అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ తర్వాత ఎంతవరకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించవచ్చు? |

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • Know in Telugu: life expectancy with acute pancreatitis in Telugu | quality of life after severe acute pancreatitis in Telugu | Progression from acute to chronic pancreatitis in Telugu | prognosis for acute pancreatitis in Telugu
    👉 Watch Full Video: Acute Pancreatitis Telugu | అక్యూట్‌ ప్యాంక్రియాటైటిస్ - కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు చికిత్స : • Acute Pancreatitis Tel...
    👉 What is Acute Pancreatitis? (అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి?)
    అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ప్యాంక్రియాస్ యొక్క ఆకస్మిక వాపు. ప్యాంక్రియాస్ అనేది కడుపు వెనుక ఉన్న ఒక చిన్న అవయవం, ఇది జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌లో ఉన్నప్పుడు క్రియాశీలం అయితే, అవి ప్యాంక్రియాస్ కణాలను చికాకు పెట్టవచ్చు అదేవిధంగా మంటను కలిగించవచ్చు.
    ✅ Acute Pancreatitis Diagnosis in Telugu (అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ నిర్దారణ)
    క్లినికల్ లక్షణాలు, రక్త పరీక్షలు మరియు ఇమేజింగ్ పరీక్షల కలయిక ఆధారంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ నిర్ధారణ చేయబడుతుంది. రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ పరీక్షలు ఏవనగా:
    🔶 రక్త పరీక్షలు : ఈ పరీక్షలు రక్తంలో అమైలేస్ మరియు లిపేస్ వంటి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల స్థాయిలను కొలవగలవు.
    🔶 ఇమేజింగ్ పరీక్షలు (ఉదర అల్ట్రాసౌండ్, CT స్కాన్, MRI): ఈ పరీక్షలు ప్యాంక్రియాస్ యొక్క వాపు మరియు ద్రవ సేకరణలు లేదా రక్తస్రావం వంటి ఏవైనా ఇతర సమస్యలను చూపుతాయి.
    ✅ Acute Pancreatitis Diet in Telugu (తెలుగులో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నపుడు తీసుకోవాల్సిన ఆహరం(డైట్))
    ప్యాంక్రియాటైటిస్ డైట్ అనేది తక్కువ కొవ్వు మరియు అధిక పోషకాలు ఉండే ఆహారం. ఇవి పాంక్రీయాస్ ను విశ్రాంతి పరచడానికి మరియు అక్యూట్ పాంక్రీటైటిస్ ను ఒక ఎపిసోడ్ తర్వాత నయం చేయడానికి సహాయ పడటం లో ఉపయోగపడ్తుంది.
    🔶 ప్యాంక్రియాటైటిస్ ఆహారం కోసం కొన్ని సాధారణ మార్గదర్శకాలు:
    🔶 కొవ్వు పదార్ధాలను నివారించాలి
    🔶 లీన్ ప్రోటీన్ను శరీరానికి అందించాలి
    🔶 సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి
    🔶 పుష్కలంగా ద్రవాలు త్రాగాలి
    Dr Ravula Phani Krishna | Surgical Gastroenterologist and Liver Transplant Surgeon at PACE Hospitals, Hyderabad: www.pacehospital.com/dr-ravul...
    Best Surgical Gastroenterology Doctors (Surgical Gatroenterologist) in Hyderabad: www.pacehospital.com/surgical...
    Pancreatic Cancer Treatment in Hyderabad, India: www.pacehospital.com/pancreat...
    Best Hospitals in Hitech city, Hyderabad, India: goo.gl/maps/EntycHpNFEDNh9U49
    #acutepancreatitis #acutepancreatitistelugu #acutepancreatitismanagement #acutepancreatitiscauses #acutepancreatitiscomplications #acutepancreatitissymptoms #acutepancreatitissigns #acutepancreatitisdiagnosis #acutepancreatitistreatment #pancreaticdiseases #pancreatitis #teluguhealthtips #healthtipsintelugu #gastrosurgeon #gastroenterologists #hepatologist #surgicalgastroenterologist #gastroenerology #hepatology #pacehospitals #hyderabad #india
    PACE Hospitals
    Department of Gastroenterology and Hepatology
    Hitech City and Madinaguda,
    Hyderabad, Telangana, India
    T: 04048486868
    www.pacehospital.com/
    Follow us:
    Facebook - / pacehospitals
    Instagram - / pacehospitals
    Google - g.page/pacehospitals
    LinkedIn - / pace-hospitals-11716956
    Twitter - / pacehospitals
    Reddit - / pacehospital
    Quora - www.quora.com/profile/Pace-Ho...
    Related: acute pancreatitis, acute pancreatitis telugu, acute pancreatitis in telugu, acute pancreatitis signs in telugu, acute pancreatitis symptoms in telugu, acute pancreatitis treatment in telugu,
    acute pancreatitis diagnosis in telugu, acute
    pancreatitis causes in telugu, acute pancreatitis prevention in telugu, acute pancreatitis
    complications in telugu, acute pancreatitis video in telugu, acute pancreatitis complications in Telugu, most common complication of acute pancreatitis in Telugu, Can acute pancreatitis turn to cancer in telugu, does acute pancreatitis lead to cancer in telugu, can acute pancreatitis be cured Telugu, is acute pancreatitis permanent Telugu, life expectancy with acute pancreatitis in Telugu, quality of life after severe acute pancreatitis in Telugu, Progression from acute to chronic pancreatitis in Telugu, prognosis for acute pancreatitis in Telugu

КОМЕНТАРІ •