ఇంతకాలం కాపాడిన వాడు ఇప్పుడు ఎందుకు విడిచిపెడతాడు?? Samuel Anna short message 😭😭😭😭

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 28

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns Місяць тому +1

    హల్లెలూయ ఆమెన్ 👏🏻👏🏻🛐🛐🛐

  • @godsgiftchanel9716
    @godsgiftchanel9716 Місяць тому +1

    Praise the lord annayya amen 🎉❤🎉
    Deva Mee chittanusaram cheyyandi Deva amen ❤❤❤

  • @divyasridara8347
    @divyasridara8347 Місяць тому +1

    Amen 🙌🙌🙌🙌🙌🙏🙌 Amen praise the lord Anna 🖐️👏👏👏

  • @nagarajuvemuri1905
    @nagarajuvemuri1905 Місяць тому +1

    Amen 🙏🙏🙏
    Praise the Lord brother 🙏🙏🙏
    Thank you Jesus 🙏🙏🙏

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx Місяць тому +1

    Vandanlu the lord amin the lord 👏👏💥🔥🔥🔥💥💥💥👏👏

  • @godsgiftchanel9716
    @godsgiftchanel9716 Місяць тому +1

    Annayya nuthana gruham kattukovali ani prayasapadutunna annayya devuni chittanusaram jarugunu gaka amen ❤❤❤❤❤❤❤

  • @vijayalakshmi1921
    @vijayalakshmi1921 Місяць тому +1

    Praise the lord annaiah 🙏

  • @RajuPennekanti
    @RajuPennekanti Місяць тому +1

    Praise the lord amen 🙌🙏

  • @rekhasudhir-n8m
    @rekhasudhir-n8m Місяць тому +1

    Praise the Lord brother🙏

  • @anile3937
    @anile3937 Місяць тому +1

    Praise the Lord
    Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
    Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you

  • @NirmalaGella-qv5st
    @NirmalaGella-qv5st Місяць тому +1

    Praise the Lord🙏

  • @Sunitha-bk2xm
    @Sunitha-bk2xm Місяць тому +2

    హలేలుయ అవును ప్రభువా ప్రార్థన చేయాలని ఆశ ఉంది ప్రార్థన చేయకుండా చేస్తున్న దురాత్మ శక్తులు బంధించండి ప్రార్థనా ఆత్మతో నింపండి మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించును గాక ఆశీర్వదించు దించుదు గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🛐🛐🛐

  • @bapuollepu7322
    @bapuollepu7322 Місяць тому +3

    తండ్రీ 😪 తమ్ముడు ఈ రోజు ఆపదలో వున్నాడు
    వాడి ఆపదలో నుండీ వాని విడిపించి
    తప్పించు దేవా కడ ధీనా స్థితిలో వున్నమయ్యా
    దేవా నీ సహాయము కవలయ్యా
    ఈ మెసేజ్ సాక్ష్యముగా నిలబెట్టుమని
    నీకూ మహిమా ప్రభవములు
    చెల్లిస్తూ
    యేసు నామములో ప్రార్థిస్తున్నాను
    పశుద్దత్మ తండ్రీ amen amen ఆమెన్ ✋🙌🙏🌹❤️😪

    • @danydany9525
      @danydany9525 Місяць тому

      Amen praise the lord 🙏🙏

    • @vimalaparchuri
      @vimalaparchuri Місяць тому

      Meerue stitilo unna stuti cheyandi stuti mee stitini marustundi stotram

  • @RajuRaju-dc3mz
    @RajuRaju-dc3mz Місяць тому +2

    Amen

  • @arunak6965
    @arunak6965 Місяць тому +1

    మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో సమస్తము సాధ్యమే ఆమెన్ ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయులకు ప్రేమ పూర్వకంగా వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @jaladhirajasree1792
    @jaladhirajasree1792 Місяць тому +1

    Halleluya halleluya thank you Jesus praise the lord annaya 🙏🙏 Amen 🙏 amen 🙏

  • @honeylucky301
    @honeylucky301 Місяць тому +1

    Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi Місяць тому +1

    Nijame naa paristiti alane vundi ayyagaru 🙏 pls naakosam pradinchandi 🙏😭 chuttu samasyalu 😭🙏 istapadi preminchina Ganesh mammalni vadilesi vere ammaitho vuntunnadu 😭😭 Shop lo prayar cheyadam cc tv lo chusi nannu shop manemannaru Naku vunna aa okka aadaram kuda poiendi 🙏🙏 Malli yentha pratnam chesina duty dorakadam ledu 🙏😭

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 Місяць тому +1

    Yeseyya Appula Vaallu Kodtharu Please Kaapadu

  • @smile1761
    @smile1761 Місяць тому +1

    Samastha mahima ganatha prabhavamulu thandri meku kalugunu gaka amen amen amen amen amen amen amen 🙏

  • @Rameshnaidumakineedi12
    @Rameshnaidumakineedi12 Місяць тому +1

    Amen🙏🙏

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm Місяць тому +3

    నేను వర్క్ చేయకుండా జాబ్ పోయింది మీ వాక్యం విన్న తర్వాతనే నాకు జాబు కూడా దొరికింది చాలామంది నాన్న ప్రేరే ఎక్కువ వింటాను నీ పేరు ఎక్కువ వింటాను ఏ టైం లో ఎలా ఉండాలి అనేది ఓకే మీ వీడియో చూస్తూ బలపడుతూ ఉంటాను ఓకే మీ పాటలు అనగా అన్న పాటలు చాలా మన రాజ పాటలు వింటూ బలపడుతూ ఉంటాను అలా బలపడటానికి కారణం ఏంటంటే నాకు ఒకసారి కాదు డే బై డే నాకు బ్లాక్ మ్యాజిక్ చేర్పించారు చేతబడి శక్తులు అంటారు కదా అవి చేపించి నన్ను మొత్తానికి ఏమి చేసుకోకుండా ఓన్లీ మంచంలో ఉండి కూడా ప్రేయర్ చేసుకునే రోజులకు వచ్చాను నేను ఇప్పుడు కొంచెం ఒక 5% కోరుకుంటున్నాను ఆ స్థితికి నన్ను తాతగారు ఫ్యామిలీస్ తీసుకుని వచ్చారు వాళ్ళ మీద బండారు ఇయ్యాలని కాదు అందుకే చెప్పలేదు ప్లీజ్ హెల్ప్ మీ ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏😭

    • @karunakarkkk8160
      @karunakarkkk8160 Місяць тому

      ఈ లోకములో దేవుని శక్తి కంటే ఎక్కువైనా శక్తులు ఏమీ లేవు
      మీరు ఏ పరిస్థితిలో వున్న సరే ఆయన లేవనెత్తే సమర్ధుడు అని మర్చిపోకండి ఆయనకు సమస్తము లోబడుతుంది
      మీరు ఏ పరిస్థితిలో వున్నారో ఆ పరిస్థితిని యేసయ్య నామములో గద్ధించంది విడుదల పొందుకుంటారు.
      కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేనినైనా జయించగలము..
      దేవునికే మహిమ కలుగును గాక🙏

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm Місяць тому +3

    సేమ్ ప్రాబ్లం అన్నయ్య నాది కూడా ప్రేయర్ చేయలేకపోతున్నాను చెప్పాలంటే ఎంత పెయిన్ అంటే అసలు అర్థం కావట్లేదు కారణం అయితే ఉంది నీ అది నేను ఈ చాట్ లో చెప్పలేను మీకు నేను నా బాధలు అన్నీ మర్చిపోయి మంచిగా ప్రేయర్ చేసుకోవటానికి నా కోసం ప్రార్థన చేయండి నాకు రెండు సమస్యలు ఉన్నాయి అన్నయ్య రెండు సంవత్సరాల ఒక సమస్య మాత్రమే చెప్పలేను ఫస్ట్ ఇంకో సమస్య చెప్పలేనిది ఇది youtube పరంగా కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నవి అది కేవలం నేను మాత్రమే కట్టాలి ఎవరైతే కట్టాలో వాళ్ళు నాని తినేసి వెళ్లిపోయారు వాళ్ళు ఎవరు ఏంది అనేది నేను చెప్పలేను ప్లీజ్ హెల్ప్ మీ అన్నయ్య నా కోసం ప్రేయర్ చేయండి

    • @kambelarekha-zl7wi
      @kambelarekha-zl7wi Місяць тому

      Amen 🙏 aa devuni krupatho Mee problems Anni pothai 🙏

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 Місяць тому +1

    Amen