Super Star Krishna Films in 1981 | Most Memorable Movies in 1981

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Super Star Krishna Films in 1981 | Most Memorable Movies in 1981 .Get ready to immerse yourself in the Super Star Krishna Telugu movies list - festival sentiment and experience the magic of Superstar Krishna Movies in 1981 like never before! 🥳Don't miss your chance to experience the cinematic brilliance this festive season. Hit that play button and ignite your festive spirit today!
    ➡️Legend NTR..Talaivaa Rajinikanth interesting combination
    👉 • Sr.NTR..Thalaiva #Raji...
    ➡️Super Star Krishna Playlist Videos Here 👉 • Super Star Krishna's S...
    SUBSCRIBE to get more about 🔥 Telugu movies! and don’t forget to turn on your notifications 🔔 / @cinemasitraalu
    ---------------------------------
    Thank you so much for watching the video. We would love to get your feedback. Please do comment below in the comment section

КОМЕНТАРІ • 69

  • @sangamkishan3840
    @sangamkishan3840 Рік тому +25

    సుపర్ స్టార్ కృష్ణ గారి చిత్రలో సుపర్ హిట్ చిత్రాలు ఊరికి మొనగాడు భొగభగ్యాలు ఆంతం కాదిదీ ఆరంభం గడసరి అత్త సోగసారికోడలు ఇక కోని చిత్రలు సుపర్ హిట్ గా నిలిచాయి కృష్ణ దీ గ్రేట్ హీరో అప్పట్లో కృష్ణ గారి ఫాలోయింగ్ అంత ఇంతకాదు ఆది సుపర్ స్టార్ కృష్ణ గారి కే సాధ్యం కృష్ణ అన్నయ్య గొప్ప వ్యక్తి ఆయన ఆబిమని గా గర్వంగా ఉంది 🙏⭐⭐⭐⭐⭐🌷🌷🌷🌺🌹🌹🌹

    • @bhashag3904
      @bhashag3904 Рік тому +1

      భోగభాగ్యాలు ఫ్లాప్ సినిమా.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Рік тому

      @@bhashag3904 50 days adindayya nuvvu flop antavemiti

    • @bhashag3904
      @bhashag3904 Рік тому

      @@chadaramjaganmohanrao3393 50 డేస్ ఆడిన సెంటర్ పేరు ఒకటి చెప్పు.

    • @satyavanapalli8252
      @satyavanapalli8252 Рік тому

      @@chadaramjaganmohanrao3393 bhogabagyalu utter flop movie

    • @MadhuBabuPeddada
      @MadhuBabuPeddada 3 місяці тому

      Superstar❤that is

  • @ratnampshm9559
    @ratnampshm9559 Рік тому +10

    జగత్ విఖ్యాత నటశేఖర డేరింగ్ డాషింగ్ డైనమిక్ పవర్ ఫుల్ మాస్ రియల్ హీరో సహాస సామ్రాట్ సుప్రీం డైరెక్టర్ జెమ్స్ బాండ్ కౌబాయ్ గన్ మాస్టర్ కళా ప్రపూర్ణ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు లాంటి మనిషి మకుటం లేని మహారాజు మంచి వాళ్ళకు మంచి వాడు అన్ని సినిమాలు సూపర్ డూపర్ కృష్ణ గారి సినిమాలకు కృష్ణ గారి సినిమాలు పోటీ నెలకొక సినిమా రిలీజ్ చేశారు అన్ని సినిమాలు ఈరోజు యు ట్యూబ్ లో చూడండి చాలా బాగా ఉన్నాయి 1965 నుండి 2005 వరకు నిర్విరామంగా తెలుగు సినిమా పరిశ్రమకు కృష్ణ గారు కృషి చేశారు

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому +13

    1976 to 1986 -- 1 decade supermass hit unna ekika hero superstar krishna..

  • @adithyad3874
    @adithyad3874 Рік тому +9

    ఊరికి మొనగాడు హైదరాబాద్ వెంకటేశ్లో కూడా వంద రోజులు ఆడింది.. 85 రోజులు రెగ్యులర్ , 20 రోజులు ఉదయం ఆటలు.. అలాగే సికింద్రాబాద్ మంజు లో రెగ్యులర్ ఆటల్లో50 ఉదయ ఆటల్లో వంద రోజులు ఆడింది.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Рік тому +18

    మీరు కొన్ని తప్పులు చెబుతున్నారు... బాగా సరిచేసుకొని చెప్పండి.. కృష్ణ గారు గ్రేట్...

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Рік тому +13

    🌺🌺JOHAR SUPERSTAR KRISHNA GARU JOHAR 🌺🌺

  • @srinivasulukorapalli2607
    @srinivasulukorapalli2607 Рік тому +5

    Superstar as a great actor. Srinivasulu korapalli, Hindupur.

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Рік тому +16

    JOHAR SUPERSTAR KRISHNAGARU 👌👏🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 місяці тому +2

    super star Krishna Garu dashing Hero daring Hero IN Telugu industry 🙏💕🙏

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 Рік тому +10

    Great Super Star

  • @peethalacharian4978
    @peethalacharian4978 Рік тому +7

    కృష్ణ గారు మంచి మనిషి

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 Рік тому +7

    Super star Krishna garu,.....,,

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому +9

    జై సూపర్ స్టార్

  • @JohnSamue.k
    @JohnSamue.k 2 місяці тому +2

    Jai Jai Krishna garu

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 Рік тому +6

    Superstar krishna lives on

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +11

    1981 కృష్ణ గారి సినిమాలలో 'జతగాడు' ఫ్లాప్ సినిమా.

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 Рік тому +7

    One & Only Super Star ⭐
    Krishna garu ❤️
    No 1 Mass Hero In TFI 🙏

  • @vamsiking4592
    @vamsiking4592 Рік тому +5

    1980 garana donga super hit movie bro bale krishnudu avarage

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 Рік тому +6

    Super

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 Рік тому +7

    Dhaadhaapu gaa Anni SAFE ae ayinaa, ooriki monagaadu thappa migathaavi Anni AVERAGE Cinemaale.

  • @mahendermahi1346
    @mahendermahi1346 Рік тому +2

    Jai super star johar super star

  • @polukondamurali7893
    @polukondamurali7893 Рік тому +7

    ఇదే సంవత్స రంలో బంగారు కొడుకు రిలీజ్ అయింది కృష్ణ శ్రీదేవి జంట గా నటించిన ఈ చిత్రం జూన్ లో రిలీజ్ అయింది మీరు మర్చిపోయారు

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr Рік тому

    😮 good information, that is super star, అప్పటి Basant, Kishore theatres
    యిప్పుడు లేవు.

  • @rajendraprasad9038
    @rajendraprasad9038 Рік тому +15

    ఘరానాదొంగ మంచి హిట్ సినిమా, సరైన విజయం కాదు అని ఎవరు చెప్పారు, భలే కృష్ణుడు మాత్రమే ఏవరేజ్, మీరు ప్రతి వీడియో లో కొన్ని తప్పులు చెపుతున్నారు

    • @pallatiharinath9102
      @pallatiharinath9102 Рік тому

      Bhale Krishnudu not average, flap movie.

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 Рік тому +3

      @@pallatiharinath9102 భలే కృష్ణుడు ఏవరేజ్, ఫ్లాప్ కాదు

    • @kssrinivas3870
      @kssrinivas3870 5 місяців тому

      Correct gharana donga super hit bhale krishnudu above average

  • @sirajuddeenmuhammad9275
    @sirajuddeenmuhammad9275 2 місяці тому +1

    మాయదారి అల్లుడు ,నాయుడుగారి అబ్బాయి continues gaa same theature lo 50days చొప్పున అడాయి..
    ,ఏలూరు వేంకటేశ్వర థియేటర్ లో.

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 місяці тому

    Gurusishyulu,rahasyagudachari also.minimum. but rxcellent parson. He helped so many producers.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Рік тому +4

    Bhale krishnudu gharaanaa donga chitraalu commercial success movies. Krisha gaariki runnning days centres mukyam kaadu. Distributors nirmaathaku dabbulu vachhayaa leda annade mukyam..aa prakaram krishna gaari chitraalu ekkuva saatham commercial success movies ane cheppa vachhu..

  • @venkateswarluviswanadhula7481
    @venkateswarluviswanadhula7481 Рік тому +4

    భోగభాగ్యాలు, జతగాడు, గడసరి అత్త సొగసరి కోడలు, మాయదారి అల్లుడు, నాయుడు గారి అబ్బాయి ఫ్లాప్ లు ఊరికిమొనగాడు సూపర్ హిట్, రహస్య గూడాచారి అబో యావరేజ్, భోగిమంటలు హిట్, గురుశిష్యులు ఆబో యావరేజ్

    • @rajkumarpragallapati8156
      @rajkumarpragallapati8156 2 місяці тому

      Yes. తెలీక లేదా అతి అభిమానంతో అబద్ధాలు చెప్తున్నారు. అప్పుడు మేము కళ్ళారా చూసినం.

  • @sridharguruswamyramakrishn4412

    Great and one and only the best daring dashing hero finest actor who introduced James Bond Cowboy colour cinema scpope 70mm and outdoor shootings. Regring James Bond Cowboy roles he is the can do with excellent performance nobody can replace him with his action and styles. Many tried failed. He changed Telugu idustry strategy. Now every movie producing in cinima scope.

  • @harinath1754
    @harinath1754 Рік тому +3

    మీరు చెప్పిన దాంట్లో పొరపాట్లు ఉన్నాయి. భలే కృష్ణుడు utter flop. ఘరానా దొంగ హిట్. 9 centres lo straight 50s and Vizag lo direct 100 days ఆడింది. రామానాయుడు కక్ష సినిమా కు పోటీగా same డే వచ్చి హిట్ అయ్యింది. ఊరుకి మొనగాడు blockbuster. Thodudongalu, జతగాడు, భోగాగ్యాలు, మాయదారి అల్లుడు .. లో బడ్జెట్ మూవీస్. But flops. రహస్య గూఢచారి హై బడజెట్ మూవీ, ఓపెనింగ్స్ వచ్చాయి కానీ flop. NSK craze lo main centres లో అన్ని సినిమాలు వారం రోజులు full అయ్యేవి.

  • @rameshathidhiprince9862
    @rameshathidhiprince9862 Рік тому

    Superstar 🙏🙏

  • @satyanamala596
    @satyanamala596 Рік тому +1

    Rip superstar

  • @srikakulamdurgaprasad2311
    @srikakulamdurgaprasad2311 Рік тому +3

    tdhodu dongalu, bhogi mantalu, jatagadu , Nayudu gari abbayi , Rahasya gooodcari flops

  • @joshikarra3933
    @joshikarra3933 Рік тому

    Good

  • @hariprasaddara84
    @hariprasaddara84 3 дні тому

    DARING
    DASHING
    DYNAMIC
    MANA SUPERSTAR GATTAMANENI SUPER STAR KRISHNA GARU DIMOND LANTIVARU KRISHNA GARU.

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 2 місяці тому

    Garana dhonga tho Raghavendra rao hit prarambamaindhi.Anthe gani Uriki monagaadu tho kaadhu.

  • @sankarrao6949
    @sankarrao6949 Рік тому +1

    81లో అన్నీ హిట్సా 😂😂. సగానికి పైగా అట్టర్ ప్లాఫ్స్ తెలుసుకోండి

  • @bandelaanilkumar9501
    @bandelaanilkumar9501 Рік тому +2

    తెలంగాణ లోని theater లలో ఆడలేదా కృష్ణ గారి సినిమాలు...ఎప్పుడు విజయవాడ, గుంటూరు,తెనాలి, ఏలూరు,కాకినాడ,నెల్లూరు రికార్డ్స్ చెబుతావు...తెలంగాణ లో theaters లేవా...కృష్ణ గారి సినిమాలు తెలంగాణలో రిలీజ్ కాలేదా...

    • @sirajuddeenmuhammad9275
      @sirajuddeenmuhammad9275 Рік тому

      Sir అలాంటి వివరములు తెలుపగలరు.,మేము సంతోషిస్తాం

    • @ksvprasad3041
      @ksvprasad3041 5 місяців тому

      Basu... aa rojullo TG lo telugu movies adevi kaadu .... 90,s tarvata Shiva and some movies of Chiru tho mana telugu movies baga adatam modalainai ... Osey Ramulamma tho baga adatam start ayyai .. Hyderabad lo aithey only Hindi movies only adevi ....

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 Місяць тому

    Sir.Gharana donga hit

  • @ramakrishnagopisetty994
    @ramakrishnagopisetty994 5 місяців тому +2

    Gurusishyulu lo main hero nageswara rao only that's all

  • @kssrinivas3870
    @kssrinivas3870 5 місяців тому

    Gharana donga super hit konni tappulu cheputhunnaru

  • @SrinivasanlrRao
    @SrinivasanlrRao 2 місяці тому

    Thodu dongalu, rahasya goodachari, bhoga bhaagyalu , bhogi msntalu ,jathagaadu ,mayadhari alludu,naidugari abbayi cinemaalu vijayaalu saadhincha ledhu.

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 місяці тому

    Jatagadu,gadadari atta,mayadari alludu failures.

  • @rajkumarpragallapati8156
    @rajkumarpragallapati8156 2 місяці тому

    చాలా అబద్ధాలు. భోగభాగ్యాలు ఫ్లాప్. గడసరి అత్త అట్టర్ ఫ్లాప్.

  • @rajkumarpragallapati8156
    @rajkumarpragallapati8156 2 місяці тому

    జతగాడు అట్టర్ flap

  • @baburajendraprasadveeramac2479
    @baburajendraprasadveeramac2479 2 місяці тому

    Over comments about Krishna. Nuvvu cheppevatillo seventy percent flop

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 2 місяці тому

    Waste fellows who says ఫ్లాప్ hero

  • @Gowri-td3xh
    @Gowri-td3xh 2 місяці тому

    Krishana flop hiro

  • @sagartatikonda2734
    @sagartatikonda2734 Рік тому +4

    జై సూపర్ స్టార్