Sreeja మంచితనమే ఆమెని కాపాడుతుందా? Sirish Bharadwaj Lungs Problem తో చనిపోలేదా? పాపం తన తల్లి నేడు?😢

Поділитися
Вставка

КОМЕНТАРІ • 28

  • @Naina46746
    @Naina46746 3 місяці тому +53

    I don't understand why blame chiru family they both divorced already and they got married another person also sirish died due to health issues so don't blame sreeja chiru family atleast know common sense people understand that fact..

  • @s.mswapna3464
    @s.mswapna3464 3 місяці тому +3

    This guy support chiru family a lot...Truth shd be always spoken and shd support the truth

  • @SamKoppa
    @SamKoppa 3 місяці тому +10

    I don’t understand why you do this kind of videos. Your regular news videos are great but these kind of videos definitely put you down.
    Do you think she can survive if she mentions any negative side of her DIL? Please video kosam edo oka news ivvamaakandi.. ilanti news evariki avasaram ledu.. mana pakkinti family lo 2 marriages break ayithe ammayi chala manchidi ani meeru antara? Oka vale meeru broad minded ayyidonchu but samajam antha em antundi cheppandi? Pl answer my question. Ame manchitanam kaapadutundi ani certify ela chestaru meeru? Please check your thoughts once..

  • @Ravinder-w1x
    @Ravinder-w1x 3 місяці тому +12

    THEY ARE NOT SOUND, THIS IS THE REASON FOR DIVORCE

  • @mohankrishna4294
    @mohankrishna4294 3 місяці тому +20

    శిరీష్ భరద్వాజ్ శ్రీ రెడ్డీ తో వున్న ఫొటో కూడా వైరల్ అయ్యింది వారిపై కూడా మాట్లాడండి. తల్లీ ఇంట్లో వుంటుంది కొడుకు గురుంచి శ్రీరామా చంద్రుడే అని చెబుతారు...

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 3 місяці тому +44

    కానీ ఏదేమైనా కన్నకూతురుని చివరి చూపుకి పంపకపోవడం నిజంగా దరిద్రమే ఎంత కాదన్న కన్నతండ్రి 😢😢😢

    • @mohankrishna4294
      @mohankrishna4294 3 місяці тому +14

      బతికి ఉన్నప్పుడు కలిశాడ ఒక్కసారి అయినా

    • @mohankrishna4294
      @mohankrishna4294 3 місяці тому

      ఎందుకండీ ఇలాంటి కాంట్రవర్సీ topic లు... ఎదో విధంగా మెగా ఫ్యామిలీ నీ బద్నాం చెయ్యడానికి కాకపోతే..... బతికి ఉన్నప్పుడు ఒక్కసారి కలవని తండ్రి నానమ్మలు చనిపోయాక అవసరమా???
      శిరీష్ భరద్వాజ్ శ్రీ రెడ్డీ తో దిగిన ఫోటోలు వైరల్ అయ్యింది వాటిపై కూడా విడియో చేయ్యండి
      . ఇంట్లో వున్న తల్లి కి కొడుకు బంగారమే

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 3 місяці тому

      @@mohankrishna4294 గారు శిరీష్ ఒక సాదా సీదా common man అతను కలుస్తానన్నా కలిసే situation అక్కడ ఉందో లేదో మీకు నాకు తెలియదు and one more thing ఇక్కడ మెగా ఫ్యామిలీయా లేదా ఇంకో ఫ్యామిలీయా అన్నది important కాదు చివరిచూపులకు శత్రువైన మనకు తెలిసిన వాళ్ళు పోతే చూసేందుకు పోతాం అలాంటిది అతను కన్నతండ్రి ఆ పాప చిన్న అమ్మాయి ఆమకంటే తెలియదు మరి మిగతా వాల్లకైన కొంచెమైనా తెలివి ఉండాలి కదా నేను చిన్న్పట్నుంచీ చిరంజీవి గారి అభిమానినే అంతమాత్రాన వాళ్ళు చేసే ప్రతి పనిని సమర్థించాలి అని ఎక్కడ లేదు కాబట్టి మీరు ఎదుటివారు ఏం మాట్లాడారు దేని గురించి మాట్లాడారు అన్నదాన్ని ఆలోచించి మీరు మాట్లాడితే కాస్త బావుంటుంది

    • @SM_S
      @SM_S 3 місяці тому +3

      Brathiki unapudu okasari kuda tana kuturibj chudaleni vadu yandhuku chudali okasari iyina patinchukunada. 2 nd husband pilani tisuku velthadu hpy ga eny chesthadu aa papa birthday apudu nd tana birthday apudu ala epudu tinu okasari kuda kalavaleda apudu gurthu leda

  • @Time12345-s
    @Time12345-s 3 місяці тому +12

    They are diversed and iddariki kuda second marriage ayipoyindi pillalu kuda unnaru malli ame srija modati barta chaste enduku potadi and Chiranjeevi family enduku reson avtadhi janalu em matldadataro ento...emyna dabbulu help chestaremo Ani ame itla matladinde sir ayna mogavalku istaru dabbulu ammayilu endukistaru asalu

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 3 місяці тому +21

    మెగా. ఫ్యామిలీ కి ఇయతిరేకంగా చెప్పి ఆమె
    నిలబడగలదా కొడుకు పోయాక . కోడలి సంగతి చెప్పి ఓరిగేది ఏమి.లేదు
    ఏం జరగక.పోతేనే విడాకుల వరకు వెళ్తారా. కోట్లు ఇద్దామనుకుంది. నోరు జారకుండా ఉండటానికి కాదా
    పిల్లని వాళ్ళే తీసుకున్నారు
    డబ్బులు ఎందుకు ఇద్దామనుకున్నారు.
    వీళ్ళ సంస్కారం వద్దు అన్నారు వాళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నారు
    ఆలోచించండి

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 3 місяці тому +18

    Kani sirish valla family srija ni satayincharu ma friend valla adapaduchu sirish valla amma ala maku telisindi

    • @SM_S
      @SM_S 3 місяці тому +5

      Elantivi asalu bayata ki ravvu andi just chiru family ni blame cheyadame target valaki

  • @LifeBeautiful-v3s
    @LifeBeautiful-v3s 3 місяці тому +9

    Mega family ki opposite ga mataladithe udhaykiran gati paduthundhani telisu..aameku

    • @madhavip5814
      @madhavip5814 3 місяці тому +5

      Mental neeku mega family gurinchi tappu ga matladutunnav

    • @sivathedog0073
      @sivathedog0073 3 місяці тому

      ఇంకా మారరు మీరు అసలు ఊరికే అంటే ఆ పాపం తగలక ఉండదు

  • @tarapendyala5610
    @tarapendyala5610 3 місяці тому +8

    Yevari gurinchi tapu ga matladala

  • @snehalatha9174
    @snehalatha9174 3 місяці тому +10

    Vundi okathi krishna kumari ani social activist anta dani notikochinattu vagutadi .anni daniki telisinattu.

  • @raazraaz9188
    @raazraaz9188 3 місяці тому +4

    Mee video titles bale untai boss...

  • @tarapendyala5610
    @tarapendyala5610 3 місяці тому +10

    Baradwaj mother chala machine avida

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 місяці тому +1

      Kaadhu ame sreejani tarcher చేసిందట

    • @tarapendyala5610
      @tarapendyala5610 3 місяці тому

      @@Karthik-ez6sb Manaki yemi telidu ga