అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు మరియు కోరస్ గార్లు అపూర్వంగా మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో సుధా చంద్రన్ గారి అభినయం వర్ణనాతీతం.
ఈ సినిమాను నేను డోన్ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్లో చూసాను నా బాల్యంలో, సినిమా అంతగా గుర్తు లేదు కానీ పాటలు వీనులవిందై గుర్తుండిపోయాయి. నిజంగా సూపర్ సాంగ్స్.
I remember seeing this when they broadcasted this on DD in Madras in the 80s. Remember the Tamil lyrics more... Weird seeing this now after almost 30 years.
My friends performed this song in my 9th class with my Sunita madam co-operation.. I remember that day forever and ever.... My favourite song forever....
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు మరియు కోరస్ గార్లు అపూర్వంగా మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో సుధా చంద్రన్ గారి అభినయం వర్ణనాతీతం.
😊😊😊😊😊😊😊😊😊😊
Kangana.jay lalita.????mobi.himachali.women.chor.shadhi.records.?????sec.17.bhabya.chor.hey...met. life chor hey ?????⚠️⚠️⚠️⚠️⚠️⚠️asha.kon..chor mard Puri Kom????? Becha. Bikwiya kis ney
🌳మహా అద్భుతమైన జానపదం, ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు 🙏 మహా గొప్పదైన 🥰🙏🙏🙏
S P బాలసుబ్రహ్మణ్యం గారు స్వరపరిచిన అద్భుతమైన గీతాల్లో ఒకటి❤
అద్భుతమైన సాహిత్యం, జానకి గారి స్వరం సూపర్
Люблю Индию, культуру!!!! ❤❤❤
Sudha gari expressions are awesome... I love her dance grace❤
ఈ సినిమాను నేను డోన్ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్లో చూసాను నా బాల్యంలో, సినిమా అంతగా గుర్తు లేదు కానీ పాటలు వీనులవిందై గుర్తుండిపోయాయి. నిజంగా సూపర్ సాంగ్స్.
ఈ పాట ఒక చక్కటి జానపద గీతం. పాట మన సంస్కృతి ని చూపుతోంది.
తెలుగు సినిమా సాహిత్యము లో ఒక గొప్ప పాట
Wow,I like sudha mam,dainamik lady,too inthusiyasam,great personality,I am too impressed
🎉nice dance and nice super dance🎉
మంచి తెలుగు పాట. ....పాట బాగుంది. .పాడేవిథానం ఇంకా బాగుంది.
One of the best song from telugu cinema industry
🎉nice song🎉nice dance🎉
I remember seeing this when they broadcasted this on DD in Madras in the 80s. Remember the Tamil lyrics more... Weird seeing this now after almost 30 years.
I’m Moroccan 🇲🇦 and I like indian culture so much especially everything old and traditional ❤️❤️❤️❤️❤️
Sooper dancer and actors also.suda chandrangaru femalesku adarsamu.
అద్బుతం బాలుగారి స్వరం మరియు సంగీతం మరిలేవు ఇక స్వర్గంలో స్వరం సంగీతం ఇంద్రుడి సందిట
please upload this movie
My friends performed this song in my 9th class with my Sunita madam co-operation.. I remember that day forever and ever....
My favourite song forever....
super song elanti songs school performance lo pettali
Beautiful Song Beautiful dancers
I like Sudha Chandran
01
Naa favourite song picturisation adhbutham
Beauty ful sudhachandran😘
My sister performed this song in her school. I rememberd that day
god bless u r sister geetha garu
Which school
Wonderful song thankyou
I like sudha mam...💖💖
memu e song ki Jan 26th ki vastunam
its veturi song simply super janaki balu sang it
Song music eragadisaru em music abba super lovely balugaru
Marchipoleni song tha great sp garu
చాల బాగుంది
Telugiti Aada kuthuru ela vuntundo Exact ga chala Adbhutham ga chuincharu e pata lo 👌👌😍💐💐💐💐🙏🙏🙏🙏
Excellent song forever
Lovely dance ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌🎊🎊🎊🎊🎊
Sudha Chandan bahut bahut acha
awesome song iam watching first time this song very nice
I like song
Super song ❤️
Nice song
Excellent 👌
what a music by balu garu we are missing you sir
Nice and super choreography
Super super super 04_06_2022 S P BALU music🙏🙏🙏🙏🙏
Nenu eesong ki perform chesanu
Ee song naanu dance chasanu school lo.
Nuduteeratha Yankee saradhaparadhalu muchhatlu
sarasamrachanawoh!
Excellent
Balu sir exalent
Adilabad
plz upload this film
Evergreen song
👌👌👌
Super perfamence
🙏
Super
Vinod
❤❤
❤️❤️❤️❤️❤️❤️ your leg is gon na 😭😭😭😭😭😭😭😭😭
I like this song 👌👌👏👏
Culture ful cinema
Yankee NE Vadu Pilacanty Tamilnaduveerappan poyekalam chesadu. Sachhinodu
🎉
Eputivaraku e cinima gurinchi telusukopovatam naa duradrustam naaku 40 years
ALL mostu Anni cinimalu chuddamu 💯💥🗝️🧚✝️🕎🛐🌹💐😊
E pic appuduvasthunte 6th 7th class GA Anthe.
Tulasi
Excellent ♥️♥️♥️
చిత్రం : మయూరి (1985)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి, కోరస్
ఎన్నెల్లో ముత్యమా ఎండల్లో పద్మమా
చీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా
ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా
తెలుగింటి కలికంటి తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా
చెప్పవమ్మా తేనెలమ్మా..
మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు
పుత్తడి బొమ్మవా.. పూర్ణమ్మవా..ఆఆఆఆ.ఆఆ..
నా కన్నులు కలువల రేకులనీ
నా అడుగులు హంసల రాకలనీ
నా పలుకులు తేనెల వాకలనీ
తెలిసీ తెలిసీ ఎంత వగచినా
తాతతోనె ముడి పెట్టారు
తాళితోనె ఉరి తీసారు
అమ్మల్లారా అక్కల్లారా.. ఆకాశంలో చుక్కల్లారా
నెలకోసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమినై
మీలోనే జీవిస్తున్నా పుత్తడిబొమ్మ పూర్ణమనై..
పుత్తడిబొమ్మ పూర్ణమనై..
విశ్వనాథుని చేత తొలినాటి కవితవై
విరితేనియలు పొంగు సెలయేటి వనితవై
వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
అవును..! కిన్నెరసానివి!
తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
పిదప అది వాగులై వంకలై పొంగింది
తరగలై నురగలై తరగలే పడగలై
పడగలే అడుగులై అడుగులే మడుగులై
పరుగులెత్తినదానిని..నేను పరువాల దొరసానిని..
కొడుకు దశనే దాటి మగడు కాలేని
ఒక పడుచువానికి తగని గడుసు ఇల్లాలిని
నేను కిన్నెరసానిని.. పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని..
నేను కిన్నెరసానిని.. పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని..
ఎవ్వరెరుగనిదమ్మ నండూరి యెంకీ..
పువ్వులా నవ్వేటి తెలుగు పూబంతి
కడవాకైనా లేదు తొడిమంత ఎడము
ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
కడవాకైనా లేదు తొడిమంత ఎడము
ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
మబ్బు తెరనే విడిచె వంకా జాబిల్లి
ఉబ్బరాలా రైకలో తెప్పరిల్లి
అబ్బరాలో ఏమి నిబ్బరాలో
జారుపైటే చాలు జావళీ పాట
లాలాలాఅ లలలల లలలలా
నాయుడోరి జాణ నడిచేటి వీణ
వెన్ను తడితే చాలు వెన్నెల్లు కరుగు
గోవు పొదుగుల్లోన గోదారి పొంగు
ఎన్నెల్లో మునకిడిచి ఏడు మల్లెల కొదిగి
తెలుగింట పుట్టింది యెలుగంటి యెంకి
తెలుగల్లె ఎదిగింది చిలకంటి యెంకి
యెలుగంటి యెంకీ చిలకంటి యెంకీ
యెలుగంటి యెంకీ ఆఆఆ చిలకంటి యెంకీ
యెలుగంటి యెంకీ చిలకంటి యెంకీ
Tq ♥
Good, super, song
its 1986 release date
@@raghureddy7217 no it's 1985
@@Yk-xl9bg ok its released in tarakarama 70 mm kachiguda hyderabad
Plzzzz upload full movie
Upload this movie please
Excellent
Super