అరె వీడియో తీసే ముందు ఆ ఊరిగురించి అడిగి తెలుసుకోరా బాబు. నోటికొచ్చింది చెప్పడం కాదు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉంది ఈ గ్రామానికి ముందు అది తెలుసుకో. ఊరికే బైక్ మీద పోతూ కనపడింది చదువుకుంటూ పోతే వీడియో అవుతుందా. శ్మశానానికి శివాలయానికి తేడా తెలుసుకో ముందు. పాడేరు రూట్ ఎక్కడుందిరా బాబు. సిరిపురం దగ్గర పాడేరు రూటు ఏందిరా. బైకుల గురించి డబ్బా బాగుంది. ...
My Village 🎉🎉🎉
Vallatur. Battiporulu tusnduru amatuluru. Donepudi. E. Valliges. Teyyava.
Thanks bro
Welcome
ఇక్కడ పిల్ల జామిందర్ మూవీ తీసింది ఇదేనా
శివుని టెంపుల్ కాదు కాస్టమ్స్ అక్కడ
అరె వీడియో తీసే ముందు ఆ ఊరిగురించి అడిగి తెలుసుకోరా బాబు. నోటికొచ్చింది చెప్పడం కాదు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉంది ఈ గ్రామానికి ముందు అది తెలుసుకో. ఊరికే బైక్ మీద పోతూ కనపడింది చదువుకుంటూ పోతే వీడియో అవుతుందా. శ్మశానానికి శివాలయానికి తేడా తెలుసుకో ముందు. పాడేరు రూట్ ఎక్కడుందిరా బాబు. సిరిపురం దగ్గర పాడేరు రూటు ఏందిరా. బైకుల గురించి డబ్బా బాగుంది. ...
Anji sir respect your opinion but video chudadani vachedi uru chustani ki memu chepadi vintaniki kadhu and so mi videos bagunai
Temple kadu dahana sala
Temple kadu ra babu adi dahana samskarala chestharu
Video thise mundu
Aa village gurinchi telusuko pichi pooo bro don't feel
Ok pichi pooo bro