తిరుపతిలోనే కాదు..మక్కాలో, వాటికన్ లో కూడా నియమాలుంటాయి పూరీలోకి ప్రధాని ఇందిరకే నో చెప్పారు |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • తిరుపతిలోనే కాదు..మక్కాలో, వాటికన్ లో కూడా నియమాలుంటాయి పూరీలోకి ప్రధాని ఇందిరకే నో చెప్పారు | Rajaneethi
    #rajaneethi #sureshkalluri #indhiragandhi #yesudas #vatican #makkah #tirumalaladdu #tirumala #tirumalaladduissue #tirupati #cmchandrababu #ministernaralokesh #ministerpawankalyan #apnews #appolitics #appoliticalnews #andhrapradesh #YCPAnimalFatInTirumalaLaddu
    #FekuJagan #EndOfYCP #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

КОМЕНТАРІ • 106

  • @commonman6304
    @commonman6304 2 дні тому +34

    వాడు.. బోస్ డికే.. తుగ్లక్.. అని నిరూపించుకున్నాడు..!!

  • @mvrr2270
    @mvrr2270 2 дні тому +22

    అభినందనలు సోదరా ❤❤
    నినమే నాకు కూడా తెలుసు, గౌ" శ్రీమతి ఇందిరా గాంధీ గారిని పూరి జగన్నాథ్ దేవాలయం లో ప్రవేశం లేదు, ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది

  • @human70
    @human70 2 дні тому +30

    అసలు ఆ గూబకు సెక్యులరిజం అంటే అర్థం తెలియదు

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 2 дні тому +14

    వైసీపీ లో ఉన్న హిందువులు తెలీసుకోవాలి వాలా నాయకుడికి హిందూ మతం మీద ఉన్న గౌరవం ఎలాంటిదో

  • @_user786
    @_user786 2 дні тому +18

    జెరూసలేం లో కొన్ని ప్రాంతాలలో ప్రార్ధనలు చేసుకోటానికి యూదులు తప్ప వేరే వాళ్ళకి అనుమతి ఉండదు,. మక్కా లో కూడా అంతే కదా .. ఈ మానవత్వం కబుర్లు అక్కడ ఏడవ వచ్చు జగన్ వెళ్లి .

    • @gvenugopal1051
      @gvenugopal1051 2 дні тому +2

      🤣🤣🤣

    • @sunitakakumanu2565
      @sunitakakumanu2565 2 дні тому +3

      ఎవరి ఆచారాలు వారివి మక్కా వెళ్ళాలంటే వారి identity local మాళ్వీ rహాజీల తో certify చేసుకోవాలట secularism అంటే యితర మతాలను గౌరవించాలనే విషయము తెలియల మాజీ cmకి

  • @EnglishMadeEasy369
    @EnglishMadeEasy369 2 дні тому +24

    సార్, మంత్రాలయం లో కూడా రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్లాలంటే పురుషులు చొక్కా తీసేసి వెళ్ళాలి. నాకు తెలియక వెళ్ళబోతే, నిలిపి చొక్కా విడిచి వెళ్ళమన్నారు.

    • @guptadurgabapanna5402
      @guptadurgabapanna5402 2 дні тому +1

      కరెక్ట్,మేము 1992 లో మంత్రాలయం వెళ్ళినప్పుడు కూడా అలాగే చెప్పారు, అంతేకాదు భోజనాలు కూడా Brahmins, non-brahmins కి వేరే వేరేగ కూర్చోమంటారు. Tokens ఇచ్చేటప్పుడు అడిగి ఇచ్చారు.

    • @tvn65
      @tvn65 2 дні тому

      👍

    • @AnilKumar-wk6xc
      @AnilKumar-wk6xc 2 дні тому

      ఇప్పుడు అందరికీ సహపంక్తి భోజనాలు అమలు చేస్తున్నారు మంత్రాలయంలో,మోమ్ మంత్రాలయ రాఘవేంద్ర నమః​@@guptadurgabapanna5402

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 2 дні тому +11

    సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు కూడా declaration sign చేసి తిరుమలలో ప్రవేశించారు.

  • @padmashre6081
    @padmashre6081 2 дні тому +9

    రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అంటున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ని వెనకేసుకు వస్తూ ఈగ వాలకుండా కాపాడుతున్న రాజకీయ పార్టీ, ప్రధాని ఉండటం దేశం దౌర్భాగ్యం.

  • @santoshkumar4228
    @santoshkumar4228 2 дні тому +5

    మన ఆంధ్ర లో అటువంటి సాంప్రదాయం ఉండదు మన హిందువు లలో ఇక్యమతం లేదు ఒక హిందువు విచిత్రం చూస్తారు హిందువు ని అట్లా ఉంది మన ఆంద్ర లో

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 2 дні тому +5

    బోసడికే జగన్ అబ్దుల్ కలాం, సోనియాగాంధీ కంటే గొప్ప వాడా,వాళ్ళే తిరుమల గుడి నియమాలు పాటించి, తిరుమల గుడికి వెళ్ళారు.

  • @gvenugopal1051
    @gvenugopal1051 2 дні тому +7

    నేను గురువాయూర్ గురించి అనుకున్నాను సార్ ఈలోపులో మీరే చెప్పారు

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi 2 дні тому +10

    Jaganku Aham Ekkuva. Jagan Fake Politician.

  • @venkateshwararaochandra8570
    @venkateshwararaochandra8570 2 дні тому +15

    Very good brother👍👍👍👍👍👍👍👍👍

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 2 дні тому +9

    జగన్ రెడ్డి దీన్నే మానవత్వం అంటారు.

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 2 дні тому +3

    అవును ఇందిరాగాంధీ ని పూరీలోని ఆలయంలోనికి అనుమతించలేదు.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 2 дні тому +4

    తిరుమల గుడికి ఉన్న నియమాలు ను ఎంతటి గొప్ప నాయకులు అయినా పాటించాలి.

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 2 дні тому +3

    సురేష్ గారు మీ గొంతు పెంచాలి ఇలాంటి నియమాలు ఇంకా ఇంకా

  • @satyakumari9890
    @satyakumari9890 2 дні тому +2

    భక్తి.నమ్మకం ఏమి లేదు.గొడవలకు.దోచుకోవడానికి ఆడిన నాటకం.

  • @venkatarao8492
    @venkatarao8492 2 дні тому +3

    ఎన్ని చెప్పినా ప్రజలు జగన్ మాట వినే పరిస్థితి లో లేరు...

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 дні тому +2

    మీకు ఎవరు చెప్పారండి వాడికి ఏమీ తెలియదని వాడికి అన్నీ తెలుసు 🤬ద్ధ బలుపు ధన మదం 😈

  • @sakshi6187
    @sakshi6187 2 дні тому +2

    దేశాన్ని హిందువులను అవమానిచిన జగన్ పైన కేస్ పెట్టాలి

  • @narasimhan2744
    @narasimhan2744 2 дні тому +1

    ఎందుకు media Offtrol oka MLA గురించి time spend చేస్తుంది.... వాడిని ఎన్నుకొన్న వాళ్లు కూడ అలాంటి వాళ్ళే కాబట్టి వాళ్లను మార్చడానికి try చేయండి... 😊

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati7672 2 дні тому +4

    Asudas hindumatam teesukunna Guruvayur temple ki eppatiki ranivvaledu

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 дні тому +2

    మన తిరుమల పూజారులు మాత్రం అవసరమైతే బాలాజీని తీసుకుని నాయకుల ఇండ్లకు వెళ్లి హారతి ఇచ్చి వస్తారు. ఆత్మార్పన లు చేసేంత భక్తి? హ!హ!హ!😢

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 День тому

      VIP ట్రీట్మెంట్ తిరుపతి దేవాలయంలో ఎక్కువ.

  • @Anonymous38465
    @Anonymous38465 2 дні тому +3

    Is it possible to put case on jr.YS about violating hindu temple rules

  • @jtvsatyanarayana6827
    @jtvsatyanarayana6827 2 дні тому +3

    Sir
    All important south temples they Will follow for Hindu dress code.for Hindus.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 7 годин тому

    జఫా ని గురువాయూర్ వెళ్లమనండి హిందూ మతం అంటే ఏంటో తెలుస్తుంది

  • @parthasaradhip974
    @parthasaradhip974 4 години тому

    అమృతసార్ లో కూడా గోల్దాన్ టెంపుల్ లో కూడా ఎవ్వరు పోయిన తల మీద ఏదో టవల్ కానీ టోపీ కానీ పెట్టుకోవాలి. వారి వారిఆచరణ లు ఉంటాయి. అందరూ ఆచారెంచలే

  • @usnmurty8232
    @usnmurty8232 2 дні тому +2

    What does 11Reddy know on secularism? Mindless speeches and meaningless arguments. Jai Hind.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 22 години тому

    అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు తల కవర్ చేసుకోవాలి. కొన్ని దేవాలయాల్లో షర్ట్ తీసేసి దర్శనానికి వెళ్ళాలి. ఇలా చాలా వున్నాయి.

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 19 годин тому

    హిందువు, హిందూ ధర్మం ఆచరించని వారికి puri temple no అంటారు

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 2 дні тому

    రాచపీనుగ ఒక్కటే పోదంట వెంట బలవంతంగా వేరేవాళ్లనుకూడా తీకుకెళుతుందట. అందుకే జగన్ తనతో పాటు దళితులను కూడా తీసుకెళదామని చూస్తున్నాడు. దళితులెవరు ఆయన ట్రాప్లో పడరు.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur День тому

    ప్రతి చోట నీయమాలు ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా నీయమానుసారంగా వెళ్ళాలిసిందే. పాలిటిక్స్ పోలీస్ కూడా నీయమానుసారం గా లేక పోతే ఏమి జరుగుతుందే ఇప్పుడు చూస్తున్నాముగా

  • @kishoreyarraguntla3160
    @kishoreyarraguntla3160 2 дні тому +4

    Correct sir 🙏

  • @srinivasarao9238
    @srinivasarao9238 2 дні тому

    నాసిక్ లో కూడా మగవారు షర్ట్ తో వెళ్లకూడదు.శని సింగనాపూర్ లో కూడా మహిళలకు ప్రవేశం లేదు.ఒకొక్క దేవస్థానం కి ఒకొక్క సంప్రదాయం ఉంటుంది.వాటిని గౌరవించడం భక్తుల విధి.వితండవాదం చేసినవారికి దేవుడే కాపాడాలి.

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 2 дні тому

    సినీనటి కి ఖుష్బూ గారిని పలని లోనో తిరుత్తణి లోని తెలీదు ఆమెను కూడ దర్శనానికి అనుమతించలేదు

  • @venkatarao8492
    @venkatarao8492 2 дні тому

    ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు...జగన్ మొదటి నుంచి వివాదం కల వ్యక్తి

  • @rameshkapa8018
    @rameshkapa8018 День тому

    ఇది సెక్యులర్ దేశం కాబట్టి ఇలాంటి వాళ్ల ఆటలు సాగుతున్నాయి

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 2 дні тому

    దేశం సెక్యులరో కాదో వేరే విషయం! ప్రార్ధనా మందిరాలు public places కావు అవి అయా మతస్తుల private places. ఈ రూలింగ్ మొన్న TN High Court తీర్పు కంటే ఎంతో ముందు నుండే ఉంది. One can seek entry into a ptivate place if only he/she obey, respects that private owners' rules and customs.
    ఇక దళితులు అంటే హిందువులే, వాళ్ళ ప్రవేశానికి ఆటంకాలు ఏం ఉన్నాయ్ unless he/she converted into some other religion in which case they should also equally render a declaration invariably without any exemption

  • @arunareddy8917
    @arunareddy8917 2 дні тому

    ఆదిలోనే ఆధికారులు సరిగ్గా వ్యవహరించాల్సింది.

  • @sunv8500
    @sunv8500 День тому

    MAna desmalo chalaa mandhi TUGLAKLU tayarayyaaru...........

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 2 дні тому

    Mari annisarlu ela vellanichharu.....jagan ni appudu rules emayyayi.....avineethi ..

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy День тому

    ప్రతీ సారీ డిక్లరేషన్ అవసరం లేదు అని మీ ముఖ్యమంత్రి గారి అభిమాని,ప్రతి పక్ష నేత ద్వేషి అయిన మాజీ సి ఎస్ సుబ్రహ్మణ్యం గారు సెలవిచ్చారు.తమరికి తెలియదేమో ఒకసారి ఆయన్ని అడిగితే చెపుతారు.లడ్డు వ్యవహారం బెడిసికొట్టింది కనుక టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయడం మీ బాస్ సిద్ధ హస్తుడు అని అందరికీ తెలుసు

  • @upendarbayya7994
    @upendarbayya7994 2 дні тому

    Paradeshi mata peddaki prajalu raajakeeya swecha ivvadam valana ila matladuthunnadu
    Om Namovenkateshaya🙏🙏🙏

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 2 дні тому +1

    Ee madhya tourist place lo gurudhvara mundhu nundi vellamu lonikellalante netthina towel or curchif ledani vellaledhu aamathram paatinchalenapudu velladam thappukaadha ye matham mandhiralaina paatinchali lenicho moorkathvam akkade bayatapaduthundhi

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 2 дні тому

    Suresh gaaru oka tv channel debate lo oka YCP analist annaru jagan gaaru, 2014-2019 madya tirumala darshnaaniki poyaaru appudu declaration adagaledu kada, atle 2019-2024 madya kuda tirumala ki poyaaru appudu declaration adagaledu , eppudenduku aduguthunnarani? Atle aa YCP analist annaru mana AP Home Minister Anita gaarunnaru kada aa Anita gaaru kuda declaration echhe tirumala darsananiki velluthunnaraa ani, Home Minister Anita gaaru kuda Chiristian ne ani? Edi true or fake naaku teleedu Sir?

  • @user_abcd504
    @user_abcd504 2 дні тому

    Sir jagan cheptunnatlu 2014lo declaration enduku adagaledu appudu cm cbn gare kada

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu 2 дні тому

    Aa taruvaata govula vadha gurinchi
    Jarigina ralilo poori sankaracharya, athani guruvu , konni aavula meeda
    Indira kalpulu jaripincharu, appudu sankaracharya guruvu chanipothu
    Ye gopastami rojuna aithe Indira kalpulu jaripincharo aa roje neeku
    Daivam siksha vesthadani aayana
    Chepparata, anduke Sanjay, Rajeev, Indira andaru kooda gopastami rojune chanipoyarani cheputharu
    Anduke soniya garu Rahul ki marriage cheyyaledu idi jagamerigina satyam

  • @ark6820
    @ark6820 2 дні тому

    కడప చినదర్గ లో సంతకాలు చెయాలి

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 2 дні тому

    Enti niyamam..widow ani indira gandhini raaniyala..edem sampradaayam....

  • @sivajyothi6997
    @sivajyothi6997 2 дні тому

    Pashupatinath temple is in India in MANDSUR in Madhya Pradesh. I visited and brought its statue made of..

  • @GovindaPrasadTulasi
    @GovindaPrasadTulasi 2 дні тому

    President kalaam garu kuda declaration mida sign chesaru.

  • @jagannaaththirumani4078
    @jagannaaththirumani4078 2 дні тому

    Ee kuthe ganni meeru garu antaremiti?...veedu manishe kaadu...

  • @hanumathsastrychaturvedula3700

    Nehrugaru oka Chota darshanam rejected and returned back to

  • @lakshminarasimhampenumarty5389

    Suresh nee vidios tvlo youtube lo ravadamledu

  • @durgaprasadrao8734
    @durgaprasadrao8734 2 дні тому

    Jagan Mohan Reddy 'garu', 'garu', endukandi?

  • @s.s.prabha
    @s.s.prabha 2 дні тому

    I’m surprised why Jagan’s subordinates didn’t tell him such simple facts and they gave him sricpt full of nonsense

  • @vrdasari3299
    @vrdasari3299 2 дні тому

    Jagan feels he is above all Hindu Gods and answerable only to Jesus. This is the whole problem with him. He is still under hallucination of being CM of AP😂

  • @sambasivarao98
    @sambasivarao98 День тому

    Jaganni oka sari Makkah vellamani chppandi.oka sari velithe he will know what is customs.every time he says ex c m.its a perment.ex c.m is permenent.for the present he is an ordinary m l a .so he must follow.secularisam aunte vichalividi thanam kadu It’s a .deciplined system.its in constituion also mentioned every religeous has got its normous.we must follow other wise entrance will be dis allowed.

  • @jayaramreddy32
    @jayaramreddy32 2 дні тому

    First He is insulting Hindutvaa. Any senior lawyer can file a case at Supreme court against Jagan. His dialogues are bifurcated bifurcated Indians and Lawa also.

  • @bhavanimandapaka8771
    @bhavanimandapaka8771 2 дні тому

    Good information. Doesn't Jagan Mohan Reddy know all this ?

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 2 дні тому

    E temples anni ekkuva kulala valla chethullo unnayi.. ..bapana vallu pettina rules....devudi perutho.... .anthegaani devudu emi pettala....

    • @SoumyaReddy1987
      @SoumyaReddy1987 2 дні тому

      Mari Makka,gurudhvar lo rules evaru pettaru 🤫.Temple,Church, and Maseedhulu secular places kadu vatini aa matham valla donations tho kattinavi .So,valla nammakala prakaram rules pettukunaru.Mi intlo miku nachinattu undochu adhe verevalla intiki vellinappudu leda vere vallu mi intiki vachinappudu maryada patinchali.Kadu illu secular country lo undhi kabatte nennu ekkidiki poyina na ishtam vachinattu unta ante mooti meedha ta****ru.Ala patinchlenappudu moosukoni ni intlo nuvvundali.

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 2 дні тому

    Seems jagan’s political graph is being dwindled n by 2029 he may be a big zero due to his irrational thinking n behavior as he is not a humane in nature

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 2 дні тому +1

    Good

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur День тому

    Good ఎనాలిసిస్

  • @gvrrao3225
    @gvrrao3225 2 дні тому

    రాష్ట్ర ప్రజల ఆలోచనా ధోరణి తాత్కాలిక లబ్ది కోసం తప్పించి భగవంతుని గురించి అవగాహన ఉండదు. అందుకే ఈ. అనర్థాలు

  • @kutumbaraokanuri3554
    @kutumbaraokanuri3554 2 дні тому +1

    Good analysis

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 2 дні тому +1

    Excellent analysis sir 👏

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 дні тому

    Nice narration about behaviour of Jagan

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 2 дні тому

    Arey sollu ga
    July 23rd nundi sntha mandi TTD issue lo arrest chasaru kutami government???
    First give above details???

    • @tvn65
      @tvn65 2 дні тому

      Yv subbareddy.. Dharma reddy ku notice lu echaaru... Vaallu reply enka evvaledhu bro.....

    • @vinodchaganti5293
      @vinodchaganti5293 2 дні тому

      Who gave notices???
      YV asking Supreme Court sitting judge enquiry ???
      What is the issue in ordering???

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 2 дні тому

    Sir ur analysis explanation so good sir

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 2 дні тому

    Indira Gandhi noble woman.

  • @durgaprasadmoturu6235
    @durgaprasadmoturu6235 2 дні тому

    Weight and see if god is there hewas fanished

  • @narragopichand3166
    @narragopichand3166 День тому

    Yes. You're absolutely

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 дні тому

    🙏☺️👏👏👏

  • @chittineninarasimharao4514
    @chittineninarasimharao4514 2 дні тому

    You are correct

  • @srinivasaraoeede7001
    @srinivasaraoeede7001 2 дні тому

    Sir vaadidhi tappu kadu vaadini enkunna manade tappu

  • @vasudevarao3160
    @vasudevarao3160 2 дні тому

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 дні тому

    ☝👍💐🙏😊

  • @sivakumara4095
    @sivakumara4095 2 дні тому

    Puri temple non hinduvus ki not allowed that should implemented to tirumala

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 2 дні тому

    Well said Suresh garu,