మీ చానెల్ కి చాలా ధన్యవాదములు సార్ ఇలాటి పాటలు మాకు వినిపించి మీరు ధన్యులు. నిజంగా నాకు ఈ పాటలు విన్నంత సేపు ఏంతో హాయి అనిపించింది.అన్నీ ఆని ముత్యములే ... ఆగాదమౌ జలనిదిలోనా ఆనిముత్యము ఉన్నటు లే... మల్లియలారా మాలికలారా...మనసునమన సై బ్రతుకున ...ఎక్కడఉన్నా ఏమైనా మన మేవరి కివారై వెరైనా ....ఇలాటి పాటలు.మాకు వినిపించారు.నిజంగా మీరు ధన్యులు.
ఓం శాంతి మీరు నా కోసం ఆనాడు మన పెద్దవాళ్లు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ప్రాణం పెట్టి నటించినటువంటి వాళ్ల కోసం కేవలం వాళ్ళ కోసమే కాదు సమాజం కోసం ఆ విధంగా పాటలు రాసినటువంటి వాళ్లు కూడామహాత్ములు అదేవిధంగా పాడిన టువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా చాలా గంధర్వ గాయకులు మంచి రీతిగా సహజంగా సరళంగా ఈజీగా అర్థమయ్యేలా వివరించాలి కూడా ఇంకా వీటికి సంబంధించి నటువంటి వాయిద్యం సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని కలిపి స్వీట్లు లాగా తయారు చేసి మన అందరికీ కూడా panchi పెట్టినటువంటి మహానుభావులు అటువంటి మహానుభావుని మనం మరవటం సమంజసం కాదు కాబట్టి వీరి ఆత్మకు కూడా ఏ జన్మలో ఉన్న సుఖంగా ఆనందంగా ఉండాలని సదా వినమ్రతతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు మనసారా దీవెనలు ఆశీర్వాదాలు ఆ పరమాత్మ నుంచి లభించాలని కూడా ఎల్లవేళల ప్రార్థిస్తూ ఉంటాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. లోకం కోసం ఇలాంటి మంచి మంచి పాటలు అప్పుడప్పుడు అందరికీ మళ్లీ వినిపిస్తూ ఉండాలి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి చాలా మంచి పాటలను విడుదల చేసినందుకు నందమూరి బాలకృష్ణ అన్నయ్య గారికి నందమూరి తారకరత్న అన్నయ్య గారికినందమూరి తారక్ కుజూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే అక్కినేని నాగార్జున గారికి సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాలతో ఇవి విడుదల చేశారు మీరందరూ కలిసి తీసుకున్నటువంటి మంచి నిర్ణయం చాలా బాగుంది కాబట్టి రోజుకు ఒక గీతమైన నేను తప్పకుండా సందర్భాన్ని బట్టి ప్లే చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆధ్యాత్మికత వివరణ కూడా తెలియజేస్తూ ఉంటాము థాంక్యూ సినీ హీరో లకి సినీ సంగీత దర్శకులకు పాటలు రాసిన కవులకు రచయితలకు పాఠకులకు ఇంకా దీనికి సంబంధించిన అనేక రకాల పని చేసినటువంటి మహా నా త్మలందరికీ కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓం శాంతి మేటర్ చాలా పెద్దగా వద్దని చెప్పి సినీ హీరోలు సినీ దర్శకులు మరియు హాస్యనటులు ప్రేక్షకులు అందరి పేర్లు గుర్తు పెట్టుకునే రాయటం చాలా అసాధ్యమైన పని నాకు గుర్తులేవు అయినప్పటికీ కూడా వారందరికీ కూడా వారి అందరి ఆత్మలకు నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
చాలా ఓపికగా పాత మంచి పాటల పై మీ మనోభిష్టాన్ని తెలియచేశారు.సంతోషం. కానీ ఈ అద్భుతమైన గీతాల సంకలనం మీరు అనుకుంటున్నట్లు గా నందమూరి వారు,అక్కినినేని వారి కృషి కాదండి.వారికి అంత తీరిక మనసు వుంటే పాత తెలుగు సినిమాలు నాణ్యమైన రీతిలో భద్రపరిచే వారు.వారికి అలాటి శ్రద్ధ లేదు. ఈ పాటలు నేను అపుడపుడు సేకరించి కూర్చి వాటిని ఒక వీడియో గా అప్లోడ్ చేసాను.మనసున్న వారు ఆ పాటల లోని సుగుణాల వల్ల అంతగా ఆదరించారు.అదండీ
ఆనాటి మధురాతి మధురమైన గీతాలు❤ ఇప్పటి సంగీతం రచనలు జుగుప్సాకరమై మనుషులహృదయాలను కల్మషం తో నింపుతున్నాయ్ మరిముఖ్యంగా పసి మనసులు పాడైపోతున్నాయ్ 😂ఆమధురస్మృతులు తిరిగి సమాజంలోనికి రావాలి క్రొత్తట్రెండ్ అని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీస్తారు ఏమిటి జమాజానికి ప్రయోజనం కొంచెము ఖర్చు చేసి ఆనాటిమరమైన మూవీలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆనాటి మహానటుల వారసులు ప్రయత్నిస్తే ఎంతోమేలు
ఘంటసాల గారు గాన గంధర్వులు మన తెలుగు వారిగా జన్మించ డం మన తెలుగు వారి అదృష్టం ,వీరు కారణ జను ములు, పాత పాటలు యిష్ట పడే సంగీత ప్రియు లకు వీరు నిత్య చిరంజీవి
These songs a part of my life. The scenes and power of emotions and memories of teenage and college days, are most precious memories. Now I am 75 and this was my life.
This Malliya Lara..... song was used to be sung by my father long back in 1965 when he was facing troubles and opposition by my brother when myself and my father were going to Bazar.😁🙏
ఆనాటి సాహిత్య దిగ్గజాలు,కవులు,మరియు రచయితలు అల్లిన తెలుగుపదాు బాణీ లు, సూపర్. ఇంక ఆ టువంటి సాహిత్యాన్ని చూడలేము. తెలుగు భాష ఉన్నంత వరకు, ఈ పాటలు అజరామముగా వుంటాయి. ధన్యవాదాలు.
మనస్సు అలజడి గా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, ఏ దైనా కారణాలవల్ల ఒత్తిడికి గురైనప్పుడు ఏ వైద్యముూ అవసరం లేకుండా ఇటువంటి మధురమైన కొన్ని పాటలని వింటే చాలు ఒక ఆనందకరమైన పరిస్థితిలోకి కొన్ని నిమిషాలలో వచ్చేస్తాడు అంటే ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. అటువంటి పాటలని అందించిన కళాకారులందరికి నా శత కోటి ధన్యవాదములు. ❤
Excellent complication of Ghantala songs of old Telugu film songs. Those who listened and followed Telugu film industry glory in the earlier period are happy and joy again feeling by listening in the present time also.Thanks for uploading and compailing these songs.
Heart touching, melancholy melody giving directions how face problems and withstand. Superb action by our beloved anr who is pride of Andhra Pradesh and India.
ఏమని వర్ణించను ఈ గాన సమ్మోహనం. తన గాత్రంతో ఎంతో మందికి స్వాంతన కలిగిస్తూ తెలుగువారికి తరగని అస్తిలా మిగిలిన పాటల పెన్నిధి ఘంటసాల గారు ప్రాతఃస్మరణీయులు.
ఈనాటికీ ఈ పాట లో విలువ ఏ మాత్రం తగ్గలేదు పల్లవి,చరణం సాఫీగా సాగుతూ ఆ మాత్రం ఈ మాత్రం అనుకరణ తో స్వరం బాగా ఉన్నవాళ్ళు పాడుకోగల్గిన మధురమైన గీతాలనుట లో ఏ మాత్రం సందేహం లేదు.
Good sorrowful lyrical song by Ghantasala in old film Velugu Needalu.Both ANR and SAVITRI had impressed with their action,under delightful composition.
మహానటి సావిత్రి గారిని చూస్తూనే ,మన మనస్సులో అదోవిధమైన గౌరవ భావన , అనుభూతి, మానసిక ఆనందం కలుగతుంది. మహానటి ని మించినవారు ఎవరు లేరు అనేది సత్యం. వారి నటనకు వారే సాటి. వారి నటనకు సాటి , ఈ తరం వారు పోటీ ఎవరు లేరు. ఆమె ముఖారవిందం ను చూస్తూనే అదోవిధమైన మానసిక ఆనందానుభూతి కలుగుతుంది. ఆమె ఒక లెజెండ్ అని చెప్పవచ్చు.
ఆవేదన కాదు అత్యంత అంతర్లినమైన అర్దాలతో, మధురమైన భాషతో రచించిన మహానుభావులు,ఎంతో మధురంగా హృదయానికి హత్తుకుని ఆలోచింపజేసే విదంగా గానం చేసిన ఘంటసాల గారికి ఆజన్మంతం కృతజ్ఞతలు
Fantastic selection of songs. It is said if you are happy listen to the music. If you are sad listen to the lyrics. Your upload of this video shows the depth of the commitment of GHANTASALA Mastharu and dignity of songs carefully selected to maintain the mood. Thank you so much sir.🙏🙏
Yes.Rightly said.When you are happy, you enjoyt he music. But when you are sad, you understand the lyrics. Behind every favorite song there is an untold story. Thank you.Keep enjoying the further musical feast.
అయితే ఈ పాటలన్నీ కూడా ఆ రోజుకి ఈరోజు కూడా పనికి వస్తాయి కానీ మనం అనుకున్నట్లుగా ఆ సమయం మాత్రం అయిపోయింది అదేవిధంగా మనం ఉండాలి అని కోరుకోవడం తప్పు లేదు జీవిత సత్యాలు చెప్పారు వాళ్ళు కానీ పరమాత్మ చెబుతున్నారు ఆ సమయంలో ఇప్పుడు అయిపోయింది మనల్ని మనం తెలుసుకునే సమయమిది నిన్ను నీవు తెలుసుకో అని పరమాత్మ ఇప్పుడు వచ్చి మన ఆత్మ యొక్క పరిచయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మనమందరం కూడా నమ్మి ఈ విషయంపై మనం ప్రయత్నం చేసినట్లు అయితే స్వయం రక్షింప బడతాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దిగజారిపోయి నటువంటి నైతిక విలువలు లను తిరిగి మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకు రాగలవము దీని కోసం మన తనువు మనసు ధనము సహితముగా తక్షణమే పరమాత్మ యొక్క శ్రీ మతము అనుసారముగా ఎవరి వంతు వారు ఒక్క ఏలు సహయోగం ఇచ్చినట్లయితే ఇచ్చినవారికి భాగ్యం లభిస్తుంది ఏమీ భాగ్యము అంటే ప్రస్తుతానికి ఆత్మకుసుఖము జ్ఞానము శాంతి ప్రేమ పవిత్రతఆనందం సుఖముమరియు శక్తి ప్రస్తుత సమయంలో ఈ పైన చెప్పబడిన 7 గుణాలు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మలో లోపించిన వి కాబట్టి తిరిగి వీటిని మెరుగుపరచాలి అన్నది పరమాత్మ యొక్క పరమ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు పరమాత్ముడు అనగా సదాశివుడు సదా సరుకులక సర్వ ఆత్మలళ్యాణకారి శుభకరుడు మంగళ కరుడు అయినటువంటి సదా శివుడు ఈ భూమి మీదకు వచ్చారు 1936 నుంచి ఈ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము ఒక వృద్ధ మానవతనువును ఆధారంగా చేసుకొని స్వయం భగవంతుడే ఈ అక్క యజ్ఞాన్ని యజ్ఞ సేవకుడైన పితా శ్రీ బ్రహ్మ బాబా మరియు మాతేశ్వరి శ్రీ జగదాంబ సరస్వతిఅయినటువంటి వీరిద్దరు యజ్ఞానికి మాతా పితలు తర్వాత దాదీ లు ఉన్నారు తర్వాత బ్రహ్మ కుమారీలు మరియు కుమారులు ఉన్నారు వీళ్లందరి ద్వారా నాకు జ్ఞానం అందించారు పరమాత్ముడు ఈజ్ఞానం ఆధారంగా నాకు పరిచయం ఉన్నటువంటి మీ ఇలాంటీ మంచి మనసున్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి అనేఒక సత్యమైన ఆత్మికభావన కలిగింది ఈ భావనను ఎలాగైనా మీకు తెలియ జేయాలి అని ముందుగా మీరు ఎందుకు గుర్తుకు వచ్చారు అంటే సమాజానికి మీరు సినిమాల ద్వారా నటించి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీలాంటి వారి ద్వారా అయితే ప్రపంచాన్ని త్వరగా ఫోకస్ ఇవ్వగలరు అని అవసరమైతే ఈ కథను మీరు సినిమా కూడా తీసి ప్రజల అందరి ముందు కళ్లకు కట్టినట్టుగా నటించి చూపించగలిగే లాంటి సేవలు కూడా మీరు చేయగలరు అదేవిధంగా సినిమాలో ఏ విధంగా నటించే సేవ చేయ గలుగుతున్నారో నిత్య జీవితంలో కూడా రియల్ గా కూడా అలాగే నటన చేయాలి అని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మనమందరం కలిసి ఈ పరమ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎవరి వంతు వారి సహయోగము ఎవరి కోసం వాళ్లము చేసుకోవడం చాలా మంచిది సమయం చాలా తక్కువగా ఉంది అని స్వయం భగవంతుడు 100% సత్యము తెలుపుతున్నారు కాబట్టి ఇది నాయొక్క లాస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమిటంటే పరమాత్మ తరఫునుంచి అందరు కూడా మీకు సమీపంలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్లకు వెళ్లి మీ యొక్క ఆత్మ పరిచయాన్ని వారం రోజుల కోర్సు ద్వారా రోజుకి ఒక గంట సమయం కేటాయించి తెలుసుకో గలరని నాయొక్క హృదయ పూర్వకమైన ప్రేమతో బ్రతిమి లాడు కుంటున్నాను నాకంటే ముందు పరమాత్మ మన అందరిని వేడుకుంటున్నాడు. ఏ విధంగా భగవద్గీత లో కూడ చెప్పబడి ఉంది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానాంఅ ధర్మస్య తాదాత్మనాం స్మృజామ్యహం అని చెప్పబడి ఉంది దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను భూమి పైనఅవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేస్తాను అని చెప్పబడి ఉంది మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పరిశీలించినట్లయితే ఈనాడు ప్రపంచంలో ధర్మము ఎక్కువ ఉందా అధర్మం ఎక్కువ అని చూసినట్లయితే మనకి అర్థమవుతుంది 95% ఆధర్మము ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కావున ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది ధర్మస్థాపన లో మన అందరి యొక్క సహయోగము స్వయం పరమాత్మ వచ్చి హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు ఈ మహాన్ కార్యంలో మీ యొక్క సహజ యోగం కావాలి అని పరమాత్మ యొక్క శుభ ఆశ అంటే ఇక్కడ డబ్బు విషయము కాదు మీ యొక్క మనస్సు బుద్ధి ద్వారా పరమాత్మ యొక్క కార్యంలో నడిపించాలి అన్నది ఆయన యొక్క శుభ ఆశ ఈ ఆశను నెరవేర్చండి అన్నది పరమాత్మ సందేశం ప్రతి రోజు ఒక గంట సమయం ఇవ్వాలని మా యొక్క సుభ ఆశ
Yes.I know.Kanumoosina kanipinche nijamidera from Santanam etc are there.Many more are there.But I feel on every title chosen 4 or 5 songs are enough.My library may be missing some songs too!
Tragedy king anr garu in telugu cine field. Very meaningful song. Hero expressing his sorrowful in his mind to his life partener who did not fully understand him. Such sorrowful songs anr will live in his character fully. We express our thanks to great legend anr garu.
నిజంగా చెబితే నమ్మరు డ్యూటీ నుండి వచ్చి అలా ఆరు బైట కూర్చొని u tube ఆన్ చేసి ఈ పాటలు వింటే నా సామి రంగా ఎక్కడికో వెల్లిపోతునట్టు హాయి హాయి గా ఆకాశగమనం చేస్తున్నట్టు ఎంత హాయి అంటే వర్ణించలేను అక్కడ బడలిక అంతా నిముషంలో మాయ మైపోతుంది .నిజంగా ఆనాటి రచన.కూర్పు. పాడిన విదానం.నిజంగా ఆ భగవంతుడు వీరిని ఆంద్ర ప్రదేశ్ లో జన్మింప చేసారు అనడం లో అతి శయోక్తికాదు తెలుగు ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం వారు అందరూ చిరంజీఉలు గా ఉంటారు
సాహిత్యం, సంగీతం, గానం, అభినయం, కళాకారులు అత్యద్భుతం. న భూతో న భవిష్యతి. వారందరికి నమస్సుమాంజలి.
ఘంటసాల గారు లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం మరొకరికి రాదు ఆయన చిరస్మరనీయుడు., everlasting great singer.
ఎంత విచారములో వున్నా ధైర్యము చెప్పే మంచి పాట ! ఘంటసాల అపురూపముగ పాడారు. నటీనటులు చక్కగ చేశారు......PNR వైజా.
A very very fine melodious song all Ghantasala songs Nothing is equal to this songs really heart stolen
Mereyyyy gelicharuuu
Neenu odipoyanu ok
Meeru sukam vundaali Anie Vellaanuu thelusaa
👌സൂപ്പർ 👌i love thelugu old songs. I am malayali
మీ చానెల్ కి చాలా ధన్యవాదములు సార్
ఇలాటి పాటలు మాకు వినిపించి మీరు ధన్యులు.
నిజంగా నాకు ఈ పాటలు విన్నంత సేపు ఏంతో హాయి అనిపించింది.అన్నీ ఆని ముత్యములే ...
ఆగాదమౌ జలనిదిలోనా ఆనిముత్యము ఉన్నటు లే... మల్లియలారా మాలికలారా...మనసునమన సై బ్రతుకున ...ఎక్కడఉన్నా ఏమైనా మన మేవరి కివారై వెరైనా ....ఇలాటి పాటలు.మాకు వినిపించారు.నిజంగా మీరు ధన్యులు.
MANCHI VIDEOLU CHALA VUNNAYI.WATCH AND ENJOY .DONOT FORGET WIRTTING YOUR GRACEFUL COMMENTS.THANK YOU.
ఓం శాంతి మీరు నా కోసం ఆనాడు మన పెద్దవాళ్లు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ప్రాణం పెట్టి నటించినటువంటి వాళ్ల కోసం కేవలం వాళ్ళ కోసమే కాదు సమాజం కోసం ఆ విధంగా పాటలు రాసినటువంటి వాళ్లు కూడామహాత్ములు అదేవిధంగా పాడిన టువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా చాలా గంధర్వ గాయకులు మంచి రీతిగా సహజంగా సరళంగా ఈజీగా అర్థమయ్యేలా వివరించాలి కూడా ఇంకా వీటికి సంబంధించి నటువంటి వాయిద్యం సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని కలిపి స్వీట్లు లాగా తయారు చేసి మన అందరికీ కూడా panchi పెట్టినటువంటి మహానుభావులు అటువంటి మహానుభావుని మనం మరవటం సమంజసం కాదు కాబట్టి వీరి ఆత్మకు కూడా ఏ జన్మలో ఉన్న సుఖంగా ఆనందంగా ఉండాలని సదా వినమ్రతతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు మనసారా దీవెనలు ఆశీర్వాదాలు ఆ పరమాత్మ నుంచి లభించాలని కూడా ఎల్లవేళల ప్రార్థిస్తూ ఉంటాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. లోకం కోసం ఇలాంటి మంచి మంచి పాటలు అప్పుడప్పుడు అందరికీ మళ్లీ వినిపిస్తూ ఉండాలి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి చాలా మంచి పాటలను విడుదల చేసినందుకు నందమూరి బాలకృష్ణ అన్నయ్య గారికి నందమూరి తారకరత్న అన్నయ్య గారికినందమూరి తారక్ కుజూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే అక్కినేని నాగార్జున గారికి సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాలతో ఇవి విడుదల చేశారు మీరందరూ కలిసి తీసుకున్నటువంటి మంచి నిర్ణయం చాలా బాగుంది కాబట్టి రోజుకు ఒక గీతమైన నేను తప్పకుండా సందర్భాన్ని బట్టి ప్లే చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆధ్యాత్మికత వివరణ కూడా తెలియజేస్తూ ఉంటాము థాంక్యూ సినీ హీరో లకి సినీ సంగీత దర్శకులకు పాటలు రాసిన కవులకు రచయితలకు పాఠకులకు ఇంకా దీనికి సంబంధించిన అనేక రకాల పని చేసినటువంటి మహా నా త్మలందరికీ కూడా నాయొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓం శాంతి మేటర్ చాలా పెద్దగా వద్దని చెప్పి సినీ హీరోలు సినీ దర్శకులు మరియు హాస్యనటులు ప్రేక్షకులు అందరి పేర్లు గుర్తు పెట్టుకునే రాయటం చాలా అసాధ్యమైన పని నాకు గుర్తులేవు అయినప్పటికీ కూడా వారందరికీ కూడా వారి అందరి ఆత్మలకు నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
చాలా ఓపికగా పాత మంచి పాటల పై మీ మనోభిష్టాన్ని తెలియచేశారు.సంతోషం.
కానీ ఈ అద్భుతమైన గీతాల సంకలనం మీరు అనుకుంటున్నట్లు గా నందమూరి వారు,అక్కినినేని వారి కృషి కాదండి.వారికి అంత తీరిక మనసు వుంటే పాత తెలుగు సినిమాలు నాణ్యమైన రీతిలో భద్రపరిచే వారు.వారికి అలాటి శ్రద్ధ లేదు.
ఈ పాటలు నేను అపుడపుడు సేకరించి కూర్చి వాటిని ఒక వీడియో గా అప్లోడ్ చేసాను.మనసున్న వారు ఆ పాటల లోని సుగుణాల వల్ల అంతగా ఆదరించారు.అదండీ
Yeah...
❤❤ Songs
Wonderfull.song heard tq.
Wonder ful
ఆనాటి మధురాతి మధురమైన గీతాలు❤ ఇప్పటి సంగీతం రచనలు జుగుప్సాకరమై మనుషులహృదయాలను కల్మషం తో నింపుతున్నాయ్ మరిముఖ్యంగా పసి మనసులు పాడైపోతున్నాయ్ 😂ఆమధురస్మృతులు తిరిగి సమాజంలోనికి రావాలి క్రొత్తట్రెండ్ అని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీస్తారు ఏమిటి జమాజానికి ప్రయోజనం కొంచెము ఖర్చు చేసి ఆనాటిమరమైన మూవీలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆనాటి మహానటుల వారసులు ప్రయత్నిస్తే ఎంతోమేలు
ఘంటసాల గారు గాన గంధర్వులు మన తెలుగు వారిగా జన్మించ డం మన తెలుగు వారి అదృష్టం
,వీరు కారణ జను ములు,
పాత పాటలు యిష్ట పడే సంగీత ప్రియు లకు వీరు నిత్య చిరంజీవి
LEGENDRY Ghantasala. UNIQUE Ghantasala.
Songs of Ghantasala,the main reason of those days pictures
Super Hit
😊😊😅
ఈనాటి రచయిత మహాకవి శ్రీశ్రీ కాలానికి అందని మహాకవి శ్రీశ్రీ కాలానికి విలువైన ది ఈ జీవితం ఆటపాటలు నిత్యనూతనాలు
¹
These songs a part of my life. The scenes and power of emotions and memories of teenage and college days, are most precious memories. Now I am 75 and this was my life.
This Malliya Lara..... song was used to be sung by my father long back in 1965 when he was facing troubles and opposition by my brother when myself and my father were going to Bazar.😁🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధురమైన తెలుగు పాటలు....
సూపర్... సూపర్... సూపర్...
🌹👌🙏Ghantasala gariki padabhi vandanalu...
melodious సాంగ్స్... అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అజరామర మైన సంగీతము సాహిత్యము కలబోసిన మధుర గీతాలు 🎉🎉🎉🎉 ఘంటసాల మాస్టారు గారికి ఎప్పటికీ రుణపడి వుంటాము.
Avunamdi
Never in the history such a very best great melody super singer will never born in this world ever
Very beautiful sound clarity, video and selection of songs. Thankyou very much.
Deepavalipicthar
Songs
Good collection. Thanks
ఆనాటి సాహిత్య దిగ్గజాలు,కవులు,మరియు
రచయితలు అల్లిన తెలుగుపదాు
బాణీ లు, సూపర్. ఇంక ఆ టువంటి
సాహిత్యాన్ని చూడలేము. తెలుగు
భాష ఉన్నంత వరకు, ఈ పాటలు
అజరామముగా వుంటాయి.
ధన్యవాదాలు.
Mari eenadu ardhanagnangs uuu antava uhhhu antava
Telugu literature padaipoyindi
*zz
1 we
మనస్సు అలజడి గా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, ఏ దైనా కారణాలవల్ల ఒత్తిడికి గురైనప్పుడు ఏ వైద్యముూ అవసరం లేకుండా ఇటువంటి మధురమైన కొన్ని పాటలని వింటే చాలు ఒక ఆనందకరమైన పరిస్థితిలోకి కొన్ని నిమిషాలలో వచ్చేస్తాడు అంటే ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు.
అటువంటి పాటలని అందించిన కళాకారులందరికి నా శత కోటి ధన్యవాదములు. ❤
నాకు ఈ గురువుగారి పాటలు అంటే ఎంతో ఇష్టం. జీవితం అంతా ఈయనే నాకు.
Kk hu😢😢evt🎉😅hy kirtG_😅lkef ft ft Chu hu x no no no no
Ma nanna gariki Ghantasala garu ante chala estam ,nanna gurthu ku vasthunnaru
గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల గారు. ఆయన నేటికీ అందరి మనస్సుల్లో చిరంజీవిగా ఉన్నారు అంటే ఆయన పాటలు ఎంత మధురంగా ఉన్నాయో అర్థమౌతుంది.
జీవిత సత్యాన్ని వివరించే గీతాలు
Excellent complication of Ghantala songs of old Telugu film songs. Those who listened and followed Telugu film industry glory in the earlier period are happy and joy again feeling by listening in the present time also.Thanks for uploading and compailing these songs.
Appreciate your good taste
Say compilation not complication
Heart touching, melancholy melody giving directions how face problems and withstand. Superb action by our beloved anr who is pride of Andhra Pradesh and India.
Complication కాదు తమ్ముడూ-compilation (కంపైలేషన్)
NTR. ANR. GHAn TASALa are the legends in our Telugu cene world for ever on. Earth I pray God for their rebirth on earth
😢
Nannu chanppa vaddhuuuuplease
Old is gold , nice songs , superb
ఏమని వర్ణించను ఈ గాన సమ్మోహనం. తన గాత్రంతో ఎంతో మందికి స్వాంతన కలిగిస్తూ తెలుగువారికి తరగని అస్తిలా మిగిలిన పాటల పెన్నిధి ఘంటసాల గారు ప్రాతఃస్మరణీయులు.
Great songs by Gantasala garu, unparallel, a great melodious singer he is
.
RK music Chanel variki danyavadalu.
Intha goppa patalu maku gurthuku testunnaru.
All these songs are Evergreen melodies !!!
The great songs,evergreen, and also real life feelings
Never forgetable
Namaskar
All Songas are Great N T R Legend & A N R Is Best Actor ఘంటశాల పాటల దేవుడు.
వెలుగు నీడలు.అక్కినేని నాగేశ్వర్ రావు.మరియు సావిత్రి నటించిన.చిత్రము
సూపర్ సాంగ్.సూపర్ మూవీ.
Free ft by
Superub legend
Very nice movie. I like it very much.
Sri Ghatasala gariki Pranamam
వెలుగునీడల సినిమాలో ఘంటసాల గారు పాడిన అద్భుతమైన పాట.
కి.భీ
Mahaksvi SRI SRI and Master garldi great combination.
ఈనాటికీ ఈ పాట లో విలువ ఏ మాత్రం తగ్గలేదు
పల్లవి,చరణం సాఫీగా సాగుతూ ఆ మాత్రం ఈ మాత్రం అనుకరణ తో స్వరం బాగా ఉన్నవాళ్ళు పాడుకోగల్గిన
మధురమైన గీతాలనుట లో ఏ మాత్రం సందేహం లేదు.
Qqa
Là**
Excellent singers and acting actors.
Mond blowing indeed.
N.
Yeah 👍 exalent iLu uuusong toooooo....
Excellent music of Pendyala garu. Very sweet voice of beloved Ghantssala master.ANR WAS LUCKY TO HAVE WITH HIM IN HIS PRODUCTIONS
Ghantasala spread nectar to Telugu music lovers through his songs.
Yes we are very lucky to have a singer like Ghantassla in telugu v
Good sorrowful lyrical song by Ghantasala in old film Velugu Needalu.Both ANR and SAVITRI had
impressed with their action,under
delightful composition.
వావ్ గంటశాల గాత్రం వినడం మనం ఈ జన్మ లో చేసుకున్న పుణ్యం చెప్పాడానికి మాటలు లేవు 🔥🔥👌👌
NO WORDS TO SEY. EXLENT
మహానటి సావిత్రి గారిని చూస్తూనే ,మన మనస్సులో అదోవిధమైన గౌరవ భావన , అనుభూతి, మానసిక ఆనందం కలుగతుంది. మహానటి ని మించినవారు ఎవరు లేరు అనేది సత్యం. వారి నటనకు వారే సాటి. వారి నటనకు సాటి , ఈ తరం వారు పోటీ ఎవరు లేరు. ఆమె ముఖారవిందం ను చూస్తూనే అదోవిధమైన మానసిక ఆనందానుభూతి కలుగుతుంది. ఆమె ఒక లెజెండ్ అని చెప్పవచ్చు.
Nijam nijamu.
ఆవేదన కాదు అత్యంత అంతర్లినమైన అర్దాలతో, మధురమైన భాషతో రచించిన మహానుభావులు,ఎంతో మధురంగా హృదయానికి హత్తుకుని ఆలోచింపజేసే విదంగా గానం చేసిన ఘంటసాల గారికి ఆజన్మంతం కృతజ్ఞతలు
aa maha gayakudiki Saashtanga Namaskaramulu 🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
vaari kutumba sabhyulaku naa pragaada saanubhuthi telupuchunnanu👏👏👏👏👏
సంగీతం మరియు గాత్రం మళ్ళీ భాష ఈ మూడు ఏకమై శ్రీ వారి ప్రసాదం చక్కెర పొంగలి అనుకొంటారో లేక లడ్డు అనుకొంటారో అది మీ ఇష్టం మన భాషని బ్రతికించుకొందాము
ALL SONGS....WAY OF SINGING AND MEANINGFUL SONGS.
మృధు మధుర సుస్వర సంగీత సంరంభము
Gantasala golden super 👌 songs 🎵 ❤ 🎵 👌 💛 ❤
Wonderful haunting melodious songs.
చాలా బాగుంది ఆవేదన పాటలు
Chalabagunnai
Feel good songs
Marvellous lyrics and tunes. Meaning touched the hearts. Hats off to the lyricist.
Evergreen melodious old songs Beautiful Voice of Gantasala hat's of the greatest legend Singer of Telugu Film 🎥🎥🎥🎥🎥
This is absolutely original navaratnalu , listen and follow the principal,Don't listen polluted politicians 🙏
సూపర్.సాంగ్.ఓల్డ్.ఇస్.గోల్డ్
Ghantsala master is great. Note, the difference of voice modulation for anr & ntr. Simply superb singing
very true. No other singer had this talent on the earth
Fine gantasala songs
🌱🌱🌱🙏🙏🙏 Sri Sri Lanti "Goppa Kavi" Ghantasala Venkateshwar Rao Lanti "Goppa Gayakudu" Akkineni Nageshwar Rao Lanti "Goppa Actor" Cinee Prapanchamlo Maha Rajulu!.🙏🙏🙏🌱🌱🌱
velugu needalu velugulone
Old is Gold. NTR and AnR both.great legends. ANR and.NTR acting no body will fill.
Ntroldsongs
Gantasala sorrow songs are very beautiful and nice compliment to both youger generation and old people,who is interested in music 🎶🎵 melody 🙏🌹🙏
l
Gantsala gariki maa vandanllu world Telugu movie songs singer King thankyou
Very happy christmas very nice talking song very very birther and sister very nice. Song think you but full god bless
Fantastic selection of songs. It is said if you are happy listen to the music. If you are sad listen to the lyrics. Your upload of this video shows the depth of the commitment of GHANTASALA Mastharu and dignity of songs carefully selected to maintain the mood. Thank you so much sir.🙏🙏
Yes.Rightly said.When you are happy, you enjoyt he music. But when you are sad, you understand the lyrics. Behind every favorite song there is an untold story.
Thank you.Keep enjoying the further musical feast.
Re w
The
మాటలేవు 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాల గ్రేట్.
Very good songs.....Old 👍 is gold....
నేను హృదయంతో పలకాలంటే వీరి పాటలే
కదిలిస్తాయి.
నీ సుఖమే నే కోరుతున్నా .. ఎంత అద్భుతమైన భావన . అసలైన ప్రేమకు నిర్వచనం. ఘంటసాల గారు చిరంజీవి.
అద్భుతమైన రచనలు.. ఇంకా గొప్ప గానం, సంగీతం.. Mostly all are message oriented.. Wonderful collections..
Glad sir
Gyanamrutham Sangeeta
Old is gold 🙏🙏🙏🙏🙏
@@charepallirkmusicchannel0905కల కానిది not a sorrowful song.
It's inspirational song.
అయితే ఈ పాటలన్నీ కూడా ఆ రోజుకి ఈరోజు కూడా పనికి వస్తాయి కానీ మనం అనుకున్నట్లుగా ఆ సమయం మాత్రం అయిపోయింది అదేవిధంగా మనం ఉండాలి అని కోరుకోవడం తప్పు లేదు జీవిత సత్యాలు చెప్పారు వాళ్ళు కానీ పరమాత్మ చెబుతున్నారు ఆ సమయంలో ఇప్పుడు అయిపోయింది మనల్ని మనం తెలుసుకునే సమయమిది నిన్ను నీవు తెలుసుకో అని పరమాత్మ ఇప్పుడు వచ్చి మన ఆత్మ యొక్క పరిచయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మనమందరం కూడా నమ్మి ఈ విషయంపై మనం ప్రయత్నం చేసినట్లు అయితే స్వయం రక్షింప బడతాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దిగజారిపోయి నటువంటి నైతిక విలువలు లను తిరిగి మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకు రాగలవము దీని కోసం మన తనువు మనసు ధనము సహితముగా తక్షణమే పరమాత్మ యొక్క శ్రీ మతము అనుసారముగా ఎవరి వంతు వారు ఒక్క ఏలు సహయోగం ఇచ్చినట్లయితే ఇచ్చినవారికి భాగ్యం లభిస్తుంది ఏమీ భాగ్యము అంటే ప్రస్తుతానికి ఆత్మకుసుఖము జ్ఞానము శాంతి ప్రేమ పవిత్రతఆనందం సుఖముమరియు శక్తి ప్రస్తుత సమయంలో ఈ పైన చెప్పబడిన 7 గుణాలు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మలో లోపించిన వి కాబట్టి తిరిగి వీటిని మెరుగుపరచాలి అన్నది పరమాత్మ యొక్క పరమ కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు పరమాత్ముడు అనగా సదాశివుడు సదా సరుకులక సర్వ ఆత్మలళ్యాణకారి శుభకరుడు మంగళ కరుడు అయినటువంటి సదా శివుడు ఈ భూమి మీదకు వచ్చారు 1936 నుంచి ఈ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము ఒక వృద్ధ మానవతనువును ఆధారంగా చేసుకొని స్వయం భగవంతుడే ఈ అక్క యజ్ఞాన్ని యజ్ఞ సేవకుడైన పితా శ్రీ బ్రహ్మ బాబా మరియు మాతేశ్వరి శ్రీ జగదాంబ సరస్వతిఅయినటువంటి వీరిద్దరు యజ్ఞానికి మాతా పితలు తర్వాత దాదీ లు ఉన్నారు తర్వాత బ్రహ్మ కుమారీలు మరియు కుమారులు ఉన్నారు వీళ్లందరి ద్వారా నాకు జ్ఞానం అందించారు పరమాత్ముడు ఈజ్ఞానం ఆధారంగా నాకు పరిచయం ఉన్నటువంటి మీ ఇలాంటీ మంచి మనసున్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి అనేఒక సత్యమైన ఆత్మికభావన కలిగింది ఈ భావనను ఎలాగైనా మీకు తెలియ జేయాలి అని ముందుగా మీరు ఎందుకు గుర్తుకు వచ్చారు అంటే సమాజానికి మీరు సినిమాల ద్వారా నటించి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీలాంటి వారి ద్వారా అయితే ప్రపంచాన్ని త్వరగా ఫోకస్ ఇవ్వగలరు అని అవసరమైతే ఈ కథను మీరు సినిమా కూడా తీసి ప్రజల అందరి ముందు కళ్లకు కట్టినట్టుగా నటించి చూపించగలిగే లాంటి సేవలు కూడా మీరు చేయగలరు అదేవిధంగా సినిమాలో ఏ విధంగా నటించే సేవ చేయ గలుగుతున్నారో నిత్య జీవితంలో కూడా రియల్ గా కూడా అలాగే నటన చేయాలి అని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మనమందరం కలిసి ఈ పరమ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎవరి వంతు వారి సహయోగము ఎవరి కోసం వాళ్లము చేసుకోవడం చాలా మంచిది సమయం చాలా తక్కువగా ఉంది అని స్వయం భగవంతుడు 100% సత్యము తెలుపుతున్నారు కాబట్టి ఇది నాయొక్క లాస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమిటంటే పరమాత్మ తరఫునుంచి అందరు కూడా మీకు సమీపంలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్లకు వెళ్లి మీ యొక్క ఆత్మ పరిచయాన్ని వారం రోజుల కోర్సు ద్వారా రోజుకి ఒక గంట సమయం కేటాయించి తెలుసుకో గలరని నాయొక్క హృదయ పూర్వకమైన ప్రేమతో బ్రతిమి లాడు కుంటున్నాను నాకంటే ముందు పరమాత్మ మన అందరిని వేడుకుంటున్నాడు. ఏ విధంగా భగవద్గీత లో కూడ చెప్పబడి ఉంది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానాంఅ ధర్మస్య తాదాత్మనాం స్మృజామ్యహం అని చెప్పబడి ఉంది దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను భూమి పైనఅవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేస్తాను అని చెప్పబడి ఉంది మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పరిశీలించినట్లయితే ఈనాడు ప్రపంచంలో ధర్మము ఎక్కువ ఉందా అధర్మం ఎక్కువ అని చూసినట్లయితే మనకి అర్థమవుతుంది 95% ఆధర్మము ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కావున ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది ధర్మస్థాపన లో మన అందరి యొక్క సహయోగము స్వయం పరమాత్మ వచ్చి హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు ఈ మహాన్ కార్యంలో మీ యొక్క సహజ యోగం కావాలి అని పరమాత్మ యొక్క శుభ ఆశ అంటే ఇక్కడ డబ్బు విషయము కాదు మీ యొక్క మనస్సు బుద్ధి ద్వారా పరమాత్మ యొక్క కార్యంలో నడిపించాలి అన్నది ఆయన యొక్క శుభ ఆశ ఈ ఆశను నెరవేర్చండి అన్నది పరమాత్మ సందేశం ప్రతి రోజు ఒక గంట సమయం ఇవ్వాలని మా యొక్క సుభ ఆశ
Excellent songs Now &Then
Ghantasala ..a legend in music world. Nobody can replace in few thousand years to come..
0
Stupendous compilation.Nirdhoshi trackvery good.Bommanuchesi in Devatha movie ,apt inclusion.
Yes.I know.Kanumoosina kanipinche nijamidera from Santanam etc are there.Many more are there.But I feel on every title chosen 4 or 5 songs are enough.My library may be missing some songs too!
L
Super Song 🎵👌
రచితలకు గాయకులకు కళాకారులకు 🙏🙏🙏🙏🙏🙏🙏 ....
Very good songs....Old song is awesome and excellent....
Excellent, Nice, golden hit songs , Golden memories 🙏
ఈ సారొఫుల్ సాంగ్సులొ
బాగుంటది లైఫ్ ఫిలాసఫీ
ఇంతే అనిపిస్తుంది జీవితం
ప్రతి మనిషికి ఇది నిజం
సాహిత్య,సంగీత,గానమహానీయులందరికి వందనాలు
Great poets and great singer doing 100 percent justice to the meaning
Tragedy king anr garu in telugu cine field. Very meaningful song. Hero expressing his sorrowful in his mind to his life partener who did not fully understand him. Such sorrowful songs anr will live in his character fully. We express our thanks to great legend anr garu.
U get gt th it bff the unt CT Yun b
ఒక్కొక్క పాట వెల కట్టలేని ఆణిముత్యం వంటిది.
ఇంత అద్భుతమైన పాటలు వినగలమా
Vinebhagyam manade
What a grate melodies vibration songs grate memories my life
Gantasala gariki padabivandanaalu
Great tone given by God
Ohwow adubutham sweet song venkateswarlu Rtc HANMA KONDA
ఘంటసాల లాంటి మహా గాయకుడు నభూతో న భవిష్యతి❤🎉
Gantasala Super singar
ఈ పాట విను 6 న్న
@@venkataseshaiah8832
p
@@venkataseshaiah8832uuuuuh7iû
😊
నిజంగా చెబితే నమ్మరు డ్యూటీ నుండి వచ్చి అలా ఆరు బైట కూర్చొని u tube ఆన్ చేసి ఈ పాటలు వింటే నా సామి రంగా ఎక్కడికో వెల్లిపోతునట్టు హాయి హాయి గా ఆకాశగమనం చేస్తున్నట్టు ఎంత హాయి అంటే వర్ణించలేను అక్కడ బడలిక అంతా నిముషంలో మాయ మైపోతుంది .నిజంగా ఆనాటి రచన.కూర్పు. పాడిన విదానం.నిజంగా ఆ భగవంతుడు వీరిని ఆంద్ర ప్రదేశ్ లో జన్మింప చేసారు అనడం లో అతి శయోక్తికాదు తెలుగు ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం వారు అందరూ చిరంజీఉలు గా ఉంటారు
Super music super lyrics
Super voise super action
Jeevitamloni visha dalu gurtuku testushundi ee song.
ಪ್ರತಿ ಮನಿಷಿಕಿ ಜೀವನ ಸೂಕ್ತಿ ಪ್ರಭೋದಿಂಚೆ ಗೀತಮ್.
చాలా అర్థవంతమైన పాట
Though sorrowful songs, most meaningful lessons.
అమర గాయకుడు అనే మాట ఇందుకే వచ్చింది. పాట లో భావం ను హృదయం కు హత్తుకుంటూ పలికించడం మాష్టారు కేం సాధ్యం ❤🎉
Super songs yennisarluvinna enka vinalanipinche songs
Very Very good song
Old is always good
ANR Ghantasala evergreen combination ❤❤❤
Enni sarlu vinna thanuvu teeradu chala manchi patalu
Acharya Athreya great lyrics & gantasala garu grate and great music 👌🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Nice song
A
🎵🎵🎵 அருமை அருமை அருமை
ரொம்ப நன்றி 🙏
Good collection of old not old gold songs