..
Vizag pollution zoo కి అటు,
కాని అద్భుతమైన మంచి వాతావరణం తో కూడిన pollution free నగరం zoo కి ఇటు
Vizag ని నాలుగు parts గా చూడాలి
1.Center,2.Gajuwaka,3.పెందుర్తి, 4. మధురవాడ.