ప్రస్తుత ప్రభుత్వం ఉన్మాదం . రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకోవడానికి చేత కాదు . హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గిస్తే , ఆంధ్ర లో వున్న తమ స్థలాల ధరలు పెరిగి పోవడానికి కాంగ్రెస్ / తెలుగు దేశం చేసే కుయుక్తులు అని తెలిసి పోతూ వుంది . ఇది కాంగ్రెస్ నేతల కొత్త ఎత్తుగడ . లేదా హైదరాబాద్ లో స్థలాల ధరలను తగ్గించి , తరువాత , ఎకరాలు ఎకరాలు కొనడానికి ఎత్తు అయి వుండ వచ్చు . ఆంద్ర, తెలంగాణా ప్రాంతంలో జనాలు అందరూ ఇదే గుస గుస లాడు తున్నారు . మొదటి రెండు రోజులు , హైడ్రా ను తెగ మెచ్చుకున్నారు . ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు . కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు - ముఖ్యమంత్రి ( కాంగ్రెస్ ముఖ్య మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చట ) మారితే మా పదవులు వుంటాయో లేదో అని . ఈలోగా తాము బాగుపడి ( హైదరాబాద్ ధరలను తగ్గించి , ల్యాండ్ బ్యాంకు - కొత్త స్థలాలను కొని ) , జనాలకు కొంచెం మంచి చేసి ( ఇప్పటికీ ఇల్లు కొనని వారికి తక్కువ ధరలతో ఇల్లు / స్థలం కొనిపిద్దామని ) ఆలోచన వుండ వచ్చు . ఇక్కడ judiciary కు కూడా అర్థం కాదు లోన వున్న మతలబు . ఒక బులెట్ కు ఎన్నో పిట్టలు . పైన హరిశ్చంద్రుడి అవతారం ., లో లోపల ..... మనఃస్తత్వం . చివరికి మధ్య తరగతి వారి జీవితం ఛిద్రం హైడ్రా చర్యల వల్ల . అమ్మిన వాడు బాగు పడి పోయాడు , అనుమతులు ఇచ్చిన వాడు బాగు పడ్డాడు . చివరకి కొన్న వాడి చేతికి చిప్ప . ఇక్కడ ఎవరి పాత్ర ఎంత ఉందొ చెప్పడానికి కష్టంగా వుంది . చివరికి బాగు పాడేది , రాజకీయ నాయుకులు . ఇంత వరకు మహా లంచగోండి S.Balakrishna ex HMDA అధినేత అరెస్ట్ అయ్యాడే తప్ప , మిగతా వారు , కడిగిన ముత్యం లా వున్నారు . ఎందుకు ఆరెస్ట్ అవ్వలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న . మిగతా రాజకీయా నాయుకులు కూడా మౌనంగా వున్నారు . ఎందుకంటే , అందరికీ స్థలాల ధరలు తగ్గితే చాలు , ఎకరాలు ఎకరాలు కొనాలని ఆశ . తె రా స నాయుకులు దగ్గరే ల్యాండ్ బ్యాంక్స్ వున్నాయి . వారికి ఆర్థికంగా దెబ్బ పడుతుంది . బినామీ స్థలాలు , తక్కువ ధరకు అమ్ముడు పోతాయి . ఇదే జరగాలి అనేది అందరి రాజకీయ నాయకుల ఎత్తుగడ . తరువాత కాంగ్రెస్ / తెలుగు దేశం వారు కొనేది నిజం . ఎవ్వరికీ హైదరాబాద్ మనుగడ మీద ఆసక్తి , ప్రేమ లేదు . మహా భారతం యుద్ధం , రామాయణం లాంటి పురాణాలు ఇవే చెపుతాయి - రియల్ ఎస్టేట్ అనేది ముఖ్యం . ప్రపంచ యుద్ధాలు కూడా రియల్ ఎస్టేట్ గురించే .
ఎక్కువ మొత్తంలో ఆంధ్ర పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలో పని చేసేది కేవలం ఆంధ్ర వ్యక్తులే వారికి ఎందుకు ఇవ్వాలి ప్లాట్లు. జీతాలు తీసుకొని పని చేసే వారికి ఎందుకు ఇవ్వాలి ప్లాట్లు అదేవిధంగా జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరుతో వారు తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుకున్నారు. మరొక విషయం ఏమిటి అంటే ఇప్పటికి అనేక సార్లు జర్నలిస్టుల పేరుతో అనేక సార్లు ఇళ్ల స్థలాలు పొందినవారికి ఎందుకు ఇవ్వాలి. జీతాలు తీసుకొని పని చేవారికి ప్లాట్లు ఎలాంటి జీతభత్యాలు లేకుండా పని చేస్తున్న మండల, నియోజకవర్గాల రిపోర్టర్లకు ఏమి లేవా ఇదెక్కడి న్యాయం సమాజం హితం కోసం పాటుపడే జర్నలిస్టులు మండల రిపోర్టర్ ల కోసం ఎందుకు పట్టించుకోవడం లేదు. పత్రిక యాజమాన్యాలు కేవలం తమ వర్గం, కులం వారికే న్యాయం జరిగే, న్యాయం జరిగినట్లు వ్యవహరించడం మరింత దారుణం, ఎలాంటి జీతభత్యాలు లేకుండా పని చేయడమే కాకుండా యాజమాన్యాలు ఇచ్చే యడ్స్, పత్రిక సర్కిలేశాన్ వంటివి చేసే, వారిని గుర్తించకపోవడం మరింత దారుణం. ఇప్పటికైనా మండల నియోజకవర్గాల రిపోర్టర్ల గురించి పట్టించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మహాత్మ గాంధీ చెప్పినట్లు దేశానికి పల్లెలు ఎలా పట్టు కొమ్మలో, పత్రికలకు మండల, నియోజకవర్గాల రిపోర్టర్లు పట్టుకొమ్మలు వారిని విస్మరించినచో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలంగాణ రైతులు రుణమాఫీ అయితే అయిందని చెప్తారు రుణమాఫీ కానప్పుడు కాలేదని చెప్పటంలో తప్పింది అది మన ముఖ్యమంత్రికి రుచించడం లేదు రైతులతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం ఇప్పుడే ఎట్లుంది రేపు వరి ధాన్యం కొనుగోలు చేయాలి కింటాకు 500 రూపాయల బోనస్ అన్ని రకాల కు వడ్లక్క బోనస్ ఇవ్వాలి కదా ఆరోజున మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి మాట మారుస్తుండు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు సరైన టైమ్ వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పటం తప్పదు జై తెలంగాణ జై కేసీఆర్ విజయ రెడ్డి గారికి సార్ కు నమస్కారాలు
Very true analysis sir.CM is frustrated better let us not discuss of such issues n get our mind polluted.As he sows so he reaps only matter of time.CM attitude is insulting his parents n teachers by exhibiting their wrong way of brought up😭😭😭
Mestri gaadu distributed plots in Telangana to Andhra journalists. How can he give them here in Telangana. Will Andhra give any plots to Telangana journalists.
పచ్చ కామెర్ల వాళ్లకి లోకమంతా పచ్చగానే కనపడుతుంది మీరు టిఆర్ఎస్ ముసుగులో పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం వృధా అవుతుంది మీ మిర్రర్ ఛానల్ ని మేము ఎంతో కాలంగా చూస్తున్నాం మీరు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడలేదు ఇప్పటికైనా వాస్తవాన్ని మాట్లాడండి అప్పటివరికి మీ ఛానల్ కి మైలేజీ రాదు
Super Anna
తెలంగాణకి అన్నివిధాలా శ్రీరామారక్ష కెసిఆర్ సార్ మాత్రమే 🙏
Telangana ki heart' beat KCR
దొంగలు దొంగలు ఒక్కటే ... అన్నటు ఉంది ఈ సారుది వాళ్ళ సారు ది కథ
గిప్పుడు ఏం మాట్లాడుతయ్యా! వాడి ఇంటి దగ్గర, పోలీసుల మీద. రాళ్లు విసిరి నపుడె, వాణ్ణి ఎన్కౌంటర్ చేయవలసివుండె.
మేడం ముందు మేనిఫెస్టోలో వీటిని అమలు చేయమనండి
Correct
Its true
సంప్రదాయ దుస్తులలో విజయ గారు చాల బాగున్నారు
.v.prakaashraavu.gaariki.namaskaramulu.🙏
Antha mee media support tho telangana izzath teesey CM ni theychharu, only social media valla ayiyadu CM
ప్రస్తుత ప్రభుత్వం ఉన్మాదం . రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద క్రిమినల్ ఆక్షన్ తీసుకోవడానికి చేత కాదు . హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలను తగ్గిస్తే , ఆంధ్ర లో వున్న తమ స్థలాల ధరలు పెరిగి పోవడానికి కాంగ్రెస్ / తెలుగు దేశం చేసే కుయుక్తులు అని తెలిసి పోతూ వుంది . ఇది కాంగ్రెస్ నేతల కొత్త ఎత్తుగడ . లేదా హైదరాబాద్ లో స్థలాల ధరలను తగ్గించి , తరువాత , ఎకరాలు ఎకరాలు కొనడానికి ఎత్తు అయి వుండ వచ్చు . ఆంద్ర, తెలంగాణా ప్రాంతంలో జనాలు అందరూ ఇదే గుస గుస లాడు తున్నారు . మొదటి రెండు రోజులు , హైడ్రా ను తెగ మెచ్చుకున్నారు . ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు . కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు - ముఖ్యమంత్రి ( కాంగ్రెస్ ముఖ్య మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చట ) మారితే మా పదవులు వుంటాయో లేదో అని . ఈలోగా తాము బాగుపడి ( హైదరాబాద్ ధరలను తగ్గించి , ల్యాండ్ బ్యాంకు - కొత్త స్థలాలను కొని ) , జనాలకు కొంచెం మంచి చేసి ( ఇప్పటికీ ఇల్లు కొనని వారికి తక్కువ ధరలతో ఇల్లు / స్థలం కొనిపిద్దామని ) ఆలోచన వుండ వచ్చు . ఇక్కడ judiciary కు కూడా అర్థం కాదు లోన వున్న మతలబు . ఒక బులెట్ కు ఎన్నో పిట్టలు .
పైన హరిశ్చంద్రుడి అవతారం ., లో లోపల ..... మనఃస్తత్వం . చివరికి మధ్య తరగతి వారి జీవితం ఛిద్రం హైడ్రా చర్యల వల్ల . అమ్మిన వాడు బాగు పడి పోయాడు , అనుమతులు ఇచ్చిన వాడు బాగు పడ్డాడు . చివరకి కొన్న వాడి చేతికి చిప్ప . ఇక్కడ ఎవరి పాత్ర ఎంత ఉందొ చెప్పడానికి కష్టంగా వుంది . చివరికి బాగు పాడేది , రాజకీయ నాయుకులు . ఇంత వరకు మహా లంచగోండి S.Balakrishna ex HMDA అధినేత అరెస్ట్ అయ్యాడే తప్ప , మిగతా వారు , కడిగిన ముత్యం లా వున్నారు . ఎందుకు ఆరెస్ట్ అవ్వలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న . మిగతా రాజకీయా నాయుకులు కూడా మౌనంగా వున్నారు . ఎందుకంటే , అందరికీ స్థలాల ధరలు తగ్గితే చాలు , ఎకరాలు ఎకరాలు కొనాలని ఆశ . తె రా స నాయుకులు దగ్గరే ల్యాండ్ బ్యాంక్స్ వున్నాయి . వారికి ఆర్థికంగా దెబ్బ పడుతుంది . బినామీ స్థలాలు , తక్కువ ధరకు అమ్ముడు పోతాయి . ఇదే జరగాలి అనేది అందరి రాజకీయ నాయకుల ఎత్తుగడ . తరువాత కాంగ్రెస్ / తెలుగు దేశం వారు కొనేది నిజం . ఎవ్వరికీ హైదరాబాద్ మనుగడ మీద ఆసక్తి , ప్రేమ లేదు . మహా భారతం యుద్ధం , రామాయణం లాంటి పురాణాలు ఇవే చెపుతాయి - రియల్ ఎస్టేట్ అనేది ముఖ్యం . ప్రపంచ యుద్ధాలు కూడా రియల్ ఎస్టేట్ గురించే .
ఎక్కువ మొత్తంలో ఆంధ్ర పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలో పని చేసేది కేవలం ఆంధ్ర వ్యక్తులే వారికి ఎందుకు ఇవ్వాలి ప్లాట్లు. జీతాలు తీసుకొని పని చేసే వారికి ఎందుకు ఇవ్వాలి ప్లాట్లు అదేవిధంగా జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరుతో వారు తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుకున్నారు. మరొక విషయం ఏమిటి అంటే ఇప్పటికి అనేక సార్లు జర్నలిస్టుల పేరుతో అనేక సార్లు ఇళ్ల స్థలాలు పొందినవారికి ఎందుకు ఇవ్వాలి. జీతాలు తీసుకొని పని చేవారికి ప్లాట్లు ఎలాంటి జీతభత్యాలు లేకుండా పని చేస్తున్న మండల, నియోజకవర్గాల రిపోర్టర్లకు ఏమి లేవా ఇదెక్కడి న్యాయం సమాజం హితం కోసం పాటుపడే జర్నలిస్టులు మండల రిపోర్టర్ ల కోసం ఎందుకు పట్టించుకోవడం లేదు. పత్రిక యాజమాన్యాలు కేవలం తమ వర్గం, కులం వారికే న్యాయం జరిగే, న్యాయం జరిగినట్లు వ్యవహరించడం మరింత దారుణం, ఎలాంటి జీతభత్యాలు లేకుండా పని చేయడమే కాకుండా యాజమాన్యాలు ఇచ్చే యడ్స్, పత్రిక సర్కిలేశాన్ వంటివి చేసే, వారిని గుర్తించకపోవడం మరింత దారుణం. ఇప్పటికైనా మండల నియోజకవర్గాల రిపోర్టర్ల గురించి పట్టించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మహాత్మ గాంధీ చెప్పినట్లు దేశానికి పల్లెలు ఎలా పట్టు కొమ్మలో, పత్రికలకు మండల, నియోజకవర్గాల రిపోర్టర్లు పట్టుకొమ్మలు వారిని విస్మరించినచో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
తెలంగాణ రైతులు రుణమాఫీ అయితే అయిందని చెప్తారు రుణమాఫీ కానప్పుడు కాలేదని చెప్పటంలో తప్పింది అది మన ముఖ్యమంత్రికి రుచించడం లేదు రైతులతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం ఇప్పుడే ఎట్లుంది రేపు వరి ధాన్యం కొనుగోలు చేయాలి కింటాకు 500 రూపాయల బోనస్ అన్ని రకాల కు వడ్లక్క బోనస్ ఇవ్వాలి కదా ఆరోజున మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి మాట మారుస్తుండు తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు సరైన టైమ్ వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పటం తప్పదు జై తెలంగాణ జై కేసీఆర్ విజయ రెడ్డి గారికి సార్ కు నమస్కారాలు
Kala kshepamu kanivvandi Q n A
Very true analysis sir.CM is frustrated better let us not discuss of such issues n get our mind polluted.As he sows so he reaps only matter of time.CM attitude is insulting his parents n teachers by exhibiting their wrong way of brought up😭😭😭
Medam. Sarki. Shans. Evvandi
what about KCR insulting journalists ? he has started first. He used completely unacceptable language
Gm west palana
Gm ts sani
Foolish explanation
Asalu journalist laku enduku ivvaliv
I came to know only few telangana journalist got most of them are andhra
Prakash gariki kcr blood aekkinchinatlundi
Dont support prakash sir to BRS party
Medam. Sarki. Shaks. Evvandi. Plise
Anchor seems to be an agent of TRS..why should government give house sites worth of about 1 crore.stop criticising cm.no body knows anchor face.
Waste government administration utterflop
Kcr🎉🎉🎉
Kcr ku paniothida sachivalyani rakunda jeetham tesukunna yekika CM
Jai kcr
Kcr valla manchiga kamanchukunnu jai shankersir ne marchipounau
idi MIRROR TV kadurooo KTR TV rooo
Asalu nuv journalist kadu …nuv BRS supporter …
Mestri gaadu distributed plots in Telangana to Andhra journalists. How can he give them here in Telangana. Will Andhra give any plots to Telangana journalists.
K.cr. jamanalo..vallu..cheesina chdeyen china😊sangathy ..guuda..cheppandeee .paksha patham .vadhu
Anchor Balupu bagane undi
Kcr bajana Bach
పచ్చ కామెర్ల వాళ్లకి లోకమంతా పచ్చగానే కనపడుతుంది మీరు టిఆర్ఎస్ ముసుగులో పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం వృధా అవుతుంది మీ మిర్రర్ ఛానల్ ని మేము ఎంతో కాలంగా చూస్తున్నాం మీరు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడలేదు ఇప్పటికైనా వాస్తవాన్ని మాట్లాడండి అప్పటివరికి మీ ఛానల్ కి మైలేజీ రాదు
A.vsthavam.rathubandha..leka.runamafa.leka.4000.pinchena..l....18.yer..2500.vela...l.thu..golda....le.....kal....laxmi....ila.enni.cheppamantavu..nuvvu..nidhralo.unte..evvadu.emicheyyaledu..
Meeru.pacha.bach.lone.unnaru..konchem..kallu.therichi.chudu..
Yellow Paytm batch 😂