మీకు ఆత్మగౌరవం ఉంటే ఇలా మాట్లాడరు //Intellectuals should work for peace but not to create a gap//
Вставка
- Опубліковано 10 лют 2025
- Ever since the recent supreme court judgement on sub- classification of SC reservations Krishna madiga - the leader of the MRPS started forcing the state governments and blaming the Malas in an unacceptable manner. Ironically the non- Dalits like OBC Intellectuals have started blaming and voicing against Mala without any qualitative data. In this video it has been condemned and given clarity the postive and democratic behaviour towards re- distribution of reservations among all Dalit communities based indian constitution and its framework.
విమర్శ ఏదైనా,విషయం ఏదైనా భాష మాత్రం ఇలాగే ఉండాలని నేనంటాను. వాళ్ళనే మేధావులు అంటారు.... 👍
మాల మేధావులు సోషల్ మీడియా ద్వార , మాల శత్రువులను ఎండా గట్టే తీరు అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం అనంతం
మీరు ఇంత చక్కగా వివరించారు చాలా బాగుంది సార్ అ మనువాదులకు అర్థం కాదు
అన్నగారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మీలాంటి మేధావులు వినామృలు పుట్టిన మాల జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాను 🙏🏾🙏🏾🙏🏾
Thank you sir
You gave great advice to vital
Vital is west fellow
ఇంకో సారి ఎవ్వడు పిలువడు వీన్ని
అది మాదిగలు కూడా పిలువక పొవొచ్చు ఒక వేళ పిలిచి మాలలను తిట్టించాలి అనుకుంటే వారి విజ్ఞత బయటపడుతుంది
వారికి తప్పక నష్టం కలిగించే అవకాశం ఉంది
Very good intellectual and disciplinary speech sir 🎉
సార్ మీరు చెప్పే విషయాలు అన్నీ అక్షర సత్యాలు రాజ్యా గం రక్షణ లో ముందువుండే మాలలు B C ల రక్షణ మండల కమిషన్ రిజర్వేషన్ ఉద్యమంలో ముందువుండి నడిపించినవారు మాలలే జైభీమ్
Your counter is very passive exiting talk sir.
Your very great human mentality.
Very very interesting....
సార్ విఠల్ ను ఇంకా బాయ్ అనడం మీ లాంటి వాళ్ళు గౌరవం పెంచుకునేలా ఉన్నా
మేము మాత్రం అంగీకరించం మేమూ వాణ్ణి బాడకవ్ అంటాం 😂
నీతి, నిజాయితీ, నమ్మకానికి మారు పేరు ఐన మాలల గురించి తప్పుగా మాట్లాడిన సామాజికి సోయి లేని విఠల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి....
😂😅😂😅
nidi nivu tisuko madi maki evu
ఎవరు తీసుకోవాలి? మనమే ... వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ.....
Yes
జై భీమ్ సర్
🙏 డాక్టర్ గారు బీసీ మేధావులు డిల్లీ లో sc రిజర్వేషన్ 25 శాతం పెంచి 59 కులాల్లో పేదలకు ముందు ఇవ్వాలి , అది పార్లమెంట్ ద్వారా ఐతే మంచిది
విఠల్ మీద కేస్ ఫైల్ చేయాలి, ప్రపంచ మాలలు అందరికి క్షమాపణ చెప్పాలని హెచ్చరించాలి. బిసి లు మరియు మాదిగలు కలిసి మాలలను ఈ దేశంలో నిర్వివీర్యం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రపంచ మాలలు నిదుర మేలుకో మన ఉనికిని మనమే కాపాడుకోవాలి.
సూపర్ సూపర్ 🎉అన్న
జై జై మాల జై మాల జై భీమ్
Brother,Very good timely reasonable, appropriate,authentic response to the point of painful accusations made on the Malaas... keep it up.. God bless you..RR
విఠల్ ఎవ్వడో ,పృద్వి ఎవ్వడో మాకు తెలియదు కానీ మాల కులం మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు,ఒక కులాన్ని అడ్రెస్ చేసి మాట్లాడే దమ్ము వీళ్ళకి ఎక్కడిది .జాగ్రత్త మాల సెగ చూపించాలి మీకు
Super🎉
మంచి విశ్లేషణ సార్
చాలా చక్కగా వివరించారు సర్ .అర్థరహితమైన మాదిగల మాటలు మాల, మాదిగల మద్య చిచ్చు వెట్టేలా ఉన్నాయి. కాబట్టి మాదిగ మేధావుల్లారా అవగాహనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి. ఇకనైన కాస్త ఆలోచించి మాట్లడండి మాదిగ సోదరుల్లార.
Nice analysis sir. Jai bheem
You are shared lots information towards classification amazingly, illustratately, you are the right person to intiate issue
Super vishlation challa chakaga vivarinchar.
Great analysis
విఠల్ ఒక బాడుక వాడి గురించి మాట్లాడటం వేస్ట్ సార్
. exlent speech 🎉
Jai Bheem anna
సంప్రదాయంగా,మాట్లడుచున్న, విధ్యవంతు డు, మాలలు సామాజికవర్గం, ఐ నా, సార్ మాట్లాడిన విధానం, చూడు, మాదిగ సోదరా, బీసీ లు, నేర్చు కొండి, నిజాయతీగా మాట్లాడుతూ, మాల, నైజాం, వారు అంబేత్కర్ గారి వారసులం, మా అర్ధ్య ది యా, దేవుడు అంబేత్కర్ గారి ఆశీస్సులు, మాలలకు వుంటాయి, మా తెలివి తేటలు, అంబేత్కర్ గారి నీ పొలివుంటాయి,
Mee ru eppudu chettu peru cheppi kaya lu ammu kovatam meku baga telusu memu medhava la mani meku mere certificate echhu kunta ru
సూపర్ sir🎉
Super👍 Sir,
మీ విశ్లేషణ అద్భుతం సర్, 👍🙏
Yes
Supppppper anna👌🙏🙏🙏🙏🙏👌
Super. Sir
వర్గీకరణను కొట్టి వెయించి 20 years. మాదిగలకు రిజర్వేషన్ల అందకుండా చేసి, మాదిగలు పొట్టకొట్టి,ఇప్పుడు బీసీ లను తప్పుపడుతున్నారు.
Please sir vittal meeda chatta rithya action tisukovale
Atrocity case register cheyali sir
రిజర్వేషన్స్ ఉపయోగించడంలో మీరు సక్సెస్ అయ్యారు, రిజర్వేషన్స్ మీకు ఆయువుపట్టు ,వర్గీకరణ జరిగితే వెనుకపడుతమనే బెంగ మీకు వుంది.అందుకే మీరు వ్యతిరేకిస్తున్నారు
Super msg prof sir
అందరికి నమస్కారం సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానంగా ఫలాలు ఉండాలి అందులో ఒకరు మాత్రమే అనుభవించాలంటే ఎంతవరకు సమంజసము అందరికీ అనుకూలంగా వారి యొక్క జనాభా దామాసపకారము సమానంగా పంచుకుంటే అందరికీ న్యాయం అందరూ బాగా అభివృద్ధి చెందుతారు అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారు ఈ విషయం పట్ల అందరూ ఆలోచించి అనుకూలంగా చేసుకొని అందరూ బాగుండాలి
వెర్రి పువ్వు గా 15 శాతం ఉన్న OC లకు 50 శాతం ఎందుకు రా?
15 శాతం ఉన్న OC లకు 50 శాతం ఎందుకో అడుగుతావా?
SC, st atrocity case file cheyali...vital meeda
Good Analises Sir
1960 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాపులతో కలిపి BC లకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చినది మాల ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు.
డా.అంబేద్కర్ గారు పార్లమెంట్ లో చర్చించిన OBC రిజర్వేషన్ ల అమలు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర SC నాయకుడు కాన్షిరామ్ గారు 14 రోజులు నిరాహార దీక్ష చేస్తే 1995 లో వచ్చాయి.
OBC రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా దేశం అంతా RSS చేసిన అల్లర్లలో ఎక్కువ మంది SC లు చనిపోయారు.
తేరగా వచ్చిన రిజర్వేషన్ లు దొబ్బి తింటూ అంబేద్కర్ గారి మార్గం వాళ్లకు తెలియదు జ్యోతిరావు ఫూలే గారి మార్గము వాళ్లకు తెలియదు.
సార్, చాలా సార్లు మీ రు మందకుష్ణ ను ఉద్యెషించి అన్న అన్న అంటూ సం భొదించడం వర్గీకరణ కు అనుకూలంగా మాట్లాడటం వల్ల
ఇలాంటి బుద్ధి హినులకు ఊతమిచ్చినవారిగా మారిపోయారు.
అందుకే వారు ఇలా మాట్లాడు తున్నారు.ఇప్పటికైన మీరు మాలల హక్కుల కోసం అవాస్తవాలు మాట్లాడు
Okkappudu Telangana udyamam appudu....Telangana ni dochukunnru,drohulu annaru...
ipudemo SC community lo oka vargam dochukunnru antunnaru ....
villa gnanam emaindi....
political drama lo trap ayyaru....central Gov....paridi lo parliament lo bill petti akkada tisukovalsina nirnayanni....states ki ivvadam venukunna artham enti antha divide and rule conspiracy....vignatha tho alochinchali....👍
Super anna
Jai bheem jai mala
Very nice good comments onT.vittal useless man.
కుమారన్న ఒక పక్క మంద కృష్ణ మనువాదులు,దొబ్బితిన్నారు, దోచుకున్నారు, ఇంకోపక్క సామాజిక స్మగ్లర్ , మాఫియాలు అంటుంటే ee అన్న , సోదరులు, dhandhalu pettadhaalu cheyyakandi మన జాతికి ఇలాంటివి సూట్ కావు చెయ్యలేము పడలేము
Anna mee laanti vaallu ikanaina mundhundi maa laanti vallanu jagrutam cheyyandi ....madigalanu samsakarinchalane aalochana prakkana pettandi , valla pichchi mudhiri pakanapaddadhi.... mana vente vuntu manalni droham chesina Drohulu , mana Devudu mana margamu Babasaheb anthe numerical Data thiyyalsindhe jai bheemla tho thammudu
అంట రానివాళ్లు అంటే మాదిగలే, మాలలు కాదు, అంటరాని వాళ్ళమని చెప్పుకుని రిజర్వేషన్ లు ఉపగించుకుంటున్నారు ఈ మాలలు అసలు ఈ మాలలుని sc ల్లోనుడి తొలగించాలి అప్పుడు అందరికి నాయ్యం జరుగుతుంది.
Avna...A vuru nedi..chadukunava...mandha lage 10th faila ah
విఠల్ లాంటి వాడిని invite చేయకండి
గుడ్డిగా సమర్ఠించడం కాదు...సుప్రీమ్ కోర్టు తీర్పు క్షుణంగా చదివి మాలల స్థితిగతులు అర్ఠం చేసుకుని మాదిగలు వుపయోగించుకున్న ఆర్ఠికలోనులు మొదలైనవన్నీ చర్చించాలి ...అసలు sc రిజర్వ్శను మాదిగలు ఎందుకు వుపయోగించుకోలేదు...ఎంతమంది వుపయోగించుకున్నారూ...యివన్నీ తేలికుండా మాట్లడటం చాలా తప్పు బ్రదర్
Jai bhim jai mala supar sir👌👌🙏🏻🙏🏻
JAimala
Smuggler means an illegal goods selling is called smuggling how Malalu called as smugglers Malalu have no lands or any businesses then how they will run smuggled business .Articles 341,342 can't be emended brother these artices shall not varied further notification it means these articles are not permitting to draft 3 sub clause the parliament can do one thing include a caste in or exclude from a caste in the Schedule list by an enacting an act passing with 2/3 Majority these articles save the castes which were put in the list every caste will be assigned a Serial number that Serial number can't be changed or renumbered that's why they will not be categorized or even regrouped the serial numbers will have to be intact. When the castes were in protection how it will done.
విఠల్ పృథ్వి కూడా ews రిజర్వేషన్ ల గురించి ఏం పికిరు అధిక జనాభా బిసిలు గా మారి దానిని ఎందుకు సమర్ధించారు
S.C వర్గీకరణ కచ్చితంగా అమలు జరగాలి.
ఒక మీ మాల కులం తప్ప ఇంక ఎవరైనా వ్యతిరేకిస్తున్నార...sc 57 కులలో and మేధావులు రాజకీయనాయకులు ..కమిటీలు...అన్ని వర్గీకరణ కు అనుకూలం...
ఒకసారి ఆలోచించు ఆత్మగౌరవం ..ఎవరికి ఉంది లేదో....
మేధావుల నీ కూడా తప్పు అంటున్నావు అంటే....మీరు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు లాగా ...మూర్ఖంగా వ్యవరిస్తున్నారు...
కర్మ...
Andukante vallu rajyagam chaduvaru...support echina vallu bjp thothulu...bjp dhi divide and rule policy...manuvadula support chusukoni agiripadakandi...thokkestaru okaroku
Vital😢vest
ఇదే విఠల్ పృథ్వి రేపు మాదిగ వారిని కూడా ఇదే మాటలు అంటారు చూడు మిత్రమా వాళ్లకు సపోర్ట్ చేసే వారు పైషాశికా ఆనందం తప్ప ఏమి లేదు ఈ రోజు మమల్ని అన్నవారు రేపు మిమ్మల్ని కూడా అంటారు అలా అనలేడు దానికి గ్యారెంటీ ఏమి టీ
Damnunte mrps parliament lo vargikarana ki bill pass chyinchukovali
ముప్పై సంవత్సరాలనుండి ఈ మాలసోదరులు MRPS ఉద్యమం కి అడ్డుతగులుతుంటే BC సోదరులు కి బాధాకలిగి విఠల్ గారు అలాఅని ఉండవచ్చు విఠల్ గారు అన్నదాంట్లో తప్పులేదు మాలల నాయకుడు దిగంబరం అన్నా మాటలకన్నా ఎక్కువ ఏమి అనలేదు చాలా బాగా మాట్లాడేరు.
BROTHER
SINCE IT'S INCEPTION OF MRPS AND IT'S LEADER WHO HAD USED THE MOST INSULTING AND ABUSIVE LANGUAGE AGAINST MALA COMMUNITY, WE FAILED TO COUNTER AND CONDEM HIS AND HIS TEAM SMEAR COMPAIGN, WE NO NEED TO MAINTAIN RESERVATION AGAINST IT'S LEADER,
నా కడుపు మాత్రమే నిండాలి అనుకోవడమే నీతి నిజాయతీనా అన్న?
మాకు మాత్రమే రిజర్వేషన్ కావాలి అంటారు వీళ్ళు
సమాజం మొత్తం మాదిగల వైపు ఉంది. SC వర్గీకరణ ఎవడడ్డొచ్చినా ఆగదు.. జిత్తులమారి మాల బుద్ధులు ఆపి వర్గీకరణకు అందరు సహకరించండి.
నీకు సిగ్గు ఉంటే వాస్తవాలను thelukoni బయటకు రండి. లేకపోతే దళిత సమాజం నష్టం పోతుంది. కళ్లు theravandi.
Yevadra jithula mari mala? 15% sc subcastes la lo andariki equal ga undi kada? Only mala ke kadu kada ra? Dengi chaduvu koni job kottu ra sannasi. Vargikarana chesthe kuda jobs ravu. 15% reservations miku 6% vasthubdi. Appudu poti padataniki kuda jobs undavu
😂😂😂😂 మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇంక సాగవు
మీ బుద్ధి మారదు కదా, అంతా మంచి మాటలు మాట్లాడుతూ మీకు సపోర్టీవ్ గా మాట్లాడుతుంటే జిత్తులమారి మాల బుద్ధి మారదు అంటున్నావు..
నీలాంటి వాళ్ళు మీ మాదిగ మీలాంటి వాళ్ళు చేసే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే బుద్ధి, అవసరం నాకు లేదు
జ్ఞానులు అని చెప్పుకునే వీళ్ళకు మంచి గడ్డి పెట్టావు. ఒక్కొక్క మాటలో ఎంత నిజాయితీ ఉన్నది. మా జాతి అంటే ఇది. అన్నా థాంక్స్
అన్నారంటే అన్నారు కానీ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అందరు ముఖ్య మంత్రులు, చివరికి ప్రధాన మంత్రి కూడా మాదిగలకు అనికూలంగా వున్నారు ఎందుకు
ఈ మాత్రం అర్ధం కదా
Andukante valladi divide and rule policy...bjp trap lo padaru...manvadule support ga vastunaru...
3.00
Vargikarana jaragalsinde evaru adduvachina bagundadu
Are you accepting reservation bifurcation?
వాడు విట్టల్ కాదు బ్రదర్
Balamunnavadhe Rajyam antav.be clear what is your stand....
Prudvi... Vital....No. Knowledge Persons.....Chaduvu raani. Kabodulu....Mala la lu...Neethi...Neejaayeethi meeda..Nadiche vaallu...
Kastapadi Pani chesukoni.... chaduvuko ni. Bathike vaallu...Mala. La. Lu....
We Support విఠల్ , పృధ్వీరాజ్ అన్న
Avuna, ante nuvvu manishivi kasda?
@@vasanthmanne1206 entra mala kaki Arustunnav
You dont understand. Un employee people understand. Jai madiga🙏🙏🙏🙏🙏🙏🙏🙊🙈🙉🙉🙉🙉
Anna vivek biscuits vestey villu vachi matladutunnaru papam villaki burra leduley anna
We support pridvi vittal bro's.they said fact
Vital ki. Pagludi
అన్నగారు మంద కృష్ణ ఏ కమిషన్ చదవడు
చదివినట్టు అబద్దం చెడుతాడు
అస్సలు నువ్వు మలోడివెనరానువు సగం వీడియో సోది చెప్పావు నీకు చెప్పడం రాదు
మిట్టల్ మీద sc st అట్రాసిటీ కేసు బుక్ చెయ్యాలి
జాతిని ఎంత దూర్మార్గంగా మాట్లాడాడో
చాలా బాధ కలిగింది
ఒక మాలవానిగా చాలా బాధ పడ్డాను
Jai mala,madiga