Devaa nee thalampulu | Hebron songs in telugu | seeyonu geethalu Song no -126| telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 13

  • @Chantibabumedida
    @Chantibabumedida Місяць тому +1

    "దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి" కీర్తన Psalm 139:17
    పల్లవి: దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
    నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది
    1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో
    స్తుతించి వర్ణించి ఘనపరతున్ - నీవే నా రక్షకుడవని
    2. మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి
    వెదుకలేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని
    3. మరణమగు వూబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప
    మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను
    4. పాపలోకములో మునిగి యుంటిని - పాప శిక్షకు పాత్రుడను
    యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవ మొసగ
    5. అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
    ప్రభును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము
    6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము
    కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది

  • @janesusan373
    @janesusan373 6 місяців тому +4

    Pallavi : Devaa nee thalampulu amoolya mainavi naa yeda - naa yedala
    nee karuna sarvasadaa niluchu chunnadi
    1. Stuti larpintu prabhu neeku nede - stuti paadeda hrudayamutho
    stutinchi varninchi ghanaparathun neeve naa rakshakudavani “Devaa”
    2. Modata ninnu yeruga naithini - modate nannu yerigitivi
    vedukaledu prabhuvaa nenu - vedikitivi ee paapini “Devaa”
    3. Maranamagu oobilo nuntini - karuna niliche nannu rakshimpa
    maranamu nundi rakshimpanan naa prabhu bali yaayenu “Devaa”
    4. Paapalokamulo munigi yuntini - paapa sikshaku paatrudanu
    Yesu prabhu siluva sahinchenu - naaku nootana jeeva mosaga “Devaa”
    5. Adbutha mainadi siluva drushyam - prabhuvunu kotti ummi vesiri
    prabhunu varnimpa nashakyamu - Prabhu sahinche dukkhamu “Devaa”
    6. Yetlu mounamugaa nundu prabhoo - chellimpaka stotra geetamu
    kaala manthaa paadu chundeda - nee prema apaara mainadi “Devaa”

  • @ezraj2901
    @ezraj2901 4 роки тому +7

    Praise the lord..! వందనాలండి..!
    దయచేసి నాకోసం ప్రార్థించండి.. నా పేరు ఎజ్రా..దేవుడు 7 అంతలా ఆత్మ చేత నింపి సేవ లో బలంగా వాడుకొనునట్లు.. దయచేసి నాకోసం ప్రార్థించండి..! దేవుడు నన్ను కన్నీటి ప్రార్థన ఆత్మ తో నింపి, ఆత్మల భారం దయచేయునట్లుగా.. ""దేవుని రాకడలో.. "నిత్య సీయోను"లో.."" చేర్చుకొనునట్లుగా దయచేసి ప్రార్థించండి.. దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక..! చాలా వందనాలు..!

  • @kollurihuldaranilatejeevar3333
    @kollurihuldaranilatejeevar3333 11 місяців тому

    Praise the lord 🙏🙏🙏🙏

  • @praveenkumardharmapuram9963
    @praveenkumardharmapuram9963 4 роки тому

    Praise the lord

  • @jacobthadaniki9502
    @jacobthadaniki9502 4 роки тому

    Prabuva ni karyamulu nuthanaparachu malo song plz Brother

  • @jacobthadaniki9502
    @jacobthadaniki9502 4 роки тому +2

    Prbuva ni karyamulu song kochm padagalara brother plz.... Respond this mes...

  • @jacobthadaniki9502
    @jacobthadaniki9502 4 роки тому +1

    We r from karimnagar.....
    Miru ekkda youth camp ki vachinanati nundi mem mi Chanel ni follow ithunam...
    Plz respond Brother

  • @dranilbabuswarna
    @dranilbabuswarna 3 роки тому

    Tabala play chestunnaara lekapote keyboard style aa brother?!! Chala bagundi.. okavela keyboard style aitey em keyboard model brother.. Pls tell me.. interested to buy keyboard with good tabala styles..