ముందుగా దినేష్ అన్నకి ధన్యవాదాలు.... కళ్ళు లేకున్నా ఏదైనా సాదించగలం... అని నిరూపించిన వ్యక్తి చిన్నయ్య.... నా సోదరుడు.... ఇలా చూస్తుంటే.... మనసు ఉప్పొంగిపోతుంది... ##NITHIN
ప్లీజ్ అందరు షేర్ చెయ్యండి ఎందుకోతెలుసా తన గొంతు ప్రపచం మొత్తంవినపడాలి తనకు కంటిచూపు దేవుడు ఇవ్వలేదు కానీ మంచి గొంతు ప్రసాదించడు తనకు మంచి సినిమాలో పాట పాడే అవకాశం రావాలి అని కోరుకుందాం
చిన్నయ్య గారు అందడవడం చాలా భాదాకరమైన విషయం. దయచేసి అందుడనకండి. గొప్ప ఙ్ఞాని. బహుశా! అన్ని వున్న అంధకారంతో నిండివున్న ఈ సమాజము ను ఈ ఉత్తముడు చూడకూడదనే కాబోలు భగవంతుడు చిన్నయ్య ను చిన్మయ స్వరూపం లో సృష్టించి వుంటాడు. చాలా చక్కని కంఠ స్వరం. గానం సుమధురం. సమయస్ఫూర్తి.ససంస్కారం. మిక్కిలి ప్రశంశనీయం. దినేష్ గారు! మీ కృషి మిక్కిలి అభినందనీయం. మిమ్ము ఎంత కొనియాడిన, ఎంత సత్కరించిన తక్కువే. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య సర్వ సుఖోపభోగముల ప్రసాదించాలని దేవదేవుని ప్రార్థిస్తు.... సదా మీ శ్రేయోభిలాషి. సకల సుజన విదేయుడు.
చిన్నయ్య గారు మీరు చాలా బాగా పాడుతున్నారు.మీ స్వరం గొప్పగా ఉంది.తెలంగాణ టాలెంట్ ద్వారా మీ పాటను మిమ్ములను చూసే భాగ్యం కలిగింది. ఈ ఛానల్ ద్వారా మీమ్మల్ని పరిచయం చేసిన దినేష్ గారికి ధన్యవాదాలు.
Gorenkala Narsimha Sir meeru government Valla tho matladi chinnaya Anna Ku choopu theesukoni ravalani manaspoorthiga korukuntunamu sir Bhagavanthudu meeku mee kutumbani bhagavanthudu challaga deevinchalani korukuntunamu sir
Dinesh అన్న నమస్తేనే మీరుచేస్తున్న ప్రయత్నం మంచిది.మనతెలంగాణలో ఇంత మంచి కళాకారులూ ఉంటారని వారిని గుర్తించాలనే ప్రయత్నం చేసింనందుకు నీకు దండాలు.కళాకారులూ అంటే సృష్టికి దిక్చుచి లాంటి వారు. సృష్టి లోని మనోభావాలను ఎలాగా అర్ధం చేసుకోవాలని మనకు అర్ధం అయ్యే విధంగా చెపుతున్నారు .కానీ మాటలు,పాటలు,లేకపోతె మనుషుల భావాలూ,బాధలు,కన్నీళ్లు,కష్టాలు,ప్రేమ, సంతోషం.అర్ధం కాకపోవునేమో అనిపిస్తుంది. అన్న ఇంక మంచి కళాకారులను వెతకాలి వారు చెరిత్రలో కలిసిపోకూడదు మీద్వారా వారు చెరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను .శ్రీ...
Chinnayya Garu meeru chala talented person mee chala Manchi talent unndhi Dinesh Garu meeku kuda chala thanks e lanti vallaki vall talent nee bayapeduthunnaru antey Adhi mana Telangana talent ki tq
అన్న చాలా బాగా పడినావు, మీ కళకు నా హృదయ పూర్వక వందనాలు, మీకు సపోర్ట్ చేసిన సుధాకర్ గారికి ధన్యవాదములు, నాకూడా సుధాకర్ గారు చాలా ఎంకరేజ్ చేసినారు నా పేరు మీన్ కుమార్ r R ప్రభాకర్ స్వామి శిష్హుడు
చినఎం్నయ్య కళ్ళు లేక చూడలేకున్న రసమయి బాలకిషన్ ఎత్తుకున్నది ఇంత టాలెంట గా్ చెప్తున్నది ,గ్రేట్ అన్న అలాగే మిమ్మల్ని మాకు పరిచయం చేస్తున్న తమ్ముడు దినేష్ కు మా కృతజ్ఞతలు
Chala baga padav anna super dhinesh anna nuvvu chala great anna ninnu chuste Naku Chala santhoshanga vundhi Anna elanti vallanu bayataku thistunnav anna nuvu vere Anna motham handsup
బాబాయ్ మీరు చాలా బాగా పడుతున్నారు ..చూపులేకపోయిన దేవుడు మీకు గొప్పస్వరం ఇచ్చాడు బాబాయ్....డప్పు కూడా బాగా కొడుతున్నారు ..మిమ్మల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దినేష్ అన్న కి ధన్యవాదాలు ....
అన్నా ముందుగా మీ చానెల్‌కి ఎక్సెప్ట్ ఎందుకంటే ఇంత దగ్గర్లో ఉన్న మిపుడు అదే డిస్టిక్ కానీ ఎప్పుడూ చూడలేదు అన్నకి మీ చానల్ ద్వారా చూస్తున్నాము అన్నకు ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా చూడాలని ఆ భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను మీ సంజీవ్ పెండి పల్లి మండల్ భైంసా డిస్టిక్ నిర్మల్
Dinesh Anna neeku thanks cheppali Anna intha talent unna anna ni support chesinanduku🙏🙏🙏🙏. @nijangane rathi bommalona kolavaina sivuda paata ku edupu vachindanna 👏👏👏👏👏👏
ముందుగా దినేష్ అన్నకి ధన్యవాదాలు....
కళ్ళు లేకున్నా ఏదైనా సాదించగలం...
అని నిరూపించిన వ్యక్తి చిన్నయ్య....
నా సోదరుడు....
ఇలా చూస్తుంటే....
మనసు ఉప్పొంగిపోతుంది...
##NITHIN
🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏇🏇🏇🏇🏇🏇🏇🏇🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤗🤗🤗🤗
🌷🌷🌹💐💐🙏🙏🙏
Brother mail cheyadam etla cheppu jera..
ధ
Super
ప్లీజ్ అందరు షేర్ చెయ్యండి ఎందుకోతెలుసా తన గొంతు ప్రపచం మొత్తంవినపడాలి తనకు కంటిచూపు దేవుడు ఇవ్వలేదు కానీ మంచి గొంతు ప్రసాదించడు తనకు మంచి సినిమాలో పాట పాడే అవకాశం రావాలి అని కోరుకుందాం
తప్పకుండా అన్న
Dinash tankyou anna
bagundhi
Anna folk studio sand videos anna
చాలా బాగా పాడారు 👌
తెలంగాణా టెల్లెంట్ సూపర్ ఛానల్ మంచి మంచి సింగర్లను వెలుగులోకి తెస్తుంద 💐👏
!
అద్భుతంగా పాడారు అన్న
మీకు కళాభివందనాలు.
మీ వాయిస్ చాలా బాగుంది
చిన్నయ్య గారు అందడవడం చాలా భాదాకరమైన విషయం. దయచేసి అందుడనకండి. గొప్ప ఙ్ఞాని. బహుశా! అన్ని వున్న అంధకారంతో నిండివున్న ఈ సమాజము ను ఈ ఉత్తముడు చూడకూడదనే కాబోలు భగవంతుడు చిన్నయ్య ను చిన్మయ స్వరూపం లో సృష్టించి వుంటాడు. చాలా చక్కని కంఠ స్వరం. గానం సుమధురం. సమయస్ఫూర్తి.ససంస్కారం. మిక్కిలి ప్రశంశనీయం.
దినేష్ గారు! మీ కృషి మిక్కిలి అభినందనీయం. మిమ్ము ఎంత కొనియాడిన, ఎంత సత్కరించిన తక్కువే.
మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య సర్వ సుఖోపభోగముల ప్రసాదించాలని దేవదేవుని ప్రార్థిస్తు....
సదా మీ శ్రేయోభిలాషి.
సకల సుజన విదేయుడు.
చిన్నయ్య గారు మీరు చాలా బాగా పాడుతున్నారు.మీ స్వరం గొప్పగా ఉంది.తెలంగాణ టాలెంట్ ద్వారా మీ పాటను మిమ్ములను చూసే భాగ్యం కలిగింది. ఈ ఛానల్ ద్వారా మీమ్మల్ని పరిచయం చేసిన దినేష్ గారికి ధన్యవాదాలు.
Extradinary voice of Chinnayya garu.
God bless u always
సూపర్ టాలెంట్.చాలా చక్కటి గొంతు.కళ్ళు లేకున్నా పాటలు విని. ఇంత బాగా పాడిన చిన్నయ్య సూపర్ స్టార్..... రియల్ హీరో
నేటి సమాజానికి నువు చాల ఆదర్షం ఆన్నా ....
సూపర్, దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక
కళ్ళతో చూడకుండా మనసుతో సమాజాన్ని చూస్తున్న చిన్నయ్య స్వామియే శరణం అయ్యప్ప.
తెలంగాణ టాలెంట్ కి సలాం చిన్నయ్య పాటలు సూపర్ గా పాడుతున్నాడు సూపర్ ఎక్స్లెంట్
Chinnaiah. Songs supper
మధురమైన వాయిస్, భగవంతుడు ఇచ్చిన వరం
బాగుంది
Super
Supar
Super anna
చాలా మంచి గాయకుడు ఆల్ ది బెస్ట్ బ్రదర్ మా సపోర్ట్ అన్ని విధాలుగా untundhi
అన్నా సూపర్ పాడిన అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కళ్లు లెకుంనా బాగా పాడారు ఇలాంటి వాళ్లు ను సినిమా లొ పాడపియాలి🙏🙏🙏
Super
పసిమొగ్గల పాట హృద్యంగా వర్ణించారు... స్వామియే శరణం అయ్యప్ప....
Good voice Anna gaaru god ashishulu yellapuduundali meeku
Congratulations 🎊 gollamada chinnaya Anna 😍
చిన్నయ్య మీరు సూపర్ మీ టాలెంట్ కు అభినందనలు మీ సెల్ ఫోన్ నెం కావాలి.
మీ గోరెంకల నర్సింహ్మా
రాష్ట్ర అధ్యక్షులు
వికలాంగుల హక్కుల
జాతీయ వేదిక (NPRD)
Gorenkala Narsimha
Sir meeru government Valla tho matladi chinnaya Anna Ku choopu theesukoni ravalani manaspoorthiga korukuntunamu sir
Bhagavanthudu meeku mee kutumbani bhagavanthudu challaga deevinchalani korukuntunamu sir
అ స్క్రీన్ పైన తెలంగాణ టాలెంట్ చానెల్ దినేష్ అన్న గారి ఫొన్ నెంబర్ ఉంది మరి మీరు ఆ అన్నాను సంప్రదించండి
Self confidence ki maro name ga unna e Anna ku padabhi namasumanjalilu .... dinesh Anna tq . superb
చిన్నయ్య మీకు ధన్యవాదములు అద్బుతమైనటాలెంట్ కి మరొక్కసారి వందనాలు .. దినేష్ అన్నగారికి వందనాలు . కళాకారులని ఇ ప్రోగ్రాం ద్వార వెలికితీసి వాల్ల ప్రతిబని ప్రజానీకానికి పరిచయం చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది....
Dinesh అన్న నమస్తేనే మీరుచేస్తున్న ప్రయత్నం మంచిది.మనతెలంగాణలో
ఇంత మంచి కళాకారులూ ఉంటారని వారిని గుర్తించాలనే ప్రయత్నం చేసింనందుకు నీకు దండాలు.కళాకారులూ అంటే సృష్టికి దిక్చుచి లాంటి వారు. సృష్టి లోని మనోభావాలను ఎలాగా అర్ధం చేసుకోవాలని మనకు అర్ధం అయ్యే విధంగా చెపుతున్నారు .కానీ మాటలు,పాటలు,లేకపోతె మనుషుల భావాలూ,బాధలు,కన్నీళ్లు,కష్టాలు,ప్రేమ, సంతోషం.అర్ధం కాకపోవునేమో అనిపిస్తుంది.
అన్న ఇంక మంచి కళాకారులను వెతకాలి వారు చెరిత్రలో కలిసిపోకూడదు మీద్వారా వారు చెరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను .శ్రీ...
చిన్నయ్య మా భైంస.కు దుర్గా నవరతులలొ ప్రోగ్రాం చేయించడం.జరిగింది.చాలా అద్భుతం గా పాడారు.
వీళ్ళని ముందుకి తిసుకు వచ్చిన దినేష్ అన్న కి ధన్యవాదాలు
మీలాంటి వలని గుర్తించి టెలివిజన్ కి మీ యొక్క టాలెంట్ ను తెలియజేసిన వారికి పదాబి వందనం 🙏🙏🙏
Nijaniki adhyna lopam unnavallaki Devudu chala dhairym esthadu..thank u God🙏I'm all so handicapped..
❤❤❤❤❤
Chinnayya Garu meeru chala talented person mee chala Manchi talent unndhi Dinesh Garu meeku kuda chala thanks e lanti vallaki vall talent nee bayapeduthunnaru antey Adhi mana Telangana talent ki tq
Super🙏🙏👌👌👌👌
Anna nv telangana talent dwara
chala manchipanichesthunnav.
God bless U🙏
Dinesh you are doing very good service to bring out hidden Telangana village talent.it is helping hand to them. Continue pl.good
అన్న చాలా బాగా పడినావు,
మీ కళకు నా హృదయ పూర్వక వందనాలు, మీకు సపోర్ట్ చేసిన సుధాకర్ గారికి ధన్యవాదములు, నాకూడా సుధాకర్ గారు చాలా ఎంకరేజ్ చేసినారు నా పేరు మీన్ కుమార్ r
R ప్రభాకర్ స్వామి శిష్హుడు
Tamudu...dinesh naaku chala santosham.
Manchi manchi kalakarulanu veliki teesi New amdari chupistanau... Y r great
చినఎం్నయ్య కళ్ళు లేక చూడలేకున్న రసమయి బాలకిషన్ ఎత్తుకున్నది ఇంత టాలెంట గా్ చెప్తున్నది ,గ్రేట్ అన్న అలాగే మిమ్మల్ని మాకు పరిచయం చేస్తున్న తమ్ముడు దినేష్ కు మా కృతజ్ఞతలు
చాలా మంచిగా పాడుతున్నవు అన్న ఏదో ఒకరోజు పెద్ద సింగర్ అవుతావు
One of best interview anna
Bro Telangana telant kadu andariki brathuku choopisithannavu ante talent andariki vuntadi kani aatalentu choopistunnaru maraveleru bro really congratulations
dinesh anna looking super anna today ...program superb .. all the best chennaiah gaaru
Enaati samajaniki nuvvu chala Adarsha anna 👌👌🙏🙏Telangana talent dinesh anna garu Thanks very so much nirmal jeella ku vachinanduku thank you
Supar Supar anna🙏🙏🙏🙏🙏
Excellent chinnayya garu ,Dinesh garu 🙏🙏🙏
మాది Gollamada దిలవర్ పుర్ దగ్గర ...మీరు చాలా great sir meeru intha dhuram vochhara meeru
హాయ్ మీకు తెల్సా దినేష్ అన్న మాది రాచాపూర్ అక్క
Good. Excellent.. full confident. You are in different world..
Chala baga padav anna super dhinesh anna nuvvu chala great anna ninnu chuste Naku Chala santhoshanga vundhi Anna elanti vallanu bayataku thistunnav anna nuvu vere Anna motham handsup
Chala..chala.. dhanyawadalu...dinesh..anna.....
chala chakkaga padinav sir 👍👍👌❤️
అన్న చూసినవ? డప్పు వుంటే పాటకు ఎంత అందమొచ్చిందో. డప్పు కళాకారుడు నీ వెంట వుండాలి
💯💯💯💯💯💯
జేసుదాస్ కన్నా సూపర్ చిన్నన్న సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి వాళ్లకు మంచి స్థానం ఇస్తే మన దేశం ముందు ముందు చాలా బాగుంటుంది
Sai Baba came alive with your song.. Hats of to your talent
Chinnaya Anna nijanga chala happy ga undi Naku kuda ninnu chusi patalu padalani undi 🙏🙏🙏🙏🙏🙏🙏nijanga mi vioce superb excellent 🥰
Anna meeku vandanalu elanti valanu samajaniki parichayam cheyadam ee patalu paade anna ku padabi vandanam
Mundu Dinesh Anna ki 🙏🙏🙏🙏
Chinnaiah songs super 👌
I lanty Talented persons ki bayata pedutunnanduku Dinesh Anna ki thanks
సూపర్ అన్న మీ సాంగ్స్ ఎంతో అద్భుతం
Super singing chinnanna nilanti singer kavali chalabaga paduthunnadu❤
T T very good effort s,. Thanks.
సూపర్ గా పాడారు
ఎలాంటివాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి
🙏🙏🙏 😍 🙏🙏🙏
😍😍😍😍😍😍😍
సూపర్ గొల్లమాడ చిన్నయ్య గారు మీ గొంతు మరియు మీ గానం చాలా బాగుంది 🙏🙏
నేను లోకేశ్వరం నుండి
బాబాయ్ మీరు చాలా బాగా పడుతున్నారు ..చూపులేకపోయిన
దేవుడు మీకు గొప్పస్వరం ఇచ్చాడు బాబాయ్....డప్పు కూడా బాగా కొడుతున్నారు ..మిమ్మల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దినేష్ అన్న కి ధన్యవాదాలు ....
328 మందికి వీడియో ఎందుకు నచేలే దో
వారికి నై తిక విలువలు తెలియనివారు
వారు మానసిక రోగ్యుల్ పాపం
Thanks singaranna
Suppar thatha nuv 🙏🙏🙏🙏🙏ni voice ni activity 👌👌👌
Annaya miru singara,chinnanna miru graeat
దినేశన్నా నిర్మల్ కూడా వచ్చారా
నిజంగా అన్నా మీరు సూపర్
అన్నా god bless u
Very talented singer 👍🙏
Chinnaiah super b voice dappu sound super b GA kodutunnav anna great congrats anna
Excellent brother
supper anna dinesh anna niku vandhanam
Exellent song brother, u r great
Super anna great 🙏🙏👍👍
Sssssssuuuuuuupppppeeeeerrrrrr voice chinnana garu
Ayya salute dinesh sir good video
Maduramaina voice bhagavanthuni varam anna CHINNAIAH garu 👌👌🙏🙏💐💐
సూపర్ అన్న exlent
అన్నా ముందుగా మీ చానెల్‌కి ఎక్సెప్ట్ ఎందుకంటే ఇంత దగ్గర్లో ఉన్న మిపుడు అదే డిస్టిక్ కానీ ఎప్పుడూ చూడలేదు అన్నకి మీ చానల్ ద్వారా చూస్తున్నాము అన్నకు ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా చూడాలని ఆ భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను మీ సంజీవ్ పెండి పల్లి మండల్ భైంసా డిస్టిక్ నిర్మల్
Hatsup Chinnanna excellent thanqu dines introduced chinnanna
Super anna miru
Super anna...... good future.....
లైక్ చేయని వారికి విజ్ఞత లేదని అనుకుంటున్న
Super.....❤❤❤❤
May GOD bless you and your family ANNAYYA
Great Sir
బాగుంది సాంగ్
Great 👌
Superbbb
Hii anna nenu kuda paatalu manchiga paduthaa
Anna super God bless you dinesh bro manchi ga Jesus divichali aa nanani
Superrrrrr
Super nanna mee song Aaa devvudu Manchi Manchi varikee antitank chestadu 🙏🙏😭NV Chusukunna nee para yahoo Lokani chipistunnavvu
Excellent 👌 👍😀😌
Tq anna manchi singar ni chuinchav
Dinesh Anna neeku thanks cheppali Anna intha talent unna anna ni support chesinanduku🙏🙏🙏🙏. @nijangane rathi bommalona kolavaina sivuda paata ku edupu vachindanna 👏👏👏👏👏👏
Super rrrr Dinesh..bhai
బాబా పాట సూపర్
చిన్నయ్య కాక నువ్వు దన్యు డవు
Super nice 👌👍
Super anna very nice
Very good song. God bless you.
Thanks Dinesh bro enta manchi singer ni parichayam chesaru
VERY NICE👌
Super voice aunkul God bless you
Endhuku anna dislike kodutharu elanti valla talentni encourage cheyandi plz
Ashabushli
Super singer
Chala great anna
Ni patalu వింటుంటే naku chala santhoshanga undhi
Dinesh anna great job
Super super talent