Varahi Navaratri Pooja Samagri|9 Days Puja Items List for Varahi Devi Navratri Puja|Varahi Puja 2024

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • Varahi Navaratri Pooja Samagri|9 Days Puja Items List for Varahi Devi Navratri Puja|Varahi Puja 2024
    ***************************
    * Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    * Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
    • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    #varahiNavaratriPoojaVidhanam
    #VarahiNavaratriPoojaSamagrilist
    #varahiNavaratri2024dateintelugu
    #varahipoojaVidhanam
    #Varahinavaratripoojaitems
    #PujaitemsListfor9daysnavaratripooja
    #varahiNavratri2024datesintelugu
    #navaratripoojaSamagriList
    #sasurikavlogs
    #varahipoojaVidhanamintelugu
    #varahidevinavaratripooja
    #varahidevipoojaVidhanam
    #varahideviNavaratriPoojaVidhanam
    #varahiNavratriPoojaVidhanam
    #VarahideviNavaratriPoojaSamagrilist
    #Varahidevinavaratripoojaitems
    #varahidevi
    #varahidevinavaratri
    #varahidevipuja
    #varahiammavaripoojaVidhanam
    #NavratriPujaSamagriList
    #Navaratripoojaitemslist
    #navaratripoojavidhanam
    #NavaratriPoojaVidhanaminTelugu
    #varahinavaratri2024
    #VarahiNavratri2024
    #varahiNavaratri2024date
    #varahiNavratri2024dates
    #VarahiNavaratrulupoojaVidhanam
    #varahideviNavaratrulu
    #guptnavratri2024
    #varahiguptnavratri2024
    #ashadaguptnavaratripooja
    #navaratri2024date
    #navaratri2024
    #NavaratriPooja
    #Navaratripujavidhi
    #navaratrulu
    #varahideviAshtothram
    #varahiamma
    #Navaratri
    #navratri
    stepbystepnavaratripoojademo
    stepbysteppooja
    stepbystepPujaDemowithMantras
    varahiNavaratri2024startingandendingdates
    varahiNavratri2024datesintelugu
    varahidevistotram
    varahidevikavacham
  • Розваги

КОМЕНТАРІ • 80

  • @kavyap8009
    @kavyap8009 18 днів тому +1

    కొంతమంది వీడియోస్ చూస్తే హంగులు ఆర్భాటాలు తప్ప పూజ అనేది ఉండట్లేదు బక్తి కొంచెం కూడా లేదు
    కానీ నీ వీడియో ఏది చూసినా సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ చేస్తారో అందుకే నాకు మీ ఛానల్ అంటే చాలా ఇష్టం

  • @nagraj180
    @nagraj180 18 днів тому

    Chala chala thx sis

  • @user-zq3rp3dp6x
    @user-zq3rp3dp6x 18 днів тому

    Thanks a lot for sharing everything in advance

  • @vijaya6855
    @vijaya6855 18 днів тому +1

    Thanks amma, anni chala baagaa arbatalu lekunda cheptunnaru

  • @gurunath6009
    @gurunath6009 18 днів тому

    ప్రతి వీడియోలో కూడా వివరంగా వివరించి అన్ని విషయాలు చక్కగా తెలుపుతూ పెడుతున్నారు

  • @durgarao7231
    @durgarao7231 18 днів тому

    Thanks for sharing

  • @varahidevi9725
    @varahidevi9725 18 днів тому

    Chala వివరంగా చెప్పారు

  • @varahidevi9725
    @varahidevi9725 18 днів тому

    Thanks for sharing 👍

  • @neetuakash1693
    @neetuakash1693 18 днів тому

    I regularly follow your video mam

  • @user-wm6lq1sy2z
    @user-wm6lq1sy2z 18 днів тому

    థాంక్స్ అక్క వారాహి నవరాత్రులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ముందుగానే మాకు తెలియజేస్తున్నారు

  • @housewife1191
    @housewife1191 18 днів тому

    ప్రతి సామాగ్రి చక్కగా చూపిస్తూ వివరించినందుకు థాంక్స్ అమ్మ

  • @pulavarthigupta7385
    @pulavarthigupta7385 18 днів тому

    Happy akka cool ga arrange chesukunta

  • @user-ms9gf6wl4p
    @user-ms9gf6wl4p 18 днів тому

    🙏🙏🙏thx

  • @jai1386
    @jai1386 18 днів тому

    Thanks madam, mundugane Anni yerpatlu chesukovachu

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 18 днів тому

    Om Sri matre namaha

  • @ms5627
    @ms5627 18 днів тому

    Akka meeru chaala simple gaa sampradayam prakaram cheptaru

  • @user-ft7cu6nd4d
    @user-ft7cu6nd4d 18 днів тому

    పూజకు కావలసిన సామాగ్రిని చక్కగా వివరించారు

  • @ismartaniltejus3849
    @ismartaniltejus3849 9 днів тому

    Thank you for sharing informative video sis

  • @sunim5783
    @sunim5783 18 днів тому

    ఓం శ్రీమాత్రే నమః

  • @nareshjampala7140
    @nareshjampala7140 17 днів тому

    🙏🙏🙏

  • @dasariprasanna973
    @dasariprasanna973 18 днів тому

    Pls share Pooja video

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      తప్పకుండా అండి

  • @BhavaniRayudu-xk6gn
    @BhavaniRayudu-xk6gn 16 днів тому

    Amma na korika rhiruchu amma 🙏🙏. Ni pojja nenu chasukuntanu ammaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Samjam123
    @Samjam123 12 днів тому

    Hi andi asanalu levu na daggara dani badhulu kotha ga konna chapa vadocha vratalaki

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      చక్కగా వాడుకోవచ్చు అమ్మ

  • @Craftingandbuilding5097
    @Craftingandbuilding5097 11 днів тому +1

    Akka mamamaya valla thamudu chnipoi 8 month s avuthundhi memu chesukovacha please

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      చేసుకోవచ్చండి

  • @JakkuRavali
    @JakkuRavali 18 днів тому

    Sister na Peru ravali nenu varahi navaratrulu chesukundam anukuntunna varahi Amma photo ledu Mari lalithamma photo ki pujalu cheyacha cheppandi please

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      చేసుకోవచ్చు అమ్మ అమ్మవారి రూపాల్లో ఏ రూపానికి అయినా కూడా వారాహి పూజ చేసుకోవచ్చు

  • @gorigemounika8321
    @gorigemounika8321 18 днів тому

    Akka daily gnadam kumkuma pettala modati roju pedithe sari pothunda akka please chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      అమ్మవారి విగ్రహానికి గాని పటానికి మొదటి రోజునే గంధం కుంకుమ పట్టాల అమ్మ ఆ తర్వాత మీరు ఫోటోని గాని విగ్రహాన్ని గాని తొమ్మిది రోజులు కదిలించకూడదు

  • @sarayup2255
    @sarayup2255 18 днів тому

    Madam 1st time chesukovali anukuntunnanu, Peeta yela pettukovalo cheppandi pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      తప్పకుండా అండి

  • @Kavitha7587
    @Kavitha7587 9 днів тому

    Akka na daggara photo vigraham rendu unnai Saturday morning petti pooja cheyala leka evening peetam kakunda pooja gadhilo petti pooja chedamanukuntuna

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      పూజ గదిలోనే చేసుకోవచ్చండి ఇబ్బందేం లేదు, మీరు రోజు మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే గనక సూర్యోదయం కన్నా ముందే చేసుకోండి లేదు రోజు ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటే నైట్ 8 తర్వాత చేసుకోండి

  • @gaddamsuguna6799
    @gaddamsuguna6799 12 днів тому

    Maku seperate pooja room ledu.kichen lone selflo photose pettkunnam . One day pooja chesukovacha akkade .

    • @sasurikavlogs
      @sasurikavlogs  12 днів тому

      కుదిరితే ఎక్కడైనా పక్కగా ఒక పీట మీద పెట్టుకోండి, కుదరదు అనుకుంటే గనక పంచమి రోజు కచ్చితంగా పూజ చేసుకోండి చాలా మంచిది

  • @user-kx9zj2yp6s
    @user-kx9zj2yp6s 18 днів тому

    Amma vigraham lekapoyina patam pettukoni chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      చేసుకోవచ్చమ్మ

  • @nunepadmayugandhar4424
    @nunepadmayugandhar4424 17 днів тому

    Patti vastralu prathi Tony pooja chesetappudu samarpinchala lekapothe first roju samarpisthe saripothunda doubt clear cheyandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      Patti vastralu prati roju samarpinchalandi

  • @shivashankar5517
    @shivashankar5517 14 днів тому

    Lalitha devi photo pettocha andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому +1

      పెట్టుకోవచ్చు అండి

  • @user-xn2rf5mu3e
    @user-xn2rf5mu3e 18 днів тому

    Amma nenu mundu eppudu navaratrulu cheyyaledu ippudu July nundi cheddam anukuntuna July 7varuku mudam undi kada amma first time chesevallu mudam start cheyyakudadu antunaru 7 rojulu leka 5 rojulu cheste manchida pls cheppandi amma naku emi teldu andukani pls reply me madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      నవరాత్రి పూజ కి మూఢం కి సంబంధం ఏమీ లేదండి, మీరు ఐదు రోజులు గాని ఏడు రోజులు కానీ చేసుకోవాలి అనుకుంటే అలానే చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమీ లేదు

  • @venkipavani43
    @venkipavani43 9 днів тому

    Pooja lo pettina nimmakaya em cheyali andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      కొన్ని మీ ఇంటికి గాని వాహనాలు కానీ కట్టుకోండి మిగిలినవి మీరు స్వీకరించవచ్చు
      నిమ్మకాయలను ఏం చేయాలి అన్న వీడియో లింకు కింద ఇస్తున్నాను అండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/users/shortsYlHW68SZanw?si=lYr5TaaMXuUNppui

  • @bhagyalaxmichanda1488
    @bhagyalaxmichanda1488 17 днів тому

    అమ్మ నమస్కారం మా ఆయన చిన్నాన్న మనుమరాలు అంటే మాకు కూతురు అవుతుంది ఆమె పుష్పవతి అయింది july 6 కి 19 రోజులు అవుతుంది మేము ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచచ్చా తెలుపగలరు. మేము చేతబడిలతో ప్రాణప్రాయ సితిలో ఉన్నాం దయచేసి తెలుపగలరు. చాలామంది వ్రతం ఎలా చేయాలో చెబుతునారు కానీ ఎవరైనా సగోత్రీకులు చనిపోయినా 'ఎవరైనా పుష్పవతి అయినా బాబును కన్నా ఎన్ని రోజుల వరకు నిత్య దీపారాధన అలాగే వత్రం ఎన్ని రోజులు చేయరాదు చెప్పడం లేదు.దీనిపైన వీడియో చేయగలరు

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      పుష్పవతి అయితే పుష్పవతి కి స్నానం చేయిస్తారు కదండి కొంతమంది ఏడు రోజులకి 11 రోజులకి ఆ స్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చు ఇదే విధంగా ఎవరైనా కాలం చేస్తే వారి మైలు స్నానం అయిపోయిన తర్వాత పూజ యధావిధిగా చేసుకోవచ్చు అలాగే మీరు కూడా మీ పూజను చేసుకోవచ్చు పుష్పవతి అయినప్పుడు కేవలం వారి ఇంటి వారికి మాత్రమే అది వర్తిస్తుంది మిగిలిన వారికి ఏమీ ఉండదు

  • @pr-dq8cj
    @pr-dq8cj 18 днів тому

    Varahi Devi pooja pettandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=7eVvm9UUhBGHcbwe

  • @cpvanitha5678
    @cpvanitha5678 17 днів тому

    Last year navaraatri Pooja chesaanu uddyapa chesina roju nundi maa entaire family ki fever akka one week chala bhadhapaddamu ravaraatri Pooja chala baaga chesaanu nistagaa kaani Pooja aepoe a tharvastha full feaver entaire family ki asalu enduku ala jarigindo theliyatledu ee year malli Pooja cheshukovachaa akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      వారాహి అమ్మ వారి పూజ అంటేనే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అలాంటివి పారదోలటానికే అమ్మ, ఆ రకంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అని భావించండి

  • @prasannabaire2301
    @prasannabaire2301 17 днів тому

    Nenu last year varahi navaratrulu cheskunnanu. Na life lo kunchum marpu kanipinchindi. Ippudu kuda chesukuntanu. Naku santanam kavali. Pillala kosam ammani ela pujinchali, plz chepparu. Plz rply sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      వీడియో పెడతాను అండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      తప్పకుండా అండి వీడియో చేసి పెడతాను

  • @shobhasura1677
    @shobhasura1677 11 днів тому

    Pooja 9days kachithanga cheyala madhalo pireads vasthe am cheyali Pooja modati 3 days chesukovacha chepandi pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому +1

      పూజ మీ వీలునుబట్టి ఒక రోజు 3 5 7 అలా చేసుకోవచ్చండి. మొదటి మూడు రోజులు చేసి కూడా ఆపేయవచ్చు

    • @shobhasura1677
      @shobhasura1677 8 днів тому

      @@sasurikavlogs thank you

  • @Samjam123
    @Samjam123 17 днів тому

    Amma ki pettina pulu Next day evng clean cheskovala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      Pooja lopu eppudaina sare nirmalyalanu teesiveyachandi

  • @xoxobitter1
    @xoxobitter1 17 днів тому

    Roju puvvulu kothhavi pettetappudu pathaavi theeseyyala or as it is petti kothhavi veyyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому +1

      Avunandi paatavi teesesi next day pooja continue cheyyayi

    • @xoxobitter1
      @xoxobitter1 15 днів тому

      Thanks for ur reply 🙏🙏

    • @xoxobitter1
      @xoxobitter1 15 днів тому

      Thanks for your reply 🙏🙏..vinayaka navarthri lo alaane vunchesthaaru doubt tho adigaanu

  • @shivashankar5517
    @shivashankar5517 15 днів тому

    Puja items ekada tesukunnaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      ఏ పూజ సామాగ్రి షాప్ లో అయిన దొరుకుతాయి అండి , నేను అక్కడే తీసుకున్నాను

  • @s.vraovenkateshwar1762
    @s.vraovenkateshwar1762 12 днів тому

    Varaahi mata photo ekkada Ammutaaru shop address please

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      ఫోటో ఫ్రేమ్స్ షాప్స్ లో గాని పూజ సామాగ్రి షాప్స్ లో గాని ఎక్కడైనా అందుబాటులో ఉంటాయ

  • @saipranaviteluguchannel2012
    @saipranaviteluguchannel2012 18 днів тому

    10 date naku period vastundi one day pooja epudu cheyali cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  16 днів тому

      పంచమి రోజున కుదిరితే చేసుకోండి లేదు అంటే 8th or 9th day Ina chesukondi

  • @sumitraammu9608
    @sumitraammu9608 9 днів тому

    Petam morning pettala
    Evening pettala cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      మీరు రోజు మార్నింగ్ చేసుకుందాము అనుకుంటే సూర్యోదయాన్ని కన్నా ముందే చేసుకోవాలి ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటే ఎనిమిది తరగతి చేసుకోవాలి

    • @sumitraammu9608
      @sumitraammu9608 8 днів тому

      @@sasurikavlogs navaratri pooja cheskuntuna madhyalo anukokunda periods vachi cheyalrkapothe intlo maga vallu pooja purthi cheyocha andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      చేసుకోవచ్చు మీరు అటు పక్కగా వెళ్లకుండా ఉంటే సరిపోతుంది

    • @sumitraammu9608
      @sumitraammu9608 8 днів тому

      @@sasurikavlogs thank you so much andi