మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం | Zubeda Ali

Поділитися
Вставка
  • Опубліковано 9 бер 2023
  • Here is My Latest Video : " మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం "
    #zubedaali
    #weddingmemories
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
    👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
    👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
    👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
    👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
    👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
    👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
    👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
    • Diwali Gifts లో నాకు ఇ...
    👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
    👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
    👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
    #zubedaali
    #fathima
    #actorali
    ____________________________________________________________
    Track: Secret To Happiness - JayJen [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch: • Secret To Happiness - ...
    Free Download / Stream: alplus.io/secret-happiness
    ___________________________________________________________
    Track: Last Night's Dream - Tryezz [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch:
    • Last Night's Drea...
    Free Download / Stream: alplus.io/last-nights-dream
    _____________________________________________________________
    Track: Old Times - Next Route [Audio Library Release]
    Music provided by Audio Library Plus
    Watch:
    • Old Times - Next ...
    Free Download / Stream: alplus.io/old-times-next-route

КОМЕНТАРІ • 648

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Рік тому +36

    ఆలి లాంటి మంచి మనసు ఉన్న భర్త దొరకటం అదృష్టం నీకు god bless U.

  • @valmikiomeprakash5016
    @valmikiomeprakash5016 8 місяців тому +27

    అలీ గారు మనసున్న మనిషి ఎంత పని ఉన్న కుటుంబానికి సమయం వెచ్చించడం గ్రేట్

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc Рік тому +19

    జుబేద అలీ దంపతులు అనురాగం, ఆత్మీయత కలగపిన కుటుంబం అలీ ఆదర్శ మైన అనుసరణీయం అయినా పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతలని చక్క గా నిర్వర్తించిన అలీకి వందనం అభినందనలు

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 11 місяців тому +24

    మీరు చదువుకోలేదు కనుకనే ఈ రోజు ఇంత బాగున్నారేమో sister. ....🤩🤩🤩🥳🥳🥳🥳👍👍👍👍

  • @sri6709
    @sri6709 Рік тому +328

    మంచి భర్త దొరికిన వాళ్లకి ప్రతి నిత్యం స్వర్గమే

    • @devisurekha9264
      @devisurekha9264 Рік тому +12

      Yes it's true correct ga chepparu

    • @sivabhargav8731
      @sivabhargav8731 Рік тому +10

      Nijame manchi job kannaa aadaallaki manchi bartha mukyam

    • @Princess_Glory0716
      @Princess_Glory0716 Рік тому +5

      Naaku kuda good husband dorikaru

    • @Samskruth-mm
      @Samskruth-mm Рік тому +11

      దానితో పాటు డబ్బు కుడా ఉండాలి,, డబ్బు ఉంటే నే అంత మంచి

    • @sailajarose473
      @sailajarose473 Рік тому +1

      S

  • @goodboy6259
    @goodboy6259 Рік тому +197

    మీ పెళ్ళి ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు
    థ్యాంక్యూ జుబేదా గారు 🥰
    మీరు చాలా బాగా చెప్పారు

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +6

    చాలా చాలా చాలా సరదా సరదాగా చాలా బాగుంది వింటూ ఉంటే వినాలి అని కానీ ఆలీగారు కూడా మీతో కలిసి అన్ని షేర్ చేయటం నేను మీ కన నేనైతే మరీ హేపీ గా ‌చూసాను

  • @revathichitti7549
    @revathichitti7549 Рік тому +13

    మీ పాత ఇంట్లో చాలా బాగుంది వుంది
    పెళ్లి రోజులు చెప్పి నందుకు ధన్యవాదాలు
    వీడియో చాలా చాలా బాగున్నాయి
    మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలని
    సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    Like zubeda and ali good journey

  • @padmaalluri5857
    @padmaalluri5857 Рік тому +100

    అదృష్టవంతురాలు ఆలీ గారి లాంటి నెమ్మదస్తుడు అయినా భర్త దొరికినందుకు

  • @rajyalakshmikaturu3692
    @rajyalakshmikaturu3692 8 місяців тому +5

    How innocent you r zubeda garu pure soul god bless

  • @rizwanamoosa6145
    @rizwanamoosa6145 Рік тому +80

    My god she is so honest about her feelings 😂❤

  • @rajarao60
    @rajarao60 3 місяці тому +2

    మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం ! కంటెంట్ ఏదైనా మీ మాటలు వినడానికి చాలా సొంపు గా ఉన్నాయి. మా అలీ అదృష్ట వంతుడు. మీరు కూడా.

  • @parvathimadhu5393
    @parvathimadhu5393 Рік тому +3

    Adhurshtavanthuraalu meeru మీలాంటి అందమైన adhrushtavanthamaina జీవితం మా పాప కి రావాలని కోరుకొంటున్నాను

  • @luck2217
    @luck2217 Рік тому +10

    జుబేధ గారు మీ పెళ్లి వీడియో అప్లోడ్ చెయ్యండి ప్లీజ్ 🤗🤗🤗🤗😘😘😘

  • @nageswarrao1880
    @nageswarrao1880 Рік тому +9

    Medam Ali Khan gaari to
    Maa sneham కూడా మాకు స్వీట్ మెమోరీస్
    ఫ్రెండ్స్ అందరితో ఎప్పుడు touch lo ఉంటారు తన స్నేహమే మాకు దేవుడిచ్చిన వరం ఇటువంటి స్నేహితులు కోటికొక్కరు ఉంటారేమో
    థాంక్స్ మేడం ఆ ఇంటికి నేను వచ్చాను మేడం
    ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రెండ్ ఆ శ్రీను గాడు ఎక్కడున్నాడో

  • @govardhankalla1882
    @govardhankalla1882 Рік тому +25

    జుబేదా గారు మీ పెళ్లి జ్ఞాపకాలుఇంకా తాజాగా ఉంచుకున్నారు కదా It's great

  • @r.bhanu31
    @r.bhanu31 8 місяців тому +7

    Meethi ❤🎉is so lucky
    Having dad like Ali ji🎉🎉🎉😊
    I wish I could have be loved like her in my childhood

  • @Binnuprameeth
    @Binnuprameeth 7 місяців тому +9

    Happy couple, respecting each other is the most important aspect in marrried life

  • @anithacse9764
    @anithacse9764 Рік тому +15

    Yentha andanga chepparooo meeru😍,aa cheppatam loney thelusthundi mi kalmasham leni manasu,u r cherishing like a baby...☺️and meeti expressions 😆

  • @shivoham959
    @shivoham959 9 місяців тому +9

    మీ పెళ్లి విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ

  • @kamlahegde1103
    @kamlahegde1103 17 днів тому +1

    Jubleda garu meeru chala cute. Mee manasu thellati kaagitham. Ali gaaru dorikinanduku meeru, meeru dorikinanduku Ali gaaru iddaru chaala adrustavantgulu. Happy Moharrum. May God bless you with lots of love and prosperity.

  • @Soniasalwar
    @Soniasalwar Рік тому +9

    Baga adrushtam cheskoni puttaru andi. Ali garu mi life partner iyaru ❤❤

  • @sarahjames9794
    @sarahjames9794 Рік тому +20

    For the first time, I watched the entire video ...
    So cool ...enjoy your life...
    May God bless you and save you from evil...
    Love from Australia!!

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel Рік тому +6

    Mi story cheptunte maku akkade vundi chusinattu anipinchindi 👌👌👍

  • @JituKamble-vy2fd
    @JituKamble-vy2fd 8 місяців тому +2

    Me real story vinte asalu Chala Chala Chala happy ga vundhi asalu enka vinalanipistundi Akka alanti bartha dorakadam ni adrushtam

  • @sangeethayadav6086
    @sangeethayadav6086 Рік тому +11

    Good couple good family healthy family God bless you to all zubeda Ali garu ❤️❤️❤️❤️

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Рік тому +6

    Ali gari wife very pure heart

  • @gamingwithme1006
    @gamingwithme1006 Рік тому +17

    Lovely and beautiful family memories zubeda Ali garu💐💕💕🎉

  • @sattipandu7409
    @sattipandu7409 Рік тому +2

    Bagundandi. jubeda sister and Ali bavagaru me pelli love story la undi. God bless your family.🥰💗💗

  • @abuyaseen4827
    @abuyaseen4827 Рік тому +26

    మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను may allah ప్లేస్ యు ❤️

  • @inajaya3605
    @inajaya3605 Рік тому +1

    ఆలుగవ దిష్టి తగులుతుంది మీకు నాకు చాలా చాలా ఇష్టం అండి మీరు అంటే జుబే తగ్గాలంటే క్యూట్ కపుల్స్ హాట్ ఫిల్టర్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇలాగే

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 Рік тому +1

    GOD bless you nd yr family Zubeda gaaru

  • @belindascollection1752
    @belindascollection1752 Рік тому +1

    Nice story. Lovely family. You are very lucky jubeda garu. Very gud husband

  • @krishjena5246
    @krishjena5246 Рік тому +8

    ali garu and zubeda ji these talks are priceless god bless u and ur family

  • @Sha.C01
    @Sha.C01 Рік тому +2

    Me marriage story chala bagundi , zubeda meru very lucky , ali always family man

  • @shaikbegumbi3203
    @shaikbegumbi3203 Рік тому +6

    Happy family 💐Happy journey with your family 💐💯God bless you Mrs Ali💐

  • @amithasrinivasan6204
    @amithasrinivasan6204 7 місяців тому +4

    Best lovely couple made for each other zubida u speak so innocent ly God bless u both🎉❤

  • @VishnuPriyaYarlagadda-fo8dp
    @VishnuPriyaYarlagadda-fo8dp Рік тому +1

    Ali Garu Antha busy ga vunna Meka time ketayinchi metho videos chesthunaru a very supportive nd time giving person

  • @SujathaKichamsetty
    @SujathaKichamsetty Місяць тому +1

    మేడం ఆలీ గారు లాంటి మంచి భర్త. మీకు దొరకడం అదృష్టం అదృష్టం

  • @abdulkhadarasishaq1497
    @abdulkhadarasishaq1497 Рік тому +3

    Miru sariga chadavaka povatam valla Ali garu dorikaru akkuva chadu vunte Miss ayyevaru.masha allah AP ke jodi salamath rahe hamesha khush rahe❤❤❤❤

  • @shabananadaf7683
    @shabananadaf7683 Рік тому +4

    Ali bhaiya it's really nice to hear all this. I too lived in Rajahmundry. And we know uncle very well. And you will not belive we still have those cloths were it was stiched by uncle. Once i and dad meet unle in Devichowk And he promised me that he will introduce you. And he said he said will stich dress for me...I wish uncle rehna tha
    My mother says he was very polite and very loyal and was very hard working man.and he was so much concerned about you. When ever he meets he says Mera Bacha Wahan Gaya Uska Acha Hona. ..whene ever we meet he use to say Ali is not there when ever he comes you come home Wil introduce you. After you becoming star he was the same down to earth.
    But it's all Allah's wish.
    May Allah bless his soul and grant him Janna 🙏 ❤️

  • @nirmalajakkula2334
    @nirmalajakkula2334 Рік тому +1

    Super jubeda garu ali garu devudu meekichina gift mee memories chala Baga chepparu

  • @subbuk9128
    @subbuk9128 Рік тому +4

    Mi life story chakkaga undi soo happy 😍😍

  • @sk.gowshyagowshya1092
    @sk.gowshyagowshya1092 Рік тому +4

    assalamu alaikum Super zubeda Garu ali garu🙏🏼🙏🏼 MI sweet memories yeppudu santosham ga undali MI chinna papa meethi super good family 💐💐 mashallah🤲🤲

  • @Baby-st2sd
    @Baby-st2sd Рік тому +1

    Meru matho me merriage visyalu andarutho panchukunaru chala tqs 💕 God bless you Ali sir family Ali sir great sir

  • @SuperMahification
    @SuperMahification 7 місяців тому +1

    Mee papa star ⭐️ she’s cute 🥰. Lovely to hear your old memories .

  • @bangaruthalliofficial1187
    @bangaruthalliofficial1187 Рік тому +1

    Thank you ali zubeda garu

  • @arunaraghu4406
    @arunaraghu4406 Рік тому +8

    Your voice is so sweet Zubeda Ali garu

  • @shaikamrosegaming
    @shaikamrosegaming Рік тому +2

    Zubeda garu akka Remembering Old House memory's story super unade thanks ee video kosam meethi happy listening mee story nee Zubeda garu akka 😁😁😁

  • @user-fi8qf7bm4l
    @user-fi8qf7bm4l 6 місяців тому +2

    E rojullo 20000 sampadisthe pellam lekkaledhu , aadavaariki job vasthe mogudu vaddhu...boy friend kaaavali...ali family best example best couples ever

  • @varalaxmivlogs8207
    @varalaxmivlogs8207 Рік тому +2

    Hi beautiful couples
    Chalamandi ee rojulo new clear family ishtapadararu but meeru antha pedda family lo istamga vellaru hats off

  • @cherrygamerpro2665
    @cherrygamerpro2665 Рік тому +31

    Zubeda garu ❤ Ali Anna your sweet memories 💕share with us 💐💐 God bless your family 🙌

  • @adarinagadevilalitamma5049
    @adarinagadevilalitamma5049 4 місяці тому +1

    Super Madam, nenu 10th lo undaga dowaleswaram lo ma classmate mèe pelliki vellanani cheppindi 30 years tarvatha vinadam chala bagundi aligaru chala manchi varula unnaru ❤❤

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Рік тому +3

    Zubeda garu miru matladutunte mi face glow vachindi🥰🥰🥰

  • @madhavilkml4161
    @madhavilkml4161 Рік тому +11

    🎉అభినందనలు zubeda Ali ji.. Manchi viluvalu భాద్యత గల ఉమ్మడి కుటుంబo..nice

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Рік тому +2

    Beautiful girl with beautiful mind. Swachamaina manasu & mind. Anduke interesting ga fresh ga vuntundi yem matladina

  • @shahnawazulamer3208
    @shahnawazulamer3208 Рік тому +13

    Beautiful memories 💖💖

  • @mohammedyaba6545
    @mohammedyaba6545 Рік тому +1

    السلام عليكم
    Ali sir and madem thank you so much both of you it's very sweet memories god blessi u r family

  • @Yuvanthreddy
    @Yuvanthreddy 7 місяців тому +1

    Zubeda gaaru memu, maa family kooda same mee family Laaga ne eppudu vuntaamu.same almost mee story laaga ne maa story kooda vuntundi.thank you and god bless you and your family😍😍

  • @lavanygeetha
    @lavanygeetha Рік тому +5

    Beautiful memories u both always happy

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Рік тому +31

    ఒకసారి కూడా reply ఇవ్వరు జుబేధా సిస్టర్ 😔
    సూపర్బ్ ఆలిగారు 🙏🥰
    ఆలిగారు చాలా మంచివారు మాకు చాలా ఇష్టం
    క్యూట్ ఫ్యామిలీ ❤️❤️❤️❤️🌹

    • @muralimula5827
      @muralimula5827 Рік тому +2

      Neeku reply istey andariki reply ivvali andukey ivvatledu ardam chesukovali nuvvu

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Рік тому +2

      @@muralimula5827 ok andi kani wait chestunna 🥰

    • @muralimula5827
      @muralimula5827 Рік тому +1

      @@suvarnareddy4585ok no problem

  • @padmavathichaneel
    @padmavathichaneel Рік тому +3

    👌👌👌 story andi memu chala enjoy chesamandi tq so much sister'

  • @sailajakiran7732
    @sailajakiran7732 Рік тому +1

    Super zubeda garu chala baga matladaru mee story baga chepparu expressions tho

  • @pramilaprami5695
    @pramilaprami5695 Рік тому +2

    What an interesting story.lovely zubeda .

  • @mujjushaik1383
    @mujjushaik1383 Рік тому +17

    Assalamu alaikum rahmatullahi barakatuh Ali zubeda garu mashAllah 🤲🤲 నీ పెళ్లి ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము Allah Hafiz 🌹🌹

  • @BharathMatha1947
    @BharathMatha1947 2 місяці тому

    Made for Each other ante Akigaru ♥️♥️Zubeda garu 🌹🌹Nindu Nurellu Meeru elane Happu ga undali 🙌🙌

  • @karunapochampalli7546
    @karunapochampalli7546 10 місяців тому +2

    Hey Zubeda you always rock with sweetness and your family is really awesome one because of you couple ; these days I love all your 3 kids very much ; they are
    Very lovely and very values oriented kids ; please do teach them all of your attitude that way this grows for ever and my salute to Aligaru and mee alludu chala handsome and looks very genuine person ; your daughter is very lucky and of course when she is so good she is destined to get such partner in life

  • @sayedmastan9011
    @sayedmastan9011 Рік тому +80

    అలీ గారు జుబెద గారు మీకు ముందుగా మా అందరి తరుపున రంజాన్ పండుగ శుభకాంక్షలు 💐🤝🤝🤝💐🎉

    • @karis4476
      @karis4476 Рік тому +1

      Meeru.....zubeda ali mam videos kosam wait chestuu untaara yeppudu?
      Prathi video lo first comment meedey untundi. Andukani adugutunnanu.
      Manam vaallani yentha abhimaaninchina ....vaallu manalni pattinchu koru bhayya. Cause they are celebrities and... also rich.

    • @shaikarshiya2906
      @shaikarshiya2906 Рік тому

      @@karis4476 s ofcourse....

  • @samathaatla2618
    @samathaatla2618 Рік тому

    Intrest ga undi chala bagundi

  • @gotturajeshwari8305
    @gotturajeshwari8305 Рік тому +1

    Meru eppudu elage santishamga undalani adeviniki korukuntunnanu God bless you and your family andi

  • @mahithareddy6455
    @mahithareddy6455 8 місяців тому +1

    Thanks nice couple
    God bless you ever

  • @nausheennausheenbegum1345
    @nausheennausheenbegum1345 4 місяці тому +3

    Ninamgaa mi video chalaa enjoy chesanuu super❤❤❤

  • @pandurecipe1803
    @pandurecipe1803 11 місяців тому +2

    Lovely coupls.... love brids... nice family

  • @shaikbeebi5156
    @shaikbeebi5156 Рік тому +5

    Beautiful memories...

  • @foodlovers1733
    @foodlovers1733 Рік тому +2

    Very funny and interesting, zubeda Garu meru chepthunte Chala Bagundhi

  • @safoorayasmeen6396
    @safoorayasmeen6396 Рік тому +2

    V interesting..lovely couple masha allah....and v frank and funny zubbeda di

  • @susheelachinnu9651
    @susheelachinnu9651 10 місяців тому +1

    Mee pelli story chaala bagundhi me videos anni thappakunda choos thanu Mee.janta.kooda.chaala.baaguntu dhi.Banglore nunchi susheela ❤

  • @user-qg4qv8zv6h
    @user-qg4qv8zv6h Рік тому

    Jubada garu me famili ni chustunta chala santosanga vundi good ❤❤

  • @vanik6712
    @vanik6712 Рік тому +18

    అలీ గారు, జుబేదా గారు మరియు మీ పాప Superb...... 😁😁😁

    • @durgabandi1781
      @durgabandi1781 Рік тому

      Ali gaarini pendli chesukovadam mi Adrushtamandi. Mi prematho ayanani Jaincharu.

    • @durgabandi1781
      @durgabandi1781 Рік тому

      Sithakokachilaka cinima lo Ali gaarini chusinatlundi mi chinnapapani chusthunte,

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 Рік тому

    sooooooooooooooper jubeda garu....lov u mam❤

  • @rajapabbati9229
    @rajapabbati9229 3 місяці тому

    Nice video...Ali bhai chaala great...

  • @preethisiddarth6881
    @preethisiddarth6881 Рік тому +1

    So sweet actually

  • @gaffarkhansulemani3706
    @gaffarkhansulemani3706 3 місяці тому

    Mee maatalu chala pleasant ga untai waka Manchi scholar laga maasha Allah🎉

  • @jayammasripathi9374
    @jayammasripathi9374 Рік тому +3

    Happy wedding anniversary🎂🎉JubedaAli God bless you ma ❤🎉

  • @shahnawazulamer3208
    @shahnawazulamer3208 Рік тому

    Superb maa paatha gyanapakalo gurthuku vachayi

  • @mehartaj4004
    @mehartaj4004 Рік тому +2

    Andariki ee janta adarsam bharya bhartalante ilge undali ❤️

  • @ruparocks6752
    @ruparocks6752 Рік тому +7

    How sweet soul ur andi .. i feel so pleasant watching u ..❤️❤️

  • @neerusflavorsoflife
    @neerusflavorsoflife Рік тому +2

    mee chinna papa chala bagundhi 😍baga chadivinchandi

  • @ravishravikumar
    @ravishravikumar Рік тому +4

    చాలా చాలా బాగుంది...

  • @MemujunnuPrathyu-te6ee
    @MemujunnuPrathyu-te6ee 3 місяці тому +1

    Jubedha Gari matalu చాలా baguntaye😊

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 6 місяців тому +1

    Zubed ji.....This video is Amazing.....shared your sweet memories...🎉🎉 Ali is a great Actor on Screen, but you are the Best Actress in real life to get rid of school & get married😂. And your UA-cam skits are superb....you have good talent of Acting....can try in movies even now.....

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 6 місяців тому +1

    Zubeda ji....your Telugu vocabulary is amazing....love to hear ...🎉🎉

  • @saisudheer4387
    @saisudheer4387 Рік тому +4

    Wonderful memories

  • @abdul91314
    @abdul91314 Рік тому +1

    Hi mam assalamualaikum,chala bagunnaru andaru , super memories,dress chala bagundi jubeda garu,👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @shabanam1547
    @shabanam1547 Рік тому +13

    Sweet memories ❤

  • @damodarvangari2645
    @damodarvangari2645 Рік тому +2

    Be happy 🌺🌺🌺 best family

  • @gaffarkhansulemani3706
    @gaffarkhansulemani3706 3 місяці тому

    Maasha Allah❤🎉
    Be blessed always

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 5 місяців тому +1

    🔥🔥 Respecting one another caring one another and supporting one another is the key for happy life.

  • @geethareddy9770
    @geethareddy9770 Рік тому

    Great Alli garu ❤ your heart

  • @roopamanurkar5830
    @roopamanurkar5830 Рік тому

    Jubeda garu chala sweet ga matladataru