మా హిందువుల దేవాలయాలవద్ద బైబిల్, ఖురాన్ పుస్తకాలు అమ్ముతారు మీరు, చర్చ్ దగ్గర, మసీదుల దగ్గర భగవద్గీత ,రామాయణం, మహాభారతం లాంటి గ్రంధాలను అమ్ముతారని ఆశిస్తున్నాను. మీ సర్వమత సౌభ్రాతృత్వం బాగుంది. నమస్కారములు.
Good news, very good... ఇలా ఎప్పుడో చెయ్యాల్సినది... ఇప్పటికైనా ముందుకు వచ్చి పూర్తి విషయాలు చాలా చక్కగా అందరికీ అర్ధం అయ్యేటట్టు చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకు దానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏🙏
Finally, Thank you so much for conducting this press meet. 🙏 Manasuki chala relief ga undhi ipudu despite multiple allegations about BKs. BKs principles are powerful for Peaceful Living. I have learnt Raj Yoga and they serve unselfishly for the people. 🙏
ఓం అనగా ఆత్మ ఆత్మ యొక్క స్వ ధర్మం శాంతి ఆత్మ ల యొక్క స్వంత ఇల్లు పరందామం/బ్రహ్మ తత్వం/పరలోకం/ భగవంతుడు ఈయన సంతానం సృష్టినాటక రంగస్థలం లో అందరం పాత్రధారులం, ఈ కురుక్షేత్రం లో పాండవుల లాంటి హీరోలు ఉంటారు, విలన్స్ అయితే అనేకులు కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల కలిగినవారు.❤🎉😊 ఓం శాంతి ❤🎉😊
అన్నయ్యలు, అక్కయ్యలు మీరు ఆత్మ భోదన ను ఏంతో అద్భుతంగా వివరిస్తారు. మిమ్మలను మాట్లాడము చాలా తప్పు. ఇది వారు గర్వ భావంతో చేయడం చాలా బాధాకరం. ఇది మంచికి కాదు. కేవలం భౌతిక మైన గర్వం తప్ప వేరు కాదు.❤
ఓం శాంతి. అద్భుతమైన బ్రహ్మ కుమారీ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ శాంతికి తోడ్పడుతున్నారు. దుర్మార్గులు కొందరు సంస్థ పై బురద చల్లే ప్రయత్నం చేయడం చాలా విచారకరం. 🎉🎉🎉🎉🎉
మీ అమ్మ అక్క చెల్లి గురించి ఎవరైనా లేనిపోని మాటలు అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది. ఈ సంస్థ లో ఉండే సిస్టర్స్ అందరూ నిస్వార్థంగా సేవచేస్తున్నారు. అలాంటి వాళ్లపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. నిజం తెలిస్తే వాళ్ళ త్యాగాలకు చేతులు ఎత్తి జోడిస్తారు.ఇది నా అనుభవంతో చెప్తున్నాను.
Im ex BK from chittoor...there is no scientific evidence for BKs knowledge... If I am saying wrong, then please provide proof to our real true Godly Knowledge and shut my mouth to spread negative on BKs
మేము సైంటిఫిక్ వ్యూ లో భగవంతుడు గురించి వీడియోస్ చేశాము 3 పార్ట్స్ లింక ఇస్తున్న మీకు చూడండి... నెక్ట్ మీరు కామెంట్స్ చేయండి ua-cam.com/video/qwjBJ6wydJI/v-deo.html
మీరు పెద్దవారు అయి ఉండి ఇలా మాట్లాడడం soo sad. ఇక్కడ పొందనివి ఇంకెక్కడో పొందడానికి వెళ్ళలేదు ఆమె. ఆమె అలాంటిది అయితే మొత్తం కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చేదే కాదు. అక్కడ జరిగేవి చూసి realise అయి వెళ్ళిపోయింది.
people are even forwarding videos against Brahma kumaris on whatsapp groups, I recently saw a telugu video of a group of women shouting at a Brahma Kumaris stall at an Exhibition forwarded on a whatsapp group.
Andaru marriage chesukuni pilla papalatho valla families tho happy ga life living so itla enduku valla ku life valla families ku dooram ga undadam, parents ku dooram ga undadam entha bada..lakhs ,xrires katnalu ichi marriage chesthunnaru..andaru marriage chesukuni valla families tho happy ga undalani... godkindness jai mata durga jai anjanna jai sriram
బొట్టు లేనంత మాత్రాన వారు మనుషులు కాదా! నిజమైన హిందువు మాంసాహారం తినడు. మాంసాహారం తినేవారు హిందువులు కాదనే విషయం లోక విదితమే! మాంసాహారం తినని వారు ఏ ధర్మం లో వున్నా వారు హిందువే అవుతారు . అహింస పరమో ధర్మః . అనేది వేదోక్తి. ఏ జీవిని చంపరాదు.
OM SANTHI.
మా హిందువుల దేవాలయాలవద్ద
బైబిల్, ఖురాన్ పుస్తకాలు అమ్ముతారు మీరు,
చర్చ్ దగ్గర, మసీదుల దగ్గర
భగవద్గీత ,రామాయణం, మహాభారతం లాంటి గ్రంధాలను అమ్ముతారని ఆశిస్తున్నాను.
మీ సర్వమత సౌభ్రాతృత్వం బాగుంది.
నమస్కారములు.
ఓం శాంతి
ఈ విజయం లో సహయోగం చేసిన అందరికీ ధన్యవాదాలు 🎉🎉🎉
మీ కాళ్లు మీరు మొక్కని విజయం అంటే ఎలాగా
Good news, very good... ఇలా ఎప్పుడో చెయ్యాల్సినది... ఇప్పటికైనా ముందుకు వచ్చి పూర్తి విషయాలు చాలా చక్కగా అందరికీ అర్ధం అయ్యేటట్టు చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకు దానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు 🙏🙏🙏
మైతిలి గారు వినాశనం డేట్ ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి ఏమైనా జవాబు దొరికిందా?
Brahmam garu Gandhi anuvadu vastadu annaru.Mari kalagnam lo date cheppara.
@@anandm.s9632మైథిలి కి మరియు తన వెనక ఉన్న తోకల కి తగిన శాస్తి జరిగినప్పుడు తప్పకుండా వినాశనం స్టార్ట్ అవుతది ..😂😂😂
Finally, Thank you so much for conducting this press meet. 🙏
Manasuki chala relief ga undhi ipudu despite multiple allegations about BKs.
BKs principles are powerful for Peaceful Living. I have learnt Raj Yoga and they serve unselfishly for the people. 🙏
ఓం శాంతి హైకోర్టు చాలా మంచి పని చేసింది అందరికీ అందరికీ మంచి ఇప్పటినుండి మంచి జరుగుతుంది నేను ఆ భగవంతుని కోరుతున్నాను🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Oooooo బాబా మిరాకిల్ చాలా సంతోషంగా ఉంది ఈ సంఘటన కోసమే చూస్తున్నాను థాంక్యూ బాబా థాంక్యూ బాబా థాంక్యూ బాబా.
మైతిలి గారు వినాశనం డేట్ ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి ఏమైనా జవాబు దొరికిందా?
Yes annayya baba మీ ద్వారా వస్తావని జనాలకు అందించారు
ధన్యవాదములు baba అక్కయ్య అన్నయ్య 🙏🌹❤️
ఓం అనగా ఆత్మ
ఆత్మ యొక్క స్వ ధర్మం శాంతి
ఆత్మ ల యొక్క స్వంత ఇల్లు పరందామం/బ్రహ్మ తత్వం/పరలోకం/ భగవంతుడు ఈయన సంతానం సృష్టినాటక రంగస్థలం లో అందరం పాత్రధారులం,
ఈ కురుక్షేత్రం లో పాండవుల లాంటి హీరోలు ఉంటారు, విలన్స్ అయితే అనేకులు కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల కలిగినవారు.❤🎉😊
ఓం శాంతి ❤🎉😊
OM SANTHI
Om shanthi siva బాబా మెరబాబా
Thank you baba. Om Shanthi baba
This judgement is given by Supreme God father siva baba through High Court.Bap Dada Tq tq tq ❤❤❤❤🙏🙏🙏🙏🙏😍😍😍
Om shanthi baba🙏🙏
Very good news, always wins
truth only, tq God
Om Shanti Shiva baba good evening ❤️ very good message thank you for the Brahma kumaris,
Om Shanthi
ఓం శాంతి🎉🎉❤❤❤
ఓం శాంతి - ఓం శాంతి -ఓం శాంతి.
Mera baba pyre baba dil se baba bahut bahut bahut sukriya baba.om Shanti ❤❤❤🙏🙏🙏
Thank you sooooooooooooomuch shiv baba
Om shanti I am very happy 🙏🙏🙏🙏
Omshanthi Meetababa Merababa Payarababa Shukriyababa..❤🌹🌹🇲🇰🇲🇰
Thank you Baba
Om shanti baba 🙏🙏❤❤
Thank you baba 🙏🙏
Omshanthi baba
Jai Shiva baba thank you baba thank you baba
Om Shanti, God is great.
🌹💚ఓం శాంతి 💚🌹
Nice experience sister,& brother
Om santhi
Thank thank siva baba❤❤❤❤
Jai sivababa.jai brahmakumaris.
ఓం శాంతి బాబా గుడ్ ఈవినింగ్
Om. Shanthi
🎉🎉🎉🎉🎉🎉
Om Shanti Baba
Tq to all supported people
Baba ku shukriya 🎉🎉🎉
Thank you all. 🎉
చాలా బాగా చెప్పారు
Good work done
Om shanti baba ji 🙏🏻🙏🏻🌹🙏🌹🙏🙏🏻🌹🇲🇰🌹🌹
❤❤❤
అన్నయ్యలు, అక్కయ్యలు మీరు ఆత్మ భోదన ను ఏంతో అద్భుతంగా వివరిస్తారు. మిమ్మలను మాట్లాడము చాలా తప్పు. ఇది వారు గర్వ భావంతో చేయడం చాలా బాధాకరం. ఇది మంచికి కాదు. కేవలం భౌతిక మైన గర్వం తప్ప వేరు కాదు.❤
Thank you Baba..I love you Baba
ఓంశాంతిశివబాబా ప్రణమాలు అన్నయ్య ఎవరిని నిందించరు బ్రహ్మకుమారీలు ఎవ్వరినీపొగడరు అన్నయ్య ఒక జ్ఞానీ యోగ జ్ఞానము ద్వారా చెప్పారు కల్ల గురువులువుంటారు వాళ్లను కాళ్ళతన్నుయము డుపుడుతాడు అనిచెప్పారు
TQ shivababa
Shivababa❤❤❤❤❤
Tq very much sis tq baba
super
Avunu akkaya pavitra tha anubavichity telustundhi
Om shanti mera baba
baba tq baba
great job
ఓం శాంతి. అద్భుతమైన బ్రహ్మ కుమారీ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ శాంతికి తోడ్పడుతున్నారు. దుర్మార్గులు కొందరు సంస్థ పై బురద చల్లే ప్రయత్నం చేయడం చాలా విచారకరం. 🎉🎉🎉🎉🎉
Press meet clears the ambiguities. Good attempt immediately after the highcourt interim judgement.
Correct gnanam vinnavallaki artham avuthundhi
ఈ మీ జ్ఞానం మూ ర్కు లకు ఏం తెలుస్తుంది
మైతిలి గారు వినాశనం డేట్ ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి ఏమైనా జవాబు దొరికిందా?
Brahman Garu annintiki kalagnanam lo dates Sheppard?
Epudu ceyali late. Cesaru Bramakumaries
మీ సిధ్ధాంతాలు ఎంత సనాతన ధర్మ వ్యతిరేకమో,ఎంత మోస పూరితమో పాపం "హైకోర్ట్" కి ఏమి తెలుసు?
బ్రహ్మ కుమారీస్ నీ బ్యాన్ చేయాలి.
అది అవ్వదు లే
మీ అమ్మ అక్క చెల్లి గురించి ఎవరైనా లేనిపోని మాటలు అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది. ఈ సంస్థ లో ఉండే సిస్టర్స్ అందరూ నిస్వార్థంగా సేవచేస్తున్నారు. అలాంటి వాళ్లపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. నిజం తెలిస్తే వాళ్ళ త్యాగాలకు చేతులు ఎత్తి జోడిస్తారు.ఇది నా అనుభవంతో చెప్తున్నాను.
@Simple_rangoli_design-h8y ఎవరికి ఉపయోగం వారివల్ల
తెలియాలంటే ఒకసారి వినండి. ఏమి ఉపయోగమో తెలుస్తుంది. చెడు మాటలు వినడం కాదు. వాస్తవం తెలుసుకోండి.
@@Simple_rangoli_design-h8y time waste
ఎక్కడ వచ్చింది మాతో మీకు
Okka BK vishamam lone enduku, charector assassination evvariki jarigina court protection ivvaali, BK ayyina, marevvaraina vimarshalaku atheethulu kaaru, public ku preach cheyyadaaniki munduku vachhinollu, public ku unna anumaanaalu kooda theerche baadhyatha untadi.
Brahma kumaris creates Bramah (unreal and illusionary duniya) !.
Im ex BK from chittoor...there is no scientific evidence for BKs knowledge...
If I am saying wrong, then please provide proof to our real true Godly Knowledge and shut my mouth to spread negative on BKs
మేము సైంటిఫిక్ వ్యూ లో భగవంతుడు గురించి వీడియోస్ చేశాము 3 పార్ట్స్ లింక ఇస్తున్న మీకు చూడండి... నెక్ట్ మీరు కామెంట్స్ చేయండి ua-cam.com/video/qwjBJ6wydJI/v-deo.html
మీరు పెద్దవారు అయి ఉండి ఇలా మాట్లాడడం soo sad. ఇక్కడ పొందనివి ఇంకెక్కడో పొందడానికి వెళ్ళలేదు ఆమె. ఆమె అలాంటిది అయితే మొత్తం కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చేదే కాదు. అక్కడ జరిగేవి చూసి realise అయి వెళ్ళిపోయింది.
people are even forwarding videos against Brahma kumaris on whatsapp groups, I recently saw a telugu video of a group of women shouting at a Brahma Kumaris stall at an Exhibition forwarded on a whatsapp group.
బ్రహ్మకుమారిస్ సిద్ధాంతం పూర్తిగా వేద విరుద్ధం... ఇది సనాతన ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కాదు...
Vedam emi cheppindi meeku telusa
My dili warning cheyai
Andaru marriage chesukuni pilla papalatho valla families tho happy ga life living so itla enduku valla ku life valla families ku dooram ga undadam, parents ku dooram ga undadam entha bada..lakhs ,xrires katnalu ichi marriage chesthunnaru..andaru marriage chesukuni valla families tho happy ga undalani... godkindness jai mata durga jai anjanna jai sriram
She got many views
oka muslim kani christian kani enduku indulo undaru mari
Bochulo kumari
బ్రహ్మ కుమారి లు బొట్టు పెట్టుకునేంత వరకు ఎవరూ ఈ సంస్థ లో చేరకండి.గుడికి వెళ్ళండి ధ్యానం చెయ్యండి.యోగ చెయ్యండి.
బొట్టు లేనంత మాత్రాన వారు మనుషులు కాదా! నిజమైన హిందువు మాంసాహారం తినడు. మాంసాహారం తినేవారు హిందువులు కాదనే విషయం లోక విదితమే! మాంసాహారం తినని వారు ఏ ధర్మం లో వున్నా వారు హిందువే అవుతారు . అహింస పరమో ధర్మః . అనేది వేదోక్తి. ఏ జీవిని చంపరాదు.
@@rameshneerati8784సూపర్ బ్రదర్
OM Shanti Baba
Omshanthi baba
మైతిలి గారు వినాశనం డేట్ ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి ఏమైనా జవాబు దొరికిందా?
Omshanti baba