Super Star Krishna career in 1978.. Intersting Facts

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #superstarkrishna #superstarkrishnarecords #krishna
    Super Star Krishna career in 1978.. Intersting Facts
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 55

  • @arm8074
    @arm8074 2 місяці тому +2

    కృష్ణగారు ఎప్పుడు గోప్పే

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Місяць тому +1

    super star Krishna Garu. Record's breaker movie s all super hit's great superstar Krishna Garu real Hero and Top Hero 💪💪💪💪💪💪

  • @VijayKumar-qb5zq
    @VijayKumar-qb5zq Рік тому +11

    ఒక్క పట్నవసం తప్ప అన్ని మూవీస్ సూపర్ హిట్స్ జై సూపర్ star జయహో

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla6477 3 місяці тому

    Superstar always super

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 Рік тому +9

    One & Only Super Star ⭐
    Krishna garu ❤️
    No 1 Mass Hero In TFI 🙏

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 7 місяців тому +2

    DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO MA HERO NO 1

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp Місяць тому +1

    Alluri sitha rama raju re-release in 1978 in hydrabad direct 100 days.

  • @VijayKumar-qb5zq
    @VijayKumar-qb5zq Рік тому +4

    సింహ ఘర్జన hit movie

  • @m.prabhakarm9513
    @m.prabhakarm9513 Рік тому +12

    The reason behind he did so many films,. is provide employment to so many people, such a great person

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 Рік тому +1

    Legend Superstar Krishna

  • @satyanamala596
    @satyanamala596 2 місяці тому +1

    Rip superstar Krishna

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому +2

    BABU PATNAVASAM SUPERMUSICALHIT MOVIE.

  • @sekharpanantha2942
    @sekharpanantha2942 8 місяців тому

    My hero super star

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 Рік тому

    SUPER BRO SUPER STAR KRISHNA GARU

  • @sridharguruswamyramakrishn4412
    @sridharguruswamyramakrishn4412 11 місяців тому

    One and only outstanding performer SUPER STAR KRISHNA GARU. AGENT GOPI KUMARA RAJA DONGALA VETA ARE EXLENT MOVIES.

  • @user-db5zr6nt7e
    @user-db5zr6nt7e Рік тому

    జై సూపర్ స్టార్

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Рік тому +1

    Hero ante mana krishna
    Andarikante monagadu

  • @vasudevarao24
    @vasudevarao24 Рік тому +3

    ఈ వీడియో బాగుంది కానీ మిగతా హీరోలతో పోలిస్తే కృష్ణ చిత్రాల రేంజ్ తక్కువ అనడం సరికాదు. ఒక్క 100 రోజుల సెంటర్స్‌లో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆయన అందరు హీరోలతో సమానం లేక ఎక్కువగానే ఉండేవారు. రికార్డుల కోసం వందరోజులు బలవంతంగా ఆడించడం ఆయనకి ఇష్టం లేదు. 1978లో ఆయన చేసిన ఎక్కువ చిత్రాలు భారీ బడ్జెట్‌తోనే తీసారు. టాక్‌తో సంబంధం లేకుండా ఆయన చిత్రాల ఓపెనింగ్స్ అదిరిపోతూ ఉండేవి. దొంగలదోపిడి చిత్రంతో టెక్నోవిజన్ అనే కొత్త తరహా వైడ్‌స్క్రీన్ ఫార్మాట్‌ని ప్రవేశ పెట్టారు (ఆ తరువాత రెండళ్లకి కుర్బానీ హిందీ చిత్రంలో వాడారు) . సింహగర్జన ఫ్లాప్ అని గిరిబాబు చెప్పారా? ఆయన ఆత్మకథ "నా విచిత్ర కథ" లో అది హిట్ అని రాశారే? చల్ మోహన రంగా వంటి 1-2 చిత్రాలు మాత్రం ఇబ్బంది పెట్టాయి.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 7 місяців тому

    " సింహ గర్జన" సినిమాలో హీరోయిన్ గా నటించింది " లత "...

  • @mugadabhaskararao4016
    @mugadabhaskararao4016 Рік тому +1

    Latha not sripriya

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Рік тому +2

    SIR MEERU CHAPPINAVI CHALATHAPPULUVUNNAI KUMAR RAJA ONE CRORE ABOVE COLLECT CHECI RECORDS SRUSTINCHINDI DONGALAVETA 100 DAYS SHIFT PAI AADINDI PATNAVASAM 100 Days movie MUGURU MUGGURE. 100 Days movie meru panchayathi movie failure chapaboi patnavasam chappinaru

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Рік тому +4

    70s,80s .ooramass hero.highest fanfollowing hero ,minimum guarenty hero one and only tollywood trendsetter SUPERSTAR KRISHNA..

  • @sirajuddeenmuhammad9275
    @sirajuddeenmuhammad9275 Рік тому

    ఈ సంవత్సరం ఎక్కువ సక్సెస్ rate ఉన్నది మన హీరో గారికే.
    ఏజెంట్ గోపి, అన్నదమ్ముల సవాల్, కుమారరాజ, సూపర్ హిట్స్,ఇంద్రధనస్సు,allaribullodu, అతనికంటే ఘనుడు, సక్సెస్, దొంగలవేట,దొంగల దోపిడి above avarage,ముగ్గురు ముగ్గురే ఏవరేజ్ ,చల్ మోహనరంగా ప్లాప్ దొంగలదోపిడి,commercial hits,

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому +2

    SIMHAGARJANA LO HEROIN LATA

    • @swaroopravinder1183
      @swaroopravinder1183 Рік тому

      Sripriya heroin -malli watch cheyandi

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 Рік тому +2

      @@swaroopravinder1183 సింహగర్జన లో హీరోయిన్ లత, దొంగలదోపిడిలో హీరోయిన్ శ్రీప్రియ

    • @swaroopravinder1183
      @swaroopravinder1183 Рік тому +1

      @@rajendraprasad9038 yes br your current i am sum confused sorry

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 Рік тому +1

      @@swaroopravinder1183 SOMETIMES MISTAKES HAPPENS BROTHER , NO NEED TO SAY SORRY

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Рік тому

      @@rajendraprasad9038 MEELANTI MANALANTI VEERABHIMANULU KRISHNAGARIKI LAKSHALLO UNNARU..AYANNI KONTHAKALA INKA BRATHIKI UNDAVALASINDI

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Рік тому

    Hero krishna movies
    Yela vunna collections full ga vachhevi
    Ade hero krishna speciality
    Producers ki loss anedi rakapoyedi

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Рік тому

    Simhagarjana movie loss ravatametra
    Superhit movie ni pattukoni loss antavu
    Teluvakunte telsukoni video chayyi

  • @polukondamurali7893
    @polukondamurali7893 Рік тому

    మీరు చెప్పినట్లు కాకుండా ముందుగా వచ్చినవి ఇంద్రధనుస్సు, patnavasam, చెల్ మోహన రంగా, ఆ తర్వాత అల్లరి బుల్లోడు, ఏజెంట్ గోపి,తర్వాత అన్నదమ్ముల సవాల్ చిత్రాలు release అయాయీ

  • @mugadabhaskararao4016
    @mugadabhaskararao4016 Рік тому

    Simhagarjana heroine Latha not Sripriya

  • @rajendraprasad9038
    @rajendraprasad9038 Рік тому +10

    మీరు చెప్పిన మాటలలో పూర్తి వాస్తవం లేదు , పేర్లు చెప్పను కానీ అప్పటి హీరోలలో ఇద్దరి హీరోల సినిమాల వందరోజుల కలక్షన్లు కృష్ణ సినిమాలకు నాలుగైదు వారాలలో వచ్చిన సందర్బాలే ఎక్కువ, ఇకపోతే అల్లరి బుల్లోడు, అతని కంటే ఘనుడు సినిమాల రన్నింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ బాగా లాభాలు తీసుకువచ్చిన సినిమాలు అవి, సమస్య ఏమిటంటే కృష్ణ సినిమాల రన్నింగ్ ఎక్కువ ఉండేది కాదు అందువలన డబ్బులు వచ్చిన సినిమాలు కూడ ఫ్లాప్ సినిమాలుగా ముద్ర వేసేవారు కానీ ఆ సినిమాల లాభనష్టాలు నిర్మాత లకు డిస్ట్రిబ్యూటర్స్ కు తెలుసు కాబట్టే కృష్ణ తో సినిమాలు తీసేవారు కొనేవారు, కృష్ణ తో వియ్యాల వారి కయ్యాలు సినిమా తీసిన జాగర్లముడి రాధాకృష్ణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అర్ధమవుతుంది కృష్ణ సినిమాకు ఎన్ని లాభాలు వచ్చాయో.

    • @vasudevarao24
      @vasudevarao24 Рік тому +2

      మీరు చెప్పింది నిజం. ఇంద్రధనుస్సు చిత్ర నిర్మాతల్లో ఒకరు (కన్నెగంటి సుధాకర్) మా తెనాలి వారే. ఫ్లాప్ అని అందరూ చెప్పుకున్న ఆ చిత్రం కూడా లాభాలు తెచ్చిపెట్టిందని ఆయన స్వయంగా చెప్పారు. అలాగే సింహగర్జన చిత్రం హిట్ అని గిరిబాబు తన ఆత్మకథలో చెప్పారు. కృష్ణ చిత్రాలు వెంట వెంటనే విడుదల అవుతూ ఉండటం, రికార్డుల కోసం బలవంతంగా చిత్రాలని 100 రోజులు ఆడించడం ఆయనకి ఇష్టం లేకపోవడం మూలంగా ఆయన చిత్రాలకి రన్ తక్కువ కానీ వసూళ్లు మాత్రం ఎప్పుడూ తగ్గేవి కావు.

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 Рік тому +2

      @@vasudevarao24 నిజమే, సౌదామినీ క్రియేషన్స్ కె.వి.వి.సత్యనారాయణ రౌడీనెంబర్1 కృష్ణ తో, సుందరాకాండ వెంకటేష్ తో తీసిన నిర్మాత, ఆయన 1970 ప్రాంతాలలో తూర్పు గోదావరి జిల్లాకు కృష్ణ సినిమాలు పంపిణీదారుడు, కృష్ణ సినిమాలు నాకు లాభాలు తెచ్చిపెట్టాయని ఒక సందర్బంలో చెప్పాడు, ఈ వీడియో లు చేసేవాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకుని వీడియోలు చేస్తే బాగుంటుంది

    • @sankarrao6949
      @sankarrao6949 Рік тому

      సార్ వియ్యాలవారికాయ్యాలు హిట్ మూవీ ఎందుకు లాబాలురావు..

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 Рік тому +2

      @@sankarrao6949 హిట్ సినిమా యే కాదు సూపర్ హిట్ ఎందుకంటే ఆ చిత్ర నిర్మాత ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంత లాభాలు వచ్చాయో చెప్పాడు, ఆ సినిమా కూడ మాములు హిట్ గా మాట్లాడతారు, అందుకే నేను చెప్పింది, మీరు అడిగారు కాబట్టి చెప్పాను, మీరు పెట్టిన వేరే పోస్ట్ చూసాను, అందరి కన్నా కృష్ణ కు ఫ్లాప్ లు ఎక్కువ అని అన్నారు, మిగతా హీరోల సినిమాలు ఎన్ని విడుదల అయ్యేవి, కృష్ణ సినిమాలు ఎన్ని విడుదల అయ్యేవి అవి కూడ చూసుకుంటే బాగుండేది ఇకపోతే ఏజెంట్ గోపి కూడ ఫ్లాప్ అని మీ ఉధ్ధేశం అయితే మీకో 🙏

    • @vasudevarao24
      @vasudevarao24 Рік тому +1

      @@rajendraprasad9038 You are correct. ఏజెంట్‌గోపి హిట్ అయ్యింది. అందుకే ఆ నిర్మాత వెంటనే రహస్యగూఢచారి అనే పేరుతో మరో స్పై థ్రిల్లర్ తీసారు.

  • @sankarrao6949
    @sankarrao6949 Рік тому +2

    టోటల్ మూవీస్ లో ఎక్కువ ప్లాఫ్స్ వున్న హీరో కూడా కృష్ణ గారే 😢ఇప్పుడు మీరుచెప్పిన సినిమాలలో అన్నదమ్ములసవాల్ కుమార్ రాజా రెండే హిట్స్ అని నాకు తెలుసు. అల్లరిబుల్లోడు అతనికంటే గనుడు ఎవరేజ్ మిగిలినవన్నీ ప్లాఫ్స్.. 🤝