No word to say some thing its too awsom sis nice voice thanks dinesh anna 1st ne mundadugu valla paleturlo una talented persons ni bayataku tisukostunav greet🙏🙏👌
అక్క నీకు సాంగ్స్ పాడటం ఛాన్స్ వచ్చింది అంట కదా చాలా సంతోషం గా వుంది అక్క నీ వాయిస్ సూపర్ అక్క నీ సాంగ్స్ కోసం వెయిటింగ్ అక్క All the best akka 👌👌👌👌👍👍👍👍
ఇక్కడ చెల్లెలు పడినటువంటి పాట చాలా బాగుంది దినేష్ అన్న పైన పాడిన పాట సూపర్ చెల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంది దినేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక టాలెంట్ పర్సన్ ని వెలికి తీస్తున్నాడు ప్రత్యేక ధన్యవాదాలు దినేష్ అన్న గారు
దినేష్ బ్రో మీరు సూపర్. కళాకారులను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కళ్యాణి గారు మీ గొంతు చాలా బాగుంది all the best. 👌👌👌💐💐💐. From: chandu durgam. Kadem
తమ్ముడు దినేష్ నువ్వు చాలా గ్రేట్. నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది టాలెంట్ వుండి మారుమూల గ్రామాల్లో మూలన ఉన్న వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు. బెస్ట్ విషెస్. కల్యాణి నువ్వు చాలా బాగా పాడుతున్నవు, మంచి ఫ్యూచర్ వుంది, బెస్ట్ విషెస్
very nice... talent vndi explore cheskoleni vallaki dhanalaxmi inti thalupu kottinatlu mere valla gadapa tappi vari talent ni teliyajesthunnaru...really excellent. I am from karimnagar but studying in Kolkata.
Super కళ్యాణి తల్లి కళాకారులను అర్థము చేసుకోవాలి అంటే కళాకారులు మాత్రమే ఇంకో కళా కారులను అర్థము చేసుకుంటారని కల్యాణి తల్లి, నువు దినేష్ గారి మీద పాడినపాట తో అర్థమవుతుంది. కళామతల్లి నిను ఆశీర్వాధిచును గాక ...
Anna nuv great enno cheththa Chanel's vunnai Anna Mee Chanel annitiki Anna Chala goppa ... Anna chala Santhosh Andhari saport Niku mana Telangana Mattilo manikyalani Bytiki thisi Telangana goppathanam Chupinchali Chala chala Santhosham Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చెల్లెమ్మ బాగా పాడావు దినేష్ మీరు గ్రేట్ ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు మా విలేజ్ లో ఒక అమ్మాయి ఉంది మా ఇంటి పక్కనే సాంగ్స్ బాగా పాడుతుంది తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడింది తన పేరు ప్రభ విలేజ్ అన్నారం షరీఫ్ మండల్ పర్వతగిరి డిస్టిక్ వరంగల్ రూరల్
Nice sister డప్పు,దరువు లేకున్నా నీ పాట అమృతంలా ఉంది.ఈ వీడియో కి unlike కొట్టిన వేదవాలు అందరూ సిగ్గు పడాలి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👎👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍ఇన్ని లైక్ లో ఒక unlike ఉంది దాన్ని ఎవరు గుర్తించలేరు.సో unlike లని పట్టిచుకోకు అన్న..
దినేశ్ నీకు అభినందనలు నీకు మంచి మనసుంది. మట్టి లోని మాణిక్యాలను ఏరుతున్నవ్ అయితే మనతెలుగు భాష పదాలను ఎక్కువగా వాడితే కోటివెలుగుల తెలంగాణ తల్లి మురిసి పోతుంది. జై మాతృభాష తెలంగాణ తల్లి 7893930104
వామ్మో ఏమి వాయిస్ కల్యాణి కన కన కంచు మ్రోగునట్లు వున్నది. సూపర్ తీయగా బాగుంది నీ రాగం త్వరగానే గొప్పదానివి అవుతావు తెలంగాణ టాలెంట్ మన కోసం వున్నందు కు.. దినేష్ అన్నకు మనమందరం రుణపడి ఉండాలి. యిలాగే నీ పాటలు ఆపకుండా కొనసాగించాలని కోరుతున్న. జై భీమ్.
Super kalyani you are gaining ur own fan base Mana collage lo nanna nanna song padthe madam eh edchindi atla padinavv nv ade first time ni song vinnadamm Epudu okka short film lo okka song padthunav #nanna_nenu_cellphone ane short film lo padthunav hope it will be good
ఫోక్ సాంగ్స్ దినేష్ అన్న పాటలు పాడాలి కోసం చాలా కష్టపడుతున్నారు నూతన లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్నా చెల్లెలు పాటలు కూడా బాబు సూపర్ బాగున్నాయా
సూపర్ కళ్యాణి అలాగే ని పాటలు సమాజానికి వినిపించు అందరు ఆలకించితారు
A 20:26
Good singer Sister, I hope that you may become upgrade stage.
No word to say some thing its too awsom sis nice voice thanks dinesh anna 1st ne mundadugu valla paleturlo una talented persons ni bayataku tisukostunav greet🙏🙏👌
Telangana Talent Dinesh bhai
Hat's of you
Manchi Manchi talenters ni
Velugulogi thesthunnav
God bless you
Good voice sister.... Super memory power.....god bless u ......👌👌👌👌👍all the best....
.
Super Kalyani Garu
😁😁😁😂😂😂😂 ragi chettu yekkina song.. Supar... Chellemma.... Fullu navvikunnara chelli... Orginal songkanna... 10/bagundhi ra bujja
Nanna song super
అక్క నీకు సాంగ్స్ పాడటం ఛాన్స్ వచ్చింది అంట కదా చాలా సంతోషం గా వుంది అక్క నీ వాయిస్ సూపర్ అక్క నీ సాంగ్స్ కోసం వెయిటింగ్ అక్క All the best akka 👌👌👌👌👍👍👍👍
Super sister song
ఇక్కడ చెల్లెలు పడినటువంటి పాట చాలా బాగుంది దినేష్ అన్న పైన పాడిన పాట సూపర్ చెల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంది దినేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక టాలెంట్ పర్సన్ ని వెలికి తీస్తున్నాడు ప్రత్యేక ధన్యవాదాలు దినేష్ అన్న గారు
Super
దినేష్ బ్రో మీరు సూపర్. కళాకారులను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కళ్యాణి గారు మీ గొంతు చాలా బాగుంది all the best. 👌👌👌💐💐💐. From: chandu durgam. Kadem
Brother Super మారుమూల గ్రామాల్లోని గాన కోకిల ను. వెలికి తిస్తున్నావు Very Nice . 👍🤝👏🙏
I am Andhra one.I like your program. your talks, అభిమాన నన్ను ఎంతో ఆకర్షిస్తుంది.తెలంగాణ సోదరీ సోదరులు నా కుటుంబం సభ్యులు.
తమ్ముడు దినేష్ నువ్వు చాలా గ్రేట్.
నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది
టాలెంట్ వుండి మారుమూల గ్రామాల్లో మూలన ఉన్న వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు. బెస్ట్ విషెస్.
కల్యాణి నువ్వు చాలా బాగా పాడుతున్నవు,
మంచి ఫ్యూచర్ వుంది, బెస్ట్ విషెస్
Super singing mother song super u r great god bless you sister
చెల్లి కి మంచి లైఫ్ ఇవ్వాలి అన్న.. నేను ఈ వీడియో షేర్ చేస్తున్న బ్రదర్
Very good both of you.. Super voice Sis you have A great future ahead best of luck.. Hands-off Anna niku
Excellent songs all the best for more songs
Super sister super voice 60 song's own ga raasindhantey ur greate talented all the best ur future...👏👏👏
ఇటువంటి వాళ్ళుకదా మనకు కావలసింది
Super voice Kalyani garu u have great future and Dinesh garu thank you for sharing good talent in Telangana
గ్రేట్ మెమరీ power ఉంది ..చెల్లే వాయిస్ సూపర్
Super sister... God bless you
Ye
సుపర్.అక్క
ua-cam.com/video/WlUzzKmHjfg/v-deo.html 😂😂
Please watch this video 👆👆
కామెడీ షార్ట్ ఫిల్మ్ కొత్తగా స్టాట్ చేసాను
Please సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్
very nice... talent vndi explore cheskoleni vallaki dhanalaxmi inti thalupu kottinatlu mere valla gadapa tappi vari talent ni teliyajesthunnaru...really excellent. I am from karimnagar but studying in Kolkata.
Nice voice..all the best chelli..and goad bless u
God bless you ra thalli super voice ra amma👌👍🙌 niku singaruga vedhigae chaiche undhiamma niku
Chala superga undi voice and super talent 👌👌💖
Super కళ్యాణి తల్లి కళాకారులను అర్థము చేసుకోవాలి అంటే కళాకారులు మాత్రమే ఇంకో కళా కారులను అర్థము చేసుకుంటారని కల్యాణి తల్లి, నువు దినేష్ గారి మీద పాడినపాట తో అర్థమవుతుంది. కళామతల్లి నిను ఆశీర్వాధిచును గాక ...
Superrrr 👌 sister...nice voice. ..God bless you Dinesh anna
Angel aruna very good
Super sengar
Superb kalyani super songs
Your good nice all the best
Super పూల వర్షం కురిసినట్లుగా ఉంది నువ్వు పాడుతుంటే
మాది విజయవాడ రూరల్
కళ్యాణి. నీ గొంతు చాలా చాలా బాగుంది.
మాట్లా.తిరుపతి ని ఒక్కసారి కలవండి.
Super sister voice keka
Super 👌
Anna nuv great enno cheththa
Chanel's vunnai Anna
Mee Chanel annitiki Anna
Chala goppa ...
Anna chala Santhosh
Andhari saport
Niku mana Telangana
Mattilo manikyalani
Bytiki thisi Telangana goppathanam
Chupinchali
Chala chala Santhosham
Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sister
Nice singar avutav challamma
Super kalyani all the best
ua-cam.com/video/WlUzzKmHjfg/v-deo.html 😂😂
తెలుగు కామెడీ షార్ట్ ఫిల్మ్ కొత్తగా స్టాట్ చేసాను
Please watch this video 👆👆
సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్
👌👌👌సూపర్ కల్యాణి సిస్టర్
What a melody gonthu...sis.. super Dinesh bro
Super
సూపర్ చెల్లెమ్మ బాగా పాడావు దినేష్ మీరు గ్రేట్ ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు మా విలేజ్ లో ఒక అమ్మాయి ఉంది మా ఇంటి పక్కనే సాంగ్స్ బాగా పాడుతుంది తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడింది తన పేరు ప్రభ విలేజ్ అన్నారం షరీఫ్ మండల్ పర్వతగిరి డిస్టిక్ వరంగల్ రూరల్
Great job brother... hats off to you
Super akka realga chaala tqs cheppali annaki intha mandhi kalakarulanu velikithisthunnaduku
సూపర్ గా పాడావు చెల్లి కళ్యాణి
👌👌👌👌👌👌👌
Suppr amma kalyni
Super Duper Chelli Very Very Nice Anni Cheppina Thakkuve Entha Manchiga Padthunnav Hats Off Ra
చాలా బాగా పాడారు పోల్క్ సాంగ్స్ హ్యాట్సాఫ్ .....💐💐💐
అన్న super
@@potarlaashwini8092 Thanks dear
Hi dinesh anna.. All best for ur future goal anna... Folk dancer Janulyri ni interview cheyandi anna... Ame interview kosam we are waiting .......
Nee helping chaala mandhiki future lo oka great ki adhipotharu nice job bro
Telangana Talent .kalyani.
Nirmal dist.very good singer .
Chuda Saklani maa Dinesh anna
Supper All The Best sister ❤️🙏🙏 Swamiya
Anna garu Miru chala manchi prayathnam chesthunnav
Chikatilo unna kalakarulanu veluguloki thisukosthunnanduku dhanyavadalu anna
Jai Bheem ✊✊✊✊
Good job bro god bless sisters
Super voice chellamma dinesh anna nivu inka chala great. thanks anna
Superrrr amma💐💐💐
కల్యాణి మీ గొంతు చాలా బాగుంది మీరు చాలా మంచిగా పాడుతూ తున్నారు మీరు గాయని గా ఏదుగలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
కల్యాణి చెల్లెమ్మ....... మీ పాటకు వందనాలు... ఆ కళామతల్లికి పాదాభివందనాలు
Telangana Dhinesh thammudu God bless you🙌 very nice programs 👌
Good job brother and sister super voice god bless you
చాలా బాగాపాడావు చెల్లి నీపాట వింటే నామనసు ఎంతో ప్రశాంతి గా ఉంది తల్లి. వినేకోలది వినాలని అనిపిస్తుంది
అక్క సాంగ్ లో పాట పోయాలేదు,,ప్రాణం పోశారు 🙏🙏🙏🙏🙏
Wow సూపర్ బ్రదర్
Sweet voice sister 👌
Thank you soo much anna
సూపర్ సింగర్ వు చెల్లి 👌👌all the best
Kirak unndi akka me voice all tha best
దినేష్ అన్న మీద పాట చాలా సూపర్ ఉంది చెల్లమ్మ
,👌🏼👌🏼👌🏼all the best sis
Super voice
Chelli super voice. amma neeku manchi life undalani korukuntunnanu God bless you ra
Hai Kalyani your voice is super
I am muthyam sir
Your 10th batch mathematics teacher
Super bro.your talent is amazing
Nice sister
డప్పు,దరువు లేకున్నా నీ పాట అమృతంలా ఉంది.ఈ వీడియో కి unlike కొట్టిన వేదవాలు అందరూ సిగ్గు పడాలి
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👎👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍ఇన్ని లైక్ లో ఒక unlike ఉంది దాన్ని ఎవరు గుర్తించలేరు.సో unlike లని పట్టిచుకోకు అన్న..
Super voice great sister all the best for ur future
దినేష్ సూపర్ గ్రామీణ కళలను వేలికి తీస్తున్నందుకు దన్యవాదములు
Your the great jobr😍
దినేశ్ నీకు అభినందనలు నీకు మంచి మనసుంది. మట్టి లోని మాణిక్యాలను ఏరుతున్నవ్
అయితే మనతెలుగు భాష పదాలను ఎక్కువగా వాడితే
కోటివెలుగుల తెలంగాణ తల్లి మురిసి పోతుంది.
జై మాతృభాష తెలంగాణ తల్లి
7893930104
Voice chala bagunnadi sister
Denesh anna great job 🌹🌹🌹🌹🌹🌹
Super chellamma,Dinesh thammudu telangana talent mi shows super
Super nice voice chellamma god bless you ఇంకా ముందుకు పోవలసి ఉంది చెల్లి
Super voice
@@bonalamurali938 Bandi Dinesh banana program M just know if my mobile number
Kokila lanti voice supper chellama.
Super.Excellent Sweet Voice Sister.Thank you.God Sri Shiva Bless You.Dinesh gariki Greetings.
Voice చాలా బాగుంది చెల్లి...
తప్పకుండ నువ్వు గొప్ప సింగర్ అవుతావు ర.........
Best of luck.........
సూపర్ చెల్లె కల్యాణి👏👏👏👏👏👍👍👍👍🙏🙏🙏🙏
Supersongs
Gana Kokila Kalyani best future unadi Chelli.
Super Bangaru thalli super voice
వామ్మో ఏమి వాయిస్ కల్యాణి కన కన కంచు మ్రోగునట్లు వున్నది. సూపర్ తీయగా బాగుంది నీ రాగం త్వరగానే గొప్పదానివి అవుతావు తెలంగాణ టాలెంట్ మన కోసం వున్నందు కు.. దినేష్ అన్నకు మనమందరం రుణపడి ఉండాలి. యిలాగే నీ పాటలు ఆపకుండా కొనసాగించాలని కోరుతున్న. జై భీమ్.
Super sister.
She need support bro. Really her voice amazing
Never give up sister.
I'm sure you become a great singer.
challi me talent super mee talent telanganatalent dinesh ann namesta
Hi Dinesh Bai good concept. Hi kalyani good songs niku Machi avakasalnlu ravalani god blessed Rajesh from auae
Hai dinesh babu, god bless your parents and you. And kalyani voice superb. All the best.
Ur voice is suppeeeerrrrr.u have bright future.
Supper.. Ra
Suppar. Voice. Meedam
sis ..a singer to polchalenu bt .ni voice after gaddar right hand la madhupriyala kakunda supper padutunnav👌👌
Super kalyani you are gaining ur own fan base
Mana collage lo nanna nanna song padthe madam eh edchindi atla padinavv nv ade first time ni song vinnadamm
Epudu okka short film lo okka song padthunav #nanna_nenu_cellphone ane short film lo padthunav hope it will be good
Super voice👌 u have brought future, next Jen up coming movie signer
Very nice keep it up don't forget your father and mother
సూపర్ సింగింగ్ చెల్లి నైస్ వైస్
Sr బ్రో dsh
ఫోక్ సాంగ్స్ దినేష్ అన్న పాటలు పాడాలి కోసం చాలా కష్టపడుతున్నారు నూతన లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్నా చెల్లెలు పాటలు కూడా బాబు సూపర్ బాగున్నాయా
అన్న దినేష్ అన్న హెయిర్ స్టైల్ ఉన్నప్పుడే బాగున్నానా ఎయిర్సెల్ పెంచాలని
Kalyana akka very super Amma song
This is Rajeshwari plzz bro give me one chance plzzzz
👌👌👌prathi aksharam nisam Anna. Miru super Anna. All the best Akka👍👍
గొంతు బ్రహ్మడగా ఉన్నది చెల్లి
Super
అన్న తెలంగాణలో ఉన్న గాయకులు అందరినీ పరిచయం చేస్తున్నావ్ నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందా అన్న 🙏🙏
Dinesh kakaa nuv raave rave Peddama song choreographer JanC ni interview chey bro
Pakkaa niku views vasthyi chudu kakaaaa
Super sis 👌👌👌
Sister number send chesthe channels lo songs padidham brother.
Iam Lyric writer
Anna naku okka chance anna pls anna 8096878160.6301548736
Great dhinesh bro....aa devudu mimmalni.sallanga chudaali..meeku entha cheppina thakkuve bro......
Hi bro...U r doing great job.mi number pettandi anna.i like singing.i want to come telangana channel.help me bro