ఈ రోజు ఏరువాక పౌర్ణమి పైగా జైష్టమాసం ఈ కథ వింటే చాలు సకల శుభాలు

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabaratam)
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#jaistamasam)
    (#lordvenkateshwara)
    (#earuvakaeakadasi)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#motivational)
    (#devotional)
    (#gods)
    (#bhakti)
    (#youtube)

КОМЕНТАРІ • 3

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 3 місяці тому +2

    Om.om.om.🕉️🕉️🕉️🪔🪔🪔💐💐💐🙏🙏🙏

  • @dr.shakuntalareddy2933
    @dr.shakuntalareddy2933 3 місяці тому

    Namo venkatesa ya mere bhaiya raghu ko leke aana padega please prabhuji 🎉

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 3 місяці тому +1

    జై శ్రీ కృష్ణ ఈ రోజు ఏరువాకపూర్ణిమ శనివారము ఓం శ్రీ వేంకేశ్వరస్వామినమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ శనీశ్వర యా నమో నమః వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడు తో నువ్వు నీలిరంగు తో ఉంటవు నేను కూడా నీలిరంగు తో ఉంటాను నివు అరు రోజు లు తరువాత ఏడురోజు పట్టిస్తవు నేను అరు కొండలు దాటి ఏడు కొండల మీద ఉంటాను అని శనీశ్వరుడు తో చెప్పినట్లు అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ నారాయణ నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకొని వివాహము జరిగినది తరువాత శ్రీనివాసుడు కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న సమయములో కుబేరుడు దగ్గర అప్పు తో పాటు వడ్డీ కూడా ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అన్నాడు తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు వచ్చి చూసి నాకు కుండీలో డబ్బులు వేసి తరువాత వాళ్ళ తల నీలాలు కూడా సమర్పింస్తారు అవీ కూడా నికు ఇస్తాను అని చెప్పాను కానీ ఇప్పటికీ కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్న తీరలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి నీ చూడటానికి ఎంతో మంది భక్తులను వస్తారు కానీ ఇప్పటికీ కుబేరుడు అప్పు తీసుకుని వడ్డీతో సహా తీరలేదు ఎప్పటికీ తిరనో ఏమో అని చెప్పాను వెంకటేశ్వర స్వామి కి ఒకప్రక్క అలివేలు మంగమ్మ రెండో ప్రక్క బిబి నాంచారమ్మ ఉంటారు వెంకటేశ్వర స్వామి కి తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అందుకే వెంగమాంబ రోజు తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది కానీ ఒక వారము వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి రాలేదు కానీ ఒక రోజు వెంగమాంబ కలలో కనిపించి నీవూ తులసి దళం దండలు వెయ్యి తనిఖీ రావటము లేదు అని అనగా అప్పుడు ఆమె నన్ను గుడికి రాని యవ్వటము లేదు అప్పుడు వెంకటేశ్వర స్వామి నివు గుడికి రోజు రాత్రి పూట నాకు తులసి దళం దండలు వెయ్యి అని చెప్పాను అలా వెంగమాంబ తులసి దళం దండలు రోజు రాత్రి పూట వేస్తూ ఉండేది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం నమః శివాయ ఓం శ్రీ నారాయణ స్వామి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🍌🥥🪔🐚🌿🕉️🍑🌼🌺☘️🚩🏵️🌷💮🏹🌸🌹🙏🤚🍌🥥🪔🐚🌿🏹💮💐🌷🏵️🚩