Saptapadi Movie Songs | Akkilandeswari Video Song | Somayajulu, Sabitha

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Akkilandeswari Song From “ Saptapadi Movie” Starring Somayajulu Ramana Murthy, Sabitha and others. Saptapadi Film Directed by ‎K. Vishwanath and Produced by Bhimavarapu Buchi Reddy. Music Composed by K.V.Mahadevan Lyrics Veturi Sundararama Murthy

КОМЕНТАРІ • 443

  • @satwikahisuswara2128
    @satwikahisuswara2128 Рік тому +47

    పాటలో సబిత గారి హావభావాలతో కూడిన నాట్యం, వేటూరి గారి సాహిత్యం, కేవీ మహదేవన్ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం సుశీల గారి గాత్రం కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వెరసి పాట అద్భుతం..

  • @venugopal-cs6lj
    @venugopal-cs6lj Рік тому +26

    మనసును రంజింప చేసిన సంగీతము నృత్యము కలగలిపిన మనసును రంజింప చేసే ఈ పాటను కూచన విశ్వనాథ్ 1 వినయపూర్వక నమస్కారం

  • @srikanthpearls6724
    @srikanthpearls6724 Рік тому +51

    ఓంకార పంజర శుకీం
    ఉపనిషదుద్యానకేళి కలకంఠీమ్
    ఆగమ విపిన మయూరీం
    ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం
    అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
    పరిపాలయమాం గౌరి
    అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
    పరిపాలయమాం గౌరి
    శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
    శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
    చతుర్బాహు సమ్రక్షిత శిక్షిత చతుర్బశాంతర భువన పాలిని
    కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సన్శోభిని
    మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవీ
    శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
    శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
    ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
    ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
    ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
    సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ
    ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
    ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
    శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
    శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
    సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
    సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
    వరదే అక్షర రూపిణే శారదే దేవీ
    వింధ్యాచవీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
    సిమ్హాస నస్తాయినే దుష్టపరరమ్హక్రియా శాలినే
    విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
    హే బ్రహ్మచారిణె దుష్కర్మవారిణె
    హే విలంబిత కేశ పాశినే
    మహిష మర్దన శీల మహిత గర్జన లోల
    భయత నర్తన కేళికే కాళికే
    దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ

  • @manohark4324
    @manohark4324 Рік тому +21

    వింధ్యాటవీ వాసినే ।
    యోగసంధ్యా సముద్భాసినే ।।
    సిమ్హాసన స్థాయినే ।
    దుష్టహరరమ్హక్రియా శాలినే ।।
    విష్ణుప్రియే సర్వలోకప్రియే ।
    శర్వనామప్రియే ధర్మసమరప్రియే ।।
    … వేటూరి @ Goddess Durga 🌄🪷

  • @SoumiSanagavarapu
    @SoumiSanagavarapu 5 років тому +89

    DANCE is composed by Legendary Mr. VEMPATI CHINNA SATHYAM and the dancer is SABITHA Bhamidipaati. Sung by P. Susheela & SP Baala. Watching this song always causes goosebumps, such is the Power of Maa Durga. Koti Koti pranaam

    • @sivasagar1800
      @sivasagar1800 5 років тому +4

      Don't know that this song was composed by chinna sathyam garu... Thanks for letting us knew...could sense some great yogic feel of dance style

    • @viswanathsalla1252
      @viswanathsalla1252 2 роки тому +1

      👍

    • @malasanivijayabhaskarreddy7062
      @malasanivijayabhaskarreddy7062 2 роки тому

      Dance was composed by Seshu Master for the film Saptapadi.Not composed by Sree Vempati Chinna Satyam. Plse saw the film.

    • @pssswaroop2010
      @pssswaroop2010 2 роки тому +1

      Music composed by k v.mahadevan!

    • @raghuvignesh2722
      @raghuvignesh2722 Рік тому +1

      శ్రీ వెంపటి చిన సత్యం గారు కాదు. విశ్వనాథ్ గారి సినిమాలకు శ్రీ శేషు గారు డాన్స్ మాస్టర్. ఈ మూవీ లో హీరోయిన్ సబిత గారి తండ్రి గా నటించారు.

  • @sailajakaramcheti9717
    @sailajakaramcheti9717 5 років тому +267

    పాట 3వ చరణం లో సబిత గార్ని చూస్తే అమ్మవార్ని చూసినట్లుంది.ఆమె ఆహార్యం నభూతోన భవిష్యతి . యిలాంటి ఆఱిముత్యాన్నిమనకు అందించిన విశ్వనాథ్ గారి పాదాభి వందనముల

    • @gopisubbarayudu3847
      @gopisubbarayudu3847 2 роки тому +1

      Currectga chepparu👌👌👌

    • @sandhyasanju8958
      @sandhyasanju8958 2 роки тому +1

      Time cheppandi

    • @sailajakaramcheti9717
      @sailajakaramcheti9717 2 роки тому +4

      @@sandhyasanju8958 after 5 minutes, red saree lo mahishasura మర్దిని గా వస్తారు, అలా వచ్చిన దగ్గర్నుండి నాకు వొళ్ళు జలదరిస్తుంది, అమ్మవారు స్వయం గా వచ్చి నాట్యం అడి నట్లు అనిపించింది, అసలు పాట మొదలు pettunadaggarnundi సబిత గారి లో అమ్మవారు ఉన్నారా న్నట్లు అనిపిస్తుంది, అన్నిటి కన్నా ఆఖరి చరణం hi light

    • @sailajakaramcheti9717
      @sailajakaramcheti9717 2 роки тому +2

      Time- 5.46 minutes ante charanam starting lo

    • @sailajakaramcheti9717
      @sailajakaramcheti9717 2 роки тому +1

      Mottam charanam chala baguntundi, and last lo kalike annappudu , ikkada akkada ani cheppalenu

  • @kirubakaran1851
    @kirubakaran1851 10 місяців тому +9

    Omkara Panjara Shukeem
    Upanishadhudhyaana Kelikala Kantheem
    Aagama Vipina Mayuri
    Aaryam Anthrwibhaavayeth Goureem
    Akhilandeshwari Chamundeshwari
    Palayamaam Gouri Paripaalayamaam Gouri
    Akhilandeshwari Chamundeshwari
    Palayamaam Gouri Paripaalayamaam Gouri
    Shubhagaathri Giriraajaputri
    Abhinethri Sharwaardagaathri
    Aa AaAa, Shubhagaathri Giriraajaputri
    Abhinethri Sharwaardagaathri
    Sarwaarda Sandhaathri Jagadeka Janayithri
    Chandraprabhaa Dhavalakeerthi
    Sarwaarda Sandhaathri Jagadeka Janayithri
    Chandraprabhaa Dhavalakeerthi
    Chathurbaahu Samrakshitha Shikshitha
    Chathurbashaanthara Bhuvanapaalini
    Kumkumaraaga Shobini
    Kusuma Baana Samshobhini
    Mounasuhaasini Gaanavinodhini
    Bhagavathi Parvathi Devi
    Akhilandeshwari Chamundeshwari
    Palayamaam Gouri
    Paripaalayamaam Gouri
    Sreehari Pranayaamuraashi
    Sreepaada Vichalitha Ksheeraamburaashi
    Sreehari Pranayaamuraashi
    Sreepaada Vichalitha Ksheeraamburaashi
    Sreepeetha Samvadhini Dholaasuramardhini
    Sreepeetha Samvadhini Dholaasuramardhini
    Dhanalakshmi Dhaanyalakshmi
    Dahiryalakshmi Vijayalakshmi
    Dhanalakshmi Dhaanyalakshmi
    Dahiryalakshmi Vijayalakshmi
    Sakalabhoga Soubhaagyalakshmi
    Sree Mahalakshmi Devi
    Akhilandeshwari Chamundeshwari
    Palayamaam Gouri
    Paripaalayamaam Gouri
    Induvadane Kundaradhane
    Veenaapusthakadhaarine
    Induvadane Kundaradhane
    Veenaapusthakadhaarine
    Shukashoukaadhi Vyaasavaalmiki
    Munijana Poojitha Shubhacharane
    Sarasa Saahithya Swarasa Sageetha Sthanayugale
    Sarasa Saahithya Swarasa Sageetha Sthanayugale
    Varadhe Akshara Roopine Sarada Devi
    Akhilandeshwari Chamundeshwari
    Palayamaam Gouri
    Paripaalayamaam Gouri
    Vidhyaathati Vaasine Yoga
    Sandhyaasamudhbaasine
    Simhaasanasthaayine
    Dushtahararamhakriyaashaaline
    Vishnupriye Sarwalikapriye
    Sarwanaama Priye Dharmasamarapriye
    Hey Brahmacharine Dushkarmavaarine
    Hey Vilambitha Keshapaashine
    Mahishamardhanaseela Mahitha Garjanalola
    Bhayathanarthana Kelike Kaalike
    Durgamaagama Durga Paahine Durge Devi

  • @vithalkumarmadduri1023
    @vithalkumarmadduri1023 7 років тому +45

    Evils exist alongside God's. Dislikes appear with likes. Can't help. Wonderful epic movie from viswanath garu who brought new revolution in Telugu and in Indian film history

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 4 роки тому +110

    🌺🌺Kanduri venugopalacharyulu🌹🌹
    🙏🙏ఓంకార పంజర శుకీం
    ఉపనిషదుద్యానకేళి కలకంఠీమ్
    ఆగమ విపిన మయూరీం
    ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం
    అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
    పరిపాలయమాం గౌరి
    అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
    పరిపాలయమాం గౌరి
    శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
    శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
    చతుర్బాహు సమ్రక్షిత శిక్షిత చతుర్బశాంతర భువన పాలిని
    కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సన్శోభిని
    మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవీ
    శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
    శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
    ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
    ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
    ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
    సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ
    ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
    ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
    శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
    శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
    సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
    సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
    వరదే అక్షర రూపిణే శారదే దేవీ
    వింధ్యాచవీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
    సిమ్హాస నస్తాయినే దుష్టపరరమ్హక్రియా శాలినే
    విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
    హే బ్రహ్మచారిణె దుష్కర్మవారిణె
    హే విలంబిత కేశ పాశినే
    మహిష మర్దన శీల మహిత గర్జన లోల
    భయత నర్తన కేళికే కాళికే
    దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ🌹🌹
    చిత్రం : సప్తపది (1981)
    సంగీతం : కె.వి.మహాదేవన్

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Рік тому +2

    విశ్వనాథ్ గారి సినిమాల్లో ఇది ఒక కళా ఖండం.

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 роки тому +34

    The only word EXCELLENT 👍
    వీటిని దృశ్య కావ్య ములు అంటారు. విశ్వనాథ గారి సత్ సంకల్పమే ఈ చిత్రం. శంకరాభరణం సినిమా ముందు విశ్వనాథ గారు వేరు. తర్వాత విశ్వనాథ గారు వేరు. వారి లో పరమేశ్వరుడు ప్రవేశించి అత్యుత్తమ చిత్రాలను అందిచేటట్లు చేశారు. వారు మన తెలుగు వారవటం మన అదృష్టం.

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 2 роки тому +7

    భారతీయ శాస్త్రీయ సంగీతము నాట్యములలోనే ఆ మహిమ ఉంది అవి ఎన్నిసార్లు కన్నా మళ్ళీ వినాలనిపిస్తాయి మేరా భారత్ మహాన్ హై

  • @satyaveni9925
    @satyaveni9925 2 роки тому +3

    కొన్ని ఎన్ని మాటలు చెప్పినా తక్కువే! వర్ణనాతీతం అంతే!
    ఈ పాట, అదే విధంగా ever green 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 місяців тому +5

    కళాకారులంటే వీళ్ళు ఈ సినిమాలు నిర్మించిన వారు కళాకారులంటే/

  • @hariharanadhasastry4401
    @hariharanadhasastry4401 3 місяці тому +1

    వేటూరి గారి రచన అంటే నమ్మలేకుండా ఉంది ఆది శంకరుల కృతి లా ఉంది.
    నభూతో నభవిష్యతి

  • @SivaSunder-n4n
    @SivaSunder-n4n 5 місяців тому +3

    అద్భుత సాహిత్యం, గానం, సంగీతం, దర్శకత్వం

  • @SoumiSanagavarapu
    @SoumiSanagavarapu 5 років тому +34

    Kudos to KAVI BRAHMA Shri Veturi Sundara Ramamurthy gaaru. HIs excellence in SANSKRIT and his knowledge in "DIVINE MOTHER KAALI" is in full display in this song. He is surely is blessed else it is impossible to write such a song on DEVI MAA. JAI MAATAA DI!

  • @tamilselvi3034
    @tamilselvi3034 2 роки тому +3

    This song should hv got national award for p.susheelamma ,vetturi n KVM sir

  • @saradhirudrapaka1239
    @saradhirudrapaka1239 6 років тому +7

    ఎన్ని సార్లు విన్నా చూసినా తనివి తీరని అబినయం మరియు ఆహార్యం సాహిత్యం

  • @sasank5246
    @sasank5246 11 місяців тому +3

    I think this song is inspiration to pranavalayam song in shyam singharoy. Similar costumes, movements, set, song. Especially last part

  • @subrahmanyam80
    @subrahmanyam80 11 років тому +21

    All time great song... Hats off to Mahadevan ji, Susheela garu and SPB garu and above all Veturi garu.

  • @rakshithkumar7135
    @rakshithkumar7135 6 років тому +15

    No one sing like susheelamma.......nice song

  • @Lokasani626
    @Lokasani626 4 місяці тому +2

    నాకు చాలా ఇష్టమైన పాట మరియు ఎంతో అందమైన అధ్బుతమైన నటి నటులు 🎉❤

  • @bvamsimohan6240
    @bvamsimohan6240 3 роки тому +3

    ఎందరో మహానుభావులు..
    అందున
    శ్రీ KV మహదేవన్ గార్కి,
    శ్రీ బాలసుబ్రహ్మణ్యం గార్కి,
    శ్రీ విశ్వనాథ్ గార్కి,
    శ్రీమతి సుశీల గార్కి మరియు
    తెరపైన మరియు తెరవెనుక గల కళాకారులు అందరికీ నా నమస్సుమాంజలులు..

  • @music-rw4kt
    @music-rw4kt 9 років тому +41

    veturi garu pata baga rasaru enka music k.v mahadevan baga direct chesaru its verynice and melodious

    • @nanipappu7288
      @nanipappu7288 7 років тому +1

      TVNR KUMAR Idi veturi paata kaadu nayana. Durga Stoktam, vedala nunchi vachinadi.

  • @advmanilalsukumaran237
    @advmanilalsukumaran237 9 років тому +30

    i allways like all the songs in saptapadi though a keralite

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 2 роки тому +1

    బాలూ,సుశీల ఎంతో మధురంగా ఆలపించారు

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому +6

    A Classic song on three mothers
    who rule all the lokas.
    One gets divinity on hearing this great song.
    Marvellous, Majestic and memorable song

  • @krishnakanthsbk1336
    @krishnakanthsbk1336 2 роки тому +6

    అమ్మవారి ని కళ్ళు కి కటిచ్చారు 🙏🏻🙏🏻
    వేటూరి గారికి.. 🙏🏻🙏🏻
    సుశీల గారికి, బాలు గారికి 🙏🏻🙏🏻
    విశ్వనాధ్ గారికి 🙏🏻🙏🏻

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 8 років тому +25

    gunnis book recorder p. suseela gari singing,veturi gari super liric

  • @nithyasri9472
    @nithyasri9472 9 років тому +34

    even after 30+ years ppl are watching this song....movies and songs now a days dont have such a long life

  • @lakshmikumarimantha8596
    @lakshmikumarimantha8596 Рік тому +10

    ఈ సినీమా కీ ఈ పాటలకి ఎది సాటిరాదు!

  • @jogarajender9852
    @jogarajender9852 8 років тому +162

    I am proud of our indian culture

  • @harshini.mavuri4005
    @harshini.mavuri4005 5 років тому +11

    Super song
    I never saw before
    Dancer is super,
    Also singers super
    Very relaxing song
    who compesed this is very nice

  • @ravikrishnaabburi7109
    @ravikrishnaabburi7109 8 років тому +6

    INDIAN TRADITION, DEVOTION AND WHAT TO SAY SUPERB COMPOSITION BY KV.

  • @ramya9255
    @ramya9255 8 років тому +115

    very lucky to be as Indian because only in our culture we have such wonderful tradition and directors writers and actress grateful to have sapthapathi movie and our director k. vishwanath sir and beautiful actress sabitha mam and all supporters

  • @dv9096
    @dv9096 7 років тому +7

    KVM and Vishwanath gari combination is so captivating and hypnotizing!

  • @vrnspavani1271
    @vrnspavani1271 7 років тому +40

    👍👌👌👌👌👌i feel so much happy,ontari ga unna vallaki sangeetha me thodu,ontari ane feel undadu,i love classical music

  • @raghunathareddy6168
    @raghunathareddy6168 8 років тому +10

    Excellent song which depicts Indian culture, pity on those who disliked this song.

    • @msubramaniam8
      @msubramaniam8 6 років тому

      Those are ignorant fools who are mentally-retarded with hatred...leave them to sulk at the side. Proud of my south Indian heritage to have Bharatanatyam, Kuchipudi, Mohiniattam & Kathakali as our arts.

  • @lakshimil3933
    @lakshimil3933 2 роки тому +3

    There is no greater creation then pure classical dance as Lord Nataraja out of his compassion brought this to us on this earth.His first students Tandu for vigorous fearceful dance and his concert Parvithidevi for Lasya the delicate graceful dance to reveal the perfect dancing and art of learning with efficient Gurus whether kuchupudi or bharatanatyam
    This song
    Singers musicians lyrisists and finally the dancer are sent by the divine.. blessed to show case the soulful innerself dancing in joy
    Even if a100times we watch we have to bow the master of choreography who excelled in his creativity
    For this video as a dancer teacher choreographer I singaramani lakshmi mohan 1982 surrender and bow to one and all koti naman and humbly seek divine blessings and heartfelt congratulations to dancer and choreographer

  • @Suren1125
    @Suren1125 10 років тому +34

    The dance is simply superb!

    • @prasanthnair142
      @prasanthnair142 3 роки тому +2

      She is doing wrong things putting Parvati Devi hand rongli

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 місяці тому

    ఈ మూవీ లో హీరోయిన్ తండ్రిగా నటించిన వారే నృత్య దర్శకులు శ్రీ శేషు గారు 🙏🙏🙏🙏

  • @durgabaiy8313
    @durgabaiy8313 3 місяці тому

    Song is written by a legend.
    Singers also legends
    Classical dance is well choreographed and well performed.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 4 роки тому +4

    What a great composition of the song Sri gowri appears in our minds especially on the occasion of Sri Gowri festival we are made to remember all rishies various goddessess. Very nice morning. This was the first song for which my daughter was taught to dance for the first time. Let Sri Gowridevi bless everyone on the festival day. Best of luck good health happy life

  • @kalapeetham3450
    @kalapeetham3450 2 роки тому +2

    జయగురుదత్త విశ్వనాథుని విశ్వరూపం

  • @msubramaniam8
    @msubramaniam8 12 років тому +4

    so proud of being a south indian loking at this rich heritage & culture.....kudos to you k.vishwanath sir

  • @swarnapatnaik7457
    @swarnapatnaik7457 2 роки тому +1

    Wonderful Adishakti song

  • @abdulrawoof5091
    @abdulrawoof5091 10 місяців тому +1

    జీవితం... ధన్యం..❤సుమా

  • @rijukuniyil6058
    @rijukuniyil6058 9 років тому +14

    Wonderful Performance

  • @Priyasowmya
    @Priyasowmya 2 роки тому +2

    I feel this song is every Kuchipudi Dancer’s favourite.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +2

    WONDERFUL DEVINE SONG... 🎶🎤🎶..
    DEVINE MUSIC... 🎶🎶
    DEVINE PLAY BACK SINGING... 🎤 🎶
    AWESOME PERFORMANCE..
    ONE OF MY TOP MOST FAVOURITE SONG.. 🎶🎤🎶.. NANNU KANNA NAA TALLI PAADALALU NAA SATA SAHASRA PRANAMALU... 🙏🙏🙏

  • @srinathakarur9821
    @srinathakarur9821 3 роки тому +3

    Evergreen song for our Industry. Thanks to Director and actress and other all people who worded for this concept.
    I think this is from DURGA SUKTAM. From all parameters it is excellent.

  • @Sree613
    @Sree613 5 років тому +5

    One of the best dance in indian classical dance. Classic Masterpiece.

  • @praveenshetty6673
    @praveenshetty6673 3 роки тому +3

    Excellent singing by Legendary P Susheela and SPB

  • @venkatswamym4643
    @venkatswamym4643 4 місяці тому

    Ee cinemaku sambandhina kalaakaarulaku abhinandanalu.Sampradaaya chithram.

  • @krishnakumari800
    @krishnakumari800 7 років тому +10

    So so so nice song,this song is a proud Ness to our culture

  • @jaiganeshpillaiarumugam5426
    @jaiganeshpillaiarumugam5426 8 років тому +19

    suitable bharathanatyam for Navratri feast

    • @msubramaniam8
      @msubramaniam8 6 років тому +7

      This is in the kuchipudi sampradhaya Jaiganesh.....I have not got tired or bored of watching this exquisite kuchipudi dancer on this video repeatedly though.....her paadhavinyasa, bhaavaa and the rechakaas are so amazing.....especially towards the end when she is adorned in red and does the durga stuthi.....that really gives me goosebumps and strong vibration in the body..it's so rapturous......Kuchipudi & Bharatanatyam are two eyes of South India. This dance will only retain it's essence if danced in Kuchipudi sampradhaya alone. I'm a Tamilian and trained in Bharatanatyam, Odissi and Kuchipudi to some extent and I love Kuchipudii coz of its brisk movements, gaits, fluidity and the mesmerising music . Thanks

  • @lathasanga1190
    @lathasanga1190 8 років тому +39

    exelent song.. I feel very proud our classical devotional Indian culture.🙏

  • @maruvadaarun6956
    @maruvadaarun6956 7 років тому +6

    Wow!! Sabitha is looking gorgeous!!

  • @sravanthirahul2722
    @sravanthirahul2722 7 років тому +6

    Evergreen......classic devotional

  • @sanvientertainment3616
    @sanvientertainment3616 Рік тому +2

    This is the song we performed for our dance aniversary. It is fantastic. I love this song

  • @ramajanaki-t9z
    @ramajanaki-t9z 11 місяців тому +1

    అద్భుతం 🙏🙏🙏

  • @infinity-no5dc
    @infinity-no5dc 2 роки тому +1

    Entho baguntundi ee movie and songs ..

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому

    an musical melody song on akhilandeshwari matha. and dance is very nice...super.

  • @kishanduriseti3636
    @kishanduriseti3636 6 років тому +5

    superb i like this song lyrics, singing, and dance performance also really everything is beautiful, nice

  • @navyaanjali3773
    @navyaanjali3773 4 роки тому +5

    Iproud to classical dance l really appreciate proud to this

  • @SirishaNishanth
    @SirishaNishanth 6 місяців тому

    Manasi ki chala aanadamga untundi roju night padukune mundu sing vintam elanti songs chala manchiga anipistu di 2024 lo chustunna anta estam e movie naku

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    very melodious song on mangalagouri devi.super hit song.

  • @aaaiiih
    @aaaiiih 13 років тому +11

    I love this song sooo much was looking from a very long time!

  • @MVRPrasad1950
    @MVRPrasad1950 12 років тому +4

    An unique combination of KV-KVM-VSM - V is common to steal the hearts of music lovers.

  • @rambabubasireddy8107
    @rambabubasireddy8107 7 років тому +5

    happy to listen this type of songs and we may lose our pains and problems

  • @karthikhs6516
    @karthikhs6516 5 років тому +7

    Still remember my mother used to sing this while doing pooja in my childhood

  • @vijayasekhar426
    @vijayasekhar426 3 роки тому +21

    పల్లవి:
    ఓంకార పంజర శుకీమ్... ఉపనిష దుద్యాన కేళికల కంఠీమ్..
    ఆగమ విపిన మయూరీ ...ఆర్యాం..అంతర్విభావ యేత్ గౌరీమ్!!
    అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
    పరిపాలయమాం... గౌరి
    అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి...పాలయమాం గౌరీ
    పరిపాలయమాం.. గౌరి
    శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి
    ఆ...శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి...
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి..
    సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి..
    చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్బశాంతర భువనపాలిని
    కుంకుమరాగశోభిని కుసుమ బాణ సంశోభిని
    మౌనసుహాసిని... గానవినోదిని.. భగవతి పార్వతి... దేవీ
    అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి.. పాలయమాం గౌరీ
    పరిపాలయమాం గౌరి
    చరణం 1:
    శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీహరి ప్రణయాంబురాసి.. శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
    శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
    శ్రీపీటసంవర్ధిని ఢోలాసురమర్ధిని
    ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి.. ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
    ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి ..ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి
    ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి
    సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...
    అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
    పరిపాలయమాం ..గౌరి
    చరణం 2:
    ఇందువదనే ..కుందరదనే ..వీణాపుస్తకధారినే
    ఇందువదనే.. కుందరదనే... వీణాపుస్తకధారినే
    శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే
    శుకశౌనకాది.. వ్యాసవాల్మీకి.. మునిజన పూజిత శుభచరణే...
    సరససాహిత్య... స్వరస సంగీత.. స్తనయుగళే
    సరససాహిత్య ...స్వరస సంగీత.. స్తనయుగళే
    వరదేఅక్షరరూపిణే ....శారదే దేవీ
    అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి... పాలయమాం గౌరీ
    పరిపాలయమాం ..గౌరి
    చరణం 3:
    వింధ్యాతటీవాసినే...యోగసంధ్యాసముద్భాసినే
    సింహాసనస్తాయినే.. దుష్టహరరంహక్రియాశాలినే
    విష్ణుప్రియే.. సర్వలోకప్రియే ..సర్వనామప్రియే ..ధర్మసమరప్రియే..
    హే.. బ్రహ్మచారిణే... దుష్కర్మవారిణే..
    హే.. విలంబితకేశపాశినే....
    మహిషమర్దనశీల.. మహితగర్జనలోల..
    భయతనర్తనకేళికే... కాళికే..
    దుర్గమాగమదుర్గ పాహినే... దుర్గే దేవీ.....

    • @infinity-no5dc
      @infinity-no5dc 2 роки тому +1

      Thanks andi

    • @suhasinie7328
      @suhasinie7328 2 роки тому

      Super

    • @praneethkumar6232
      @praneethkumar6232 2 роки тому +1

      సర్వనామప్రియే కాదండి 3వ చరణంలో.... అది శర్వనామప్రియే అనుకుంట... అంటే తన భర్తయైన శర్వుడి నామం పట్ల ప్రీతీ కలిగినదని అర్ధం

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 2 роки тому +1

      @@praneethkumar6232 correct I am about write before that I checked whether anyone observed and commented. First of all thanks for providing lyrics andi. సాహిత్యానికి చాలా శక్తి ఉంది దయ చేసి సరి చూస్కోండి. కొన్ని అక్షర దోషాలు వీణాపుస్తక "ధారిణే".

  • @pudiaunradha200
    @pudiaunradha200 4 роки тому +3

    పాట చాలా బాగుంది

  • @nayar82
    @nayar82 11 років тому +4

    The first time I heard this song as a kid of 7 I was automatically drawn to it- both the dancing and the music. Golden age of Telugu movies!

    • @raghureddy7217
      @raghureddy7217 4 роки тому +2

      i think now u r age is 44 may god bless u for bright future

    • @akkinapalliraghu201
      @akkinapalliraghu201 2 роки тому +1

      బాలూ, సుశీల గాత్రం వేటూరి కలం సబితా నాట్యం నిజం చెప్పాలంటే సాగర సంగమం

    • @akkinapalliraghu201
      @akkinapalliraghu201 2 роки тому +1

      ఆపాట వినగానే పరవశించి పోయాను

  • @gv.subramanyam8289
    @gv.subramanyam8289 5 років тому +1

    supar song elantivi malli ravu malli janama puttina kudaradu im filling

  • @challaruthamma6465
    @challaruthamma6465 2 роки тому

    E song nenu 9 th class chadhuvutunapudu Maa school lo function ki Maa friends dance vesaru apudu computer room lo kuda okasaru vesaru apuduu first time chusanuu edhi a cinema anii anukunnanu malli epuduu movie motam chusanuu chalaa bagunthi

  • @gvrao6329
    @gvrao6329 7 років тому +2

    Saptapadhi all songs super.

  • @Heyaa574
    @Heyaa574 2 роки тому +1

    Jayaaaa dolasura bhayankaruiii jaya vishnu piryaaaaa hari priyeee jaya saagarika jaya sree maha lakshmi

  • @zodiacastro1
    @zodiacastro1 12 років тому +5

    superb song about the Divine Conscious Force in Her Four Major Aspects - as Wisdom, Wealth, Valour and Time Personified.

  • @abdulrawoof5091
    @abdulrawoof5091 10 місяців тому

    సబిత గారికి.... వందసార్లు 🙏

  • @purushothamnarayandas1826
    @purushothamnarayandas1826 2 роки тому +1

    చాల చక్కటి నృత్యం

  • @rambabubasireddy8107
    @rambabubasireddy8107 7 років тому +10

    everlasting hinduism

  • @venkatk1968
    @venkatk1968 5 років тому +1

    కమ్మగా హాయిగా ఉంది

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 Рік тому

    Nice sir....entire team....superb.....

  • @SRIRAM-yi7iv
    @SRIRAM-yi7iv 5 років тому +2

    It my favourite song thank you for uploading😊😊😊😊

  • @unityofindia4921
    @unityofindia4921 2 роки тому +1

    Extr ordinary songs 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻to the composer's

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому

    an excellent classical musical melody song on gauri devi.. superb

  • @brahmanichemistryclasses8095
    @brahmanichemistryclasses8095 7 років тому +27

    this song is the symbol of Indian culture every one gets blessings of devi

  • @shardav4706
    @shardav4706 4 місяці тому +1

    Jai mata di jai durga maa ki jai

  • @rajeevapranathi8237
    @rajeevapranathi8237 10 років тому +5

    Awesome song I love this song

  • @simahaterumani8096
    @simahaterumani8096 4 роки тому +1

    ఓ౦ నమోభగవతే వాసుదేవాయ👏👏👏

  • @svkumar1952
    @svkumar1952 10 років тому +7

    very very nice song to hear, at anytime

  • @gurramsuribabu8609
    @gurramsuribabu8609 6 років тому +4

    My favourite song

  • @phanindrakunapaneni1966
    @phanindrakunapaneni1966 7 років тому +3

    So nice song it reminds kuchipudi is alive

  • @devarpallikishore6227
    @devarpallikishore6227 7 років тому +15

    p susheela voice was excellent.

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +2

    Hindu ( Indian ) culture is amazing!!! 🥰🥰🥰🥰🥰🥰🤩🤩🤩😍😍😍😍😍😘😘

  • @srj183
    @srj183 2 роки тому

    red saree lo dance aa steps chuste ammavari ni chusinatle vundi.entha manchi classical dancer sabitha gaaru 😍😍😘

  • @allamsomeswari9820
    @allamsomeswari9820 Рік тому

    Classic dance one of the best performances

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +3

    🙏 ఓం నమః శివాయ 🙏