రామాయణం గురించి తప్పుగా మాట్లాడే వారికి దిమ్మతిరిగే సమాధానం | Pranavananda Das | Red TV Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • రామాయణం గురించి తప్పుగా మాట్లాడే వారికి దిమ్మతిరిగే సమాధానం | Pranavananda Das | Red TV Bhakthi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on UA-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

КОМЕНТАРІ • 66

  • @kavithaembroidery7160
    @kavithaembroidery7160 10 місяців тому +2

    Hare Krishna prabhuji, chala baaga chepparu prabhuji danyavaadalu

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 10 місяців тому +3

    Hare Krishna Prabhuji 🙏meeru cheppe prati mata Dharma margamlo munduku vellela vuntundi . prati okkaru atuvanti Dharma margamlo nadavalani korukuntu Hare Krishna 🙏

  • @tanujapasumarthi2383
    @tanujapasumarthi2383 10 місяців тому +2

    Hare Krishna Prabhuji….One of the best Interviews
    Chaala important points paina clarity icharu Prabhuji …Mee la Shastra pramanam ga unnadhi unnattu cheppe vallu Chaala Arudu
    Feel blessed 🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 місяців тому +5

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 10 місяців тому +2

    Prabhu ji mi video s chusi dyanam cheyatam start chesanu ento mind ki bavundi hare Rama hare Krishna 🙏🚩

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 місяців тому +6

    మీలాంటి వాళ్ళు లేకపోతే భక్తిని భగవంతుడిని కూడా మర్చిపోతారు ప్రభూజీ 🙏

  • @jaymargam2703
    @jaymargam2703 10 місяців тому +2

    Hare Krishna prabhuji dhandawath pranamalu prabhuji garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼mana hindhu sampradaya gurinchi chala Baga chepputhunnaru prabhuji garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼meeru maa kosam aa Sri Krishna pampinadu prabhuji garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌🙌🙌🙌🙌🙌🙌

  • @ksrsudha7698
    @ksrsudha7698 10 місяців тому +2

    hare Krishna pranamalu prabhuji garu bhagavanthuni yokka, prema ,seva bhakthi, bhagavanthuni thathvamunu prathi okkariki telishe vidhanga chepthnnadhuku thank you so much prabhuji garu

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 10 місяців тому +3

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    Very well explained prabhuji...easy to understand . Everyone should hear it and should follow our santana dharma in correct way

  • @venkatalakshmi-rr9lu
    @venkatalakshmi-rr9lu 10 місяців тому +2

    Hare Krishna prabhuji chala baga chepparu..bhavatuni kosam gnanam lenivallaki kuda sulabhanga ardam inattu chepparu....🙏🙏🙏pranam

  • @sirivella2264
    @sirivella2264 10 місяців тому +2

    Harekrishna prabhuji panchanga pranamalu prabhuji Mee pravachanalu enka enka cheppali Mee valla hindu dharm vardhillali

  • @srijaysriram9839
    @srijaysriram9839 10 місяців тому +2

    Chala baga cheparu prabhuji 🙏

  • @R.R.K.Ragas1199.
    @R.R.K.Ragas1199. 11 місяців тому +5

    Guruji👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟నమౌ నమః సత్యము ధర్మశాస్త్రము గురించి అద్భుతముగా అత్యద్భుతంగా చెప్పారు. So happy Guruji

  • @devakichowdary7823
    @devakichowdary7823 10 місяців тому +2

    Hare Krishna prabhuji 🙏🙏🙏💐💐

  • @sreedevi3994
    @sreedevi3994 10 місяців тому +3

    హరేకృష్ణ పభుజీ 🙏🙇 బయట రకరకాల దేవతలను పూజలు చేయండి అంటారు కానీ ఈ కోరిక తీరుతుంది ఆ కోరిక తీరుతుంది అంటారు వాళ్లకు చూపించే వీడియో వాళ్ళు చూసే వీడియో కూడా ఇదే ఏకైక వీడియో మన భగవద్గీత శ్రీమద్ భాగవతం గురించి తెలుస్తుంది ఈ వీడియో చూస్తే అసలు మనం ఎందుకు వచ్చామో ఏమి కావాలి అని కోరుకోవాలో తెలుస్తుంది మీకు కృతజ్ఞతలు ప్రభుజి హరికృష్ణ ప్రభు జీ🙇🙇🙏🙏🙏👌

  • @RadheyShyam-tr8nj
    @RadheyShyam-tr8nj 10 місяців тому +2

    Hare Krishna prabhuji 🙏🏻
    Very nicely explained about marriage its a big responsibility. Marriage is life of sacrifice, marriage is life of adjustment, marriage is life of service very nicely explained prabhuji its true prabhuji Thank you so much for your guidance 🙏🏻🙏🏻🙏🏻

  • @RadheyShyam-tr8nj
    @RadheyShyam-tr8nj 10 місяців тому +2

    Hare Krishna Dandavat pranamam prabhuji 🙇‍♀️🙏🏻
    We should all read Shastras know about our true dharma approach pramanika guru so that we can follow correct path in our life. We should respect everyone and don't disrespect anyone.
    Thank you so much prabhuji for clearly explaining about our dharma and clarifying our doubts and saying about importance seva and hari nama kirtan importance 🙇‍♀️🙏🏻
    Hare Krishna prabhuji 🙇‍♀️🙏🏻

  • @sagarytgaming137
    @sagarytgaming137 2 місяці тому

    మీ లాంటి వరీ చూడ్డం మా అదృష్టం బ్రబుజ్

  • @sagarytgaming137
    @sagarytgaming137 2 місяці тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే రామ

  • @MadhaviPesaru-rc6dl
    @MadhaviPesaru-rc6dl 10 місяців тому +2

    Hare Krishna prabuji

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh 10 місяців тому +1

    Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavilatha1699
    @madhavilatha1699 10 місяців тому

    Hare Krishna Prabhuji
    Such a valuable interview answered lot of things and gave very nice insights about the dharma and the approach we need to follow to attain Bhakti.🙏🙇‍♀️
    Ty so much prabhuji🙏🙇‍♀️
    Ty for taking these kind of useful interviews🙇‍♀️🙏.

  • @krishnagaanamrutam34
    @krishnagaanamrutam34 10 місяців тому +1

    Prabhuji me satsangamulo Padmini gaaru pure devotee ayyaru
    🙏

  • @chshirisha1890
    @chshirisha1890 10 місяців тому +1

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏

  • @goneprasanna5235
    @goneprasanna5235 10 місяців тому

    హరే కృష్ణ గురువుగారు 🙏 మన హిందూ ధర్మం గురించి చాలా బాగా మాట్లాడారు

  • @suneethasri8248
    @suneethasri8248 9 місяців тому +2

    జై శ్రీ కృష్ణ గురు దేవుల పాద పద్మా లకు శత కోటి పాదాభివందనాలు నా కన్నయ్య కథలు ఎంత విన్న తనివి తీరదు తృప్తి కలుగదు బలం గురోహ ప్రవార్ధతాం బలం విష్ణు ప్రవార్థతాం

  • @Sgrdasi
    @Sgrdasi 10 місяців тому

    Nice interview. Appreciate the effort of covering many topics useful for the community, and as usual Prabhuji 's analysis is amazing!! Hare Krishna 🪷🙏

  • @sirivella2264
    @sirivella2264 10 місяців тому

    Mee lanti prabhuji India lo puttatam India chesukunna punyam harekrishna prabhuji panchanga pranamalu prabhuji

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 4 місяці тому

    Hare krishna ! Prabhhuujii namasthey !

  • @gan-esh
    @gan-esh 28 днів тому

    Hare krishna hare Rama

  • @pramilavarma.
    @pramilavarma. 10 місяців тому +1

    Thankyou Guruji🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 10 місяців тому +1

    హరేకృష్ణ ప్రభుజి🙏💐

  • @gollapallishivaram4248
    @gollapallishivaram4248 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu 10 місяців тому

    Hare krishna prabhuji

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 10 місяців тому +1

    Harekrishnaprabhujipranam

  • @srinivasassamsrinivas4376
    @srinivasassamsrinivas4376 5 місяців тому

    హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @pramilavarma.
    @pramilavarma. 10 місяців тому

    Hare Rama Hare Krishna 🙏🙏

  • @arunagandla2015
    @arunagandla2015 10 місяців тому

    hare Krishna prabhuji 🙏🙏🙏💐💐💐

  • @tamminenibhargavi4433
    @tamminenibhargavi4433 10 місяців тому

    Ramayan Mahabharat and all our Puranas are says truth of life truth is permanent nobody can destroy it we are there to protect our Sanatan Dharma as a youth of future generation we will definitely pass this moral values to our next generations which were learnt from our parents and gurus Hare Krishna

  • @radhakrishnna604
    @radhakrishnna604 10 місяців тому +1

    Chalamandhi bhadrakaliki Kodi ni Bali isthunnaru swamiji gudilo kuda Bali peetam untundhi dheeniki answer telusukovalani undhi guruji

  • @meenakshivrinda225
    @meenakshivrinda225 10 місяців тому

    Harekrishna prabhuji 🙏
    Ramayanam lo ni ahimsa tatvanni gurinchi chakkaga vivarincharu.
    Durgadevi amma perita chese jantu Bali gurinchi , mana indriya trupti kosam , devata murtula perlu cheppi chese Jeeva himsa , vati valla vache calamities gurinchi chakka ga andariki artamayyela , ika evaru cheyadanikina mundu alochinche vidanga chepparu.
    Seetamma mana andarikosam artam avadaniki, manamu ,boutika korikala kosame batikite, bhagavantunni vadilesi, emi dush parinamalu jarugitayo chupinchadanike tappa, Seetamma ,jagan mata ...amenu tappiga artam chesukoni , mottam Ramayanam ni tappu ga artam chesukoni ,distract ayite anta kanna dosham inkokati ledu.
    Ramudu eppudu Jagat pati, Jagat pita..ayana dharmanni ,tatvanni artam chesukovali ,chakkaga sastranni , manchi guruvula dwara artam chesukoni patinchi, Danni andariki artam ayyela ,dharmaniki seva cheyadame ,manishi janma safalyam ,lekapote Ravana parakasta avutundi , tappuga artam chesukonte .
    Excellent explanation prbji 🙏
    Haribol

  • @arunagandla2015
    @arunagandla2015 10 місяців тому

    hare Krishna prabhuji 🎉🎉

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 місяців тому +1

    ముస్లిం ఇంటిలో ఖురాన్ ఉంటుంది క్రైస్తవుల ఇంటిలో బైబిలు ఉంటుంది మన హిందువుల ఇంటిలో భగవద్గీత ఉంటుందా ఆదివారం వచ్చెసరికి వాళ్ళంతా చర్చికి వెళ్ళిపోతారు మనవాళ్ళు ఎంత మంది గుడికి వెళ్తున్నారు మనం మారాలి ఈ భారత దేశంలో పుట్టటం ఎంతో అద్రుష్టం భారతదేశంలో పుట్టి పెరిగి దేవుడు లేడు అనేవాళ్ళు భారత దేశంలో ఉండకూడదు వాళ్ళు వచ్చి మతం మారమంటే మారేవాళ్ళకి ఉండాలి బుద్ధి

  • @eswarsalugu2283
    @eswarsalugu2283 7 місяців тому

    జై శ్రీరామ్

  • @sirivella2264
    @sirivella2264 10 місяців тому

    Meere maa guruvulu prabhuji

  • @eswarsalugu2283
    @eswarsalugu2283 7 місяців тому

    జై శ్రీరామ్.

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 10 місяців тому +4

    హరే కృష్ణ ప్రబుజి దండవత్ ప్రణామాలు 🙏🏽🙏🏽🙏🏽 ఒక ముస్లిం ఖురాన్ చదువుతారు ఒక క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. మనం హిందువులై ఉండి భగవద్గీత భాగవతాలు చదవము ఎందుకు దాంట్లో అన్ని మంచిగా రాసి ఉంటారు మనం ఏ విధంగా నడుచుకోవాలి ఎలా ఉండకూడదు మన జీవిత ప్రయాణం ఎలా సాగాలి? ఎలా నడుచుకుంటే మనం ధర్మ మార్గంలో వెళ్తామని అవన్నీ తెలుసుకుంటే సమాజంలో ధర్మ ప్రకారం పోయే అవసరం ఉండదు కదా మనం అధర్మంగా చెయ్యొచ్చు అందుకు భయపడి మన హిందువులు భగవద్గీతను భాగవతను చదవరు. ఫస్ట్ ఇవి చదివి తర్వాత భగవంతుడు ఉన్నాడా లేదా అనేదానికి రావాలి ఒకవేళ ఇవి చదివి చదివినా కానీ వాళ్ళకి అర్థం కాకపోతే గురువుని ఆశ్రయించాలి గురువును ఆశ్రయించిన ఆచార్యులు ఆశ్రయించిన వాళ్ళకి ఇంకా అర్థం కాలేదంటే వాళ్ళని మూర్ఖులు అంటారు అలాంటి మూర్ఖులతో మనం మాట్లాడకూడదు ఇలా ఇందాక ప్రబుద్ధి చెప్పారు కదా మనం చెప్పితే కూడా వినని వాళ్ళను మూర్ఖులే అంటారు వాళ్ళతో మనం సైలెంట్ గా ఉండాలి. వాళ్ళకి ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడు అన్నమాట రాముడంటేనే ధర్మానికి నిలువెత్తు ఆదర్శ అలాంటి రాముడే లేడు అంటే ఇంక వాళ్ళని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో వాదించే బదులుగా మనం సైలెంట్ గా ఉండాలి చానల్స్ రేటు పెంచుకోవడం కోసము ఆ పూజలు ఈవ్రతలు ఈ దీపాలు అక్కడ పాలు ఇక్కడ నీళ్లు ఇవన్నీ పోయిండని చెప్తూ ఉంటారు ఛానల్ రేటింగ్ కోసం అలా చెపుతూ ఉంటారు శాస్త్రాలను అధ్యయనం చేస్తేనే కదా భగవంతుడు ఉన్నాడా లేదా కృష్ణుడు ఉన్నాడా లేదా అని తెలిసేది ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా మనం నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు ప్రభు జి మీకైతే అనంత కోటి దండవత్ ప్రణామాలు మీరైతే చక్కగా వివరించి చెప్తున్నారు ఇంకా తెలుసుకొని వాళ్లకి మనం ఏం చేయలేం ప్రభూజి మీరన్నట్లు మనము సైలెంట్ గా ఉండడమే మంచిది హరేకృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 అడిగిందల్లా ఇచ్చేది భగవంతుడు కాదు మనకి ఏది మంచిదో అది ఇచ్చేదే భగవంతుడు ముందు అది మనం తెలుసుకోవాలి భగవంతుని దగ్గరికి వెళ్లి ఈ కోరిక ఆ కోరిక అని బిచ్చగాడు లాగా ఆడుకోకూడదు తండ్రి ఇన్ని ఇచ్చిన మాకు మేము మీకు ఏ విధంగా సేవ చేయగలము అని ప్రార్థన చేయాలి ముందు మనము 🙏🏽🙏🏽🙏🏽హరేకృష్ణ

  • @lakshmigollapudi7469
    @lakshmigollapudi7469 10 місяців тому

    Jai srimanarayana

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu 10 місяців тому

    A bhagavanthuni kosam time ketaenchadam ledu prabhuji

  • @sajjarajeswari3773
    @sajjarajeswari3773 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @lakshmiduvvuri9101
    @lakshmiduvvuri9101 11 місяців тому

    🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 10 місяців тому

    Interview purthi gha chudandi enno vishyalu thelusthai andharu thappakunda chudandi 🙏🙏

  • @sirivella2264
    @sirivella2264 10 місяців тому

    Ramayam bhagavatham bhagavath geeta andaru chadavali andulome undi divyam .dharam enta kanna emi kavali hare Krishna prabhuji

  • @chdevendhar8860
    @chdevendhar8860 11 місяців тому

    జై శ్రీ రామ్,సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి,గత కేంద్ర ప్రభుత్వం మన దేశానికి ఖర్మ ఫలం,,60సంవత్సరాల నుండి కానీ పని , అయోధ్య రామ జన్మ భూమి మన జన్మ హక్కు, దానిని సాదిన్చుకోని ,ఆలయ నిర్మాణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మన అదృష్టం ,,తెలంగాణ లో భద్రా చల రామ మందిరాన్ని నిర్మించి ఆ రామదాసు ధన్యుడు అయ్యాడు,,❤u p లో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ఈ ❤నరేంద్ర దామోదర దాస్ మోది❤ ధన్యుడు అయ్యాడు ❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ ❤జై శ్రీ కృష్ణ❤జై హింద్ ❤ జై బీజేపీ❤జై మోది జీ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu 10 місяців тому

    Yesu prabhuni namminavaru prathi roju bybil chaduvutharu hinduvulaki bhagavata getha chadive time undadam ledu prabhuji

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 9 місяців тому

    Hindu iyanavareke kuda dharam ladhu thale tandre chudadu karam Jai shree ram sree krishna jai 🙏

  • @pramila5445
    @pramila5445 5 місяців тому

    44r

  • @swapnapriyack7861
    @swapnapriyack7861 10 місяців тому +2

    Hare Rama Hare krishna🙏

  • @ganjivandhana5412
    @ganjivandhana5412 4 місяці тому

    Hare Krishna prabhuji

  • @ganeshnagoshenagoshe
    @ganeshnagoshenagoshe 10 місяців тому

    హరేకృష్ణ ప్రభుజీ 💐🙏

  • @aadhyatmikabhaktichannel
    @aadhyatmikabhaktichannel 3 місяці тому

    జై శ్రీరామ్

  • @gollapallishivaram4248
    @gollapallishivaram4248 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @archanajoshi9522
    @archanajoshi9522 2 місяці тому

    Hare Krishna prabhuji 🙏🙏

    • @archanajoshi9522
      @archanajoshi9522 2 місяці тому

      Very very useful video for all swamiji.. we expect to give more and more Vedic information to get from ignorances