అన్న ఒక హెల్ప్.... హాల్ లో ఫ్యాన్ చిన్నగా తిరుగుతోంది అని ఆ ఫ్యాన్ విప్పేసి... పక్కన రూమ్ లో బిగించాను... కానీ ఆ రూమ్ లో చాలా స్పీడ్ తిరుగుతోంది.... వేరే కొత్త ఫ్యాన్ హల్ లో బిగిస్తే.. 2 డేస్ బాగా తిరిగింది . మళ్ళీ స్లో ఐపోయింది.. . కానీ పక్కన రూమ్ లో బిగిస్తే మాత్రం స్పీడ్ గా తిరుగుతున్నాయి... రెగ్యులేటర్ కూడా మార్చి చూశాను ... ఐనా కూడా అలానే ఉంది.. అదే ఫ్యాన్ పక్కన రూమ్ లో హై స్పీడ్లో తిరుగుతోంది...... ఏం చెయ్యాలి
Very nice presentation boss
Very nice explanation.
బాగాచెప్పారు గురు 👏👏👏
Nice informations brother ❤❤❤
Very good information and point wise explanation
థాంక్యూ🎉🎉🎉
సూపర్ ట్రాన్సలెటర్ బ్రదర్
Super sir ❤❤❤❤
గుడ్ infarmation
పాత regulator వుంచవచ్చా తీసివేయాలో తెలపగలరు. కరెంటు పోయివచ్చిన తరువాత అదే ఆన్ అవుతుందా లేక పవర్ బటన్ తో ఆన్ చేయాలా.
regulator no need. only switch on switch board enough
395 కాదు 750రూ. ఒకసారి చూసుకోండి
Hi అన్న
నేను సీలింగ్ ఫ్యాన్ కొనాలి కొత్త ఇంటికి bldc or normol ఫ్యాన్స్ కొనాలి ఏవి తీసుకోవాలి ఏ బ్రాండ్ కొనాలి దయచేసి చెప్పండి 🙏 ధన్యవాదములతో
Crampton aura tesukondi
4000 లూమెన్స్ వుండే మంచి బడ్జెట్ టార్చ్ లైట్ కోసం వీడియో చేయండి..
Sir is works correctly for Crompton aura avencer prime
Super, sir
hai sir computer ki power upanddown problem
Dani Price entha andi
Video purthiga chudandi and discription lo link untundi
Fan noise vastundha remote vadutunte........
No
నా దగ్గర రిమోట్ crompton ఫ్యాన్ తిరగటం లేదు. రిపేర్ చేసే వారు దొరకడం లేదు.
Online complaint cheyandi
అన్న ఒక హెల్ప్.... హాల్ లో ఫ్యాన్ చిన్నగా తిరుగుతోంది అని ఆ ఫ్యాన్ విప్పేసి... పక్కన రూమ్ లో బిగించాను... కానీ ఆ రూమ్ లో చాలా స్పీడ్ తిరుగుతోంది.... వేరే కొత్త ఫ్యాన్ హల్ లో బిగిస్తే.. 2 డేస్ బాగా తిరిగింది . మళ్ళీ స్లో ఐపోయింది.. . కానీ పక్కన రూమ్ లో బిగిస్తే మాత్రం స్పీడ్ గా తిరుగుతున్నాయి... రెగ్యులేటర్ కూడా మార్చి చూశాను ... ఐనా కూడా అలానే ఉంది.. అదే ఫ్యాన్ పక్కన రూమ్ లో హై స్పీడ్లో తిరుగుతోంది...... ఏం చెయ్యాలి
Akhada dorukathavi
Amazon
Product link pettandi
Video krinda discription lo untundi