Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 159 | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP - 159 | Nationalist Hub
    #globalroundup #mamidigiridhar #saikrishna
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -157
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -106
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Why Rahul Gandhi's Com...
    ►Defence Roundup EP -03
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -07
    • Paris Olympics Woke Co...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a UA-cam member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 336

  • @NationalistHub
    @NationalistHub  Місяць тому +17

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @nraob
      @nraob Місяць тому

      హిందువుల మానభంగాలు హత్యలు కూడా కేంద్ర హిందూత్వ నాయకులూ, VHP, RSS వంటి హిందూ ఉద్ధరింపు వ్యవస్థలూ దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం బాగా కార్న్ ఫిల్మ్, మాస్ ఫైట్ సినిమా లాగా ఎంజాయ్ చేస్తున్నారు, మోదీ బేగం కాళ్ళు కడగడం పూర్తి అవడం లేదూ

    • @pruthvimeka3259
      @pruthvimeka3259 Місяць тому

      Can you also talk about Elon musk and GARM. It might have global influences.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Місяць тому +41

    ఏ దేవుడూ రక్షించడు, శాపనార్ధాలు పనిచేయవూ. కత్తి పట్టుకొని ఊచకోసిననాడే సమస్యలు పరిష్కారమౌతుంది

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 Місяць тому +2

      1000%

    • @rameshksheerasagar472
      @rameshksheerasagar472 Місяць тому +5

      కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం,
      భారత్ లో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు అడిగిన వెంటనే సబ్సిడీ రేట్ లో ఆయుధం సప్లయ్ చేయాలి.ఎందుకంటే స్వీయ రక్షణ అవసరం కదా.

    • @VijayKumar-eq7mm
      @VijayKumar-eq7mm 29 днів тому +1

      నిజంగా నిజం

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Місяць тому +31

    అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారు తప్పా మన దేశము నుండి సహాయం పొందిన వారూ, మనద్వారా నే ఆవిర్భవించిన దేశాలు కూడా కృతజ్ఞత లేని విష సర్పాలు వీరు. మనదేశం లోని మైనారిటీలు కూడా నిశ్శబ్దంగా వుండడం, మన దేశంలో నీ కుహనా లౌకిక వాదులు కూడా కనీసం గొంతెత్త కుండా వుండడం, సరిహద్దు దేశాలన్నీ కూడా యేమి పట్టనట్లు వ్యవహరిస్తూ వుండడం, అగ్రదేశాలూ వారి వ్యూహాత్మక రాజకీయాలకు వీరిని ఎగత్రోయడం, అన్నీ చాలా విచారకరం. దీనికి లొంగని దేశభక్తి గల మోడీ జి లాంటి నాయకులకు ఇదొక సవాలు. కానీ హిందువులే ఈ విపరీత పరిస్థితి లో కూడా సంఘటితం కాకుండా వుండడం, దురదృష్టం. నేషనలిస్ట్ హబ్ ను అభినందిస్తూ, భారత దేశం ఈ కష్ట కాలం నుండి విజయవంతం గా నిలద్రొక్కు కోవాలని ఆకాంక్షిస్తూ, జై హింద్, జై భారత్ జై మోడీ జి

  • @hemamalinip6434
    @hemamalinip6434 Місяць тому +17

    ఆయుధం అవసరం తెలిసింది. జై కాళీ

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 Місяць тому +15

    ఎవరెవరు అఘాయిత్యాలు చేశారో
    వారిని గుర్తించి ఉరి తీయాలని కోరుకుందాం...

  • @udaykiran4596
    @udaykiran4596 Місяць тому +10

    అంటే మతోన్మాద ప్రజలకు మతమే కానీ అభివృద్ధి అవసరం లేదని నిరూపించారు చాలా మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా .

  • @indiradevi5587
    @indiradevi5587 Місяць тому +20

    వినలేక పోతున్నా ఈ బంగ్లా దేశం కష్టం

  • @vishatgm
    @vishatgm Місяць тому +45

    భారతదేశం 2024లో మళ్లీ 1947 & 1971 తప్పు చేయకూడదు. బంగ్లాదేశ్‌కు భారతదేశం సహాయం చేయాలి మైనారిటీ హిందువులు బంగ్లాదేశ్ నుండి వేరు చేయబడిన ప్రత్యేక హిందూ సంతాన్ దేశాన్ని పొందాలి. అబ్రహమిక్ క్రిస్టియానిటీ మరియు ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా హిందూ & సిక్కు మారణహోమాలను ఆపాలి. జై శ్రీ రామ్!

  • @BhavannarayanaAVRG-wh1ey
    @BhavannarayanaAVRG-wh1ey Місяць тому +18

    ఆత్మ రక్షణ కోసం ప్రతి హిందువు కి గుండె ధైర్యం చాల చాలా అవసరం. దశావతారoలో దైవం దుష్ట శిక్షణ కోసం ఆయుధాలను "వాడే" వారిని సంహరించాడు. నవరాత్రుల్లో జగన్ మాత రాక్షస సంహారం కోసం స్వయముగా ఆయుధదారణ చేసి దుష్ట నాశనం చేసింది. మరి వారిని పూజించడం తో మనం ఆగిపోకుండా ఆ దేవీ దేవతల్ని స్ఫూర్తి గా తీసుకోవాలి. జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్

    • @rameshksheerasagar472
      @rameshksheerasagar472 Місяць тому +2

      కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం,
      భారత్ లో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు అడిగిన వెంటనే సబ్సిడీ రేట్ లో ఆయుధం సప్లయ్ చేయాలి.ఎందుకంటే స్వీయ రక్షణ అవసరం కదా.

  • @jhansilakshmiburri9701
    @jhansilakshmiburri9701 Місяць тому +20

    Gandhiism నుండి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. హిందూవులు ఆయధ శిక్షణ తీసుకోవాలి. ఆయుధాలు (weapons) ఉంచుకోవాలి

    • @rameshksheerasagar472
      @rameshksheerasagar472 Місяць тому +2

      కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం,
      భారత్ లో ఉన్న ప్రతి ఒక్క హిందువుకు అడిగిన వెంటనే సబ్సిడీ రేట్ లో ఆయుధం సప్లయ్ చేయాలి.ఎందుకంటే స్వీయ రక్షణ అవసరం కదా.

  • @rachamaduguvaralaxmee3557
    @rachamaduguvaralaxmee3557 Місяць тому +6

    గిరిధర్ గారు చాలా స్పష్టంగా యూరప్ దేశాల హిపోక్రసీనిగురించి వివరించారు .మనదేశం బంగ్లాదేశ్ అఫ్ఘనిస్తాన్ పరిస్థితి రాకుండా ఎదుర్కోవాలంటే ఏంచేయాలి పరిస్థితి చూస్తుంటే భయంవేస్తోంది నరరూపరాక్షసులమధ్యనే మనమూ జీవిస్తున్నాం

  • @mrb515
    @mrb515 Місяць тому +44

    ఇస్లాం ప్రజలకు ప్రమాదకరమైన మతం ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలి.

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 Місяць тому +9

    జై శ్రీరామ్ భారతదేశంలో ఉన్న హిందువులు అందురు ఐక్యమత్యంతో బలంగాఉండి ప్రపంచంలో ఉన్న హిందువులుఅందరికితోడుగాఉండాలి,

  • @manofsheerwill
    @manofsheerwill Місяць тому +13

    లోతైన విశ్లేషణ చాల చక్కగా వివరించారు గిరిధర్ గారు మరియు కృష్ణ గారు ధాన్యవాదాలు మరియు నిజంగా హిందూవులకి కష్ట కాలమే ఇది మనలో ఐక్యత లేకపోవటం మరియు ఆలోచన తీరూ వేరుగా ఉండటం చాల ధౌర్భాగ్యం అలానే దరిద్రం కూడా మేల్కొండి హిందువు లారా సెక్యులర్ బావ జలాల నుండి బయటకు రండి ఇకనైనా లేకపోతె బానిసలుగా బతకడానికి సిధ్ధం కండి తూ సిగ్గు మానం లజ్జ ఏమైన ఉందారా మీకు ఇంత జరుగుతునా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. మీదాక వసై కానీ అర్థం కాదు.

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 Місяць тому +14

    భారత దేశం బంగ్లా హిందువులకు ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు యివ్వాలి.

  • @pradeepwww5244
    @pradeepwww5244 Місяць тому +9

    జై హిందూ

  • @speaktruth9049
    @speaktruth9049 Місяць тому +26

    ఈరోజు యుకే రేపు అమెరికా ఇదే పరిస్థితి చూడబోతోంది.

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 Місяць тому +1

      Definitely chudali yaduku ante veru Chisinau deep states game lo Carey deshiyalu chanipoyaru Kab attitude vari a Rathi patali

    • @prabhakar0076
      @prabhakar0076 Місяць тому +1

      Karma already start ayindi. Repu Pakistan gathi Bangladesh di. Appudu veelu USA, UK key potaru😂😂😂

    • @johnkarunaker202
      @johnkarunaker202 28 днів тому

      Yes india nxt to remove incompetent modi

    • @johnkarunaker202
      @johnkarunaker202 28 днів тому

      ​@@prabhakar0076chetha modi thrrseyali

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 28 днів тому

      @@johnkarunaker202 never it will happen until he died we rvwith modiji

  • @koundinyasa
    @koundinyasa Місяць тому +8

    NH team మాకు దొరికిన ఒక గొప్ప వరం ఎందుకంటే మొత్తం విషప్రచారాన్ని వారం మొత్తం నింపేసే వార్తా సంస్థలు నుంచి విరుగుడు కల్పిస్తుంది మా NH team అందుకే మీరంటే మాకెంతో ఇష్టం,నమ్మకం,గౌరవం.

  • @snehithasathi7796
    @snehithasathi7796 Місяць тому +9

    ప్రతి హిందువు తమ పిల్లలకు మన ధర్మంపై జరుగుతున్న దాడిని చూపించండి ఛత్రపతి శివాజి కదలు చెప్పండి విజయ దశమికి ఆయుధ పూజ పెట్టారు కానీ వాహన పూజ కాదు జాగో హిందూ

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 Місяць тому +6

    నిజం.... దుర్మార్గం..

  • @phanirdl7779
    @phanirdl7779 Місяць тому +8

    2024 లో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా బాధాకరం ఏది ఏమైనా వీళ్లకు ఇజ్రాయెల్ 100%correct

  • @amarendra69
    @amarendra69 Місяць тому +5

    తెలుగువారికి నేషనలిస్ట్ హబ్ ఒక వరం! నాణ్యమైన సమాచారం, విలువైన చర్చలు, అత్యవసర అంశాల ఎంపిక, వాటిపై అర్ధవంతమైన చర్చ... ఇదే నేషనలిస్ట్ హబ్ ప్రత్యేకత !

  • @mantripragadanarasimharao2467
    @mantripragadanarasimharao2467 Місяць тому +6

    ఈ దేశంలో ఉన్నటువంటి చొరబాటు రోహింగ్యా ముస్లిమ్స్ ని మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్లందర్నీ వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించకపోతే పదిమందిని చంపుతామని అటువంటి నరహంతకులు అటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండటం చాలా ప్రమాదకరం అటువంటి వ్యక్తుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మనదేశంలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ని కూడా వాళ్లు చెడగొడుతున్నారు కాబట్టి భారత ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రత్యేక కారణాల తోటి వారిని ఈ దేశం నుంచి పంపించాలని కోరుతున్నాను అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ని రాష్ట్రపతి పాలన కింద ఉంచి అక్కడ అక్రమ ఓటరు రికార్డులు తోటి ఉన్నటువంటి వాళ్లని గుర్తించి కలకత్తా ఐడెంటిటీ ఇచ్చినటువంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఓట్ల కోసం వచ్చి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి పంపించాలని లేకపోతే భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఒక సందర్భంలో దేశమంతా కిరోసిన్ చల్లింది ఎప్పుడైనా భగ్గుమంటుంది అన్నారు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ల కనుకూలంగా మార్చుకొని ఈ దేశాన్ని అస్థిర పరిచే అవకాశం నుండి రక్షించుకోవాలని కోరుతున్నాను

    • @prabhakar0076
      @prabhakar0076 Місяць тому

      Akkada oka Hindu ni kodthey ikkada 10 rohingyas ni kottali

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 Місяць тому +12

    ఒక్క కాంగ్రెస్ లీడర్ హిందువుల గురించి matladaru oyc కానీ రాహుల్ గానీ ఒక్క మాట మాట్లాడారు కానీ మన హిందువులు egavesukuni రాహుల్ support చెయ్యడం eanianukovali

  • @lokesh__bhai__yt1127
    @lokesh__bhai__yt1127 Місяць тому +11

    వాళ్ళు జాతే రాక్షస జాతులు ఇంకా చెప్పాలా జాగ్రత్తగా ఉండండి

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 Місяць тому +15

    బంగ్లాదేశ్ లో ఉన్న కోటిన్నర హిందూ లను భారతదేశంలోకి రానిచ్చి, వారికి పౌరసత్వం ఇచ్చి, వేరు వేరు చోట్లలో నెలగొల్పడమే మంచి తరుణోపాయము. 👍

    • @prabhakar0076
      @prabhakar0076 Місяць тому +2

      Endhuku west Bengal loney vunchali

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 Місяць тому +1

      No bangla hindus to fight and get independent country...India to help by supplying arms or fight and divide Bangladesh

  • @satyanarayananv5679
    @satyanarayananv5679 Місяць тому +7

    బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన భయంకర సంఘటలను చూస్తే గుండె పిండేసినట్లుందండి😢

  • @srikanthamirapu4811
    @srikanthamirapu4811 Місяць тому +17

    Bangladesh gurunchi meeru cheputunte maa hrudayam dravistondi.

  • @purnasampadarao5018
    @purnasampadarao5018 Місяць тому +5

    శ్రీ మహా కాళి అమ్మవారు బంగ్లాదేశ్ హిందూవులును రక్షించాలని కోరుకుందాం...

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Місяць тому +8

    కమలా హారిస్ భారత వ్యతిరేకి. ఈమే కపట నాటకాలు ఆడే వ్యక్తి.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Місяць тому

      నిజమే! అది తను ఆఫ్రికన్ అని చెపుకుంటుంది. తమిళ్ నాడు చవట లు అది తమిలియన్ అని అది నెగ్గాలని పూజలు చేస్తున్నారు సన్నాసులు.

  • @kethavathbhasker7903
    @kethavathbhasker7903 Місяць тому +5

    చాలా బాగా చెప్పారు

  • @user-ue8zd1xg2o
    @user-ue8zd1xg2o Місяць тому +13

    జై శ్రీరామ్

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Місяць тому +3

    ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులందర్నీ మనదేశానికి వెనక్కు రమ్మని చెప్పడము మంచిది.

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 Місяць тому +4

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....

  • @pudarikishan1976
    @pudarikishan1976 Місяць тому +10

    ప్రముఖ సెలబ్రిటీలు సినిమా హీరోలు ఇప్పుడు ఎలాంటి స్పందన లేదు ఇలాంటి చేయట్లేదు ఎందుకని అంటే ఎక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది హిందువుల ఊచకోత గనక ఇలాంటి విషయాలు అవసరం లేదు దేశం మొత్తం మీద ఉన్న ఏ ఒక్క సెలబ్రిటీ ఏ ఒక్క హీరో కూడా మాట్లాడడం లేదు

    • @nraob
      @nraob Місяць тому

      హిందువుల మానభంగాలు హత్యలు కూడా కేంద్ర హిందూత్వ నాయకులూ, VHP, RSS వంటి హిందూ ఉద్ధరింపు వ్యవస్థలూ దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం బాగా కార్న్ ఫిల్మ్, మాస్ ఫైట్ సినిమా లాగా ఎంజాయ్ చేస్తున్నారు, మోదీ బేగం కాళ్ళు కడగడం పూర్తి అవడం లేదూ

  • @sattirajuperumalla1877
    @sattirajuperumalla1877 Місяць тому +2

    సాయి గారు, చాల విషయాలు బంగ్లాదేశ్ హిందువుల గురించి తెలుసుకొని చాలా హృదయ వేదన అనుభవించాము.
    మీరు చివరగా చెప్పినట్టు అ కాళీమాత వారిని రక్షించాలి. 🙏🙏🙏

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar Місяць тому +4

    క్షత్రమే సమాధానం

  • @speaktruth9049
    @speaktruth9049 Місяць тому +24

    ఎవరైనా హిందూ శ్రేయోభిలాషులు బంగ్లాలో ఉన్న హిందువులకి అమ్యూనినిషన్ లైక్ లోడెడ్ గన్స్ , తూటాలు ఇవ్వాలి. దాడికి వచ్చిన వాళ్లు అక్కడే చావాలి. ఇది కొత్త విషయం కాదు కానీ “ఎవరైనా” చెయ్యాలి. మన హిందువులని కాపాడుకోవాలి. జై హింద్ జై భారత్ జై బీజేపీ జై మోదీజీ. క్షాత్రం అవసరం హిందువులకి ఈ కాలం లో చాలా ముఖ్యం. గిరిధర్ గారు, సాయి గారు చాలా విషయాలు వివరంగా చెప్పారు. మీ కు శుభాభినందనలు.

  • @vanakallaveerappa7090
    @vanakallaveerappa7090 Місяць тому +5

    భారత్ మాత కి జై

  • @mukundreddy8662
    @mukundreddy8662 Місяць тому +5

    Sai Krishna gariki & in particular Mamidi Giridhar gariki krithajnathalu

  • @balajikare399
    @balajikare399 Місяць тому +10

    Defence round చాలా బాగుంది. సాయి గారు

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Місяць тому +5

    Bharath Mathaki Jai 💪💪 Jai Hindhu👍👍Jai Modhi 💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 Місяць тому +4

    మామిడి గిరిధర్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @vsbrajuraju3693
    @vsbrajuraju3693 Місяць тому +1

    గిరిధర్ గారు నమస్కారం, లోతుగా పరిశీలించి నిజాలను వెలుగులోకి తీసుకువస్తునందుకు కృష్ణ గారితో సహా ధన్యవాదాలు.

  • @AshokAshok-ow2tw
    @AshokAshok-ow2tw 25 днів тому +1

    నమస్కారం సాయి గారు గిరిధర్ గారు,
    నేను మీ ప్రతి వీడియో చూస్తాను.
    ప్రస్తుత భారత్ కి మోడీజీ గారు
    మోడీజీ గారికి జయశంకర్, అజిత్ దోవల్ గారు
    NH ద్వారా తెలుగు ప్రేక్షకులకు మీరు దొరకడం మా అదృష్టం 🚩🚩🚩

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Місяць тому +5

    ధన్యవాదాలు

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Місяць тому +5

    ఇప్పుడు భారతదేశంలో మోడీకి సపోర్ట్ చేయాలి

  • @c.mreddy7244
    @c.mreddy7244 Місяць тому +2

    కళ్లకు కట్టినట్టు ఈ రోజు బాంగ్లాదేశ్ పరిస్తితి వివరించారు. చాలా ధన్యవాదాలు... గిరిథర్ గారు, సాయు గారు. హిందువులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికైనా మన దేశంలోని హిందువులు సెక్యులర్ భావాలను విడనాడాలి.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 Місяць тому +5

    గిరిధర్ గారు నమస్కారం ఇప్పుడు భారత్ ఏమి చేస్తుంది నేను అయితే ఆవిడకు మంచి గౌరవ గా చూడాలి మీరు చెప్పినట్లు వాళ్ళు హిందువుల ఏమైనా హాని తలపడితే భారత్ ఆదేశం మీద మిలటరీ ఎక్షాన్ తీసుకోవాలి ఇలా నీతిమాటలు చెబుతూ కుర్చొంటి ప్రతి వాడు తిరగభడతాడు ఒక దేశానికి బలి చేపితే మిగిలిన వాళ్ళకు బుద్దివస్తుంది అలాగే హిందువులను ఇండియాకు తీసుకు రావాలి 140 కోట్లకు ఇంకో పది లక్షలు జనాభా పేరు గుతుంది అదే సమయం లో ఇండియాలో ఉన్న బంగ్లా ముస్లింలను వెనకు పంపాలి దేశం ఆలోచన విధానం మారాలి హిందువుల మీద సానుభూతి కాదు ఆచరణ కావలి

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 Місяць тому +5

    భారత్ దేశం లో కూడా బంగ్లా దేశస్థులు ఉన్నారు

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 Місяць тому +3

    హిందూ క్రిష్టియన్ లకు separate దేశాన్ని ఇవ్వాలి బంగ్లా దేశం

  • @shankargoudkoyyada7440
    @shankargoudkoyyada7440 Місяць тому +1

    🎉🎉సాయి అన్న మీ ఛానల్ ద్వారా చాలా msgs pass చేస్తున్నారు మామిడి గిరిధర్ గారి విశ్లేషణ చాలా బాగుంటుంది అన్న 🙏🙏

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Місяць тому +4

    🚩జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్ 🚩🕉️🙏

  • @sudhamanikanta7231
    @sudhamanikanta7231 Місяць тому +2

    thank you sai garu and mamidi giridhar garu

  • @ramanathampata4855
    @ramanathampata4855 Місяць тому +2

    Very njce program.
    Please continue regularly.
    Thank'u

  • @RAJARAM-ol1cg
    @RAJARAM-ol1cg Місяць тому +2

    Jai hind jai mataji....good analysis...thanks to mamidi giridar garu..jai shivananda guruji...in telugu previously not came such debates..hope more and more debates on all aspects such as our culture, Vedic knowledge, latest science developement, our culture and how to live with so called developments with a good and healthy life, more and more reforms are to be taken in parliament and in our daily life from Gally to Delhi in aspect of hindus Hindus, let us support Sri Modiji, serious steps should be taken in view of Pak Nepal afgan Bangla miyanmar srilanka maldive maritious and eastern asian countries. I hope a detailed debate may be given by Giridar ji..🙏🙏🙏

  • @504venu
    @504venu Місяць тому +5

    జై భారత్ జై శ్రీరామ్

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Місяць тому +4

    అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు?
    ఏం ఆశించి చేస్తున్నారు?
    ఇంత దారుణమైన స్థితికి వచ్చి, బితుకు బితుకుమని భయపడుతూ బ్రతుకు వెళ్ళదీయడం ఎంత....
    😢😢 అసలు మాటలే రావడం లేదు.
    గిరిధర్ గారు వ్రాసిన ఆర్టికల్స్ చదవాలంటే ఎక్కడ దొరుకుతాయో చెప్తారా???

  • @vkavitha1930
    @vkavitha1930 Місяць тому +3

    జై శ్రీరామ్ 🚩

  • @satyanarayananv5679
    @satyanarayananv5679 Місяць тому +2

    ఆ దిక్కుమాలిన బంగ్లాలో మన విద్యార్థులేమి చదువుతున్నారండీ బాబూ!

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 Місяць тому +2

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩

  • @rajanikanthkandikonda6202
    @rajanikanthkandikonda6202 Місяць тому +3

    Bangladesh army ni control చేసి మనమే ఆ దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి

  • @MohansinghRatod
    @MohansinghRatod 29 днів тому +1

    గిరిధర్ మరియు సాయి గారు అంతా కరెక్ట్ మరి మన హిందువులను ఎలాగ కాపాడేది
    మైనారిటీ హిందువుల జనాభ అక్కడ ఎందువల్ల తగ్గుచున్నది?
    మన దగ్గర మైనార్టీ వర్గాల జనాభ ఎందువలన పెరుగుతున్నది ?
    మన చట్టాలను మార్చకపోతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న తంతు మన దగ్గర కూడ తప్పకుండ జరుగుతది
    బంగ్లాదేశం వాళ్ళు మన భారత దేశం చూసి కానీ మన మోడీ ని చూసి కానీ, లెక్క చేయకుండ, భయపడ కుండ హిందువులను ఊచకోత కోసిన అడిగే వాడు లేడు ఎందుకంటే
    మన దేశంలోని హిందువులలో ఐక్యత లేదు హిందువులు అందరు కులాల ప్రాతిపదికన పనిచేస్తున్నారు
    ఐక్యత రావాలంటే ముందు కులాల ప్రస్తావన పొవాలి ఇందుకు
    మన పేరు లో నుండి సర్ నేమ్ తీసివేయాలి అంటే
    రెడ్డి, రావు, యాదవ్, గౌడు, జాట్, గౌడ లాంటివి మొట్టమొదట గా తీసివేయాలి
    కర్ణాటక రాష్ట్రం లో సర్టిఫికెట్ల లో సర్ నేమ్ ఉండదు కేవలం తన పేరుతో పాటు తండ్రి పేరు మాత్రమే ఉంటుంది దేశం మొత్తంమీద ఈ విధానం పాటించాలి

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk Місяць тому +3

    khangress వస్తే భారత్లో ఉండే హిందువుల పరిస్థితి కూడా బంగ్లాదేశ్ హిందులకు పట్టిన గతే పడుతుంది. మేలుకోండి హిందులార

  • @nraob
    @nraob Місяць тому +4

    వయనాడ్ ఫుల్ ఫాంట్ జిప్పులు తీయడం లో సేవకులు బీజీ బిజి

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 29 днів тому +1

    మంచి విశ్లేషణ

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 Місяць тому +4

    హిందువులు అందరూ కలిసికట్టుగా వుండాలి. కులం వద్దు.

  • @HareeshkumarBaldhuri
    @HareeshkumarBaldhuri 26 днів тому +1

    ప్రతి హిందువు ఆయుధం పట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రపంచం మొత్తం అశాంతి తో ఉంది. ఒక్క భారతదేశం మోడీజీ గారి మరియు బీజేపీ పాలనలో సురక్షితముగా ప్రశాంతముగా ఉంది. హిందువులు అందరు ఐక్యత కావాల్సిన సమయం ఆసన్నమయ్యింది.

  • @PrabhakarareddyG-fb3xu
    @PrabhakarareddyG-fb3xu Місяць тому

    Mr sai garu Very good information listen from your channel thank you very much and jaihind

  • @annamsrikanth7709
    @annamsrikanth7709 Місяць тому

    FOLLOWING NATIONALIST HUB SINCE FROM PAST 5 YEARS BECOME A PART OF MY REGULAR LIFE OUT OF MY PERSONAL INTEREST NATION HAD BECOME MY MAJOR INTEREST ONE PERSON SAI ANNA INITIATION LEADS TO MANY PERSONS INSPIRATION ESPECIALLY YOUTH

  • @gvrdinesh4731
    @gvrdinesh4731 Місяць тому

    Well explanation sir. After watching global roundup hoe bad the world is and how india efficiently handling the world issues. These episodes giving lot of knowledge

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 Місяць тому +2

    E so-called dark western countries, PRC, kani North Korea ni gani Greater Iran ni kani Russia kani emi peekaleru 😂😂😂

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Місяць тому +1

    Good information

  • @AS-cc8zh
    @AS-cc8zh 28 днів тому

    Yes sir, kshatram is the only way to deal with the situation.

  • @kumarrk8630
    @kumarrk8630 Місяць тому

    Sai garu, very good information

  • @kommerabhaskerrao5201
    @kommerabhaskerrao5201 Місяць тому +2

    జై మోడీ

  • @dhavalalaxminarayanabhatt1553
    @dhavalalaxminarayanabhatt1553 Місяць тому +1

    Thanks

  • @kami5715
    @kami5715 Місяць тому

    Good video
    Everyone should Watch

  • @RRR-sb3iu
    @RRR-sb3iu 29 днів тому

    జై శ్రీ రామ్

  • @KameswarKolluri
    @KameswarKolluri Місяць тому +1

    ఇప్పుడు అమెరికా ప్రపంచ దేశాల హ్యాపీనెస్ ఇండెక్స్ ను తయారు చేయగలదు.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Місяць тому

      వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటుందా? ముస్లిమ్ చేతి లో చాల సంతోషం గా చచ్చిపోతున్నారు అని చెప్తారు.

  • @rajeshkumarnamballa6870
    @rajeshkumarnamballa6870 26 днів тому

    Sai Garu greeting from my side, Our PM after visiting Russia, he visited Ukraine. Can you pls update on his visit.
    Thanking you both for sharing valuable info with us.

  • @chiranjeeviambati4584
    @chiranjeeviambati4584 Місяць тому

    జై హింద్

  • @podilakanakaratnam
    @podilakanakaratnam Місяць тому

    Very valuable information

  • @vijayakumarthota8623
    @vijayakumarthota8623 Місяць тому

    good discussion on current events

  • @sivakoppula2097
    @sivakoppula2097 29 днів тому

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 29 днів тому

    Jai Hind

  • @udayashankar625
    @udayashankar625 20 днів тому

    ధన్యోస్మి శాయి గారు. లోకం పోకడను కళ్ళకు కట్టినట్లు విశ్లేషిస్తున్నారు.
    కాని, హైలైట్ విషువల్స్ అనవసరం మిగతా ఛానెల్సెలా, నా అభిప్రాయం. మీరు ఎపిసోడ్ ప్రారంభంలో మీరిచ్చే పరిచయం అభినందనీయం.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Місяць тому

    Jaisreeram

  • @kameswararao3809
    @kameswararao3809 Місяць тому +2

    అమెరికా ఇన్వొవ్మెంట్ నీ మనం సంకించవలసిందే వాళ్ళ టార్గెట్ చైనా మాత్రమే కాదు భారత్ కూడా రష్యా తో మనకున్న సన్నిహిత సంబంధాలు వల్ల వాళ్ళు మనలను కూడా నమ్మరు మనం అమెరికా తో కూడా సత్సంబంధాలను కోరుకుంటున్నాము రేపు వాళ్ళు చైనా తో యుద్ధం చెయ్యవలసి వస్తే భారత్ సహాయం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు వాళ్ళు వాళ్ళ మిస్సైల్స్ నీ ఉపయోగించి చైనాను పూర్తిగా ధ్వంసం చెయ్య వచ్చు కాని వాళ్ళ భూభాగం లోనికి అడుగు పెట్టాలంటే భారత సైన్యం కావాలి shiek హసీనా గారిని అక్కడ ఎయిర్ బేస్ అడగడానికి కారణం కూడా అదే నాకు అర్థం అయినంతవరకు చైనా పాత్ర ఇందులో ఉన్నా కూడా ఇంతటి ఉధృతమైన పరిణామాలను వాళ్ళు కోరుకొని ఉండరు అని అనుకొంటున్నాను తమ బోర్డర్ లలో అస్థిరత ఉన్నదంటే అది వాళ్ళకే నష్టం ఇప్పటికే మయన్మార్ లో వాళ్ళ ప్రాభవం తగ్గిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఎవరితో మాట్లాడాలి అన్నది తెలియనప్పుడు వాళ్లకు ఒనగూడే లాభం ఏముంటుంది మనం ఏమన్నా మిలటరీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అని భయపడకుండా ముందు హిందువులందరూ నార్త్ వెస్ట్ ప్రాంతాలకు తరలి వచ్చేసే విధంగా వాళ్ళను ప్రేరేపించి ఆ తరువాత మనం మిలటరీ యాక్షన్ తీసుకొని ఆ ప్రాంతాన్ని మనం మన దేశం లో విలీనం చేసుకోవాలి ఆ తరువాత అమెరికా వాళ్ళు తమ కనుకూలమయిన మనుషులను గడ్డేనెక్కించినట్లు మనం కూడా మన కనుకోలమయిన మనుషులను గద్దె నెక్కించే ప్రయత్నం చెయ్యాలి వీళ్ళకు తిండి గింజలు నుండి కాయగూరలు పళ్ళు వాళ్ళ పరిశ్రమలకు కావలసిన మూడి సరుకులు భారత దేశం ఇవ్వగలదు అప్పుల ఊబిలో కూరుకు పోయిన అమెరికా నిరంతరంగా అందివ్వలేదు అంతే కాకుండా అమెరికా ప్రత్యక్షంగా మనతో విరోధం పెట్టుకుంటే వాళ్ళ ఆర్థిక దుస్థితికి వాళ్ళను వాళ్ళే నెట్టుకున్న వాళ్ళు అవుతారు అంతే కాకుండా చైనాని
    అదుపులో పెట్టాలని చూసే వాళ్ళ కల ఎప్పటికీ నెరవేరదు చికెన్ నెక్ నీ అనుకొని ఉన్న బంగ్లాదేశ్ నుండి మనం కలుపుకున్న భూభాగం లోతు మనకు అందినందువల్ల రేపు చినే తో ఉద్ధం అంటూ వస్తె ఇది ఇప్పుడు కాకపోతే మారెప్పటికయినా తప్పని పరిస్థితి సంప్రదింపుల ద్వారా మన సరిహద్దు వివాదం తీరకపోతే వాళ్ళే ముందు మన మీదకు యుద్ధానికి వస్తారు అప్పుడు వాళ్ళను మన భూభాగం నుంచి మాత్రమే కాకుండా టిబెట్ భూభాగం నుండి కూడా తరిమే వెయ్యవచ్చు టిబెట్ లో వాళ్లకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించి డిఫెన్స్ లాంటి కొన్ని ఇద్దరికీ లాభం కలిగించే ఒప్పందాలు చేసుకుంటే ఉత్తర భారత భాగం లో మనం శాంతిని నిలబెట్టగలుగుతాము ఇవన్నీ మాటలతో అయ్యే పనులు కావు చాలా చాణక్య నీతిని ప్రదర్శించ
    వలసి ఉంటుంది ఇప్పటికే టిబెటన్లు మన సైన్యలో ఒక భాగం ఇంకా వాళ్ళ సంఖ్యను మనం పెంచాలి ఆక్సిజన్ చాలా తక్కువ ఉన్న ఆ ప్రాంతాలలో ఈ టిబెట్ సైన్యం మనకు చాలా ఉపయోగ పడగలరు గల్వాన్ యుద్ధం లో వీరిని ఉపయోగించి చైనా మీద మనది పై చెయ్యి ఎలాగయ్యింది అన్నది మనకు కలిగిన అనుభవం మనం మరువకూడదు జైహింద్ jaibharat

    • @aliazgarshaik8231
      @aliazgarshaik8231 Місяць тому

      Good analysis & good advise my dear brother, I think Honorable Prime Minister Shri. Naendra Modi ji will take proper decision. We will see "AKHANDA BHARATH", Near future.

    • @kameswararao3809
      @kameswararao3809 Місяць тому

      మరొక విషయం shiek హసీనా గారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల మనకు లాభమే ఎక్కువ ఆవిడ తన 15 ఏండ్ల పాలనలో బంగ్లాదేశ్ లోని చాలా రహస్య విషయాలు గురించి ఆమె నుండి మనం పొందవచ్చు అక్కడి హిందువులను కాపాడే విషయంలో నేను ముందు చెప్పినట్లు అక్కడి మొత్తం హిందువులను నార్త్ వెస్ట్ భూభాగం లోనికి చేరుకొనే లాగున చేస్తే ఆ ప్రాంతాన్ని మనలో కలుపుకోవచ్చు లేదా మరో చిన్న హిందూ దేశంగా బంగ్లాదేశ్ నుండి విడగొట్ట వచ్చు ఈ ఆలోచనలు దేశం లో జరుగుతున్న విషయాలను పట్టించుకొనే ఒక సామాన్య పౌరుడిగా వ్యక్తీకరిస్తున్నాము కానీ భారత ప్రభుత్వం వద్ద అనేక inputs ఉంటాయి దేశం కోసం పాటుపడుతున్న మోది ప్రభుత్వానికి ఏమీ చెయ్యాలో మనకంటే ఎక్కువే తెలిసి ఉంటుంది

  • @nageshmallavolu434
    @nageshmallavolu434 29 днів тому

    Thanks for the information.

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 Місяць тому +2

    INDIA, PRC, RUSSIA gathering avvali, Greater Global South g change avvali. ❤

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx Місяць тому

    Jai hind

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Місяць тому

    Jai sriram

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 Місяць тому

    Googl analysis

  • @ytsridhar
    @ytsridhar Місяць тому

    Awesome

  • @sreeharikiranpiratla5247
    @sreeharikiranpiratla5247 29 днів тому

    Super analysis

  • @sukanthtinkul141
    @sukanthtinkul141 Місяць тому

    Jai hind 🇮🇳

  • @KummariSaithulasi
    @KummariSaithulasi Місяць тому

    Good explanation sir I am thanks for bouth are you sir 1:07:41

  • @garimellabharadwaj6271
    @garimellabharadwaj6271 28 днів тому +1

    Aayudham pattalsinde , lekapote existence kastam avtundi.

  • @kandukurianjaiah669
    @kandukurianjaiah669 Місяць тому

    Jai Sri ram