సాయిబాబాని అన్ని దేవుళ్ళ రూపాల్లో చూపించారు కొత్తగా ఉంది ఈ పాట చాలా బాగుంది సాయిబాబా అని సాయిబాబా అక్కడ ఎవరెవరితో మాట్లాడారు ఏమేం చేశారు అవన్నీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి పాట సీనరీ చాలా బాగుంది కొత్తగా చేసినట్టున్నారు
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) అమ్మా నాన్నా అన్నీ నీవేనయ్య (2) బాబా అని ఒక్కసారి పిలవాలయ్య (2) సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్య బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) వీధి వీధి భిక్షమెత్తి పాపాలాను స్వీకరించి (2) తిరగలితో పిండి చేసి రోగాలను పారద్రోలి (2) భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2) వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) పిల్లలతో ఆటలాడి నానాకు బోధ చేసి (2) సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి (2) భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2) వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) మేఘాలను శాసించి పెనుతుఫాను ఆపావని (2) సమాది నుండే నీవు సమాదానం ఇస్తావని (2) భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2) వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) అమ్మా నాన్నా అన్నీ నీవేనయ్య (2) బాబా అని ఒక్కసారి పిలవాలయ్య (2) సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్య బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2) అల్లాహ్ సాయి..ఏసు సాయి ... రామ సాయి ... (8) జై బోలో సమర్ధ సద్గురు సచితానంద సాయినాథ్ మహారాజ్ కి జై గురుదేవదత్తకు..జై, ద్వారకమాయికి..జై, షిరిడి వాసకు జై ...
Its really emotional.The moment I see BABA in the temple I feel as if I'm seeing my DAD.The moment I hear you singing I feel myself satisfied. Thank you Tammudu
Om sri akilandakoti bramhandanayaka rajadi raja yogiraja parabramha sri sachidananda sadguru sainath Maharaj ki jai 🌹 🙏🏻 🏵🌼🌹🌸🌻🌻🌸🌹🌼🏵🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం సాయి బాబా నీ చల్లని చూపులు,నీ కరుణ కాటాక్షాలు మా కుటుంబానికి సదా ఎల్ల వేళలా ఉండాలని, సర్వం, సమస్తం, సకలం, నీవే తండ్రి , అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావన రక్షా రక్షా.
You know all languages try kao bsba yaks baau muako prasan karana muji achha lagtha lagotho baba babaplease hsmaka dekanapadatho meelath hamamitha hsmara kadathmko deekanapadatho mu ko Jajah blees karstho mugko acha lsga lsks🎉 hsi mu chs pyars ksnsga muju ko aacha lag tha hogo namaste sairam namaste sairam sairam love forever namaste 🙏 namaste baba sairam sairam namaste sairam mujt love karao namaste sairam bless me always good luck love forever namaste namaste 🙏
అద్భుతమైన గానం చాలా చాలా ఆర్తితో పాడారు అన్నయ్య బాబా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా వుండాలని బాబాను కోరుకుంటున్నాను😊😊👍👍 జై సాయిరాం🙏🏻🙏🏻🙏🏻
సాయి రామ్ 🙏🏻 ఈపాట లిరిక్స్ పెట్టండి సాయి రాం 🙏🏻 చాలా చాలా అద్భుతంగా ఉంది పాట దయ చేసి లిరిక్స్ పెట్టండి సార్ 💐🙏🏻
తండ్రి ధన్యవాదాలు 🙏. సర్వకాల సర్వావ్యవస్థలలో సర్వం మీరే అంతా మీదే భారం.. ఓం జై సాయి రామ్ 🕉️🙏🙌
6:16
బాబా నిన్నొక్క సారి చూడాలయ్యా......
ఒకె ఒక్క సారి చూడాలయ్యా....
నా కొడుకు పెళ్ళి కావాలి
ని పిల్లలు మంచి గా ఉండాలి
తర్వాత నీ చెంత చేరాలని ఉందయ్యా......
బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మానాన్న నీవేనయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్య సాయిబాబా అని ఒక్కసారి పిలవాలని 🙏🙏🙏🙏🙏
❤
,🙏🌹
❤❤❤❤❤ sai baba sai baba sai baba sai baba sai baba ❤❤❤❤❤
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Amma nanna anni neevenayya(2)
Baaba ani okkasari pilavaalayya(2)
Sai Baaba ani okkasari pilavaalayya
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Veedi Veedi bikshametti paapaalanu sweekarinchi(2)
Piragalitho pindi chesi rogaalanu paaradroli(2)
Bhakthula paalita neevu pennidiga nilichavani
Vasthunna o baaba ninne vedaalani(2)
Vasthunna o baaba ninne cheraalani
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Pillalatho aatalaadi Naanaku bodha chesi(2)
Sarvamatha praardhanalatho vargaalanu theesivesi(2)
Bhakthula paalita neevu pennidiga nilichavani
Vasthunna o baaba ninne vedaalani(2)
Vasthunna o baaba ninne cheraalani
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Meghaalanu saasinchi penuthupanu aapaavani(2)
Samaadi nunde neevu samadanam isthavani(2)
Bhakthula paalita neevu pennidiga nilichavani
Vasthunna o baaba ninne vedaalani(2)
Vasthunna o baaba ninne cheraalani
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Amma nanna anni neevenayya(2)
Baaba ani okkasari pilavaalayya(2)
Sai Baaba ani okkasari pilavaalayya
Baaba ninnokkasaari choodaalayya..Na gunde chaatu badha neeku cheppalayya(2)
Allah sai..esu sai... raama sai...(8)
Jai bolo samardha guru sachithanandha sainath maharaj ki jai
Devadanthaku..Jai, Dwaarakaamayiki..Jai, Shiridi vaasaku Jai...
I don't have words to express my thanks for the lyrics u have mentioned above. Finally found the lyrics. Thank u once again.
శ్రద్ధ సబూరి
కలలో నైనా కనిపించు నా ప్రియమైన తండ్రి
ఓం సాయిరాం 🙏🙏
సాయిబాబాని అన్ని దేవుళ్ళ రూపాల్లో చూపించారు కొత్తగా ఉంది ఈ పాట చాలా బాగుంది సాయిబాబా అని సాయిబాబా అక్కడ ఎవరెవరితో మాట్లాడారు ఏమేం చేశారు అవన్నీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి పాట సీనరీ చాలా బాగుంది కొత్తగా చేసినట్టున్నారు
🙏🙏🙏🙏🙏సాయిరాం.. సాయి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏నీ పిల్లలు తండ్రి అందరం.. మీ చల్లని చూపులు మాపేయ్ ఉంచు తండ్రి 🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
అమ్మా నాన్నా అన్నీ నీవేనయ్య (2)
బాబా అని ఒక్కసారి పిలవాలయ్య (2)
సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్య
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
వీధి వీధి భిక్షమెత్తి పాపాలాను స్వీకరించి (2)
తిరగలితో పిండి చేసి రోగాలను పారద్రోలి (2)
భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని
వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2)
వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
పిల్లలతో ఆటలాడి నానాకు బోధ చేసి (2)
సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి (2)
భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని
వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2)
వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
మేఘాలను శాసించి పెనుతుఫాను ఆపావని (2)
సమాది నుండే నీవు సమాదానం ఇస్తావని (2)
భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని
వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని (2)
వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
అమ్మా నాన్నా అన్నీ నీవేనయ్య (2)
బాబా అని ఒక్కసారి పిలవాలయ్య (2)
సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్య
బాబా నిన్నోకసారీ చూడాలయ్య ..నా గుండే చాటు బాధ నీకు చెప్పాలయ్య (2)
అల్లాహ్ సాయి..ఏసు సాయి ... రామ సాయి ... (8)
జై బోలో సమర్ధ సద్గురు సచితానంద సాయినాథ్ మహారాజ్ కి జై
గురుదేవదత్తకు..జై, ద్వారకమాయికి..జై, షిరిడి వాసకు జై ...
Really thank you sir for the telugu lyrics.
Venkatreddy
2:42 2:46 x
Thank you so much
ఓం sai రమ్ 🙏🌹🌹🌹🙏
Adbhuthamina sahithyam, hrudayanni thaketi adyadbhuthamina swara kalpana maruvaleni combination
Baba mammalani karuninchu thandri 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Om sairam om saisyam radhe radhe krishna hare sairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Its really emotional.The moment I see BABA in the temple I feel as if I'm seeing my DAD.The moment I hear you singing I feel myself satisfied.
Thank you Tammudu
Naa thalli thandri sairame🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om sai ram om sai ram om sai ram sredha saboori
Baba na kodaliki manchi manasuni anugrahinchu thandri aamelo unna ahankaranni tholaginchu baba
🙏ఓం శ్రీ సాయి రామ్ 🙏
Na Bartha nato manchigundela chudu sai om sai ram
Sai om sai Sri Sai Jaya Jaya sai
Om sai ram 🙏🙏🙏🙏🙏🙏
Om sri akilandakoti bramhandanayaka rajadi raja yogiraja parabramha sri sachidananda sadguru sainath Maharaj ki jai 🌹 🙏🏻 🏵🌼🌹🌸🌻🌻🌸🌹🌼🏵🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
లోకా సమస్తా సుఖినోభవంతు
Om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baba malli goruvaram rojuki na bartanu pillalanu nalo kalupu tandri baba
Om sri sai ram na manasulo same undi baba🙏🙏
OmSri Sai Ram 🙏🙏
Jai Sri Sai Ram 🙏🙏
Baba e lokamulo ma amma nenu anadalam maku neve dikku mamu karuninchu thandri omsairam srisairam
Nana Sai Sai Sai Sai Sai Sai Sai
Shirdi Sai nath Maharaj ki...
Jaiiiiiiiii...
sairam baba me pada padmamulku maa anda danda sastanga namaskaramulu thandri
Om sai Sri Sai jai Jai Sai
Sri sai jaya jaya sai
❤ sai ram ❤sai
Om Sri Shirdi Sai Baba meeku padabhivandanalu
Om Sai ram 🌹🌹🙏🙏 ramesh kumar
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sai ram 🎉 ne baba
ఓం సాయి బాబా నీ చల్లని చూపులు,నీ కరుణ కాటాక్షాలు మా కుటుంబానికి సదా ఎల్ల వేళలా ఉండాలని, సర్వం, సమస్తం, సకలం, నీవే తండ్రి , అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావన రక్షా రక్షా.
Sai baba❤
Shraddha saburi Jai Sai ram 🙏🙏🙏
Om Sadhguru sainath maharaj ki jai baba na bartha ki ishwarya praapthi kalginchu thandri..🖤❤️
Baba🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It really very emotional and heart touching song. Baba WITHOUT YOU I AM NOTHING.
Om Sri sai
💕💕
Om Sai sri sai jaya jaya sai
Om sai ram
Heart.touching.rendition...eyesfull.tears.
.literally.represnting.inner.feeligs.of.soul.of.mine..&..many.peoples.too.baba
.save..one.&..all.we.are.your.children
Baba naa bharthaku gov. Job raavaali baba.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Baba anni songs istame i song chala istam thankyou
Sai Ram na biddaki kalyanam avali thadri❤
🙏🌹omsairam🌹🙏
❤🙏🙏🙏🙏
Om sai ram namo Sai nath Aya namah
ఓం శ్రీ సాయి రామ్
Om sri sairam 🙏🏻om sri sairam 🙏🏻 om sri sairam 🙏🏻🏵🌼🌹🌸🌻🌻🌸💐🌹🌼🏵🏵🌼🌹🌼🏵🌻🌹🌼🏵🏵🏵🌼🌼🌼🌼
na pranam Sai Baba
Jai sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You know all languages try kao bsba yaks baau muako prasan karana muji achha lagtha lagotho baba babaplease hsmaka dekanapadatho meelath hamamitha hsmara kadathmko deekanapadatho mu ko Jajah blees karstho mugko acha lsga lsks🎉 hsi mu chs pyars ksnsga muju ko aacha lag tha hogo namaste sairam namaste sairam sairam love forever namaste 🙏 namaste baba sairam sairam namaste sairam mujt love karao namaste sairam bless me always good luck love forever namaste namaste 🙏
om Sai Ram
Om Sai raam 🙏🏻
Babaasisulukavale
Om Sai Sri Sainathya Namaha🎉 🌹🪔🔔❤💛🤎
Anathaa koti bramanda nayaka rajadhi raja yogi raja parabramha sri sachidanada sadguru sai nadh maharaj ki jai
Sai baba
It's really emotional om sairam
WoW
Maku arogyam prasadhinchu thandri
Om sairam
Nice song
OM Sai ram
OM Sai ram
OM Sai ram
OM Sai ram
OM Sai ram
🌹🌹 Om sai ram 🌹🌹
ఓంషిరి‌్డసాయీనాద్మహరాజుకుజై
I like this song. I am always getting benefit from Sai Baba.
Ome sairam
Sai Ram kapda thandri
Om Sai Ram 🙏❤
Jai sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yadagiri V Yadaiah rbumccmlcykxa, c hjhkbx
ఓం సాయి నాధాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
om sri sai ram(sai ram ki jai
Baba ninnu vakkasari chudali thandry
Om Sri sai sadguru sainad Maha Raj ki jai
Thank you lyrics
; Baba nabartha March u
Om sri sai ram 🙏🏻
Saibaba
Om sai Ram
సూపర్
🙏🌹🙏🌷🙏
🙏🙏🙏🙏🙏
Om Nagasai
Baba kosam like chaiandi.Baba niku minchi avaru laru
Om sairam
Q@@subramanyammandadinallakuk9824
Super
Super naa madhini kadhilinchindhii ee pata
Na pranamaaa..na dyaaanamaaa..antha SAIMAYAM..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Plllppl
Lplllpplppllllllllppl
Police
Ooplpl
Pll ppppl
Llp
L please lplllpplppllllllllpplplpop
Ppppl
P Ltd llo llp pl lp p ll
Lp P
Pppp ll plllp ll
pppplplp llo llp l like po pp p ll ll ll lp ppplp ll polop ll ll l
Pppopl ll plp ll ll😊☺️
Baba okkasari ninnu chudali aa marunimisham nenu chanipoyina paravaledu gunndelo cheppalenantha bhada okkasari Ni padalanu thaki nipadalakada nenu maraninchali rava baba plz 🙏🙏😥