Land Titling Act YSRCP Truth: జగన్ కి నీతి ఆయోగ్ షాక్! ల్యాండ్ టైటిలింగ్.. మాకేం తెలీదు | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • #landtitiling #landtitlingact #nitiayog #nitiayogonLandTitlingACT #ysrcp #ysjagan #appolitics
    Land Titling Act YSRCP Truth: జగన్ కి నీతి ఆయోగ్ షాక్! ల్యాండ్ టైటిలింగ్.. మాకేం తెలీదు | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 137

  • @jaganrao5837
    @jaganrao5837 13 днів тому +62

    Bye bye corrupt criminal party

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 13 днів тому +40

    దుర్దేశాలు ఏముంటాయి శీను గారు సునయాసంగా భూములు కొట్టేయొచ్చు అంటే ఎవడు కాదంటాడు

  • @srinubandla4817
    @srinubandla4817 13 днів тому +39

    హోల్ ఇండియా లో ఎక్కడా జరగని లాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్ర ప్రదేశ్ కు లాండ్ గ్రాబింగ్ యాక్ట్ - నీతి అయోగ్!....

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 13 днів тому +56

    Jagan Land Grabbing Act

  • @purushothamboga5539
    @purushothamboga5539 13 днів тому +22

    అబద్దాలు చెప్పడానికి ఆకాశమే హద్దు....ఇదొక ఉదాహరణ

  • @pcrao1967
    @pcrao1967 13 днів тому +26

    *వాస్తవాలు వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు🙏🏻 బ్రో, భవిష్యత్తులో కూడా ఇలాగే నిజాలు రావాలి మీ నుంచి..🤝 👍*

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 13 днів тому +34

    ఒక్క ఛాన్స్ పాలన లో ఎంతో నేర్చుకున్నాం సార్
    ఇంకా ఛాన్స్ ఇచ్చి రిస్క్ చెయ్య లేము సార్
    బాగా బుద్ధి వొచ్చింది

  • @rameshbabu-vy5np
    @rameshbabu-vy5np 13 днів тому +10

    రాజధాని అమరావతి భూములు వివాదంలో కి నెట్టడం అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన భూములు సొంతం చేసుకోవటమే కుట్రకోణం

  • @apurupamallik1330
    @apurupamallik1330 13 днів тому +5

    ఎన్నికలు అయిపోయిన తర్వాత నీటి ఆయోగ్ ఇప్పుడు చెప్పడమేంటో?

  • @rajaallinonevlogs8861
    @rajaallinonevlogs8861 13 днів тому +16

    Election కి ముందు నీతి అయోగ్ స్పందించి ఉంటే బాగుణ్ణు.. లాండ్ టైట్లింగ్ ఆక్ట్ వల్ల ycp లేదా టీడీపీ కి లాభమో తెలిసేది.😢😮

  • @seenseenuseenu6589
    @seenseenuseenu6589 13 днів тому +9

    బ్రో మా ల్యాండ్ పైన జగన్ ఫోటోలు ఎందుకు బ్రో

  • @Infinitelynobody
    @Infinitelynobody 13 днів тому +13

    ఇది ఎలక్షన్స్ కి ముందు ఎందుకు చెప్పలేదో ఈ నీతి ఆయోగ్ టీం? చెప్తే వైకాపా డకౌట్ అవుతుందని చెప్పలేదేమో🤔

    • @kapaleeswarangandla9991
      @kapaleeswarangandla9991 13 днів тому

      Absolutely correct. It is not Niti Ayog it is Aviniti Ayog. Why should they give recommendations on land records. The very old practice of revenue records since British time is very secured and there is no need of any reforms. Unnecessarily the Niti Ayog is creating mess and putting the public confused.

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 13 днів тому +7

    Jai amaravati save andhrapradesh

  • @klnarasimha8815
    @klnarasimha8815 13 днів тому +9

    నీతి అయోగ్ కూడా జగన్ను ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది మాకు అయితే

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 13 днів тому +7

    Jai TDP...Jai cbn...

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 13 днів тому +11

    Raja Reddy Rajyangam Amalu Parichindhi...
    YSRCP.

    • @sankarmuni5357
      @sankarmuni5357 13 днів тому

      Cb naidulanjakoduku rajyagam amulloki ravalani kalalu kantunnaru adi eppatikinjaragadu

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 13 днів тому +22

    hand Taitling యాక్టుతో YCP కి పెద్ద బొక్క పడింది భస్మాస్ ర హా స్తం నెత్తిన పెట్టుకొని న Ycp

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 13 днів тому +10

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 12 днів тому

    Thanks srinivas garu

  • @Juk77999
    @Juk77999 13 днів тому +8

    durmargulu

  • @satyanarayanataduvai4481
    @satyanarayanataduvai4481 13 днів тому +2

    ఇప్పుడు చెప్పటం అంటే ఏమిటో ఆలోచించాలి

  • @pavanm5510
    @pavanm5510 13 днів тому +6

    Durmargapu, Daridrapu, Dopidi, Dagurbaaji, Dikkimalina act land titling act.........

  • @JANASENA002
    @JANASENA002 13 днів тому +2

    సార్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వీడియో చేయండి ప్లీజ్......

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 13 днів тому +5

    Vammo jaganatakamu, tattukolekapotunnamu ee cycho tuglak ni

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 13 днів тому +7

    మన సీఎం గారికి మన ఎమ్మెల్యేలకి సునాయాసంగా భూములు కొట్టియచ్చు అంటే వద్దనే అంటారా రైతుల భూములు కొట్టేయొచ్చు ఎంత బాగుంటది

  • @varudusivakumar7138
    @varudusivakumar7138 13 днів тому

    Good explain brother ❤

  • @killinggamer3661
    @killinggamer3661 13 днів тому +4

    Raja sekhar Reddy garu vachi cheppi unttadu

  • @krishnamurthygandluru9635
    @krishnamurthygandluru9635 13 днів тому

    Very informative sir

  • @krkvibes
    @krkvibes 13 днів тому +6

    Ee statement Edo elections munde vachunte ycpki padina votes lo half Aina TDP ki vachevi

  • @KantipudiChowdary
    @KantipudiChowdary 13 днів тому +3

    🐓🗡🪓🪓🪓🪓🪓🪓🪓

  • @prasadbolla4579
    @prasadbolla4579 13 днів тому +3

    👌👌👌

  • @Veereshkumaryadav
    @Veereshkumaryadav 13 днів тому +10

    ycp villages lo strong and urban area lo tdp strong kaani ee act valla villages lo ycp ki baa anti vachindi. i would say this is main reason why ycp loosing 24 elections.

    • @chinna.8968
      @chinna.8968 13 днів тому +1

      ఈ act వల్లన కాదు..passbook పైన jagan photo చూసి ప్రజలు బయపడిపోయారు...

    • @Veereshkumaryadav
      @Veereshkumaryadav 13 днів тому

      @@chinna.8968 yeah you are correct. Initially about photo and 10 days before elections this act also played its role.

  • @tksudhir3500
    @tksudhir3500 13 днів тому

    Niti aayog కి AP government advisory consultant అండి....AP CM గారి మేధా సంపత్తి అపారం శ్రీనివాస్ గారు

  • @chalapathirao335
    @chalapathirao335 13 днів тому +1

    Mari intha medhavulu ki Neethi aayog sambhandham ledu ani enduku cheppa ledu. Nidra pothunnaraa ?

  • @desaireddyp6567
    @desaireddyp6567 12 днів тому

    గతంలో 2018 లో టిడిపి ప్రభుత్వం చుక్కల భూములు అంటూ వాటిని dkt లాండ్స్ గా మార్చింది

  • @B.gousemohidhinMohidhin
    @B.gousemohidhinMohidhin 13 днів тому

    Namaste 🎉

  • @Alphapowermind
    @Alphapowermind 13 днів тому

    This should have been clarified by Niti Aayog before or during election

  • @ravienterprises8696
    @ravienterprises8696 13 днів тому +1

    Firstly,for your kind information, recommendations are not mandatory. They give certain framework which states if required can adopt. But it is not compulsory to adopt. Secondly we need to compare each and every important recommendation with AP titling act. This will reveal whether the government followed those recommendations or not. Thirdly we need to understand that the NITI AAYOG may not know the act passed by AP government as such act will not be placed before NITI AAYOG.

    • @kapaleeswarangandla9991
      @kapaleeswarangandla9991 13 днів тому

      In Tamil Nadu the land revenue records were updated in the form of software according to some frame work which job work was awarded to a software company which did not have experience in land records system and so the work done by it was not good enough. Due to this the survey numbers were prepared by the software company wad mess with some confusions like village bifurcation and surgery numbers which created problems in registering by the Regiatrars. They should have taken the services of revenue department and registration department.

  • @phibcreations1209
    @phibcreations1209 13 днів тому +4

    Avu puli story ycp

  • @SG-br2sn
    @SG-br2sn 13 днів тому

    YCP showing fingers at BJP means this act is totally useless Act, otherwise they would have told with pride

  • @venkateshcharan3347
    @venkateshcharan3347 13 днів тому

    First view

  • @LingLing-ml9vx
    @LingLing-ml9vx 13 днів тому

    Its too late to react NeetiAyoug

  • @ramalingasastry5213
    @ramalingasastry5213 13 днів тому +1

    Ee vishayam election mundu enduku cheppaledu Anni naatakalu

  • @sradivi
    @sradivi 13 днів тому

    మరి ఈ‌ విషయం నెల కిందట నిజానిజాలు ప్రజలకు ఈ కేంద్ర సంస్థ ఎందుకు తెలియజేయలేదు,ఏ చట్టం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అమలు కాదు ,మరి రాష్ట్రం లో ఎలా అమలు చేసారు

  • @user-zr6ib1rl9b
    @user-zr6ib1rl9b 13 днів тому

    Hiii

  • @user-rm6zi4of6y
    @user-rm6zi4of6y 12 днів тому

    A sarha

  • @ranikanakamedala7929
    @ranikanakamedala7929 13 днів тому

    2014 lo ysrcp ni odincha daniki karanam jagan private assets meedaku vastadane bhayamtho odincharu prajalu ap lo

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 13 днів тому

    It seems ap govt given guide lines to nitiayug.yes

  • @whynotramana
    @whynotramana 13 днів тому +1

    Andra Pradesh lo okka news pepper or news channel ayina prajala kosam unnaya ? Yevariki vaari labdi kosam unnay Kaani
    Party la tho sambandam lekunda okkati ledu andharu party laki ammudupoyayi

  • @PrathapKalyan
    @PrathapKalyan 13 днів тому +8

    420 act

  • @rambaburam418
    @rambaburam418 13 днів тому

    Meru idhi anni chanl lo endhuku ravatam ledu

  • @abhld1751
    @abhld1751 13 днів тому

    Anna mundu choopu atluntadhi annathoni..

  • @rajeshv2576
    @rajeshv2576 13 днів тому

    Anduke antaru.dharmam gati tappinappudu.nature tana pani tanu chestundi ani.ycp TDP ki oka brahmastram ichindi.

  • @saineeli797
    @saineeli797 13 днів тому

    If niti ayog brings any rule it will be uniformly followed in the entire country not in a particular state.

    • @kapaleeswarangandla9991
      @kapaleeswarangandla9991 13 днів тому

      Niti Ayog is doing unnecessary exercises & recommendations in the matter of land and revenue record system instead it can give recommendations on politicians' qualifications and eligibilities to contest elections.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 13 днів тому

    Not clear

  • @whynotramana
    @whynotramana 13 днів тому +1

    Andharu dongale

  • @madhusaranarava945
    @madhusaranarava945 13 днів тому +9

    శ్రీను అన్నా ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్

  • @Vamshi739
    @Vamshi739 13 днів тому

    YCP ni Bangala khatam lo kalipestaru janalu..😡

  • @Abhiram-pn9lr
    @Abhiram-pn9lr 13 днів тому +3

    Nvvu nijamga educate cheyali anukunte mundu act chaduvu apudu matladu

    • @muralimahi3627
      @muralimahi3627 13 днів тому

      bro 3 videos deni painey chesaru

    • @Abhiram-pn9lr
      @Abhiram-pn9lr 13 днів тому

      ua-cam.com/video/eVG17GIJ9P8/v-deo.htmlsi=JaGogxTaaOoUfqMb
      Ah video chudu ra gorre ppl ni educate chey kani abdhadalu cheppi kadu… Satyameva jayate ani background pettukuni satyam ni ammukuntuna news channels news papers news nvve chepte inkendu raa neee channell… Pls dayachesi nvvu emaina cheppe mundu full ga info telusukuni cheppu .. Gorrelaagaaa valu raasindi chadivi cheppaka konchem research chesi ccheppu lekapote nvvu TDP supporter ani cheppu prajalani educate chestuna ani matram cheppaku
      Emaina act implement chesemundu assembly lo approve ayyake implementation loki vastadi adi telusukooo gorree… Apudu ok cheppina TDP ipudu election mundu enduku bad chesindi simple logic kadaa

    • @Abhiram-pn9lr
      @Abhiram-pn9lr 13 днів тому

      @@muralimahi3627bro act lo em undo chudandi veelu cheppedi kadu pls google that act and read

    • @Abhiram-pn9lr
      @Abhiram-pn9lr 13 днів тому

      I studied wrong ga propaganda chestunaru … political ga evaru neggutaro vadileyandi… Oka act ni tappuga project cheyadam tappu

    • @muralimahi3627
      @muralimahi3627 13 днів тому

      @@Abhiram-pn9lr 2 months mundu nenu chusa bro 2019 june 27 anukunta kani epdu thiseysaru a tapu lekunna. Valu anduku thiseyali

  • @ramprasd9
    @ramprasd9 13 днів тому

    2019 నుండి ఈ ప్రతిపక్షం ఏమి పీకింది. ఎలక్షన్... ముందు వరకు అన్నింట్లోనూ కేసులు వేసి స్టీల్ తెచ్చుకున్నారు రాజధాని రోజు సి ఆర్ డి ఏ నారాయణ కేసులో చంద్రబాబు నాయుడు కేసులు కానీ ప్రజలకు ఉపయోగపడే ఈ.... ల్యాండ్ టైటిల్ ఎక్కిపోయింది కోర్టుకు ఎందుకు పోలేదు ఏ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు... వీటి వెనక వారు కూడా ప్రతిపక్షం తెలుగుదేశం తరఫున పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీలో ఎందుకు సమర్థించింది

  • @replicator786
    @replicator786 13 днів тому

    Emaina ma jagan ravali

  • @desaireddyp6567
    @desaireddyp6567 12 днів тому

    ఈ ఆక్ట్ చాల మంచిది అని మీ t d p m l a. పయ్యావుల కేశవ్ అన్నారు కదా. ఈ ఆక్ట్ గురించి మీ బీజేపీ నేతల నిర్ణయం చెప్పమనండి
    మీ జ్యోతి లో ఏమయినా రాస్తారు

  • @user-ry4lm3eo6u
    @user-ry4lm3eo6u 13 днів тому +1

    .we not believe your words

  • @SrinivasulareddyLekkala
    @SrinivasulareddyLekkala 13 днів тому

    Nivedio lu vestra

  • @bashameer3114
    @bashameer3114 13 днів тому

    Half knowledge fellow cbn is a liar having supported in assembly and keeping quiet for two years raising it election time. Merits and demerits of act cannot be discussed in election time.Andhra Jyothi always tells lies to defame jagan

  • @gpngpn9042
    @gpngpn9042 13 днів тому

    Srinivas garu jagan pi evadu betting veyatledu Ani sai gadu feel avutunnadu deeni pi comment cheyyandi

  • @Abhiram-pn9lr
    @Abhiram-pn9lr 13 днів тому

    RTI question adigindi jijame adi em adigaro telusukuni cheppu andhrajothi radhakrishna em chepte adi cheppadam kaduu

  • @gmohanreddy3246
    @gmohanreddy3246 13 днів тому

    R u TDP support r neutral tell me answer

  • @janardhanarao123
    @janardhanarao123 13 днів тому

    CBN MIDIJI NI PM CHESI ALANE TRUMP NI USA KU PRESIDENT CHESI RAVADAANIKI AMERICA VELLADU ANI OKA VEDIO CHEYANDI TAMMUDU....😅😂

  • @jakeershek7984
    @jakeershek7984 13 днів тому +2

    Niti ayog em cheppindo first telusuko adi good act anindhi anni tappu chesi matladavaddu

    • @krkvibes
      @krkvibes 13 днів тому

      Neethi ayog act lo Edo oka collector category athanni posting cheyamandi... But land tittling actlo e vyakthini Aina appoint cheyochu anta.. paniki Rani meelanti edavani kuda niyaminchochu... Mundu nuvvu chuduvu neat ga.. gorre

    • @yeswanthsinghrajput6607
      @yeswanthsinghrajput6607 13 днів тому +4

      Nithi ayog yemi cheppindo niku thelusa? adhi chadhivi comment cheyi, nilanti vallantha undabatte state nasanam aepothundi, ysrcp vallu eppatikena marandi bagupadtharu.

  • @dudekulakasaiah2526
    @dudekulakasaiah2526 13 днів тому

    Yellow media

  • @srinivasagovindareddy3463
    @srinivasagovindareddy3463 13 днів тому +1

    NuVU:VEDHAVA:JARANLIST:PAVYAVULAKESAV:NI:ADHUGU:DrAMOJI:ANNADHATA:CHUDU:ADHI:MANCHI:CHEDU:DHONGA:KOLLU:PATTEY:JARANLIST

  • @mutyalareddynidrabingi6278
    @mutyalareddynidrabingi6278 13 днів тому +2

    ఐతే మొత్తం రాష్ట్రం వోట్లు అన్ని నువ్వే వేసావు 😀😀😀 నీ కామెడీ suberb బ్రో 😀😀
    ఇప్పుడు CBN తాత ఇచ్చిన మేనిఫెస్టో హామీలు నెరవేర్చడం CBN తాతకీ కష్టం అని నువ్వే చెప్తావు, ఓట్లు poll management సరిగా చేయలేదు అని నువ్వే చెప్తావు కానీ నీ సర్వే నమ్మి ఎవరైనా పందెం కట్టి డబ్బులు పగొటికుంటే వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది నీ వల్ల, దయచేసి ఇలాంటి వన్ సైడ్ TDP agent నమ్మి డబ్బులు పగొటికండి, గ్రౌండ్ లెవెల్లో అంతా ఈజీ గా లేదు, సిటీలో పోల్లింగ్ తక్కువ నమోదు అయింది రూరల్లో మహిళలు, వృదులు ఎక్కువగా సైలెంట్ వోట్లు వేశారు
    ఒక్కసారి జగన్ గారి పరిపాలనా గురుంచి ఆలోచించండి
    1. సంక్షేమ పథకాలు
    2. 2.6 లక్షలు మంది వాలంటీర్లు
    3. 31 కుటుంబాల లక్షల ఇళ్ల పట్టాలు
    4. 66 లక్షల మంది ఇంటికి పించేలు
    5. ఎంత సింపుల్ గా చూసిన 2 లక్షలు govt employees ఓట్లు ( జగన్ ఇచ్చినవి సచివాలయం ఉద్యోగాలు+ నర్సెస్+ యాభై వేల మంది RTC ఉద్యోగులు+ old dsc ఉద్యోగాలు)
    5. ప్రస్తుతం విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్న స్టూడెంట్స్
    6. రాయలసీమలో 62 సీట్లు వుండడం ( నెల్లూరు తో కలిసి) ఎవ్వరు ఎన్ని అన్నా జగన్ కు చాలా పాజిటివ్ గా వుంటాయి
    6. మెడికల్ కాలేజెస్, పోర్ట్స్, గ్రామాల్లో అభివృధి, నాడు నేడు స్కూల్స్ మరియు హాస్పిటల్స్ etc
    7. ఓట్లకు డబ్బులు పంచే విషయంలో కూడా YCP చాలా బాగా సక్సెస్ అయ్యారు అదే విషయం ఇదే జర్నలిస్ట్ శ్రీను గారు కూడా రెండు, మూడు వీడియోస్ లో చెప్పారు
    8. యువతలో మాస్ ఇమేజ్ వుండడం
    ముఖ్యంగా ఒకటి చెపుతున్న గమనించండి 2014 లో CBN+ PK+ MODI కలిసిన అప్పుడు మోడీ ప్రత్యేక హోద, రాజధాని, రైల్వే జోన్, పోలవరం తో పాటు రైతు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంటికో ఉద్యాగం హామీలు ఇచ్చిన అంతేకాదు జగన్ మీద 16 నెలలు జైలులో వున్నాడు, లక్ష కోట్లు అవినీతి మరియు జగన్ వస్తే రాష్ట్రం రౌడీ రాజ్యం అవుతుంది అని ఎంత ప్రచారం చేసిన అప్పుడు జగన్ కి 67 సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో SC, St, minatory, BC , కాపులో సగం మంది పైన సంక్షేమ పథకాలు పొంది వున్నారు కాబట్టీ ఒక్కసారి ఆలోచించండి కనీసం 2014 తో పోలిస్తే ఇప్పుడు ఇంకో 25 సీట్లు పెచ్ వచ్చిన ఈజీ గా govt జగన్ form చేస్తారు
    ఎందుకంటె ఎవ్వరు నమ్మిన నమ్మక పోయినా సైలెంట్ ఓటు పడింది గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదూ ఇది వాస్తవం
    ఒకవేళ పోలింగ్ ఎక్కువ నమోదు అయిన అది గ్రామీణ ప్రాంతాలలో జరిగింది అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాలలో జగన్ గారికి ఎక్కువ favour గా ఉంటుంది, ఈ విషయం ఇదే జర్నలిస్ట్ శ్రీను గారు చాలా వీడియోస్ లో చెప్పారు
    నేను చెప్పవలసింది చెప్పాను తర్వత మీ ఇష్టం ఎక్కడో మైక్ పెట్టుకొని విడియో తీసి చెప్పినంత ఈజీ కాదు కూటమి గెలుపు
    మనం ఎంత ఎక్కువ మంది చుస్తే ఈయనకు youtube ద్వారా అంతా ఎక్కువ డబ్బులు వస్తాయి
    కానీ నేను కోరుకునేది జూన్ 4 వ తేదీ తర్వాత ఈ జర్నలిస్ట్ శ్రీను గారు మరో మహసేన రాజేష్ అవకూడదు అని 😅😅😅

  • @Abhiram-pn9lr
    @Abhiram-pn9lr 13 днів тому +1

    Errihook video lu cheyakandi pls ppl ki use ayyevi cheyandi

    • @chutkeyfarmers4375
      @chutkeyfarmers4375 13 днів тому +1

      Like jagan , pk pellillu sharmila ys vivekanand Reddy affairs, ipac team chillara vesalu, vyaktigathama target chese videolu mana sakshi & co lo chupinchina videos baguntai kadha.

    • @Abhiram-pn9lr
      @Abhiram-pn9lr 13 днів тому

      @@chutkeyfarmers4375 msgs anni chusi comment cheyandi🤣🤣🤣 sakam sakam panulu cheyakandi

  • @RaviHaveri-is1sj
    @RaviHaveri-is1sj 13 днів тому

    Motthaniki undhi kadhura
    Mari andhrajyothi dhi rong