గుర్తుపెట్టుకో.. బాలినేని రాజీనామాపై జగన్ సంచలన వ్యాఖ్యలు | YS Jagan | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #YSJagan #balinenisrinivasareddy #prajachaithanyam
    Watch :గుర్తుపెట్టుకో.. బాలినేని రాజీనామాపై జగన్ సంచలన వ్యాఖ్యలు | YS Jagan | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

КОМЕНТАРІ • 455

  • @YeshrajReddy
    @YeshrajReddy 5 годин тому +37

    భయపడేవారు బయటకు పోతాడు ధైర్యంగా ఉన్నాడు వైసీపీలో ఉంటాడు జై జగనన్న

  • @satyanarayanakolli2511
    @satyanarayanakolli2511 11 годин тому +115

    జైజగన్,ఎవరు పోయినా పరవాలేదు.నిజాయితి కలవారు కొద్దిమంది ఉన్నాచాలు

    • @SrinivasuVarikuti
      @SrinivasuVarikuti Годину тому

      జలగ అన్న 420 గాడు, జైల్ చిప్పా లో తిన్నడు.....
      మీరు నీతి నిజాయితీ లేని....

  • @user-jp1os5vq2n
    @user-jp1os5vq2n 11 годин тому +42

    అలాంటి వారు చాలా మంది వస్తారు,

  • @g.satyavathig.satyavathi-pw4wm
    @g.satyavathig.satyavathi-pw4wm 11 годин тому +14

    వైసీపీకి పట్టిన మురికి వదులుతుంది కొత్తనీరు కావాలా జై జగన్

  • @praveenakumari3244
    @praveenakumari3244 11 годин тому +83

    పదవి లేక పోతే ఏంటి అన్న ప్రజల గుండెల్లో ఉన్నారు,పోయే వాళ్ళను పోనీ వారి బుద్ధి బయట పడుతుంది.

  • @kamireddinaidu8371
    @kamireddinaidu8371 11 годин тому +161

    ఏవరు పోతే పోయిన్నీ అన్నయ్య ఇంకా మంచి నాయకులు ఉన్నారు అన్నయ్య

    • @gandhamsambasivarao2106
      @gandhamsambasivarao2106 10 годин тому +3

      మనకి కావలసింది మంచి నాయకులు కాదు కదా బ్రదర్.

    • @sharathnalli2106
      @sharathnalli2106 8 годин тому +1

      Anna ila antunna ani thappuga anukoku kaani balineni ki party nundi support ledhu andhuke ayaana vellipoyaaaru

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 2 години тому +1

      Manchi nayakulaaa comedy vaddu

  • @kamireddinaidu8371
    @kamireddinaidu8371 11 годин тому +96

    జై వైస్సార్సీపీ జై జగన్ అన్నయ్య

  • @user-jp1os5vq2n
    @user-jp1os5vq2n 11 годин тому +144

    ప్రతీ ఒక్కరు నిన్నే గుర్తు చేసుకుంటున్నారు, పేదవారు అందరు,

    • @venkatramavath6203
      @venkatramavath6203 6 годин тому +3

      Bondara bonda.... Use ur brain

    • @ponugupatibhadraiah9885
      @ponugupatibhadraiah9885 5 годин тому

      ఎందుకు నీకు తిరుపతి లడ్డులో కుాడా కలిసి.

    • @durgaprasadkatta8541
      @durgaprasadkatta8541 3 години тому +1

      Avuna nijama.veedu malli CM iyethe pedavadu kasta adukku tene vadu ipotadu

    • @devakondabandaru8486
      @devakondabandaru8486 3 години тому

      Meeku brain unda

    • @mrdq2158
      @mrdq2158 3 години тому

      Elanti sollu cheppe jagan maya ki 11 seats vachay

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 11 годин тому +27

    Jagan people's leader, we are always with Jagan Anna and YSRCP

  • @kamireddinaidu8371
    @kamireddinaidu8371 11 годин тому +49

    ప్రజలుమనిషి జగన్ అన్నయ్య

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 7 годин тому +28

    రాబోయే రోజుల్లో జగన్ అన్న కి దేవుని అనుగ్రహం ప్రజల అండ ఎప్పుడు ఉంటాయి 🙏

    • @Vev-NewsandVlogs
      @Vev-NewsandVlogs 2 години тому +1

      తమ్మి దేవుడే... అనుగ్రహిస్తే.. ఇజ్రాయెల్ -హమాస్ - ఇరాన్ అక్క, చెల్లీ, అన్నా, తమ్ముళ్ళే కదా ఈ మారణ హోమం ఎందుకు... మీ అన్నా ఓడినా తరువాత నీతి, న్యాయ సూత్రాలు గుర్తు కు వస్తున్నాయి తమ్మి...

    • @SrinivasuVarikuti
      @SrinivasuVarikuti Годину тому

      కోర్టు వారు దయ ఉండాలి

  • @ammaramanji2729
    @ammaramanji2729 10 годин тому +10

    వాడు డబ్బుకి అమ్ముడు పోయినాడు వాళ్లకి బయ పడినాడు 😂😂😂 నువ్వు ధైర్యంగా ఉండు అన్న

  • @JohnBabuNekuri
    @JohnBabuNekuri 6 годин тому +13

    విలువలు లేని వారు మీ దగ్గర లేకపోతేనే బెటర్ సర్

  • @nireekshanakothapalli99
    @nireekshanakothapalli99 10 годин тому +36

    Jai వైఎస్ఆర్సీపీ జై జగన్ గారు దేవుడు తోడుగా ఉంటాడు భయం లేదు నిత్యం మీకు తోడుగా ఉంటా డు

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 11 годин тому +48

    జయహో జగనన్న జయహో.💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 10 годин тому +17

    Yes will said sir we are with you sir ❤❤

  • @gagansai9
    @gagansai9 9 годин тому +25

    వాసు అన్నా చూసి ఓటు ఈలేదు వైస్సార్ ను చూసి వేసాము అన్న

    • @sairohitputta818
      @sairohitputta818 Годину тому

      వసన్న చూసి ఓటు వేసేము

  • @venkatapathivenkatapathi6043
    @venkatapathivenkatapathi6043 11 годин тому +28

    సూపర్ అన్న మా సీఎం YS. జగనన్న 2029🇸🇱🇸🇱🇸🇱🤝🤝🤝👌🤝

  • @krishnavenibammidi5156
    @krishnavenibammidi5156 11 годин тому +31

    ❤జనం కోసం జగన్ అన్న

  • @bpradeep4841
    @bpradeep4841 10 годин тому +8

    మనము ఎప్పుడు ??? టెక్నాలజీ డెవలప్ చెయ్యాలి ఇస్రేల్ లాగా??
    ఒకరు కుల , మత పిచ్చి తో పబ్లిక్ ను నాశనము చేస్తున్నారు
    మ రొ కరు మత్హు కు బానిసలు అయ్యే లాగా మందు రేట్స్ తగ్గిచ్చి పబ్లిక్ ను నాశనము చేస్తున్నా ఋ
    జగన్ అన్న వాలంటీర్ వ్యవస్థ తో యూత్ ను మంచి మార్గము పెడితే కుళ్ళు కొంటున్నారు.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 9 годин тому +18

    జై జగన్, జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు

  • @saidashaik2129
    @saidashaik2129 6 годин тому +6

    అన్న మనల్ని మోసం చేసింది కూడా ప్రజలే. ఇచ్చిన మాట వాళ్లకు ముఖ్యం కాదు అన్న ఎంత అయితే ఆశ చూపెడతారు అంతే ముఖ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశ పెట్టడమే వాళ్లకు ముఖ్యం. నీతికి నిజాయితీకి ప్రజల్లోనే స్థానం లేదన్న. మంచితనానికి కూడా లేదు.

  • @rangalasrinu6156
    @rangalasrinu6156 6 годин тому +6

    అదే చేశామన్న దర్మం గెలుస్తుంది నీవు చెప్పేదే జరుగుతుంది

  • @RajMediaDen
    @RajMediaDen 9 годин тому +35

    చెత్త అంతా వెళ్ళిపోతే మిగిలేది అంతా నిజమైన పార్టీ కార్యకర్తలు అన్న , కానీ ఒక్క విషయం అన్న పార్టీ నుండి వెళ్లినవాళ్లను మరల ఎటువంటి పరిస్థితులలో కుడా మరల పార్టీలోకి తీసుకోవద్దు .......... రాబోయే ౩౦యేళ్లు మీరే సీఎం అన్న

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 2 години тому

      Antha seen ledu paytm reddy gaaru

    • @nanionline9971
      @nanionline9971 Годину тому

      అంటే ఇన్నాళ్లు మీ పార్టీ లో ఉన్నదంతా చెత్త అని మీరే ఒప్పుకున్నారు

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 11 годин тому +12

    Jai jagan anna leader🙏🙏🙏

  • @veerababumanda4821
    @veerababumanda4821 10 годин тому +23

    అన్నా పచ్చని చెట్టుకుపట్టిన చీడ పోతేనే చెట్టుబాగుంటది చీడలాంటి ఈసన్నాసులు పోతేనే మీరు మనపార్టీ బాగుంటది మీరే నెక్స్ట్ సీఎం గాడ్ బ్లెస్స్ యూ 💐

    • @AnatharamayyaBattu
      @AnatharamayyaBattu 7 годин тому +1

      S its true 💐👏👏👏👏👏👏🇸🇱👌👌🙋‍♂️👍

  • @BonthuKrishna-bk1jy
    @BonthuKrishna-bk1jy 5 годин тому +6

    Jaijagan.anna

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 10 годин тому +5

    Jagananna private security arrange chesukovali please prajala kosam me family kosam safe ga vundaali 🙏🏻🙏🏻💯

  • @Sevenhillssiri
    @Sevenhillssiri 9 годин тому +5

    Jai jagan Mohan
    Johar ysr

  • @user-jp1os5vq2n
    @user-jp1os5vq2n 11 годин тому +7

    ఎవరు పోయినా పరలేదు

  • @BhanusriMulajangi
    @BhanusriMulajangi 10 годин тому +3

    Great Leadar YS Jaganmohan Reddy maya Real Hero ♥️♥️♥️♥️♥️

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 11 годин тому +11

    Jai jagan

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 2 години тому +2

    గడపగడపకు పోయి ఆడవారిదగ్గర పొరకదెబ్బలు, మగవారి దగ్గర మెట్టు దెబ్బలు తిన్నదెవరుబే..

  • @KARAGANADURVASULU
    @KARAGANADURVASULU 7 годин тому +4

    Jai Jaganna malli Ravali Jai Jaganna malli Ravali Jai Jaganna

  • @y.ramapullareddy2358
    @y.ramapullareddy2358 4 години тому +3

    జనలు చుసుకుటరు 👍 వై R PR

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 10 годин тому +4

    Sir Jagan Anna Ur sincere . Now TDP come to know election magic. How do our party learn magic show. Unless we don' t the magic. We remain as useful.

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 3 години тому +1

    జై బాలినేని వాసు 🌻డౌన్ డౌన్ జగన్మోహన్😭

  • @JawaharBabu-xg9zm
    @JawaharBabu-xg9zm 3 години тому +1

    పొతే పోనీ మిమ్మలని చూసి ఓటు వేస్తున్నము,

  • @InnocentChihuahua-ll2qm
    @InnocentChihuahua-ll2qm 5 годин тому +9

    ఎప్పటికి నీవే మా CM అన్న

  • @satishkumar-rw1ho
    @satishkumar-rw1ho 10 годин тому +3

    Well said jagan sir

  • @shaikhabshi8606
    @shaikhabshi8606 5 годин тому +1

    గోడ మీద పిల్లి లా ఇలాంటి వాళ్లు పోతే మనకే మంచిదన్న

  • @RokkalaSatishkumar
    @RokkalaSatishkumar 3 години тому +1

    అన్న ఎప్పటికి నీతో వచ్చేది కార్యకర్తలు మాత్రమే

  • @nalluvasudevareddy9207
    @nalluvasudevareddy9207 5 годин тому +1

    బాలినేని జనసేన లోకి పోతే చంద్రబాబు కి ఏమి సంబంధం

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 11 годин тому +5

    అందరూ మెచ్చేలా మీరు పరిపాలించివుంటే, బాగుండేది. పదకొండు సీట్లు వచ్చేవి కాదు.
    నూట డబ్బయ్ ఐదుకు నూట డబ్బయ్ ఐదు వచ్చేవి

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 Годину тому

    సార్ ఇప్పుడు విద్యావస్థను మరియు హాస్పిటలిటి వ్యవస్థలను నిర్వీర్యం చేసాడు మీరు ఉన్నపుడు చాలా బాగా వుంది

  • @torlikondasambasivarao4863
    @torlikondasambasivarao4863 3 години тому +1

    Jaijagan annha

  • @gunjirsrupendra6231
    @gunjirsrupendra6231 3 години тому +1

    Super

  • @rameshjerush1534
    @rameshjerush1534 4 години тому +1

    అలాంటి సుబ్బారావు ఉన్నావంటే పోయినా ఒకటే తీయని అన్న

  • @Narayana-tg4yf
    @Narayana-tg4yf 11 годин тому +8

    Pothe.phone.jai.ysrcp

  • @baburaonatra6446
    @baburaonatra6446 2 години тому +1

    మనం మోసం చేసాం కాబట్టే మనకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతి పక్ష హోదా లేకుండా చేసారు అని ఆంద్రా ప్రజలు అనుకుంటున్నారు.ఒకప్పుడు మీరు అమరావతి రాజదాని అన్నారు.ఏమైంది.రివర్స్ టెండర్ అన్నావ్.నీరూపిన్చేవా ? పోలవరం 2 ఇయర్స్ లో కట్టి ఇస్తాను అన్నారు.ఏమైంది పోలవరం. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. వైసీపీ వచ్చిన తరువాత మూక్యంగా కాంట్రాక్టు ఎంప్లాయిస్ ఎంత నరకం అనుభవించారో ప్రత్యక్షంగా చూసారు.ఇంతకన్నా మనకి ఏమి కావాలి.

  • @anupamakarumanchianupamaka876
    @anupamakarumanchianupamaka876 4 години тому +1

    Ap king CM garu maa Jagan anna 🙏🙏🙏🙏🙏

  • @ganesnamanasha8188
    @ganesnamanasha8188 4 години тому +1

    Jai jagananna great leader

  • @prasadpsdprasadpsd2450
    @prasadpsdprasadpsd2450 9 годин тому +1

    40 సంవత్సరాల నుండి రెంట్ కి ఉంటున్న. ఫ్యామిలీ కి స్థలం కూడా. ఇవ్వలేని. చేతకాని ప్రభుత్వం నీదిరా జై రఘురామ కృష్ణంరాజు

    • @sunnyg3383
      @sunnyg3383 9 годин тому

      ఇప్పుడు 4సెంట్లు ఇస్తాడు లే CBN pk లు జై నీకు 15వేలు

  • @RaghuNath-e2b
    @RaghuNath-e2b 4 години тому +1

    Super anna

  • @simhachalamkuvala5928
    @simhachalamkuvala5928 4 години тому +5

    జై జగనన్న

  • @RambabuGeddam-y6l
    @RambabuGeddam-y6l 11 годин тому +11

    జై జగన్ అన్న 💖💪💪

  • @vemuladevarajuvemuladevara6367
    @vemuladevarajuvemuladevara6367 7 годин тому

    జై జగన్ అన్న
    అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త లు కి పార్టీ లో గుర్తింపు ఈ వండి అన్న

  • @p.chandrasekhar3677
    @p.chandrasekhar3677 4 години тому +1

    జై జగన్ అన్న

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 5 годин тому

    Correct sir

  • @SUNNY-tf4tt
    @SUNNY-tf4tt 10 годин тому +4

    Great Leader Jagananna

  • @DevallaPolaiah-xy9vg
    @DevallaPolaiah-xy9vg 4 години тому +1

    Andru ni venakalle unnaru annaiah ❤❤❤❤❤

  • @mkurmachari2916
    @mkurmachari2916 6 годин тому

    కర్ర లేకపోతే గొర్రె బెదిరిస్తుంది, కూటమి అబద్ధాలకు మీరు కౌంటర్ ఇవ్వకపోతే మరి రెచ్చి పోతారు, మీరు చేసిన ప్రతి పనికి లీగల్ గా అడ్డుకున్నారు మరి మీరు స్పంధించాలి, కౌంటర్ వెయ్యకపోతే అబద్ధాలే నిజాలవుతాయి ఇది యాద్ చేసుకోండి అన్నా

  • @NayakantiBrahmam
    @NayakantiBrahmam Годину тому

    జగన్ విలువ ఇప్పుడు తెలిసొస్తుంది జై జగన్

  • @rajunaddi4771
    @rajunaddi4771 6 годин тому

    జగ్గయ్యపేటలో వాసిరెడ్డి పద్మ గారికి అవకాశం ఇవ్వాలి

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 Годину тому

    చంద్రబాబు నాయుడు కు జనం జై జై లు

  • @bujjiya7482
    @bujjiya7482 8 годин тому

    Man of God ❤

  • @VenkatNarayana-xw4tr
    @VenkatNarayana-xw4tr 4 години тому

    మన ప్రవర్తన గురించి జగన్ సరిగా లేదు సరిగా చేయలేడు అని నిర్ణంచారు... కొంచెం ఆగుదాం అన్నా.. తొందర ఏముంది... నెల అయింది రెండు నెలలు అయింది 100 రోజులు అయింది అని ఎందుకు తొందర... మనం ఎంత మాట్లాడిన వాళ్ళ టైం ఇపుడు కాబట్టి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రవర్తన మంచిగా ఉంచుకుందాం 🤗.. జై జగన్

  • @lakshmanreddy6617
    @lakshmanreddy6617 Годину тому

    బాలినేని లాంటి వాళ్లను ఇన్ని రోజులు భరించడమే గొప్ప. అథనొక అవకాశవాది

  • @AugustinAugustin-j5k
    @AugustinAugustin-j5k Годину тому

    Im waiting 2027com back AP

  • @RanjithKuda
    @RanjithKuda 5 годин тому +1

    జై జగన్

  • @kondalraol9802
    @kondalraol9802 2 години тому

    Super sir..

  • @babybangaram754
    @babybangaram754 27 хвилин тому

    నా ప్రాణం ఉన్నంతవరకు నేను నీ జెండానే మోస్తా అన్న

  • @mohdjameelahmed1776
    @mohdjameelahmed1776 2 години тому

    Yes

  • @babybangaram754
    @babybangaram754 26 хвилин тому

    నీతో సెల్ఫీ దిగాలని చిన్న కోరిక తప్ప దేని మీద ఆశ లేదు నాకు🇱🇸 జై జగన్ అన్న 🇱🇸

  • @user-ft9ke8zf8u
    @user-ft9ke8zf8u Годину тому

    చంద్ర బాబు 100రోజుల పాలన 0జిరో చాల వ్యతిరేకత వచ్చింది

  • @kannakanna2742
    @kannakanna2742 2 години тому

    అన్న పోయే వాడిని పోనీ అన్న Youth ని ఎంకరేజ్ చేద్దాం అన్న

  • @Dvu786
    @Dvu786 59 хвилин тому

    ప్యాకేజీ భారీగా ఇచ్చింటారు అన్న

  • @VallepuSrinivasarao-fs4ic
    @VallepuSrinivasarao-fs4ic 10 годин тому +2

    అన్నయ్య మన మంచి మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది డోంట్ వర్రీ

  • @Astrovision46
    @Astrovision46 2 години тому

    మీరు మారవద్దు
    మీ కార్యకర్తలకు మారవద్దు అని చెప్పండి, అలా చూస్తూనే ఉండండి
    మొత్తం ఖాళీ అయిపోతుంది జస్ట్ వెయిట్ కొద్ది రోజులు. ఇలా ఎందుకు అన్నాను అంటే. రిజల్ట్ వరికి మీరు ఇంకా 175 గెలుస్తానని మీ నమ్మకం నాతో ఈ మాట చెప్పింది,
    భవిష్యత్తు ప్రజలు మారుస్తునే ఉంటారు, అది జగమెరిగిన సత్యం. ఆ మార్చే దాంట్లో మీరు ఉంటారా లేదా అనేదే క్వశ్చన్ మార్క్

  • @sasikanthyadavnagalapuram5963
    @sasikanthyadavnagalapuram5963 6 годин тому +1

    బాయ్ బాయ్ జగన్

  • @p.balasubramanip.balasubra807
    @p.balasubramanip.balasubra807 11 годин тому

    Jahan.sir.you.are.a.king

  • @KrishnaraoKrishna-ke1du
    @KrishnaraoKrishna-ke1du 10 годин тому

    అన్న 2029 సీఎం అవ్వడం తాద్యం మళ్ళీ అదే స్లోగన్ వద్దు అందరు మనవాళ్ళని డబల్ రెడ్ బుక్ రాయాలి

  • @erukulababu2640
    @erukulababu2640 3 години тому +1

    Jai Jagan Anna

  • @swamysankarg3354
    @swamysankarg3354 7 годин тому +1

    Jai jagan anna 🎉🎉❤❤❤

  • @eastgodavaridi7228
    @eastgodavaridi7228 5 годин тому +1

    Jai Jagan

  • @gcbiology547
    @gcbiology547 8 годин тому

    True leader king of andhra

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 5 годин тому

    అవకాశవాదులు పోతారు. దాన్ని గురించి పట్టించుకోనాక్కర్లేదు. నిబద్దత కలిగిన వాళ్ళు నీ పక్కన వుంటారు.

  • @vanapallieswararao7944
    @vanapallieswararao7944 5 годин тому

    అన్నా స్వార్ధ పరులు ఇలానే పోతువుంటారు లెక్క చేయవద్దు జగనన్నా, మీరు పేదవాడి గుండు ల్లో వున్నారు

  • @pantachandrashekar7130
    @pantachandrashekar7130 8 годин тому

    100/. Sri

  • @naadesham
    @naadesham 8 годин тому

    మన నాయకులు ఎవరిని వదలలేదు వీడియో కాల్ లో అయినా డైరెక్ట్ అయిన మనోళ్లే తోప్ అంబటి విజయసాయి దువ్వాడ మాధవ్ చంద్రశేఖర్ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి

  • @mohanrao7775
    @mohanrao7775 Годину тому

    ఏదోకాడర్కిధైర్యంచెప్పటానికి ప్రవచనాలుచెపితేసరిపోదుజగన్రెడ్డీ. లోకల్బాడీలీడర్లకుఫండ్కావాలి.ప్రజలకుఅభివృద్ధికావాలి.తమరేమోఐదేళ్ళుగాఅభివృద్ధిఖిస్వస్తిపలికారుకదా? నీతోఎవడూఉండడు. క్యూకడతారు.నీవలనతెగినబైడమేరుకట్టలకూచంద్రబాబుఅఢ్డుకట్టవేశాడు.నీవైసీపీఖికట్టలుతెగిజనంబయటకుపోతేనీవుఅడ్డుకట్టవేయలేవు.

  • @honeydarling7786
    @honeydarling7786 Годину тому

    జై జగన్ దమ్మున్న నాయకుడు ❤❤❤

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 3 години тому

    👍👍👍

  • @ratnakishore6750
    @ratnakishore6750 4 години тому

    అన్న త్వరలో మధ్యంతర ఎన్నికలు నో వర్రీ.... చంద్ర గ్రహణం వీడబోతుంది..

  • @naadesham
    @naadesham 8 годин тому

    అన్న మనోళ్లు ఎది దాచకుండా విప్పి చూపిస్తారు

  • @yeripilliprasad6111
    @yeripilliprasad6111 3 години тому

    All is well

  • @bathinasuryaprakash535
    @bathinasuryaprakash535 48 хвилин тому

    జై జగన్ జై వై సి పి

  • @MadhuMadhu-ep6mr
    @MadhuMadhu-ep6mr Годину тому

    The best humen being is the best jaganism jai jagan

  • @guravag9519
    @guravag9519 16 хвилин тому

    Anna, nevu Superb..ur role model ❤

  • @harivilashreddy7782
    @harivilashreddy7782 10 годин тому +1

    అన్న ఈతూరి మనము దావన పోయి దానయ్య నిలపెట్టిన గెలుస్తారు అది మా పార్టీ గొప్ప