భాద్రపద సోమవారం ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహంతో సకల శుభాలు

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#bhadrapadaamasam)
    (#lordshiva)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivational)
    (#gods)
    (#bhakti)
    (#youtube)

КОМЕНТАРІ • 6

  • @koduriraj
    @koduriraj 23 години тому +1

    Jai Shree Krishna
    Jai Shree Krishna
    Jai Shree Krishna

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 20 годин тому +1

    ఓం శ్రీ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారంబిక నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద ఉండే పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో సహా నమో నమః ఓం శ్రీ కాళ బైరవ డు రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరానమో నమః ఓం శ్రీ సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ మహాబలిపురంలో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో ఉన్న మహాకాళీ ఈశ్వర నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వరా రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అరుణాచేశ్వరుడు నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అర్డనారి ఈశ్వర నమో నమః ఓంశ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ జటాజూటం జడలు కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గరశకంఠము లో కాల కూట విషము దాచిన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ త్రీనెత్త్రయ నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శివ కేశవ నమో నమః ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః మనము కూడా విభూది వ్రాసుకొని రుద్రాక్ష ధరించి న చాలా మంచిది ఈశ్వరుడు భోళా శంకరుడు భక్తులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడు ఈశ్వరుడు ఈ భోగొలములో అతి పెద్ద వాడు ప్రపంచం లో ఈశ్వరుడు అందరి కంటే ఎక్కువ పెద్దవాడు ఎవరు. లేరు అందుకే శ్రీహరి ఇంద్రుడు బ్రహ్మ నారదుడు దేవతలు అందరూ కలిసి వచ్చి పొద్దునే పార్వతి పరమేశ్వరులు ప్రధమ గణములకు సహా పూజించారు సూర్యడు చంద్రుడు రెండు కళ్ళు ఈశ్వరుడు కు నమో నమః ఓం శ్రీ సోమవారము శివుడు కు ఎంతో ప్రీతి కరము మనము కూడా విభూది వ్రాసుకొని రుద్రాక్ష ధరించి న ఛాల మంచిది మారేడు దళాలు బిల్వ పత్రాలతో ఉమ్మెత్త పూవులు తో అన్ని రకాల పువ్వులు తో పాటు అన్ని రంగుల ద్రవ్యము లతో పాటు అన్ని రంగుల నవదాన్యముల తో సహా మీరు రుద్రాభిషేకము చెపించుకున్న మి కుటుంబం నకు ఆనందమును సంతోషము ను పొందుతారు మీరు ఎంత సేపు పూజించిన వారికి శివయ్య మీకు కావలసిన వి ఇస్తాడు హిమవంతుడు కూతురు పార్వతి దేవి నమో నమః దక్ష ప్రజాపతి పుత్రిక అయిన ద్రాక్ష యని దేవి నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం నమః శివాయ అనే మంత్రము రోజుకు పదకొండు సార్లు అనుకున్న మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు అది గొప్ప మంత్రము మనము కూడా సోమవారం నాడు అభిషేకము చేసిన వారికి మంచి జరుగుతుంది నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ నాకు ఆరోగ్యమును మన శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు ఎవరూ లేరు అందుకే నాకు మనో బాలని ఆరోగ్యమును ఇచ్చి కాపాడుస్వామీ అని వేడుకుంటూ న్నను 🙏🕉️💮🥥🌼☘️🐕‍🦺🌛🌴🔱🪱🍌🪔🐅💐🌺🪷🌸🏵️🍑🚩🌹🌷🤚🙏🕉️💮🌛🐕‍🦺☘️🌴🔱🪱🍌🪔🐅🪷🤚

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 23 години тому

    Om sri namo Hara Hara Mahadeva sambho Sankara swamy 🙏🙏🙏💐🪔

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 23 години тому

    Om sri mathre namah 🙏🙏🙏💐🪔

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 23 години тому

    Om om om 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🪔🪔🪔🪷🪷🪷🥭🥭🥭

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 23 години тому

    Om sri uma maheshwara Swamulu 🙏🙏🙏💐🪔