AP BJP Vice President Vishnu Kumar Raju Open Heart With RK || Promo || Season-3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • AP BJP Vice President Vishnu Kumar Raju Open Heart With RK || Promo || Season-3 || OHRK
    #openheartwithrk #abnradhakrishna #vishnukumarraju #bjp #andhrapradesh #vishnukumarrajuopenheart #ohrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 722

  • @politicalanalysis9652
    @politicalanalysis9652 Рік тому +205

    ఇప్పుడు బిజెపిలో ఉన్నారు ఎలక్షన్ ముందు టిడిపిలో చేరుతారు 💯 %

    • @naidu7990
      @naidu7990 Рік тому

      Munda ayana adige questions ki answers cheppu ra, lekunte musukoni

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +5

      ఇప్పుడే టిడిపి.

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa Рік тому +7

      ​​@@gurramsatyamఈ లెక్కయితే సోము వీర్రాజుని 50 సంవత్సరాలు సస్పెండ్ చెయ్యాలి😂

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +4

      ఎలక్షన్ ముందు వైసీపీ నుండి కూడా చాలామంది టీడీపీలో జన సేనలో చేరతారు! పొలిటిక్స్ లో జంపింగులు కామన్ 😁

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +3

      @@tarigopulaayyappa సోము వీర్రాజు ఇయన లాగా bjp పరువు ఎప్పుడు తియ్యలేదు.

  • @Jagangarutaluka
    @Jagangarutaluka Рік тому +30

    టీడీపి లో జాయిన్ అవ్తున్నరు అన్న మాట 😂

    • @prajesh4u
      @prajesh4u Рік тому +1

      Andhukee ee RK gadu pilichadu interview ki

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +1

      Paytm బ్యాచ్ కి బాగా కాలుతుంది అనుకుంటా 😂

    • @Jagangarutaluka
      @Jagangarutaluka Рік тому

      @@funandfacts2020 అవును బ్రో మళ్ళీ టీడీపీ జెండా కూలిలని, చూస్తూంటే బాగా కాలుతుంది 😂సిగ్గు శరం లేదు వీళ్ళకి అని

    • @Jagangarutaluka
      @Jagangarutaluka Рік тому +1

      @@funandfacts2020 అందుకే మిమ్మల్ని పిల్ల బచ్చాల్ అనేది ,మీకు బుర్ర తక్కువ ఏడ్వడం అండి ఎవడు ఏమి చేయలేడు,2029 లో చూద్దాం లే😂

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +1

      @@Jagangarutaluka 2029 లో చూస్తావా? అంటే 2024 మీద ఆశలు వదిలేసుకున్నట్టేనా? ఇది రియలైజేషన్ 😂

  • @commonman8229
    @commonman8229 Рік тому +4

    ఇది ఎగిరే గుర్రం అని తెలుసు జనాలకు

  • @dineshk7160
    @dineshk7160 Рік тому +32

    RK is becoming like the Jagan Hater Association... Whoever is against Jagan is welcomed Open Heart 😂

    • @thrinadhm2174
      @thrinadhm2174 Рік тому +3

      whoever aginst to cbn
      sakshi will be appreciated

    • @srikanth1806
      @srikanth1806 Рік тому +1

      This is not new..it's happening or started before a decade.. badha krishna😂

    • @ramakrishnayerra6406
      @ramakrishnayerra6406 Рік тому +2

      Sharmila kuda na

    • @VasistaRise
      @VasistaRise Рік тому +1

      Jagan Pallana alatindhi...everyone realized worst CM in Indian History

    • @srikanth1806
      @srikanth1806 Рік тому +1

      @@VasistaRise so CBN can win easily next time? If everyone one realised CBN should get 175 🤣

  • @rajuraju-bv2jo
    @rajuraju-bv2jo Рік тому +6

    మీ ఫ్యూచర్ నాకు లైవ్ లో కనిపిస్తుంది roi

  • @Sams_voice
    @Sams_voice Рік тому +4

    Oscar ఎవరెవరికి ఇస్తున్నారు నీకు ఇవాలి రా బాబు అసలు ఎం acting ra అసలు..రాష్ట్రం ఏం నాశనం అయింది రా బాబు..ఆ చంద్ర బాబు పాలన నుండి అరాచకం నుండి ప్రజలు సంతోషం గ ఉన్నారు . వాళ్ళ బతుకులు మారుతున్నాయి..అవి మీకు అబీరుడి కనపడలేదు.వైజాగ్ క్యాపిటల్ అంటే మీకు ఇష్టం లేదు ఎందుకంటే పేరు జగన్ కు వస్తుంది కాబట్టి.ఇంకా ఈ rk గాడికి అయితే కెసిఆర్ మీద వార్త రాయడానికి దమ్ము లేదు కానీ ఆంధ్ర మీద మాత్రం పడి ఎదుస్తుంటడు కుళ్ళు తో ..ప్రతివాడు రావడం ఆంధ్ర నసనమిపాయింది ఘోరంగా ఉంది ప్రజలు బాయం తో బ్రతుకుతున్నారు అని సొల్లు చెప్తుంటారు..కానీ ఏమీ నాశనం అయింది ఎక్కడ ఘోరం జరిగింది అని మాత్రం చెప్పరు

  • @ashokchevvakula3796
    @ashokchevvakula3796 Рік тому +32

    Chala rojula tarvata manchi interview sir ,

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому +1

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

  • @mohmadnazeemoddin8350
    @mohmadnazeemoddin8350 Рік тому +2

    It look like RK is asking behalf of CBN to bjp

  • @publicissues1967
    @publicissues1967 Рік тому +43

    రాధాకృష్ణ గారు మీరు మరీ పెద్దాయన మఖుం మీద అలా అడిగితే ఎలా సార్

    • @revarendveerraju5393
      @revarendveerraju5393 Рік тому

      ఎవడు పెద్దాయన ఎవరికీ పెద్దాయన

  • @ashokraju944
    @ashokraju944 Рік тому +67

    Vizag is a peaceful place, it is one ànd it's own class , what he said is true, We don't want capital of AP and we don't want Rayala Seema culture here

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +6

      Exactly 👍

    • @mrmr7143
      @mrmr7143 Рік тому +8

      Ante chembaa Chowdary gaadu, amaravati loo rayala Seema culture ni parichayam cheyyadaaniki pettadaa.

    • @rrsrikanth210
      @rrsrikanth210 Рік тому +11

      నువ్వెప్పుడాన్న రాయల సీమ వచ్చావా,ఇక్కడ కల్చర్ గురించి నీకేం తెలుసు... అనవసరం అయినా మాటల వల్లే తెలుగు వాళ్ళు ఢిల్లీ లో బిక్షగాళ్ళు అయ్యేరు

    • @ashokraju944
      @ashokraju944 Рік тому +4

      @@mrmr7143 Chambala Chowdary is also from Rayalseema, he has started and present CM is spreading the culture,

    • @ashokraju944
      @ashokraju944 Рік тому

      @@rrsrikanth210 Meeru samdodhimchey vidhanamu,vishaya parijnanam lo meeku mere sati.

  • @tangiralaraghavakumartangi9390

    విష్ణుకుమార్ రాజు గారు చెప్తోంది 100 శాతం నిజం. బీజేపీ కళ్లుండి కూడా చూడనట్లు నటిస్తున్నారు. దీని పర్యవసానంగా ఆ పార్టీ ప్రజలలో చులకన అవుతోంది.

  • @venkataramanakorada1739
    @venkataramanakorada1739 Рік тому +1

    2019 ఒడిపోతాం అని తెలిసిన ఇతర పార్టీల నుండి ఆహ్వానం ఉన్న మంత్రి పదవులు ఇస్తాం అన్న బీజేపీ లో ఉండి పోటీ చేసి ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటికి ప్రజాసేవకి కట్టుబడి పని చేస్తా, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు మీలాంటి నాయకులు ఏ పార్టీ వారికైనా కావాలి సార్. మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులుగా ఉండటం మా అదృష్టం.

  • @narayanareddy2481
    @narayanareddy2481 Рік тому +7

    ఉండవల్లి గారిని తీసుకురండి

  • @mantini.madhavarao9696
    @mantini.madhavarao9696 Рік тому +9

    ఇలా మాటాడకపోతే HRK ki Raju gariki పిలవారు

  • @besties1936
    @besties1936 Рік тому +8

    కామెంట్లు చూస్తే పేటీఎం బ్యాచ్ పేమెంట్ లో ఎక్కువ చేసినట్టున్నారు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా ఎక్కువ మందిని కూడా బాగా తయారు చేసుకుంటున్నారు..... జగన్ ఇంకో సారి గెలిస్తే ఏబీఎన్ ఆర్కేకు విష్ణుకుమార్ రాజుకి ఏంట్రా ఊడేది వాళ్ళు ఎలాగూ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు బేవర్స్ గా ఉచిత పథకాలన్నీ తీసుకునేది మీరేరా అడుక్కుతినేది మీరే

    • @tippanisagar4815
      @tippanisagar4815 Рік тому

      Correct బ్రో వాళ్ళు అంతే మరారు

  • @venkatreddy7135
    @venkatreddy7135 Рік тому +7

    ఇలాంటి ఇంటర్యూలు ఎన్ని చేసినా..జనాల కళ్ళకి గంతలు కట్టలేరు మీరు.. టీవి న్యూస్ లు, పేపర్ న్యూస్ ల మీద ఆధార పడ్డ రోజులు పోయాయి.. సోషల్ మీడియా వచ్చి జనాలకు నిజాలను కళ్లకి కట్టినట్లుగా చూపిస్తుంది. ఇప్పుడే.. ఆంధ్ర ప్రదేశ్ లో నిజమైన నాయకుడు చెప్పింది చేస్తున్నాడు. స్వార్థ నాయకుల కోసం కాదు..ప్రజల కోసం.. ఏది స్వార్థ రాజకీయమో..ఏది నిస్వార్ద రాజకీయం అన్నది.. ప్రజలు ఓటు ద్వారా చెబుతారు అప్పటిదాకా వేచి చూడండి.

    • @User_322xy54.k
      @User_322xy54.k Рік тому

      Cheppindi chesaada reddy...prc emaindi..polavaram emaindi....amaravathi emaindi.. .200 units free emaindi...chetta pannu enduku vesaadu....janam vp lu kaadu roiii reddy

    • @meelavenumadhav5480
      @meelavenumadhav5480 Рік тому

      ​@@User_322xy54.k CBN job vastye job annadu rythulaku runa mafi ani 100 hamilu ichadu chesinda CBN kantye jagan chaalaa better

    • @lankaapparao9793
      @lankaapparao9793 Рік тому

      @@meelavenumadhav5480 anduke ee iddaru vaddu
      Ika nee sangathenti?
      Ante adi kooda boke
      Nuuvu bokuva kada?
      Adi Boku
      Nenu pativrata ani cheppe paristhiti yeppudu vastundi?

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +25

    🤝RK Garu 🙏
    బిజెపి లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఈయన,,, మిగతావారు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఉంటూ కాషాయం రంగులో ఉండిపోతున్నారు,,,,

    • @venkateswararaoneppalli2735
      @venkateswararaoneppalli2735 Рік тому

      ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి ఎంతయినా రాజు రాజే

    • @pharmadr.6688
      @pharmadr.6688 Рік тому

      Moooo yemi kaadu raaja booja ... వారికి 20 ఏళ్ల క్రితం టీడీపీ లో సీటు ఆడిగితే ఇవ్వను అన్నారు .. అందుకే బీజేపీ లో చేరాడు అప్పుడు .. ఇప్పుడు ఏలాoటి పదవీలేదు .. ఏపీ కి మోడీ వచ్చినప్పుడు వాడిని అస్సలు పిలవలేదు . . అక్కడికి వెళ్ళకపోయిన యేదో అదిగుణాలు ఎతను చెప్పినట్లు నాటకాలు .. r.k గాడి నాటకాలు... R.k gaadu BJP కి పొడవాలి అనుకుంటున్న వెన్నుపోట్లు.

  • @chinnarao1032
    @chinnarao1032 Рік тому +51

    విష్ణు కుమార్ మంచి మనస్సు గల మనిషి

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +1

      మంచిది. టిడిపి లో ఉండటం ఇంకా మంచిది

    • @pharmadr.6688
      @pharmadr.6688 Рік тому +2

      Paakka tdp కానీ సీట్ ఇవ్వలేధు cbn... చాల ట్రై చేసాడు కానీ ఉపయోగం లేదు.... అందుకే ఇప్పుడు bjp కి వెన్నుపోటు పొడు స్తున్నాడు . . .
      Moooo yemi kaadu raaja booja ... వారికి 20 ఏళ్ల క్రితం టీడీపీ లో సీటు ఆడిగితే ఇవ్వను అన్నారు .. అందుకే బీజేపీ లో చేరాడు అప్పుడు .. ఇప్పుడు ఏలాoటి పదవీలేదు .. ఏపీ కి మోడీ వచ్చినప్పుడు వాడిని అస్సలు పిలవలేదు . . అక్కడికి వెళ్ళకపోయిన యేదో అదిగుణాలు ఎతను చెప్పినట్లు నాటకాలు .. r.k గాడి నాటకాలు... R.k gaadu BJP కి పొడవాలి అనుకుంటున్న వెన్నుపోట్లు.

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +1

      @@pharmadr.6688 Chandra babu, తన అనుచరులకు వెన్నుపోటు అనేది బ్లడ్ లో నే ఉంది గా

  • @naniravada1147
    @naniravada1147 Рік тому +22

    Vishnu Kumar Raju correct

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +1

      ఏమి కరెక్ట్ ?? చంద్ర బాబు అవినీతి లో జగన్ నీ మించీ చేశాడు.. ఒక బీజేపీ వాదిగా ఇద్దరినీ లోపల వేయమని అడగలేదే..

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому +2

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому

      ఏందీ రా కరెక్ట్.. పచ్చ కోవర్ట్ బాచ్ మొత్తం బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ, నిజమైన బీజేపీ వాళ్ల పరువు తీస్తున్నారు. వైజాగ్ లో గెలవలేము అని మోడీ కి చెప్పాడు అని గొప్ప గా చెప్పుకుంటున్నాడు. యే రోజు అయిన ప్రజల్లో కి వెళ్లి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కి అభివృద్ది గురించి చెప్పాడా??? కేవలం వైజాగ్ కి లక్షల కోట్లు ఇచ్చారు..

  • @smithkrishna6036
    @smithkrishna6036 Рік тому +20

    Paytms landed rooooo😂🤣🤣

  • @venkatanarasimharaon7396
    @venkatanarasimharaon7396 Рік тому +51

    Very genuine person in bjp ap

  • @వైచిప్ప
    @వైచిప్ప Рік тому +18

    బి.జే.పి వాళ్ళు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి వై.సి.పి గుడిసెలు. 😂😂😂

  • @sandeepsandy4138
    @sandeepsandy4138 Рік тому +2

    Vizag government has 15000 acres
    Cosmo culture
    Eastern naval head quarters
    Second largest port in india
    Steel plant
    Medical pharmacy hub
    Oil& petrol refineries companies
    600sq/km area
    44billion gdp
    10th largest gdp contributor in india
    "Amaravathi" nothing infront of vizag.
    "Maku endhuku rajadhani entra pichipulka"

    • @ramdhasaradh
      @ramdhasaradh Рік тому

      Super bro..veedevadu cheppadaniki Vizag capital vaddu ani

  • @funandfacts2020
    @funandfacts2020 Рік тому +24

    జగన్ కి ఇంకో ఛాన్స్ ఆ😂
    అదే జరిగితే ఏపీ ప్రజలు బతుకు తెరువు కోసం బీహార్ వెళ్లిపోవాలి.. ఎందుకంటే అప్పుడు మన కంటే బీహార్ పరిస్థితి బెటర్ గా ఉంటుంది 😁

  • @funandfacts2020
    @funandfacts2020 Рік тому +56

    రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా.. దమ్మిడీ ఆదాయం లేకపోయినా.. దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల నుండి దొరికినంత అప్పు తెచ్చి ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం పప్పు బెల్లలు పంచుతూ జనాన్ని సోమరి పొతుల్ని చేయడమే వైసీపీ దృష్టిలో అభివృధి 😁

    • @revanthsoma1148
      @revanthsoma1148 Рік тому

      పాపం జగన్ మోహన్ రెడ్డికి పిచ్చి ఎక్కి అప్పులు తెచ్చి పెంచుతున్నాడు
      కానీ 40 ఏళ్ల అనుభవం 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు అంటే ఆయన పంచితే లోక కల్యాణం కోసం జగన్ మోహన్ రెడ్డి మాత్రం తప్పు

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому

      పసుపు కుంకుమ, డ్వాక్రా రుణాలు రద్దు, రైతు రుణ మాఫీ కి డబ్బులు, బీజేపీ మీద చేసిన నవ నిర్మాణ దీక్షకి డబ్బులు, బీజేపీ నీ గద్దె దించడానికి స్పెషల్ ఫ్లైట్ల ల్లో తిరగడానికి కర్చు చేసిన డబ్బు దుబారా చేయడం కాదా??

    • @abhinaysali
      @abhinaysali Рік тому +1

      Baga chepparu chowdary garu

    • @NeutralBuddy257
      @NeutralBuddy257 Рік тому

      @@abhinaysali 😂

  • @neelakantam129
    @neelakantam129 Рік тому +6

    గుడ్ క్వశ్చన్ sir

  • @okkamaata7902
    @okkamaata7902 Рік тому +3

    Chala kammaga vundi.....bolli CM aythey ventaney AP 1 day lo singapore aypothundi kadaa 😂😅

  • @yuvanjyothi6164
    @yuvanjyothi6164 Рік тому +10

    లేదంటే మీకు కూడా అమరావతి లో ఆస్తులు ఉన్నట్టు ఉన్నాయి sir రాజు గారూ

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Рік тому

      బాగా ఎంక్వయిరీ చేసి కామెంట్ పెడితే బాగుంటుంది .

    • @venkataramanakorada1739
      @venkataramanakorada1739 Рік тому

      Raju gariki amaravati lo astulu avasaram ledu.

  • @Samafathima126
    @Samafathima126 Рік тому +24

    Nice interviews by the great RK garu. Keep it up sir.

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 Рік тому +36

    ఆంధ్రప్రదేశ్ లొ బీజేపీ కీ ఉన్నా 1%ఓటింగ్ ఉంది అంటే కేవలం మీ వల్లే విష్ణు కుమార్ రాజు గారూ 🙏🙏

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 Рік тому +2

      Abbbbaaaa super logic, idhi matram 1000% correct

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +3

      అవునా.. విడే లేకుంటే పార్టీ ఏమి అయిపోతుంది అయితే. ఇంత గొప్ప వ్యక్తి బీజేపీ కి అంటే, టిడిపి కే ఎక్కువ అవసరం. చంద్ర బాబు అభిమాని గా బీజేపీ లో కి అంటే టిడిపి లో ఉండడం కరెక్ట్

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому

      చంద్ర బాబు యొక్క చెప్పుడు మాటలు విని, బీజేపీ తన బంగారు భవిష్యత్తు నీ పాడు చేసుకుంది. కాంగ్రెస్ కి మేలు చేయ్యాలి అనే ప్లాన్ తో , NDA లో అతనికి ఉన్న సంబంధాలు తో నాడు వాజపాయి గారి ప్రభుత్వానికి ఏడాది సమయం ఉన్నప్పట్టికీ పూర్తి గా ముంచేశాడు.
      #NeverTrustCBN
      ua-cam.com/video/dtDV1ZKrtys/v-deo.html

    • @nprasad5945
      @nprasad5945 Рік тому +2

      because of jagan reddy and blue media bjp dropped to below 1%

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +1

      @@nprasad5945 because of yellow media BJP has dropped even to much ground level

  • @kanchetibabu6596
    @kanchetibabu6596 Рік тому +45

    After 75 years i saw a real hero

  • @krishu4uuu
    @krishu4uuu Рік тому +1

    వొడియమ్మ ఎందయ్యా ఇది ఓపెన్ హార్ట్ కాదు ఇది ఓపెన్ హాట్ అని పెట్టుకుంటే బాగుంటది ఏమో

  • @Santhu196
    @Santhu196 Рік тому +9

    హైదరాబాద్ development Congress , TDP పుణ్యం sir.... KCR దరిద్రుడు.. వాడ్ని మెచ్చుకోకండి.

  • @bhimavarapusrinivas6030
    @bhimavarapusrinivas6030 Рік тому +13

    I love Vishnu Raju garu

    • @raaam7716
      @raaam7716 Рік тому +2

      Gay na

    • @chandk5699
      @chandk5699 Рік тому +1

      @@raaam7716 yera munda

    • @raaam7716
      @raaam7716 Рік тому +1

      @@chandk5699 cheppura pedda munda

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

    • @chandk5699
      @chandk5699 Рік тому

      @@raaam7716 ore panikimalina vedava marandira

  • @varahalokesh4368
    @varahalokesh4368 Рік тому +21

    He is one of best MLA in AP he is from our constituency. If he gets the seat from TDP or alliance then he can sit back at home he will get a comfortable win

    • @prasanth93alti
      @prasanth93alti Рік тому +1

      Last time ganta bhajayinchadu kada

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +1

      మంచిది టిడిపి లో కి తోలుక పో.. మాకు హ్యాపీ

    • @gurramsatyam
      @gurramsatyam Рік тому +2

      Any way he always sit at home and relax. He doesn't work in BJP

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому +1

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

    • @venkatanarasimharaon7396
      @venkatanarasimharaon7396 Рік тому

      100% Vishnu Kumar Raju garu genuine person from vskp

  • @sudhakarrao8025
    @sudhakarrao8025 Рік тому +1

    ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
    "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
    ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
    ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
    ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Рік тому +6

    Ayya Rakhi garu..... Valla aastulu veella aastulu kadhu sir.... Mundhu me assets appudaina prakatinchara.... Abbo.... Meru 4th estate kadha..... Meku special package kadha.....
    Yem cheptav saami..... Ado oka roju vastadi appudu jajja naka janare... Gud luck😢😢

  • @manarayalaseema9124
    @manarayalaseema9124 Рік тому +7

    వచ్చాడయ్య జర్నలిజం వ్యభిచారి

    • @sreenivasmeda5394
      @sreenivasmeda5394 Рік тому +2

      Sakshi kannaa naa paytm?

    • @manarayalaseema9124
      @manarayalaseema9124 Рік тому +1

      @@sreenivasmeda5394 సాక్షి కన్నా కాదు ప్రపంచంలోనే వీనంత రాజకీయ బ్రోకర్ మరొకరు వుండరు 5రూపాయల ఫోన్ పే బ్యాచ్ మెంబెర్

    • @ravikumarg5365
      @ravikumarg5365 Рік тому +1

      అయితే ఆడి...

    • @manarayalaseema9124
      @manarayalaseema9124 Рік тому

      @@ravikumarg5365 అదేదో నువ్వే చేయకూడదు

  • @sreenivasreddy1
    @sreenivasreddy1 Рік тому +1

    These media houses are the worst in Telangana, and every day they target AP. It is a shame.

    • @kiransai9626
      @kiransai9626 Рік тому

      శ్రీనివాసు గారు వాళ్ల మీడియా ప్రజల కోసం కాదండి బాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 Рік тому +1

    హైదరాబాద్ చాలా అభివృద్ధి చెంది అని చెప్పావు
    హైదరాబాద్ కంటే వైజాగ్ అభివృద్ధి జరగాలంటే వైజాగ్ రాజధాని చేయాలి.... నీవు వైజాగ్ లో ఉన్నావు... రాజధాని వద్దు అంటున్నారు...
    డోవలప్మెంట్ జరగాలి... వైజాగ్ రాజధాని అవ్వాలి

  • @srinivasrao86
    @srinivasrao86 Рік тому +19

    Jagalaq is the worst CM in India.

    • @srikanth1806
      @srikanth1806 Рік тому +5

      How about chamblaq😂?

    • @chandrasekhar-lh2nw
      @chandrasekhar-lh2nw Рік тому +2

      Paytm 10 rs done

    • @Surendrakumar-my2lg
      @Surendrakumar-my2lg Рік тому +2

      ​@@chandrasekhar-lh2nw Google pay credit 2 rupees 😂

    • @sreenivasmeda5394
      @sreenivasmeda5394 Рік тому +1

      @@srikanth1806 paytm number please. Rates revised or old rates?

    • @srikanth1806
      @srikanth1806 Рік тому

      @@sreenivasmeda5394 ne ayya nu adugu istadu..revised rates kuda cheptadu..btw niku revised payment baane unatlu undi 😄

  • @ManoharKumar-nr8kb
    @ManoharKumar-nr8kb Рік тому +6

    We want ys sunitha interview

  • @MrABN143
    @MrABN143 Рік тому +42

    Jai TDP ❤️😘❤️😘❤️😘❤️ o

  • @prasadnk3148
    @prasadnk3148 Рік тому +15

    32 స్టైల్ తెచ్చుకోవచ్చు కోట్లు విచారణ జరపకూడదు స్టైల్ ఇస్తే మంచిది స్టేలు ఇకపోతే చెడ్డది కోర్టు ప్రత్యర్థి అరెస్టు చేస్తే అరెస్టు చేయకపోతే చెడ్డది కోర్టు

    • @bknaresh1106
      @bknaresh1106 Рік тому +5

      32 కేసుల్లో అత్యంత అవినీతి పరుడు జగన్ బాబాయ్ నీ సమాప్తం చేశాడు కదా

    • @naveendwarampudi
      @naveendwarampudi Рік тому +3

      Murder chesina vallane 4 years nunchi arrest cheyyatam ledu. 11 ED cases unnavallu courts ki vellaru. Mari 32 stays tecchukunnavallu matram urgent ga jail ki vellipovali. Veella mugguru jail ki pothe AP ki daridram vadilipothundi.

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому

      ​@@bknaresh1106 పంచ్ అదిరింది 😂

    • @vinodcheedella
      @vinodcheedella Рік тому +1

      32 staylu cbn emi tesukoledu
      case vesina vallu case withdraw chesaru kavali antae court ki velli chudu

  • @chirlavenkatachinasattired3487

    Rk is a great journalist and he counduct programmes like open heart manasulo mata. It is our badluck to see their faces. He thrown mr. Senior ntr. Then to whom he will give respect. Cbn is only his favourite hero. Why because both studied in the same school.

  • @jagankarukonda7942
    @jagankarukonda7942 Рік тому +5

    Most awaited interview...Raju garu is a straight forward and macho man...

  • @maheshalle471
    @maheshalle471 Рік тому

    1.ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం& వ్యవస్థలు,పరిపాలన, అభివృద్ధి లేకుండా అన్ని శాఖల సర్వనాశనంలో YSRCPతో పాటు భాగముంది కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా...2.ఈ బీజేపీ అక్కడి ప్రజలకు మీకు బైబిల్ కావాలా! భగవత్గీత కావాలా అని ఎందుకు చెప్పరు? 3.తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉన్న బిజెపి ఇక్కడ ఎందుకు లేదు? 4.అంటే ఇక్కడి బీజేపీ నేతలెవరైన ఈYSRCPతో కుమ్మక్కు అయ్యారా?5.ఆంధ్రాలో ఏనుగు లాంటి కేసులు వదిలేసి ఎలుక లాంటి కేసులకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తుంది కేంద్ర బిజెపి? 6.అవినీతిలో కూరుకుపోయిన 16నెలలు జైలుకు వెళ్లిన సీఎం జగన్ గారిని వెనకేసుకొచ్చిన కేంద్ర బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారిని ఆంధ్రా ప్రజలు ఏమనుకోవాలి? 7.ఇదే పొరపాటు మళ్ళీ ఆంధ్రా ప్రజలు చేస్తే భవిష్యత్తు తరాలు క్షమించరు?

  • @masbabu453
    @masbabu453 Рік тому +1

    Federal state కాదా RK గారు.

  • @sarojini7220
    @sarojini7220 Рік тому +1

    There are some more like Ashok Ganapathi Raju Garu who are very respectful

  • @4u977
    @4u977 Рік тому +4

    మళ్లీ వైసీపీ ఖాయం.. మీ ఏడుపు మిగులుతుంది

  • @venugopal-gk4wx
    @venugopal-gk4wx Рік тому +2

    Nijamga chepparu raju garu

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому +1

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

  • @kalikirivenkatasubbaiah260
    @kalikirivenkatasubbaiah260 Рік тому

    AP లో బీజేపీ కి ఒక్క సీట్ రాదూ... మంచి నాయకుడు లేడు... బీజేపీ నుండి

  • @nasiruddin63
    @nasiruddin63 Рік тому +2

    sarvanashnam andhuke 23 seat lu vachinai🤣🤙nv jeevithantham yedusthunae undu kittu ga

  • @santoshkatta9155
    @santoshkatta9155 Рік тому +16

    Paytms apude comment section ni kabja chesaru😂

  • @VasistaRise
    @VasistaRise Рік тому

    Must Awaited...Sri VKR garu speaks frankly...join TDP or JSP raju garu ull win with bumper majority

  • @kumarkumar-md7ee
    @kumarkumar-md7ee Рік тому +23

    IF TDP wins : glad, finally people realized their mistakes, it would have been great if they did the same in the last elections it self. if YSRCP wins: people are sheeps. hahahha.

    • @bhanusashankreddy5013
      @bhanusashankreddy5013 Рік тому +3

      who thinks people are sheep will be the true sheep. don't think you have better brain than the whole of AP put together. if whole of AP in 2024 says Jagan is the winner, then that's the truth. if whole of AP says CBN is the winner, then that will be the truth. Accept truth. Know that a group will always have better brain than an individual as a group will have many people from different areas, authors, farmers, teachers, labourers, auto, shops, hotel owners, etc.

    • @kumarkumar-md7ee
      @kumarkumar-md7ee Рік тому

      @@bhanusashankreddy5013 I agree, I said it sarcastically.. trust me if TDP win ysrcp ppl will say they r sheeps. coz they didnt vote for them. and same goes with TDP ppl as well if YSRCP win they will say ppl r sheep. like ppl r raoming with superiority complex mindset.

    • @keshavyadav176
      @keshavyadav176 Рік тому

      Pawan Kalyan ki CM share evvali

  • @Brahmareddy.A767
    @Brahmareddy.A767 Рік тому

    ఎన్నో నగరాలు ఉన్న గ్రామాలలో రాజధాని పెట్టి అభివృద్ధి లేకుండా చేశారు.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Рік тому +1

    మీరు చెప్పేది కరెక్టే కానీ కేంద్రం అప్పులు ఎందుకు ఇస్తుంది సార్ మీరు ప్రశ్నించండి

  • @savetrees7391
    @savetrees7391 Рік тому

    వైసీపీ మూత పడిన తరువాతబీజేపీ లోకి వైసీపీ వాళ్ళు వస్తారు చూస్తూ ఉండండి.

  • @ugandharideas
    @ugandharideas Рік тому

    9 ఇయర్స్ హైద్రాబాద్ లో సీఎం గా చేశారు బాబు .
    5 ఇయర్స్ అమరావతిలో హైద్రాబాద్ కి చేసిన దానిలో 50% ఎందుకు చేయలేక పోయారు

  • @subbarao14
    @subbarao14 Рік тому +3

    Aajadi ka amruth mahotsav was 🔥

  • @ravinanduru8215
    @ravinanduru8215 Рік тому +2

    One chance please to Pavan in2024, One chance please to Mr X in 2029......one chance please to Mr Z in 2037 and so on!

  • @avnarasimharao5577
    @avnarasimharao5577 Рік тому

    Mr vishnu kumar Raju sir Nice last time he's done Good things North constituency.May next he will be winning candate either BJP are TDP

  • @sarojini7220
    @sarojini7220 Рік тому +2

    Long live Raju Garu. It gives some pleasure seeing someone like you still in tioday’s politics.

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Рік тому +1

    Vishnu Kumar Raju told Facts

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Рік тому

    Vishnu Kumar Raju garu meeku hattsoff.mee BJP lo YSRCP supporters iddaru okaru somu veeraju and gvl garu.

  • @srinivasmasanam8603
    @srinivasmasanam8603 Рік тому

    Jai Telangana

  • @venkatgoura4868
    @venkatgoura4868 Рік тому +2

    Vunnadi vunnattu nijam matlade vyakthi Raju garu 👍

  • @pratapk3904
    @pratapk3904 Рік тому +3

    ❤❤

  • @maneyveerasrinivas9343
    @maneyveerasrinivas9343 Рік тому +14

    Raju Garu is a fighter 🙏🙏🙏🙏

  • @somjohn8909
    @somjohn8909 Рік тому +12

    కొడాలి నాని ని interview చేస్తే దూల తీరుతుంది....

    • @sreenivasmeda5394
      @sreenivasmeda5394 Рік тому +6

      Aa worst fellow ki Sakshi chaalu

    • @ramakrishna2823
      @ramakrishna2823 Рік тому

      వాడి కన్నా బండబూతులు తిట్టే కళ లక్షలాది తెలుగు బిడ్డలకు ఉంది.స్టూడియోలు, స్టేట్ మెంట్ లు వాడమ్మా మొగుడి సొత్తుకాదు

    • @sudheerbabugaddipati8141
      @sudheerbabugaddipati8141 Рік тому +3

      ​@@sreenivasmeda5394 brother vadini sakshi kuda interview cheyadu

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +2

      లారీ క్లీనర్ లను టీవీ చానెల్ వాళ్ళు ఇంటర్వూ చెయ్యరు 😂

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 Рік тому

    చంద్రబాబు వస్తే సింగపూర్ వద్ద 40 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు కోర్ట్ శ్రీనివాస్ కోడి కట్టుకొని తిన్నట్టే

  • @palukurisuresh9568
    @palukurisuresh9568 Рік тому

    I am waiting

  • @Stranger.2k2
    @Stranger.2k2 Рік тому

    మరి నువ్వు అన్నట్లే జరుగుతుంటే CBN ఎందుకూ Andhra Pradesh లో BJP థో alliance గురించి ప్రతిసారి మోడీ గారి కాళ్లు పట్టుకోవడానికీ కూడా సిద్ధపడుతున్నాడు.

  • @vannarsai4065
    @vannarsai4065 Рік тому +1

    BJP vallaki telivi assalu ledu....😅.

  • @harshilkpawan7073
    @harshilkpawan7073 Рік тому +1

    Pedavadiki Direct account lo money vestrhu vallani Financial independent ga cheyyatame Jagan chestunna Neram...Ala Ela chestharu ? Pettanam mothham veela chethilo kadha undali ....Ila evadiiki vadu perigipothe...Mayaparalu Ela ? Pedodu middle class vasu Ma corporate schools lo lakshlau petti chadavali...govt schools lo free ga chaduvistara ? Piga daniki Eduru money isthara...Schools Develop chesi...peda pillalako english medium & tabs ivvatam what is this ??? Pedodu and middle class vallu Ma corporate hospitals lo kadha lakshalu katti join avvali....Vallaki Jabbhbraka mundhe intiki velli Family doctor Ani treatment isthara ?? edanna jabbu chesthe Arogya sri Ani free treatment aa ?? Chi chi rastram sarva nasanam ayyipothundhi...Eppudu lendhi BC ,SC,ST , MINORITY Advallaki ZP Chirman padavulu , Municipality Chairman padavulu...Akkadithinagakunda...Ekamga Minister padavulu...Asalu etupothindhinee Rasatram ??? Ee rastram bagupadalante Urgent ga CBN C.M of AP avvalsibdhe...with immediate effect alanti orders emanna osthe kani AP Bagupadathu...pls APMPeople ardham cheskondi 🙏

  • @srinivaskambhampati8825
    @srinivaskambhampati8825 Рік тому

    పాపం... అతని చేతిలో ఏముంది...! అతను bjp లో very very లిటిల్.. పొలిటిషన్

  • @pavanreddy6666
    @pavanreddy6666 Рік тому +2

    Rk ni interviews bale comedy ga untai

  • @DineshKumar-em8tj
    @DineshKumar-em8tj Рік тому +1

    Ha ha bale untidi comedy program questions n ans rk only will tell

  • @manavatvam1
    @manavatvam1 Рік тому +1

    ఏమైంది రా ఆంధ్రాలో , ఎందుకంత ఓవర్ యాక్షన్

  • @nikhil4243
    @nikhil4243 Рік тому

    దేశం top 5 అభివృద్ధి చెండుతున్న రాష్ట్రాలు లొ ఆంధ్రప్రదేశ్ వుంది మీరు చెప్పే ఎదవ అబద్దాలు వినటానికి ఎవరు లేరు

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 Рік тому +1

    Don't take Chandra Babu sir BJP and Ysrcp, Tdp Should be win up 155 seats in Ap and Telegana also up to 50 Seats✌🏻✌🏻✌🏻👌👌 R Nagaraju🌹 Nellore

  • @TheRavir
    @TheRavir Рік тому

    షోకస్ నోటీసు అందిందా bjp ముసుగులో వున్న tdp కాళ్లు నాకే రాజు గారు

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 Рік тому

    Sir ఆంధ్ర రాష్ట్రం నీ సర్వనాశనం చేసిన వారు BJP తరువాత మిగత పార్టీ లు

  • @chereddy1741985
    @chereddy1741985 Рік тому +1

    ఒరేయ్ బూతు కిట్టు 2009 నుండి 2023... ఇలా 2029 దాకా మీ ఏడుపు... జగన్ కు శ్రీ రామ రక్ష

  • @NeutralBuddy257
    @NeutralBuddy257 Рік тому +1

    😂 vadoka medhavi eedoka medhavi iddaru kalisi AP gurinche matladatharu. ABN Office AP lo petti tax kattanodu kudda kathalu padatharu😂

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Рік тому +4

    బి జె పి వాళ్ళకు ఒక సీటు కూడా రాకపోయినా, వై సి పి గెలిస్తే అన్నీ వాళ్ళవే అవుతాయ్ కదా రాజు గారూ.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Рік тому +1

    బి జె పి వాళ్ళు కళ్ళున్న కబోదులు

  • @harekrishna2668
    @harekrishna2668 Рік тому

    ఆంధ్ర ను సర్వనాశనం చేసింది జగనైతే సహకరించింది బీజేపీ 100%

  • @prajarao837
    @prajarao837 Рік тому +1

    Raju garu super

    • @sudhakarrao8025
      @sudhakarrao8025 Рік тому +1

      ఇప్పుడు అర్ధమైంది బిజెపి AP లో ఎందుకు దిగజారిపోయిందో..వీడ్ని చూసాక ...
      "మోడి-షా బిజెపి " ఆంటే అసలు పడని నాకే అసహ్యం వేస్తోంది కారెక్టర్ లెని వీడి మీద .
      ఒక పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఆ పార్టీ కి ద్రోహం చేస్తున్నాడంటే వీడు పెద్ద మనిషా ??!!!???
      ఇలాంటోళ్ళు ఏ పార్టీలో ఉన్నా ద్రోహులే ...
      ఇలాంటి ద్రోహుల్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్న నీతి ,నిజాయతీ గల గొప్ప మేధావులందరికీ నా నమస్కారాలు .

  • @RKBA209.
    @RKBA209. Рік тому

    ఈయన కూడా బీజేపీ నూచీ టీడీపీ లోకి చేరడానికి జగన్& govt.. విమర్శలు చేస్తూ నాడూ..

  • @vayyalamohanreddy
    @vayyalamohanreddy Рік тому +3

    Orei RK.... nuvvu sunkanadam ee range lo feeeeel avutavani expect chesam. Njoy in your studio with your .....

    • @Premdasari
      @Premdasari Рік тому

      Jaghu gadu kopallo enjoychesthunady ga bro just telling

  • @balvanthreddy8668
    @balvanthreddy8668 Рік тому +1

    Asal em nashanam oo reasons chepandi sir . Mi babu untey xtra em benifit chepandi

  • @ravikumar-cx9to
    @ravikumar-cx9to Рік тому +14

    3 years lo nasanam ite,last 5 years lo ami pikaleda

    • @chrajarao9470
      @chrajarao9470 Рік тому +2

      Did you get 5rs? Naku raaledu..

    • @sreenivasmeda5394
      @sreenivasmeda5394 Рік тому +1

      Paytm number please. 5 rupees or 10? Psycho yedavallaraa

    • @NaveenNaveen-mo6hi
      @NaveenNaveen-mo6hi Рік тому

      @@chrajarao9470 miku vastudndhi ra mi party'karya karthalu chaste 25 laks estaru kadha ycp lo evvadu evvaru ra boss dk

  • @ramanareddy4173
    @ramanareddy4173 Рік тому +1

    Jagan nu kottadam antha thelika kadu in 2024. I think will win again with strong dedicated cadre at ground
    TDP is very strong in media, but very very weak at ground level. We saw the same on 2019 election day and this time TDP cadre is so weak to fight with YCP cadre. BJP wants to close TDP in AP. CBN, Pavan are working like a team for so long and they continue to work for next few years until they run out of fuel and give up to BJP at the end. Jagan is very big threat to BJP in next 10 years as he is the man for poor.

  • @SarmaAilavajjala
    @SarmaAilavajjala Рік тому

    ఒక్క సీట్ రాకుంటేనే అమిత్ షా కు కప్పమేళ్తుంది, అమిత్ షా కి డబ్బెళ్తున్నంత వరకు బీజేపీ ఆంధ్ర లో సచ్చినా గెలవదు. తెలంగాణ నుంచి దబ్బగింది, అక్కడ పోటీకి తయారయ్యింది. రూమర్ ఏందంటే DK శివ కుమార్ గూడా డబ్బిచ్చాడంట కర్ణాటక లో

  • @abhinavpolisetty2399
    @abhinavpolisetty2399 Рік тому +2

    Mari babu gari stay cbi maku staff leru annappudu bagaaa

    • @91873delete
      @91873delete Рік тому

      Nuvvu join avvu Mari CBI lo, appudu babu case investigate cheyi

  • @gollurajumanikyam5319
    @gollurajumanikyam5319 Рік тому

    టీడీపీ లో జాయిన్ అయిపో బీజేపీ అనీ చెప్పుకోవడం దేనికి

  • @rathnaraju2151
    @rathnaraju2151 Рік тому +1

    Amaravathi peru lenide a interview vundadu yemitooo

  • @sathishbommindeni8286
    @sathishbommindeni8286 Рік тому

    పెద్ద మనుషుల ముసుగులో పచ్చి
    వ్యభిచారం చేస్తున దుర్మార్గులు