ANNA NEE VOTE RATE ENTHA? | RAM MIRIYALA | MAMA SING | TELUGU SONG
Вставка
- Опубліковано 23 лис 2023
- Voter Anna Ee Saari Nee Vote Rate Entha? is our sincere appeal to all the voters to make the best use of their vote.
#AnnaNeeVoteRateEntha #RamMiriyala #MamaSing #telugusongs
Song by Ram Miriyala / miriyala_ram
Lyrics & Editing by Mama Sing / mama.sing
DOP : Rehan Shaik / rehanshaik_17
Mixing & Mastering by Ashwin Ram / raman_ashwin
రామ్ మిరియాల.. పాడవు పాట ఆలోచించేలా...అందరినీ మెలుకోల్పెల..అందుకే అన్న నువు తోపు ఈయాల....🎉🙏
అన్న ఈ పాట రామ్ అన్న కాకుండా వేరే వారు పాడితే అంత ఫేమస్ కాకపోవచ్చు..
నీ వాయిస్ లో ఆ పవర్ అలాంటిది రామ్ అన్న ❤❤❤❤❤❤
చాలా బాగా పాడినారు రామ్ మిర్యాల బ్రో ఇలాంటి పాటలు రావాలి అండ్ తెలంగాణ లో మార్పు రావాలి అని కోరుకుంటున్న అన్న. #novotefornote
సువర్ bro ప్రజలు జ్ఞానం పెంచుకోవాలి జై భీమ్ జై జ్ఞానం
అన్నా ఈ పాట తొందరగా పూర్తి పాట రిలీజ్ చేయండి.ఆంధ్ర వాళ్ళం కూడా ఎదురు చూస్తున్నాం..
ఆలోచింప చేసే అద్బుతమైన పాట, మంచి మెసేజ్ వుంది.
Excellent, we need to make these songs famous
నువ్వు సూపర్... అన్న. ఆడియో సాంగ్ పెట్టన్న... కాలర్ టోన్ పెట్టుకొంటాము...
Good suggestion
రామ్ అన్నయ్య ఆ దేవుడిచ్చిన గొప్ప వరం గొంతు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
లిరిక్స్ సూపర్ అన్న, సాంగ్ అదిరిపోయింది
Excellent అన్నా... Super
Situation ki తగ్గట్టు ఏం అందుకుంటావన్నా పాటని... Wahh అన్న నీకు సలాములు...
Great song...atleast some people will vote genuinely with this motivation 😊
Genuine ga anta nota neeee nokali
చిన్న పాటలో మొత్తం వివరించారు అన్న
music chala bagundi.. lyrics inka baga rayochhu..
మనమే తెలుగు లో టైప్ చేయకపోతే వేరే ప్రాంతాలవారు ఎలా చేస్తారు మనం తెలుగు వాళ్ళం తెలుగు లోనే మాట్లాడడం / టైప్ చేయండి plz సరే ఈప్పుడు మంచి పార్టీ ని గెలిపించండి ❤ జై హింద్
Super bro
బీఎస్పీకి వేయండి
NOTA కే ఓటు🎉
nuvvu bjp ki vote vesthava
@@thimmagarihareesh2696Waste party...
Super ra. God bless you
Nice song,a song has power showed in freedom fight ,hope u r song make pupil to think n bring a good change
సూపర్ సాంగ్ అన్న ప్రతి ఓటరుకి అర్థమయ్యేలా బాగా పాడారు ❤❤❤
మీ పాటలు ఆలోచించేలా ఉంటాయి... అన్నా....Great lyrics... అన్నా...
Finally a celebrity with a backbone...thank you sir...🙏🙏🙏
Excellent brother.
A fantastic way of asking the right questions and making people think...
Matala ratnalanu chala andam ga podigi adbhutamaina naga chesaru...
సూపర్ అన్న సామాజిక మార్పుకోసం మీ ప్రయత్నం అద్భుతం❤
Magical voice❤
Super brother very nice song 👏
Excellent song 👏👏👏👌👍
Hey Ram.. Good one yaar.. tune is good and the way you are singing the song is superb 👌 👏 🙌 👍
❤నిజం గా చాలా బాగా పాట పాడిన రు అన్న గాడ్ బ్లేస్ యు
Great Song, Voter's please think before Voting
Awesome lyrics by mama singh
Anna nee voice super ga undi and nee experience chala bagunnayi.great Anna nuvvu ichina message super
Mama sing సాహిత్యం ప్రతీ పదం లోనూ తొణికిసలాడుతోంది...అన్న పాటలింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి... అట్లుంటది అన్నతోని.. ఇగ అన్న మాటలకి మిర్యాలన్న గొంతు కలిస్తే...బ్లడ్ బాయిల్ ఐపొద్దంతే....
Shared link as whatsapp status. Good lyrics. Thanks bro for the song
సూపర్ సాంగ్
❤ super ram anna & mama sing. Excellent ❤
Nice anna.... This is not tabooed topic, All Celebrities like you should talk on this issue and educate low class people making cash to cast vote.....
I wish soon you will add further more lyrics to this song❤
🔥🔥🔥🔥🔥... superb voice
చాలా బాగుంది
Ram అన్న songs antey vere level
Very Nice Song
Excellent 👌
Mee voice super anna song super❤
Wow!! Amazing lyrics and music...., your voice always has a great impact...
Great work brother, great respect to your work. 🙏🏾
Really magical voice ❤
మంచి పాట
Mama Sing lyrics ✍️ Ante Aa matram vuntadi❤😮
👌👌👌❣😂🤩
The perfect song for the perfect situation all that going on in states which have elections.
Super song keep rocking Ram.....❤
Anna song thop undhi but motham song lyrics tho paatu unte inka bagundu anna ❤❤ lots of love to you, master piece for this elections 💖
Super song
Wow super anna❤
Great sir ram garu..well meaning song pls...sir inka chala songs ravali yilantivi
(❤)
ఓటరన్న ఈసారి నీ ఓటు రేటెంత...?
హేయ్ ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంత..??
నీ..లీడరిచ్చే చీపులిక్కర్ కోటరంత...?
వాడు బిచ్చమెసే రెండువేల నోటంతా....??
నీ కులపోడైతే వానికి డిస్కౌంటా..??
ఏంది ఇంతేనా నీ రేటు పెంచుకొంతా....
గెలిసే దాక నిన్ను కాళ్ళుమొక్కి దేవుడంటరు...
నీ పేరుజెప్పుకొని ప్రసాదాల్ని వాల్లె (దిం)తింటరు..
గెలిసీ అసెంబ్లీల ఒకల్నొకలు తిట్టుకుంటరు...
ఆపై నిన్నూ నీ సమస్యల్ని బొందవెడుతరు...
నాయకులు ఏవేవో ఇస్తనంటె
మురిసిపోతవు...
ఐదేండ్లు ఆశతోటి ఎదురుజూసి అలసిపోతవు...
విద్య,ఆరోగ్యం సంగతేమొ అస్సలడగవు...
బిడ్డల భవిష్యత్తు సేతులార అమ్ముకుంటవు...
వాళ్ళు వొంగిపెట్టె దండాలకు అర్ధంవేరు...
లీడర్లు చేసే దందాలు మనకు అర్ధం కావు...
ఓరన్నా నీకిచ్చే పైసలు వారి పెట్టుబడి
మానిఫెస్టోలు,హమీలు...
మొక్కుబడి
నీరేటు ఐదేండ్లకు చాలా చాల తక్కువిది
లైఫు సెట్టయ్పోయేలాగా
పెంచుమరీ...
ఓటరన్న ఈసారి నీ ఓటు రేటెంత...?
హేయ్ ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంత..??
నీ..లీడరిచ్చే చీపులిక్కర్ కోటరంత...?
వాడు బిచ్చమెసే రెండువేల నోటంతా....??
నీ కులపోడైతే వానికి డిస్కౌంటా..??
ఏంది ఇంతేనా నీ రేటు పెంచు కొంతా....
ఓటరన్న ఈసారి నీ ఓటు రేటెంత ???
హేయ్ ఓటరన్న ఈసారి నీ ఓటు రేటెంత ???
😊❤ ✒️( యుగ )(తెలుగులో)
Super ram sir...adiripoindi
Amazing
Modern Gaddar for this generation 🤙🤙
What a timing Anna.
Chala Wait chesam anna ne pata kossam🎉
చాలా బాగా పాడారు
Malli mall vinalianipisthundii ram super super meaning is 😅😂🎉👏👏👍🤣
Super Ram garu 👌🙏👏
Awesome song anna kakapote 5mnts vuntee bagundedhi
Super bro
Super lYrics anna🔥🔥🔥...
Good message for society. Evergreen song forever🎉🎉🎉❤
నేటి రాజకీయ పోకడకు అద్దము పడుతుంది మీ పాట, ఓటు వేసే ప్రతి ఒక్కరు మీ ప్రాంత అభివృద్ధిని ఆలోచించి సరైన నాయకుణ్ణి ఎన్నుకోలేకపోతే భావి తరాలు చాలా భాధలు పడతారు, నోటు తో నీవు ఒక్కడివి ఒక్కరోజే బాగుంటావు, అదే ఓటుతో నీతో పాటు ఉన్న వారందరూ బాగుపడతారు. ఓటును అమ్ముకోకండి, నమ్ముకోండి 🤝
ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులంతా ఓటు నీ కొన్నుకునే వారేగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజమైన నాయకుడు ఎవరున్నారు వీరిలో?
Super anna🎉
superb anna👍😍😍
చాలా బాగుంది అన్న, నా ఓటుకి రెట్ లేదు అన్న
Superb song anna.me voice chala vinasompuga undi.superb bro
Mee songs kosam chala rojula gaa wintting Anna ▪️
Fabulous 🎉
Super Anna song👌
Lyrics & voice super baiya✊️🤝
సూపర్ సాంగ్ అన్న..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
5lakhs adugudama .....cool ga
❤👌👏
❤
Awesome and it’s easy to understand for the common man
👌👌👌👌👌
Superb.
Thanks this beautiful awareness song.
Supb bro 🎉
Great day 💞💞💞💞💞
Spread this song
🔥🔥🔥🔥🔥👌👌👌👌👌
Sooper...🎉🎉
Super super super anna song adirindhi rasincadiki padinavatiki joharu
U❤❤❤❤❤❤❤❤
Inka m cheppale anna polling mundhu roju istharemo chudaali 😂
Chalabaga padaru ram garu nice
Anna Excellent song👌👌👌👌👌👌👌👌👌
Nice lyrics Anna, hope this would wake up people.....
Superb songs with a message to voters
Magic of music being used for a social cause, simple but deep.. Kudos
Wow! Bale song bro 😎 Eye opener
Nice bro 👌
❤❤❤
Superr🎉🎉
Super message in short lyric. Awesome