చింతామణి నాటకం చాలా మంది చూస్తున్నారు కానీ ఆర్య వైశ్యలను కించపరిచే సన్నివేశాలు కొన్ని తొలగిసమస్యలను పరిష్కారం చేసి పేద కళాకారులకు ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి గారిని సవినయముగా కోరుకుంటున్నాను
రత్నశ్రీ గారు మీకు మా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను. ఇదే సబ్బిసెట్టి పాత్రను వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కూడా నటించి ప్రేక్షకులను అమితంగా మెప్పించారు. దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ ఇట్లు వెంకటరత్నం నెల్లూరు
మీలాంటి కళాకారులను ఇబ్బందులకు గురి చేయడం ఈ ప్రభుత్వానికి తా గదు 50 సంవత్సరాల చింతామణి నాటకం ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచింది ఎందరో కళాకారులు దీనిపై ఆధారపడి ఉన్నారు ఈ రోజుల్లో ఒక పద్యం పాడే నాథుడు లేడు అలాంటిది ఎంతో శ్రమకోర్చి కష్టపడి సుమారు 5:00 గంటలు ప్రజలను రంజింపజేసి ఈనాటి తరానికి తెలియని పద్యాలను చక్కగా ఆలపించి ప్రజలను రంజింప జేసి వారు పడుతున్న కష్టానికి ఒక చిన్న జీవో తో వారిని ఇటు ప్రజలను ఇబ్బందులు గురిచేయడం తగదు బహుశా ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో సలహా ఇచ్చేవారు వివరణ ఇచ్చేవారు సరైన వారు లేకపోవడం వల్లనే ఈ సమస్యకు దారి తీసింది అనుకుంటున్నాను
చింతామణి నాటకంలో మనో భావాలు దెబ్బ తినే అంశాలు తొలగించి మహాకవి కాళ్లకూరి వారి నాటకాన్ని బతికించి ఈ నాటకాన్ని నమ్ముకున్న కళాకారుల వారి బ్రతుకులు కాపాడాలని మనవి.
Ratnasri గారు కళాకారుల తరపున గౌరవనీయులైన ముఖ్య మంత్రి గారి విన్నపం చాలా అద్భుతంగా ఉంది.ఈ విషయంలో వారు కళాకారుల మనోభావాలు ఎలా గాయపడ్డాని చాలా బాగా చెప్పారు.కళాకారులు ఎంత కోల్పోయారు హృదయానికి హత్తుకునేలా చెప్పారు.గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ,. కళాకారుల మనోభావాలను అర్ధం చేసుకొని ,GO ni cancel చేయాలని , కళాకారుల తరపున ప్రా ర్ధిస్తున్నాను.ఎందుకంటే నేను నాటక కలాభిమానిని.నేను ఈ GO చూసి చాలా బాధపడ్డాను.
రత్నశ్రీ గారు చింతామణినాటకం గురించి వాస్తవాలు మాట్లాడినారు మీవిన్నపము మన్నించి C. M. గారు కళాకారులను అర్దంచేసుకొని చింతామాణి నాటకాన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని కోరుకొను చున్నాను.
రత్నశ్రీ గారికి నమస్కారం మీరు c m గారికి చేసిన విన్నపం చూసాను చాలా బాగుంది కానీ నా విన్నపం ఏమంటే ఇప్పుడు ఆడుతున్న నాటకం లో సుబ్బి సెట్టి నిడివి అందులో చింతామని పాత్ర చాలా జుగుస్సాకరంగా వుంది అందుకే అలా చేసారేమో అదీ కాక శ్రీహరి పాత్రకు ఆడ వాళ్ళను ఎందుకు మోగవాల్లను పెట్టడం వల్ల. వాళ్ళ మధ్య మాటలు కూడా జుగుస్సాకరంగ వుంటున్నాయి అదీ వొక కారణం కావచ్చును ఏమో ఈ విశయాలపై మీ అభిప్రాయం తెలుపండి
కడప రత్నశ్రీ కారుణ్యమైన వ్యాఖ్యానంలో కఠినమైన మర్మగర్భమనోభావాన్ని ప్రభత్వం అర్థము చేసుకోవాలని కళాభిమానులుగా మా అభ్యర్థన,సుబ్బిశెట్టి పాత్రను కాళ్లకూరివారి రచనకు సరిపడ ప్రదర్చించాలని ,చింతామణి పాత్రకు చిరునామా కడప రత్నశ్రీ గారికి విజ్ఞప్తి చేస్తూ,కులాలకు గౌరవం,కళాకారులకు జీవనం కలగాలని కోరుకుంటున్నాను.
సోదరి రత్నశ్రీ చెప్పింది ముమ్మాటికి నిజం. ప్రభుత్వం ఈ నాటక నిషేధాన్ని పున%పరిశీలించి నాటక ప్రదర్శనను పునరుద్ధరించి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపవలసిందిగా కోరుతున్నాను.
చింతామణి నాటకంలొ సారంశం మరియు నీతిని తీసుకొవాలె గాని చెడుభావన చేయకూడదు ఇందులొ బ్రహ్మణులగురించి ఉంది ఎప్పుడూ ఒక కోణంలొ చూడకూడదు కళపై బ్రతికె కళాకారుల పొట్ట కొట్టకూడ దు
ప్రతీ గ్రామ మండల నియోజకవర్గంలో ఉన్న నాటక కళకారులు వాయిద్య బృంద కారులు కళ అభిమానులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయండి . ఇదే మా బతుకు ఇదే మా జీవితం అని . జై పద్య నాటక కళాకారులు .
Sairam. To whoever it is concern... Please don't discourage and degrade the STAGE ACTORS for any reason. Don't remove their food from their mouth. They are super talented than any cinema actors in their performencrs. Praying God to help theim. Sairam.
చింతామణి నాటకం వల్ల జరిగిన నష్టం ఏముందని నిషేదించారు.జీవితంలో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల చెడిపోయిన వారి జీవితాలను ఎలా సరి చేసుకోవాలో తెలిపే అద్భుతమైన సందేశాత్మక చారిత్రాత్మక చరిత్ర చింతామణి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏసుచరిత్ర లేదా మేరీమాత ఘనచరిత్ర లాంటి నాటకాలు వేస్తే మన అధికారులు మెచ్చుకుని ఏసురత్నలేదాక్రీస్ట్ బోన్ లాంటి అవార్డలను ఇస్తారేమో అడగండి మన.......ని.
చాలా బాగా చెప్పారు రత్నశ్రీ గారు.ఎన్నో విషయాలు మాకు తెలియనివి కూడా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏.ఈ ప్రభుత్వాలు పుట్టక క్రితమే ఈ చింతామణి నాటకం పుట్టింది అప్పటికి భారతదేశానికి స్వతంత్రం కూడా రాలేదు. అలాంటి మరణం లేని నాటకానికి ఉరి శిక్ష వేసినట్టుగా ఉంది ఇప్పటి ప్రభుత్వం తీరు. ఒక షుగర్ పేషంట్ కాలికి పుండు పడితే ఆ కాలు తీసేస్తారు గాని ప్రాణం తీసేయరుకదా అలాగే ఒక పాత్ర వల్ల ఇబ్బంది అయ్యినప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచించాలి తప్ప ఈ విధంగా చేయడం అనేది చాలా పొరపాటు.చింతామణి నాటకాన్ని సినిమాగా కూడా తీసారు అందులో కూడా సుబ్బిశెట్టి పాత్ర ఉంది అప్పుడు ఏం చేసారు ఈ కులాపెద్దలు అంతా.మన కళారంగంలో కూడా ఒక్క చింతామణి నాటకం మీద ఆధారపడే యాక్టర్స్ తప్ప మిగిలిన నాటకాల మీద ఆధారపడ్డ యాక్టర్స్ ఎవరు బయటకు రావడంలేదు. ఇటువంటి సందర్భాల్లో అందరు ఒక మాట మీద ఉంటే మంచిది.మనం కళాకారులం అందరం గవర్నర్ గారిని కలిసి మన పరిస్థితి విన్నవించుకుంటే మంచిది అనిపిస్తుంది. ఆలోచించండి 🙏🙏.
పద్మశ్రీ వై గోపాలరావు గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు,మంగాదేవి గారు, ఇంకా కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి పోరాడుతున్నారు సంతోషం మిగిలిన కళాకారుల పెద్దలు, చిన్నలు కూడా వచ్చి పోరాడితే బాగుంటుంది 🙏🙏
రత్న శ్రీ గారు కళాకారుల ఆవేదనను బాధను బాగా చక్కగా వ్యక్తపరిచారు త్వరలో కళాకారులంతా ఏకమై జీవో రద్దు అయ్యేంతవరకు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍👍 all the best
మేడం చింతామణి నాటకం గురించి చాలా బాగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి కళాకారులందరూ ఒకసారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తో కళాకారులు అందరూ కలిసి అందులో సారాంశం చెప్పండి కచ్చితంగా జగనన్న జీవో రద్దు చేసి మీకు కళాకారులకు న్యాయం కల్పిస్తాడు
కళలను,కళకారులను గౌరవించటం భారతీయులు సాంప్రదాయం ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూన్న ప్రజలు ఈనాటి తరం ప్రజలు మంచి కంటే చెడు కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఇష్యూ కులాలు మతాలు పై మనోభావాలు దెబ్బతింటున్నయ్ అని ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నాతీరు చాలా దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితి ఏదోక ఇష్యూ తో వ్యవస్థలను అడ్డగా పెట్టి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నారు. మనకు మంచి చేయలనే తపనతో వచ్చిన వారు కంటే తను సంపాదించుకోంటు వారి సంబంధించిన వారికి సహకారం చేస్తూ వ్యవస్థలను తప్పు మార్గదర్శకాలతో మాయ చేసిన ఆనాటి వారు ఈనాటి తరం ప్రజలకు గోప్ప వాళ్ళు. ప్రతి ఇష్యూ సియం గారిపై నింద వెయటం కరెక్టా? సోదరా సదరి కళాకారులారా అర్ధం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ఎన్నో ఒత్తిళ్లు పెట్టిన సహనం ఓర్పు తో నడిపింస్తూన్న సి యం గారు కి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. అందరికీ న్యాయం చేయగల సత్తా ఉన్నవాడు మన AP CM SIR గారు.
చింతామణి నాటకాన్ని వివాదాస్పదం గా చేసి మనోభావాలు దెబ్బతింటున్నయ్ అనే మూర్ఖులు చూడటం మనేయండి. ప్రతి ఇష్యూ చేడు ఆలోచన తో చూస్తే చెడు కే ప్రాధాన్యత ఇస్తుంది నీ మనస్సు మిత్రమా, మిత్రులారా! 🙏కళాకారులు భవిష్యత్తు ఆలోచించండి. అలనాటి ఏ నాటకాలు ఐన లోతుగా అర్ధం చేసుకోంటే ఒక నీతి,ఆనందంన్ని,హస్యంగా చూపించేవారు.ఆ కళాకారులు కనుమరుగవుతున్న పరిస్థితి. వారికి న్యాయం జరిగేలా చేయాలి. AP CM SIR గారు.👏👏👏👏👏
రత్న శ్రీ గారు చెప్పిన మాటలు విన్న వాళ్ళందరూ ఈ నాటకాన్ని నిషేధం ను వ్యతిరేకంగా మాట్లాడితే కళాకారులకేకాకుండా సమాజానికి నీతి సందేశాన్ని అందించిన వారు ధన్యులు చింతామణి నాటకం రానున్న తరాలకు సందేశాన్ని ఇవ్వగలదు ఈనాటక నిషేధాన్ని వ్యతిరేకిద్దాం
చింతామణి నాటకం నిషేధం ఎత్తివేయాలి.... ఈ నాటకం సందేశాత్మక నాటకం మాత్రమే.... సామాజిక వర్గ కించపరిచే అంశం లేదు.... ప్రభుత్వం గుర్తించాలి..... కృష్ణా రెడ్డి, కళాకారుడు మరియు సీనియర్ జర్నలిస్ట్, సంతమాగుళూరు, ప్రకాశం జిల్లా
ఆ కదాంశాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో తమ నటకౌశలంతో మన ప్రాచీన కళా రూపాలకు జీవం పోస్తూ, ఎవరికీ మోకరిల్ల కుండా తమ జీవనం సాగిస్తున్న ఎందరో మహానుభావులను గౌరవించాలి. కనీసం అవమానిచకుందా, వారి నోటి నుండి ముద్ద కోల్పోయే పరిస్థితి కల్గించ కుంటే చాలు.
కనకం, బందాకనక లింగేశ్వరరావు , కాళిదాసు కోటేశ్వరరావు పృథ్వీవెంకటేశ్వర్లు సూరవరపు వెంకటేశ్వర్లు మొదలైన మహారంగస్థల నటీనటులు రక్తి కట్టించిన చరిత్ర గల రంగస్థల నాటక కావ్యం… మా చిన్నప్పుడు చూసి ఆనందించేవాళ్ళం… ఏదైన బూతు వున్నా మనోరంజకంగా మా చిన్నప్పటి నుండి చూసిన నాటకం… బూతులు మాటలాడే నేతలమీద వ్యభిచారాలు దురాచారాలు చేసే నాయకుల మీద బ్యాన్ పెట్టండి ! నటీనటుల మీద చర్య తీసుకుంటే బాగుంటుంది ! వంద సంవత్సరాల చరిత్రగల సామాజిక స్పృహ కలిగిన మనోరంజక కావ్యం “చింతామణి” నాటకం …. ఒక నటి రోజూ బూతులు మాటలాడడం, అందరినీ పచ్చి బూతులు తిట్టడం చేస్తోంది… కొంతమంది నాయకులు రికార్డింగ్ డ్యాన్సులు పబ్బులు నడుపుతున్నారు ! వ్యభిచారాలు చేస్తున్నారు….నిజానికి ఆ నాటకంలో వ్యభిచారంచేసే అన్ని కులాల పాత్రలు వున్నాయి … పూర్తిగా నాటకంచూస్తే అర్థం అవుతుంది ! ఈ సమాజంలో లో వ్యభిచారం చేసే అవినీతి పరులపై చర్యలు తీసుకుంటే సమాజానికి మేలు! పాలకులు ఆలోచించాలి!
Chintamani కి బదులు chintam nai అని రాసారు GO లో .చింతం నాయ్ అనే నాటకం ఎప్పుడూ ప్రదేశించ బడలేదు . రెండోది కారణం రాయాలి . ఎవరి కైనా సరే ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛ ఉంటుంది . అందుకే కారణం రాయలేదు తెలివిగా కోర్టుకి వెళ్లి 500 కోట్లు నష్ట పరిహారం ఇమ్మని కోరండి .దూల తీరుతుంది. ఏ జీఓ ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం చేశారో తెలియచేయాలి . జి వో లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కవి రచించిన విధంగా వేస్తే బాగుంటుంది. ప్రభుత్వం గుడ్డిగా ఆలోచన చేస్తుంది. తెలుగు నాటక రంగం ప్రముఖులతో ఈరొజు కి పిలిపించి అడగక పోవటం చాల తప్పు..
ఆ నాటకాన్ని అది ఒక నాటకం గా చూడాలి ప్లీజ్ Govt of A.p please consider this matter దయచేసి ఈ jio ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం ప్లీజ్ ఇట్లు .రంగస్థల నటులు
Nijam Sir C. M Garu Okka Sari Rathana sri Garu chesina vinnapalani pariganloniki theesukuni ban yethi veyavalsindhiga korukunttunnamu please C. M. Garu
నాటకం అన్నది బ్యాన్ చేయడం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి పండుగలలో ఆడదాన్ని గొడ్డలిప్పించి రికార్డింగ్ డాన్సులు చేసేదాన్ని బ్యాన్ చేయలేకపోతున్నారు స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ బ్యానర్లు కట్టుకొని మరి ఆ డాన్సులకు ప్రోత్సహిస్తుంది ఎంతో అర్థవంతమైన ఈ చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయడం అన్నదే దురదృష్టకరం మీకు రెండు వేల 24 లో వచ్చే కొత్త గవర్నమెంట్ లోనైనా మళ్ళీ అవకాశం దక్కాలని కోరుకుంటున్నాము
చూసి చాలా ఆనందించాను అభిమానించాను కానీ చింతామణి లో చూసిన ఆ నాటకం వొక ఎత్తైతే సబ్బిసెట్టి తో చేసిన అభినయం చాలా బాధ కలుగతోంది అందుకే ఈ విజయంలో మీ అభిప్రాయం పంపించండి తప్పులుంటే మన్నించండి
కలలను, సంప్రదాయాలను గౌరవించడం, ప్రోత్సహించడం ప్రభుత్వ ధర్మం. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అవమానకర వ్యాఖ్యలు ఇందులో ఏమీ లేవు. చింతామణి నాటకం వంద సంవత్సరాల కాలంగా ప్రదర్శిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి చెందిన నాటక కళారూపంగా ఉంటుంది దీనిపై ఆధారపడి వేలాది మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. చింతామణి నాటకం పై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది కళాకారులు ప్రత్యక్షంగా, రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు కళాకారులతో చర్చించి అందులో ఉన్న కూడినటువంటి సన్నివేశాలు
ఏవైనా ఉంటే వాటిని తొలగించాలి అంతేకానీ నాటకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. అవసరమైతే నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తొలగించవచ్చు గాని నాటకం మొత్తాన్ని నిషేధించడం. కలలోన అవమానపరచడం కళాకారులు ఇబ్బందిపెట్టే చర్యలు సరైన టు కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి వారి అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకుని ప్రభుత్వ నిర్ణయం మార్చుకుంటే మంచిది
ఇది వరకు రోజుల్లో దేశం మొత్తం రకరకాల శుక వ్యాధిలతో అల్లడు తున్న ప్పుడు కాళ కూరి వారి నాటకం ఎంతో చైతన్యం తెచ్చిన విషయం ప్రభుత్వం వారు మారిచారు .ఇవే కాక వరకట్నం నిర్మూలన. అక్షరాస్యత పెంపు విషయంలో కూడా చాలా బాగా రాశారు కానీ అది ప్రభుత్వం వారు గుర్తించడం లేదు. వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న రు.
మీరు బహిరంగంగా నడిరోడ్డు పైన నాటక ప్రదర్శన చేయండి అదే మా దృష్టిలో బంద్ అన్ని స్తంభించి పోవాలి కొత్త తరహాలో మీరు నిరసన తెలియ జేయండి మేమందరం మీకు సపోర్టుగా ఉంటాం
మహా అద్భుతం గా ఉంది చింతామణి నాటకం.ఎలా ఉన్న చింతామణి నాటకం చూడటం ఆగదు కదా. చేతి వృత్తులు వారు బ్రతుకు తెరువు కోసం చేసే ఈ అద్భుతమైన నాటకం ఆపవద్దు.
మీలాంటివారు అందరూ ఉండడం వల్లే ఈ రోజుకి కళమతల్లీ బ్రతికివుంది ""జైమత""
అమ్మా మీ నాటకం చూశాను. చాలా గొప్ప కళాకారులు మీరు. మీకు న్యాయం జరుగుతుంది
చింతామణి
నాటకం చాలా మంది చూస్తున్నారు
కానీ ఆర్య వైశ్యలను కించపరిచే సన్నివేశాలు
కొన్ని తొలగిసమస్యలను పరిష్కారం చేసి
పేద కళాకారులకు ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి
గారిని సవినయముగా కోరుకుంటున్నాను
రత్నశ్రీ గారు మీకు మా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను. ఇదే సబ్బిసెట్టి పాత్రను వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కూడా నటించి ప్రేక్షకులను అమితంగా మెప్పించారు. దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ ఇట్లు వెంకటరత్నం నెల్లూరు
అమ్మ రత్నశ్రీ గారు మీ మనోభావాలు, ఇబ్బందులు చాలా బాగా చెప్పారు.దానికి అభినందనలు.ప్రభుత్వం తప్పక కళాకారులకు న్యాయం చేయాలని కోరుకొంటున్నాను.
రత్నశ్రీగారు చెప్పినటువంటి మాటలను విని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుచున్నాము
మీలాంటి కళాకారులను ఇబ్బందులకు గురి చేయడం ఈ ప్రభుత్వానికి తా గదు 50 సంవత్సరాల చింతామణి నాటకం ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచింది ఎందరో కళాకారులు దీనిపై ఆధారపడి ఉన్నారు ఈ రోజుల్లో ఒక పద్యం పాడే నాథుడు లేడు అలాంటిది ఎంతో శ్రమకోర్చి కష్టపడి సుమారు 5:00 గంటలు ప్రజలను రంజింపజేసి ఈనాటి తరానికి తెలియని పద్యాలను చక్కగా ఆలపించి ప్రజలను రంజింప జేసి వారు పడుతున్న కష్టానికి ఒక చిన్న జీవో తో వారిని ఇటు ప్రజలను ఇబ్బందులు గురిచేయడం తగదు బహుశా ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో సలహా ఇచ్చేవారు వివరణ ఇచ్చేవారు సరైన వారు లేకపోవడం వల్లనే ఈ సమస్యకు దారి తీసింది అనుకుంటున్నాను
సూపర్ గా చెప్పారు సిస్టర్. తప్పకుండా సీఎం గారు స్పందించాలి. నాటకానికి పరిమిషన్ ఇవ్వాలి
చింతామణి నాటకంలో మనో భావాలు దెబ్బ తినే అంశాలు తొలగించి మహాకవి కాళ్లకూరి వారి నాటకాన్ని బతికించి ఈ నాటకాన్ని నమ్ముకున్న కళాకారుల వారి బ్రతుకులు కాపాడాలని మనవి.
రత్నశ్రీ గారికి నమస్కారం మీకు న్యాయం జరుగుతది కంగారు పడకండి
చింతామణి నాటకాన్ని ఆపవద్దు ఇంకా ఎక్కువ ప్రసారం చెయ్యాలి
Ratnasri గారు కళాకారుల తరపున గౌరవనీయులైన ముఖ్య మంత్రి గారి విన్నపం చాలా అద్భుతంగా ఉంది.ఈ విషయంలో వారు కళాకారుల మనోభావాలు ఎలా గాయపడ్డాని చాలా బాగా చెప్పారు.కళాకారులు ఎంత కోల్పోయారు హృదయానికి హత్తుకునేలా చెప్పారు.గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ,. కళాకారుల మనోభావాలను అర్ధం చేసుకొని ,GO ni cancel చేయాలని , కళాకారుల తరపున ప్రా ర్ధిస్తున్నాను.ఎందుకంటే నేను నాటక కలాభిమానిని.నేను ఈ GO చూసి చాలా బాధపడ్డాను.
ఎంత చక్కగా వివరించారు, మధ్యనిషేధం చేసినట్టు దశల వారీగా ఈ నాటకాన్ని బ్యాన్ చేయాల్సిందిగా 😭😭😭ప్రార్థిస్తున్నాను🙏
కళాకారుల కడుపు కొట్ట వద్దు ప్రభుత్వం మాపై దయచూ పించా లి
తెలుగు ప్రజలు గర్వించదగ్గ గొప్ప కళాకారిణి శ్రీమతి రత్నశ్రీ గారి విన్నపం సహేతుకం. ప్రభుత్వం వారు పరిశీలించి నాటక కళాకారులను కాపాడ వలసినది గా మనవి. ,
రత్నశ్రీ గారు చింతామణినాటకం గురించి వాస్తవాలు మాట్లాడినారు మీవిన్నపము మన్నించి C. M. గారు కళాకారులను అర్దంచేసుకొని చింతామాణి నాటకాన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని కోరుకొను చున్నాను.
రత్నశ్రీ గారికి నమస్కారం మీరు c m గారికి చేసిన విన్నపం చూసాను చాలా బాగుంది కానీ నా విన్నపం ఏమంటే ఇప్పుడు ఆడుతున్న నాటకం లో సుబ్బి సెట్టి నిడివి అందులో చింతామని పాత్ర చాలా జుగుస్సాకరంగా వుంది అందుకే అలా చేసారేమో అదీ కాక శ్రీహరి పాత్రకు ఆడ వాళ్ళను ఎందుకు మోగవాల్లను పెట్టడం వల్ల. వాళ్ళ మధ్య మాటలు కూడా జుగుస్సాకరంగ వుంటున్నాయి అదీ వొక కారణం కావచ్చును ఏమో ఈ విశయాలపై మీ అభిప్రాయం తెలుపండి
కడప రత్నశ్రీ కారుణ్యమైన వ్యాఖ్యానంలో కఠినమైన మర్మగర్భమనోభావాన్ని ప్రభత్వం అర్థము చేసుకోవాలని
కళాభిమానులుగా మా అభ్యర్థన,సుబ్బిశెట్టి పాత్రను కాళ్లకూరివారి రచనకు సరిపడ ప్రదర్చించాలని ,చింతామణి పాత్రకు చిరునామా కడప రత్నశ్రీ గారికి విజ్ఞప్తి చేస్తూ,కులాలకు గౌరవం,కళాకారులకు జీవనం కలగాలని కోరుకుంటున్నాను.
సోదరి రత్నశ్రీ చెప్పింది ముమ్మాటికి నిజం. ప్రభుత్వం ఈ నాటక నిషేధాన్ని పున%పరిశీలించి నాటక ప్రదర్శనను పునరుద్ధరించి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపవలసిందిగా కోరుతున్నాను.
కళామతల్లులకు నమస్సుమాంజలులు, 👏👍 ఇలాంటి నాటకాలు ఇప్పటికి విని ఆనందిస్తూ ఉంటాము 👍💐
చింతామణి నాటకాన్ని బ్రతికించడం ప్రభుత్వానికి బాధ్యత
చింతామణి నాటకంలొ సారంశం మరియు నీతిని తీసుకొవాలె గాని చెడుభావన చేయకూడదు ఇందులొ బ్రహ్మణులగురించి ఉంది ఎప్పుడూ ఒక కోణంలొ చూడకూడదు కళపై బ్రతికె కళాకారుల పొట్ట కొట్టకూడ దు
ప్రతీ గ్రామ మండల నియోజకవర్గంలో ఉన్న నాటక కళకారులు వాయిద్య బృంద కారులు కళ అభిమానులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయండి . ఇదే మా బతుకు ఇదే మా జీవితం అని . జై పద్య నాటక కళాకారులు .
అలా అనుకుంటే బాహమణుల మనోభావాలను దెబ్బ తినే ప్రమాదం ఉంది వారికి ఏమి ఇబ్బంది లేదు
కళాకారులకు న్యాయం జరగాలి ప్రభుత్వం ఆదుకోవాలి
రత్న శ్రీ మీరు ధైర్యంగా ఒక ప్రదర్శన ఇవ్వండి ఎవరూ అడ్డురావు
బాగుంది అమ్మ మీ విజ్ఞప్తి
చింతామణి నాటకం వల్ల ప్రభుత్వము నకు ఎండి నష్టం
చాలా బాగా చెప్పారు. అక్షర సత్యం.
చింతామణి నాటకం కి అనుమతి ఇవ్వాలి.కళాకారుల పొట్ట కొట్టవద్దు
Sairam. To whoever it is concern...
Please don't discourage and degrade the STAGE ACTORS for any reason. Don't remove their food from their mouth. They are super talented than any cinema actors in their performencrs. Praying God to help theim. Sairam.
చింతామణి నాటకం వల్ల జరిగిన నష్టం ఏముందని నిషేదించారు.జీవితంలో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల చెడిపోయిన వారి జీవితాలను ఎలా సరి చేసుకోవాలో తెలిపే అద్భుతమైన సందేశాత్మక చారిత్రాత్మక చరిత్ర చింతామణి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏసుచరిత్ర లేదా మేరీమాత ఘనచరిత్ర లాంటి నాటకాలు వేస్తే మన అధికారులు మెచ్చుకుని ఏసురత్నలేదాక్రీస్ట్ బోన్ లాంటి అవార్డలను ఇస్తారేమో అడగండి మన.......ని.
మీరు చాలా బాగా చేసారు చింతామణి నాటకాల్లో అధ్బుతమైన నటన అమ్మా మీది
చాలా బాగా చెప్పారు రత్నశ్రీ గారు.ఎన్నో విషయాలు మాకు తెలియనివి కూడా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏.ఈ ప్రభుత్వాలు పుట్టక క్రితమే ఈ చింతామణి నాటకం పుట్టింది అప్పటికి భారతదేశానికి స్వతంత్రం కూడా రాలేదు. అలాంటి మరణం లేని నాటకానికి ఉరి శిక్ష వేసినట్టుగా ఉంది ఇప్పటి ప్రభుత్వం తీరు. ఒక షుగర్ పేషంట్ కాలికి పుండు పడితే ఆ కాలు తీసేస్తారు గాని ప్రాణం తీసేయరుకదా అలాగే ఒక పాత్ర వల్ల ఇబ్బంది అయ్యినప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచించాలి తప్ప ఈ విధంగా చేయడం అనేది చాలా పొరపాటు.చింతామణి నాటకాన్ని సినిమాగా కూడా తీసారు అందులో కూడా సుబ్బిశెట్టి పాత్ర ఉంది అప్పుడు ఏం చేసారు ఈ కులాపెద్దలు అంతా.మన కళారంగంలో కూడా ఒక్క చింతామణి నాటకం మీద ఆధారపడే యాక్టర్స్ తప్ప మిగిలిన నాటకాల మీద ఆధారపడ్డ యాక్టర్స్ ఎవరు బయటకు రావడంలేదు. ఇటువంటి సందర్భాల్లో అందరు ఒక మాట మీద ఉంటే మంచిది.మనం కళాకారులం అందరం గవర్నర్ గారిని కలిసి మన పరిస్థితి విన్నవించుకుంటే మంచిది అనిపిస్తుంది. ఆలోచించండి 🙏🙏.
పద్మశ్రీ వై గోపాలరావు గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు,మంగాదేవి గారు, ఇంకా కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి పోరాడుతున్నారు సంతోషం మిగిలిన కళాకారుల పెద్దలు, చిన్నలు కూడా వచ్చి పోరాడితే బాగుంటుంది 🙏🙏
రత్ఞశ్రీ గారు🙏 మీ వర్షన్ చాలా న్యాయ గా ఉంది
Ammaa..meeru paade inthulu thaarasillu varake padyam adbhutam
నిజం తల్లీ మీ ఆవేదన అర్డంచేసుకోతగినదే, కళ ల ఔ న్నత్యం తెలియని వారు.పాలనచేస్తుంటే ఇలాగే ఉంటుంది. కొందరి స్వార్థం వల్ల నాటక రంగానికి ఈ దుస్థితి కల్గింది
రత్న శ్రీ గారు కళాకారుల ఆవేదనను బాధను బాగా చక్కగా వ్యక్తపరిచారు త్వరలో కళాకారులంతా ఏకమై జీవో రద్దు అయ్యేంతవరకు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍👍 all the best
All the best Ratnasri garu,
M.Hari obul Reddy. C.Rajupalem.
మేడం చింతామణి నాటకం గురించి చాలా బాగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి కళాకారులందరూ ఒకసారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తో కళాకారులు అందరూ కలిసి అందులో సారాంశం చెప్పండి కచ్చితంగా జగనన్న జీవో రద్దు చేసి మీకు కళాకారులకు న్యాయం కల్పిస్తాడు
చాలా బాగా చెప్పారు అమ్మ
కళలను,కళకారులను గౌరవించటం భారతీయులు సాంప్రదాయం ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూన్న ప్రజలు ఈనాటి తరం ప్రజలు మంచి కంటే చెడు కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రతి ఇష్యూ కులాలు మతాలు పై మనోభావాలు దెబ్బతింటున్నయ్ అని ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నాతీరు చాలా దురదృష్టకరం.
ప్రస్తుత పరిస్థితి ఏదోక ఇష్యూ తో వ్యవస్థలను అడ్డగా పెట్టి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నారు.
మనకు మంచి చేయలనే తపనతో వచ్చిన వారు కంటే తను సంపాదించుకోంటు వారి సంబంధించిన వారికి సహకారం చేస్తూ వ్యవస్థలను తప్పు మార్గదర్శకాలతో మాయ చేసిన ఆనాటి వారు ఈనాటి తరం ప్రజలకు గోప్ప వాళ్ళు.
ప్రతి ఇష్యూ సియం గారిపై నింద వెయటం కరెక్టా?
సోదరా సదరి కళాకారులారా అర్ధం చేసుకోవాలి.
ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ఎన్నో ఒత్తిళ్లు పెట్టిన సహనం ఓర్పు తో నడిపింస్తూన్న సి యం గారు కి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది.
అందరికీ న్యాయం చేయగల సత్తా ఉన్నవాడు మన AP CM SIR గారు.
చింతామణి నాటకాన్ని వివాదాస్పదం గా చేసి మనోభావాలు దెబ్బతింటున్నయ్ అనే మూర్ఖులు చూడటం మనేయండి.
ప్రతి ఇష్యూ చేడు ఆలోచన తో చూస్తే చెడు కే ప్రాధాన్యత ఇస్తుంది నీ మనస్సు మిత్రమా, మిత్రులారా!
🙏కళాకారులు భవిష్యత్తు ఆలోచించండి.
అలనాటి ఏ నాటకాలు ఐన లోతుగా అర్ధం చేసుకోంటే ఒక నీతి,ఆనందంన్ని,హస్యంగా చూపించేవారు.ఆ కళాకారులు కనుమరుగవుతున్న పరిస్థితి. వారికి న్యాయం జరిగేలా చేయాలి.
AP CM SIR గారు.👏👏👏👏👏
ప్రభుత్వం వెంటనే స్పందించి నాటాకాలను,నాటక కళాకారులను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని కోరుతున్నాం, దయచేసి ఆలోచించండి.... 🙏🙏🙏🙏🙏🙏
Well. Ratna. Sri. Garu. Meeudeseyam. Maku. Chala. Bagundi
కుల వ్యవస్థలో ఒకరినొకరు కించపరిచే సంఘటనలేఎక్కువ...అటువంటప్పుడు...కులాలెందుకు... వద్దని చెప్పగలగాలి
రత్న శ్రీ గారు చెప్పిన మాటలు విన్న వాళ్ళందరూ ఈ నాటకాన్ని నిషేధం ను వ్యతిరేకంగా మాట్లాడితే కళాకారులకేకాకుండా సమాజానికి నీతి సందేశాన్ని అందించిన వారు ధన్యులు చింతామణి నాటకం రానున్న తరాలకు సందేశాన్ని ఇవ్వగలదు ఈనాటక నిషేధాన్ని వ్యతిరేకిద్దాం
మేనెలవరకు ఒప్పుకున్న ప్రదర్శనలు ఒప్పకుని తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలన్నా చాలమంది కళాకారులకు భారమే!ఈ ఆలోచనకూడ రాలేదా?
కవి కలాహృదయన్ని చంపకుండా..నాటకంలో కొన్ని మార్పులు చేసుకుని నాటకాన్ని కొనసాగిస్తే బాగుంటుంది
Good presentation of values
Thank you sister
Mee natana adbhutham amma nenu ennosarlu naatakam chusanu
Well said Rathna Sri garu. I support your cause.
Amma Ratnasree garu, mee vinnapaanni JAGAN garu telusukoni meeku, mee artists andariki manchi cheyalani korukuntunnanu
చింతామణి నాటకం నిషేధం ఎత్తివేయాలి.... ఈ నాటకం సందేశాత్మక నాటకం మాత్రమే.... సామాజిక వర్గ కించపరిచే అంశం లేదు.... ప్రభుత్వం గుర్తించాలి..... కృష్ణా రెడ్డి, కళాకారుడు మరియు సీనియర్ జర్నలిస్ట్, సంతమాగుళూరు, ప్రకాశం జిల్లా
రత్న శ్రీ గారితో కళాకారులందరు మొనం వీడి గొంతు కలిపి నాటకం ప్రదర్శన పునరుద్దరణ జరిగే వరకు ఉద్యమం చేయాలి....
సోదరి రత్న శ్రీ గారి ఆవేదన వారి మాటల్లో నిజాయితీ సోదరి మాటలు కు న్యాయం జరుగు తుంది C M గారు న్యాయం చేస్తారు
అర్థం చేసుకొనే వాల్లకి ఇది మంచి విషయాలు నేర్చుకుంటాం.
Friend Ratna sri garu 🙏 kalakarula avedana c.m.sir ki chala baga vinnavincharu abjnandanalu. Mana samasya tondaralone pariskaram avutundani kalama tallini vedukuntunnanu
Very nice prajantation sister. Thank you
Very good message Rathna Sree Gaaru
చాలా చక్కగా మాడ్లాడారు
చాలా చక్కగా మాట్లాడినారు రత్నశ్రీ గారు🎉🎉
ఆ కదాంశాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో తమ నటకౌశలంతో మన ప్రాచీన కళా రూపాలకు జీవం పోస్తూ, ఎవరికీ మోకరిల్ల కుండా తమ జీవనం సాగిస్తున్న ఎందరో మహానుభావులను గౌరవించాలి. కనీసం అవమానిచకుందా, వారి నోటి నుండి ముద్ద కోల్పోయే పరిస్థితి కల్గించ కుంటే చాలు.
Thank you so much for receiving my opinion affectionately.
Ratnasri garu good speech than q very much
Good Message, meeku danyavadalu..
I am j.dharama rao
Milk products factory employee
Vijayawada.
I am Chintamani drama fan
మీకు న్యాయం జరగాలి, అది ప్రభుత్వ భాద్యత.
కళాకారులను కరొనా వచ్చి సగం చంపేసింది...మీరు ఈ నాటకాన్ని తీసి మీరు పూర్తిగా చంపకండి...ప్లీజ్...
Madam arvapalli subs Rao mundi chanthamani natakam chustunananu.......
.but....
You...great...only...
You tube my vision....T.Q
కనకం, బందాకనక లింగేశ్వరరావు , కాళిదాసు కోటేశ్వరరావు పృథ్వీవెంకటేశ్వర్లు సూరవరపు వెంకటేశ్వర్లు మొదలైన మహారంగస్థల నటీనటులు రక్తి కట్టించిన చరిత్ర గల రంగస్థల నాటక కావ్యం… మా చిన్నప్పుడు చూసి ఆనందించేవాళ్ళం…
ఏదైన బూతు వున్నా మనోరంజకంగా మా చిన్నప్పటి నుండి చూసిన నాటకం… బూతులు మాటలాడే నేతలమీద వ్యభిచారాలు దురాచారాలు చేసే నాయకుల మీద బ్యాన్ పెట్టండి ! నటీనటుల మీద చర్య తీసుకుంటే బాగుంటుంది ! వంద సంవత్సరాల చరిత్రగల సామాజిక స్పృహ కలిగిన మనోరంజక కావ్యం “చింతామణి” నాటకం ….
ఒక నటి రోజూ బూతులు మాటలాడడం, అందరినీ పచ్చి బూతులు తిట్టడం చేస్తోంది… కొంతమంది నాయకులు రికార్డింగ్ డ్యాన్సులు పబ్బులు నడుపుతున్నారు ! వ్యభిచారాలు చేస్తున్నారు….నిజానికి ఆ నాటకంలో వ్యభిచారంచేసే అన్ని కులాల పాత్రలు వున్నాయి … పూర్తిగా నాటకంచూస్తే అర్థం అవుతుంది ! ఈ సమాజంలో లో వ్యభిచారం చేసే అవినీతి పరులపై చర్యలు తీసుకుంటే సమాజానికి మేలు!
పాలకులు ఆలోచించాలి!
ప్రభుత్వం వారు స్వందించి పర్మిషన్ ఇప్పించి కళాకారులని కాపాడి బ్రతికించండి సార్ 🙏🙏🙏
Yes
Amma, u talk very well God gives the permition.
Well said. Good speech.
Rathnasreegaru...nijanga...mee...matallu...vinna..yevarikina...days..kalagali.kani...ANDHRA...C.M.gariki...yevaro..thappudu..samacharam. Ichharu..madam...meeku..mele..jaruguthundhi.
Madam .gariki..thanks
చాలా బాగా చెప్పావ్ చెల్లెమ్మా
Sister Garu wish you all the best
Ratna sri amma mee kalavndananki gurvam dakkalani bhagvantuni prardhistunnanu🙏💐
Chintamani కి బదులు chintam nai అని రాసారు GO లో .చింతం నాయ్ అనే నాటకం ఎప్పుడూ ప్రదేశించ బడలేదు . రెండోది కారణం రాయాలి . ఎవరి కైనా సరే ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛ ఉంటుంది . అందుకే కారణం రాయలేదు తెలివిగా కోర్టుకి వెళ్లి 500 కోట్లు నష్ట పరిహారం ఇమ్మని కోరండి .దూల తీరుతుంది. ఏ జీఓ ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం చేశారో తెలియచేయాలి . జి వో లో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కవి రచించిన విధంగా వేస్తే బాగుంటుంది. ప్రభుత్వం గుడ్డిగా ఆలోచన చేస్తుంది. తెలుగు నాటక రంగం ప్రముఖులతో ఈరొజు కి పిలిపించి అడగక పోవటం చాల తప్పు..
అమ్మ సూపర్ గా మాట్లాడారు
చాలా బాగా మాట్లాడారు
ఆపటానికి వాడెవడో మీ నాటకం పవర్ ఫుల్ ఆడేవాడు
Tatnasree garu chintamani kalakarula avedana chala Baga vyaktam chesaru
Natakam permetion evvendi
Ratnasri garu Baga matadinar permition evendi
ఆ నాటకాన్ని అది ఒక నాటకం గా చూడాలి ప్లీజ్
Govt of A.p please consider this matter
దయచేసి ఈ jio ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం ప్లీజ్
ఇట్లు .రంగస్థల నటులు
ధన్యవాదాలు అమ్మ బాగా చెప్పావ్ చింతామణి నాటకం అర్థం చేసుకుంటే మంచి మంచి వాక్యాలు కావాలని చేయటమే తప్ప రెండు లేదు
@@ramraju6333 thank you ram Raju garu
చింతా మణి నా టకాని కి న్యాయం జరుగుతుంది
చింతామణి నాటకం బ్రతికించాలి
Excellent speach Ratnasree garu I'm Rambabu Bodapati Big fan of you 👍 Basically civil Engineer My life ambition is to act as Bhavani first scene
Nijam Sir C. M Garu Okka Sari Rathana sri Garu chesina vinnapalani pariganloniki theesukuni ban yethi veyavalsindhiga korukunttunnamu please C. M. Garu
నాటకం అన్నది బ్యాన్ చేయడం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి పండుగలలో ఆడదాన్ని గొడ్డలిప్పించి రికార్డింగ్ డాన్సులు చేసేదాన్ని బ్యాన్ చేయలేకపోతున్నారు స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ బ్యానర్లు కట్టుకొని మరి ఆ డాన్సులకు ప్రోత్సహిస్తుంది ఎంతో అర్థవంతమైన ఈ చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయడం అన్నదే దురదృష్టకరం మీకు రెండు వేల 24 లో వచ్చే కొత్త గవర్నమెంట్ లోనైనా మళ్ళీ అవకాశం దక్కాలని కోరుకుంటున్నాము
Super ga matladinaru sister
Chala.baga chepparamma.amma
చూసి చాలా ఆనందించాను అభిమానించాను కానీ చింతామణి లో చూసిన ఆ నాటకం వొక ఎత్తైతే సబ్బిసెట్టి తో చేసిన అభినయం చాలా బాధ కలుగతోంది అందుకే ఈ విజయంలో మీ అభిప్రాయం పంపించండి తప్పులుంటే మన్నించండి
కథ లో నీతి వుంది, ఎక్కడ దెబ్బ తినదు
చింతామణి నాటకం మరల తిరిగి ప్రభుత్వం ప్రారంబించాలి
సోదరీ మీకు ఆ నటరాజు దీవెనలు పరిపూర్ణంగా ఉంటాయి
I support you and your artist
Wonderful speech, God bless you madum 🙏
పూర్వం నుండి లేని మనోబావాలు..... ఇప్పుడు దెబ్బతిన్నాయా.....మంచి సబ్జె్టు వున్న నాటకం.... ఇలా మనో బావాలు అనుకుంటే.... ఏ కార్యక్రమం జరగదు
Very nice madam, Government has review the decision. Media has to take lead role in this matter. The drama was 100 years old one 🙏🙏
Amma kalamathalli, nuvvu great👍
Good speech. All the best.
అమ్మా ఈ మధ్య కాలంలో సుబ్బి శెట్టి పాత్రధారులు చాలా అవహేళన చేస్తూ ప్రదర్శిస్తున్నారు . రోశయ్య గారి సమయం లో ఇలా చేయలేదు. అలా చేయడం తగునా??
నేను. ప్రత్యేకంగా మీరు వేసే పాత్రలను (చింతామణి సంగు సత్య భామ చంద్రమతి)