ఈ మహిళా IAS ఇచ్చిన సమాదానం విని షాక్ అయిన సీనియర్స్ | IAS Lady Shocking Answers In Interview

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2018
  • ఈ మహిళా IAS ఇచ్చిన సమాదానం విని షాక్ అయిన సీనియర్స్ | IAS Lady Shocking Answers In Interview
    Watch #MrVenkatTV : goo.gl/mmTcUxx , # , మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #UA-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Facebook : goo.gl/CLk7jL,
    Google+ : goo.gl/Ji8WCm
    Playlist : goo.gl/iWjZWM

КОМЕНТАРІ • 2,3 тис.

  • @sunil1167
    @sunil1167 2 роки тому +115

    కథ బాగుంది.. చక్కగా అల్లారు.. 10 సెకండ్ల మ్యాటర్ ని 4 నిముషాలు లాగారు..

  • @sreelakshmipatibanda838
    @sreelakshmipatibanda838 Рік тому +23

    చాలా ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళే మహిళ
    ముందు ముందు మరిఎన్నో
    విజయాలను సా దించి స్త్రీ జాతికి మణిపూసలాగా
    నిలిచిపోతుందని మన మందరమూ ఆశ తో తప్పక ఎదురు చూడచ్చు
    👌👌👌👌👌👌👌👌

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 3 роки тому +33

    She is balanced and answered reasonable answers with reference
    To indian laws and her discrimination
    Will withstanding all critical situation.
    Hats up to her answers.

    • @suryasrinivas5836
      @suryasrinivas5836 Місяць тому

      WOMEN ARE INTERESTING
      ABOUT DIVERSES AND KILLING HUSBANDS AND
      SETTLING IN HIGH JOBS.
      THATS WHY IT IS NOT GREAT.

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 2 роки тому +15

    ఇలాంటి విచిత్ర ప్రశ్నలకు మా దగ్గర జవాబు లేదు, ఎందుకంటే మేము ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వలేదు, వాటి సమాధానం మాకు తెలియదు

  • @gangarammada3601
    @gangarammada3601 3 роки тому +213

    IAS సెలక్షన్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్న కు ఆ మహిళ కరెక్ట్ సమాధానం చెప్పినది థాంక్స్ ఆ మహిళకు

  • @imemyself105s
    @imemyself105s 4 роки тому +848

    Answer starts from 2:40secs...

  • @laxmimadakam7654
    @laxmimadakam7654 2 роки тому +7

    Ade నేను అయితే కచితంగా ఓడిపోయె దాని
    మీరు super👌👌👌👌👌👌👌

  • @Rameshyuvi-qf2xp
    @Rameshyuvi-qf2xp 3 роки тому +463

    Haa enti Andi upayogam, anta kastapadi chadivi , inta intelligent people's IAS officers kuda job vachakka oka rajakeya nayakudu cheppinatu vinali, vallu 10th, inter kuda chesi undaru edi enta varaku correct

    • @pillilakshmirekha379
      @pillilakshmirekha379 2 роки тому +3

      🎂🎂 to íooo0

    • @Surya.107
      @Surya.107 2 роки тому +19

      Well said brother

    • @doctorbabuk1778
      @doctorbabuk1778 2 роки тому +1

      @@pillilakshmirekha379 '**(90000*(?0*

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 2 роки тому +9

      Oka ias ne political leaders vydenchena ,transfer chysena...aa ias officer tharufuna lyda vaare kosam antha mande people vaare vynuka nelabadu thunnaru,society lo ? Oka honest offers manche panulu chysthy guthencham ....vareke andaga nebadudam ias offers power ne manam right way lo use chysu koovaali anty ee okkati mana chyyali....good work chysy offers ke andagaa nelabadaali ,vaaru ne political leaders nunde kaapadali vaare an necessary transfer ne equation chyyali...vare ne sapport chyddam...
      Good work chysy PM ke mana voluble vote tho and good officer ke mana anda tho support chyyadam ...jai sriraam,jai bharat

    • @bluebreedgaming4287
      @bluebreedgaming4287 2 роки тому +6

      Ninna maa sir idhi chaaparu I want to become ias

  • @venkateshgaddam8993
    @venkateshgaddam8993 2 роки тому +17

    చాలా బాగా జవాబు చెప్పారు madam, మీరు ఎవరూ ఊహించని జవాబు చెప్పారు Hats up to you

  • @ajantap4190
    @ajantap4190 3 роки тому +62

    చట్టం తెలిసినవారికి మాట్లాడే తీరు తెలుస్తుంది. అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. మనకు ఏమీ తెలియకుండానే జీవిత కాలం గడిచిపోతుంది. 🙏

    • @indirakampamalla4975
      @indirakampamalla4975 5 місяців тому +1

      Namoo Buddai 🤞 anni telusukoovadaniki oka jeevitham saripodu, mee life style (job, professiona) ku avasaramaina vatini telusukoni peace full ga undandi , it's my small Sugision only 🎉

  • @ramakrishnaiah-jw9kn
    @ramakrishnaiah-jw9kn 3 роки тому +225

    I have observed several I.A.S officers for 40 years in service.I find most of them are brilliant and committed to duty. Credit goes to the Selection Committee.

    • @sirishathirupathi1674
      @sirishathirupathi1674 3 роки тому +9

      Yess

    • @mohanvenkatasaikumar4180
      @mohanvenkatasaikumar4180 3 роки тому +2

      But the whole system is wrong. We r all under thumb impressions . Even IAS tho or group D tho no one has dare to eradicate this system. All ways all r under pressure. I have no experience but it is face

    • @adapaveerabhadrarao3951
      @adapaveerabhadrarao3951 3 роки тому

      Sure selection credit goes to senior officers in interview selection committee

    • @vishnuannavarapu5541
      @vishnuannavarapu5541 3 роки тому

      @@mohanvenkatasaikumar4180c

    • @madduvenky4416
      @madduvenky4416 2 роки тому

      @@sirishathirupathi1674 vjvio

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 роки тому +2

    సూపర్ గా చెప్పింది ఆ అమ్మాయి అంతేగామరి నూటికి తొంభై శాతం సమాధానం చెప్పలేని చిక్కు ప్రశ్న ఇది అని నేనంటాను

  • @ShahidAli-vk2ns
    @ShahidAli-vk2ns 5 років тому +732

    Every one must give a like to our Indian Ias madam

  • @ramanujapurisrinivas1063
    @ramanujapurisrinivas1063 3 роки тому +59

    INCREDIBLE Answer. Thank you. Sender: Srinu.

  • @velpulakaveri341
    @velpulakaveri341 2 роки тому +84

    This is a wonderful answer that to know about our Indian rules , Actually I want to be a I.A.S Officer, Proud to be a I.A.S Officer ✊✊🙏🙏

    • @rama.b6506
      @rama.b6506 2 роки тому +2

      I proud to a IAS officer
      We want genious officers

  • @Rangarao602
    @Rangarao602 Рік тому +6

    చట్టము గురించి అవగాహన వున్నవారు ఇలానే మాట్లాడుతారు👍Great Answer🎇👍

  • @mallikarjunaraomandapati3309
    @mallikarjunaraomandapati3309 3 роки тому +9

    ఇలాంటి Questions అందాలపోటీలలో అడుగుతారేమో కానీ I.A.S.పోటీలలో అడగరు....కథలో Logic పరవాలేదన..సుమారుగా ఉంది....

  • @gugulothumastan7813
    @gugulothumastan7813 5 років тому +17

    Super answer that is brain power think positive until we succeed

  • @reddytulasi3862
    @reddytulasi3862 2 роки тому +9

    Great lady IAS Officer madam🙏🙏

  • @ramakrishnasesapu267
    @ramakrishnasesapu267 3 роки тому +19

    Wonderful ❤️❤️❤️

  • @sriramulusriramulu4226
    @sriramulusriramulu4226 5 років тому +12

    Intelligent questions thanks

  • @vprasanna2101
    @vprasanna2101 5 років тому +141

    Good answer how is your brain so active to answer this you're great mam

  • @uniqueindia360
    @uniqueindia360 3 роки тому +11

    Salute to Indian IAS Officers

  • @balnarayana
    @balnarayana Рік тому +1

    very a brilliant answer as the interview is for IAS, and her mind fixation was sure to respond I AM ABLE TO SOLVE (IAS)/with the same hope she succeeded /May God bless the candidate with a bright and brilliant future

  • @Siga5
    @Siga5 4 роки тому +16

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఎలాంటి వారిని IAS ఆఫీసర్స్ గా సెలెక్ట్ చేస్తున్నారు మీరు. అంటే మొన్న ఈ మధ్య వారణాసి కొరోనా లొక్డౌన్ టైం లో వలస కూలీలు వారి పిల్లలు తినడానికి ఏమి లేక ఆకలి కి వారు గడ్డి ఉడికించి దాని పై ఉప్పు చల్లి తిన్నారు. ఆ విషయం మీడియా వాళ్లు వారణాసి కలెక్టర్ ద్రుష్టి కి తీసుకెళితే అందులో గింజలు మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి అని గడ్డిని తిని చూపించాడట. ఆ కలెక్టర్ కు ఆలా అర్తం ఐయ్యింది. అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలక్షన్. మాకు మీరు మీ సెలక్షన్, మీ తెలివితేటలూ బాగా అర్తం ఐ య్యాయి. ఎలా సెలెక్ట్ చేసి దేశం మీదికి వదులు తున్నారో నాకు అర్తం కావడం లేదు. ఈ సంఘటన తో దేశ ప్రజలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐ య్యింది. వీడికి కలెక్టర్ గా ఉద్యోగం ఇచ్చిన నాకొడుకు ఏవరయ్య అన్నారు అంతా. భాద్యత లేని రాజు కంటే భాద్యత గల బంట్రోతు మేలు అన్నారు. ఇది కొత్త సామెత. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా.... మీరు భరత దేశ భవిష్యత్ పునాది రాళ్ళ ను ఎంపిక చేస్తున్నారే. కరోనా వైరస్ ప్రక్క దేశం చైనా లో డిసెంబర్ నుంచి విలయ తాండవ చేస్తుంటే మీరు సెలెక్ట్ చేసిన IAS ఆఫీసర్స్ ఒక్కరంటే ఒక్కరైనా విదేశాంగ శాఖ కు ఈ మెయిల్ చేసి అలెర్ట్ చేశారా? డిసెంబర్ నుండి TV లలో ఊదరగొడుతున్నారే, చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి ఏమి చేస్తున్నాడు.చైనా లో మనఎంబసీ ఏమి చేస్తోంది. మరి IAS లను సెలెక్ట్ చేస్తున్న మీరు, రిటైర్డ్ IAS లు, ఏమి చేస్తున్నారు. మీకు భాద్యత లేదా ? ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఏకంగా లాఠీ పట్టి రోడ్డు పైకి వచ్చి కరోనా కట్టడి చేశాడు. ఒకరు ఏకంగా కరోనా అవగాహనా పాటలు పాడారు. బాగుంది. " భర్త చనిపోయారు మీరు మల్లి పెళ్లి చేసుకున్నారు. మల్లి మీ భర్త తిరిగి వస్తే ఏమి చేస్తారు అని పనికిరాని పొద్దు పోయే ప్రశ్న వేశారు. "మీ రెండు కాళ్ల మధ్యలో ఏముంది" చాలా తెలివైన ప్రశ్న లే అను కుందాం. చైనా లో డిసెంబర్ నెలలోనే వైరస్ విజ్రంభిస్తూ ఉంటే అదే ఇండియా లో వస్తే ఏమిటీ పరిస్థితి అని ఒక్క సారి ఆలోచించ లేక పోయారు. మనదేశ ప్రధాని 24 ఇండియా లాక్ డౌన్ అనగానే వలస కూలీల చిత్రాలు వెలుగు లోకి వచ్చాయి. వలసకూలీల గురించి ఎవ్వరు ఆలోచించలేదు. లాక్ డౌన్ ఎన్ని రోజులు పొడిగిస్తారో ఎవ్వరికీ దేశంలో తెలియదు. రాష్ట్రాల C.M. లకు C.S. లకు కూడా తెలియదు కానీ వలసకూలీలకు తెలుసు. అందుకే కాలి నడకన ఇళ్లకు పయనం ఐయ్యారు. మీరు ముందుగా విదేశీ మంత్రిత్వ శాఖ కు తెలియ పరిచి ఉంటే.. మనకు ఈ కరోనా ముప్పు వచ్చేది కాదు కదా. అది నా డ్యూటీ కాదు నాకేమి సంబంధం అని అనుకొంటున్నారా. అందుకే మన దేశ ఇలా తగలడింది.ఇంకో విషయం ఐఏఎస్ ఆఫీసర్ లను RTC ఛైర్మెన్ & MD గా నియమిస్తారు కదా ! ఇంతవరకు RTC నష్టాల భారీ నుంచి బైట పడిందా. ! లాభాల బాట పట్టించారా, పట్టిస్తారా? అంటే ఫెయిల్యూర్ ఐనట్లే కదా? మరి ఐఏఎస్ లను సెలెక్ట్ చేసిన మీది తప్పా. ఐఏఎస్ ఆఫీసర్ లది తప్పా? పోనిలే మించి పోయింది లేదు కొరోనా వైరస్ నుంచి బైట పడే ఉపాయం చెప్పండి. అది మీ తెలివితేటలకు మించిన పని లే. ముందు మీ UPSEC ని ప్రక్షాళన చేసుకోండి. ఒక వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయ వలసిన భాద్యత మీ మీద ఉందనుకుందాం. అతను ముందుగానే ప్రిపేర్ ఐ వస్తాడు. ఆలా ట్రేనింగ్ కూడా ఇస్తారు. పెళ్లి చూపుల నాడు అబ్బాయ్ బాగా తయారు ఐ వస్తాడు. ఉన్నవి లేనివి అన్ని కలిపించి చెప్పి ఆకట్టు కొంటాడు కదా ఆలా !... తరువాత సంసారం చేస్తే గదా అసలు విషయం తెలిసేది. ఇది అంతే. కరోనా కట్టడికి మీరు సెలెక్ట్ చేసిన IAS ఆఫీసర్స్ భాద్యత ఎంత? వారి తెలివితేటలు ఉపయోగించి కట్టడి చేయగలరు అని ధీమాగా చెప్పగలరా?. అక్షర జ్ఞానం వేరు తెలివితేటలూ అనుభవ జ్ఞానం వేరు. ఈ రెండింటి మధ్య ఓ సన్నటి చీలిక ఉంటుంది. అక్షరజ్ఞానం ఉన్నవానికి తెలివితేటలూ అనుభవం ఉంటాయి అనుకోవద్దు.... చెపితే చాలా ఉంది.......

    • @boyabhumikaputanpally8299
      @boyabhumikaputanpally8299 3 роки тому

      100 % true words sir
      Your very wise person

    • @shanthakumari6669
      @shanthakumari6669 3 роки тому

      Ppl

    • @kamal.m3130
      @kamal.m3130 3 роки тому

      🙏🙏🙏

    • @kamal.m3130
      @kamal.m3130 3 роки тому

      వక్క వెదవకు తెలివి లేదు వక్కటే పనిగా బట్టి కొట్టి పాస్ అవ్వ్వుతారు, మళ్ళీ విల్ల కు ఆర్డర్ వేసై పనిమలినా రాజకీయ రాజకీయ నాయకులు,ఈ దేశం ఎటుపోతుందో. వీళ్ళ అందరికన్నా మహానుభావుడు దేశం మొత్తం చేతులు ఎత్తి ధనమ్ పెట్టాలి సోను సుద్ 🙏

    • @sravanin6817
      @sravanin6817 Рік тому

      Telivitetalu kanna viluvalato kudina badyata gala vyaktulni select cheyyali.

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast1952 4 роки тому +10

    Great tallented n genious answer

  • @janukoneti361
    @janukoneti361 3 роки тому +18

    We should appreciate her in future am going to face this because my goal also ias

    • @imvenky9161
      @imvenky9161 3 роки тому

      Best of luck for you're upcoming examination

  • @kampellipranaykp8907
    @kampellipranaykp8907 2 роки тому +2

    Easy ga madam IAS Aithadi 🤘👍👍 Super answer echar Madam

  • @rvalmiki
    @rvalmiki 3 роки тому +6

    Very very active and her sponatanious response is very much appriciable.

  • @yenugondareddysekhara2063
    @yenugondareddysekhara2063 5 років тому +10

    So Everyone should be know... All things ( I mean law rules & regulations & sections) as Indian....

  • @kamalakrishnappa5040
    @kamalakrishnappa5040 2 роки тому +1

    Excellent answer from her...congratulations dear upcoming officer..

  • @ramugutam6996
    @ramugutam6996 3 роки тому +2

    Good question...
    Best Answer 🙏

  • @solomonraju609
    @solomonraju609 5 років тому +5

    Thank you fr the information siss

  • @gnaneshwarkomuravelli3331
    @gnaneshwarkomuravelli3331 5 років тому +6

    Very intelligent lady. Decent reply given that lady

  • @ramavathpandu9241
    @ramavathpandu9241 3 роки тому +3

    Really wonderful answer

  • @kishan4626
    @kishan4626 3 роки тому +32

    We have to appreciate that IAS officer

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 4 роки тому +30

    Hats off to her👏👏👏👏👏👏👏👏

  • @sreenivasulukamisetty8859
    @sreenivasulukamisetty8859 6 років тому +21

    Exalent, Super, Great

  • @munaswamyae9785
    @munaswamyae9785 3 роки тому +1

    Very good answer.thanks mam.

  • @basiganabhishmarao9936
    @basiganabhishmarao9936 2 роки тому +4

    Fabulous... ❤️

  • @radhakishan165
    @radhakishan165 4 роки тому +32

    Very powerful thinking and samaya spoorthi of U mom

  • @mukkavillimangapadmaja8750
    @mukkavillimangapadmaja8750 4 роки тому +5

    I am very proud to
    Her talent i a s. Madam. Meeku hatsof thak u. Meeru maa indian

  • @radhakishan165
    @radhakishan165 Рік тому +2

    That IAS officer is a great genius officer,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bondapallisantoshkumar9654
    @bondapallisantoshkumar9654 2 роки тому +1

    Congrats mada so wonder full Great job IAS

  • @m.nikakarim.nilakari985
    @m.nikakarim.nilakari985 4 роки тому +10

    Its amazing

  • @sunithatelluri7942
    @sunithatelluri7942 5 років тому +26

    Wonderful answer

  • @krishnaganesh5779
    @krishnaganesh5779 Рік тому

    what a excellent vedio iam watching very simple example feature civils candidates

  • @dnarayana4309
    @dnarayana4309 2 роки тому +1

    Hi,well andwered, each everyone must be learn this type of videos 🌹🌹🌹

  • @sksubhan8852
    @sksubhan8852 4 роки тому +10

    She is very genious and capable for IAS post.Hatsof to her.

  • @kameswararaoappallajao9313
    @kameswararaoappallajao9313 5 років тому +18

    What a courageous one. Keep it up.salute to her.

  • @dusharlasathyanarayana4316
    @dusharlasathyanarayana4316 Рік тому +1

    Well ❤said 👏 👌 💯
    Salutations
    To you and
    The interviewer....

  • @manjunathmalekar7734
    @manjunathmalekar7734 3 роки тому +1

    ఇంతకు ఇది నిజమో అబద్ధమో కని మీ వీడియో మాత్రం బాగుంది

  • @mmahandra3918
    @mmahandra3918 4 роки тому +37

    lady power great

  • @prasadiragavarapu5283
    @prasadiragavarapu5283 4 роки тому +35

    That perfect answer IAS mam. You are Brilliant

  • @dhanalakshmidasari84
    @dhanalakshmidasari84 3 роки тому +2

    Super ga answer chepparu madam 👍👍👍

  • @chandrikakileti2381
    @chandrikakileti2381 3 роки тому +3

    Superb Answer👏👏🙏🙏

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 4 роки тому +8

    As an administrative head minimum knowledge about our Constitution laws in establishing as & whenever is must,but its application through description...She has replied...

  • @radhakishan165
    @radhakishan165 4 роки тому +5

    Excellent excellent excellent and very wise answer mom

  • @narayanammadon2283
    @narayanammadon2283 2 роки тому +12

    Very talented 👏

  • @hemagoud4141
    @hemagoud4141 2 роки тому +5

    Hats of to Indian IAS madam🙏🙏😚

  • @sreedevimylavarapu1639
    @sreedevimylavarapu1639 3 роки тому +30

    Very smart and talented lady had given the excellent answer

  • @polisettikavya6337
    @polisettikavya6337 3 роки тому +15

    She is really great

  • @priscillag872
    @priscillag872 3 роки тому +16

    Very talented girl.

  • @GYARaYADAGIRI
    @GYARaYADAGIRI Місяць тому

    very diplomatic answer by madam gaaaru 🙏

  • @chitralitelugulo5972
    @chitralitelugulo5972 4 роки тому +27

    What a brilliant message in IAs

  • @avulasubbuavulasubbu3509
    @avulasubbuavulasubbu3509 5 років тому +51

    Sister thank u for giving this message because of my ambition also I. A. S officer

  • @divyajyothimettu5201
    @divyajyothimettu5201 3 роки тому +57

    I'm very interested to crack civils, so I love it , women's have that much of capacity to do,finally great lezend IAS officer 🙏💐🥳

  • @madhavivirkunwar6415
    @madhavivirkunwar6415 3 роки тому

    EXCELLENT SUPPER Answer 🙏

  • @kolanshailaja4808
    @kolanshailaja4808 6 років тому +18

    Great!@

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 3 роки тому +66

    That is IAS Officer style ,,.symbole of knowledge ,, తెలివి తేటలు ఎవ్వరి ఆబ్బ సూతూ కాదు . తెలివి అందరిదీ ,,.కష్టపడి చదువుతున్నా వారిది ఈ IAS అంటేనే ప్రత్యేకం ,, IAS అంటేనే ధైర్యం కావాలి అంతే ...దానిలో ఉన్న ద్యైర్యమే సాహసం

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 Рік тому

    wow nice Answer👌IAS oficers అడిగిన ప్రశ్నలకు సమయస్పూర్తి దీక్ష,పట్టుదల శాహశప్రయత్నముతో caruct Answer cheppina mee shamayashpoorthiki na best wishes 🌻👌

  • @potrumartha
    @potrumartha Місяць тому

    This is very useful to everyone

  • @doulayashuyashu1192
    @doulayashuyashu1192 3 роки тому +13

    Good answer ❤️❤️ very smart

  • @arunarao6134
    @arunarao6134 4 роки тому +10

    Please note since this was happened in INDIA, you have to show all clips related to this woman and officers must be Indians.
    A good brainy lady.

    • @swarnadas6677
      @swarnadas6677 3 роки тому

      Please 🙏🏼😢😭🙏🏼😢😭

  • @murthydsn8865
    @murthydsn8865 3 роки тому

    Very prompt-apt answer hats off the said womam

  • @thallalayasri1107
    @thallalayasri1107 3 роки тому +1

    Brilliant answer👍

  • @dandewadpandhari9960
    @dandewadpandhari9960 4 роки тому +3

    AWESOME MAM NICE ANSWER

  • @ushakumaribakkamanthala8752
    @ushakumaribakkamanthala8752 4 роки тому +19

    👌 godbless excellent answer🌷

  • @gaddashivanandh3998
    @gaddashivanandh3998 Рік тому

    1⁰0% correct 👍🏼👍🏼🤝🤝 Shivanandh gadda

  • @kommuramasubbamma3636
    @kommuramasubbamma3636 2 роки тому

    Wow super message sir thank u

  • @lokeshkolli1735
    @lokeshkolli1735 5 років тому +7

    Nice Answer

  • @ch.v.v.satyanarayanamurthy3321
    @ch.v.v.satyanarayanamurthy3321 6 років тому +6

    nice reply.

  • @indumouli5099
    @indumouli5099 2 роки тому +2

    She's very intelligent lady n deserves any appointment.

  • @ajantap4190
    @ajantap4190 3 роки тому +50

    చట్టం గురించి న్యూస్ కావాలి. చట్టాన్ని గౌరవిస్తూ నడుచుకోవాలి. 🙏

  • @akshayaankita2559
    @akshayaankita2559 3 роки тому +3

    3:11 చనిపోయిన భర్త తిరిగి వస్తే ఒక వేళ ఎవరితో కాపురం చేస్తుందో .. ఆమె మనసుకు సంబంధించిన విషయం.. రెండో భర్తతోనే ఉండాలి... ఆమె మనసుకు నచ్చిన ప్రకారం చేస్తే తప్పు కదా !

  • @nkeshav3259
    @nkeshav3259 3 роки тому +37

    She's most intelligent. 👍

  • @adithyaabbayikoppada9450
    @adithyaabbayikoppada9450 Рік тому

    Wonderful instantaneous answer

  • @UmaDevi-eb2km
    @UmaDevi-eb2km 2 роки тому +1

    It's amazing

  • @venkataramanamurtyprava4673
    @venkataramanamurtyprava4673 4 роки тому +13

    I like her reply.she answered bravely with good knowledge on act.If she becomes I A S officer she will do justice to her post.

  • @venkatavenkey3842
    @venkatavenkey3842 4 роки тому +3

    Good story...

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 Рік тому +1

    ఐఏఎస్ లో ఇటువంటి క్రిటికల్ ప్రశ్నలు వేస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సరైన సమాధానం చెప్పే వారే మన ఐఏఎస్ అధికారులు. అందుకే వారంటే ఇండియా లో అంతా గౌరవం లభిస్తుంది.

  • @korivisanjana26
    @korivisanjana26 3 роки тому +1

    Super and attractive answer I am salute to you mam

  • @dasariraju6683
    @dasariraju6683 5 років тому +7

    Excellent and timely answer.

  • @shanthivedios9754
    @shanthivedios9754 6 років тому +15

    Super answer

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 Рік тому +2

    Lady tiger🐯🐯 so talented women correct answer

  • @ImRight123
    @ImRight123 3 роки тому +6

    Wonderful!

  • @gamingwithgibbss
    @gamingwithgibbss 4 роки тому +64

    Thumbnail story.. Starts at 2:40

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 4 роки тому +22

    Ideal questions asked in the upsc board may also be posted for information to aspiring candidates.

  • @bujjiicon
    @bujjiicon 2 роки тому

    Hats of to madam .That is very good answer.u r a intelligent

  • @chiranjeevisavara2055
    @chiranjeevisavara2055 2 роки тому

    చాలా బాగుంది.