నేను రోజూ వెయ్యి బీడీలు చుడతాను | Beedi Making

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2024
  • ప్రతి రోజు వెయ్యి బీడీలు చుడుతున్న బీడీ కార్మికురాలు రాధ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జగిత్యాలా జిల్లా మెట్ల చిట్టాపూర్ గ్రామం వాసి తాను.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : నేను రోజూ వెయ్యి బీడీలు చుడతాను | Beedi Making
    #RythuBadi #రైతుబడి #BeediMaking
  • Розваги

КОМЕНТАРІ • 20

  • @ak_96_21
    @ak_96_21 2 місяці тому +14

    My mother is also beedi worker..... చిన్నప్పుడు బీడీలు చుట్టే కార్మికుల పిల్లలకు ప్రభుత్వము scholarship లు ఇచ్చేవి....

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 2 місяці тому +3

    Nenu beedi karmikuralini naku meeru interview chestunte bale anipinchindhe tq brother❤

  • @Bhairav_farm
    @Bhairav_farm 2 місяці тому +4

    Congratulations rajendar reddy anna waiting for 2m subscribers

  • @jaganreddy8823
    @jaganreddy8823 2 місяці тому +1

    Very good brother madam gariki shubakankshalu

  • @kanoorseenu1426
    @kanoorseenu1426 2 місяці тому +3

    మా అత్తమ్మ బీడీ కార్మికురాలు 🙏🙏🙏

  • @fromrabitready994
    @fromrabitready994 2 місяці тому +1

    Super anna

  • @gouthamsajja6700
    @gouthamsajja6700 2 місяці тому +1

    Thanks

  • @bureddyaishwarya2009
    @bureddyaishwarya2009 2 місяці тому +4

    Telangana lo ekkuva ga beedilu chestharu . Nizamabad lo inka ekkuva ga chestharu

  • @yelugandulabhoopal4007
    @yelugandulabhoopal4007 2 місяці тому +2

    నైలాన్ వల ఉపయోగించి పందిరి తోటలు సాగు చేసే విధానం గురించి చెప్పండి అన్నా

  • @basivireddymekapothu5012
    @basivireddymekapothu5012 2 місяці тому

    Anna pig farming gurinchi cheyava

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @EshwarNarmada
    @EshwarNarmada 2 місяці тому +1

    🙏

  • @cherithcherry7965
    @cherithcherry7965 2 місяці тому

    ❤🎉

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 місяці тому

    నమేస్తే అన్నగారు! ఈ వీడియో maybe బతుకుబడిలో వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తోంది.

  • @sudheernai13579
    @sudheernai13579 2 місяці тому +2

    Amma Manchi Alavatu Kadhu, Manchi Vyaparam Kadhu Thalli.

    • @RythuBadi
      @RythuBadi  2 місяці тому +8

      మీసలహా మంచిదే. కానీ.. పొగ తాగే వాళ్లకు చెప్పండి. ఒక్కరినైనా పొగ తాగడం మాన్పించండి. వీళ్లు పొట్ట నింపుకోవడానికి కష్ట పడుతున్నారు. తర తరాలుగా వాళ్లకు తెలిసిన పని అది.

    • @chanduucharan6915
      @chanduucharan6915 Місяць тому

      Arey buddi unda ame chese pani adu poy cigarette company voni adgu ikada potta kosam urthii cheskne valanu kadu poyi gold flak video pi comment pettu

    • @ramanarao8707
      @ramanarao8707 Місяць тому

      Itc ki cheppagalara .idi correct advice kadu liquor company ki vaddani chrppagalara ,

  • @binnupallikonda4124
    @binnupallikonda4124 2 місяці тому +2

    అన్న valla koduki number pettandi

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 2 місяці тому +1

    Rajinder Reddy 😂😂😂😂 keep going