Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | NO.1 Famous Dosa In | Guntur | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • గుంటూరు నా ఊపిరి నిలిపి,నాకు ఉన్నతమై జీవితాన్ని ప్రసాదించిన
    వ్యక్తిగత అంశం మీతో పంచుకోదాల్చాను.తొలుత ఈ కార్యక్రమ ముఖ్య సారాంశం వివరిస్తాను.
    కార్యక్రమం చివరి వరకు వీక్షిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షింస్తున్న.
    50000వేల మంది సభ్యులు సబ్స్క్రయిబర్స్ అయిన శుభతరుణంలో మీకు ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం..నమస్కారం.. నాపేరు లోక్ నాధ్.
    గుంటూరు చిట్టి, చిట్టి ఇడ్లీలు మల్లెల తెల్లదనంతో మురిపెంగా ఉంటాయి.ఆ ఇడ్లీలపై గుంటూరు మిరపకాయలతో తయారు చేసిన కారప్పొడి,నేతిని విరజల్లి మనకు అందిస్తారు. అలా శోభగులు అద్దుకుని కమ్మటి గుబాళింపు వెదజల్లే ఈ చిట్టి,చిట్టి నేతి ఇడ్లీలను అలా నోటికి అందిచగానే అత్యంత మృదువుగా ఉండి గొప్ప రుచికరమైన అనుభూతి మనకు అందుతుంది.
    పులిహోర దోసె..
    దోసో, పులిహరో తిన్నట్లు ఉంటే గొప్పేముంది కనకే
    ప్రత్యేకంగా దోశ పిండిని, భిన్నంగా పులిహోర ను తయారు చేసుకుని.పేణంపై దోసె మధ్యస్థానకి కాస్త హెచ్చుగా కాలిన తదుపరి పులిహోర ను ఉంచి మరికాస్త కాల్చి మనకు అందిస్తారు. వారు అందించిన పచ్చడులతో ఆలా అద్దుకుని తింటే మనకు లభించు రుచి ప్రత్యేకం.ఏ మాత్రం పులిహోర, దోసె ను మిళితం చేసుకుని తిన్నట్లు లేదు. ఆ రుచికరమైన అనుభూతి వైవిధ్యం, తింటేనే తెలుస్తుంది.
    ఇక ఈ కార్యక్రమాన్ని గుంటూరు లో ప్రసిద్ధి చెందిన హునుమాన్ టిఫెన్స్ లో చిత్రీకరణ చేశాము.ఈ ఆహార శాల గూర్చి ఇప్పుడు మనకు అక్కడ సిబ్బంది బాజి గారు వివరిస్తారు.
    1990-91మధ్య జరిగిన సంఘటన.
    నేను పుట్టిన కొన్ని మాసాలకే కోటి మందిలో వకరికీ వచ్చే అరుదైన వెన్నుజబ్బు బారిన పడ్డాను.ఆ మహమ్మారిని రాచ పుండు అని కూడా అంటారట.దాని మూలంగా పోయే ఊపిరులే ఎక్కువ.నన్ను కాపాడుకోవాలని మా అమ్మానాన్న దక్షిణ భారతదేశంలో తిప్పని ఆసుపత్రిలేదు.పెద్ద నగరాల్లో ప్రముఖ వైద్యులు సైతం క్లిష్టమని తెలపగా దుఃఖసాగరంలో ఉన్న మా అమ్మానాన్నను ఆహ్వానించింది ఈ పుణ్య ధాత్రి గుంటూరు.తన పొత్తిళ్ళలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నా వెన్నుముక కు అరుదైన శస్త్రచికిత్స చేసి నాకు పునః జన్మ ప్రసాదించింది ఈ పుడమి.గుంటూరు నా జీవితానికి వెన్నుముక.ఆలాంటి ఊరిలో ప్రసిద్ధి చెందిన వంటలు గూర్చి కార్యక్రమాలు చేయడం పట్ల అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.ఆనాడు నాకు మెరుగైన వైద్యం చేసి మెలిమి భవిత అందించిన మాపుష్పమ్మకు,వైద్యులు సుబ్బారావు గారికి, నాయుడమ్మ గారికి పాదాభివందనం తెలుపుతూ లోక్ నాధ్.
    Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | Ghee Karam Dosa | Guntur Food | Food Book
    #Guntur
    #PulihoraDosa
    #ChittiChittiGheeIdly
    #FoodBook
    #guntur
    #foodbook
    #gunturfamousfood
    #gunturfamoustiffins
    #gunturfoodspecial
    #gunturstreetfood
    #gunturbrodipetfood
    #pulihoradosaguntur
    #pulihoradosagunturbrodipet
    #chittiidlirecipe
    #chittichittiidly
    #chittichittigheeidly
    #varalakshmitiffinsgunturandhrapradesh
    #gunturnews
    #amzingidly
    #gheekaramdosa
    #gunturfamousbiryani
    #gunturidlykarampodi
    #gunturchittiidly
    #gheekaramidlyrecipe
    #indianidlisambar
    #gunturdosa
    #gunturdosakayapachadi
    #lok

КОМЕНТАРІ • 84

  • @gunturkurrodumahesh4875
    @gunturkurrodumahesh4875 3 роки тому +9

    Hanuman tifen center
    BRODIPET 5/7 GUNTUR

  • @anjibabugopasani6742
    @anjibabugopasani6742 3 роки тому +14

    వ్యాఖ్యత గారు చాలా బాగా మాట్లాడుతున్నారు అచ్చమైనా తెలుగులో హాట్స్ అఫ్ సోదరా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అంజిబాబు గారు

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 3 роки тому +6

    మొదటి 8 నిమిషములు మీ స్వచ్ఛమైన తెలుగుతో మా చెవులలో తేనె పోసి ఆఖరి ఒక్క నిముషం నీ గతంతో మా గుండెలు పిండేశావు తమ్ముడూ. నీకు నా ఆశీసులు, ఆ దేవుని ఆశీసులు తప్పక ఉంటాయి.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న

  • @charanteja3227
    @charanteja3227 3 роки тому +13

    మీరు ఇంకో నూరేళ్లు ఆనందంగా జీవించి మమ్మల్ని అలరించాలి అన్న.Love you Loknath Anna ☺️☺️☺️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +3

      హృదయ ధన్యవాదాలు తమ్ముడు 😍

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 3 роки тому +5

    చిట్టీ ఇడ్లిస్ చూస్తో ఉంటే + కోబ్బరి పచ్చడి + వ్యాఖ్యత గారి తెలుగు అబ్బో అన్ని మృధువుగా కడుపు నిండి పోయింది తినకుండానే.
    తప్పక గుంటూరు వస్తాము ఈసారి. 🙏

  • @anjibabugopasani6742
    @anjibabugopasani6742 3 роки тому +10

    దేశ భాష లందు తెలుగు లెస్స మీ అంజిబాబు

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +8

    మీ వీడియో కోసం వేచి చూస్తున్నాం అన్నగారు ఎట్టకేలకు వీడియో పెట్టారు ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అమ్మ

  • @ndg8183
    @ndg8183 3 роки тому +13

    Lokanadham Garu enni rojulu yekadikki vellipoyaru..memu mee voice ki abhimanulam...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @cma3699
    @cma3699 3 роки тому +4

    Chitti chitti idlilatho chitti chitti telugu matalu chala bavunnayi sodhara

  • @relax4678
    @relax4678 Рік тому +1

    Nenu evale tinnanu bagundi pulihora dosa

  • @vamseeramvadlamudi5091
    @vamseeramvadlamudi5091 3 роки тому +4

    Edho variety kosam pulihora vestharu gani aa combo valla additional taste unadadhu. Dosa vidi ga pulihora vidi GA thintam anthe. But taste individually are good there

  • @utubenagarjuna9
    @utubenagarjuna9 Рік тому +1

    Me voice ki punyakshetralu tour best suited

  • @shafishaik5735
    @shafishaik5735 3 роки тому +2

    Doctor naidumma he is god i know about him. I fell very happy when i listening about naidumma. And my dad also affected this kind of decesess, those days students who are styding in guntur they helped to my grand father names Venkateswarlu lawyer now he is passed away. My father now his age is 70.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      గొప్ప వైద్యులు సుబ్బారావు గారు,నాయుడమ్మ గారు .ధన్యవాదాలు షఫీ గారు వారి గూర్చి ప్రస్తావించినందుకు.

  • @kishoresvoice278
    @kishoresvoice278 3 роки тому +4

    Dosa ki badhulu ga "Attu" ani uchharinchandi.
    Oka chota Chutney annaru ventane pachhadi anesaru.
    Tiffin centre ANAKANDI alpahaara syala anandi.

  • @sravanv2226
    @sravanv2226 3 роки тому +14

    లోకి ఇది ఏమైనా న్యాయమా ఇలా ఊరించి చంపేస్తున్నవ్?

  • @shyamprasadmalempati515
    @shyamprasadmalempati515 2 роки тому +1

    టిఫిన్ సంగతి మాకు తెలియదు కానీ మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది

  • @Rayanasudhakar
    @Rayanasudhakar 3 роки тому +5

    Try to give us hotel details in description bro

  • @sristygeetha2786
    @sristygeetha2786 3 роки тому +1

    Nenu ikkada chala sarlu tinnanu kani eppudu poolihora dosa kalipi cheyyaledu kani Ekkada idli chala baguntundi

  • @anjibabugopasani6742
    @anjibabugopasani6742 3 роки тому +3

    కళాకారుల ను కూడా గుర్తించండి అన్న ప్లీజ్

  • @RK-nz4mw
    @RK-nz4mw 3 роки тому +1

    Bro pakkane jail wall. Madi kuda pakkane quarters...20 years unnam.aa tiffin thinna memu epudu ne video dwara hpy ga undi.
    Ma govt hospital kuda chala famous.🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు రజనీ గారు

  • @naveengoparaju2609
    @naveengoparaju2609 3 роки тому +1

    Loknadh gaaru... Nenu me (Drusya vaani) videos ni chusedhi mee Telugu vinatam kosam andi... Bayata thintam kosam kaadhu. Mee Vucharana adbutham :)

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు నవీన్ గారు

  • @Jaintr765
    @Jaintr765 Рік тому

    Great

  • @ramanjireddykomireddy7991
    @ramanjireddykomireddy7991 3 роки тому +2

    Super bro, 👍👍👍👍 nice video I love Guntur

  • @kishorebabu3320
    @kishorebabu3320 8 днів тому

    Voice super

  • @barnabhamutyal3178
    @barnabhamutyal3178 3 роки тому +1

    Your telugu language very good Annya

  • @shekhargumalapuram797
    @shekhargumalapuram797 3 роки тому +3

    Anna telugu super👌👌👌👌 🤑🤑🤑🙏🙏🙏👃👃👃👃👩‍🌾👨‍🌾👩‍🌾👨‍🌾👩‍🍳

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @pinkybindu4291
    @pinkybindu4291 3 роки тому +2

    me vakyanam vintunte telugu mida prema inka perugutondi...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @anjibabugopasani6742
    @anjibabugopasani6742 3 роки тому +2

    అన్న సూపర్

  • @venkaterla3452
    @venkaterla3452 2 роки тому

    Anna 1 Taem Ponnur AP Ravalli nadar plz

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 роки тому +1

    Recipe vari tho cheppin chandi please

  • @imranmohammed585
    @imranmohammed585 3 роки тому +1

    Why no videos?

  • @venkatanaveen7280
    @venkatanaveen7280 2 роки тому

    Dr Nayudamma గారు ఉన్నారా...

  • @firozshaik4562
    @firozshaik4562 3 роки тому +1

    Tq sir
    Mee telugu super

  • @suryaprakashchowdary4385
    @suryaprakashchowdary4385 3 роки тому +1

    Maa guntur

  • @khandesrinivasrao6889
    @khandesrinivasrao6889 2 роки тому

    I'm eating super taste

  • @agasthya7015
    @agasthya7015 2 роки тому

    Anna rs enta mention cheyandi please

  • @bhargavgm3760
    @bhargavgm3760 3 роки тому +1

    Super bro rates gurinchi oka sari details cheppandi bro.

  • @bharatfoodcompany8669
    @bharatfoodcompany8669 Рік тому

    Nice combination 👍

  • @srinivasnaik3565
    @srinivasnaik3565 3 роки тому +1

    Nice biryani

  • @shafishaik5735
    @shafishaik5735 3 роки тому +1

    Sir me telugu is very nice

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు షఫీ గారు

  • @selfemployed1751
    @selfemployed1751 3 роки тому +1

    Best food Chanel I love u bro

  • @parsadsharma3792
    @parsadsharma3792 3 роки тому +1

    Telugu super

  • @gunturkurrodumahesh4875
    @gunturkurrodumahesh4875 3 роки тому +1

    BRODIPET 5/7 guntur

  • @rajubulli4372
    @rajubulli4372 3 роки тому +1

    Ekkada tifin cheysanu ghee quality kadhu Ani na opinion nenu tinnapudu pulihora Dosa ledhu

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 роки тому +2

    చుాస్తుంటే నోరుారుతోంది .. న్యుా టేస్ట్

  • @manoharredlapalli5476
    @manoharredlapalli5476 3 роки тому +1

    Helo Mr pls cover Tadipatri Dosa. If u need contact me.

  • @mohanNagakishorebatchu
    @mohanNagakishorebatchu 3 роки тому +1

    Emi basha sir medi ???

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 3 роки тому +1

    Price please

  • @HARIKRISHNA-wz9dj
    @HARIKRISHNA-wz9dj 3 роки тому +1

    Pulihora dose endi swami

  • @phaneendrakumar9738
    @phaneendrakumar9738 3 роки тому +1

    Anna I'm fan of your food book

  • @venkatraosampathi1707
    @venkatraosampathi1707 2 роки тому

    Rates bro

  • @kuchipudijayarao7697
    @kuchipudijayarao7697 3 роки тому +1

    👍

  • @jayakishoreudayagiri261
    @jayakishoreudayagiri261 3 роки тому +1

    location map detail?

  • @annamlakshminagaswathi1459
    @annamlakshminagaswathi1459 3 роки тому +1

    😋

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 3 роки тому +1

    Super bro

  • @cloud_devops_sre
    @cloud_devops_sre 3 роки тому +1

    Nenu me Mamayya Chandrapadu -Madhu

  • @bhargavavula5037
    @bhargavavula5037 3 роки тому +1

    Vismai foods Teja garidi mi voice ki fida avvalsindi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు భార్గవ్ గారు

  • @rajikothapalli8564
    @rajikothapalli8564 3 роки тому +1

    Manhidi nayana bhagavantudu neeku punrjanmaiccadu. Telugutu kalipi neevu chitristunna teeru amogham .

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అమ్మ

  • @user-ih7vj3hp9e
    @user-ih7vj3hp9e 3 роки тому +1

    Anna tappuga anukokandi...idly and dosa ni telugulo emantaru..?

    • @sristygeetha2786
      @sristygeetha2786 3 роки тому

      Dosa ni attu antaru idli ni idli ani antaru palle lo minapa aaviri kudumulu antaru

  • @vemulavenkatesh3850
    @vemulavenkatesh3850 3 роки тому +1

    Address share chyandi

    • @mani_charan
      @mani_charan 3 роки тому

      Near baba temple in brodipet

  • @nmanojkumarraju
    @nmanojkumarraju 3 роки тому +1

    Anna mi basha ucharana abdutaha