Naa Priyamina Yesu Prabhu | Worship Song | KM Ephraim HEBRON | Hebron songs in telugu no - 190
Вставка
- Опубліковано 15 гру 2024
- Praise the lord brother's and sister's
Please Subscribe my Channel for more songs and Messages
Please like comment and share with your friends and family members
Thank you all for watching my videos
పల్లవి : నా ప్రియమైన యేసుప్రభు - వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా - స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో - నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే - నాథా - ఆశ్రయం పొందితివి
|| నా ప్రియమైన ||
2. ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై
|| నా ప్రియమైన ||
3. లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు - దేవా - నిన్నునే దర్శించుటకై
|| నా ప్రియమైన ||
4. ఈ దినమునే పాడుట - నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ - దేవా - నాయందు వసియించుము
|| నా ప్రియమైన ||
5. మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి
|| నా ప్రియమైన ||
God..is gift.. brother.prise.the.lord🎉 🙏🙏
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా - స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై - నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే - నాథా - ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||
లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు - దేవా - నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||
ఈ దినమునే పాడుట - నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ - దేవా - నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన||
మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||
Naa Priyamaina Yesu Prabhu - Velaadi Sthothramulu
Neevichchina Rakshanakai Devaa - Sthothramu Sthothramulu
Neevu Chesina Upakaaramulakai Devaa - Sthothramu Sthothramulu ||Naa Priyamaina||
Aapada Dinamulalo - Naa Prabhuni Thalachithini (2)
Devaa Nee Daya Thodane - Naathaa - Aashrayam Pondithini (2) ||Naa Priyamaina||
Oka Kshana Samayamulo - Nashinchu Naa Jeevitham (2)
Naa Hrudayam Maarchithivi - Devaa - Krupathone Jeevinchutakai (2) ||Naa Priyamaina||
Paapamulo Lokamulo - Ne Paapigaa Jeevinchithini (2)
Shuddha Hrudayamichchaavu - Devaa - Ninnu Ne Darshinchutakai (2) ||Naa Priyamaina||
Ee Dinamune Paaduta - Nee Valane Yesu Prabhu (2)
Ellappudu Nee Paadedan - Devaa - Naayandu Vasiyinchumu (2) ||Naa Priyamaina||
Mandira Samruddhini - Nee Prajala Sahavaasamunu (2)
Nee Sannidhi Aanandamunu - Devaa - Krupathone Nosagithivi (2) ||Naa Priyamaina||
Praise to be god
Excellent 👍🏻👍🏻👍🏻
Super song
Praise the lord brother saala baaguga paadinaru God bless you brother
ఎంతో అద్భుతమైన పాట చాలా బాగా పాడారు కీబోర్డు ప్లే చేస్తు
🙏prise the lord
👉Thank you for video💝
🙏Please Upload more videos🙏
🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
Praise the lord 🙏 super ga vudhe song
The lord give grace in you
Nice singing anaa
Ephraim, it’s awesome to see you singing as well. You remind me of your Uncle Merari. May God bless you.
Praise the lord
Praise the lord. Super Thammudu. 👌👏
But with god everything is possible
Praise The Lord Brother,
Pleasant Singing Very Nice👏👍
Keep Continue 👍👍👍
Exlent Song brother 👍👍
❤🙌🏻
అద్భుతమైన పాట బ్రదర్ మీరు చాలా బాగా వాయిస్తూ, పాడారు🙏🙏🙏😍😍
Nice brother
praise the lord..
good singing &wonderful music..
God bless youuuuu bro
Super Hebron songs anna 🙏🙏🙏
Super bro
Super song brother
మీరు ఎక్కడ పాడిన ఈలాగే Casio ply cheyandi, చక్కగ నిండుగా ఉంది ,
Bro adhi casio kadhu adhi keyboard
Praise the lord brother God bless you such a sweet voice 🙏
Super brother
Playing amazing bro
Praise the Lord anna verry nice
Praise The Lord 🙏
Awesome singing
అద్భుతమైన పాట ప్రైజ్ ది లార్డ్ బ్రదర్
Nice singing anna wonder full
Praise the Lord brother Abraham Manuguru pray for mannaku series unndi plz pray
Praise the Lord ann
You made easy that Concentration on singing and playing at same time ... Praise the lord
Praise the Lord brother nice song
Prise the lord bro .efrahim anna
Superb brother😊
Excellent. God has given a lot of blessings you brother.
Super song by Brother, narasimharao Zion Prayer house guntur.
Praise the Lord brother.
Nice one
Excellent Anna
Praise the Lord.
🙏
Superb... anna👏👏🙏
Praise the Lord Ephy Anna.
Praise the Lord Anna.
🙏🙏👏👏👏👏👏👏
Your voice is very good,and music is very nice
Anna praise the lord
Praise the lord anna...
Super Ephy ..
Excellent singing n excellent playing bro. God bless you.
simply super Anna
Excellent brother. Praise God
Praise God Anna
Praise the Lord bro
Nice singing brother, wonderful playing brother 🙏
S
Glory to God Anna
Praise the LORD,
nice singing and playing the 🎹 keyboard, both at a time seems to be tuff but you did it.👍
all Glory to GOD.
Is this tabla beat comes inbuilt in the keyboard ? Or do you load it separately ?
Can you teach online casio playing classes for hebron songs
Praise the Lord anna
In hindi song no.
Praise the lord 🙏
This is Hebron church indore did you asked for number
Mkmklk
Praise the lord
Praise the lord Anna🙏🙏🙏🙏
Praise the lord anna.nices song
Praise the LORD bro
Praise the lord
praise the Lord