భక్తుల్లో బేధాలు.రాజకీయ నటనలు ఓ భక్తుల్లారా కళ్ళు తెరుద్దామా? Devaraju maharaju on gods | Politics

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #devarajumaharaju #aboutthegods#massvoice
    భక్తుల్లో బేధాలు.రాజకీయ నటనలు ఓ భక్తుల్లారా కళ్ళు తెరుద్దామా? Devaraju maharaju on gods | PoliticsWatch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu UA-cam Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

КОМЕНТАРІ • 13

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 3 дні тому +2

    Great explanation 🎉🎉

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 2 дні тому +1

    మీ వీడియోలు చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమైంది, మీరు హిందూ మతం పై ఎప్పుడు నెగెటివ్ గా మాట్లాడుతుంట్టారు కానీ ఇది తప్పు. మీరు చూసింది, మీరు చెప్పేది 10% కరెక్ట్, 90% తప్పు. మీరు వినాయకుణ్ణి దర్శనం చేయాలనుకుంటే మీకు ఫ్రీ గా దర్శనం చేయిస్తాం. నేను దళితుణ్ణి కానీ పక్క హిందువును. అసలు మూఢనమ్మకాలు చెప్పేది మీరు, మీరు చెప్పేవి 100 ఏళ్ళ క్రితంనాటివి. మీరు తిరుపతికి వెళ్తే మీ కులము అడగరు, శ్రీశైలం వెళితే కులం అడగరు మీకు తెలువకపోతె తెలుసుకోండి. ఇప్పుడు మీరు చెప్పేదేందీ పరాయి మతంలోకి మరమంట్టారా. కర్మ..... ఆఫ్రికాలో ఎంజరుగుతుందో తెలుసుకోండి ఆఫ్రికాన్స్ హిందూమతంలోకి మారుతున్నారు. మీరు చెప్పేవి వింట్టుంట్టే నవ్వొస్తుంది ప్రభుత్వలు కూడా మూఢనమ్మకాలతో పనిచేస్తున్నాయా, ఒక్కటి మాత్రం అర్ధమవుతుంది మీరు సనాతన ధర్మానికి, హిందువులకు వ్యతిరేకమని..... కర్మ..... జై సనాతన ధర్మ..... 🚩🚩🚩🚩🚩

  • @mohammedferojuddin3663
    @mohammedferojuddin3663 2 дні тому

    Exactly 💯 Corectt ga chepparu braamanulaki job surety undi. , AP lo 7 lacks gudulu unnai pujariga job guarantee undi

  • @kuvitvap7517
    @kuvitvap7517 3 дні тому

    జై భీమ్

  • @pylaGanesh-s6d
    @pylaGanesh-s6d День тому

    🎉superb 👌 thanks

  • @pooliramesh4497
    @pooliramesh4497 2 дні тому

    Good information

  • @sidhu-vv6jp
    @sidhu-vv6jp День тому

    92% of workers cleaning urban sewers, septic tanks are from SC, ST, OBC groups.....
    Report by ministry of social justice and empowerment
    Please do video on this

  • @pujariraveendra557
    @pujariraveendra557 2 дні тому

    👍

  • @ationdj1308
    @ationdj1308 3 дні тому

    🙏🙏🙏

  • @Deo343
    @Deo343 День тому

    వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని చెబుతూనే కలియుగం గురించి మాట్లాడకుండా సనాతనం గురించి మాట్లాడుతున్నారు దేనికి సనాతనం వేరు మరియు కలియుగం వేరు కదా🤔🤔🤔🤔🤔🤔
    వీళ్ళు సనాతనం గా ఉండాలని చెప్పుతూ కలియుగాన్ని అనుసరిస్తున్నారు😂😂😂😂😂😂😂😂😂😂
    సనాతనం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నార 🤔 లేక కలియుగాన్ని అనుసరిస్తున్నార 🤔🤔

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 3 дні тому

    మా తెలంగాణ భక్తికి నిర్వచనం వేరు సోదరా ( పరమార్ధము సద్భక్తి ప్రపంచార్ధమై సద్వృత్తి ) మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవిగారు ఎప్పుడో చెప్పారు